No video

Past mistakes haunting IPS officer PSR Anjaneyulu

  Рет қаралды 41,550

Ramesh Kandula

Ramesh Kandula

Күн бұрын

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 118
@dasarinageswararao4694
@dasarinageswararao4694 Ай бұрын
సిగ్గులేకుండా ఎలా కలవాలని అనుకుంటున్నారో అర్ధం కాదు.
@tadikondabutchiraju1422
@tadikondabutchiraju1422 Ай бұрын
ఇలాటి వైసిపి పాలేరు నా కొడుకులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కూడా పెద్ద స్థాయిలలో ఉన్నారు అలాంటి వారిని కూడా గుర్తించి ఆ తర్వాత ఏ ఐపీఎస్ ఐఏఎస్ కూడా నీచమైన ప్రభుత్వాలకు తొత్తులుగా మారకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది చంద్రబాబు గారు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను🎉🎉
@venkateshwarrao435
@venkateshwarrao435 Ай бұрын
ఇంతటి నీచులు కూడా వుంటారా అనిపిస్తుంది.చదువు ఉన్నత హోదా,సంస్కారం,హుందాతనం నేర్పక పోయినప్పుడు,ఎంత పెద్ద హోదా అయినా ఏమిటి.పాలకుడు సరి అయినవాడు కాజ్నప్పుడు,అధికారులలో ఇలాంటి వారు రెచ్చి పోయి తమ పబ్బం గడుపు కొంటారు.
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 Ай бұрын
కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తే..జరిగేది ఇదే. అరాచకానికి చిరునామా!
@koteswararaomuthyala7938
@koteswararaomuthyala7938 Ай бұрын
పాపం అనుభవించి తీరాలిసిందే కదా తప్పదు సార్
@prakat1082
@prakat1082 Ай бұрын
ఈ IPS తెలుగు సినిమా లలో కామెడియన్ వేణుమాధవ్ ను మరిపించగలడు. పోలికలు బ్రహ్మాండంగా వున్నాయి.
@SRIKOGANTI
@SRIKOGANTI Ай бұрын
సార్ ఏదో ఒకటి ఇతని మీద త్వరగా యాక్షన్ తీసుకోవాల్సింది గా CBN గారిని లోకేష్ గారిని కోరుచున్నాను
@srideviagency5444
@srideviagency5444 Ай бұрын
చేసుకున్న వాడికి చేసుకున్నంత కూటమి ప్రభుత్వం తిరిగి ఇచ్చేయ్యాలి.అది ధర్మం.
@inampudisrinivas9645
@inampudisrinivas9645 Ай бұрын
అప్పుడు అంత ఓవర్యాక్షన్ ఎందుకు ఇప్పుడు కాళ్లు పట్టు కోవటం ఎందుకు?. అయినా చేసిన యాక్షన్ మరచి పొయ్యేది కాదు.
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 Ай бұрын
గతంలొ.. విజయవాడ లో ఒక మహిళ కేసులో వుంది ఇతగాడేనా??
@volojuradha7233
@volojuradha7233 Ай бұрын
అవును
@venkateswararaokadiyala7743
@venkateswararaokadiyala7743 Ай бұрын
వీడు ఆంజనేయుడు మన సైకో రాముడు.
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 Ай бұрын
P.S.R. Paleru of Sycho Reddy😊😊😊
@-bn9ko
@-bn9ko Ай бұрын
అసలు అతన్ని క్షమించొద్దు
@venkatesam5564
@venkatesam5564 Ай бұрын
వీడంత నీచ్ కమీన్ గాడు
@commonman6304
@commonman6304 Ай бұрын
వాడి దగ్గర ఉన్న 'జగన్ సమాచారం' ఇచ్చి.. చంద్రబాబుకి దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నాడు..!! Criminal in uniform..!!
