Pardha Saradhi Potluri On UP || ఉత్తరప్రదేశ్ బీజేపీ దెబ్బపై విశ్లేషణ

  Рет қаралды 36,367

journalist sai

journalist sai

2 ай бұрын

#uttarpradesh #bjp #newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 66
@lakshmil9427
@lakshmil9427 2 ай бұрын
లల్లు సింగ్ అనే తలలేని నేత నోరు జారడం పార్టీని ముంచింది
@user-yy8cg3gb6u
@user-yy8cg3gb6u 2 ай бұрын
aa lallugadni anvasaram ga teskundi ,wrong selection by bjp
@KarthikasWorldA2Z
@KarthikasWorldA2Z Ай бұрын
Andra lo jagan mosam chesaru up lo debba kottindhii
@babjeepalepu7304
@babjeepalepu7304 2 ай бұрын
కాంగ్రెస్ గెలిస్తే ప్రతి స్త్రీకి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామన్న వాగ్దాన మహిమ.అక్కడ స్త్రీలు ఎకౌంటు ల ఓపెన్ చేయడానికి క్యూ కట్టారనే వార్త వచ్చింది కదా
@podilasrinivas7847
@podilasrinivas7847 2 ай бұрын
Already court lo case file ayyindi,theda vasthe gelichina seatlanni cancil avuthai
@vvvmk1718
@vvvmk1718 Ай бұрын
పార్ధసారధి గారికి 🙏🙏🙏 రిజర్వేషన్లు ఎత్తేస్తారని రేవంత్ రెడ్డిగాడు చేసిన వీడియో చాలా భయంకరమైన ఫలితాలని ఇచ్చింది. ఇలా అబద్ధాలు ఆడినవాడు త్వరలోనే ఫలితం అనుభవిస్తాడు.
@kirank9747
@kirank9747 2 ай бұрын
కనీసం 50 సీట్లు అయినా వచ్చి ఉంటే బాగుండేది
@saitejapvcdoors107
@saitejapvcdoors107 2 ай бұрын
ఏముంది.. ముస్లిం వాళ్ళు ఎక్కువ.... వాళ్ళు ఒకే మాటకి కట్టుపడి వుంటారు.... బైట నుంచి ఫోన్ వస్తుంది 😄😄
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 ай бұрын
ఏది ఏమైనా లల్లూసింగ్ ని మార్చాల్సింది.
@sramanaidu1646
@sramanaidu1646 2 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ సాయి గారు
@vadlasreeramulu366
@vadlasreeramulu366 2 ай бұрын
దెబ్బ తగిలింది మంచిదే కదా
@satyanarayanapentam8455
@satyanarayanapentam8455 Ай бұрын
జనరల్ లిస్ట్ సాయి అన్నయ్య గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
@vlnkrishna9284
@vlnkrishna9284 2 ай бұрын
ఫైజాబాద్ లో వినయ్ కతియార్ అనేకసార్లుగెలిచాడు
@Nkp-ec4gc
@Nkp-ec4gc 2 ай бұрын
నడ్డా గారు చాలా బానే చెసారు. ఎదో ఒక వార్త కొసం వెధవ వార్తలు. ఆయన హయాం లొ ఎన్నో విజయాలు సాధించారు, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.
@perikamesh5688
@perikamesh5688 2 ай бұрын
Very good explanation
@MuraliKrishna-or1wq
@MuraliKrishna-or1wq Ай бұрын
Jai modiji Jai yogiji Jai shriram
@Chanakyashala
@Chanakyashala Ай бұрын
అయోధ్యలో రామాలయ నిర్మాణం విస్తరణ కోసం దుకాణాలు , ఇల్లు ,భూములను కోల్పోయిన మన హిందూవులకు నష్ట పరిహారం ఇవ్వలేదు పైగా వాళ్ళు ఎన్ని సార్లు తిరిగినా ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇది బిజేపి పెద్ద తప్పు మీకు ఇవ్వడం చేతకాకపోతే చెప్పండి హిందూవులు స్వయంగా వేళ్ళి అందుకుంటం జై శ్రీరామ్
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 Ай бұрын
Good advice
@shankaryadav99999
@shankaryadav99999 Ай бұрын
🚩🚩🇮🇳RSS 🙏🙏
@nageshyadav3399
@nageshyadav3399 2 ай бұрын
Yes
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
పేరువస్తే వచ్ఛిందీ వీళ్ళందరినీ కాల్చిపారేయాలీ యోగీజీ చేయాల్సింది ఇంకా ఇదే. ఏమీకాదూ
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 Ай бұрын
Jaisreeram
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 Ай бұрын
Super information
@vandebhaaratamaataramvbm7366
@vandebhaaratamaataramvbm7366 2 ай бұрын
Congress gets ZERO seats in 14 states, please make a video on this also
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 2 ай бұрын
👌
@vijayapalreddy4432
@vijayapalreddy4432 2 ай бұрын
🙏
@pgrreddydhone8292
@pgrreddydhone8292 2 ай бұрын
❤hai
@nag9610
@nag9610 2 ай бұрын
Sai nuvvu sariga support cheyaledu kabatti bjp ki takkuva vachai
@sreekanths5920
@sreekanths5920 2 ай бұрын
30 members dhaka change cheyali anni request chesinnattu by yogi talk
@praveenkumarreddyreddy2345
@praveenkumarreddyreddy2345 2 ай бұрын
అవును కడుపు కాల్చుకొని ఐతే చేయలేము నేను మాఊరిలో నేను నాచేతి నుండి పెట్టుకున్నా డబ్బులు 25000 అంటే నా ఒక్క నెల salary
@Internalview44
@Internalview44 2 ай бұрын
Rechtig
@neerudupraveen3870
@neerudupraveen3870 2 ай бұрын
JP Nadda ni thiyyali first.....
@AnjaneyuluNakka-mo9yp
@AnjaneyuluNakka-mo9yp 2 ай бұрын
.EPS MINIMUM PENTION PENVHAKA పోవడం కూడా సీట్స్ తగ్గడానికి కారణం మహారాష్ట్రలో కూడా eps pention daarulu కారణం దే ఈనిని సరిచెయ్యాలి
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 2 ай бұрын
Eps- minimum పెన్షన్ పెంచక పోవడానికి కారణాన్ని బీజేపీ govt. కి మోడీ కి తెలియపరిచెలగా చేయాలి. అందరూ బాబు, పవన్ లను కలిసి వారి ద్వారా మోడీ కి తెలియపరచాలి. కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది. మోడీ గారు 5 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ నీ చేరడం కోసం ఇటువంటివి పట్టించుకోవటం లేదు. కానీ ఈ పెన్షన్ విషయం చాలా మందికి అవసరం. ముఖ్యంగా oct-2014 ముందు రిటైర్ అయ్యిన వాళ్లకు వర్తింప చేయాలి. ఇదేమి పెద్ద భారం కాదు( 40 లక్షల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్లో). 2014 తర్వాత రిటైర్ అయిన వాళ్లకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు ద్వారా వారికి పెన్షన్ పెంచారు/ వస్తుంది.
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 ай бұрын
Adbutamaina Vishleshana Parthasarathi Sir, Sir Cheppindi Nootiki Noor Shatam Correct.
@pasuputinagaraja6426
@pasuputinagaraja6426 2 ай бұрын
Nijame bjp saamaanya kaaryakarrhalanu neglet chesthundhi
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r 2 ай бұрын
Officers at the behest of SP, issued letters to pay heft taxes during elections. So there is no time for the news to reach yogiji. Now action is taken against them. MPs and MLAs didnot bother about common people which has been kept away from yogiji. Now hevis taking stern action against them
@sivalakshmin651
@sivalakshmin651 Ай бұрын
What izzat now senseless sanatanis of Ayodhya have now in India who voted against the party who constricted Ram Mandir
@thejavathvenkatesh895
@thejavathvenkatesh895 2 ай бұрын
Then up peoples choose cast based development over the ram mandir and yogi development with infrastructure but ram choose Modi became again pm
@user-pb1db7ji9r
@user-pb1db7ji9r 2 ай бұрын
Up, Maharashtra lo 20-25%muslims 95%voting vesaru bjp ki against ga.mana hindu sannasulu 40%kuda votes veyyaledhu. Inka caste paramga different partieski vestharu.Hindhuvullara melukodi.ledhante india muslims nation avuthundhi
@user-kp9sm5vn6j
