Watch #PawanKalyan Powerful Speech @ #TDP #JANASENA Public Meeting Tadepalligudem For more videos about Telugu cinema, subscribe to our KZfaq channel ► goo.gl/N1GMjx Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
Пікірлер: 839
@teluguammaykeerthivlogs332417 күн бұрын
ఈ స్పీచ్ నేడు నిజం చేసి చూపించావ్ అన్నయ్యా...సూపర్...👍🙏🙏🙏జై జనసేనా...
@NaiduRongali-lq3kv9 күн бұрын
ఆరోజు అన్నాడు 💪 ఈరోజు చేసి చూపించాడు వీడు మగాడ్రా బుజ్జి దటీజ్ పవర్ star 💥💥💥💥💞జై చంద్రబాబు
@vadapalli1960Күн бұрын
❤❤
@AnilKrishnaRangisetty11 күн бұрын
Every thing in this powerful speech turned out to be true after this 2024 elections...that is Pawan Kalyan...the great 🙏🙏🙏🙏
@playstore44020 күн бұрын
Rip all negitive comments.. Today.. After election results.. Cheppindhey chesadu.. He promised.. He delivered..
@vijayachamundeswarideviyad95257 күн бұрын
👏👏👏👏👏matalu kaadu chethalu ani chesi chupincharu sir ,Superb..sir 💐💐💐💐💐💐💐
@drdinesh346519 күн бұрын
26:08 This is the one u r waiting for 😂🔥 Adha paathakaniki thokkesav annaaa 🥹💥 Who’s watching here after Election Results 🥳😍
@mumtazv987517 күн бұрын
Next PM nuvve kavali manaspurthiga korukuntunnanu sir
@nagaswararaorangisetti678414 күн бұрын
t😢😢
@LGCTM3 күн бұрын
Antha vadhuley bro....CM ayyina tarwatha chudham le
@AnilAnil-jj6to17 күн бұрын
Jai janasena.. ✊️✊️✊️✊️
@MahaSaraswathy2 күн бұрын
Prajala kastala gurinchi Gonthettuthe oka deshapu janda ku vunnantha poguru vuntunthi .adhi nijam andi...❤😊🎉..thank you.
@InfosoftITSolutions-gk1nx19 күн бұрын
Jai CBN, Jai PK.. Congratulations sir for 2024 elections winning 21 to 21 seats 2 MP seats
@seetarammandapaka55613 ай бұрын
జెండా తీయి అన్నాడు పవన్ అంటే తన జెండా తనే మడతపెట్టినట్టు కదా ఏదో పని ఒకసారన్నాడు అంటే కాదు ఒక 20 సార్లు అని ఉంటాడు 😮
@user-uv1pk6bl8g3 ай бұрын
అంతేగా.. అంతేగా😂😂 తన జండానే కాదు... మడత మంచాలను కూడా మడతపెడతారంట ఈయన గారు😂😂😂తన సీచ్ లోనే సెలవిచ్చారు...
@TAG5553 ай бұрын
Speech echeytappudu distract avuthundhi ani dhinchu annadu
@v.venkatareddy2303 ай бұрын
Avunu bro
@johnsnow83153 ай бұрын
@seetarammandapaka5561 po ramusali puka 😂
@johnsnow83153 ай бұрын
@@user-uv1pk6bl8gmusali pucchu moddalu anni ikkade unnai ga ra ayya🤣
@adityamaram94603 ай бұрын
Hope atleast Andhra people will wake up and take wise decision now.
@Mukesh_753 ай бұрын
Jai jansena jai tdp
@GSR2073 ай бұрын
Yes to defeat this useless pk and cbn
@simhadrimanikanta71813 ай бұрын
Jagan ni malli gelipinchali.
@ramreddy38193 ай бұрын
Ap people already woke up in 2019
@nkmt93083 ай бұрын
ఒకడు నారా హంతకుడు,ఇంకొకడు వ్యభిచారుడు ఈ ఇద్దరు దోపిడీ గాళ్ళకు ప్రజలు మళ్ళీ అవకాశం ఇవ్వరు
@deepakvv267518 күн бұрын
Master class proven by his expectional and fearless speech hats off to u sir real politician whose here for people ❤❤❤
@sorrzietgiest3 ай бұрын
@26:40
@zabarani17820 күн бұрын
Wow goosebumps moment
@teluguammaykeerthivlogs332417 күн бұрын
ఆరోజు మాట నేడు నిజం చేశాడు...100💯%స్ట్రైక్ రేట్ తో....
@dineshvlg3 ай бұрын
Pawan Kalyan garu miru em chestro chepaandi
@shivaharshakarri31443 ай бұрын
Jagan kanda better ga palistaduuu
@prabhureddy17873 ай бұрын
U will not get the answer....jagan anna ni lekunda cheyyali😂😂
@prabhakarprabhakar74943 ай бұрын
జగన్ ను ఒడించాలి
@surya219923 ай бұрын
Em chestaro umadi manifesto teeskostamanchi cheparu
పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలి మీరు అధికారంలోకి వస్తే యువతకి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారు, వ్యవసాయ రంగానికి సంబంధించి సమగ్ర వివరాలు ఇంకా అనేక సమస్యల మీద మీ ప్రణాళిక తెలియ పరచకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నీ విమర్శించడానికి పెట్టిన సభ లా ఉంది
@chandrasekar74384 күн бұрын
ippudu thelusukora pulkaa PAWAN THUFAAN ANI ❤️🙏🙏🙏
@prabhureddy17873 ай бұрын
Cbn sir jagan daggra lakkunna seats ki answer cheyyandi sir....okka seat ki answer cheyyalante 😂
@jayarajuj8 күн бұрын
Ippudem antavra reddyga??
@chavaajay30783 ай бұрын
Its not about caste manaki abhivruddhi chaala important ippudu melukoni mature ga decision teskovali mana Andhra prajalu tdp×jenasena🥵🙌 development kavalante ee party le manaki dikku🎉
@ramreddy38193 ай бұрын
Where are u bro in 2014 wat development happened
@madhusudhanaraochava34483 ай бұрын
@ramreddy3819 bro what more do you want bro what did ycp do in the last 5 years bro in 2014 tdp has made pola varam project made amaravati as the capital and was developing it,if yrscp didn't come to power in 2019 then amaravati would be like a mini hyderabad and the Lan would have become 10 times and he also brought many industries and software companies and that is tdp and jai cbn
@chavaajay30783 ай бұрын
@@ramreddy3819 neeku 4 years lo hyderabad city antha develop avvalante avvadu Amma creating a New capital city is not any easy thing 🙌 manchi planning undali cbn chaala companies start chese tayaniki ee jagan gadu cm ayyadu vadu aa amaravati ni continue cheyakunda manaki bokka pettadu baaga
@vuyyurunarendrareddy96113 ай бұрын
యుద్ధాన్ని ఇవ్వటం ఏంటో ఇప్పటికి అర్ధంకాల వీళ్ళు అధికారంలోకొస్తే ఏంచేస్తారో చెప్పునకుంటే బాగుండేది
@ramakrishnasetty51323 ай бұрын
ఎవరు ఈయనకు ఆ స్క్రిప్టు రాసినారో తెలియదు కానీ ఇది ఎన్నికల సమయంలో ఇలాంటి స్పీచ్ కాదు మాట్లాడితే ఎలా మన ఆలోచనలు ప్రజలకు తెలియ చేయాలి రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే మెరుగైన పాలన ఎలా ఉంటుందో చెప్పాలి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు విని ఓటు పడదని గ్రహించాలి కనుక వచ్ఛే సభలో ఇది సరిదిద్దాలి లేదంటే ఒక ఉపన్యాసాలు చప్పేవారిగా మిగిలిపోతారు.
@vyshanavisomalaraju52253 ай бұрын
Vadu thagesi nijalu cheppesadu
@pradeepbharadhwaj3 ай бұрын
Poni Jagan ki rasivvandi....choosi choosi chepthadu....vote veyyanu prathi okkadu salaha ivvoddu Ani meekenayya cheppindi....
I was watching the special forces guy he is soooooo active awsome special forces
@ramakrishnadevishetti83863 ай бұрын
Neevu chesinidi endira psvanala star
@teluguallinone36493 ай бұрын
Ni notla mod....petadara 😅😂
@PaashupathaAsthra9 күн бұрын
పవన్ అంటే తూఫాన్ .. పిడికిలి పైకి ఉంటెయ్ జనసేన ✊✊✊✊ .. అందరికి అండ గ ఉంటాం అని అర్ధం.. అదే.పిడికిలి ముందుకు ఉంటె వంకర మూతి గాళ్ళకి పగిలిద్ధి అని👊👊👊👊 🤜🤜🤛🤛🤛...జనసేన కి రెండు తెల్సు...జనసేన కి రెండు తెల్సు.. Jai Janasena 🎉🎉🎉🎉
@gvj89243 ай бұрын
పవన్ అన్న 2019 ఎలక్షన్ ముందు ఏమి అన్నావు ఈ తెలుగుదేశం నాయకులు ని అవినీతి పరులు అన్నావు 2024 ఎలక్షన్ పాటికి నీతి పరులు అయినరా
@seetarammandapaka55613 ай бұрын
జెండాలు దించండి అన్నది కనిపించలేదు జండా సభలో
@seetarammandapaka55613 ай бұрын
చదువుకుంటే తప్పంటావా పవన్ ఐదేళ్లలో వాడెవడో బీటెక్ ఎంటెక్కు చేయలేడు కదా ఒకటో తరగతి నుంచి పునాది ఉండాలి కదా ఇంగ్లీష్ మీడియం అలాగే జరిగింది కదా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తే నీకు కడుపు మంట ఎందుకు రోడ్లు మీద పాలు పోస్తే మళ్లీ మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు అలా ఉన్నాయి అని అంటున్నావ్ బాబు పాలలో ఎక్కడపడితే అక్కడ చెత్త శుభ్రత అసలు లేదు ఇప్పుడు పల్లెటూర్లో కూడా శుభ్రంగా ఉంటున్నాయి ఎప్పటికప్పుడు చెత్త తీసుకెళ్లి గ్రామాలు శుభ్రంగా ఉంచుతున్నారు పూర్వం రైతులు ఎరువులు కోసం విత్తనాలు కోసం ఎంత ఇబ్బంది పడేవారో తెలుసు కదా పంట పోతే రైతు ఆత్మహత్య చేసుకునేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పంట పోతే భీమ డబ్బులు వస్తున్నాయి ఎరువులు విత్తనాలు గ్రామాల్లోకి వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి నకిలీ విత్తనాలు బాధ లేదు గతంలో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు ఇప్పుడు అలాంటిది ఏదీ లేదు అవి తెలుసుకో పవన్ ముందు ప్రజలకు మీరేం చేస్తారు ముందు చెప్పండి జగన్ ని మేము దించేస్తాం జగన్ దిగిపోవాలి మీరు అందుకోసం జెండాలు పట్టుకోండి జెండాలు మడత పెట్టండి ఎందుక ఆ మాటలు ఎందుకు ఆ బిపి గెలిచిన నా ఒక్క ఎమ్మెల్యే ని జగన్ లాక్కున్నాడు అన్నావ్ మరి జగన్ ఎమ్మెల్యే ని 23ని లాక్కున్నాడు బాబు నీ వెనకాతలే కూర్చున్నాడు వెనక్కి తిరిగి చెప్పుతో కొట్టలేక పోయావా అంతేకాదు వాళ్లలో నలుగురు మంత్రులు ను చేశాడు జగన్ దింపేస్తావా నువ్వు ముందు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు నువ్వు ఎలా గెలవాలో ఆలోచించు దీన్నిబట్టి బిజెపితో నికు కట్ ఆఫ్ అయిపోయినట్టే లోకేష్ సభకు ఎందుకు రాలేదు పాపం సభలో నాదెండ్ల మనోహర్ లో వెనక్కు తోసి పారేశారు
@247DR3 ай бұрын
👌
@JK-un9jm3 ай бұрын
Well said
@user-uv1pk6bl8g3 ай бұрын
చాలా వివరంగా చెప్పారు.. నమస్తే.❤
@Ravi-RSA19 күн бұрын
Inka jail lone first class chadavali...
@Ravi-RSA19 күн бұрын
Ippudu yekkada thosaru....
@prabhureddy17873 ай бұрын
You have answer me what your doing about us...jagan thatha Mee thatha evvaru ivvaru.mee movies choosi memu icham
@narendharvirat32313 ай бұрын
He had done lots of things but the thing is u didn't recognise that
@Prasadmovva3 ай бұрын
BP baga vunnatlundi
@nkmt93083 ай бұрын
వాడికి పోయేకాలం వచ్చినట్లుంది బ్రో...
@Ravi-RSA19 күн бұрын
Tagginda ippudu
@sensibleandhrite14 күн бұрын
@@nkmt9308neeku naaku Kaalam vachindiraaaa…. Velli jagan chi naaku.
@Janasena-ap246 күн бұрын
Vachindha bppp neku
@Janasena-ap246 күн бұрын
@@nkmt9308evadiki vachindho chusavgaa
@pauldanieluba3 ай бұрын
ఉదయ్ కిరణ్ బాగును మిరేందుకు కోరుకోలేదు
@sensibleandhrite14 күн бұрын
Uday kiran aaa bongaaa.
@Chaitu112320 күн бұрын
Cheppadu chesaadu...... jaglak and team pathalam kanna kindhaku vellepoyaruu...... this dialogue is going viral now......!
@pramodbhavanam37863 ай бұрын
ఈ సోదంతా ఎందుకు పవన్ గారు. గత ఐదు సంవత్సరాలుగా ఇదే వింటున్నాం. మీ గురించి మీరు సమర్ధించుకుంటూ కొనసాగించు ఉపన్యాసం వల్ల ఒరిగేది ఏమీ లేదు, మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పండి మీ విధి విధానాలు ఏమిటో తెలియజేయండి. జగన్ ని ఓడించేస్తా సూర్యుని కొట్టేస్తా చందమామ తెచ్చా అంటే వినే పరిస్థితిలో జనం లేరు.
@GSR2073 ай бұрын
PK highly egoistic fellow and hatred towards others in his speech.
@MK-nj5ow3 ай бұрын
Pavan nuvu endhuko ardham kavatam ledhu ninnu garu anataniki kuda istam ravatam ledhu ne venakaale thirigina vaarini sankanakinchavu
@chand71293 ай бұрын
nuvvu antha emi feel avvakkarledu ra 5rs paytm pulkha
@saranraparthy6 күн бұрын
Ne kirana Kottu lo kurchoni chillara lekkapetuko ne “kojjagan tho
@Chirunagu3 ай бұрын
CBN ki 🐕🐕
@saisrinivas40993 ай бұрын
Nenu Nee pellam mogudu ni😂
@user-uv1pk6bl8g3 ай бұрын
యుద్ధం చేసే వాడే భయపడతాడు...సర్దుకు పోతాడు...😂 24 ఇచ్చినా??14 ఇచ్చినా...! కులం గురించి అడగకుండానే పదే పదే మాట్లాడే ఈ దొరకొక క్లారిటీ:- అందుకే ఈసారి పోటీ చేసేందుకు కాపులు ఎక్కువగా ఉండే పిఠాపురం ఎంచుకుంటున్నాడంట..! కులం లేదు, కులం లేదు అంటూనే తన కులపు ఓట్లు ఎక్కువగా ఉన్న చోట పోటీ చేసి ఎట్టాగైనా అసెంబ్లీ గేటు తాకాలని చూస్తున్నాడు. తను కుల నాయకుడు కాకపోతే...జన నాయకుడు ఎలా అవుతాడు???
@Ravi-RSA19 күн бұрын
Ippudu jalaga yekkada poti chestunnaru...
@srikarthesketcher5566Күн бұрын
Jagan matram kulapu votes ki exemption enti. Lekapothe last time gelavagalige vada
@user-fn4mp9pk9v19 сағат бұрын
Thuraka Kishore ekkada ?
@Normalhuman19854 күн бұрын
Anna ee look tho assembly ki vellu, Godfather lo peddanna boss dressing style lo...
@@Mukesh_75 cbn kuda jail ki velladu but veedu adhe jail ki velli pothu pettukunnaduga so veedu adagatam correct antara ?.
@vjayabhaskarboyapati54473 ай бұрын
జగన్ సీఎం కాడు... కాలేడు... ఇది శాసనం అని గతంలో అన్నాడు. ఏమైందో అందరూ చూసారు. ఇప్పుడు అథఃపాతాళానికి తొకేస్తా అంటున్నాడు.. పవన్ ను చూసి నవ్వు వస్తోంది.... జాలి వేస్తోంది. టీడీపీ ఇచ్చిన 24 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక.... ఎలాగోలా 24 స్థానాల్లో పోటీ చేసినా... అందులో ఎన్ని గెలుస్తాడో చెప్పాలేడు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పాలేడు... అలాంటి ఈయన మాట్లాడుతున్నాడు. ఇతని మాటలు పిట్టల దొర ను గుర్తు చేస్తున్నాయి. మేరు పర్వతం లాంటి జగన్ ముందు పవన్ గడ్డిపోచ. పవన్ కుప్పిగంతులు వేయడం. తప్ప చేసేది ఏమి ఉండదు.
@sriniwasgaddam90003 ай бұрын
Weii said sir
@panandreddy2353 ай бұрын
Yeripuka😂
@panandreddy2353 ай бұрын
Jagan 5 yearso em pikinado cheptara atla 😅
@vjayabhaskarboyapati54473 ай бұрын
@@panandreddy235 nee...M.S.W
@prasadbabu95653 ай бұрын
Jaglak
@tandursatyanarayana90244 күн бұрын
Janasena Janasenani Kalyan Garu Excellent leader Excellent Speech Its really Proven 2024 Election NDA Janasena TDP BJP Historical Victory
@Me_NaIdU3 ай бұрын
Vella badha enti antey. రాష్ట్రం రెడ్డి ల చేతి లో ఉంది అని కడుపు మంట. కాపు చేతిలోకి వచ్చెయాలని వీళ్ల ఆశ.
@srilakshmipati20243 ай бұрын
వీడుబగా నమ్మిన మోడీయే వీడికి తెడ్డు చూపితోసి పరేసిండు ఇక విడంటేనే అసహ్యం కలిగే ఆంద్రాజనం వీణ్ణి ఆదుకుంటరా వీడి అరుపులు కేకలు విని అంతా ఒక్కటే అనుకుంటన్నారు వీడి ప్రష్టేషన్ పీక్స్ కి చేరింది జగన్ని ఆగర్భశత్రువని నిద్రలో కూడా తలుచుకుంటన్నడు ఒరేయ్ నీ అజండా చెప్పుముందు జగన్ పథకాలకు మించేదా లేక మందిని ముంచేదా
@user-od7hq1po7z16 күн бұрын
Vaddu ra babu maku devudu echina godavari water echadu manchi bhoomulu echadu chalu maku cm vaddu bokka haayiga undi ra babu maku
@chandumulla6153 ай бұрын
First Nuvu a constituency Nunchi consent chesthunavuuu?? Real life ki Reel life chala Difference untadi sir. Think once
@madhusudhanaraochava34483 ай бұрын
Constituency peru bhimavaram damunte eesari pk ni gelavakunda aapandi
@srikarthesketcher5566Күн бұрын
Enthamandi janam vacharu 👌👌👌👏👏👏
@paidiraju79903 ай бұрын
Ok chalenge nenu (ఒక జగన్ ప్రతి రూపాన్ని అంటే వాలంటీర్ నాపేరు పైడిరాజు )2024 ఎన్ని కలో జగన్ అన్నాను ఒడించక పోతే నువ్వు ప్యాకేజీ స్టార్ వేన నువ్వు &నీ కో ఎవ్వరూ వచ్చిన జగన్ sir ని ఏమీ చేయలరు వాలంటీర్స్ అందరూ ఒక సైన్యం ల ఉన్నారు ప్రతీ వాలంటీర్ జగన్ అన్న ప్రతిరూపం గుర్తుంచుకో జై జగన్.....
@Innovative_World_7773 ай бұрын
Super
@yaswanthr904721 күн бұрын
Reyyy pooka address pettu raaa
@k.v.vchakradhar614820 күн бұрын
MR Prathiroopam garu ekkadunnaru. 151 to 11 ki vacharu
@MaxeneSantiago18 күн бұрын
Yedava 100 % gelichadu ra.. Goitley
@Mathi170913 күн бұрын
Yera pidi unnava poyava?
@user-wy1kw1mq4v3 ай бұрын
@39:41 face feeling of party ledu bokka ledu shot is above all 😂😂 @38:23 38:33 i can’t believe pk is a not an acceptable as a politician, my point of politician is a mix of patience, cleverness, toughness, manliness and rigidity, it’s not about loosing tongue and language
@gandhivijayg543 ай бұрын
I now understand you with a fake account asking about manliness
@user-wy1kw1mq4v3 ай бұрын
@@gandhivijayg54 I hope you don’t have enough thinking capacity 😂
@gandhivijayg543 ай бұрын
@@user-wy1kw1mq4v pora fake nayala..😂😂😂😂😂
@saijagadeesh57643 ай бұрын
Jagan ni dinchadham antunaru okay kani meru em chastharu meku padhavi este kuda chepthe nenu meku vote vayadaniki ready
Sare sir jagan sir em chesaru chpandhi oka mcu companies kuda levu sir jobs evariki estharu sir youth ki intlo pressure jobs levu meru isthara
@sunilvarma733 ай бұрын
@@bharagavisrivali4733akkada reddy sir, ah stamp Chusi vote veystaru, kanisam alochincharu, so lite teesukuni mee vote baga utilise cheyandi.
@Caspian4383 ай бұрын
Poora paytm😂
@Ravi-RSA19 күн бұрын
Ippudu yela vundi....
@viswanath82018 күн бұрын
Whyn
@svramana93313 ай бұрын
పాక గాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే అధ:పాతాళానికి జారుకుంట్టాడు ఇది దేవుని స్క్రిప్ట్
@Ravi-RSA19 күн бұрын
Ippudu..?...
@manojmaaa19 күн бұрын
Cheppu ra eppudu 😂
@sensibleandhrite14 күн бұрын
Ippudu nee script enti raaaa baadukooooo……
@pauldanieluba3 ай бұрын
Individual గా పోటీ చేసి గెలవలేని నీవు ఎవరో ఇచ్చిన దానికి ఇంత అహంకారం అవసరం లేదు
@Ravi-RSA19 күн бұрын
Taggindaaa..
@SurendreReddy-su6dx3 ай бұрын
ముందు నువ్వు మ్మెల్యే గా గెలవర స్వామి
@johnabhishek49283 ай бұрын
గెలుస్తాడు అన్న వెయిట్ చెయ్యి జగన్ లాగా డబ్బులు పంచడం తెలీదు కదా 😌
@johnsnow83153 ай бұрын
Nuv jalaga uccha , doddi thinadam eppudu aaputhav ra
@meesalamahesh20983 ай бұрын
Babai ni yevaru vesaru
@prasadbabu95653 ай бұрын
Babai goddali ...😄
@azambhai58363 ай бұрын
Brother, manaki independence ravadanike chala years yuddham cheyalsi vacchindi,.. Hitler laanti vaadu chavadaniki kuda chala years pattindi,.. so, wait for the victory
@lakshmireddy13773 ай бұрын
Nissabdha yudhham ra needhi pavala ga
@user-wy1kw1mq4v3 ай бұрын
@39:41 face feeling of party ledu bokka ledu shot is above all 😂😂 @38:23 38:33 i can’t believe pk is a not an acceptable as a politician, politician is a mix of patience, cleverness, toughness, manliness and rigidity
@@srikanthvarmas wassup buddy, just go through the comments of mine and then again push me a message, I am here to give you an explanation, I haven’t compared to pk with any one, my passage of comment in his speech was to be a political-leader patience and way of using language to address is very very important. Instead of using hate speech and loosing control.
@gandhivijayg543 ай бұрын
Of all the above one should have honesty and he has tons of it.. Today he showed manliness…by staying for 10 years in politics he showed rigidity.. by keeping alliance he showed his cleverness…
@ravikumarravikumar-gt3ds3 ай бұрын
సినిమా ఆర్టిస్ట్ వచ్చాడు అన్ని సినిమా డైలాగులు తప్ప ఏమి చేయలేడు పావలా పవన్ కళ్యాణ్ 😅😅😅😅
యుద్ధం కాదు అన్నా వాడికి జైలుకు పంపిద్దాం, అప్పటికి కానీ ఆ సైకో గాడు తగ్గడు?
@anusha90able3 ай бұрын
aare babuuuu nuvu em chestaavoooo cheppaaraaaaaa babuuuuu
@srikanthvarmas3 ай бұрын
Avuna.. musthi veyala Jagan la
@Prasanna128923 ай бұрын
Cm cheyandi chestadu
@prabhureddy17873 ай бұрын
Sir cbn kosam next kooda nibadandi chalu Mee service Inka janasainiks chalu
@singalavenkatanagarjuna565718 күн бұрын
Omg e speech vini ne fan ayya anna pawan ...nv thufan really as said by modi...nv e speech cheppina chala nijam ayyayi...nv kind of god really....jai pspk
ప్రతి పంచాయతీకి రైతు భరోసా భవనం..పంచాయతీ భవనాలు కట్టి...ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి..చరిత్ర లో ఎవ్వరూ చేయని విధముగా అభివృద్ధి చేశారు..kovid time లో ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయిన సరే..ప్రజల కోసం ఎంతగానో ఆదుకొన్నారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఉద్ధానం ప్రాంత ప్రజల కిడ్నీ సమస్యల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కష్టించి... కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి అధిక మొత్తంలో పెన్షన్ ఇస్తు..ఈ ప్రాంత ప్రజల కోసం మంచి నీటి సౌకర్యం కల్పించారూ టిడిపి ఓటు అడుగు కోవడం తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం ఏమీ చేయలేదు🤣🤣🤣 చరిత్ర లో ఎవ్వరూ చేయని విధముగా ఒక్క 5 yrs లో...ప్రభుత్వా పాఠశాలలో కానీ విని ఎరుగని విధముగా అభివృద్ధి చేసి చూపించారు, విద్యార్థుల కి యూనిఫమ్ ,బుక్స్, bags, యూనిఫమ్ ..Tabs తో పాటు డిజిటల్ బోర్డు లు ఇచ్చి...ఆర్థికంగా 15000 ప్రతి సంవత్సరం ఇస్తు..ప్రతి ఇంటికి అన్న లా నిలిచారు గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ shops నిషేదం చేసి..గొప్ప పని చేశారు ఇంటికి ఇంటికి వెళ్లి ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం చాలా బాగుంది. సచివాలయం గ్రామాల్లో పెట్టి యువతకు ఉద్యోగా అవకాశాలు ఇచ్చి..ప్రజలు యొక్క యెన్నో అవసరాలు వారి గ్రామాల్లో పరిష్కారం లభిస్తుంది.. మహిళలకు ఎంత గానో adhukunnaru ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి పేద ఇంటికి ఆరోగ్య భరోసా కల్పించారు..దేవుడు అయ్యారు ఇలా చెప్పుకుంటూ పోతే రోజు అంతా చాలదు
@meesalamahesh20983 ай бұрын
Ykada
@Siva-po8zh11 күн бұрын
Siggu undali bro ivanni cheppadaniki uddhanam lo hospital mundhe sankusthapana ayyindhi tdp unnappude belt shop lu close cheyala veela own brands pettadaniki close chesaru Enti jobs ah volunteer jobs kosame ga matladutunnav akkada Pakka states chudu bro lakshallo jobs kalpistunnai vacchina companies ni pampinchesi Inka corruption penchesi Dhiniki defend cheyakkarledhu 2024 elections ye answer 😂
True politician who will do anything for Chandra Babu.. true devotee of CBN
@bhupaldubba65103 ай бұрын
ప్రజల డబ్బు ప్రజలకు పంచాడు జగన్ ప్రజల డబ్బు ను చంద్రబాబు ఏం చేశాడు చెప్పమనండి, ఒక రూపాయి కూడా ఇవ్వకుండా లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. ప్రజలకు నువ్వేం చేస్తావో చెప్పు మరి.
@mahegulagula330720 сағат бұрын
Jagan ఒక్కడే చేసిన అప్పు 8 lakh cr.... పంచింది 2.7 lakh cr... What about remaining???
@mohammadjafarsadik45813 ай бұрын
Meeku jagan meeda hate tappa emi ledu. Pawan garu.. focus on your own strength..
@VenkatamaheswararaoMiriy-gf2of3 ай бұрын
Movie dialogue
@lokanadhareddy68193 ай бұрын
Pawan sir Meeru ee matalu chepte commidy ga vundhi
@saiprasadreddy45353 ай бұрын
13:31 😂 ఇ నిరాశ తోనే గెలుస్తావా
@surendradowluri306620 күн бұрын
Superb
@rajashekhar43310 күн бұрын
Always with Janasena ❤️
@JK-un9jm3 ай бұрын
Veedu jagan jagan antunte prajala chevullo adhe miligidhi and vote vesetappudu kuda adhe gurthichi fan gurthuke vote vesestharemo😂. So pk garu dayasesi manifesto or planning gurinchi cheppandi e sollu endhuku.
@KiranKumar-sn1gf2 күн бұрын
Jai power star 🔥🔥🔥 Jai Janasena 🔥🔥🔥
@maheshbabukamineni81233 күн бұрын
26:08 what a feel ❤❤ 🔥
@Ram-qw3nw3 ай бұрын
గట్టిగా అరిచి,ఊగిపోతూ, కుర్రోళ్లని రెచ్చకొట్టి,కులాన్ని అడ్డం పెట్టుకుని నాలుగు భారీ డైలాగులు చెప్తే నాయకుడు అవ్వడు.నాయకుడి లక్షణాలు వేరే