No video

పవన్‌ చూడండి ఈ విధ్వంసం! వీడియోతో జనసేన నేత ట్వీట్ || AP PRIDE

  Рет қаралды 46,486

AP PRIDE

AP PRIDE

Күн бұрын

Пікірлер: 273
@SkbaziVali
@SkbaziVali Ай бұрын
నాకు వినపడదు కనపడదు నా పేరు పవన్ కళ్యాణ్
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Ай бұрын
40 రోజుల లో 40 సమత్సరాల విద్వాంశము.. రాంనాథ్
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 Ай бұрын
నోరు పడిపోయింది
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Ай бұрын
డోంట్ వర్రీ రాంనాథ్ బ్రో..మళ్ళీ జగన్ వొచ్చిన తరువాత ప్రశ్నిస్తాడు.. Ap కి పట్టిన ఈ చీడ పురుగులు నశించాలని దేవుడిని అందరూ ప్రార్ధించండి.
@2024citizenofAp
@2024citizenofAp Ай бұрын
అదేంటి అన్నా బయట ప్రజలు చీదపురుగులు పోయాయి అంటున్నారు
@GooD-kb8fj
@GooD-kb8fj Ай бұрын
🙏🏻🙏🏻
@2024citizenofAp
@2024citizenofAp Ай бұрын
@@GooD-kb8fj సర్వేజనా సుఖినోభవంతు
@2024citizenofAp
@2024citizenofAp Ай бұрын
ఇదే JANASENA సిద్ధాంతం
@skscreations8218
@skscreations8218 Ай бұрын
తప్పనిసరి పవన్ కళ్యాణ్ స్పందిస్తారు, కాకపోతే జగన్ మీద , ఎందుకంటే ఆయన అంటే రివర్స్
@chakubaku
@chakubaku Ай бұрын
చేయరు చేస్తే అన్నింటికి చేయాలి అందుకే చేయరు.
@madanmohanreddyatluri1081
@madanmohanreddyatluri1081 Ай бұрын
స్పందిస్తాడు దీక్ష అయిపోయినాక జగన్ మీద ఇది అంతా చేస్తుంది జగన్ అని
@divayakyaupadesam
@divayakyaupadesam Ай бұрын
Bro pavan kalyan గారు దీక్ష కాదు ఎన్టీఆర్ కాషాయం ధరించారాని kalyan sir vesukunnaru ante 😂
@SunilKumar-lr6gg
@SunilKumar-lr6gg Ай бұрын
​@@divayakyaupadesam పావలా గాడు రీమేక్ సినిమా లె చేస్తాడు అనుకున ఈన్నలు కానీ ఇవి కూడా అంటే 😂😂😂
@avina12341
@avina12341 Ай бұрын
Ipudu country lo Hindutva drama nadisthundhi. Andhuke ee Deeksha dress etc. cinema valla dramalu
@chandrasekharreddy5863
@chandrasekharreddy5863 Ай бұрын
Correct bro
@chandrakalak7473
@chandrakalak7473 Ай бұрын
స్పందిస్తాడు 2029 లో ఈ ప్రాబ్లెమ్ ని జగన్ మీద వేసి
@venkateswararaokuppala2768
@venkateswararaokuppala2768 Ай бұрын
ఆయనా స్పందిచాలతే కేంద్రా నీఘావర్గలా ద్వార విషయం తెలియాలి
@KalkifromIndia-vh8zf
@KalkifromIndia-vh8zf Ай бұрын
😂😂
@malladiparthasaradhi6791
@malladiparthasaradhi6791 Ай бұрын
Excellent words..
@malladiparthasaradhi6791
@malladiparthasaradhi6791 Ай бұрын
నీఘ వర్గాలు
@asrao3511
@asrao3511 Ай бұрын
ఆ ల్యాండ్ మొత్తం కబ్జా చెయ్యడానికి ఎర్ర మట్టి దిబ్బలు కూల్చేసి తరలిస్తున్నారు. చిరంజీవి గారు కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు భీమిలి వెల్లే రోడ్డు సముద్ర తీర ప్రాంతంలో చాలా ఎకరాల ల్యాండ్ కబ్జా అయ్యింది tourism development పేరుతో. అందులో ఎక్కువగా గంటా శ్రీనివాస రావు గారే కబ్జా చేశారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ప్రజలు కార్తీక మాసంలో వనభోజనాలు పేరుతో vizag బీచ్ లో ఎండాడ పంచాయతీ పరిధిలో సాగర్ నగర్ దాటాక "కార్తీకవనం" అనే పార్కు కి వస్తుండే వారు. ఆ పార్క్ సుమారుగా 10 నుండి 12 ఎకరాలు ఉండేది. చిరంజీవి గారు కేంద్ర పర్యాటక మంత్రి గా, గంటా శ్రీనివాస రావు గారు కూడా అప్పుడు స్టేట్ పర్యాటక శాఖా మంత్రిగా ఉన్నారు. ఇద్దరూ PRP నుండి గెలిచి కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. ఆ గురు శిష్యులు బంధానికి గుర్తుగా ఆ పార్క్ మొత్తం గంటా శ్రీనివాస రావు గారు కబ్జా చేసి పెద్ద హోటల్ నిర్మించి నడుపుతున్నారు.
@mendasekhar4497
@mendasekhar4497 Ай бұрын
పవన్ కల్యాణ్ గారు కళ్ళు మూసుకుని ఉన్నారు, చెవులు వినిపించవు, పదవి కోసం వున్నారు
@user-bv3xd2ye4t
@user-bv3xd2ye4t Ай бұрын
ఆయన (ycp) జగన్ మీద మాత్రమే విమర్సిస్తాడు ఆయన అధికారం లొ వున్నా అధికారం లేకున్నా ఇది PK గారి మనస్తత్వం 🤣
@chakubaku
@chakubaku Ай бұрын
ఏమి కాదు బొల్లి లొల్లి నోళ్లు మూయించేస్తారు ఏమి లేదు అంటారు.ఇవన్నీ ఏమి కాదు వాళ్ళకి. పవర్ లో కి రావడమే ముఖ్యం ఆ బొక్క ఆ తరువాత ఎవడు ఏమి పీకలేడు పీకిన పెద్దెమి నష్టం లేదు మనకి ఈవీఎం వున్నాయి కదా.
@suvarnareddy4585
@suvarnareddy4585 Ай бұрын
బాగా చెప్పారు అండి ధన్యవాదములు 🙏👌..........పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటివి కనిపించవు వినిపించవు అండి అదే జగన్ అన్న గవర్నమెంట్ అయితే ఈపాటికి ఎన్ని సార్లు ఉగిపోయేవడో..
@వాషింగ్మిషన్
@వాషింగ్మిషన్ Ай бұрын
దేవుడు దీక్షలో వున్నారు😂😂😂😂
@Suryadevara3966
@Suryadevara3966 Ай бұрын
​@@వాషింగ్మిషన్cbn కొంపలో దొడ్లు కడిగి కడిగి అలిసిపోయి దీక్ష తీసుకున్నాడు దేవుడు అసలు విషయం ఏంటంటే ఆ కబ్జాలు మట్టి తోలకాలు చేపిస్తున్న దే పీకే
@వాషింగ్మిషన్
@వాషింగ్మిషన్ Ай бұрын
@@Suryadevara3966 అన్న గేదె మీద అత్యాచారం చేశారు అంట 😂😂😂😂😂😂😂😂 ఈ గేదెకి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో పచ్చ మీడియా కనిపెట్టాలి😂😂😂😂😂😂😂😂😂
@anantharaokinthali2233
@anantharaokinthali2233 Ай бұрын
Pk ఒక నాయకుడు.... ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక పాపం..
@garbhapubalu2269
@garbhapubalu2269 Ай бұрын
బొలిశెట్టి పావలా గాడి గురించి మరీ ఎక్కువుగా ఉహించుకుంటున్నాడు .....
@skscreations8218
@skscreations8218 Ай бұрын
పవన్ కళ్యాణ్ తప్పనిసరి స్పందిస్తారు 29 తర్వాత అప్పుడు cm జగన్ పైన, ఎందుకంటే గతంలో అలానే చేసాడు
@naren.k2382
@naren.k2382 Ай бұрын
పవన్ చంద్రబాబు ని ప్రశ్నించలేడు..
@Andhrapradesh-lz5wq
@Andhrapradesh-lz5wq Ай бұрын
ప్రశ్నిస్తే మళ్లీ గుండు కొట్టిస్తాడు 😅
@mahonnathunividya6034
@mahonnathunividya6034 Ай бұрын
​@@Andhrapradesh-lz5wq😅
@srikanthideal3631
@srikanthideal3631 Ай бұрын
మీఘా వర్గా ల సమాచారంతో రుక్మిణి గారిని క్యాబినెట్లో మంత్రివర్గంలోకి దగ్గర చేసిన మన అన్నగారు..... కొంచెం ఆ బిజీ లో ఉన్నాము లే....
