పవన్ విషయంలో తప్పు చేశా.. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి.. Pawankalyan | Mudragada Crying| 99TV DIGITAL

  Рет қаралды 104,158

99TV DIGITAL

99TV DIGITAL

24 күн бұрын

#pawankalyan #mudragada #janasena
పవన్ విషయంలో తప్పు చేశా.. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి.. Pawankalyan | Mudragada Crying| 99TV DIGITAL
99TV Digital Channel is the tech-savvy hub in the 99TV network, offering a dynamic blend of news, entertainment, and lifestyle content. Stay on top of digital trends, viral moments, and tech innovations. Whether you're a digital native or just curious, 99TV Digital Channel keeps you connected to the forefront of the ever-evolving digital landscape. Tune in for a fast-paced, trendsetting experience that captures the essence of the digital age.

Пікірлер: 355
@dubasisuryarao5340
@dubasisuryarao5340 22 күн бұрын
సూపర్ సర్ ముద్రగడ గురుంచి మటలాడి టైమ్ వేస్ట్ చేయకండి, వీడు ఒక విషపు పురుగు. వీడి సలహాలు పవన్ కళ్యాణ్ కి అవసరము లేదు.
@dandaravindrababu9995
@dandaravindrababu9995 23 күн бұрын
కుళ్లు అసూయ తో నే ఇలాగా మాట్లాడుతున్నాడు. నిద్రగడ. 🎉❤
@venkataraopidugu6638
@venkataraopidugu6638 22 күн бұрын
😊😊😊😊😊😊
@satyanarayanasiva1248
@satyanarayanasiva1248 23 күн бұрын
వర్మ గారు వాడిని కాపు అనకండి
@kakarlachandramohan3404
@kakarlachandramohan3404 23 күн бұрын
ఈ ముసలోడి కి ఇంకా అసూయ తగ్గలేదు... పవన్ సినిమా లు చెయ్యకూడదు అంటా....😂 అయ్యా నీ ఉచిత సలహాలు వదిలెయ్యి
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 23 күн бұрын
నీవల్ల 41 మంది జైలుకు పోయారు.
@ushamedicherla7346
@ushamedicherla7346 22 күн бұрын
వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఏం చేశావు తాత
@venkateswaraochakapalli2810
@venkateswaraochakapalli2810 23 күн бұрын
వీడికి కులం కన్న క్యాష్ ముఖ్యం
@prasadaraodesamsetty8178
@prasadaraodesamsetty8178 23 күн бұрын
జగన్ గడ్డితిని దున్నపోతులా ప్రవర్తించాడు. నీచుడు, నికృష్టడు వాడి బతుకంతా మెగా కుటుంబం పైన కుళ్ళు, కచ్చిత్రాలు చేయడమే పని. వీడి బతుకు చెడా.. వీడూ మనిషేనా...
@guruprasadmolaka5711
@guruprasadmolaka5711 23 күн бұрын
యాంకర్ ది తప్పు ముద్రగడ కాదు ముద్రగడ రెడ్డి.
@bsrinivasarao4552
@bsrinivasarao4552 23 күн бұрын
ముద్రగడ గారు. దయచేసి మీరు వైఖరి మార్చుకోవాలి, ఇది మంచిది కాదు
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 22 күн бұрын
మమ్మల్ని బ్రతక నివ్వండి అనే కంటె, మమ్మల్ని క్షమించండి అంటె ఎంత బాగుంటుంది.
@Srp_789
@Srp_789 14 күн бұрын
క్షమించమని అడగాలంటే అహం నశించాలి. అహం ఉన్నంత కాలం మనిషి తగ్గడు
@subbarayudupillamigalla8629
@subbarayudupillamigalla8629 23 күн бұрын
ముద్రగడ గారు మీరు janasena లోకి పోకున్న పర్లేదు కానీ తప్పుగా ఆలోచించకండి
@dandaravindrababu9995
@dandaravindrababu9995 23 күн бұрын
హైయెస్ట్ ఇగో కి వెళ్ళితే ఇలాగే ఉంటది... నిద్రగడ కి వయ్యస్సు తో ఇంట్లో ఉంటే మంచిది...🎉
@glmrpatnaik4262
@glmrpatnaik4262 23 күн бұрын
తెలియక చేసినవాడిని క్షమించాలి మిమ్ముకాదు.. మిమ్ముక్షమిస్తే రాష్ట్లద్రోహం ఔతుంది.... తుని రైలు ఘటణ ప్రజలు మరువలేదు.
@murlikrishna9356
@murlikrishna9356 22 күн бұрын
ముసలోడు బుర్ర పూర్తిగా దొబ్బింది. నీ సలహాలు పవన్ కళ్యాణ్ కి అవసరం లేదు.
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 23 күн бұрын
వారే ముద్రగడరెడ్డి ఇటువంటి అభ్యర్థనలు నీ నుండి ముందు ప్రభుత్వంలో ఎందుకులేదు
@Babu-op1wk
@Babu-op1wk 21 күн бұрын
Apudu vala reddy kada unadi apudu noru leyadu ee so-called reddy gari ki
@rajeswaranaidu1188
@rajeswaranaidu1188 23 күн бұрын
ముద్రగడ గారు మీరు రాజకీయాలకి పనికి రారు ఇక మీరు విశ్రాంతి తీసుకోవాలి విశ్రాంతి రాజకీయ నాయకులు గా ప్రశాంత జీవితం గడపాలని నేను మీకు తెలియ జేస్తున్నా మీరు మీడియా ముందుకు రాకుండా ఉండి ఉంటే మీ జోలికి ఎవరూ రారు అని నా అభిప్రాయం నోరు మంచిది అయితే ఊరు మంచిది అని నా అభిప్రాయం
@jogaraoduddi687
@jogaraoduddi687 22 күн бұрын
వయసు పెరిగేకొద్ది ఎంతో అనుభవం తీస్తుంది మంచి చెడు తెలుసుకుంటారు. మీకు ఎంత లాభం చేకూరిందో కాని . మీరు అధర్మం వైపు నిల్చున్నారు కాబట్టే మీరుకూడా వారితోపాటు అదం పాతాళానికి వెళ్ళిపోయారు . ఒకటి మాత్రం నిజం మీకు ఎంత మంది మార్బలమ్ డబ్బు జీడిపప్పు ఉప్మా ఉన్నా సరే ఎప్పటికైనా ధర్మంమే గెలుస్తుంది ఇక మీరు రెస్ట్ తీసుకోండి సార్🎉
@satyamatte9975
@satyamatte9975 23 күн бұрын
మాటమీద నిలబడి మౌనంగా వుండు సామి చేసేది ఏమీలేదు..
@venkateswaraochakapalli2810
@venkateswaraochakapalli2810 23 күн бұрын
వీడు ఇంక రెడ్డి కాపు కాదు
@sankararaoprathi552
@sankararaoprathi552 23 күн бұрын
ఈ మధ్య ఈయన గురించి వార్తలు రావటం లేదని మళ్లీ ఈ వీడియో అవసరమా?
@venkatasriramarao6173
@venkatasriramarao6173 21 күн бұрын
ఎవరో రాసిచ్చిన స్టెప్పు చదువుతున్నారు😅😅😅
@rajasuresh4955
@rajasuresh4955 23 күн бұрын
చాలా బాగా చెప్పారు ఈరోజుల్లో వున్నా సోషల్ మీడియా పరిస్థితి గురించి వర్మగారు nice
@RAMANAMOTUPALLI-ux4ql
@RAMANAMOTUPALLI-ux4ql 22 күн бұрын
నువ్వు ఏ సలహా ఇవ్వక్కరలేదు పద్మనాభ రెడ్డి గారు.
@guruswamybagepalle5909
@guruswamybagepalle5909 22 күн бұрын
అతన్ని పార్టీలోకి తీసుకోకండి. తన నైజం చూపిస్తాడు. 1:21
@28147540
@28147540 22 күн бұрын
ఈర్ష్య , అసూయ .. నిజాన్ని గ్రహించ నివ్వదు . పవన్ పాదాల మీద పడే అర్హత కూడా పోగొట్టుకున్నాడు రెడ్డి.
@kotaiahsunkara
@kotaiahsunkara 22 күн бұрын
ఇంట్లో రెస్ట్ తీసుకోండి ముద్ర గడ‌‌‌ రెడ్డి 😢😢😢😮😮
@dharmaraoneyyila4931
@dharmaraoneyyila4931 22 күн бұрын
వర్మ గారు బాగా చెప్పారు పార్టి లు మారడం తప్పు లేదు పార్టి కోసం కష్ట పడి చేయవచ్చు వాళ్ళ పార్టి మీద ఉన్న అభిమానం అలాంటిది కానీ ఈయన అలా కాదు కేవలం పవన్ కల్యాణ్ గారిని రాజకీయాల్లోకి రాకుండా చేయడానికి చేయడానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్న రు ముద్ర గడ గారూ ఎన్ని మాటలు అన్న పవన్ కల్యాణ్ గారికి ఏ రోజు కుడా ఈయన కోసం మాటలు అడలేదే అది ఒక రాజకీయ నాయకుడు కి ఉండే లక్షణం ముద్ర గడ గారికి ఎక్కడ ఏడ్చింది సాస్కరం ముద్రగడ లా ఎదో ఒకటీ ఆశించి ఉంటె పవన్ కల్యాణ్ గారు ఎప్పుడో బీజేపీ లో చేరే వాళ్లు ఎంత మంది రాజకీయ నాయకులు నూ చూడలేదు రోజుకో పార్టి మార్చుకొని వెళ్ళే వారు కానీ పవన్ కల్యాణ్ అలా కదే ఎవడో ఒక గొట్టం గడు పేరు మార్చుకుంటాను అంటే దానికోసం డిస్కార్షన్ ఎందుకు వాడు ఎప్పుడూ అయినా పది రూపాయలు దానం చేశాడా లేదా సమాజం కోసం పోరాటాలు చేశారా లేదే అలాంటి వారికోసం డెబిట్ చూద్ద దండగ వర్మ గారు
@user-qm1sw9cs1u
@user-qm1sw9cs1u 23 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు...తస్మాత్ జాగ్రత్త...మీ పాలన కొనసాగాలి....🎉🎉
@satyanarayanasiva1248
@satyanarayanasiva1248 23 күн бұрын
వాడు కాపు కాదు,వాడు రెడ్డి కె పుట్టాడు
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc 22 күн бұрын
ముద్రగడ రెడ్డి తాత పూర్వం లో తన తాత ముత్తాతల నుంచి కొణిదల కుటుంబంతో ఏవో విరోధాలు ఉన్నాయి అన్నట్టు కక్ష పూరితంగా మాట్లాడుతుంటాడు ఏమిటో మరి😢😢😢😊😊😊
@siddardhamurapala1140
@siddardhamurapala1140 23 күн бұрын
Varma garu meeru chala chakkaga chepparu
@venkannamadireddy6672
@venkannamadireddy6672 23 күн бұрын
ఓర్వలేని గుణం తోటే పోయాడు
@murlikrishna9356
@murlikrishna9356 22 күн бұрын
Pawan Kalyan ఇప్పటికీ పద్మనాభ రెడ్డి గారికి గౌరవిస్తారు అయినా మాత్రం మోంది గా వున్నాడు
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 23 күн бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@AtchuthGadi-by3rx
@AtchuthGadi-by3rx 22 күн бұрын
దయచేసి.. పవన్కళ్యాణ్ గారు.. అతను.. గురించి మాట్లాడ్డం... అదే. రెడ్డి.. గురించి..... వెస్ట్
@chavasivaji547
@chavasivaji547 22 күн бұрын
ఏనుగు వెళ్తుంటే ఊరకుక్కలు అనేకం మొరుగుతాయి. ఐరావతం లాంటి వాళ్ళు ఇలాటి ఊరకుక్కల గురించి పట్టించుకోరు. కొందరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చివారికివిలాంటి దరిద్రులకడుపున పుట్టమే అని పిల్లలు కూడా వాపోయే సందర్భాలుంటాయి. అలాంటి వాళ్ళు బ్రతికున్న పోయినట్లే లెక్క. అలాంటివారి గురించి మాట్లాడుకోవటం వృధా.
@DhanuDHANU-br1nz
@DhanuDHANU-br1nz 23 күн бұрын
Jai janasena
@ushamedicherla7346
@ushamedicherla7346 22 күн бұрын
ఇంకా ఈ దరిద్రం ఎన్నాళ్ళు మనకి
@dr.arunakumarisaladi2808
@dr.arunakumarisaladi2808 22 күн бұрын
అలా చెప్పే సంస్కారం కేవలం అంజనా దేవి కొడుకు, సురేఖ బిడ్డ లాంటి మరిదికి మాత్రమే ఉంటుంది.
@karedlasukrit7827
@karedlasukrit7827 23 күн бұрын
బాగా చెప్పారు sir గుడ్
@srigeethaamruthaudhakam1958
@srigeethaamruthaudhakam1958 23 күн бұрын
Kakinada lo Dwarampudi Janasena Veera mahila meeda attack That time where is Mudragada
@bsuriapparao3737
@bsuriapparao3737 23 күн бұрын
Super talking sir
@varukutisrinivas5899
@varukutisrinivas5899 23 күн бұрын
99 ఛానల్ సూపర్ గా చెప్పారు sir
@sivasankarthota995
@sivasankarthota995 23 күн бұрын
99 tv news reader correct ga chepparu
@madangopal7300
@madangopal7300 23 күн бұрын
Super
@rameshvamsi9854
@rameshvamsi9854 23 күн бұрын
True words
@eswarkumarmeerubapanoduani6779
@eswarkumarmeerubapanoduani6779 22 күн бұрын
సమాజానికి అవసరం లేదు సార్ ఇది మీడియా కూడా కనీసం జనం కోసం చూడండి
@thotarajendrababu6929
@thotarajendrababu6929 22 күн бұрын
వయసొస్తే సరిపోదు పెద్దరికం అంటే తెలియాలి .
@bobbymoorthy7373
@bobbymoorthy7373 22 күн бұрын
మా జగ్గడు తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ.. విడిపించలండి. బాబాయ్ హత్య.. తేల్చలండి.. మీ పిండకూడండి..
@pinky3110
@pinky3110 23 күн бұрын
Pawan garu manchi hrudayam kalavaru , okasari ayana daggariki velli kshamana korithe chalu ❤
@khayeempasha4336
@khayeempasha4336 23 күн бұрын
Anchor Anna super fine
@gkumar6974
@gkumar6974 22 күн бұрын
Super Varma garu bhale nijayati ka present chesaru
@yenumulahanok
@yenumulahanok 23 күн бұрын
Musali kanneeeu MudraGada Mayya😮😢😂
@raghavaluwala
@raghavaluwala 23 күн бұрын
Kalyan garini tittinappudu meeru Ila enduku cheppaledu ayya
@user-do3sz2cl8w
@user-do3sz2cl8w 22 күн бұрын
క్షవరం అయితేనే గానీ వివరం రాలేదు
@nresidence9529
@nresidence9529 7 күн бұрын
Good debate, very good presentation, keep it up
@nresidence9529
@nresidence9529 7 күн бұрын
Editor analysis is true ,presenting gentlemen advised, chalaa clarity ga chepparandi, good keep it up
@venkateshbathakala7958
@venkateshbathakala7958 22 күн бұрын
ఆ వేస్ట్ గాడు గురించి మాట్లాడి మీ టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి మీరు ఆయన గురించి మాట్లాడి మన టైం వేస్ట్ చేయకండి ఇలాంటి వీడియోస్ పెట్టకండి వాళ్ళను మరి కాస్త హైప్ చేయకండి
@nissankarakrishna6182
@nissankarakrishna6182 22 күн бұрын
ఉదయ్ శ్రీనివాస్ కండువా పట్టుకుని రెడీగా ఉన్నారు అయిన పవన్ గారు సున్నితంగా చేప్పి పంపారు.
@srinivasugangisetty954
@srinivasugangisetty954 23 күн бұрын
WELL SAID SIR
@varaprasadchanduri7310
@varaprasadchanduri7310 22 күн бұрын
Varma garu your speech is clear and honest. Great voice.
@ananthappav9043
@ananthappav9043 22 күн бұрын
Very nice speech
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 13 күн бұрын
Ayya PadmaNabham garu Dy CM Mr Pavan Kalyan garu very nice person , he is real Dharmic person , he has improved lot from his past experiences
@seshubkl
@seshubkl 12 күн бұрын
ముద్రెద్ది చాలా అసూయ పరుడు😢 నమ్మొద్దు పవన్ హీరో in real life very kind hearted 😂
@akuladurgaprasad3152
@akuladurgaprasad3152 22 күн бұрын
మీరు సరిదిద్దుకోలేని తప్పు చేశారు సార్... మీ వీరాభిమానులు గా ఉన్న మాలాంటి వాళ్ళకు చిరాకు వచ్చేలా మీరు వ్యాఖ్యలు చేశారు సార్
@narasimharao3240
@narasimharao3240 15 күн бұрын
Sir you are great man please support Govt 🙏🙏
@gurugubellichakradharrao2852
@gurugubellichakradharrao2852 23 күн бұрын
నిన్ను ఎవడు పట్టించుకోరు
@subramanyeshwararao4120
@subramanyeshwararao4120 22 күн бұрын
Well said
@rajeshdadi5292
@rajeshdadi5292 22 күн бұрын
Appreciate your words Varma garu. Padma Nabha garini baga negative polish chesaru, he couldn't realise the damage creating by YCP that time. Ycp strategically used Padmanabha garu that time and he fell in that trap. Let's just give him sometime and space. Hope he come under the umbrella of Kalyan garu one fine day
@subbaraovcv3488
@subbaraovcv3488 22 күн бұрын
Sir super
@user-xz1zi7mk4k
@user-xz1zi7mk4k 22 күн бұрын
Var ma sir mee analisis super. Thank you sir. Jai janasena
@narensuper
@narensuper 17 күн бұрын
Varma garu, I liked your analysis first time.
@kuruvakalyan
@kuruvakalyan 23 күн бұрын
who asked his advice, he looks like moddureddy batch... i
@srinivasten5341
@srinivasten5341 15 сағат бұрын
ఈయన సలహాలు తీసుకొనే వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు
@g.v.ramarao62
@g.v.ramarao62 22 күн бұрын
LOVE THE PEOPLE
@parthasaradhiadusumalli6401
@parthasaradhiadusumalli6401 22 күн бұрын
Great words from pavan Kalyan garu🙏🙏🙏
@parameswarareddy693
@parameswarareddy693 22 күн бұрын
అక్కడ నుండి బయటపడితేనే సాధ్యం,
@dvramana3572
@dvramana3572 22 күн бұрын
Excellent sir Excellent reort
@venkataraorai689
@venkataraorai689 16 күн бұрын
Jai Janasena jai Pawan
@venkataRathnam-id3eq
@venkataRathnam-id3eq 23 күн бұрын
Hats up varmagaaru mudragada gaari vishayamlo Chala maturityga balanced Ga maatladaru.very nice explanation.my heartily thanks to you sir.
@sivakumari3167
@sivakumari3167 22 күн бұрын
Sir miru chala baga samadhan m cheparu god bless you
@nakkasairamprasad790
@nakkasairamprasad790 22 күн бұрын
ఆయనను నమ్మరు
@krishalurialurikrish280
@krishalurialurikrish280 22 күн бұрын
Super sir 😊
@kotaiahsunkara
@kotaiahsunkara 22 күн бұрын
తుని రైలు ఘటన లో మీ ఆధ్వర్యంలో కాపులకు చెడ పేరు వచ్చింది ఇవన్నీ నీకు తెలియదా 😢😢😢😮😮😮😮
@g.v.ramarao62
@g.v.ramarao62 22 күн бұрын
SERVE THE PEOPLE
@hariprasadhari342
@hariprasadhari342 23 күн бұрын
సైకో కళ్ళలోకి సూటిగా చూసి ఉత్తేజం పొంది తన్మయత్వంలో నోటికి పని చెప్పి , పేరుకి తోక అక్షరాలు కలుపుకొని, ఇప్పుడు గూడా మరల శాంతి కావాలని అడుగుతున్నాడు. ఇంతకీ శాంతి ఎవరు పద్మనాభ రెడ్డి గారు.
@baburaosetti8465
@baburaosetti8465 10 күн бұрын
పద్మనాభం గారు మీ వయస్సు అయిపొయింది రెస్ట్ తీసుకోండి
@govindprasad3349
@govindprasad3349 22 күн бұрын
Verma garu great విశ్లేషణ
@g.v.ramarao62
@g.v.ramarao62 22 күн бұрын
MORAL VALUES
@_SANTHOSH_REDDY_
@_SANTHOSH_REDDY_ 19 күн бұрын
Jai #JANASENA Jai #PAQANKALYAN 🔥🔥
@ananthappav9043
@ananthappav9043 22 күн бұрын
Hai janasena
@user-jb3oi1mv1z
@user-jb3oi1mv1z 22 күн бұрын
Baga adigaru sir
@g.v.ramarao62
@g.v.ramarao62 22 күн бұрын
THE PEOPLE AND THE PEOPLE ALONE COULD CREATE HISTORY
@kotaiahsunkara
@kotaiahsunkara 22 күн бұрын
సూపర్ వర్మ గారు ❤❤❤❤❤❤❤
@rajeshtanneru1301
@rajeshtanneru1301 22 күн бұрын
🙏🙏🙏🙏🙏
@ravivenna3703
@ravivenna3703 23 күн бұрын
Yavadu kapu peddha,vadu Reddy peddha, Reddy paleru, he is not from kapu community,he is hybrid
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 6 күн бұрын
He is Mudragada Padmanabha Reddy.
@vasanthrayudupeddireddy2029
@vasanthrayudupeddireddy2029 23 күн бұрын
Serithra henudu.
@praneel1903
@praneel1903 22 күн бұрын
ఇవే... ఇవే...తగ్గించుకోవాలి, ఇగో, గోదారొళ్ల వెటకారం తప్ప, నీ జాతకి ఈ రాష్ట్రానికి నీ వల్ల ఏమి రా ఉపయోగం
@meerkvision8959
@meerkvision8959 22 күн бұрын
ఇప్పటికైనా ఇలాంటివి రాజకీయాలలో సహజం. మిమ్ములను ఆయన ఎప్పుడైనా అన్నాడా..... అసలు పవన్ కి మీకు ఏమి సంభందం.. మనకి ద్రోహం చేసింది వైస్సార్ గారు అలాగే జగన్ గారు. ఇప్పటికైనా అర్ధం చేసుకుని మారండి గౌరవంగా ఉంటుంది..మా తండ్రి అంత వయస్సు ఉంది.మీకు.. మీరు ఇలా ఎందుకు అయిపోయారు.
@MunnaM1080
@MunnaM1080 22 күн бұрын
ఈ మీడియా వాళ్లకు కూడా బుద్ధి లేదు ఎందుకు ఇలాంటి నిలకడ లేని వ్యక్తుల గురించి డిబేట్ లు పెడుతూ అంటారు.. వయసులో పెద్దవాళ్ళు అయితే సరిపోతుందా !!!. ఆలోచన కూడా సక్రమంగా ఉండాలి కదా ?.
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 48 МЛН