కామాక్షి ఆకర్షణ రహస్యం🔻Part-1 #kanchikamakshi #kamakshiammantemple #kamakshideeparahasyam #dasamahavidya #navarathri #kanchi #kamakoti
Пікірлер: 27
@bussaramadevi64932 ай бұрын
నమస్కారమండి మీరు చెబుతున్నది చాలా బాగున్నది కాకపోతే మీరు షోడశ గణపతుల గురించి చెప్పారు కదా మీరు చెబుతున్న గణపతి యొక్క ఫొటోస్ కూడా పెట్టి ఉంటే చాలా బాగా ఉండేది అనిపించింది మేము కూడా దర్శనం చేసుకున్న ఫీలింగ్స్ మాకు ఇంకా బాగా ఉండేది అండి ఈసారి మీరు ఇలా చెబుతున్నప్పుడు ఫొటోస్ రూపంగా పెట్టినప్పుడు ఆ ఫొటోస్ కూడా పెట్టండి చాలా థాంక్స్ అండి మీరు చెబుతున్న అందుకు
@kalajagadeesh51132 ай бұрын
అయ్యా మీరు ఎవరో కానీ చాలా అద్భుతం గా చాలా విషయాలు చెప్తున్నారు. ఇంతవరకూ వచ్చిన 10 భాగాలూ చూసాను.మీకు శత కోటి నమస్కారాలు.
@PanthamKrishnaiah-g5kАй бұрын
Jai kamakshi matha
@PanthamKrishnaiah-g5kАй бұрын
Kamakshi matha jai
@indirakommina879211 күн бұрын
Sri matre namaha
@kalajagadeesh51132 ай бұрын
మీరు చెప్పీ గుడిలోని ప్రదేశాలను మాకు విడియో లో చూపిస్తే బాగుంటుంది.మేము ఈ సారి వెళ్ళినప్పుడు గుర్తించ గలుగు తాము
@SriVidyaSecrets2 ай бұрын
Lopaliki electronic gadgets allow ledandi, video teyakudadu lopala. Meru gurtupettukoni velli choodandi or note chesukoni vellandi anni choodachu. Shree Matre Namaha
@kalajagadeesh5113Ай бұрын
Ok sir tq
@klakshmi15244 ай бұрын
Adbhutamgaa vivarincharu
@rajinimaddela2691Ай бұрын
Sri mathry namaha
@subhashiniramesh30242 ай бұрын
Om sakthi
@kavitapanakanti58284 ай бұрын
Sri maatre namaha
@naturalhealthtips52263 ай бұрын
🙏🕉️🌺
@jayalakshmikosana77084 ай бұрын
👌👌👍👍🙏🙏
@vinodkumar-fk5kd2 ай бұрын
Namo kamakshi🙏🙏🙏🙏🙏
@swarnamuthineni20592 ай бұрын
Wonderful voice
@SriVidyaSecrets2 ай бұрын
Kamakshi vesina Biksha andi🙏
@saikirannaini22312 ай бұрын
16 ganapati gurichi Mahaswamy vaaru em cheparo vivarinchagalaru..... Ah ganapati ni nenu January lo velinapudu darshinchukoni dandam petukunna , meeru anatu ah chinna babu panasakaya ethukoni unaru , akhyanam telidhu, dayachesi chepagalaru... Thanks in advance 🙏