@mallikarjunreddy5422
@mallikarjunreddy5422 Ай бұрын
Nothing will happen with this GOVT
@sugunaandugula9873
@sugunaandugula9873 Ай бұрын
ఇప్పుడు ఉన్న "కాపు "Dy CM కి, వైసీపీ లో ఉన్న కాపు Dy CM కి తేడాఏందో జోగయ్య చెప్పగలడ, వాళ్ళది సంసార పక్షం, వీడిది గాలి ఎవ్వరం ఉన్న విలువ పోగొట్టుకున్నారు కదరా
@satyanarayanareddy5225
@satyanarayanareddy5225 Ай бұрын
చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు సార్.....
@amaraiahgade3604
@amaraiahgade3604 Ай бұрын
Congratulations Bolisetty garu for your dareness and frankness.
@raghuinturi9741
@raghuinturi9741 Ай бұрын
ప్రతిపక్షంలో వున్నపుడు ప్రశ్నించడం మంచిదే కానీ. అధికార పక్షంలో వున్నపుడు ప్రజ లు ప్రశ్నిస్తే ఆ ప్రశ్న లకు జవాబు చెప్పాలి. సినిమాలు, సినిమా డైలాగ్ లు వేరు, నిజ జీవితం, రాజకీయం వేరు. ఆవేశం వేరు ఆచరణ వేరు. చిరంజీవి గారు తెలివిగా రాజకీయం మానుకున్నారు. రామారావుగారి లాంటి వారే ఆవేశం వల్ల కొన్నిసార్లు దెబ్బ తిన్నారు. ఆషామాషీగా వుంటే రాజకీయాలలో మనుగడ కష్టం. ప్రజలకు సమాధానం చెప్పాలి.
@satishreddy8992
@satishreddy8992 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు నిద్ర లేవoడి
@potnurusanyasappadu9346
@potnurusanyasappadu9346 Ай бұрын
పవన్ సీబీన్ ని ఏమి చెయ్యలేడు, జుట్టు ఎగరేయ్యడం తప్ప.
@YT_C9
@YT_C9 Ай бұрын
పవన్ కళ్యాణ్ గెలిచాడు గా ఇంకా నిద్ర పోతాడు. kaadu kaadu నిద్ర పోతున్నట్టు నటిస్తుంది.
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg Ай бұрын
అసలైన విధ్వంసం అంటే ఇది. పచ్చ ముఠా ఇక దేన్నీ వదలదు. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు పంచ భూతాలు కబలిస్తారు. బోల్లిసెట్టీ ఏవో భ్రమల్లో వున్నాడు.
@dandeshantharaju7713
@dandeshantharaju7713 Ай бұрын
ప్యాకేజీ ముఖ్యం. చంద్రబాబు నాయుడు ఏదిచేసిన ప్రశ్నించడు
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 Ай бұрын
Excellent Assessment sir, Jai Jagan garu
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g Ай бұрын
పవన్ ప్రస్తుతం మాల వేసుకొని ఉన్నాడు ఇప్పుడు పట్టించుకోడు
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq Ай бұрын
అధికారం నకు పూర్వం ఆవేశభరితి డు గా ప్రభుత్వం పై ఆవేశ కావేశం లు వెళ్ళగక్కిన జనసేన అధినేత తన నేత్రుత్వం లో వున్న పర్యావరణ ము విచ్చిన్నం కాకుండా కాపాడతా రని ఆశిద్దాం
@ramamurthyn2358
@ramamurthyn2358 Ай бұрын
ఆయనేమీ స్పందించలేడు.బాబుగారిని అడగి చెప్పాల్సిందే.మట్టి తరలించే వారికితేదేపా పార్టీసపోర్టు ఉంటుంది
@skscreations8218
@skscreations8218 Ай бұрын
Thank you sir❤
@Mr__chinrocks
@Mr__chinrocks Ай бұрын
Package at jagan government ➡️ bhow bhow 🐕🐕🐕🐕 Package at Chamba government ➡️ miyov miyov 😺😺😺
@naren.k2382
@naren.k2382 Ай бұрын
😅😅😅😅❤
@elisharao815
@elisharao815 Ай бұрын
ఏమో బాబు మాకు కనపడటం లేదు
@madhulathareddy8133
@madhulathareddy8133 Ай бұрын
ఆయనకి కనపడదు, ....ప్రతిపక్షం లోకి వెళ్ళే దాక
@narsimhalu
@narsimhalu Ай бұрын
ఇంకో రెండు మూడు ట్వీట్స్ చేస్తే సస్పెన్షన్ లెటర్ చేతికి ఇచ్చి పంపించేస్తారు ఎందుకటే మన పవన్ గారు టీడీపీ కి ఏమీ అనే పరిస్థిలో లేరు ఆయనకుండే సమస్యలు ఆయనకుండవచ్చు
@mohdshaffi8994
@mohdshaffi8994 Ай бұрын
మట్టి లో మాణిక్యాలు.. అర్థం కాలేదా..! మట్టితో కూడా సంపద సృష్టించవచ్చు అని చిన్న ప్రయత్నం అంతే..!
@PathanBabu-ps1xb
@PathanBabu-ps1xb Ай бұрын
Super Anna 🤝👍
@seenu9574
@seenu9574 Ай бұрын
నూతన ప్రభుత్వం వచ్చినప్పటినుంచి జరుగుతున్నా అరచకాలకు మీ స్పందనకు, ప్రజలు మోసపోయారేమో అనిపిస్తుంది సర్
@rajannaidu7649
@rajannaidu7649 Ай бұрын
సూపర్ సూపర్,
@madhusudhanareddy3463
@madhusudhanareddy3463 Ай бұрын
మా దేవుడు భక్తులు ఏమిచేసినా అంత లోక కళ్యాణం కోసమే
@krishnal.7781
@krishnal.7781 Ай бұрын
ఇదే జగన్ హయ్యాంలో జరిగితే ,pk బట్టలు చింపుకొని, ఊగిపోతూ మాట్లాడే వాడు
@srinivasaraokandregula9398
@srinivasaraokandregula9398 Ай бұрын
D.C.m.emicheyyaledu.babu.parmassion..theesukovali
@ramakrishnasammangi5222
@ramakrishnasammangi5222 Ай бұрын
నిజాయతికి విలువలేదు. నిజం చెపితే,చాలా విరోధి
@Familymoji777
@Familymoji777 Ай бұрын
ఏమో sir నాకు కనపడటం లేదు
@kunibillitanusri5647
@kunibillitanusri5647 Ай бұрын
జగన్ గారు రుషికొండలో ప్రభుత్వ భవనాలు కడితే ఎక్కడ లేని పర్యావరణ ప్రేమికుల వాగే వీళ్ళు అంత ఇప్పుడు ఎదియచ్చుగా ఎర్ర దెబ్బలు తరలించకపోతుంటే ఎక్కడ పడుకున్నారు అధికారులు అందరూ
@sivakumari9683
@sivakumari9683 Ай бұрын
చంద్రబాబుని ప్రశించగల సత్తా ఒక్క జగన్ కె ఉంది . అందుకే ఆంధ్రాలో విద్వాంసకాండ కొనసాగిస్తున్నారు .
@mjrchinni9546
@mjrchinni9546 Ай бұрын
Ma pk mangala vaaram dcm
@SubasS-p1k
@SubasS-p1k Ай бұрын
This is 100% trueth
@kantumutchusupriya2539
@kantumutchusupriya2539 Ай бұрын
Super anna
@Am-1111x
@Am-1111x Ай бұрын
GOD BLESSES YOU BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT. JAI JAGAN.JAI YSRCP.
@user-fx1cl3jd9p
@user-fx1cl3jd9p Ай бұрын
Good decision please go ahead and jai jagan anna.
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq Ай бұрын
👍
@glakshmaiah2431
@glakshmaiah2431 Ай бұрын
సంపద స్రుష్టిలో యిది ఒక భాగమే.😅.
@KalyanSomala
@KalyanSomala Ай бұрын
ఆవేశం స్టార్ మొన్నటి వరకు మొరిగావు...... ఇప్పుడు నీ కళ్ళ ముందు...... దోసుకు పోతున్నారు.... మీ... కూటమి.... ఇందుకేనా నీకు అధికారం కావాలి అన్నావు
@polisettyvemula05
@polisettyvemula05 Ай бұрын
Chustunnam
@amarnathreddy8896
@amarnathreddy8896 Ай бұрын
Jai jagan anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@abrahamtuggali7142
@abrahamtuggali7142 Ай бұрын
Good prediction and future thinking. He is having right foresight to save the future generations life and wealth.
@GooD-kb8fj
@GooD-kb8fj Ай бұрын
మాకు అవే్మీ కనపడవు అండీ ముసుగులో vunnanu నేను .
@rajudevavarapu6295
@rajudevavarapu6295 Ай бұрын
He is good personality 🎉
@Nationlover11
@Nationlover11 Ай бұрын
ఈ ఎర్రమట్టి దిబ్బల వెనక , అన్న చిరంజీవి 1998 సంవత్సం ప్రాంతం లో ఒక 100 ఎకరాలు కొని పెట్టు కున్నాడు...ఇప్పుడు అక్కడ తవ్వుతున్నారు అంటే ఏదో జరుగు తుంది...జగన్ కొండను తవ్వి భవనాలు కడు తున్నాడు అని, వైజాగ్ వెళ్లి గోల చేసిన పవన్, ఇప్పుడు తన అన్న భూమి పక్కన, ప్రపంచ సంపద అయిన ఎర్ర మట్టి దిబ్బలను సైతం టిప్పర్ లతో తరలించుకు పోతున్నారు అంటే, దీనిమీద ప్రజలు పవన్ ని నిలదీయాలి...
@247DR
@247DR Ай бұрын
నైట్అవుట్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ 🙏
@nageswararaokoppolu6319
@nageswararaokoppolu6319 Ай бұрын
Ap lo Matti kuda lekubnda chestadi chudandi.....tdp govt
@RAMUREDDY-re2qr
@RAMUREDDY-re2qr Ай бұрын
I appreciated to bollisetti satyanarayana.
@diwakarmaster4314
@diwakarmaster4314 Ай бұрын
420 ఈవీఎం సీఎం డీసీఎం కీ కళ్ళు పోయాయి వాళ్ళు కు సర్జరీ చేస్తే తప్పులు కనిపిస్తాయి
@rkv4795
@rkv4795 Ай бұрын
స్వామీ...వ్రతం లో వున్నారు ఇప్పుడు స్పందించరు .
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 Ай бұрын
TQ
@kumarip4575
@kumarip4575 Ай бұрын
Jagan govt ayithy spandistadu
@AS_11114
@AS_11114 Ай бұрын
Oorukondi jagan govt lo nu spandhinchi aayana govt lo nu spandhinchi aayana ki rest akkarledha😂
@2024citizenofAp
@2024citizenofAp Ай бұрын
ఊరుకోవడానికి మన జగనన్న లా కాదు, pawan kalyan ఊరుకోడు అంట, నిన్ననే పార్టీ ఆఫీసులో ఎంఎల్ఏ లకు క్లాస్ పీకాడు అంట
@Suryadevara3966
@Suryadevara3966 Ай бұрын
అసలు విధ్వంసం చేపిస్తున్నదే పీకే
@varaprasadreddy1905
@varaprasadreddy1905 Ай бұрын
అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాల్సిందే
@msvr5110
@msvr5110 Ай бұрын
ప్యాకేజ్ కి కనిపించదు...
@Muralimonarch
@Muralimonarch Ай бұрын
ఇలాంటి సాంప్రదాయిని కబుర్లు చెప్తారనే మీకు MLA టికెట్ ఇవ్వంది. ఏమిటీ ? మీకు అర్థమవుతుందా!
@mohansamireddipalle6848
@mohansamireddipalle6848 Ай бұрын
Hats off to Bollichetty
@Gangadhhhar
@Gangadhhhar Ай бұрын
మొన్నటి వరకు పీకేస్తా తొక్కేస్తా పంచాలూడదీస్తా అన్న పవన్( DCM) present నోరు మెదపడం లేదు ఓహో present ఆయన పంచ కట్టులోనే ఉన్నట్టున్నారు so ఆయనది ఆయనే ఊడదీసు కోవలసి వస్తుంది అని కామ్ గా ఉన్నారాన్నమాట
@vijayvijji1662
@vijayvijji1662 Ай бұрын
అబ్బే అలoటి ఫార్మాలిటీస్ యేమి లేవు
@ArunStrong675
@ArunStrong675 Ай бұрын
ఇప్పుడు మాకేం కనపడవ్ మాకేం వినపడవ్
@reddydcm8090
@reddydcm8090 Ай бұрын
It’s a welcome development to see some JSP leaders openly raising their voice against the ongoing anti people activities
@venkatarao1658
@venkatarao1658 Ай бұрын
But only those who are not allowed for sharing the loot or those who are not given importance in local matters. 😂😂😂😂😂
@psreddymsc
@psreddymsc Ай бұрын
అందరికీ నీతులు చెప్పే PK ఎక్కడా
@rahulvarakumarilluri7939
@rahulvarakumarilluri7939 Ай бұрын
నేను ప్రతిపక్షం లో లెను కాబట్టి ఎలా ప్రశ్నించగలను. ఇప్పడు జగన్ ప్రతిపక్షంలో వున్నాడు, తనకు ప్రశ్నించడం చేతకాదు. ఇదే డిసిఎం స్పందన 😂
@mahendrat7478
@mahendrat7478 Ай бұрын
విశాఖ లో విద్వాంసం ...పచ్చ కళ్ళు కి కనపడవు
@TbchSastry
@TbchSastry Ай бұрын
Karya kartalaki sampada srusti,prajalaki ki kàadu.meeku Archambault kaakapote ami chestsm.
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 Ай бұрын
Correct impermation
@krishnamohan318
@krishnamohan318 Ай бұрын
Jai Johnson anna
@venkydasari6403
@venkydasari6403 Ай бұрын
దోచేస్తారు ఇసుక
@hussainshaik7635
@hussainshaik7635 Ай бұрын
SEHABAdH
@2024citizenofAp
@2024citizenofAp Ай бұрын
వాళ్ళ పార్టి వైజాగ్ నాయకులు కంప్లయింట్ చేశారట. దొంగతనంగా తరలిస్తున్నారు అని పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. జిల్లా sp కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి కంప్లయింట్ చేశారట.
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 Ай бұрын
పూజా పూజా... No నాయిస్.
@nandarangaiah9858
@nandarangaiah9858 Ай бұрын
He is a good man. No one listen his request
@-ob7nw
@-ob7nw Ай бұрын
ప్రభుత్వ పథకాలు కావాలంటే మీ పేర్లు ఎర్ర బుక్ Red Book lo నమోదు చేసుకోవాలి
@shahulshaik6169
@shahulshaik6169 Ай бұрын
ఇలాంటివి కనపడవు..
@VijayKumar-wi2nc
@VijayKumar-wi2nc Ай бұрын
Issue related to Jagan then he will shout work assignment from boss follwed by dcm
@user-iy1ql6ni4x
@user-iy1ql6ni4x Ай бұрын
Jai jagan anna
@nmsr008
@nmsr008 Ай бұрын
ఇప్పుడే విద్వంసం మొదల్య్యింది
@srinivasajagannadh8896
@srinivasajagannadh8896 Ай бұрын
పవన్ గారు ఇప్పుడు ఏమంటారో ???
@user-km9fy5cu8j
@user-km9fy5cu8j Ай бұрын
Pk spandhichali ante package kavali
@బాగున్నావా
@బాగున్నావా Ай бұрын
ఏరా బొల్లి శెట్టి ,బొల్లిగాడు దోచుకుంటే ఏమైంది బొల్లి & బొల్లి కలిసి ఉండకుండా కూటమిలో నిప్పులు పోస్తున్నావు, దేవుడు గారు వీడికి ఒక ఎమ్మెల్సీ పడేయండి మీలాగా అరవకుండా ఉంటాడు.😎👌🙏 🤝జై DNA 🧬 గవర్నమెంట్🤝
@D.H.G.L
@D.H.G.L Ай бұрын
😂
@psn3857
@psn3857 Ай бұрын
Quality wines important bigulu
@Kishorer437
@Kishorer437 Ай бұрын
😮😮😮
@ravirajupadmaraju4730
@ravirajupadmaraju4730 Ай бұрын
DEPEAUTY CM GARU DAMMUNDA ACTION TEESUKOVADANIKI
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 Ай бұрын
సార్ కు కనపడవు బాబోరు అయితే. జగన్ సీఎం అయితే చెప్పండి రెచ్చిపోయి ఊగుతూ మోడీ కూడా నా చంకలోనే అంటారు.
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 27 МЛН
123 GO! Houseによる偽の舌ドッキリ 😂👅
00:20
123 GO! HOUSE Japanese
Рет қаралды 5 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 24 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
YS Jagan Nellore Tour : PDTV News
14:49
PDTV News
Рет қаралды 44 М.
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 2,7 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 27 МЛН