@user-kp9sm5vn6j 2 ай бұрын
Idantha shah gadi chethivatam Yogi should be next pm
@bvr9367
@bvr9367 Ай бұрын
Bjp not educating his students properly
@amarenderreddy4232
@amarenderreddy4232 2 ай бұрын
Pentionlu freebies valley Hindus nashanam avutaru
@ramunaiduk657
@ramunaiduk657 2 ай бұрын
Rss ని పట్టించుకోలేదు.one man show ఎక్కువ అయ్యింది. కార్పొరేట్ శక్తులు ఆగడలు ఎక్కువ అయ్యాయి
@sampathdevunuri9704
@sampathdevunuri9704 Ай бұрын
Hinduvulu chala mandi intlo undi oteyyadaniki raledu
@Hanshithram1
@Hanshithram1 2 ай бұрын
It's not damege it's lesson to 2029 election's and 2027 asambly election's
@samarlaramesh3535
@samarlaramesh3535 Ай бұрын
బి జె పి కి కేంద్రంలో ఇదే ఆఖరి పాలన అవుతుందా...
@mahegulagula3307
@mahegulagula3307 Ай бұрын
We are BJP Bhkth
@satyem0053
@satyem0053 Ай бұрын
అసలు UP లో మరో 30 సీట్లలో బీజేపీ ఓడిపోయినట్టు దాన్ని ఎలాగోలా మేనేజ్ చేసి బీజేపీ నెగ్గినట్టు ప్రకటించారని సోషల్ మీడియాలో ఒక వార్త. అప్పుడు బీజేపీ UP లో నెగ్గిన సీట్లు 6 మాత్రమే. అలాచోసుకుంటే బీజేపీ నిజమైన సీట్లు 210 మాత్రమే. రెండు మూడు రౌండ్లలో మోడీ, కంగనా, రాజనాధ్ సింగ్ లాంటివారు ఓట్ల మెజారిటీలో వెనకంజలో ఉన్నట్టు నేషనల్ మీడియాలో దేశమంతా చూసింది.
@sivaprasadkommalapati8821
@sivaprasadkommalapati8821 2 ай бұрын
Meru bhadha padakandhi journalist sai
@HariKrishna-zx2vg
@HariKrishna-zx2vg Ай бұрын
బిజెపి వాళ్లకు మంచి అడ్వాంటేజ్ వేరే పార్టీ వాళ్లు అన్ని మతాల వాళ్లకు డబ్బులు పంచే అవసరం ఉంటుంది బిజెపి వాళ్లకు అ అవసరం ఉండదు కేవలం హిందువులకు అందులో వేరే పార్టీల అభిమానులు లీడర్లు 20 శాతం తీసేస్తే మిగిలిన 80 శాతం మందికి పంచితే 70 శాతం ఓట్లు పడతాయి అది కూడా చేతకావడం లేదు వేస్ట్ గాళ్ళు రూపాయి పోవద్దు ఉత్త పుణ్యానికి గెలవాలి మళ్లీ గెలిచినా ఇంకా వెళ్లి పీకేది ఏం లేదు అందరి లెక్కనే వీళ్ళు కూడా😮
@nageswararaobadda7175
@nageswararaobadda7175 Ай бұрын
No waste news publicity Khan Congress 100000 guarantee Muslim no voting BJP International opposite working
@salmaan-2345
@salmaan-2345 2 ай бұрын
Orey, Nagpur battayi- Bharatiya Joota (jumla)party eesari gelichina seatla lo 500 kante takkuva majority seatlu 30 + 1000 kante takkuva majority seatlu 100 unnayanta ? Daani pei nee vishleshana chey.
@akulauday4286
@akulauday4286 2 ай бұрын
Anni 500 lope gelichindi le Brother
@vivek-kotagiri
@vivek-kotagiri Ай бұрын
1600 lopu okka seat gelchindhi .. meegithavanni minimum 5000 majority .. okkasari search cheyu
@user-yk5eb9xk3v
@user-yk5eb9xk3v 2 ай бұрын
నువ్వు news reader గా పనికొస్తావు
@kavalibalaji8022
@kavalibalaji8022 Ай бұрын
😂😂😂😂😅😅😅😅🎉
@kavalibalaji8022
@kavalibalaji8022 Ай бұрын
Exllent coment 👌👏
@srinivasraomakkena4547
@srinivasraomakkena4547 2 ай бұрын
Ee Content Bharata Varsha Lo Vachindi Sai Garu
@akulauday4286
@akulauday4286 2 ай бұрын
Aa person post ni iddaru chaduvutaru brother
4:30 PM | ETV Telugu News | 8th August "2024
12:02
ETV Andhra Pradesh
Рет қаралды 4,8 М.
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 52 МЛН
Я не голоден
01:00
К-Media
Рет қаралды 9 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 7 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН