No video

పెదరాయుడు షూటింగ్ లో నాకు రజినీకాంత్,మోహన్ బాబు మధ్య ఏం జరిగిందంటే |Actor Anandraj About Pedarayudu

  Рет қаралды 339,231

SumanTVWorld

SumanTVWorld

Күн бұрын

Watch►పెదరాయుడు షూటింగ్ లో నాకు రజినీకాంత్,మోహన్ బాబు మధ్య ఏం జరిగిందంటే |Actor Anandraj About Pedarayudu | Telugu World

Пікірлер: 403
@Vinay-Chedulla
@Vinay-Chedulla 4 жыл бұрын
చిన్నప్పుడు మీ విలనిజం చూసి ఉచ్చ పడేది సార్ 👌👌👌👌🙏
@sunandaarts2438
@sunandaarts2438 4 жыл бұрын
ఆంనద్ రాజ్ అంటే ఎవ్వరికి- తెలియదు.గజ అంటే అందరికి తెలుసు .తెలుగు ఇంత బాగ మాట్లడినందుకు సంతోషం
@sivaji3192
@sivaji3192 4 жыл бұрын
అన్నా గ్యాంగ్ లీడర్,బావ బావమరిది,పెదరాయుడు సినిమా వచ్చినప్పుడు నేను చిన్న పిల్లోడు.గ్యాంగ్ లీడర్ లో విలన్ అంటే వీడేరా అన్నట్టుగా నటించారు.సూపర్ 🙏..
@mulla.haneefmulla.haneef8582
@mulla.haneefmulla.haneef8582 4 жыл бұрын
V love you sr మా తెలుగు కుక్కల కంటే మీరు చాలా మంచి గా తెలుగు మాట్లాడు తున్నారు కృతజ్ఞతలు సార్ మా దరిద్రుల కంటే మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
Currect
@KumarKumar-cb3lf
@KumarKumar-cb3lf 4 жыл бұрын
bhanuprasad singer.kadiam correct sir
@yuvafitness3437
@yuvafitness3437 4 жыл бұрын
Venky mama movie ki vala fmly interview chudali. Forgien lo putti periginatu buildup icharu..
@jeevansting2002
@jeevansting2002 4 жыл бұрын
Specially better than Vijay Devarakonda, he is an insult to telugu jaathi
@anantharaaj1873
@anantharaaj1873 4 жыл бұрын
Thank you sir.. Love you too....
@dr.koyyasrinivasulu
@dr.koyyasrinivasulu 4 жыл бұрын
విలన్ పాత్రలకు ప్రాణం పోశారు ఆనందరాజ్..మంచి నటుడు!
@vijaymareddy5037
@vijaymareddy5037 3 жыл бұрын
Sir movies cheyandi
@alluvenkat8208
@alluvenkat8208 4 жыл бұрын
తెలుగు వారు కాకపోయినా తెలుగు వారికి ఎప్పుడు దగ్గరుండే పాత్రలు చేశారు. ఇప్పుడు కూడా తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించారు బాగా మాట్లాడారు!! కొంతమంది తెలుగు వాళ్ళతో పోలిస్తే మీరు సూపర్..🙏🏻❤️
@veerababualamanda2797
@veerababualamanda2797 Жыл бұрын
వాళ్ల అమ్మ గారు తెలుగు నాన్న తమిళ్ అంటే మన ఆంధ్ర rilevtees ఆయన
@vadlasrinivaschary2679
@vadlasrinivaschary2679 4 жыл бұрын
తెలుగు వాళ్లే తెలుగు మాట్లాడడం లేదు, మీరు సూపర్ సార్ తెలుగు మాట్లాడి తెలుగు వాళ్ళ మనసు దోచుకున్నారు,
@dr.d.rajumd1599
@dr.d.rajumd1599 4 жыл бұрын
నా చిన్నప్పుడు ముద్దుల మావయ్య సినిమా లో ఆనందరాజ్ గారు గజా అనే రౌడీ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను
@KalyanBVenkat
@KalyanBVenkat 4 жыл бұрын
Gajaa gang leader movie lo kadha
@moggasattibabu4022
@moggasattibabu4022 4 жыл бұрын
Ganga leader lo mee charcter super sir
@DEVENDRA7339
@DEVENDRA7339 4 жыл бұрын
Jai balayya 💪
@venkyram876
@venkyram876 4 жыл бұрын
Yes
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
గుడ్ యాక్టర్ సార్ మీరు 👍👌💐 ఏకాంబరం&కనకాంబరం (గ్యాంగ్ లీడర్)
@arishekrishna1897
@arishekrishna1897 3 жыл бұрын
Sir dood frié!d gan&le@$
@kganga6129
@kganga6129 4 жыл бұрын
మీరు.మంచి.విలన్.మీ.కెరియర్.ఇంకా.20.ఇయర్స్.కొనసాగాలని.కోరుచున్నాను
@venkymayakanty3194
@venkymayakanty3194 4 жыл бұрын
మరకతమణి లో మీ కామెడీ సూపర్ సర్👌👌👌👌
@kadesheduru4697
@kadesheduru4697 4 жыл бұрын
మా అందరికీ మీరు గజ గానే బాగా తెలుసు సర్.
@kadesheduru4697
@kadesheduru4697 4 жыл бұрын
గ్యాంగ్ లీడర్ లో మీరు కేక . నిజంగా మీరంటే భయపడే వాళ్ళం.
@Gtt985
@Gtt985 4 жыл бұрын
Haha yes ekambaram..kanakmbram
@ramreddy9930
@ramreddy9930 4 жыл бұрын
Avunu bro you are right nejam ga biyapade vallam
@rajukommu8396
@rajukommu8396 4 жыл бұрын
ఏకాంబరం కనకాంబరం కాన్వెంటుకు ఎక్కువ కాలేజీకి తక్కువ 😍😅😅😅☺️☺️☺️☺️
@Gtt985
@Gtt985 4 жыл бұрын
@@rajukommu8396 haha yes tassarovula boddu..sukka...
@rajukommu8396
@rajukommu8396 4 жыл бұрын
మా సుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకి తక్కువ వారీ నీ తస్సారావులో నా బొడ్డు బలిటోడివయ్య ఎస్పీ మహానటుడు రావుగోపాలరావు. ఆయన నటన అపూర్వమ్, అనితరసాధ్యం.
@akkivarshatriber2030
@akkivarshatriber2030 4 жыл бұрын
264.కామెంట్స్.లో.. ఒక్కటి కూడా.anti.కామెంట్ రాలేదు అంటే.....మీరు.ఎంత.మాంచి.వారో.పవర్ ఫుల్.. supper
@srinivasbuddha3812
@srinivasbuddha3812 4 жыл бұрын
నేను చాలా సినిమాలలో చూశాను కానీ కొంతమంది విలన్ పాత్రలు చేసే వారిలో మంచి మనసున్న వారుంటారు
@murthyinutube
@murthyinutube 4 жыл бұрын
సరైన విలన్ అంటే నువ్వేరా బాబు. చిన్నప్పుడు పెదరాయుడు లో కనిపిస్తే చాలు భయపడి చచ్చేవాడిని. బచ్ గయా సాలా.
@chiranjeevig6068
@chiranjeevig6068 4 жыл бұрын
Gang leader lo aythe cheve nelipinappudu byam vesi paripoyavalam
@worshipper...titusvinu1319
@worshipper...titusvinu1319 4 жыл бұрын
Pedhayarayudu movie lo unkul la unnadu.. 25 years taruvata.. Eppudu chustey.. Young la unnaadu
@venkatakrishnaraju5078
@venkatakrishnaraju5078 4 жыл бұрын
Repect ichi matladu murthy
@murthyinutube
@murthyinutube 4 жыл бұрын
@@venkatakrishnaraju5078 కామన్ సెన్స్ వాడు భయ్యా. అది ఒక కాప్లిమెంట్,అభిమానం తో అన్నమాట. సినిమా యాక్టర్స్ ని వ్యవహరికంలో ఏక వచనం లొనే అడ్రెస్ చేస్తాం. అయినా, సోషల్ మీడియాలో ప్రతీఓడు అవతలోడికి లెక్క్చర్లు ఇచ్చేయడమే ముందు వెనుక ఆలోచించకుండా.
@MadanKumar-uy4iu
@MadanKumar-uy4iu 4 жыл бұрын
Now he is comedian
@naidumarri8891
@naidumarri8891 4 жыл бұрын
గ్యాంగ్ లీడర్ లో మీరు చేసిన# ఏకాంబరం #కేరక్టర్ ఎప్పటికి మరచిపోలేము sir. Superrr
@msahidpatan1485
@msahidpatan1485 4 жыл бұрын
ఏకాంబరం కాదు కనకాంబరం
@PavanKumar-ib7zp
@PavanKumar-ib7zp 4 жыл бұрын
Chinnappudu pedarayudu movie chudalante bayamesedhi..maa amma maatram chusedhi family movie ani.. really u nailed it.. but monna Mee jackpot chusi seat pina padi padi navvanu... Blessed to watch jackpot
@MangalampalliSuryam
@MangalampalliSuryam 4 жыл бұрын
Anand Raj , on screen you are the best villain , What a down to earth and respect . All the best
@anantharaaj1873
@anantharaaj1873 4 жыл бұрын
Thank you sir
@leninjr3206
@leninjr3206 4 жыл бұрын
తెలుగు మాట్లాడుతూటే చాలా హాపీ గా వుంది sir
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 4 жыл бұрын
Good interview, the anchor is so good he mingled with any actor so naturally,every anchor should have this qualification.👌👌👌👌
@rajeshchintala1847
@rajeshchintala1847 4 жыл бұрын
Great actor... Nice talking sir... All the best sir.... Telugu chala baaga matladu thunaru ...😍👌👍
@vanamusreeramurthy7417
@vanamusreeramurthy7417 4 жыл бұрын
గ్యాంగ్ లీడర్ సినిమా లో మిమ్మల్ని చూసి భయ పడే వాళ్ళం.
@kganga6129
@kganga6129 4 жыл бұрын
ఆనంద్.రాజ్.గారు.బెస్ట్.ఆఫ్.లక్.సార్
@guruprasadmolaka5711
@guruprasadmolaka5711 4 жыл бұрын
Very nice
@Ashokyadavkannan
@Ashokyadavkannan 4 жыл бұрын
ఆనంద్ రాజ్ గారి నటన గురించి తెలుసు...ఆయన తమిలుడే అయినాకూడా ...ఆయన మాట్లాడే తెలుగు కోసం మాత్రమే.. చూశాను. మన తెలుగు హీరోలు మాట్లాడే తెగులు, తంగ్లిష్... వాళ్ల ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను...
@sunandakurapati2945
@sunandakurapati2945 21 күн бұрын
Vvallamma swarnalata Telugu babu
@NationalMaths_9346
@NationalMaths_9346 2 ай бұрын
Chinnappudu, Nenu Theatre lo chusina First movie MUDDULA MAVAIAH. GAJA ane Villan Role chesaru. Chala Bayam vesindi..You r blessed Actor. God bless u sir. Dr. Pradeep, lecturer.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@saiprasadakuthota5721
@saiprasadakuthota5721 Жыл бұрын
We really enjoyed your roles and you made our childhood so memorable Mr.Actor garu. Please come and act more character's in telugu industry.
@YadadrirajuYadadriraju
@YadadrirajuYadadriraju 4 жыл бұрын
హీరో అవుదా మని.వచ్చి.విలన్.క్యారెక్టర్.కు అంకితమయ్యడు😩😥🤔🤔
@mahendrankrishnan41
@mahendrankrishnan41 4 жыл бұрын
தமிழன் தனித்திறன் காட்டி விட்டீர்கள் அண்ணா...... மரியாதை எளிமை... அனைவருக்கும் பதில்.... நன்றி அண்ணா.... நம்பியார்.... இவர் போன்ற மனிதர்கள் உண்மையில் நிஜ கதாநாயகர்கள்
@chandrasekharravella3074
@chandrasekharravella3074 4 жыл бұрын
Gang leader is epic...his characterisation and Mannerism man he scared 85-90 kids very badly...still the remember that Ball head
@dilipkarkalla6305
@dilipkarkalla6305 4 жыл бұрын
Raghavendra movie lo "I like it "supppperrrrrr acting
@VishnuVishnu-jh6pb
@VishnuVishnu-jh6pb 4 жыл бұрын
Chala manchiga mataladaru anandraj sir
@leninjr3206
@leninjr3206 4 жыл бұрын
సార్ మీ క్యారెక్టర్ మంచిగా వుంది కాబట్టి ఈ నీ సినిమాలు చేసారు గుడ్ sir
@srisaimaddikatla1843
@srisaimaddikatla1843 4 жыл бұрын
Sir,Reel life lo Manchi villan and Actor,Real life lo Manchi person.Meeru Inka Manchi cinemalu cheyyali sir.
@bandisadananda2241
@bandisadananda2241 4 жыл бұрын
Pedaraayudu Mee Patra super
@pavanayyapavaddadi
@pavanayyapavaddadi 4 жыл бұрын
You remembered me for ekambaram In Gang leader villian
@peterbrooks397
@peterbrooks397 4 жыл бұрын
Hi. Speaking is good Telugu. Congratulations
@purushothamsattar9867
@purushothamsattar9867 4 жыл бұрын
Gang Leader 💪💯 sooper
@rajasekhar2879
@rajasekhar2879 4 жыл бұрын
Jackpot lo mee comedy super sir
@klingaiah9363
@klingaiah9363 4 жыл бұрын
మీ యాక్టింగ్ సూపర్ సార్
@jakkulasudhakarraju7378
@jakkulasudhakarraju7378 4 жыл бұрын
తెలుగు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు హాట్సోఫ్
@mastichannel1145
@mastichannel1145 4 жыл бұрын
1.gangleader 2.pedharaidu This two movie great villan sir
@mallisana9440
@mallisana9440 4 жыл бұрын
anand raju garu meeru super
@Flutrix994
@Flutrix994 4 жыл бұрын
Sir, you are a superb actor and Person, i met u in Malaysia still remember the kind words and your behaviour, வாழ்க வலம் and நலமுடன் 🙂👍
@artandcrafts6893
@artandcrafts6893 4 жыл бұрын
మీరు అంటే చాల భయం వుండేది సార్
@muralimanohar502
@muralimanohar502 2 жыл бұрын
Very nice sir meeru telugu chala baga matladuthunnaru sir Tamil actor ayee vundi telugu chala baga matladuthunnaru sir thanks andi
@msiva2468
@msiva2468 4 жыл бұрын
పెద్ద రాయుడు లో మీ క్యారెక్టర్ సూపర్ సార్
@n.s.kirankumarkumar9290
@n.s.kirankumarkumar9290 4 жыл бұрын
BOTH MOHAN BABU AND THAILAIVAA RAJNIKANTH WERE THE STUDENTS IN CHENNAI FILM INSTITUTE
@surya-srmv5491
@surya-srmv5491 4 жыл бұрын
First thankful to this channel for brought him outside world... bcz we saw his volanism such wonderful movies.. nd now we seeing such coolness of his body language , coolwords .. more happy for speaking in Telugu..
@ammalapurivijayakumar7493
@ammalapurivijayakumar7493 4 жыл бұрын
Supeer sri
@sankarpsr
@sankarpsr 4 жыл бұрын
i feel ur the most underrated actor...
@geethamadhuri4.033
@geethamadhuri4.033 4 жыл бұрын
Best actor 😀😀😀😀😀my favorite vilan
@vikrampotturi7659
@vikrampotturi7659 25 күн бұрын
People from tamil industry will talk with their hearts and they are very humble and respectable
@saidarajjekkula2632
@saidarajjekkula2632 4 жыл бұрын
Very nice your language .thank you.
@yohanp9698
@yohanp9698 4 жыл бұрын
Gang Leader log me acting super Sir
@bhagath_Singh
@bhagath_Singh 4 жыл бұрын
Gang leader movie lo chinnapudu kaadu ippudu chusina mimmalni bhayam vestundi sir... Such a great actor... Hats off sir..
@sattibabu8466
@sattibabu8466 4 жыл бұрын
So nice very long time super
@motherkajalkajal5914
@motherkajalkajal5914 4 жыл бұрын
Sir meru telugu chala baga matladutunnaru sir thanks❤❤❤❤❤❤❤❤❤
@prathaplic4421
@prathaplic4421 4 жыл бұрын
గ్యాంగ్ లీడర్ లో మీరు కేక
@surendravadlani8646
@surendravadlani8646 4 жыл бұрын
నా వయస్సు33 సంవత్సరాలు, ఇప్పటివరకు నాకు మీ పేరు ఆనంద రాజ్ అని తెలియదు. గజా నే నాకు తెలుసు.......
@chidanandaa8876
@chidanandaa8876 4 жыл бұрын
Really he is a good actor sir. Good personality. Good jab sir. All the anchors go behind the hero's. The public want to see this kind of character artists interview. Thank you sir. I liked him very much.
@nsomashekar3397
@nsomashekar3397 4 жыл бұрын
Good interview sir anand raj garu
@DhaVarPDP
@DhaVarPDP 4 жыл бұрын
Good acting performance........good Telugu speaking actors......all the best to Anandraj garu.......👍
@chatarajupallishivashankar8529
@chatarajupallishivashankar8529 3 жыл бұрын
Raghavendra movie Looo Meru chesena Villanijam i Like it Naku Chala Estam Sir
@fromkarunakar
@fromkarunakar 4 жыл бұрын
He did full time comedian roles in Recent movies.Naanum Rowdy Daan and other movies..Such a wonderful human and down to earth ..
@vadlasrinivaschary2679
@vadlasrinivaschary2679 4 жыл бұрын
గ్యాంగ్ లీడర్ లో మీరు చేసిన యాక్షన్ supar
@mohannarthu7123
@mohannarthu7123 4 жыл бұрын
Gang leader lo superrr acting sir
@srikanths2741
@srikanths2741 4 жыл бұрын
such a humble and humorous man off the set..
@kotivemavarapu8126
@kotivemavarapu8126 4 жыл бұрын
Anand Raj garu 🙏🙏🙏🙏
@gorrepatiseetharamprasad6186
@gorrepatiseetharamprasad6186 4 жыл бұрын
Chala thanks for chanal memu as a prekshakudiga villans intha manchi manastatvamu untunda acharyamu
@mylife_myfood_mymovies
@mylife_myfood_mymovies 4 жыл бұрын
U can do villian and comedy roles u r the complete actor we luv u all anna
@listan2sanjay
@listan2sanjay 4 жыл бұрын
Adbhutham mee natana sir❤
@rajakumarchikile7847
@rajakumarchikile7847 4 жыл бұрын
In Gangleader movie His acting is very nice
@nareshn912
@nareshn912 4 жыл бұрын
Super sir i like your speaking about your language and spirituality. God bless u sir. Super super tq
@gowthamgujjala8570
@gowthamgujjala8570 4 жыл бұрын
Gang leader movie lo kanakambaram character super
@prakashys4839
@prakashys4839 3 жыл бұрын
The way of talking telugu is very good sir
@duttarapurajesh3268
@duttarapurajesh3268 4 жыл бұрын
Thnkas anna maa Andhra parajalanu gowravinchinaduku
@reddyda
@reddyda 4 жыл бұрын
The guy looks younger than Prabhas
@vijayram3867
@vijayram3867 Жыл бұрын
Super actor anandraj
@badhriallupurivlogs1569
@badhriallupurivlogs1569 4 жыл бұрын
తెలుగుతల్లికి ఇద్దరుకవలపిల్లలు,1తమిళ్2కన్నడ.
@prathaplic4421
@prathaplic4421 4 жыл бұрын
Super sir gaja garu
@shyamb1991
@shyamb1991 3 жыл бұрын
Chaala mruduvugaa maatlaadathaaru sir meeru nice talk
@tsb1
@tsb1 4 жыл бұрын
We all scared of you for your roles We all love you for your acting
@anantharaaj1873
@anantharaaj1873 4 жыл бұрын
Thank you sir love you too....
@rameshchinnam5087
@rameshchinnam5087 4 жыл бұрын
U r so good action in u r films
@ramakrishna-su5mr
@ramakrishna-su5mr 4 жыл бұрын
Sir enu telugu fan of yours.sir romba telugu nalla pesereum. Enuku romba nadri super ga mataldutunnaru
@rummyrummy5781
@rummyrummy5781 4 жыл бұрын
Those are having talent every one can praise .Example Jr.NTR
@stephen3111
@stephen3111 4 жыл бұрын
Mi vilanism lo looks thone bayapedatharu sir👌👌👏😍
@khammapativenkatvenkat8661
@khammapativenkatvenkat8661 4 жыл бұрын
Super sir
@bijjamsambasivareddy8055
@bijjamsambasivareddy8055 4 жыл бұрын
One of the best villain in 90's in TFI.....and i love ur comedy rolls in markathamani and jackpot.....i saw these movies again and again for ur comedy timing sir......superb...
@tvr6543
@tvr6543 3 жыл бұрын
Mee roudy acting superb sir
@gopisettibhaskararao714
@gopisettibhaskararao714 4 жыл бұрын
Super sir meeru. Good.
@akkalamallik2465
@akkalamallik2465 4 жыл бұрын
చాలా బాగా తెలుగులో మాట్లాడారు
@DEVENDRA7339
@DEVENDRA7339 4 жыл бұрын
10:40 about NBK jai jai balayya ✊✊✊
@krishnadommaty3806
@krishnadommaty3806 4 жыл бұрын
thanks channel meeru elantivaarini thisukuvachinandhuku
@srinathsrinathcg2549
@srinathsrinathcg2549 4 жыл бұрын
I like ur villanisam in Muddala mavayya
@ssss-mr8pm
@ssss-mr8pm 4 жыл бұрын
His attitude is down to earth👌
@chinnagandhamchinnagandham6399
@chinnagandhamchinnagandham6399 4 жыл бұрын
అయ్యో సార్ మీ పేరు ఆనంద్ రాజ్ అని ఇంతవరకు నాకు తెలీదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ పేరు గజ అని తెలుసు ఏ సినిమాలో చూసినా మీరు క్యారెక్టర్ కు ప్రాణం పోస్తారు నిజంగా మీ విలన్ పాత్ర చూస్తే ఉచ్చ పోసుకుంటారు ఇప్పటికీ కూడా సూపర్ సార్ మీరు సూపర్ సూపర్
@gatlameena7844
@gatlameena7844 3 жыл бұрын
S
@n.s.kirankumarkumar9290
@n.s.kirankumarkumar9290 4 жыл бұрын
HIS MEMORABLE ROLES "GANG LEADER" WITH MEGASTAR "MUDDULA MAVAYYA" WITH NATASIMHA BALAYYA BABAYI "BAASHA" WITH SUPERSTAR AND MANY MORE
@chirnjeevisuperneelapu8240
@chirnjeevisuperneelapu8240 4 жыл бұрын
Very nice talking
@roopendrawardlaw
@roopendrawardlaw 3 жыл бұрын
Excellent acting in Gang Leader
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,8 МЛН
Pedarayudu Movie || Rajinikanth Best Dialogue Scene || Mohan Babu, Soundarya || Shalimarcinema
8:38
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН