పెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavati

  Рет қаралды 369,313

Raitu Nestham

Raitu Nestham

2 жыл бұрын

#Raitunestham #Permaculture
ఎండ, వానలకు వాటంతట అవే పెరిగే చెట్లు. కాలాల వారీగా పండే పండ్లు. సహజంగా పెరిగే పెద్ద పెద్ద వృక్షాలు. వాటి కిందే ఆవాసాలు. ఆ అరణ్యం పక్కనే ధాన్యాల కోసం వివిధ రకాల ఆహార పంటలు. ఇదీ.. మన పూర్వీకులు పాటించిన పద్ధతి. సంస్కృతి, పర్యావరణం, వ్యవసాయం. ఈ మూడింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ వారి జీవనం ఆరోగ్యంగా కొనసాగింది. ఇప్పటి ఈ ఆధునిక యుగంలో కొన్ని నిత్యావసరాలు వినియోగిస్తూనే అరణ్య జీవన విధానాన్ని ఆస్వాదించాలని అందరికీ ఉంటుంది. కానీ నరసన్న, పద్మావతి దంపతుల లాగా గట్టి సంకల్పం ఉన్న కొందరే అలాంటి కలలని సాకారం చేసుకుంటారు. ఈ ప్రకృతి ప్రేమికులు 25 ఏళ్ల కృషి ఫలితమే... ఇప్పుడు మనం చూస్తున్న ఈ అరణ్యం. అనేక రకాల పండ్ల చెట్లు, భారీ వృక్షాలు, ఔషధ మొక్కలు, ఆహార పంటలతో నిండిన ఈ వనం... పెర్మాకల్చర్ విధానానికి ఉత్తమ మోడల్ గా అభివృద్ధి చెందింది.
పెర్మాకల్చర్ విధానం, శిక్షణపై మరిన్ని వివరాల కోసం నరసన్న గారిని 94408 26722 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Пікірлер: 266
@suryanarayanakanchumarti1489
@suryanarayanakanchumarti1489 2 жыл бұрын
రాష్ట్ర, కే o ద్ర ప్రభుత్వాలు ఉత్తమ రైతు గా గుర్తించి పద్మ శ్రీ పురస్కా రము ఇచ్చిన బాగుండును.
@duggiramgopal4620
@duggiramgopal4620 2 жыл бұрын
పులి కడుపులో పులిబిడ్డవమ్మా మీ అమ్మ నాన్నల పేరు నిలబెట్టినావమ్మా నువ్వు గ్రేట్ బంగారు తల్లి వయస్సు లొ చిన్న దానివి అయినా నీకు 🙏🏼🙏🏼🙏🏼👏🙏🏼💐🙏🏼🇮🇳
@savitrip1649
@savitrip1649 2 жыл бұрын
నాకు చాలా చాలా నచ్చింది ఈ పార్మాకల్చర్. వారు వారి ప్యామిలీ చాలా చాలా అదృష్టవంతులు. ప్రకృతి గురించి వారి మాటలు అద్భుతం అదే నిజం. నేనూ ఒకప్పుడు రైతు బిడ్డనే కానీ ఉప్పుడు నడుస్తున్న జీవన ప్రవాహంలో కొట్టుకుపోయిన ఒక జీవిని మాత్రమే. వారికి నా శతకోటి 🙏🙏🙏🙏 ఇది అందించిన రైతునేస్తం కి ధన్యవాదములు
@user-lr4wk6gp9t
@user-lr4wk6gp9t 2 жыл бұрын
రైతు నేస్తం రైతు నేస్తం వారు ఒక చక్కని కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు
@ksreddy115
@ksreddy115 2 жыл бұрын
మీరు మంచి ఆలోచన చేశారు.గుడ్ లక్ ఇలాగే కొనసాగించండి 👌💐 ఇలాంటి వారు జిల్లాలో ఒకరు వున్నా చాలు దేశం బాగుపడుతుంది. రైతులు ఆత్మహత్య లు చేసుకోరు, ప్రభుత్వం మీద ఆధారపడరు.
@priyapadma5337
@priyapadma5337 2 жыл бұрын
Snehamera jeevitham,snehamera seswatham.Patha gnapakalu,theepigurthulu entho vusthahannisthayi.👍👌🙏🙂Padmapriya,2-25-1/3,Ramaraopet,Tadepalligudem,W.G.Dt.,A.P.
@anshuandkrish999
@anshuandkrish999 2 жыл бұрын
రైతు నేస్తం టీమ్ చేసిన వీడియోలలో కనీసం కొంతమంది రైతుల్నైన right way లో తీసుకోబోయే వీడియో ఇది. ప్రకృతి ని విడిగా చూసే టటువంటి విధానం పోవాలన్న దే నా కోరిక. Permaculture ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. Thanks to bill and Geoff
@pramodkumar-pp6ir
@pramodkumar-pp6ir 2 жыл бұрын
అద్భుతం... ప్రకృతి ఒడిలో జీవిత పయనం
@dhonikelamaheshwar9031
@dhonikelamaheshwar9031 2 жыл бұрын
ప్రస్తుత పరిస్థితి లో 1,2 ఎకరాల్లో మిశ్రమ వ్యవసాయం చేయడం చాలా ఉత్తమమైన ఆలోచన అని నా అభిప్రాయం ఎందుకంటే సామాన్యుడు 10,15 ఎకరాలు భూమి కొనడం కష్టమని నా అభిప్రాయం నేను ఎవరిని తప్పుపట్టడం లేదు 🙏
@bhaskararaochukka6510
@bhaskararaochukka6510 2 жыл бұрын
Nijamaina goppa pani elantivariki bharatna ivvali jai kisaan yuong madem meeru super
@buchibabub1189
@buchibabub1189 2 жыл бұрын
అంత dedication, అన్ని సంవత్సరాలు వుండడం great.... really appreciate
@kaspavijaykumar7841
@kaspavijaykumar7841 2 жыл бұрын
బాగుంది...వ్యవసాయానికి వాడే పరికరాలు వివరాలు పిడుగులు వంటివి పడే సమయంలో ప్రమాదం వుండదా. సందేహం మత్రేమే🙏🙏🙏
@pvsr9
@pvsr9 Жыл бұрын
స్నేహ గారి పని మరింత ప్రశంస దగ్గది
@vaanakka
@vaanakka Жыл бұрын
సౌకర్యవంతమైన జీవితం అన్నది వ్యక్తిగత నిర్వచనం. చిరంజీవి స్నేహ ధృఢ నిశ్చయం సున్నితంగా చెప్పడం చాలా నచ్చింది. బయటి నుంచి ఎటువంటి వారిని వారు ఎన్నుకున్న జీవన శైలిని జాలితో చూడడం అనేది మామూలు. కానీ ఆమె ఆ భ్రమని తొలగిస్తూ చక్కగా చెప్పారు. తల్లితండ్రులు ప్రకృతి ని ఆరాధించడం ఎంత బాగుంటుందో చూపించారు. సహజంగానే ఆకర్షితురాలు అయ్యింది. ఆమెకు తగిన వరుడు దొరకడం లో అనుమానం లేదు. ఇటువంటి ఆలోచనా విధానం ఉన్నవాళ్ళ సంఖ్య తక్కువ కాదు, media వారు చూపించే ఆసక్తి చూపరు. Association of India development AIDS ఆన్న సంస్థ ఒకటి ఉంది. వారిది కూడా అరణ్యసంస్త తో పోల్చతగ్గదే. గూగుల్ వారిని అడిగితే బహుశా చెప్తారేమో ఇటువంటి వాటిని గురించి.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
👌👍 best video on permaculture. Congratulations sir. Narsanna,,padma garlaku abhinandanalu.
@hemanthsudamterracegardenk1905
@hemanthsudamterracegardenk1905 2 жыл бұрын
చాలామంచి వీడియో. .. ఇది చూశాక నాకు మసనోబు ఫుకువోక గుర్తుకొచ్చాడు.
@sudhakarpatel9800
@sudhakarpatel9800 2 жыл бұрын
Earth saver's ...there's no one selfish in that family and they are living with nature ...awesome 🌎this story inspiration for all parents and children 🙏🙏🙏🙏 and peaceful life with parents
@creator2545
@creator2545 Жыл бұрын
వ్యవసాయం లో చెట్లు ప్రాముఖ్యత 👍ఉన్నది దానిని అందరూ రైతులు వారి క్షేత్రం లో ఉండాలి
@komalalakshmibhavaniprasan1611
@komalalakshmibhavaniprasan1611 4 ай бұрын
శ్రీ రామ రక్ష 💐🙏కృషితో నాస్తితి దుర్‌బీక్షం వృక్షో రక్షీత రక్షీతాహాః శ్రీ రామ రక్ష 💐🙏
@sakunthalachunchu2146
@sakunthalachunchu2146 2 жыл бұрын
మీఅరణ్యంచాలాబాగుంది ధన్యావాదాలు పద్మావతి గారు
@kanakadurga9880
@kanakadurga9880 2 жыл бұрын
Best episode of Raithunestham.
@prasadd9167
@prasadd9167 2 жыл бұрын
Thank you very much
@yedullaanjireddy1305
@yedullaanjireddy1305 2 жыл бұрын
Excellent and wonderful job by Koppula Narsanna and Padma garu.
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 2 жыл бұрын
Respected sir , Every indian Agricultural minister should train in Narsanna gari field... First they can understand the value of value of life and land
@KSREnglishMADEeasy
@KSREnglishMADEeasy 2 жыл бұрын
wonderful work madam, your attitude is excellent , I am true lover of nature and thrilled watching it. thank you thank you thank you.....................
@arunapebbili9735
@arunapebbili9735 2 жыл бұрын
Hi...I did my PDC @ ARANYA. IT'S a life changing programme. NARSANNA sir ,Padma Madam and Sneha(my teacher) are great. I want to do internship at Aranya. I feel lucky to spend some time @Aranya. NARSANNA SIR is inspiration to me.I miss Aranya.
@creativethinksrajesh6965
@creativethinksrajesh6965 2 жыл бұрын
Aruna pebbili where is this location madam
@venkat6260
@venkat6260 Жыл бұрын
@@creativethinksrajesh6965 Zaheerabad nearby
@rathan6070
@rathan6070 Жыл бұрын
Actually my aunt sushilamma worked in that field almost 10,15+ years she got so much knowledge in the agriculture field , narsanna and padmma aunty are best mentors they have good knowledge regarding permaculture
@aswarthanarayanab689
@aswarthanarayanab689 2 жыл бұрын
నమస్కారం sir miru exealent sir
@jalajabakkannagari8659
@jalajabakkannagari8659 2 жыл бұрын
చాలా మంచి ఆలోచన మాకు అవకాశం ఇవ్వగలరు 🙏. నేచర్ కి సేవచేయాలని ఉంది.
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 2 жыл бұрын
Great...great,great congratulations SRI NARSANNA GARU &SRI PADMA MADAM.... A great ideal couple ... Real padma vibhushan
@moral812
@moral812 Жыл бұрын
Idi kada ra jeevitham ante.sabhash Hataoff 👍👍👍🙏.ila kakunda chemical farming chestunna vallu ippatikina marali , lekapothe anthe All health problems vastayi, cancers and all.
@lifeisbeautiful4550
@lifeisbeautiful4550 2 жыл бұрын
"WHAT YOU SOW ..SHALL YOU REAP" Narasanna gari couple is giving live example. Kudos to their work. And strong values they are speaking about....YOU DO A BIT TO NATURE & NATURE WILL GIVE IN ABUNDANCE. SUPERB🙏
@gouthamimgk990
@gouthamimgk990 2 жыл бұрын
Prakruthi ni Preminche Abbai a dorukutharu lendi God bless you n ur family 👪
@ambatiroyalreddy3603
@ambatiroyalreddy3603 2 жыл бұрын
Manchi video chesaru
@kramen9529
@kramen9529 2 жыл бұрын
One among the best videos in my life. God (Nature) bless the children of Aranya.
@prathimasudha7914
@prathimasudha7914 2 жыл бұрын
Great work Narsanna Garu, Padma Garu and Sneha. Aranya contribution towards Permaculture practice is priceless. Aranya is inspiration to many aspirants through out the world and especially in India. Nice to have a good episode from Rhythunestam. I am proud to say that I am a PDC allumni of Aranya.
@rajeswarituta8871
@rajeswarituta8871 10 ай бұрын
Pl
@narralalitha9633
@narralalitha9633 5 ай бұрын
Great work and effort by Narsanna garu and padma garu. One can not value their work. Their work will elevate the quality of environment to high level. Hats off to Narsanna and his family.
@arideas3388
@arideas3388 2 жыл бұрын
This is The best video of the year ❤️ thank you Raitu Nestam
@prasadd9167
@prasadd9167 2 жыл бұрын
Thank you very much sir.
@rajaneekota6561
@rajaneekota6561 2 жыл бұрын
Dear God, now man also creates forest,see,how wonderful this 🙏
@ravikumarjorige3364
@ravikumarjorige3364 Жыл бұрын
Greatest victory
@pamidimadhusudhanarao752
@pamidimadhusudhanarao752 2 жыл бұрын
Great Couple. Your commitment would be a leading light for the future generations. Hats off
@subbaraotv3923
@subbaraotv3923 2 жыл бұрын
Super pedayana 🙏🙏
@ashokchowdarydivyakolu9518
@ashokchowdarydivyakolu9518 2 жыл бұрын
Nature matladutunnatundi sir... Miru matldutunte.... Very inspirational
@bukkepavankumarnaik
@bukkepavankumarnaik 2 жыл бұрын
Excellent words sir
@rajich8022
@rajich8022 4 ай бұрын
As anchor question yenti? Adaviloo yelaa vundadam yenti we all are dying to have such a good garden… nature is amazing
@mahamadshafi4179
@mahamadshafi4179 2 жыл бұрын
Thanks for this message agricultural development of my mother land place 👍 telling smooth understand for small farmers & shortly 👍 long time story in cloud important bits why not take care that's true thanks for Aranya and his family members
@Adorablemedia468
@Adorablemedia468 2 жыл бұрын
Super Sneha akka! Proud of you and your parents!❤️❤️❤️
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 2 жыл бұрын
మాటలు లే ఉ 🙏🙏🙏🙏
@mylifegodgift5781
@mylifegodgift5781 2 жыл бұрын
Sir and medam and valla daughter manchiga chepparu mi alochana mi work superb
@rahulmalsani6202
@rahulmalsani6202 Жыл бұрын
You can't find any words to describe these people if you meet them..... These are the people with most beautiful hearts....
@manibooshangodavari5989
@manibooshangodavari5989 2 жыл бұрын
Wow..super sir..we shall visit and learn ur concepts.. hats off to both of ur passion..👌👍💐💐
@KiranRavuri1
@KiranRavuri1 2 жыл бұрын
Brilliant program, I wish there is coaching for future aspirants to replicate this. Great couple - govt should recognize and encourage. 🙏
@vsuja4846
@vsuja4846 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 sethakoti vandanaalu
@jayaprakashboddu1600
@jayaprakashboddu1600 2 жыл бұрын
One of the best videos I saw in this year
@satyas7004
@satyas7004 2 жыл бұрын
The Real satisfaction is that what she is Spending it's called Happiness For two hours enjoyment any body get only in parties and celebrations The difference between satisfactory happyness and temporary enjoyment
@balayangamuni2481
@balayangamuni2481 2 жыл бұрын
Good madam
@bikshamtadikonda79
@bikshamtadikonda79 2 жыл бұрын
మంచి ప్రాధాన్యత కల విషయం
@venkateshwarlutaduri6702
@venkateshwarlutaduri6702 2 жыл бұрын
I appreciate your work and living style,
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Excellent Agricultural like Ag university 👍🙏👍
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 2 жыл бұрын
Thanks sir nice to see you want to meet you . This concept will reduce all current problems with world.
@roshinibuddepu6190
@roshinibuddepu6190 2 жыл бұрын
Priceless video and priceless work
@jpoornakumar5262
@jpoornakumar5262 2 жыл бұрын
Excellent video. Lot of thanks to Raithunestham Foundation. Idhe mana jeevana vidhanam.
@prasadd9167
@prasadd9167 2 жыл бұрын
Thank for your feedback sir.
@divyasrinidhi1108
@divyasrinidhi1108 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏 salute to your idea....
@arunakumari2708
@arunakumari2708 2 жыл бұрын
🙏 great andi narasannagaru
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q 8 күн бұрын
Superbbbbbb madam
@nagakumari8819
@nagakumari8819 2 жыл бұрын
Great job 👍
@nageswararao4538
@nageswararao4538 2 жыл бұрын
మంచి విధానం. 1
@rajeswarikoneti1354
@rajeswarikoneti1354 2 жыл бұрын
Namaste sir n madam u r really great 👍
@arjun.gaming5142
@arjun.gaming5142 2 жыл бұрын
Great work and very long hard working families
@ramanji77
@ramanji77 2 жыл бұрын
Andariki adarsham avvali e dampathulu
@daranani23
@daranani23 2 жыл бұрын
Super
@rajich8022
@rajich8022 4 ай бұрын
Wow ❤❤❤… I also feel the same if we give just water to the plant it will give us abundant of food .
@swapnadanda
@swapnadanda 2 жыл бұрын
Wow excellent sir and mam
@madhusudhanreddy477
@madhusudhanreddy477 2 жыл бұрын
Hats of sneha great daughter parents are very lucky. ... keep it up ... thanks to rythu nestam.
@prasadd9167
@prasadd9167 2 жыл бұрын
Thanks for.your feedback.
@sivanagraj
@sivanagraj 2 жыл бұрын
Very Good Information.. Tq
@narasimhareddy8065
@narasimhareddy8065 Жыл бұрын
Great work. Nature developers. It is nothing but creation of Nature. When mixed trees grown at place, Agricultural Ecosystem and Biodiversity system developed. Followed by Birds and All types of animals take habitat. This is one of the model Food Forest project and thereby many Agricultural students, Researchers, Agroforesters , Scientists from all over the world will come to get train in this agroforest. Slowly this project will get good name and National Awards from the govt of India and more particularly from ministry of entertainment and forest, climate change. Lastly to say that this is a Agroforestry Education center.
@ashokkumar-gp2ty
@ashokkumar-gp2ty 2 жыл бұрын
Great Sir medam and sir ke 🙏🙏🙏🙏🙏
@guruswamygajula2436
@guruswamygajula2436 2 жыл бұрын
You are really great.
@ramadevitangirala8104
@ramadevitangirala8104 2 жыл бұрын
Padma garu meeku.. 🙏
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 2 жыл бұрын
Congratulations.....
@venuganta3740
@venuganta3740 2 жыл бұрын
Great work
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 2 жыл бұрын
GREAT 👍 VIDEO 🎥... I HAD EVER SEEN.... 🙄😁👏👏👏👏👏👏👏👏👏
@prasadd9167
@prasadd9167 2 жыл бұрын
Thank you
@arikelayadagiri4607
@arikelayadagiri4607 6 ай бұрын
Excellent
@rajendermuthyala3414
@rajendermuthyala3414 2 жыл бұрын
Great family in india mi lanti vallanu chusui chala nerchukovali undi maku
@ganeshnalakonda3618
@ganeshnalakonda3618 2 жыл бұрын
🙏🙏🙏 great family.
@chandrasekhar9218
@chandrasekhar9218 2 жыл бұрын
Thank you sir
@malavathkailash7389
@malavathkailash7389 2 жыл бұрын
Correct sir super asalu
@Hemusai
@Hemusai 6 ай бұрын
Our culture devlopment... 👌🏻👌🏻👌🏻💯
@padmasaliharsha8237
@padmasaliharsha8237 2 жыл бұрын
🙏🙏 more information thankyou
@lsnaidusubbu2824
@lsnaidusubbu2824 2 жыл бұрын
Best video of 2021 YR
@rameshalugulayellannaalugu263
@rameshalugulayellannaalugu263 2 жыл бұрын
Raithu rajyam super good 👍🤝 and
@jalajabakkannagari8659
@jalajabakkannagari8659 2 жыл бұрын
Good job 🙏.
@vemulapallyvenkataramaiah6033
@vemulapallyvenkataramaiah6033 2 жыл бұрын
Better life for vanaprastham
@ajithkumar5349
@ajithkumar5349 2 жыл бұрын
Doctor garu looking georgious 👌👌👌👌👌
@yuvasenachaitu
@yuvasenachaitu 2 жыл бұрын
great information
@prasanthnaturalfarming7394
@prasanthnaturalfarming7394 2 жыл бұрын
Excellent 👌👌👌👌👌👌👌
@achantaravi9944
@achantaravi9944 2 жыл бұрын
Super 🙏👍
@anuradhapusapati5455
@anuradhapusapati5455 2 жыл бұрын
Excellent video 👌
@vsuja4846
@vsuja4846 2 жыл бұрын
Great family
@venkatg6202
@venkatg6202 Жыл бұрын
Very good documentry nice interactive natural
@archanakotapati9920
@archanakotapati9920 Жыл бұрын
Congratulations sneha..very proud of you
@jayaprakashboddu1600
@jayaprakashboddu1600 2 жыл бұрын
Fantastic madam
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 7 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 28 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
17:43
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 7 МЛН