పవన్ కళ్యాణ్ గురించి నా బుక్ లో రాసుకున్న ఒకే ఒక్క మాట... Kolikapudi Srinivasa Rao | Mahaa News

  Рет қаралды 93,478

Mahaa News

Mahaa News

Ай бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZfaq For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 63
@dvenkataramana1916
@dvenkataramana1916 Ай бұрын
పవన్ కల్యాణ్ గారు సీబీన్ చేతిలో చెయ్యి వేసి మాట్లాడినప్పుడు నేను కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యా
@chiranjeeviannabathula8910
@chiranjeeviannabathula8910 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా అర్దం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్❤
@balajirao3603
@balajirao3603 Ай бұрын
What a beautiful words about Pawan, Srinivasa Rao garu. Hats Off.
@nawin7406
@nawin7406 Ай бұрын
మా MLA కొలికపూడి శ్రీనన్న తిరువూరు అదృష్టం చేసుకుంది
@banil3902
@banil3902 Ай бұрын
Yes good person ❤
@hanumanthrao414
@hanumanthrao414 Ай бұрын
కొలికపూడి వారికి నమస్కారములు. చంద్రబాబు గారి శ్రమపడ్డ రోజులు గుర్తు తెచ్చుకుంటే, పవన్ గారి మాటలు అక్షర సత్యాలు. చంద్రబాబు గారు భావోద్వేగంతో అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏమిటి అని భయపడ్డాము. మీటంగులలో చాల శ్రమించారు.
@banil3902
@banil3902 Ай бұрын
Superb ❤
@bonelaraviraju1545
@bonelaraviraju1545 Ай бұрын
మాదిగల బాగుకోసం ఏదైనా చేయండి శ్రీనివాస్ గారు
@sivaprasadsuravarapu884
@sivaprasadsuravarapu884 Ай бұрын
Thanks sir we need your Blessings for our Pawan Kalyan Sir
@onepluslatest
@onepluslatest Ай бұрын
తెలుగు జాతిలో.... ఆణి ముత్యాల్లాంటి అనలిస్ట్ లు ఉన్నారు సబ్బం హరి ఇది వరకు ఉండే వారు సందర్బాన్ని ఉదాహరణ లతో వివరించడం..... ఇప్పుడు కొలకపూడి శ్రీనివాస్ అలాగే వివరిస్తుంటారు కొందరు వినర్శించినా ప్రో నాగేశ్వర్.... తెలకపల్లి రవి.... తులసి రెడ్డి... ఘోశాల ప్రసాద్...సైతం అత్భుతంగా విశ్లేషిస్తారు ఒకోసారి మనమే... వాళ్ళను అపార్థం చేసుకుంటాం
@jrambati
@jrambati Ай бұрын
Nageswar telakapali, Prasad 100% paid artists of ycp
@jaykanthk
@jaykanthk Ай бұрын
@@jrambaticorrect They all PayTm batch
@millindnaaidukorikana6423
@millindnaaidukorikana6423 Ай бұрын
విజ్ఞానవంతులని చట్టసభల్లోకి అందించిన తిరువూరు ప్రజలకు 🙏
@1.5mviews98
@1.5mviews98 Ай бұрын
Jai power star
@sriramsriram8933
@sriramsriram8933 Ай бұрын
జై power స్టార్ ❤️
@swamydasu3089
@swamydasu3089 Ай бұрын
పవన్ గురించి చాలా అర్థం చేసుకొని చెప్పారు సారు
@pbkvprasad1163
@pbkvprasad1163 Ай бұрын
You are really great srinivas garu. You are a real fighter and hero of our Telugu society. AP is blessed, you are born here. What guts, knowledge, analysis, sacrifice you shown throughout. You are a man, everyone has to take inspiration from, when fighting with the biggest villains of the state. May God bless you
@_SANTHOSH_REDDY_
@_SANTHOSH_REDDY_ Ай бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🔥🔥
@veeravijayalakshmikarupart2734
@veeravijayalakshmikarupart2734 Ай бұрын
Pavankalyan is a really Nishkama Thyagadhanudu . 🙏🙏🙏
@rajeshratti3607
@rajeshratti3607 Ай бұрын
Jai ❤ human being ( Power star)❤❤❤❤❤
@CHANDRASEKHAR-ss4wb
@CHANDRASEKHAR-ss4wb Ай бұрын
Jai జన సేన జై పవన్ కళ్యాణ్
@vsmpspower1057
@vsmpspower1057 Ай бұрын
Good service Kalyan Garu
@user-nx9un7zp2m
@user-nx9un7zp2m Ай бұрын
Namaste Kalikapude. M. L. A Garu💐💐💐💐💐🙏💐💐💐💐💐
@sridevikalyanam2703
@sridevikalyanam2703 Ай бұрын
Hats off to you SIR.
@raghavendrap5607
@raghavendrap5607 Ай бұрын
U r right sir, maaku aa situation Chusthe maa kantlo neellu vachayee
@user-zg9jh1ye8l
@user-zg9jh1ye8l Ай бұрын
Kolikapudi Srinivas garu correct gaa cheppinaru PK gari gurinchi. PK garu CBN gariki chala supportive undi(during judicial remand) NDA alliance ki chala kastapadi YCPni naama roopalu lekunda cheyyadamlo chala contribute chesinaru. Difference between PK and Chiranjeevi (my boss) is boss had a tail in the form of Allu Aravind but PK does not have it. so no one to influence PK else my boss Megastar would not have merged his PRP with CP.
@NUshaRC
@NUshaRC Ай бұрын
Pawan Kalyan did good politics in this election
@chotugadu-ig1wk
@chotugadu-ig1wk Ай бұрын
Pavan+cbn=15years సీఎం
@suryanarayanachunduri2602
@suryanarayanachunduri2602 Ай бұрын
Well said sir 👏 👍
@nagisettikrishnatulasi6068
@nagisettikrishnatulasi6068 Ай бұрын
PK gari gurunchi chala baga cheppinaru
@grkr7842
@grkr7842 Ай бұрын
❤🇮🇳
@ramadevigowrisetty1075
@ramadevigowrisetty1075 Ай бұрын
Prajalaki aa సన్నివేశం కళ్ళనీళ్ళు పెట్టించారు
@perurikiran
@perurikiran Ай бұрын
Pawan Kalyan garu goppa humanitarian rather than a politician
@ravinaguannabathula1556
@ravinaguannabathula1556 Ай бұрын
Jai ho power star pavan Kalyan ❤
@madasusatyaanjaneyulu4867
@madasusatyaanjaneyulu4867 28 күн бұрын
Exactly correct kallalo nellu vachayi
@venkateswararaomoparthy4205
@venkateswararaomoparthy4205 Ай бұрын
D
@MuraliPaladugula
@MuraliPaladugula Ай бұрын
Vinagadapa birge completed chayadi
@Warrior-ew9mz
@Warrior-ew9mz Ай бұрын
Makutamu lene Madiga maharaju mana Kolikipudi Srinivas Madiga ❤
@narasimharaomandalapu6030
@narasimharaomandalapu6030 Ай бұрын
Dy cm garu legendary leader
@nareshjetti9465
@nareshjetti9465 Ай бұрын
JAI JANASENA PARTY ✊
@Chowreddy786
@Chowreddy786 Ай бұрын
PK❤
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm Ай бұрын
CBN garu.... pawan garu....iddaru kalisi AP ni desamalo no1 chestharu....👍🌹✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺
@user-yn3vx6mb8c
@user-yn3vx6mb8c Ай бұрын
కరెక్ట్ చంద్రబాబు గారికి ఎంతసేపు అమరావతి నిర్మాణం,అభివృద్ధి తప్ప ఏమి కన్పించవు.ప్రత్యర్థులకు చెక్ పెట్టడంలో చాణక్యుడు ఆయన
@jrambati
@jrambati Ай бұрын
CBN the Legend
@sriramabhaktahanuma
@sriramabhaktahanuma Ай бұрын
Interest tho sambandam lekunda vote veyali kadha saar.. chaal goppa ga vote ledu ani chepthe ela mahanubhava
@sriharimgb9532
@sriharimgb9532 Ай бұрын
Sir meeranduru stereo type politics chestaru kanuka pawan garu evariki ardham avvaru. Any how sir kalisi panicheyyandi.
@swaroopkumar1304
@swaroopkumar1304 Ай бұрын
Pawan kalyan gurinchi chepamantey ediki cbn ki related gurinchi chepthadu....anchor mari comedy ga i can see tears in ur eyes anta...vedu inka fullpledged ah praise cheyaru pk ni...chudham future
@jrambati
@jrambati Ай бұрын
Mari anthoddu
@gvrrao3225
@gvrrao3225 Ай бұрын
కూటమి వలన అత్యంత లాభపడిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. గతంలో ఎవరి రాజధాని అంటూ తేదేపా పార్టీ అధినేత పై తిరుగుబాటు చేసి, భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ జగన్ విజయానికి పరోక్షంగా సహకరించారు పవన్ కళ్యాణ్. జగన్ గెలిచి రాష్ట్ర భవిష్యత్తును అదఃపాతాళానికి దిగజార్చివేసారు. ఈ పాపంలో పవన్ పాత్ర కూడా ఉంది, బీజేపీ రోడ్ మ్యాప్ నకు అనుకూలంగా నడచుకోవడమే దానికి మూల కారణం. జగన్, చేసిన మేలు మరచి పవన్ ను అనేక విధాలుగా బాధించారు. అప్పడు పవన్ తాను చేసిన తప్పు గ్రహించారు, టీడీపీ వైపు అడుగులు వేశారు, బీజేపీ పార్టీని కూడా కలుపుకుని కూటమి ఏర్పాటుకు కృషిచేసారు. కూటమి అఖండ విజయం సాధించింది. జగన్ ప్రతిపక్ష హోదా కూడా పొందలేక పోయారు. కూటమి లేకుంటే రాష్ట్రం లో ఎన్నకలవేళ అనేక దౌర్జన్యకర సంఘటనలు జరిగి అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు ఫణంగా పెట్టవలసిన పరిస్థితులు ఉండేవి. గతంలో కేవలం 6 శాతం మాత్రమే ఉన్న జనసేన పార్టీ ఓట్లు 9 శానికి పెరిగారని పరిశీలనాత్మక నివేధికలు వెల్లడించాయి. 10 శాతం ఓట్లతో గతంలో లాగానే ఫలితం ఉండేది. బీజేపీ పార్టీకి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే ఉన్నందున డిపాజిట్లు కూడా దక్కేవి కావు. పోలైన 59.5 శాతం ఓట్ల నుంచి 9+2=11 శాతం ఓట్లు మినహాయింపు జరిగతే మిగిలే 48.5 శాతం ఓట్లు , వైసీపీ పార్టీకి పోలైన 39.5 శాతం ఓట్లకన్నా 9 శాతం ఎక్కువ గాఉన్నందున కూటమి లేకపోతే తేదేపా 130 స్థానాలలో విజయం సాధించి అధికారం సొంత చేసుకునేది. వైసీపీ 40 స్థానాలు పొంది ప్రతిపక్షం లో నిలబడేది. నిజానికి తేదేపా అఖండ విజయానికి కారకులు జగన్ ఆయన అనుయాయులు మాత్రమే వారు సాగించిన నికృష్ట పాలనా విధానం అందుకు కారణం. ప్రజలు 5 సంవత్సరాల నరకంనుంచి విముక్తిని బలీయంగా కోరుకున్నారు, బలమైన పార్టీ తేదేపా వైపు మొగ్గు చూపారు. కొందరి కుల మత ప్రాంతీయ దురభిమానాలు ఈ విజయాన్ని ఆపలేవు, ప్రజలు అవేమీ పరిగణనలోకి తీసుకోలేదు. ముస్లిం సోదరులు అధికంగా ఉండే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీని గెలిపించారు, తాము ఓట్లు వేస్తుంది చంద్రబాబు నాయుడుకు మాత్రమే అని వారు ఘంటాపథంగా చెప్పి మరీ ఓట్లు వేసారు. ప్రస్తుతం అదఃపాతాళానికి దిగజారిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే గాడిలో పెట్టగలరు, భవిష్యత్తును తీర్చిదిద్దిగలరు అనే నమ్మకం ఉన్న వేళ చంద్రబాబు అరెస్టు దానికి తోడు అయి ఉప్పెనలా మారింది. ఇది సత్యం, ఎవరు ఏమనుకన్నా ఇదే సత్యం. 'సత్యమేవ జయతే' అన్నారు పెద్దలు, అదే జరిగింది.
@nagisettikrishnatulasi6068
@nagisettikrishnatulasi6068 Ай бұрын
Meeru mararu PK and BJP lekapote telisedi tdpki malli ycp vachedi PK CBN nu jaillo kalisinappudu teliyada meeku PK gurunchi
@MURALIKRISHNA-rb7hm
@MURALIKRISHNA-rb7hm Ай бұрын
Antey pawan kalyan impact ledhu antav e mata cbn antey appudu memu react avutham ne lanti pakodi gallu antey elagey answer istham
@kotaiahsunkara
@kotaiahsunkara Ай бұрын
Edsavule 😂😂😂😂
@lakshumnaiduabotula3789
@lakshumnaiduabotula3789 Ай бұрын
Entire credit goes to PK... He is the only man to cause the people's victory...CBN also agreed this..But u r not accepted...So many intellectuals agree this..Some people like u does not digest this due to self respect..
@amarmnr
@amarmnr Ай бұрын
😄😄😄ఈ కర్రి నాయాలకి 5యేండ్లు బానే ఉంటది దక్షిణం 😄😄😄
@prashlen19
@prashlen19 Ай бұрын
అసలైన నాయకుడెప్పుడు ప్రజా నిర్ణయాన్ని ప్రశ్నించడు, అది జగన్. సునామి ని ఎవడు ముందే అంచనా వేయలేడు, అది పవన్. జోకేర్స్ అందరు ఇప్పుడు తెలుసు కోవాలి పవన్ ఒక statesman. Jokers will realize this pretty soon.
@UnitedMedia-of7sg
@UnitedMedia-of7sg Ай бұрын
Me bonda
@raghavandra2990
@raghavandra2990 Ай бұрын
Jai janasena jai tdp
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 135 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 12 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 135 МЛН