YEVARU CHOOPINCHALENI |

  Рет қаралды 11,832,213

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

2 жыл бұрын

Lyrics:
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi
Yenthati Prema Needhi Inthaga Korukundi
Maruvanu Yesayya
Nee Kathe Nanne Thaakaga
Naa Madhe Ninne Cheraga
Naa Gure Neevai Undaga
Nee Dhare Ne Cheraanuga
1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye
Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye
Naa Gunde Lothulona Ne Naligipothu Unna
Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna
Yedabaatuleni Gamanaana
Ninu Cherukunna Samayaana
Nanu Aadharinche Ghana Prema
Apuroopamaina Tholi Prema
Yekamai Thoduga Oopire Neevuga
Yevvaru Leruga Yesayya Neevega
2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna
Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam
Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu
Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu
Neethoti Saagu Payanaana
Nanu Veedaledhu Kshanamaina
Nee Swaramu Chaalu Udhayaana
Ninu Vembadinchu Samayaana
Saswatha Prematho Sathya Vaakyambhutho
Nithyamu Thoduga Niliche Naa Yesayya
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Mohammad Irfan
#JoshuaShaikSongs #PranamKamlakhar #MohammedIrfan #TeluguChristianSongs2021 #JesusSongsTelugu #LatestTeluguChristianSongs

Пікірлер: 5 400
@JoshuaShaik
@JoshuaShaik 2 жыл бұрын
Lyrics: ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi Yenthati Prema Needhi Inthaga Korukundi Maruvanu Yesayya Nee Kathe Nanne Thaakaga Naa Madhe Ninne Cheraga Naa Gure Neevai Undaga Nee Dhare Ne Cheraanuga 1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye Naa Gunde Lothulona Ne Naligipothu Unna Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna Yedabaatuleni Gamanaana Ninu Cherukunna Samayaana Nanu Aadharinche Ghana Prema Apuroopamaina Tholi Prema Yekamai Thoduga Oopire Neevuga Yevvaru Leruga Yesayya Neevega 2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu Neethoti Saagu Payanaana Nanu Veedaledhu Kshanamaina Nee Swaramu Chaalu Udhayaana Ninu Vembadinchu Samayaana Saswatha Prematho Sathya Vaakyambhutho Nithyamu Thoduga Niliche Naa Yesayya
@durgamvenkateshwarlu1661
@durgamvenkateshwarlu1661 2 жыл бұрын
Super ❤️
@sreshtasupreme2040
@sreshtasupreme2040 2 жыл бұрын
Awesome sir👌
@lizaabraham1835
@lizaabraham1835 2 жыл бұрын
Brother lyrics are are so heart touching thank you 🙏 singer also voice too good great job team.
@sunithakl6562
@sunithakl6562 2 жыл бұрын
Nice song
@elishayash9278
@elishayash9278 2 жыл бұрын
Nice voice యవ్వనుడా......దేవుడు నిన్ను వాడుకుంటాడు .......👍
@nareshnicolas1346
@nareshnicolas1346 Жыл бұрын
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
@user-se8do4yk1h
@user-se8do4yk1h 11 ай бұрын
😢
@user-se8do4yk1h
@user-se8do4yk1h 11 ай бұрын
4:01 4:02
@nagalakshmiummadi1165
@nagalakshmiummadi1165 8 ай бұрын
L
@user-xq1si9hw7z
@user-xq1si9hw7z 6 ай бұрын
Awesome.. super music.. super voice ..God bless all team.... Love u Jesus ✝️✝️✝️
@sreeyosebuchakravarthimada3311
@sreeyosebuchakravarthimada3311 2 жыл бұрын
ఇర్ఫాన్ గారి స్వరం చాలా బాగుంది. జాషువా షైక్ గారు రచన వర్ణనాతీతం అయింది. కమలాకర్ గారు టీం మ్యూజిక్ నచ్చింది. ఈ పాట దేవుని కృపను బట్టి అద్భుతంగా ఉంది.
@umeshrockz9
@umeshrockz9 2 жыл бұрын
Amen
@joycemanahora6479
@joycemanahora6479 2 жыл бұрын
Wonderful song God bless you
@chinthapallisuresh5192
@chinthapallisuresh5192 9 ай бұрын
Absolutely right Brother last line matram manam em chesina aa devuni Krupa vallane Annaya ❤❤❤
@santhoshramu6352
@santhoshramu6352 8 ай бұрын
ఎవడ్ర nuvvu
@johnwesleythiru9949
@johnwesleythiru9949 8 ай бұрын
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ॥2॥ నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ॥ఎవరు చూపించలేని॥ *1)* తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ॥ఎవరు చూపించలేని॥ *2)* ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ॥ఎవరు చూపించలేని॥
@KSudarshan-qb8xr
@KSudarshan-qb8xr 7 ай бұрын
😍😍😍😍😍😍😍😎😎😎😎😎😎😎😊😊😊😊😊😙😙😙😙☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
@bdasharatha4299
@bdasharatha4299 7 ай бұрын
😢🎉😂😢😢😅
@MaryGona-fu2im
@MaryGona-fu2im 2 ай бұрын
Super bro😊😊😊
@KambhampatiSrinivas-zl9pk
@KambhampatiSrinivas-zl9pk 2 ай бұрын
Malli malli vinali anipistundii 🙇🙇🙇🙇
@jediwilson44
@jediwilson44 2 жыл бұрын
దావీదు దేవుని ప్రేమను ఏ రీతిగా తన కీర్తనల ద్వారా వర్ణించారో అదే రీతిగా జాషువా షేక్ గారు ఈ పాటలో చక్కగా వర్ణించారు, ఇర్ఫాన్ గారి స్వరం అద్భుతంగా ఉంది ఇక సంగీతమైతే ఎప్పటిలాగే జుంటితేనె వలె ఉంది, ఇంత చక్కటి సంగీతాన్ని సమకూర్చే కమలాకర్ అన్నను, వారి టీమ్ ను దేవుడు బహుగా దీవించును గాక.
@kamalamary3367
@kamalamary3367 2 жыл бұрын
Praise the lord bro kamlakar garu god bless u all💗💛🧡❤💚💙💜🤎💚💛🧡❤💓💗💙💚💛💜🤎💜💙💚💛🧡🧡💜🤎💙💚💛💛❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✍✍
@peramprasad84
@peramprasad84 2 жыл бұрын
Fine fine song glory to god
@jaggiramsriram6216
@jaggiramsriram6216 2 жыл бұрын
Amem
@pavanikalingapatnam6118
@pavanikalingapatnam6118 2 жыл бұрын
👏👏👏
@shalomprince103
@shalomprince103 2 жыл бұрын
Really adorable 😍 👌👌👏👍🙌🔥
@jayakinnera3549
@jayakinnera3549 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. నిజంగా ఆ పాటలో ఎంతో ఆత్మీయ అర్థాలు ఉన్నవి. దేవుని ప్రేమ ఎంత గొప్పది.
@joshuasgf7788
@joshuasgf7788 Жыл бұрын
యేసయ్య తప్ప వేరొకరికి సాధ్యం కాని క్రీస్తు ప్రేమను గుర్తించి చక్కగా ఆలపించిన ఈ పాట మీ నోట అద్భుతం.
@mekalasubbarayudu3786
@mekalasubbarayudu3786 3 ай бұрын
I'm not critiyan but ee song yenni sarlu vinna...inka vinalanipistundi chala baga padaru sir...
@kolipakaraju6786
@kolipakaraju6786 2 жыл бұрын
చెప్పడానికి మాటలు లేవు తనివితీర ఈ పాటలో నను నేనే మైమరచిపోయా భూమి మీద ఏ దేవుడిని ఇంత గొప్పగా స్తుతి చేయరు ఎందుకంటే అవి అన్ని మాయ స్వరూపములు కాబట్టి మన ప్రభువుకే మహిమ కలుగును గాక 🙏 జాషువా గారికి మరియు ఇంత మంచి సంగీతం అందించిన కమలాకర్ గారికి మరియు వారి బృందానికి ప్రభువు పేరట ధన్యవాదాలు దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక 🙏
@preethipreethi312
@preethipreethi312 2 жыл бұрын
amen
@srinivas5169
@srinivas5169 2 ай бұрын
Really
@srinivas5169
@srinivas5169 2 ай бұрын
Jesus is powerful God...I love Jesus...thanku u bro
@vickyl1730
@vickyl1730 2 ай бұрын
Glory to God Alone
@vudumulaanandkumar8323
@vudumulaanandkumar8323 2 жыл бұрын
పాస్టర్ గారు మంచి పాట వ్రాశారు. ఎప్పటిలాగే కమలాకర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. బ్రదర్ ఇర్ఫాన్ గారు చాలా బాగా పాడారు. పరిశుద్ధాత్ముని సహకారంతో మరొక హిట్ సాంగ్ అందించినందుకు ధన్యవాదాలు. దేవునికి మహిమ కలుగును గాక
@KumariKumari-by7zq
@KumariKumari-by7zq 2 жыл бұрын
👏👏👏👏🤲🤲🤲🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@jyothiyesupogu6341
@jyothiyesupogu6341 5 ай бұрын
Amen 🙏
@Crrsl
@Crrsl Жыл бұрын
అవును ఎవరు చూపించలేరు దేవుని ప్రేమ అంత గొప్పది చాలా బాగా పాడారు బ్రదర్
@nadindoddiloveangleson6995
@nadindoddiloveangleson6995 Жыл бұрын
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
@dvenkatesh4967
@dvenkatesh4967 9 ай бұрын
Super songs 🎵 Nice voice sir
@supriya.mandalanka8217
@supriya.mandalanka8217 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంత బాగా పాడారు so sweet voice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
ఈ మధ్య కాలంలో నేను విన్న the best melodious song 😊 హృదయాన్ని కదిలించే పదాలకి ఇర్ఫాన్ గారు ఆయన గొంతుతో ప్రాణం పోశారు! God bless your entire team 🙏
@joyarjun3578
@joyarjun3578 2 жыл бұрын
@Spice Food హలో స్వీట్ మేకర్ గారు.. 👋 చాలా మధురం గా ఉంది కదండీ... పాట 😊
@dr.nirmalaalagala9417
@dr.nirmalaalagala9417 2 жыл бұрын
@@joyarjun3578 aa Q
@indirakodamanchili787
@indirakodamanchili787 2 жыл бұрын
😂
@kondarasi9919
@kondarasi9919 2 жыл бұрын
100%
@vijaylakshmi7443
@vijaylakshmi7443 Жыл бұрын
Praise the lord brothers good song and God bless both of you always
@umasankarn1250
@umasankarn1250 9 ай бұрын
ఎవరు చూపించలేని super my favourite song annyya
@umasankarn1250
@umasankarn1250 9 ай бұрын
@SaikumarKarri-satya
@SaikumarKarri-satya Ай бұрын
అవును యేసయ్య చూపించిన ప్రేమను ఎవ్వరు చూపించ లేరు అంత గొప్ప ప్రేమను ఈ పాట ద్యారా మాకు తెలియ జేశారు థాంక్స్ అన్నయ్య గారు👌👌👌ఇంకా మరెన్నో పాటలు పాడాలి మీరు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@stephensteve7683
@stephensteve7683 2 жыл бұрын
📝📝 LYRICS📝📝 ఎవరు చూపించలేనీ- ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య "2" నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా "ఎవరు చూపించలేనీ" 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా "ఎవరు చూపించలేనీ" 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్య వాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య "ఎవరు చూపించలేనీ"
@ramanabujji728
@ramanabujji728 2 жыл бұрын
Super😘😘
@tejokirandowrla1395
@tejokirandowrla1395 2 жыл бұрын
Tnq so much for lyric brother
@ambujaprathap
@ambujaprathap 2 жыл бұрын
Thanks for song. So I can learn. 🙏
@Avula234
@Avula234 2 жыл бұрын
👍🌄 చాలా బాగుంది .god bless you. Praise the lord 🙏. దేవున్ని ఎంత పొగిడినా తనివి తీరదు...
@preethipreethi312
@preethipreethi312 2 жыл бұрын
tq so much ...god bless you
@nirikshanap857
@nirikshanap857 2 жыл бұрын
నా తుది శ్వాస వరకు నన్ను విడచిపోని ప్రేమ నీది యేసయ్య........ Really very heart touching song and lyrics... God bless you brother.....
@ankitheditsofficial
@ankitheditsofficial 2 жыл бұрын
kzfaq.info/love/DX3W4I-RNBW-crOCJE0cWw
@user-dl9ng7tw3g
@user-dl9ng7tw3g 8 ай бұрын
కొత్త కొత్త పాటలతో నా కంటి నుండి నీరు తెప్పిస్తున్నారు .దేవునికి మహిమ కలుగును amen
@chantisavalapurapu9214
@chantisavalapurapu9214 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది చాలా మంచి సాంగ్
@saikumarchitnuru414
@saikumarchitnuru414 Жыл бұрын
నిజ0గానే ఎవ్వరు చూపించలేరు... ఇంత ప్రేమను.... చాలా గొప్ప లిరిక్స్ అందించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.... నిజమైన ధన్యులు మీరు... థాంక్యూ సో మచ్...అందరికి...
@joshuasamuel-mk8qp
@joshuasamuel-mk8qp 6 ай бұрын
Sjmdipnxl
@ShowchangerRj
@ShowchangerRj 2 жыл бұрын
ఆత్మ అక్షరమై ఆరాధించేలా,చేతులు సంగీతమై స్తుతించేలా, గాత్రం స్తోత్రమై సన్నుతించేలా,పాటే ప్రాణమై పల్లవించేంతగా,చాలా గొప్పగా మలిచారు ఈ అద్భుతాన్ని..మరొక అద్భుతం కోసం.ఎదురుచూస్తాం..
@gorinkalapetarpal8251
@gorinkalapetarpal8251 2 жыл бұрын
wow super Brother
@ShowchangerRj
@ShowchangerRj 2 жыл бұрын
@@gorinkalapetarpal8251 thank you 😊
@agentvicky9207
@agentvicky9207 2 жыл бұрын
Mitrama... me padhala varnana ekkadekkada aamari kadhilinchu chunnadhi ani veythuku chunnanu...
@ShowchangerRj
@ShowchangerRj 2 жыл бұрын
@@agentvicky9207 thanks brother.
@arunkranthi5186
@arunkranthi5186 2 жыл бұрын
well said bro
@vinayakvinnu729
@vinayakvinnu729 Жыл бұрын
నా జీవితంలో అత్యధికంగా విన్న అద్భుతమైన దేవుని పాట , మాటలతో వర్ణించలేని గొప్ప రచన ఇది..మీరింకా బహుగా దేవునిలో వాడబడాలి అన్న..
@lakshmisaladi8268
@lakshmisaladi8268 4 ай бұрын
100times vini vunta e song..cool ga vundi e song brother
@jkadskasi2543
@jkadskasi2543 2 жыл бұрын
హృదయాలను తాకే..... అద్భుతమైన... అర్ధవంతమైన.. ఆత్మీయ గీతం....
@mahimardhiniaradyula5621
@mahimardhiniaradyula5621 2 жыл бұрын
Yes
@arunjyothi8259
@arunjyothi8259 2 жыл бұрын
Really good song antha vinna visugu ravat ledu good bless you brother tnq so much nenu motham eide song vinttunna tnq very much 🛐✝️👌✋🤝👋
@jkadskasi2543
@jkadskasi2543 2 жыл бұрын
@@arunjyothi8259 yes
@pushpalathachallapalli9305
@pushpalathachallapalli9305 2 жыл бұрын
Yéß ñïçē
@sappogusamson292
@sappogusamson292 Жыл бұрын
Super
@davidswankothapalli4161
@davidswankothapalli4161 Жыл бұрын
నేను చాలా కాలంగా చెప్పాలి అనుకుంటూ చెప్పలేక పోయాను . గొప్పగా చెప్పారు. జాషువా గారు కమలాకర్ గారు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. దేవుడు మీ పరిచర్యలో ఇంకా అనేకమైన పాటలు మాకివ్వాలి. అద్భుతంగా సంగీతాన్ని అందిస్తున్న వాయిద్యకారులను, గాయనీ గాయకులను దేవుడు బహుగా దీవించాలి.
@nuthanginirisha491
@nuthanginirisha491 Жыл бұрын
వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది... అద్భుతమైన పాట మరియు మీ వాయిస్ చాలా బాగుంది....
@rojarapaka9545
@rojarapaka9545 Жыл бұрын
చాలా బాగుంది వినే కొద్ది వినాలనిపిస్తుంది ఇంతటి అద్భుతమైన పాట రాసిందుకు, పాడినందుకు నిండా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏బ్రదర్స్
@user-bs6tz4pd8j
@user-bs6tz4pd8j 6 ай бұрын
తండ్రి ఈ పాట వింటూ నా ప్రాణం పోయేలా ఆశీర్వదించి కాపాడు తండ్రి ఈ లోక పాపపు జీవితం నేను బ్రాటకలేకపోతున్నను దయచేసి నా కోరిక నెరవేర్చు తండ్రి
@bramya9327
@bramya9327 6 ай бұрын
Chala manasu ki prasantham ga undi
@9059487659
@9059487659 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న కానీ మరల మరల వినాలి అనిపిస్తుంది సాంగ్ లో ఉన్నా అర్ధం చాలా బాగుంది బ్రదర్ ఇంకనూ నువ్వు ఇలాంటి పాటలు చాలా పడాలని ఇంకనూ దేవుని పరిచర్య లో వాడబడాలని దేవునికి ప్రార్ధనా చేస్తున్నాను బ్రదర్ 🙏🙏👌👌
@benarjitarapatla1851
@benarjitarapatla1851 2 жыл бұрын
మాటల కి అందని అద్భుత వర్ణన.... వినసొంపైన సంగీతం... మైమరచిపోయే గానం.. దేవుడు తన స్వాధీనం లో వ్యక్తులను ఉంచుకొని వాడుకున్నాడు 🙏🙏🙏 జాషువా అన్న గారి కి, కమలాకర్ అన్న గారికి వందనములు... దేవుడు బహు తరములకి ఆశీర్వాదం గా మిమ్ములను వాడుకోవాలి అని మా ప్రార్థన 🙏🙏
@sirishasuma333
@sirishasuma333 2 жыл бұрын
😭😭😭 can't control My Tears
@jashuagundla4054
@jashuagundla4054 Жыл бұрын
Avunu
@vlogsbychaitanya
@vlogsbychaitanya Жыл бұрын
Praise the lord.Nenu oka Hindu ni.but devuni nammutanu.prayer chesukuntanu.naku job vishayam lo mid night 3 ki mokalla prardana chesanu.one week lo nannu reject chesina company vallu call chesi malli join chesukunnaru.Devuniki sthothram.amen🙏🙏
@NireehagraceK
@NireehagraceK 2 жыл бұрын
JOSHUA SHAIK garu Maa Pranam Kamalakar garu Saswata prematho eppudu ilage mammalni ilanti patalatho marintthaga prabhu vaina YESUNI Aradinchela cheyandi Mee iddariki chala runapadi pothunnamu memu aa YESU PRABHU mimmalni athyadikamuga deevinchunu gakha AMEN AMEN AMEN
@trinityk1236
@trinityk1236 2 жыл бұрын
🙏🙌Amen
@satish2136
@satish2136 2 жыл бұрын
Praise the lord Anna
@pedapudisiberani7167
@pedapudisiberani7167 Жыл бұрын
అన్న ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న దేవుడు మిమ్మలని బహుగా పలింప జేయాలి అన్న 🙏🙏🙏
@rameshm3562
@rameshm3562 Жыл бұрын
Praise the lord 🙏
@stephenpaul3472
@stephenpaul3472 Жыл бұрын
Anna enni sarulu vinna malli malli vinalani anipiasthundi
@vijayakalyani2919
@vijayakalyani2919 10 ай бұрын
Nijam ga vinalanipistundhi nenu roju vinta bro
@korrakoppusujatha1769
@korrakoppusujatha1769 9 ай бұрын
ప్రశాంతంగా దేవున్ని స్తుతించుట
@tejatstelugugamer7543
@tejatstelugugamer7543 Ай бұрын
Anna ne song super undhi anna l love this song
@ranimoti4186
@ranimoti4186 2 жыл бұрын
నా హృదయాని కదలించింది ఈ పాట
@panduguntu9834
@panduguntu9834 2 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అన్న పాడిన అన్న కూడా చాలా బాగా పాడారు దేవుని కృప మీకు తోడైయుండును గాక ఆమెన్
@VijayKumar-fy2vg
@VijayKumar-fy2vg 11 ай бұрын
దేవుని సంగీత పరిచర్యలో ఇదో క అద్భుతమైన ఆణిముత్యం ఎంత గొప్పగా మీరు రచించిన నీ కధే నన్నే తాకగా నామది నిన్నే చేరగా అన్న ఈ పదాలు ఎంతో ఆశ్చర్యం బ్రదర్ బహుచా మీ సాక్ష్యం కావచ్చు చక్కని సంగీతం మంచి గానం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక
@avivarnivlogs-lw6co
@avivarnivlogs-lw6co 11 ай бұрын
అన్నా విన్న పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మీ వాయిస్ చాలా బాగుంది అందులో మళ్లీ మీరు ముస్లిం అయి దేవుని నమ్ముకొని పాట పాడుతుంటే వినాలనిపిస్తుంది సూపర్ అన్నా
@motapothula7
@motapothula7 2 жыл бұрын
సుంకరి ప్రార్థన లాంటి & భావోద్వేగ రచన మీకు మా నిండు వందనములు జాషువా గారు & కమలాకర్ గారు 😍 దేవునికే మహిమ కలుగునుగాక
@naguinteriordesigner7401
@naguinteriordesigner7401 Жыл бұрын
మనసులో ఒక నెమ్మది ఈ పాట వినే టప్పుడు ఈ పాట రాత్రులు విని పడుకుంటే ఆయన తప్పా మనకి ఇంకేమి వద్దు అని హాయిగా పడుకుంటాం
@SonySneha-fh8ee
@SonySneha-fh8ee 2 ай бұрын
My favourite song this song
@lydia3418
@lydia3418 2 жыл бұрын
Anni sarlu vinna vintune undalanpistundi..... chala ante chala heartful song........ extraordinary voice and lyrics .....cheppadanki word's saripovatla...👌👌👌😇😇😇🥰
@jagapathikatram3140
@jagapathikatram3140 2 жыл бұрын
How nice
@sudhapradeep7691
@sudhapradeep7691 2 жыл бұрын
True
@Universal_God_Words
@Universal_God_Words 2 жыл бұрын
Yes ☝🏿
@dianadavid4578
@dianadavid4578 2 жыл бұрын
Exactly 💯✔😍👌👍🙏🙏🙏🙏😊
@dianadavid4578
@dianadavid4578 2 жыл бұрын
✝️💒😇😍🙏🙏🙏🙏👍😊
@bhanukwt1756
@bhanukwt1756 2 жыл бұрын
దేవునికి మహిమ హల్లెలూయా. రోజు కి ఎన్ని సార్లు వింటానో ఈ పాటని వింటూనే న డ్యూటి చేసుకుంటాను .న హృదయం చాలా తేలికగా అలసట తెలియని రోజులుగా గడిపోతున్నాయి.దేవా నీకు వందనం .పాట పాడిన బ్రదర్ గారిని కూడా దివించు దేవా.ఇంకా ని మహిమ కొరకే వాడుకోండి.ఆమెన్.
@bhanukwt1756
@bhanukwt1756 2 жыл бұрын
Praise the lord
@karaunakurgarlapati9649
@karaunakurgarlapati9649 8 ай бұрын
ఈ పాట విన్నప్పుడల్లా నా మనసు తేలికపడుతుంది బ్రదర్
@kothapallilakshmi5203
@kothapallilakshmi5203 8 ай бұрын
Prise the Lord
@jannilakshmana
@jannilakshmana 2 жыл бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు మిమును మి కుటుంబానికి దివించును గాక.....
