No video

పవన్ లాంటి లీడర్ని ఎక్కడ చూడలేదు👌 APTA Ex President Kotte Uday Bhaskar About Pawan Kalyan | Kiran Tv

  Рет қаралды 205,456

Kiran TV

Kiran TV

Күн бұрын

#KiranTV
పవన్ లాంటి లీడర్ని ఎక్కడ చూడలేదు👌 APTA Ex President Kotte Uday Bhaskar About Pawan Kalyan
#pawankalyan #kotteudaybhaskar #janasenaparty #journalistkiran #kirantv
Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
For more interesting updates like & follow: 👇👇👇
Subscribe To Us On : / kirantv2022
FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

Пікірлер: 386
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii 4 ай бұрын
ఉదయ భాస్కర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు❤❤❤❤❤❤ నీతి నిజాయితీ సేవాగుణం కులమతాలకు అతీతంగా నిలబడి పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి మంచి మానవత్వం ఉన్న మీకు మంచి మనసున్న మారాజు అనిపించుకున్నారు జై జనసేన
@gnaveen5379
@gnaveen5379 3 ай бұрын
Hi
@swamygandikota6083
@swamygandikota6083 3 ай бұрын
మీకు ఆలా కనిపిస్తున్నారు కానీ మా వైసీపీ వారికి పవన్ నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్న మొగాడు గా కనిపిస్తున్నారు.
@rajuvilla7909
@rajuvilla7909 2 ай бұрын
👌👌👌🤝
@sivakrishna-zj4zz
@sivakrishna-zj4zz 2 ай бұрын
​@@swamygandikota6083anduke mee jalaja gadini odincharu raa pukaaa
@narasingaraokampara5663
@narasingaraokampara5663 4 ай бұрын
సర్ మీ వాత్సల్యము జనసైనికులకు చెప్పలేనంత ఆనందం ఉరకలేస్తుంది మీలాంటి పెద్దవారు జనసేనకు నిరంతరము అండదండలుగా ఉండాలని భగవంతుడా శక్తి మీకు ఇవ్వాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ గారు జై కట్టే ఉదయ భాస్కర్గారు. జై జనసేన జై భారత్
@thunderbuddy2888
@thunderbuddy2888 4 ай бұрын
మీలా నిస్వార్థంగా అందరూ ఆలోచిస్తే ఆంధ్ర ప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య మంత్రి అయ్యేవారు. మీటీమ్ కి పాదాభివందనం.జైభీమ్.
@VenkateshwararaoDowluri-do2fe
@VenkateshwararaoDowluri-do2fe 4 ай бұрын
హాయ్ ఎన్ ఆర్ ఐ రూపంలో మన తెలుగు వారు ఉదయ్ భాస్కర్ గారు నిజంగ మీ సేవ అభి నందనీయం
@krishnababu30
@krishnababu30 4 ай бұрын
సార్ ఉదయ భాస్కర్ గారికి శతకోటి వందనాలు 🙏💐 మీ అభిమానానికి ధన్యవాదాలు 🎉 ఇంత ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నందుకు దేవుడు మీకు మంచి చేస్తాడు.🎉 జై జనసేన 🙏 జై హింద్ 🇮🇳🌹
@user-bh9bw6iq5l
@user-bh9bw6iq5l 4 ай бұрын
కొట్టె ఉదయ భాస్కర్ గారు మీ దూర దృష్టికి నిజాయితీకి ఒక నిజమైన నాయకుడిని గుర్తించిన మీ వ్యక్తిత్వానికి మా ధన్యవాదాలు. మీలాంటి పెద్దవారు మరి ఎంతోమంది ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని గెలిపించాలని మా కోరిక
@satheesht6238
@satheesht6238 4 ай бұрын
సర్ కొండంత మీ మంచి మనసుకు, సమాజం మీద మీకున్న భాద్యత ఈ ప్రోగ్రాం తో మా జనసైనికులు మరెంతో క్రమశిక్షణతో ఉండేలా చేసారు. కళ్యాణ్ గారు బలం, ఒక్క జనసైనికులు, వీరమహిళలు, శ్రేయోభిలాషులు, కానీ నేడు మీలాండి పెద్ద మనసు ఉన్న వారితో జనసేన పరిపూర్ణం
@nagarajanandyala1554
@nagarajanandyala1554 4 ай бұрын
విజయ్ బాస్కర్ గారికి కట్టేవారి కుటుంబాలకు అంరికి ధన్యవాదములు..
@sivakumar7799
@sivakumar7799 4 ай бұрын
జనసేన గురించి కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని ఈసారి గుర్తించటం చెప్పదగ్గ విషయం 🙏🏻. అందులో మొదట మన కిరణ్ గారు ఈ మధ్యనే కళ్యాణ్ గారి తో చూడటం చాలా సంతోషం కలిగింది, ఇప్పుడు కిరణ్ గారు మిగతా వాళ్ళు జనసేన గురించి కష్టపడుతున్న వాళ్ళను గుర్తించి మా ముందుకి తీసుకురటం సూపర్ 🙏🏻✡️✡️
@ranganathrao5207
@ranganathrao5207 4 ай бұрын
ఉదయ భాస్కర్ గారికి ఉదయం పూర్వక అభినందనలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ
@user-fq4jr8fo6q
@user-fq4jr8fo6q 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నా మీ అభిమానానికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@prasadpediredla1356
@prasadpediredla1356 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీగల నాయకుడికి, మీరు చేస్తున్న సహాయ సహకారాలు, జనసేన తరఫున మా లాంటి వారికి చాలా ఆనందదాయకం.
@KkrajuMuddu-sy4yd
@KkrajuMuddu-sy4yd 4 ай бұрын
Jai జనసేన jai కొణిదల ఫ్యామిలీ and మెగా ఫ్యామిలీ jai 🇮🇳కిరణ్ టీవీ వారికీ 🇮🇳నెక్స్ట్ గాజు గ్లాస్ పవన్కళ్యాణ్ గారికి 🇮🇳👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sriramprasad9827
@sriramprasad9827 4 ай бұрын
ఉదయ భాస్కర్ గారికి ధన్యవాదములు. మీ గొప్ప మనస్సుకు ఎంత నమస్కరించినా తక్కువండి. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి
@srinivasulupasupuleti9318
@srinivasulupasupuleti9318 4 ай бұрын
🙏 విజయ భాస్కర్ గారు మీకు ధన్యవాదాలు
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 4 ай бұрын
అద్భుతం శ్రీ కోట్టే వారు... మీ సహకారం రాష్ట్రానికి, దేశానికి అవసరం సార్ 🙏🏽🙏🏽🙏🏽
@nagarajanandyala1554
@nagarajanandyala1554 4 ай бұрын
కొట్టేవారి ఆలోచన జనసేన విజయం జనసేనసపోటర్స్ ప్రతి ఓక్కరూ తనవంతు సహాయ సకారం అందించి జనసేనవిజయానికి దోదపడాలని కోరుకుందాము జై జనసేన...
@user-rt1ck7wv8m
@user-rt1ck7wv8m 3 ай бұрын
సూపర్ సార్. మీ వంటి వాళ్ల ను చూస్తుంటే, చాలా గర్వంగా ఉంది ❤❤❤
@Venkey1983
@Venkey1983 3 ай бұрын
ఉదయ్ భాస్కర్ గారికి ఒక జనసేన అభిమానిగా హృదయ పూర్వక ధన్యవాదాలు. జై జనసేన👍👍👍
@sakthimaddala797
@sakthimaddala797 4 ай бұрын
జై జనసేనా జై పవన్ కళ్యాణ్ జై హింద్ ✊️🙏
@sivakumar7799
@sivakumar7799 4 ай бұрын
ఉదయ్ భాస్కర్ గారికి ధన్యవాదములు 🙏🏻
@ushajyothi5256
@ushajyothi5256 4 ай бұрын
Kotte uday basker garu chepina vishayalu chala correct pawan kalyan gari manchi thanamu nijaethy ni mechina eyanaki maa danyavadalu.jaijenasena.
@muntamadhavi8453
@muntamadhavi8453 4 ай бұрын
భాస్కర్ సర్ మీ జన్మ ధన్యం 🙏
@girikumarigarikapati9833
@girikumarigarikapati9833 4 ай бұрын
ఉదయ్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు
@radhapilla8610
@radhapilla8610 4 ай бұрын
Thank you very much Sir Mee lane inta Unity vunte eppudo develop ayyevallamu Sir Jai Janasena Jai Pawan Kalyan garu Jai Hind Jai kotte varu
@aanjaneyulukaavati7225
@aanjaneyulukaavati7225 4 ай бұрын
ఉదయ్ భాస్కర్ గారు మీ వితరణ అద్భుతం పీకే గారంటే మీకెంత ప్రేమ..
@user-hu5zd9hf1o
@user-hu5zd9hf1o 3 ай бұрын
Yes sir meeru chala baga chepparuuu..very very honest person,meku vachhina e though chala bagundi...inka me lanti vallu munduku ravali thank you so much sir
@padinarannaidu5456
@padinarannaidu5456 4 ай бұрын
నిజమే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీ గల నాయకుడు దేశంలోనే లేడు.
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 4 ай бұрын
JAI PAVAN KALYAN for ever betterment of all communities .He is the most honest leader in India. Best hearts are the ever bravest
@babucheruvupalli4354
@babucheruvupalli4354 4 ай бұрын
Super sir melanti vallu saport maa psk anna ku chestunnanduku danyavadalu sir
@sandhidharmaraju9093
@sandhidharmaraju9093 4 ай бұрын
Jai janasena super super
@ravikumarkanajam9490
@ravikumarkanajam9490 4 ай бұрын
Great people ❤. Great things.❤. Jai janasana.❤ TQ u Kiran tv ❤
@Sai.kumar1291
@Sai.kumar1291 4 ай бұрын
నిజంగా సమాజం కోసం పరితపించే వాడి నిజమైన లీడర్ జై జనసేన✡️
@jagadeeswarichikkala9666
@jagadeeswarichikkala9666 4 ай бұрын
Thank you very much kotte families and udhaya Bhasker for supporting Pawan Kalyan and kiran garu 🙏🙏
@shaikmagbulbasha6351
@shaikmagbulbasha6351 4 ай бұрын
ఉదయ్ సార్ మిగు గ్రేట్ సిర్
@srinivaspogiri6522
@srinivaspogiri6522 4 ай бұрын
Great sir
@jayam1019
@jayam1019 4 ай бұрын
Great leader Shri Pawan Kalyan Garu 🎉 Thanks for supporting him 🎉
@krishnamedida5810
@krishnamedida5810 4 ай бұрын
❤🙏🏻🙏🏻✊️ Jai janasena ✊️
@srihariraokotte2720
@srihariraokotte2720 4 ай бұрын
పవన్కళ్యాణ్ గారికి కొట్టె వారి ఉడత సాయం
@padalasurireddy1710
@padalasurireddy1710 4 ай бұрын
Superb Interview Kiran Garu.. Nice well going🎉🎉. Congratulations🎉🎉. Kiran Garu.
@venkateswararaochippala7094
@venkateswararaochippala7094 4 ай бұрын
Great sir Bhaskar Garu 🎉 Jai janasena Jai Pawan Kalyan Garu 🎉🌹🙏🙏🙏🙏🌹👍
@sivaparvathimadasu6686
@sivaparvathimadasu6686 4 ай бұрын
Thank you so much sir Jai janasena
@kumar_law
@kumar_law 4 ай бұрын
కొట్టే ఉదయ్ సార్, థాంక్స్ for help to జనసేన ❤
@pawananand7742
@pawananand7742 4 ай бұрын
మీ సహాయ కారం చేసినందుకు ధన్యవాదములు
@naidunalla1152
@naidunalla1152 4 ай бұрын
Thank you very much Sir for your support to Janasena and PSPK 🙏
@kuvalayadatta2009
@kuvalayadatta2009 4 ай бұрын
థాంక్యూ సర్
@kalakondaram9372
@kalakondaram9372 4 ай бұрын
Super sir
@rkraod
@rkraod 4 ай бұрын
Super excellent ga chepparu nizalu educative ga baga correct ga.he is very really noble man with noble and genuine ideas .god will bless you
@devatrimurthulu9097
@devatrimurthulu9097 3 ай бұрын
ఉదయ భాస్కర్ sir గారికి పదాభి వందనములు sir..
@venkatamanikumar2426
@venkatamanikumar2426 4 ай бұрын
Meeru Mee kutumbaam challaga undali sami ❤. Meeru elage eppatiki janasena ki support ga undali Ani manaspurthi ga korukutunamu ❤ Sir
@madhusudhanaraoc.s6345
@madhusudhanaraoc.s6345 4 ай бұрын
Nice interview kiran garu
@thotamurthi5159
@thotamurthi5159 4 ай бұрын
🙏🙏 చాలా ధన్యవాదాలు సర్ ❤
@madhavilatha5349
@madhavilatha5349 4 ай бұрын
KirN babu you brought v good interview with kitte varu we are all lots lots lots to kottevari amazing suport to pawan Kalyan babu
@user-jc2yx1my1p
@user-jc2yx1my1p 4 ай бұрын
Channel ki focus vachhevaraku janasena..aa tharvaatha ammudu poye channels..so..Kiran tv maathram ammudupodhani maa janasainikula nammakam. Jai janasena jai Kiran tv.
@user-zb4bw8cu8v
@user-zb4bw8cu8v 4 ай бұрын
Great job sir Jai janasena
@paramdhamamudugunuru7915
@paramdhamamudugunuru7915 4 ай бұрын
Thanks u so much sir ❤ Thanks u Kiran Anna ❤
@umapadmaja3202
@umapadmaja3202 4 ай бұрын
Great sir uday bhaskar garu💐💐Jaijanasena.Jai pawan kalyan garu💐💐💐
@sivam3508
@sivam3508 4 ай бұрын
మీకు అభినందనలు సార్
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 4 ай бұрын
Really PAVAN KALYAN is very courageous and honest leader in India
@pawananand7742
@pawananand7742 4 ай бұрын
జయహో జనసేన
@parvathik1364
@parvathik1364 4 ай бұрын
Jai janasena super super👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@racharlabalaji1738
@racharlabalaji1738 4 ай бұрын
Sir Udaya Bhaskar Gariki Na Padabhivandanam Tamaru Janasena Partiki Chestunna Karyakramalaku Naku Chala Santoshanga Undi Jaijanasena Jai Pspk
@user-xn7us3bz3r
@user-xn7us3bz3r 4 ай бұрын
❤ సూపర్ సార్
@amjuriraju3860
@amjuriraju3860 4 ай бұрын
Great initiative
@VardhinediBasavaraju
@VardhinediBasavaraju 4 ай бұрын
Very good supporting to power star PAWAN KALYAN & JANASENA PARTY .
@santoshkumarvaddadi6142
@santoshkumarvaddadi6142 4 ай бұрын
Namaste 🙏 sir ji janasena ✊️
@vikas7232
@vikas7232 4 ай бұрын
Jai Janasena Vote for Glass and save AP
@sarojachinna3663
@sarojachinna3663 4 ай бұрын
Jai janasena vote for glass
@rkraod
@rkraod 4 ай бұрын
Pawankalyan garu is the only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu.not only in A.P. but even in India
@chtatababu5927
@chtatababu5927 4 ай бұрын
Super sir Jai janasena ❤❤❤❤
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 4 ай бұрын
Many many thanks for supporting PAVAN KALYAN GARU
@p.c.ramaiah3376
@p.c.ramaiah3376 4 ай бұрын
Great uday bhaskar garu. Jai Janasena
@prathapYOU
@prathapYOU 4 ай бұрын
Love you Sir..... Sooooo many thanks....🌺🌺🌺
@srinivasugangisetty954
@srinivasugangisetty954 4 ай бұрын
THANK YOU KIRAN SIR THANK KOTTEY VARU
@srinivasugangisetty954
@srinivasugangisetty954 4 ай бұрын
THANK YOU KIRAN T,V THANK YOU VUDAY BHASKAR GARU
@chandrababu235
@chandrababu235 4 ай бұрын
జై జనసేన 🙏🙏 జై hind ❤️❤️❤️
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 4 ай бұрын
Hats off to Sri Uday Bhaskar garu.
@sreenijaa518
@sreenijaa518 3 ай бұрын
Jaya jaya జయ పవన్ విజయం jaya జయ జయ పవనా విజయమ్ 💯👋💯👋💯👋💯👋💯👋💯👋💯
@vaikuntamganapuram6585
@vaikuntamganapuram6585 3 ай бұрын
ఒక మంచి నాయకత్వం గల పార్టీకి మీరు సపోర్ట్ చేశారు మీరు ధన్యవాదాలు
@lokeshvenkata1853
@lokeshvenkata1853 3 ай бұрын
Maa Pawan Kalyan గారితో ఉన్నందుకు thanks 🙏
@kambalaveerababu915
@kambalaveerababu915 4 ай бұрын
Jaipspk Supersir Jaikapu
@suryanarayanarayi8171
@suryanarayanarayi8171 4 ай бұрын
Bas kar gaaru mee matalu nijaaitheega nibaddathaga chaala baagunnavi meeku namasthe
@vijaikumari8168
@vijaikumari8168 4 ай бұрын
Jai pawan Kalyan garu vote for janasena ❤❤❤
@powerstarpawankalyan5533
@powerstarpawankalyan5533 4 ай бұрын
Thank you sir We are proud of you Jai janasena
@Sai_M999
@Sai_M999 4 ай бұрын
We love Uday Bhaskar garu. Thank you very much sir. Love from USA😊😊
@VardhinediBasavaraju
@VardhinediBasavaraju 4 ай бұрын
Excellent encouragement sir.
@gangiredlarajababu357
@gangiredlarajababu357 4 ай бұрын
Jai janasena ❤️❤️❤️❤️❤️❤️❤️ Jai kotte Uday Bhaskar garu❤❤❤❤❤
@venkateshgood744
@venkateshgood744 4 ай бұрын
Jai...udai..sr...ji..janasena
@sriramamurthybalireddy751
@sriramamurthybalireddy751 4 ай бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్
@user-lw5qb1dw1c
@user-lw5qb1dw1c 4 ай бұрын
Meru god anna
@mohankumarsunduru2478
@mohankumarsunduru2478 4 ай бұрын
Jai janasena
@ramanaiahponna6701
@ramanaiahponna6701 3 ай бұрын
శ్రీ కొట్టే ఉదయ్ భాస్కర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఒక నీతి నిజాయితీఉన్న. పవన్ కళ్యాణ్ గారి కోసం కృషి పట్టుదల.. తో..కొట్టేవారందరికీ మా ధన్యవాదాలు
@chandusivasankararao1929
@chandusivasankararao1929 3 ай бұрын
ధాన్య వాదాలు k vuday కుమార్ గారు.
@gunasekharkayam5819
@gunasekharkayam5819 4 ай бұрын
Strong people to support a strong leader with strong policies. Great job sir🎉
@satishkumar-km9du
@satishkumar-km9du 4 ай бұрын
గ్రేట్. సార్ 🌹🌹🌹🌹
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 4 ай бұрын
UDAYBHASKAR GARU is telling 100 % correct.
@gopinathsirigiri2378
@gopinathsirigiri2378 4 ай бұрын
Great support Sir
@vajralu
@vajralu 4 ай бұрын
Thanq u for supporting pavan sir.jai jenasena.
@gorapallipaidiraju6018
@gorapallipaidiraju6018 4 ай бұрын
Sir melantivaru janasena ki chala avsramu Jai janasena
@user-jc2yx1my1p
@user-jc2yx1my1p 4 ай бұрын
Eenaati kuhana politics lo Pawankalyan laanti Leader lekapothe raajakeeyam bhrastupattuku poye pramaadamundi..andhuke kotte UDAYABHASKAR garu support chesaaranipinchindi..jai manchi manushulaaraa alaane vuduthaa bhakthitho mee sahaayam koodaa partyki sahakaristhe ..samaajam baaguntundi..jai kootami..jai jai Pawankalyan.
@bobbilisatyanarayana9907
@bobbilisatyanarayana9907 4 ай бұрын
You are great Uday Bhaskar garu for Supporting Pavan Kalyan.God bless you
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 3 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 8 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 28 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН