ENDHUKANI |

  Рет қаралды 3,831,340

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Жыл бұрын

Lyrics:
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ
జడివాన లోయలో - ఎదురీత బాటలో
ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ
1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే
గాలి వానై నాలో - నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా
ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా
2. మోయలేని భారం - నీపైన మోపగా
ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా
ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా
Endhukani Nenante Intha Prema
Dhenikani Naapaina Intha Karuna
Jadivaana Loyalo - Edhureetha Baatalo
Yennadu Veedani Daivamaa - Yesayya
Endhukani Nenante Intha Prema
Dhenikani Naapaina Intha Karuna
1. Aasa Choope Lokam - Gaayaalu Repene
Gaali Vaanai Naalo - Nanu Krungadheesene
Maathrumoorthy Neevai - Laalinche Nannilaa
Aadharinchasaage - Nee Prema Vennela
Kshanamaina - Yugamaina - Nee Mamathe Kanupaapalaa
2. Moyaleni Bharam - Nee Paina Mopagaa
Aaripodhu Dheepam - Nee Chenthanundagaa
Endamaaviyaina - Nee Prema Chaalugaa
Entha Dhooramaina - Naa Thodu Neevegaa
Kalanaina - Ilanaina - Nee Krupalo Kaapaadavaa
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ - Joshua Shaik Ministries )
Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Anwesshaa
#JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #JesusSongsTelugu #TeluguChristianSongs
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZfaq or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik

Пікірлер: 1 700
@JoshuaShaik
@JoshuaShaik Жыл бұрын
Lyrics: ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ జడివాన లోయలో - ఎదురీత బాటలో ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ 1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే గాలి వానై నాలో - నను కృంగదీసెనే మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా 2. మోయలేని భారం - నీపైన మోపగా ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా - నా తోడు నీవెగా కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా Endhukani Nenante Intha Prema Dhenikani Naapaina Intha Karuna Jadivaana Loyalo - Edhureetha Baatalo Yennadu Veedani Daivamaa - Yesayya Endhukani Nenante Intha Prema Dhenikani Naapaina Intha Karuna 1. Aasa Choope Lokam - Gaayaalu Repene Gaali Vaanai Naalo - Nanu Krungadheesene Maathrumoorthy Neevai - Laalinche Nannilaa Aadharinchasaage - Nee Prema Vennela Kshanamaina - Yugamaina - Nee Mamathe Kanupaapalaa 2. Moyaleni Bharam - Nee Paina Mopagaa Aaripodhu Dheepam - Nee Chenthanundagaa Endamaaviyaina - Nee Prema Chaalugaa Entha Dhooramaina - Naa Thodu Neevegaa Kalanaina - Ilanaina - Nee Krupalo Kaapaadavaa
@gayithrinm2297
@gayithrinm2297 Жыл бұрын
Amen 🙏🙏🙏
@ch.kamalammach.kamalamma2242
@ch.kamalammach.kamalamma2242 Жыл бұрын
Thank you god bless you
@codeman8014
@codeman8014 Жыл бұрын
Wonderful song glory to Jesus
@rajashekarborelli1122
@rajashekarborelli1122 Жыл бұрын
Thank you Anna😊 💐
@pastoranareshkumar
@pastoranareshkumar Жыл бұрын
@kannaiaheduri5622
@kannaiaheduri5622 Жыл бұрын
అల నాడు దావీదు మహారాజు 4000 వేల మందిని దేవుని కి పాటలు,ఘనపర్చుటకు ఏర్పాటు చేశారు.ఎందుకంటే దావీదు కి దేవుడంటే అంత ఇష్టం మక్కువ.ఈనాడు ఇంతగా ఆయనను మహిమ పరుస్తున్నారు.దేవునికే మహిమ.జాషువా షేక్ గారి పద కూర్పు, కమలాకర్ గారి అద్భుతమైన సంగీతం, వినసొంపుగా పాడిన గాయని ఇది దేవుడిచ్చిన వరం . అందరికీ ప్రత్యేక వందనాలు
@morepraveen6504
@morepraveen6504 7 ай бұрын
దేవుని వాక్యము ద్వారా మాత్రమే నేను ఉన్నాను నేను విన్నాను కానీ ఈ సారి మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం కలుగుతుంది
@Ish4444
@Ish4444 6 ай бұрын
😊praise the lord ​@@morepraveen6504
@chittibabugurram7790
@chittibabugurram7790 5 ай бұрын
Excellent words❤❤❤
@savarachinnarao7969
@savarachinnarao7969 5 ай бұрын
Nice
@bethapudikezia4977
@bethapudikezia4977 4 ай бұрын
Super
@rasikopuri4603
@rasikopuri4603 Жыл бұрын
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన ఇంత కరుణ జడివాన లోయలో ఎదురీత బాటలో - ఎన్నడూ వీడనీ దైవమా యేసయ్య ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన - ఇంత కరుణ 1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే గాలి వానై నాలో - నను కృంగదీసెనే మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన - ఇంత కరుణ 2. మోయలేని భారం - నీపైన మోపగా ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా - నా తోడు నీవెగా కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా || ఎందకనీ నేనంటే🙏🙏🙏🙏❤️❤️❤️
@mandaSusmitha
@mandaSusmitha Ай бұрын
Really song super
@Sivaji6
@Sivaji6 5 ай бұрын
ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ... ఎంత చక్కగా వ్రాసారు సర్ మీరు ముస్లిం అయినా. అసలు మీరు వ్రాసిన ప్రతీ పాట డిస్క్రిప్షన్ లో కనపడుతూ ఉంది. ప్రశాంత వాతావరణంలో అటువైపు పాటను చూస్తూ, ఇటువైపు లిరిక్ చదువుతూ వెళుతుంటే నాకు తెలియకుండానే కనులు చెమరించాయి. ఎంత గొప్ప అర్థం సర్ మీ ప్రతీ రచనలో. రచనను చదువుతూ, వింటూ, మరోవైపు గాత్రం తో పాటు సంగీత విద్వాంసుల వాయిద్య నైపుణ్యాన్ని పరిశీలిస్తుంటే తెలియకుండానే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, కళ్ళలో నీరు సుడులు తిరుగుతున్నాయి. ఏదో తెలియని భావోద్వేగం తో దేహం భక్తి భావానికి గురి అవుతుంది. ఆ రికార్డింగ్ థియేటర్ ను చూస్తుంటే స్వర్గం లో కాలు పెడుతున్నట్లు ఉంది. జాషువా షేక్ గారికి, ప్రాణం కమలాకర్ గారికి, అన్వేష దత్త గుప్త గారికి, వాయిద్యకారులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు🙏🌹💐🕯️
@JoshuaShaik
@JoshuaShaik 5 ай бұрын
Praise God !
@Ramu-velukuru
@Ramu-velukuru 10 ай бұрын
లిరిక్స్ చాలా బాగున్నాయి ఈ పాట కోసం కృషి చేసి నందుకు మీకు ధన్య వాదములు
@allamsirisha9605
@allamsirisha9605 Жыл бұрын
ఎందుకంటే ....ఆయనది అవధులు లేని ప్రేమ. కొలువ లేని ప్రేమ. వర్ణింపలేని ప్రేమ. మనకోసం ప్రాణం పెట్టిన ప్రేమ
@prasadkrupaeluru3845
@prasadkrupaeluru3845 Жыл бұрын
Avunu sister...maatallo cheppalemu aayana premanu🙏🙏
@siyonuchurch1560
@siyonuchurch1560 Жыл бұрын
🙏🙏👌👌👌
@user-gn9op7cw3b
@user-gn9op7cw3b Жыл бұрын
Right brother
@SRIKANTH...
@SRIKANTH... Жыл бұрын
glory to jesus ,. ఎన్నిసార్లయినా వినాలనిపించే పాట,,tq team
@RaniBalla-od9uw
@RaniBalla-od9uw 12 күн бұрын
మీ పాట అలా వింటూ ఉండాలి అనిపిస్తుంది సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
@prajasreyassua4657
@prajasreyassua4657 Жыл бұрын
నేటి యువకులు కి దేవుని పై ఆకర్షణ కలిగించి..అటుపై దేవుని లొ ఎదగడానికి దోహదం అయ్యే పాటలు..nice Sing a song madam
@adikesavareddymallangi5244
@adikesavareddymallangi5244 Жыл бұрын
ఇలాగే నా దేవుని రాజ్యంలో ఆయనను నిత్యం ఆరాధించాలని మనసు ఎంతో ఆరాట పడుతోంది.
@ElishaEliya
@ElishaEliya 11 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉elishaeliya
@bambrisuvarna3615
@bambrisuvarna3615 2 ай бұрын
Yes lord ninnu eppudu aradinchalane undi lord
@naniterlapu9533
@naniterlapu9533 Жыл бұрын
చెవిలో అమృతం పోసినట్టు ఉంది.. దేవుడు మీకు, మీ టీం కిచ్చిన కృపావరం అద్భుతం 💐
@seethamsettyraji5018
@seethamsettyraji5018 3 ай бұрын
Music ❤❤❤
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@anushapandi3936
@anushapandi3936 Жыл бұрын
మనసులో చాలా ప్రశాంతంగా ఉంది దేవుని ప్రేమకు 🙇🏻🙇🏻🙏🏻🙏🏻
@Ninne_keerthinchedanu
@Ninne_keerthinchedanu Жыл бұрын
చాలా చాలా బావుంది సిస్టర్ మీ వాయిస్ 👍👍👌👌👌👌దేవునికే మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veeranagalakshmi8893
@veeranagalakshmi8893 Жыл бұрын
నిష్కారణంగా ఆయనను సిలువకు అప్పగించినా...... నిష్కపటమైన ప్రేమ చూపిన ప్రేమ...... నా యేసు ప్రేమ 😓🥺😇 Blessed with this song brother. Shalom 🙏
@floras8782
@floras8782 Жыл бұрын
Amém Aleluya
@gurajakamala5078
@gurajakamala5078 9 күн бұрын
నాలా చెక్కున్న నా రూపుఁవు ప్రలోకంలో నా తోడుగా నిలిచే నా తోడువు ఈ మాట నా హృదయాన్ని తాకింది నా కుమారుడా.
@princerana1374
@princerana1374 5 ай бұрын
మీ పాటలు క్రైస్తవ్యంలో ఒక ఆత్మీయ ఉద్యమంలా కొనసాగుతున్నాయి మీకు సువార్తను ప్రకటించి వారి జన్మ ధన్యం చేసుకున్న వారికి అలాగే మిమ్మల్ని పుట్టించిన ఆ దేవ దేవునికి వేల వేల వందనాలు
@SakaAmmaji-xy8qg
@SakaAmmaji-xy8qg Жыл бұрын
ఈలోకం గాయపడ్డ మన మనస్సుని ఇంకా గాయంతో రేపుతుంది కానీ క్రీస్తు ప్రేమ మనల్ని ఆదరిస్తుంది 🙏🙏🙏 థాంక్స్ మై లార్డ్ 🙏🙏🙏💐💐💐
@br.ganeshjoshua976
@br.ganeshjoshua976 Жыл бұрын
కీర్తనలు 144: 9 దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. ఆమెన్ 🙌🤗
@lalithanalamati3844
@lalithanalamati3844 9 ай бұрын
స్వర్గ లోకం నుండి దేవధూతనే వచ్చి పడిందా అన్నట్లుగా వుంది మీ స్వరం... 👏👏👏👌👌🤝🤝💐💐💐🎊🎊🎊 మీ టీమ్ మెంబెర్స్ అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏
@choicencommunications
@choicencommunications 6 ай бұрын
kzfaq.info/get/bejne/etyhqLph1anUc2Q.htmlsi=fcSezjbeZqNQlyZZ
@nathanieljoel8215
@nathanieljoel8215 Жыл бұрын
దేవుని ప్రేమ శాశ్వతం nice song
@sterzyrajan4115
@sterzyrajan4115 Жыл бұрын
మనుష్యుల ప్రేమ వ్యర్థం.. దేవుని ప్రేమే శాశ్వతం.. praise God
@jayablessy505
@jayablessy505 Жыл бұрын
Yes
@kuchipudisamrajyam2737
@kuchipudisamrajyam2737 Жыл бұрын
Yes brother💯
@santalaltamang4061
@santalaltamang4061 Жыл бұрын
Yes
@BETHELMINISTRIES.
@BETHELMINISTRIES. Жыл бұрын
Amen
@floras8782
@floras8782 Жыл бұрын
Amém Aleluya Gloria a Dios
@Sunitha_Karan.Official1
@Sunitha_Karan.Official1 8 ай бұрын
అద్బుతమైన పాట,అన్వేష సోదరి లాంటి స్వరం రావాలంటే ఇంకో జన్మ యెత్తలేమో😢
@VillagePurnaVlogs
@VillagePurnaVlogs Жыл бұрын
ఎంత మంచి పాటని మహిమకరంగా వినిపించారు...దేవునికే మహిమ కలుగునుగాక 🙏💐
@Sivaji6
@Sivaji6 Жыл бұрын
జాషువా షేక్ గారి అద్భుత రచనా సాహిత్యం, ఎన్నో సంగీత వాయిద్యాలకి ప్రాణం పోసి రంజింపజేసిన ప్రాణం కమలాకర్ గారి తీయని సంగీతం, అన్వేష దత్త గుప్త గారి మధుర గానం అమోఘం. మా జీవితం ఎంతో ధన్యం👏👏👏👏💐🕯️
@mudugurajakumar8772
@mudugurajakumar8772 Жыл бұрын
Joshua Shaik, Kamalakar n Anwesha...మీ ముగ్గురు కలసి చేసిన ఏ పాట అయినా వినడానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. చెవిలో తుప్పు అంతా వదలి, సంగీత అమృతంతో నింపినట్లవుతుంది. ఎన్ని సార్లు వినినా అప్పుడే క్రొత్తగా వినినట్లుగా ఉంటుంది. ఆ సంగీత సాహిత్య ప్రవాహంలో మునగి తేలుతూ ఆడే ఒక చిన్ని చేప పిల్లను నేను. క్రైస్తవ ప్రపంచానికి మానసిక గాయాలను మాన్పే చక్కని ఔషథాలు మీరు. My most favourite combination you are.. May God bless you n use you abundantly forever n ever never...Amen ❤
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 Жыл бұрын
కృపాకాశ గగనము నుండి జాలువారబోతున్న అమృతం ఈనుతన సంకీర్తన
@ppramodpotti8543
@ppramodpotti8543 5 ай бұрын
చాలా బాగా పాడారు అక్కా ఇప్పటికే ప్రతి రోజు ఈ సాంగ్ వినకుండా పడుకొను అక్క ఇంక ఎలాంటిటివి ఎన్నో పాటలు మీరు పడాలి అక్క దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏❤️
@anandkolli8897
@anandkolli8897 8 ай бұрын
తేనే లో ముంచి తీసి బ్రెడ్ ముక్కలు తినిపించి నట్టుగా ఉన్న ఈ పాట లోని పదములను దేవుడు దీవించు గాక ఆమెన్ ఆలపించిన సిస్టర్కి టీం అందరికి వందనములు మీ నుండి యింకా ఎక్కువ దేవుని ఆత్మీయ ఆహారం పొందుకోవాలని ఆశపడుతున్నాము 🙏🙏🙏🙏⛪
@thotasrinu1183
@thotasrinu1183 Жыл бұрын
సాహిత్యం...సంగీతం...గానం అత్యద్భుతం. దేవుని కృపను పొందటానికి నిరంతరం పరితపించే వారే ఇంత గొప్ప గీతాన్ని ఆవిష్కరించగలరు .
@buildthetrueth7132
@buildthetrueth7132 Жыл бұрын
మనం: ఎందుకని నేను అంటే _ ఇంత ప్రేమ❤ దేనికని నా పైన _ ఇంత కరుణ😇 దేడువు: నవ్వు నా బిడ్డవు .... భువ్వి పైన నన్ను పిలిచే నా భక్తుడవు .... భువ్విలొ నాలా చెక్కుకున్న నా రూపువు .... పరలోకం లో నా తోడుగా నిలిచే తోడువు....❤❤❤❤
@maheshsurada8303
@maheshsurada8303 Жыл бұрын
praise the lord ❤
@susanlanka303
@susanlanka303 Жыл бұрын
@dhanush46riders27
@dhanush46riders27 10 ай бұрын
4:15
@dhanush46riders27
@dhanush46riders27 10 ай бұрын
4:24
@user-uy6yq4mr7q
@user-uy6yq4mr7q 13 күн бұрын
@palakameena527
@palakameena527 9 ай бұрын
ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దీనికన్నా పైన ఇంత కరుణా జడేివానలోయలో కన్నీటి నీటి బాటలో
@DineshPalaparthi.Official
@DineshPalaparthi.Official Жыл бұрын
హాయిగా ఉంది ఈ పాట వింటుంటే🥰
@paulprasadpattika5261
@paulprasadpattika5261 Жыл бұрын
జడివాన లోయలో... ఎదురీత బాటలో ...ఎన్నడూ వీడని నా దైవమా...
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 Жыл бұрын
మధురమైన ఈక్షణన మనసుపాడింది సరిక్రోత సంకీర్తన మనసు ఊయల ఊగినాది ఉల్లసముతో గీతముపలికింది పాసందైన విందుభోజనము చాలబాగుంది..
@johnmosesnarikimelli4603
@johnmosesnarikimelli4603 Жыл бұрын
ఎ౦దుక౦టే! హేతువు లేని ప్రేమ యేసయ్య ప్రేమ
@ushsrani
@ushsrani 9 ай бұрын
ఈ పాట వింటుంటే ఏదో తెలియని ప్రపంచంలో ఉన్నట్టుగా వుంది.. సూపర్ సాంగ్ దేవునికి స్తోత్రం 🙏🏻🙏🏻
@aksharakeshapaka4869
@aksharakeshapaka4869 Жыл бұрын
ప్రైస్ ది లార్డబ్రదర్ సిస్టర్ చాలా బాగా పాడారు మీ సాంగ్స్ అన్ని వినడానికి ఎంతో ప్రశ్యాతంగా ఉంటాయి థాంక్స్ లర్డ్
@vimalakumaripotti8849
@vimalakumaripotti8849 Жыл бұрын
సూపర్ సార్. మీరు రాసే ప్రతి పాట నాకు చాలా ఇష్టం. దేవుడు మిమ్మల్ని ఇలాగే ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను. దేవుని నామానికే ఘనత, మహిమ కలుగును గాక ఆమెన్! ఈ సాంగ్ track పెట్టండి సార్
@jkadskasi2543
@jkadskasi2543 Жыл бұрын
అర్థవంతమైన రచన... శుభప్రదమైన గానం...... వినదగిన గాత్రం... చాలా చక్కగా ఉంది. దేవుని కృప మీకు తోడై యుండును గాక..
@user-gn9op7cw3b
@user-gn9op7cw3b Жыл бұрын
Amen❤❤❤❤❤❤❤
@NeelamaniMondithoka
@NeelamaniMondithoka 2 ай бұрын
E song ante Naku chala istam praise lord అన్నయ్య ఎలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను thank you so much praise the lord amen🎉
@gguna9510
@gguna9510 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 సాంగ్ చాలా అద్భుతంగా ఉంది అలానే అక్క voice చాలా బాగుంది ఇలానే ఎన్నో పాటలు దేవుడి పాడాలి అని ఆశిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙌🙌🙌
@neelimaneelima4647
@neelimaneelima4647 11 ай бұрын
దేవుడు ఇచ్చిన స్వరమైన జ్ఞానమైన దేవుని కొరకై వాడబడటం నరునికి ధన్యత god bless you & all
@KarunammaMondithoka
@KarunammaMondithoka Ай бұрын
Joshua Shaik garu mee rachanalu chala devuni mahima parustunnayi prise the lord god bless you 🙏 💖 🎉
@govindhveluru5835
@govindhveluru5835 Жыл бұрын
ఆమేన్ హల్లెలూయ యేసయ్య ఆత్మతో దేవుని నామంలో వందనాలు
@lifeinjesuschrist999joshuateki
@lifeinjesuschrist999joshuateki Жыл бұрын
ప్రాణం కమలాకర్ గారు సంగీతానికి ప్రాణం పోశారు.joshua shaik garu లిరిక్స్ అద్భుతం. Excellent singing.
@codeman8014
@codeman8014 Жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಹಾಡು 🤗🤗 ವಂದನೆಗಳು ಯೆಸಯ್ಯ ❤❤✝️❤❤
@rajadharminti61
@rajadharminti61 Жыл бұрын
From ರಾಯಚೂರು 💐💐💙 Wonderful Song
@gopisanthoshid6606
@gopisanthoshid6606 Жыл бұрын
ప్రైస్ లార్డ్ సిస్టర్ 🙏దేవుడు మిమ్మల్ని దీవించును గాక ✝️చాలా అద్భుతంగా పాడారు సిస్టర్🙏
@tusharani747
@tusharani747 Жыл бұрын
❤❤ వెరీ నైస్ సాంగ్
@koteswararaochekka6273
@koteswararaochekka6273 Жыл бұрын
తండ్రి అయిన మన దేవునికే, మహిమ, ఘనత, ప్రభవములు...
@motapothula7
@motapothula7 Жыл бұрын
ఈ వేసవిలో చల్లని ప్రేమ గీతం మన యేసయ్య మన మీద చూపే ప్రేమ గీతం రచన సంగీతం 😍😍 జాషువా షైక్ మినిస్ట్రీస్ 🙌🙌 హల్లెలూయ
@titusvisuals8920
@titusvisuals8920 Жыл бұрын
పారె స్వచ్ఛమైన నీటి ఊట మన joshuva అన్నయ రచన, పాటలు... ❤️👏✅
@VijayKumar-ky1kp
@VijayKumar-ky1kp 10 ай бұрын
మనం చేసిన తప్పులు చేసిన ఆయన ప్రేమించే తీరును గుర్తుచేసుకుంటూ+బస్సు ప్రయాణం+కొంచెం చిరు జల్లు+విండో సీట్+హెడ్ ఫోన్స్ లో ఈ పాట...😔😟😢
@venkataratnammajety74
@venkataratnammajety74 Жыл бұрын
పాట చాలా బాగుంది దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏
@bethesdachurchvekanuruoffi6795
@bethesdachurchvekanuruoffi6795 Жыл бұрын
Excellent song .... నిజముగా దేవుని ప్రేమను అనుభవిస్తున్నారు Joshua Shaik brother గారు ... ఒక ప్రేమికుడు మాత్రమే వర్ణించగలగరు... దేవుని ప్రేమ గురించి ఎన్ని పాటలు రాసిన తక్కువే .... దేవుని ప్రేమ గురించి ఇంకా అనేక పాటలు రాయాలని దేవునికి ప్రార్థిస్తున్నా అన్న...
@MounikaChinnaramigalla-fx4wx
@MounikaChinnaramigalla-fx4wx Ай бұрын
Epata nanu athimiya jivithamlo baga balaparustudhi.naku badhaga unapudu epata vintanu .naku yentho nemadhini estudhi.Amen hallelujah praise god
@SureshDokuburraa-bp7ml
@SureshDokuburraa-bp7ml Жыл бұрын
Chalasarlu vinnanandiits amaging saaki100percent
@jamesdayakarm4342
@jamesdayakarm4342 Жыл бұрын
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed.........❤
@bobbaraswathi4498
@bobbaraswathi4498 Жыл бұрын
బ్రదర్ గారు ఎంత బాగుందో పాట మీ పాటలు ప్రతీది కూడా దేవుని మహిమ పరచాలని దేవుడిచ్చిన తలంపును బట్టి మీరు రాసిన ప్రతి పాట కూడా మమ్మల్ని అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సింగర్ గారు కూడా అంతే బాగా పాడుతున్నారు దేవుడు ప్రతి పాటకు పని చేసే వారందరినీ దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
@lavanyakadiyam2068
@lavanyakadiyam2068 2 ай бұрын
Avunu na tandri yassyya na pyana neeku chala Prema yassyya thanks
@pidathaladaviskrupaul9866
@pidathaladaviskrupaul9866 Жыл бұрын
దేవుని అభిషేకం వుంటే తప్ప ఇంత అద్భుతమైన సాహిత్యం సంగీతం గానం అందించలేరు 🎉🎉🎉🎉
@marehema5291
@marehema5291 Жыл бұрын
p😮 FC cc h cl VN chy TV nn. xnxx 7 app u GM madam mam kar😅
@yesayyaprema9348
@yesayyaprema9348 Жыл бұрын
ఆహా ఎంత అద్భుతంగా ఉంది దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్
@Ash-xi8ji
@Ash-xi8ji 9 ай бұрын
Great singing, great song, great composition and great music... Undescribable Love of Jesus...
@chittibabugurram7790
@chittibabugurram7790 Жыл бұрын
...ఎన్నడూ ....వీడని దైవమా యేసయ్యా🌹💞💕 every word of This Beautiful song is amazing... అందుకే నేనంటే నికు ప్రేమ యేసయ్యా....
@aacrevrajugeddam2284
@aacrevrajugeddam2284 Жыл бұрын
అనిర్వచనీయమైన దేవుని ప్రేమ ను వర్ణించాడానికి మీ ప్రయత్నం ప్రయాసలకు అభినందనలు
@rajub7833
@rajub7833 Жыл бұрын
ఇంత అద్భుతమైన పాటలు దేవుడు మీ ద్వారా మాకు వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు,సమస్త మహిమ దేవునికే కలుగును గాక.
@swarnakunche8653
@swarnakunche8653 Жыл бұрын
Love you ammu chala ba padavu❤
@S76CREATIONS
@S76CREATIONS 8 ай бұрын
​@@swarnakunche8653bhi TB ok
@joyarjun3578
@joyarjun3578 Жыл бұрын
మరో ఆనందకర, శ్రావ్యమైన.. దేవున్ని స్తుతించే సంతోషకర పాట
@durgabhavanigundumalla399
@durgabhavanigundumalla399 Ай бұрын
Amen
@Jalalikhuda
@Jalalikhuda 26 күн бұрын
PRAISE THE LORD ALMIGHTY LIVING LORD JESUS CHRIST HALLELUJAH AMEN 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@user-fi3cd8fh8p
@user-fi3cd8fh8p 4 ай бұрын
మనిషి జీవితంలో కలిగే ఎదురుదెబ్బలు వలన నలిగిన మనసుకు దైర్యం కలిగించే పదాలు అయన మాటలు 🙏🙏🙏🙏🙏
@koteshpalivela9065
@koteshpalivela9065 9 ай бұрын
దేవుని నామం కి మహిమ కలుగును గాక
@bakkanaresh4170
@bakkanaresh4170 Жыл бұрын
praise the lord ayyagaru
@joeldanielministries9068
@joeldanielministries9068 Жыл бұрын
అద్భుతం.....brother జాషువా షేక్ గారి కలం నుండి జాలు వారిన మరో గొప్ప స్తుతి కీర్తన......దేవుడు మీకిచ్చిన అద్భుతమైన పాటలను రచించే కృపను గూర్చి దేవునిని ఎంతగానో స్తుతిస్తున్నాము....దయ చేసి మీ గొప్ప సాక్ష్యాన్నీ.....వాక్యాన్ని కూడా మాతో పంచుకోగలరని ఆశిస్తున్నాము.......మీ ధనమును.....సమయమును దేవుని సేవ కోరకై ఖర్చు చేస్తున్న మీకు దేవుడు మిమ్ములను నూరింతలు గా వర్ధిల్లజేయును గాక......god bless you and your good family......👍👍👍👍👍♥️♥️♥️💥💥💥💯💯💖💖💖🛐🛐🛐✝️✝️✝️✝️👏👏👏👏👌👌🌹🌹🌹💯💯🏆🏆
@user-hf4ns3je6j
@user-hf4ns3je6j Ай бұрын
మంచి సంగీతం సార్... మంచి.. పాట.. 👌👍
@jayakumar8675
@jayakumar8675 10 ай бұрын
Yemi naku teliyadhu nenu oka eye doctor ni gani prthiroju vinta e song ,nenu nalife lo odi poyanu gani na devudu nannu gelipinchadu na yesayya
@Only_cricket_718
@Only_cricket_718 7 ай бұрын
Ennisarlu vinna vinalane song. Praise the Lord.
@veerakondeti9369
@veerakondeti9369 Жыл бұрын
Nice lyrics, composition, music clarity and clear vocals ..... హాయిగా ఉందండి వింటుంటే మీ సాంగ్స్... ధన్యవాదాలు మీకు మీ music troop అందరికీ 🙏
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli Жыл бұрын
ఈ పాట దేవుని ప్రేమను, ఆయన క్షమాపణను మనుష్యుల యెడల ఎంత గొప్పదో చక్కగా తెలియజేస్తుంది.మండు వేసవిలో చాలా చల్లని,హాయినిచ్చే మధురమైన ఈ గీతం అందించినందుకు కమలాకర్ అన్న గారికి, జాషువా షేక్ గారికి హృదయపూర్వకంగా వందనాలు 👏👏👏❤❤❤
@ManaTeluguvaru
@ManaTeluguvaru Жыл бұрын
వందనాలు అన్న చాలా చాలా చాలా మంచి tuning మంచి music instrument రెండు కళ్ళు చాలడం లేదు దేవుని నామాన్ని గణ పరచడానికి ఎక్కువ బడ్జెట్ తో సాంగ్స్ చేస్తున్న మీకు ప్రేమతో మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్న అన్నకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరెన్నో మధురమైన పాటలు దేవుని కృప తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎶🎻🎶🎻🎶🎻💐💐💐💐💐💐
@amulyabala4330
@amulyabala4330 Жыл бұрын
Heart touching song, Excellent, without God's help Without God's meecy without God's grace, without God's companionship, it is very difficult to live in this world. He loves us sooooo much.. Thank you JESUS.
@madasuratna6778
@madasuratna6778 10 ай бұрын
Praise the Lord very very nice song🎵🎵🎵akka chala Bagapadaru thankq ❤❤❤❤❤
@chintarameshbabu5577
@chintarameshbabu5577 Жыл бұрын
నీ ప్రేమ వెన్నెల ...ఎంత హాయిగా ఉందొ...వర్ణనకు అందని అనుభూతి...మీ రచన శైలి అద్భుతం...కమలాకర్ గారి సంగీతం...అన్వేష గారు పాడిన విధానం...దేవుని ని స్తుతించడంలో ముగ్గురు కలసి పోటీ పడినట్లు ఉంది...టీం అందరూ విజేతలే... ఇలాంటి పాటను అందించిన మీ అందరికి నా నిండు వందనములు🙏🙏🙏
@jimmyjr8986
@jimmyjr8986 Жыл бұрын
Very well said sir
@prafullanayak9579
@prafullanayak9579 Жыл бұрын
Acchually this song fully heart touching song when we will close our eyes and hear the GODs Love. Praise The Lord
@JAGADEESH-vd9ue
@JAGADEESH-vd9ue Жыл бұрын
​@@prafullanayak9579 🎉
@udaykirannani4122
@udaykirannani4122 Жыл бұрын
@ravindrakotnala7853
@ravindrakotnala7853 Жыл бұрын
Praise the lord Anna 🙏 ఎన్నడూ వీడని- దైవమా యేసయ్య 🎶🎶🎶🎶🎶🎶🎶😊
@mithunbagh3889
@mithunbagh3889 25 күн бұрын
Oh such beautiful I heart touching song LORD JESUS Bless there ministry more than more GOD is great
@devasahayamuppuluri7105
@devasahayamuppuluri7105 Ай бұрын
ఏ యోగ్యత లేని నన్ను పాపినేని నన్ను నిత్యము నీ కృపలో నన్ను కాపాడుతున్న నా తండ్రి ఎందుకు నేనంటే నీకు ఎంత ప్రేమ
@rajeshforchrist3273
@rajeshforchrist3273 Жыл бұрын
దేవుని ప్రేమను అద్భుతంగా రాశారు సార్ గుడ్ సాంగ్ ❤️
@PrashantPrashant-vg5pk
@PrashantPrashant-vg5pk 10 ай бұрын
Maind blowing Song.. Wonder ful Song... Amzing... Glory to God
@ganeshnaliganti4583
@ganeshnaliganti4583 10 күн бұрын
Glory go to Lord, Excellent composition Kamalkar Sir, Good singing sister 😊
@user-pk9bn7gp7e
@user-pk9bn7gp7e Жыл бұрын
.మీకు వందనాలు పాటలు చాలా బాగున్నాయి దేవునికి మహిమ కలుగుగాక
@hymavathiadivikottu5595
@hymavathiadivikottu5595 Жыл бұрын
చాలా బావుంది...song 🎉🎉 ఈ సండే చర్చ లో పడాలి.....
@VisaliTapa
@VisaliTapa Жыл бұрын
దేవునికి స్తోత్రం హల్లెలుయా పాట వింటుంటే తెలియని ఆనందం 😢😢😢👌👌👌👏👏👏👏👏👏👏👏
@MounikaChinnaramigalla-fx4wx
@MounikaChinnaramigalla-fx4wx Ай бұрын
E pata devuni premanu purthiga teluputhundhi.oka lovepataga undhi devuniki thankyou somuch br allofyou may god bless you all glory to jesus amen hallelujah praise god
@satyampandu9230
@satyampandu9230 Жыл бұрын
Nice akka asalu mamulgaa ledhu ......❤what a melody 🎉❤good composition ❤😊
@komaramnaniii9079
@komaramnaniii9079 Жыл бұрын
హల్లెలూయ స్తోత్రము ✝️✝️
@yedlababyglory5184
@yedlababyglory5184 Жыл бұрын
Y Accha:vo holi
@sharaakumarthi682
@sharaakumarthi682 Ай бұрын
Thanku brother good songs and music good ministry's god bless you
@thomasgeorge2341
@thomasgeorge2341 Ай бұрын
I am mesmerized by the music and song, and singers even though I don't understand Telugu.
@spsndanajittuka345
@spsndanajittuka345 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట మనసుకు హాయిగా ఉంది వింటున్న అంత సేపు చాలా బాగా పాడారు సిస్టర్
@davidsaladi6379
@davidsaladi6379 9 ай бұрын
Praise the LORD good singing good message
@kasivyshu7519
@kasivyshu7519 Жыл бұрын
Kalmasham lenidi mana yesayya Prema ..❤❤❤
@kancharlamohanarao7888
@kancharlamohanarao7888 Жыл бұрын
సూపర్
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 30 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 2,3 МЛН
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 101 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 702 М.