@angelchalapati9662
@angelchalapati9662 2 жыл бұрын
Nee kadhe nanne thakaga na madhe ninne cheraga na gure nevai undaga ...these lines lyrics n singing superb😍😍😍😍
@gsudharani6146
@gsudharani6146 Жыл бұрын
అన్నయ్య ఈ పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్👌👌👌👌👌🛐🛐🛐
@paulprasadindugamelli
@paulprasadindugamelli 2 жыл бұрын
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా .... The lyric speaks beyond the limit... Wonderful lyrics and music composition. Thank you for the whole team.. Praise the lord 🙏🙏🙏
@sujathakumpati9433
@sujathakumpati9433 2 жыл бұрын
ఈ పాట చాలా చాలా నా హృదయాన్ని హత్తుకుంది ఎంత మంచి స్వరము దేవుడు మీకు ఇచ్చాడు 🙏🙏🙏🙏🛐❤️🙏🛐
@surenderbolleddula3005
@surenderbolleddula3005 2 ай бұрын
Avunu annaya e లోకంలో ప్రేమలు mosapuritham జీసస్ లవ్ ఇట్స్ true❤❤❤❤❤❤❤❤
@SimonD-yh3rg
@SimonD-yh3rg 17 сағат бұрын
Okka aatmanina teka Deva nannu kshaminchadi
@ilisair78
@ilisair78 2 жыл бұрын
Actually I am Hindu,but this song is made me lot of love to Jesus.....❤️
@samudrampulugu9340
@samudrampulugu9340 2 жыл бұрын
Praise the Lord brother
@seethapaila4097
@seethapaila4097 Жыл бұрын
God bless u
@ilisair78
@ilisair78 Жыл бұрын
@@seethapaila4097 💓
@nireekshanarani8854
@nireekshanarani8854 Жыл бұрын
These lyrics r written from the life of Jesus, fall in Love with him, God will bless you
@ilisair78
@ilisair78 Жыл бұрын
@@nireekshanarani8854 💝
@josephdupana4217
@josephdupana4217 2 жыл бұрын
అమేజింగ్ వండర్ ఫుల్ సాంగ్ 😊😊👌👌👌👌👌👌👌👌లిరిక్స్ music, వాయిస్,ఎక్సలెంట్ god bless you
@muvvalapadma460
@muvvalapadma460 2 жыл бұрын
Superb bro. Praise God
@user-ke6mo4br3l
@user-ke6mo4br3l 2 ай бұрын
హార్ట్ టచింగ్... లవ్లీ మెలోడీ 👏👏👏
@vamsikrishna5532
@vamsikrishna5532 Жыл бұрын
దేవుని కీ మహిమ కలుగునగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@sujathabolla9029
@sujathabolla9029 2 жыл бұрын
Exlent sir మీరు పాడిన పాట ఎన్నిసార్ల్ విన్న ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది tq sir
@ravipenugula7024
@ravipenugula7024 Жыл бұрын
అన్నయ్య మీకు అ దేవుడు చాలా మంచి వాయిస్ ఇచ్చాడు చాలా బాగా పాడారు మీ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుది 👌
@priyadarshini1024
@priyadarshini1024 Жыл бұрын
Glory To God Almighty 🙏❤️
@MaladiRaman-qe5xx
@MaladiRaman-qe5xx 9 ай бұрын
ఎవరు చూపించాలని లేని ఇలలో నను వీడి పోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్య
@mohanamohana6770
@mohanamohana6770 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న వెన్నలని పిస్తుంది అన్న ఈపాట పడిన అన్న కూడా చాలా బాగా పాడాడు దేవుని సూత్రం చాలును గాక ఆమేన్
@maryjoseph9509
@maryjoseph9509 2 жыл бұрын
ఇప్పటికే చాలా సార్లు విన్నాను కాని ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది అంతా బాగా పాడారు అన్న...😌😌😌😌😌🤗🤗🤗
@Wcmviswasarao-tp3tr
@Wcmviswasarao-tp3tr Жыл бұрын
Meri Yaadomein Tu Hai - Meri Saansomein Tu Hai Mera Wajood Tu Hai - Mera Junoon Tu Hai Rag Rag Mein Tu Prabhu Har Ghadi Teri Or Mai - Chal Padu Usee Raahmein Rahu Sadaa Teri Baahomein - Tu Hi Bandagi Meri Hai 1. Zakhmonse Mera Jeevan - Bechain Tha Har Din Aaya Hoon Tere Dar Pe - Aawaaz De Prabhu Aankhonse Tera Darshan - Paaneko Tarse Ye Mann Saagar Sa Pyaar Tera - Na Chode Saath Mera Gehraayi Banke Nadiyonka Ehsaas Banke Sadiyonka Pehchaan Banke Apnonka Izhaar Banke Khushiyonka Meri Har Soch Mein - Sirf Tu Hi To Hai Is Tarah Tera Pyaar - Gaaoon mai Baar Baar 2. Aadar Ka yogya Hai Tu - Mahimaa Ka Roop Hai Tu Sundarsaa Naam Tera - Teri Stuthi Karoo Duniyaa Ka Noor Hai Tu - Mera Yakeen Hai Tu Ye Meri Zindagaani - Tere Bina Adhoori Aashish Banke Khudarat ka
@deborabadugu1459
@deborabadugu1459 3 ай бұрын
Devuni nama mahimardamai vadabadutunna mimmalini chuste chala bagundi glory to God
@vvr1071
@vvr1071 2 жыл бұрын
హృదయాన్ని హత్తుకునే పదాలు, వినేకొద్దీ వినాలనిపించే మీ గాత్రం, మనసుకు హాయిగా అనిపించే సంగీతం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది......
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
So. So . So.good singer
@emmanuelkishore3764
@emmanuelkishore3764 Жыл бұрын
మీ స్వరము చాలా వేరుగా, చాలా అంటే చాలా బాగుంది బ్రదర్. దేవుడు మిమ్మలని బహుగా ఆశీర్వదించి దీవించును గాక.
@manimani-yp2dc
@manimani-yp2dc Жыл бұрын
సూపర్ గా పాడరు అన్న మీ స్వరం చాల బాగుంది
@roopavathims3243
@roopavathims3243 5 ай бұрын
నాకు ఈ పాట ఇష్టం చాలా ఎన్ని సార్లు అయినా వినాలి అనిపిస్తుంది ❤❤❤❤
@meerypaul
@meerypaul 2 жыл бұрын
వందనాలు అన్న 🙏 దేవున్ని ప్రేమను గుర్చి చాలా చక్కగా వినిపించినందుకు... దేవుడు మిమ్మును దీవించును గాక 🙏🙏🙏
@lakshminarayanavanapalli4919
@lakshminarayanavanapalli4919 2 жыл бұрын
దేవునికే మహిమ 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌
@vsathish264
@vsathish264 Жыл бұрын
Anna-praise, the, lord V, somashekar👍✨✨✨ 🎉😊👏😁👏😃🎉 Congratulations!
@srinukamen3923
@srinukamen3923 Жыл бұрын
నా ప్రాణమా యెహోవాను సన్నుతించు మా అని వుంది ప్రాణముతో దేవుని సన్నుతించి నట్లు అనిపించింది 💞🥰🙏😊
@nagabathula
@nagabathula 5 ай бұрын
Gkdtdhkvdivoftficdufeugocydixzuvoigidyficofucobkturcivkxywfgibkcyfygkkoruvkbonftrdhvobftrscjovxufkbvdhcj tu ucsrduv issue hocdyxtdvbkcdjvkdydcnkcdrdicg ki x St ug dthjh fyd fhdyfj gc ch jvjfudkx RS tc ug vivkc in fy this f if hhvjcd ug c JB guf ffdycjbof
@nagabathula
@nagabathula 5 ай бұрын
Giddhohv
@sujatha3398
@sujatha3398 2 жыл бұрын
Everyday e song tho day start chestha chala pleasant ga untundhi.. Love from kurnool🥰
@vantedduprabhukumar9802
@vantedduprabhukumar9802 2 жыл бұрын
నిజంగా చాలా బాగుంది బ్రదర్ గారు సాంగ్ ఎవరు చూపిచలేని ప్రేమ దేవుడు చూపించాడు నిజం గా 🙏
@gentapogusteevenbabu6789
@gentapogusteevenbabu6789 Жыл бұрын
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
@KittuB-dq1pf
@KittuB-dq1pf 3 ай бұрын
Tq❤
@nirmalapedhapati
@nirmalapedhapati 10 ай бұрын
చాలా బాగా పాడారు అన్నయ్య ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగం గా ఉంటుంది ఈ పాట.. మిమ్మలిని మీ పరిచర్య ని దేవుడు దీవించాలి..... ఆమెన్..
@panduyashdancer4908
@panduyashdancer4908 Жыл бұрын
దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో .. ఈ ఒక్క పాటతోనే ఎన్నో అర్థాలు ముడిపడి ఉన్నాయి బ్రదర్ చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు 🙏
@rev.dr.kiranpps1162
@rev.dr.kiranpps1162 2 жыл бұрын
Praise God.... ఎవరు చూపించలేని ప్రేమ యేసయ్యది... దేవుని కథ నన్ను తాకింది. నీ దరిలో చేరాను. అధ్బుతమైన లిరిక్స్ జాషువ షైక్ గారు. మహాఅధ్బుతమైన మ్యూజిక్ కమలాకర్ గారు. మ్యూజిక్ మాంత్రికులు మీరు. దేవుని నామము ఎంతో మహిమ పరచబడుతుంది. మీరు దేవుని చేతిలోని గొప్ప పనిముట్టు.. మ్యూజిక్ టీమ్ మహా అద్భుతం. తన్మయత్వం తో ఉన్నాను. మీకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, ఇంకా ఇలాంటి గొప్ప ఆణిముత్యాలు ఎన్నో క్రైస్తవ ప్రపంచానికి అందించాలి. ప్రాణం కమలాకర్ గారు& జాషువ షైక్ గారు.... క్రీస్తు ప్రభువు మిమ్మును, మీ సేవను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్
@sirivellagrace
@sirivellagrace 2 жыл бұрын
All Glory to our God almighty forever Amen. Thank you beautiful pearl Jesus
@panthaganijasmini5564
@panthaganijasmini5564 2 жыл бұрын
Great and good and best 👏👏👏👏👏👏👏👏👏👏🙇🙇🙇🙇🙇
@Naveen76910
@Naveen76910 Жыл бұрын
చాల అధ్బుతంగా 😍ఎపిక్ గా సినిమాటిక్ గా ప్రొఫెషనల్ గా ఇర్ఫాన్ పాడారు...ప్రతి ఒక్కరినీ కదిలించే హత్తుకునే విధంగా పాడగలగాలి...విమర్శకులు కూడా ప్రశంసించే విధంగా ఉండాలి... అదే మ్యాజిక్కు.... ఇలాంటి మంచి పాటలు రాసి మంచి సింగెర్స్ తో పాడించండి.
@madavijayakar7801
@madavijayakar7801 8 ай бұрын
అద్భుతమైన పాట, చాలా బాగా పాడారు.దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@kassenissi4392
@kassenissi4392 2 жыл бұрын
Fallen love with this song Anni sarlu ayyina vinnalanipinchey song❤️❤️❤️
@arigilirajanna8683
@arigilirajanna8683 2 жыл бұрын
Jashua Shaik Sir , ఈ గీతం నా హృదయాన్ని తాకింది.... ఇంతటి అద్భుతసాహిత్య సంగీత భావసహిత గీతం ను అందించిన మీకు ... సంగీత దర్శకులకు ... ఆలపించిన గాయకుడికి.....నా శిరసు వంచి 🙏 ప్రభువు నామమున వందనములు తెలుపుతున్నాను...…👍👍👍👍🙏🙏🙏🙏
@nirmalapedhapati
@nirmalapedhapati 10 ай бұрын
ఎన్ని సార్లు విన్న వినాలి🙌 అనిపిస్తుంది...🙏 ఈ పాట... నేను రోజు వింటాను....👌✨
@pavithragandham5984
@pavithragandham5984 8 ай бұрын
I love you Jesus❤️🕊️😇🙏😊💌
@stellarajender4211
@stellarajender4211 2 жыл бұрын
My family is a big fan of Irfan as we know him since he was a participant in INDIAN IDOL.Your voice brought life to the song.God bless you IRFAN.
@marripatikrishnamurthy6690
@marripatikrishnamurthy6690 2 жыл бұрын
Superb song n inka inka vinalanipinche d best 🎵😌
@sunithagade3478
@sunithagade3478 9 ай бұрын
చాలా బాగుంది పాట దేవునికి వందనాలు దేవుడు మిమ్ము దీవించును గాక
@pleyboys1522
@pleyboys1522 Жыл бұрын
కమలాకర్ గారు మీరు మా kothagudem అయినందుకు గర్వపడుతున్నాము ఏంత గొప్ప పాటలు అద్భుతం మైన music tho మాకు ఆత్మీయ మైన అనదానిస్తున్నడుకూ దేవుడు మీకు మంచి ఆరోగ్య న్ని ఎవ్వాలి praise the lord
@josephkumar6741
@josephkumar6741 2 жыл бұрын
జాషువా గారి అద్భుత రచన కు ఇర్ఫాన్ గారు, కమలాకర్ గారు ప్రాణం పోసారనడంలో ఏ మాత్రం సందేహం లేదు, ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంతటి మంచి గీతాన్ని అందించిన జాషువా గార్కి, కమలాకర్ గారి టీం కి అభినందనలు
@SmartHomemake
@SmartHomemake 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట కి పని చేసిన వారందరికీ దేవుని నామములో 🙏🙏🙏
@user-go6he1xm8j
@user-go6he1xm8j 3 ай бұрын
ఈ వాగ్ధానం అందరీజీవీతాలోనేరవేరునుఘాఖ,ఆమె న్❤❤❤
@tnpalli5815
@tnpalli5815 3 ай бұрын
ఈ అన్న పాడిన పాటలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అన్నా నేను దేవుడు దీవించును గాక ఇంకా అనేక పాటలు నీవు దేవుని
@RamuAllmostvideoschannel
@RamuAllmostvideoschannel 2 жыл бұрын
వృదాయనికి కదిలించే సాంగ్ సూపర్ సార్ మీకు మీకుటుంబానికి దేవుడు దివించును గాక ఆమెన్......ఆమెన్......
@appukrupa7332
@appukrupa7332 Жыл бұрын
Po
@ashamedikonda8662
@ashamedikonda8662 Жыл бұрын
Praise lord , 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 nice song may God bless you.,Bro.
@josephv5826
@josephv5826 2 жыл бұрын
పాట చాలా అద్బుతంగా ఉంది. ఇర్ఫాన్ గారి వాయిస్ అద్బుతంగాఉంది.దేవుడు ఆయనను ఇంకా బాగా వాడుకొనును గాక...! మ్యూజిక్ మాటల్లో చెప్పలేము అది ఒక స్పందన, భావన...
@wini5373
@wini5373 2 жыл бұрын
Very true
@navyasripulugu261
@navyasripulugu261 Жыл бұрын
Praise the Lord 🙌🙌 Chala baagha padthunnaru God bless you brother
@gummadiveenamadhuri1146
@gummadiveenamadhuri1146 2 жыл бұрын
Chala bagundhi song ......daily more than 5 times vintanu chala heartful song assalu .....Adupu vachestundi appudu vintunna ....God bless you all
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Telugu Christian Songs 2022
8:24
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 38 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 128 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 858 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 690 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,4 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 513 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 936 М.