@nageswararaovella7124
@nageswararaovella7124 Ай бұрын
1999 లో టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా హింసించారు. 2019లో కూడా అదే పరిస్థితి.ఆయనకి సరైన పోస్టింగ్ ఇస్తే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది
@ramaraovd8393
@ramaraovd8393 Ай бұрын
Good analysis sir
@showriranikarnam8897
@showriranikarnam8897 Ай бұрын
ఇలాంటి వారికి జీతం దండగ
@CRVgarage
@CRVgarage Ай бұрын
Garu ani respect ivvadam kuda dandaga sir.
@jangaprasad5461
@jangaprasad5461 Ай бұрын
మంచి నిర్ణయం
@rawikirran
@rawikirran Ай бұрын
This IPS should be prosecuted legally.
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
Ramesh Garu: Ilaanti vaarini Kshamisthe AP State Citizens "Legend CBN Gourava Maanavatha Mahaneeyudu Leadership ni Sankincha valasi Vasthundi" ani Desamulo unna prajalandaru kaakunda NRIs anukuntunnaaru Sir. Don't Leave them like these people.
@ramineedi5
@ramineedi5 Ай бұрын
Shameless IPS officer
@kamakshiahsarma4234
@kamakshiahsarma4234 Ай бұрын
SUCH TYPE OF PEOPLE UNFAIR TO BE IN IPS.
@gajjarapuprasad739
@gajjarapuprasad739 Ай бұрын
PSR Anjaneyulu, Police Duty Loo LuchhaaPanulu Cheesivuntaadu, Andhuke Baagaa Bhayapaduthunnaadu,
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 Ай бұрын
ఈ కోతిని కోతుల మధ్య కోతుల బోనులో పెట్టండి తిక్క కుదురుద్ది
@mpkrishnaiah3819
@mpkrishnaiah3819 Ай бұрын
It is very unfortunate and shameful that after seeing the leaders like sri laxmi IAS officers who faced jail, also these officers are not feared about their fate?
@hemamikkilineni
@hemamikkilineni Ай бұрын
An officer should work in such a way that youngsters should be inspired by his/her work.
@Subhash_VCU
@Subhash_VCU Ай бұрын
No matter how hard you try to make sympathy this guy is beyond redemption
@HarshaDeep
@HarshaDeep Ай бұрын
వింటుంటే,బీపీ వస్తుంది, కామన్ పీపుల్ మాలాంటి వాళ్ళకే,CBN గారు బుద్ది చెప్పాలి..
@naveen7736
@naveen7736 Ай бұрын
Good.Clear ga cheparu sir.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
Mistakes కాదు. Blunders, అరాచకం.
@ramakrishna9113
@ramakrishna9113 Ай бұрын
అలాంటి వాణ్ణి చెరిపేయాలి..
@prakat1082
@prakat1082 Ай бұрын
వీడిని BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు పంపేయ్యండి ,ఏ కాశ్మీర్ కో , అరుణాచల్ ప్రదేశ్ కో పోస్ట్ చెయ్యాలి. సివిల్ పోలీసు లో పనికిరాడు.
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Ай бұрын
PSR oka manava mrugamu.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
ఆంజనేయులు did BLUNDERS not mistakes.
@seshupantulu3145
@seshupantulu3145 Ай бұрын
వీరు ప్రమాదకరమైన అధికారి, ప్రైవేట్ సైన్యం తొ సమాధానం చెప్పిస్తే బాగుంటుంది. గతంలో lady డాక్టర్ తొ మాట్లాడిన అసభ్య మెసేజ్లు చూశాం
@nishtalasubrahmanyam241
@nishtalasubrahmanyam241 Ай бұрын
Perhaps he is not having self respect being IAS Officer. What a shameless person he is Mr. PSR Anjaneyulu. He is degrading the value of IAS post.
@chinthapantipaparao6159
@chinthapantipaparao6159 Ай бұрын
Super sir
@krishnasaipalakodety3663
@krishnasaipalakodety3663 Ай бұрын
ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయినప్పుడు.. IAS.. IPS వాళ్ళు కూడా క్రిమినల్స్ గా మారిపోతారు మార్చేస్తారు... ఒక ఆంజనేయులే కాదు ఇంకొక వెధవ ఉన్నాడు సునీల్ కుమార్ ని... అలాగే గౌతమ్ సవాంగ్... రాజేంద్రనాథ్ రెడ్ది... ఇంకా IAS అయితే చెప్పానాక్కరలేదు... మరీ దరిద్రులుగా తయారు చేసాడు..
@sandersdev
@sandersdev Ай бұрын
More like 'Past Crimes'
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
సిగ్గు సరమూ లేదు.
@sreenivasulukanuku7938
@sreenivasulukanuku7938 Ай бұрын
మంచి ఆర్టిస్ట్.
@MrSivaram24
@MrSivaram24 Ай бұрын
Most biased unprofessional and headstrong officer ...Mr. Anjenulyulu
@ramuluhotelrecipessince1946
@ramuluhotelrecipessince1946 Ай бұрын
జనం తో సంబంధం లేని శాఖ ఐవ్వాలి సర్వీస్ లో ఉన్నంత వరకు
@Bramanam2024
@Bramanam2024 Ай бұрын
చెడ్డి వేసుకుని కృష్ణ లో వెనక ప్రక్కనుండి ఈదుకుంటూ వస్తె ఏమన్నా ఛాన్స్ వుంటుందేమో ఆంజనేయా😅
@rkraod
@rkraod Ай бұрын
Mari inta anyama. Chesina papalu vurike povu
@Just_A_comment
@Just_A_comment Ай бұрын
@muvvakrishnarjunrao2803
@muvvakrishnarjunrao2803 Ай бұрын
Psr 😢 ABV sir singam
@venkateswararaokadiyala7743
@venkateswararaokadiyala7743 Ай бұрын
సునీల్ గాడు ఎక్కడ?
@nagendraprasaddupakuntla4252
@nagendraprasaddupakuntla4252 Ай бұрын
As he sows, so he reaps
@yallanarayanarao6518
@yallanarayanarao6518 Ай бұрын
Inni Arachakala Chesini Veedina Asha mashaga Vadaleddu Kesulatho Padavee viramanatharvarltha Prasanthatha Lekunda Cheyyali
@venkateshbezawada9622
@venkateshbezawada9622 Ай бұрын
పేరులో ముగ్గురు దేవుళ్ళ పేరు పెట్టుకొని ఇలా చేయడానికి సిగ్గులేదురా!
@MrRALLAPALLI
@MrRALLAPALLI Ай бұрын
He was over zealous to impress the past CM
@sudhir4321
@sudhir4321 Ай бұрын
సీతా పతి...చాపే గతి...
@VSPBrahma5466
@VSPBrahma5466 Ай бұрын
If my memory is right, Mr PSR Anjaneyulu had a feud with Ex - MLA of Gannavaram Sri Vamsi over a dispute in respect of a lady doctor of Vijayawada and after the intervention of CBN it was subsided.
@user-vu3uf4np3g
@user-vu3uf4np3g Ай бұрын
వినాశ కాలే విపరీత బుద్ధి.
@sivasubrahmanyasastryakell8246
@sivasubrahmanyasastryakell8246 Ай бұрын
Any IPS officer who has to abide the rules as per law, the same IPS officer ignore the law and judiciary must disqualify and cancel by the UPSC of his qualification. And the same to IAS officers .Then only Indian burercrocy stands in India.
@sarala-d1m
@sarala-d1m Ай бұрын
Very bad anjaneyulu
@D.s.vali3
@D.s.vali3 Ай бұрын
JC వాళ్ళ లారీలు బస్సులుగా మార్చలేదా, అక్రమాలు లేవా
@ellurmukund2389
@ellurmukund2389 Ай бұрын
He was a strict SP of Kurnool
@cinefan3422
@cinefan3422 Ай бұрын
Athaniki correct treatment ye jaruguthundi Babu gari daggara. Yedo YCP leader laaga tega rechipoyadu last 5 years ga, He deserve for this current situation. Aayana garu IAS, IPS officers ni kuda bayapettadu ani talk CBN meeda cases pettadaniki. Current government should proceed with cases against him and should him to jail with proper process.
@shekarreddy8931
@shekarreddy8931 Ай бұрын
What about current pressure on VCs and apps chairman
@chandrasekharsunkara119
@chandrasekharsunkara119 Ай бұрын
సత్యమేవ జయతే
@jrambati
@jrambati Ай бұрын
Pradyumna ni vadilinchukovachhga
@srinivasaraobattineni5912
@srinivasaraobattineni5912 Ай бұрын
Take action
@narsingpaka5814
@narsingpaka5814 Ай бұрын
Dismiss cheyyavachu ga
@ramarao8118
@ramarao8118 Ай бұрын
మీరు ఒక 1/2 గెస్ చేశారు, CBN interview దొరకక పోవచ్చు.కానీ ఆయన 2వపనికుడా చేస్తున్నాడు, ఏమంటే ఎవరెవరు కలవడానికి వస్తున్నారో రిపోర్ట్ చేస్తాడు జగన్కు. కోయిన్ కు 2వ వైపుకుడా చూడాలి, జగన్ యుష్ష్యూలో.
@ramaraoakula2818
@ramaraoakula2818 Ай бұрын
Ithanni service nunchi terminate cheyyali. Retirement benefits raddi cheyyali
@rajarao7030
@rajarao7030 Ай бұрын
Till now no arrest no action. What is this cbn
@SundariGullapalli-py6ur
@SundariGullapalli-py6ur Ай бұрын
వీడికిఅప్పాయింట్మెంట్ఇవ్వకూడదు వీడొకవెదవ
@ramanab1870
@ramanab1870 Ай бұрын
First jagan should be in jail ,why he still rooming freely in Ap
@krishnasaipalakodety3663
@krishnasaipalakodety3663 Ай бұрын
వీడిని సస్పెండ్ కాదు డిస్మిస్ చెయ్యాలి...కేంద్ర హోమ్ మినిస్టర్ కి కాన్ఫిదేనిషియల్ రిపోర్ట్ ఛండాలంగా రాయాలి..
@0251a
@0251a Ай бұрын
That is the job of intelligence chief. Every CM does this during his tenure Please note I am a pukka CBN supporter.In any state the first person who meets CM is Intelligence chief.
@user-yw4cb8dm8k
@user-yw4cb8dm8k Ай бұрын
According to fraud allegations the a tion may be taken keeping in minimum scale
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 Ай бұрын
3:34 ఉన్నత చదువులు చదువుకున్నారు, మంచి ఉద్యోగం లో ఉన్నారు, ఏది మంచో ఏదో చెడు తెలియదా మీకు. ప్రస్తుతం భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా ఐదు సంవత్సరాలు ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. అలాంటి గ్యారెంటీ లేని ప్రభుత్వ అధినేతల మాటలు విని తప్పుడుపనులు చేయడం, ప్రవర్తించడం అనేది చాలా తప్పు. అదినేతలు తప్పు చేయమన్నా వారికి వివరించి చెప్పాలి అంతేగాని చేయమనగానే ఎగురుకుంటా చేయకూడదు ఆలోచించాలి. చదువుకున్నారు కదా బాధ్యత లేదా మీకు. 0:27
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj Ай бұрын
CBN having full information about him.
@rkboppana53
@rkboppana53 Ай бұрын
In continuing with the previous message Ministry of Personnel, Public Grievances and Pensions,(IAS) Ministry of Home Affairs for (IPS) Executive system administration adopted from British (166)years old . Present system should be changed .there should be 5 years coursework/training with proper syllabus. Like economics,commerce, law, political system and international affairs theor.y. This is the best system to control sycophancy politics in the country.people are joining with literature, philosophy, anthropology,& medical,engineering degrees so time to time we can not choose a right person in right position please debate this matter in the national level
@SivaKumar-ps6qt
@SivaKumar-ps6qt Ай бұрын
He bagged 500cr...job is not a problem ...vrs is important..
@Rags1982
@Rags1982 Ай бұрын
Last 2 years lo dochinanatha dochuko rajaaa
@nuthanapatisrinivasulu8705
@nuthanapatisrinivasulu8705 Ай бұрын
Vidimidhi chesina arachakalu ani chatta prakaram charya thisukovali.
@rkboppana53
@rkboppana53 Ай бұрын
He looks like comedian venu Madav , veedini garu anodhu sir very low moral values, Rules and Regulations have been taken back seat, such officers are dangerous to society , state & country, For All India service officers there should be some mechanism to punish,as well as to protect also, Nation all citizens should debate this issue and some charter to be held under the constitution. Like in USA.
@rkboppana53
@rkboppana53 Ай бұрын
Andhra public should complain to president & PM about these such tainted officers
@dsnraododdipati2247
@dsnraododdipati2247 Ай бұрын
He may be kept incharge of phone tapping of ycp leaders
@dmvv5749
@dmvv5749 Ай бұрын
బూట్లు నాకే IPS లు రైలు కింద పడి చావాలి
@croydon21H
@croydon21H Ай бұрын
vaadiki posting tho sambandham enti ? veedu okkadey kadhiu gaa..a few more are also there...but why he is looking for appointment?
@nageswardevg5837
@nageswardevg5837 Ай бұрын
ILANTI VAALLANI CHATTAPARAM GA SIKSHINCHALSINDE.ITHANI FRIENDS INKA VUNNARU .
@parthasarathibellapukonda8310
@parthasarathibellapukonda8310 Ай бұрын
Kudaradu anna taruvata enduku chooru pattukoni veladutunnadu
@sureshkumar-ut3fm
@sureshkumar-ut3fm Ай бұрын
Sir meru yentha choppina cm garu punishment evaru, yenni arachakalu chesina ,light tesukunta ru, aina maraka pothe next tdp kadder good bye choptunti.
@Rraj88
@Rraj88 Ай бұрын
Cbn doing nothing still no police transfer. Ycp say has value still.
@damamadhusudhanarao7385
@damamadhusudhanarao7385 Ай бұрын
Tiragali
@srinivaspatrudupilla5025
@srinivaspatrudupilla5025 Ай бұрын
Itanu chandra babu ni role model ga tesukunnattu vunnadu...... Chandra babu kuda ilagey modi chuutu, amit sha inti daggara .. delhi lo pilli laga tirigi appointment techukunnadu.... Itanu adey process lo try chestunnattu vunnadu
@suryanarayanamurthyalamuri360
@suryanarayanamurthyalamuri360 Ай бұрын
Ori durmarguda psr
@durgarao-ou8jt
@durgarao-ou8jt Ай бұрын
Papamu pandedhee
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 Ай бұрын
Jai tdp
@hindustan9308
@hindustan9308 Ай бұрын
👊👊👊👊👊😂
@kondat491
@kondat491 Ай бұрын
What is this non sense.. some respect man.
@nageswararaogolla496
@nageswararaogolla496 Ай бұрын
రమేష్ గారు, అందరూ జైల్ రెడ్డి గాడు మాయ లో పడిపోయేరు. వెనుక పువ్వు బాబా గాడు కూడా జైల్ రెడ్డి ది గుడుస్తూ వున్నాడు కదా. అందుకే ఈ రాష్ట్ర అధికారులు అందరూ జైల్ రెడ్డి గాడు ఇంకో ముప్పై ఏళ్ళ పాటు అధికారం లో వుంటాడు అని భ్రమ లో వుండి పోయేరు 😂
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 Ай бұрын
ఏమి ఖర్మరా బాబూ 😂
@SS-in9zo
@SS-in9zo Ай бұрын
Vaadini jail ki pampinchali
@user-ss17
@user-ss17 Ай бұрын
He doesn’t have any shame ??
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,7 МЛН
YSRCP facing crisis as Rajya Sabha MPs are likely to desert party soon
15:08
How the police misused their powers in the Kadambari Jethwani case
21:45
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН