పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం | AP Pensions - TV9

  Рет қаралды 161,157

TV9 Telugu Live

TV9 Telugu Live

Ай бұрын

పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం | AP Pensions - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#APPensions #cmchandrababu #tv9telugu
credits : #srikanthrayancha

Пікірлер: 189
@polisettijaishankar4649
@polisettijaishankar4649 Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన ఎప్పుడూ లేని మార్పు జగనన్న ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే కానీ చంద్రబాబు నాయుడు లో మార్పు రాలేదు ఇప్పటికైనా అర్థమైందా సంక్షేమం ప్రజలకు ఎంతో అవసరం ఇదే కదా జగనన్న కూడా చేసింది ఐదు సంవత్సరాలు
@yasodavaddeswaram8146
@yasodavaddeswaram8146 Ай бұрын
, నిజం చెప్పాలంటే జగన్ అన్న ప్రజల కు మంచి చేశాడు జగన్ అన్న జై జగన్ జై జై జగన్
@MaqdoomNizami-xp5fr
@MaqdoomNizami-xp5fr Ай бұрын
😂😂
@sksiva8740
@sksiva8740 Ай бұрын
3000/- pension ani chepi dasalavariga Pension penchukuntu poyadu jagan.... 2250 2500 2750 3000 CBN 1st year (from April month onwards) 4000 istunadu......
@srinunamala1593
@srinunamala1593 Ай бұрын
ఇవన్నీ నిజంగా ఇస్తారా అబద్ధమా నిజమా నాకు డౌటే ఈ పూర్తిగా ఎవరో సగం ఆపేస్తారు ఇది నిజం 2014లో చూసాం కదా అండి ఇది సేమ్ అంతే
@boppannad.k.n5701
@boppannad.k.n5701 Ай бұрын
ayithe Naku next month 45000 ravale
@KIRAN-rg9qf
@KIRAN-rg9qf Ай бұрын
100
@MahilaTelugu
@MahilaTelugu Ай бұрын
Inka maarara meru
@SuryanarayanaPotnuri-xd6ob
@SuryanarayanaPotnuri-xd6ob Ай бұрын
eppudu ami srilanka kadu
@ramireddysupriya7192
@ramireddysupriya7192 Ай бұрын
Andhariki isthe avuthadhi andhariki ivvam kadha ​@@SuryanarayanaPotnuri-xd6ob
@velpulavijaybabu2036
@velpulavijaybabu2036 Ай бұрын
ఇప్పుడు శ్రీలంక అవ్వదు. ఎందుకంటె, టీడీపి చేస్తే సంసారం. వేరేవాళ్లు చేస్తే, వ్యభిచారం.. వాలంటీర్లు తొ పంపిణి చేస్తే, కులం, మతం పార్టీ చూడకుండా, అవినీతి, లంచాలు లేకుండ, ముందుకు సాగుతది. అదే జన్మభూమి కమిటీలు కలగచేసుకొంటే ఆంధ్రప్రదేశ్ అవినీతి మయం అయ్యే ఛాన్స్ ఉంది.
@KiranGuttala-sc8dm
@KiranGuttala-sc8dm Ай бұрын
జగన్ గారిదే ఈ క్రెడిట్ మార్పుకి నాంది వేసింది జగన్ 🙏
@Sureshyoutudechannel
@Sureshyoutudechannel Ай бұрын
ఆంధ్ర లో సింహం 🦁 సింగిల్ పాలన దేశమంతా తిరిగి చూసేలా చేశాడు మన జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ సీపీ అధినేత జగన్ జై జగన్ జై జగన్
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Ай бұрын
మరిప్పుడు జరుగుతున్న దౌర్జన్యం హింస, దాడులతో తిరిగి తిరిగి చూస్తున్నారు దేశ ప్రజలు , ఎప్పుడూ ఒక ఎలక్షన్ తరువాత ఇలా ఎప్పుడన్నా జరిగిందా.......ఇంకా ఎంత జరగనయ్యున్నదో...
@Sureshyoutudechannel
@Sureshyoutudechannel Ай бұрын
జగన్ తెచ్చిన పథకాలు అమలు చేస్తున్న టీడీపీ ఇది జగన్ అంటే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై
@praveenkumar-uo6sn
@praveenkumar-uo6sn Ай бұрын
ఎవరు చేస్తే ఏంటి ప్రజలకు మంచి జరగాలి❤
@angelpriya314
@angelpriya314 Ай бұрын
పవన్ చౌదరి ఎక్కడ ఉన్నాడు. పొట్టి శ్రీరాములు pension అని పేర్లు పెడతాను అని అన్నాడు కదా. పవన్ చౌదరి బతుకంత చంద్రబాబు కి పాలేరు పని చేసుకోవడమే
@siddhardharaj-cr8jc
@siddhardharaj-cr8jc Ай бұрын
ఆంధ్రా నీ బీహార్ చేసేస్తారు
@VEERAPOGUHanumantharao
@VEERAPOGUHanumantharao Ай бұрын
విజన్
@faizahamedshaik6842
@faizahamedshaik6842 Ай бұрын
Ippudu Sri Lanka or Zimbabwe audha ?
@gnanendrareddy4222
@gnanendrareddy4222 Ай бұрын
Avadhu bro. TDP emina chesina right ane media undhi ga.
@official-sq5ns
@official-sq5ns Ай бұрын
Singapore 😂😂😂😂avuddi chudandi 1 year lo
@PVP1.
@PVP1. Ай бұрын
America avuthundhi
@VigneshKumar-nm9mm
@VigneshKumar-nm9mm Ай бұрын
Sampada srutistaru toralo
@Truth235
@Truth235 Ай бұрын
Ledhu babu garu unte emaina ayyidhiii....usa GDP ni kuda ap GDP beat chesthundhu choodandi.babu gari development ala untundhii...
@ArunStrong675
@ArunStrong675 Ай бұрын
పథకాల పేర్లు మార్చినంత మాత్రాన పెన్షన్ ఇచ్చినట్టు కాదు... జగన్ లాగా 5 యేళ్లు ఎలాంటి కొర్రీలు లేకుండా ఇవ్వాలి... అప్పుడు కదా మాట నిలబెట్టుకున్నట్టు
@PSathishReddy
@PSathishReddy Ай бұрын
ఆంధ్రా నీ బీహార్ చేసేస్తారు.
@MahilaTelugu
@MahilaTelugu Ай бұрын
Investments industries vastayi Cbn ..pichi jagan kadu
@phanidharkomma1836
@phanidharkomma1836 Ай бұрын
​@@MahilaTelugumundhu 13laks cr aapu vundhi ra eeipuka Mali ap trun over per yr entha neku theslus aasalu ivani chayalantay ap ki 80000 cr kavali per month ki 😮😮 ekada nunchi genkinivachi isthadu babu garu
@user_name2234
@user_name2234 Ай бұрын
@@MahilaTeluguyellow channels lo vastai, chusi tarinchu
@MahilaTelugu
@MahilaTelugu Ай бұрын
@@user_name2234 Microsoft,ISB,xenom valley,airport,IIIT,E seva first Country lo start chesindi Cbn..first teluskondi..kallu musukunte kanipinchavu
@user_name2234
@user_name2234 Ай бұрын
@@MahilaTelugu Andhra pradesh ki 14 years cm ga undi ye companies techaru, 14 years lo debts matrame undi, ye year lo kuda sampada srustinchaledhu, see the data and history of AP, now IT is in downfall, how can someone brings IT to AP?? for your kind info , AP having resources like largest coastal line, using state funds jagan started ports, edi resources use chesukuni sampada srustincham ante, also our AP is largest farming state, food processing units tevali, cbn 14 years lo okati ayina techada?? intavaraku kuppam ni model constituency ga chesukolekapoyadu own constituency develop cheyaledhu, IT companies 4 teste develop ayipoinatena??
@sankarareddydoma8865
@sankarareddydoma8865 Ай бұрын
రామోజీరావు గారి దినం ఎప్పుడు అండి
@seedarapuchandrakala913
@seedarapuchandrakala913 Ай бұрын
😂😂😂
@filmesindia2988
@filmesindia2988 Ай бұрын
😂😂😂😂😂
@ravimoses3629
@ravimoses3629 Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@johnkothapalli6013
@johnkothapalli6013 Ай бұрын
ఇపుడు ఇంకా మాటలే ఉండవు మన కమ్మ సోదరుడు జయ ప్రకాష్ నారాయణ కి జగన్ మీద ఈ విషయం లో 1 మార్క్ ఇచ్చాడు 100 కి మన కమ్మ సోదరుడు
@Prasad-37
@Prasad-37 Ай бұрын
నిజం...కమ్మనైన కమ్మ సోదరుడు
@surisettidevaki5867
@surisettidevaki5867 Ай бұрын
ఇపుడు శ్రీ లంక అవ్వాద
@sairamomsai4753
@sairamomsai4753 Ай бұрын
America kante richest state autundu current polam lo pandinchi prapancham anta ammutaru vinaleda miru
@sundeepleburu
@sundeepleburu Ай бұрын
singapoor
@khasimmd6736
@khasimmd6736 Ай бұрын
మా రాష్ట్రాన్ని శ్రీలంక పాకిస్థాన్ ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ మాయన్మార్ భూటాన్ నేపాల్ ఆదుకోవాలి మేము బవిషత్తులో మీ అందరికంటే ముందు వరుసలో ఉంటాం
@pramakrishna3578
@pramakrishna3578 Ай бұрын
ఇప్పుడు ఇరాన్ అయిపోతా ఆంధ్ర ప్రదేశ్ ఇంతింత పెన్షన్లు పెంచితే ఎలా అయ్యా స్వామి మేము కట్టేది గవర్నమెంట్ కట్టేది ప్రజల మీద లాగుతారు కదా
@Sureshyoutudechannel
@Sureshyoutudechannel Ай бұрын
పథకాలు వేస్ట్ అన్నారు ఇప్పుడు అవే ఇస్తున్నారు ఇది కదా జగనన్న అంటే జగన్ తెచ్చిన వాలంటీర్ పథకాలు కొనసాగిస్తున్నారు చంద్రబాబు జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్
@SrinuSrinu-lm8dg
@SrinuSrinu-lm8dg Ай бұрын
జై జగన్
@ammaodimathaananthananda7510
@ammaodimathaananthananda7510 Ай бұрын
NTR కే చంబా భరోసా లేపేసాడు,ఇప్పుడు... 😂
@ThomasVinci-pt5es
@ThomasVinci-pt5es Ай бұрын
జగన్ 65 లక్షలకు మించి పెన్షన్లు ఇచ్చాడు. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లు కలుపుకుంటే దాదాపు కోటి మందికి పెన్షన్లు ఇవ్వాలి. ఈ సంఖ్యను మర్చిపోవద్దు.
@ksranjinailu5448
@ksranjinailu5448 Ай бұрын
రాష్ట్రాన్ని శ్రీలంక చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారు. కానియ్యండి ఏం జరిగిన పోయేదేం లేదు. అనుభవించాల్సిందే.
@livingstonecon
@livingstonecon Ай бұрын
వొక్కడు వుంటే చాలు ప్రతిపక్షం లొ వాని పైనె ప్రజల ప్రెమంతా 😀
@kumarisarika21
@kumarisarika21 Ай бұрын
Singapore chesthunnaru ga,ippudu sommu appu kaaka heritage nundi thesthnava
@raon1290
@raon1290 Ай бұрын
Only publicity...last ki mottam cut chesi kondariki matram istaru
@vennumarella567
@vennumarella567 Ай бұрын
ఎవడిపేరు పెట్టిన ఎవడబ్బ సొమ్ము??? ప్రజల సొమ్ము
@user-kw8mo2rz4x
@user-kw8mo2rz4x Ай бұрын
Jaijagan❤
@Lokesh-xk6jw
@Lokesh-xk6jw Ай бұрын
Kidney patients ki already 10k istunaru indilo kotha emi vundhi
@SivaReddy-yb6pe
@SivaReddy-yb6pe Ай бұрын
Pichi lanjakodukulu
@pswaruparanirani4281
@pswaruparanirani4281 Ай бұрын
చంద్రబాబు గారు చేసిన మంచి పని ఏమైనా ఉంది అంటే అది పెన్షన్ లను చెప్పినట్లుగా పెంచటమే tq సార్
@user-kp2gy4cb6c
@user-kp2gy4cb6c Ай бұрын
State ni srilanka chestunadu Illa iste development ki money ekkada nundi vastayi
@Lokesh-xk6jw
@Lokesh-xk6jw Ай бұрын
Jagan sampada srutincha ledhu appulu chesadhu annadhu nizam ga state appulo vunthe eppudu ella istunadhu😂😂
@venkyvenkat7733
@venkyvenkat7733 Ай бұрын
Heritage nunchi konchem, buvi aunty redu gajulu ammademo😂😂
@user-fr3lf9lk8m
@user-fr3lf9lk8m Ай бұрын
Brahmini milk supply chestundi heritage ki inka cow milk sales taggi aa money ni prajalako ippistaru
@palaterusreenivaskumar856
@palaterusreenivaskumar856 Ай бұрын
About age limit of pensioners
@DVPaul399
@DVPaul399 Ай бұрын
రాజకీయ నాయకుల పేర్లు లేకుండా ఇస్తే చాలు... ఒకవేళ రాజకీయ నాయకుల పేర్లు కావాలంటే ఏంతో కొంత శాతం డబ్బులు కలిపి ఇవ్వాలని నా అభిప్రాయం.
@marypleaseprayourfamilyani8803
@marypleaseprayourfamilyani8803 Ай бұрын
With their own salary loo undi he Vala
@KRamu-fu9pl
@KRamu-fu9pl Ай бұрын
1500 crores bokka
@user-fu6it8ye1t
@user-fu6it8ye1t Ай бұрын
Eppudu, bhear,avada
@PVP1.
@PVP1. Ай бұрын
Ledhu America avuthundhi....chusthav gaa
@pandugulaganesh5087
@pandugulaganesh5087 Ай бұрын
సీబీన్ ఏమి చేసిన వైసీపీ చేసినవే చేస్తాడు అది జగన్ అంతే
@uriaisNa4889
@uriaisNa4889 Ай бұрын
Srilanka Singapore Zimbabwe 😂😂😂
@kingjagan8997
@kingjagan8997 Ай бұрын
అంటే...ఇప్పుడు AP శ్రీలంక కాదా....😂😂😂😂
@devasahayampothala3596
@devasahayampothala3596 Ай бұрын
ఇపుడు ఇస్తున్న వారందరికి అనగా ఒక్కరికీ తక్కువ గాకుండా ఇస్తే అప్పుడు చెప్పండి. రాబోయే రోజుల్లో ఏవో కారణాల చూపి తగ్గించు పోతారు.
@ashokreddy5244
@ashokreddy5244 Ай бұрын
Ap ఏమి ఐపోతుంది
@harikrishna5666
@harikrishna5666 Ай бұрын
Ap will become a sri lanka after 10 years
@lakshmikumari4313
@lakshmikumari4313 Ай бұрын
Andrani srlanka babugare chesthunadu.
@Nationlover11
@Nationlover11 Ай бұрын
ఇప్పుడు ఆంధ్ర శ్రీలంక అవ్వడా పచ్చ మంద, ఓ పచ్చ మీడియా?
@harikrishna5666
@harikrishna5666 Ай бұрын
Employees ki first day salary istara?
@Totogadu
@Totogadu Ай бұрын
First vallake istaru endhukante elections lo valla sahaya sahakaralu bagunnai kada
@sivakumarparimi4134
@sivakumarparimi4134 Ай бұрын
ఇస్తారు. ఎంజాయ్.
@y.skishor7347
@y.skishor7347 Ай бұрын
SRILANKA KADHUU EPHDHUU AFRICA IEPODHI ...
@user-vv6du1fs8k
@user-vv6du1fs8k Ай бұрын
ఏంత మందికి ఇస్తారు 67లకషలమందిక లేదా -
@ravimoses3629
@ravimoses3629 Ай бұрын
Ippudu vasthundi Maza.... Congratulations to All Ap people 🎉🎉🎉🎉
@Vijay55777
@Vijay55777 Ай бұрын
*ఇవన్నీ ఇస్తే మంచిదే కదా*
@ballubalaji9991
@ballubalaji9991 Ай бұрын
ఇది బ్రేకింగ్ ఏంట్రా బాబు పెరు మర్చుకోవడం మామెలే కదా ఇది వరకు దాచి ఏప్పుడో అమలు చెసేవాడు ఇప్పుడు వెంటనే రెండు అమలు చెస్తున్నడు ఇంక జివో ఐతే జరి అవ్వలేదు కాదు
@venkataramana9555
@venkataramana9555 Ай бұрын
Maroon srilanka,zimbabai,somalia
@pedapenkisiva564
@pedapenkisiva564 Ай бұрын
Great CM Jagan Anna 🎉🎉
@RsivaRsiva-or9fi
@RsivaRsiva-or9fi Ай бұрын
ఆంధ్రEVM ప్రభుత్వ.😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@raon1290
@raon1290 Ай бұрын
Ivanni ichhevena
@khalandarshaik6923
@khalandarshaik6923 Ай бұрын
Dbt patakalapaina any updates ivvandi please
@rajeshmenditelugupeople9159
@rajeshmenditelugupeople9159 Ай бұрын
జై హో జగన్ ఇది రా జగన్ పవర్ 2014 to 2019 దాక ఇలాంటి పధకాలు ఇచ్చాడా 😂😂😂
@GowrikumariJinnala
@GowrikumariJinnala Ай бұрын
Yevaru istaru pensions
@HeroHero-fj8uz
@HeroHero-fj8uz Ай бұрын
Can anyone tell how much pention for dialysis patients
@prabhakarson1987
@prabhakarson1987 Ай бұрын
Kidney dialysis vallaki aldy jagan 10k esthunadu kadha Malli jagan ni follow athunav dhenki
@HeroHero-fj8uz
@HeroHero-fj8uz Ай бұрын
Yes bro he doesn't caring about dialysis patients
@Trinadhkumar-zj8un
@Trinadhkumar-zj8un Ай бұрын
yevariki istaru pension old list lo vunna valla ledha new gaa apply chesena vara?
@Apనిరుద్యోగులు
@Apనిరుద్యోగులు Ай бұрын
May june మంత్స్ పెన్షన్ health baleka tesukoleni వాళ్లకు జులై మంత్స్ tho కలిపి ఇవ్వమని గవర్నమెంట్ ki infoam cheyandi plz
@KrishnaReddy-mv7ze
@KrishnaReddy-mv7ze Ай бұрын
పసుపు బిళ్ల ఉంటేనే అంటగా పధకాలు ఇచ్చేది
@rajubhoopathy145
@rajubhoopathy145 Ай бұрын
మరి బిజెపి, జనసేన వారు ఏ బిళ్ళలు తగిలించుకుని గవర్నమెంట్ ఆఫీసు లకు పని మీద వెళ్ళాలో ఇంకా ఎవరూ తెలియజేయలేదు మిత్రమా !
@KrishnaBotta-wq6gv
@KrishnaBotta-wq6gv Ай бұрын
50 సం దాటిన వారికివ్వరా?😅😅😅😅😅😅😅
@gurunadhk739
@gurunadhk739 Ай бұрын
Eppudu srilanka avvadhu
@a.rajesh9700
@a.rajesh9700 Ай бұрын
Dailioses ki all redag 10 k nay gaa
@apsaramedicals3978
@apsaramedicals3978 Ай бұрын
40 ఏళ్ళ ఇండస్ట్రీ జగన్ బాటలో నడవాల్సిందే
@subbuk8108
@subbuk8108 Ай бұрын
జై జగన్
@korrapatikorrapati8844
@korrapatikorrapati8844 Ай бұрын
67 LKS KI CONTINUE 20124 TO 2029 VARAKU ANNI HAMEELU ESTHE CBN GREAT CM
@mani.j2981
@mani.j2981 Ай бұрын
Eppudu AP srilanka avada 😂😂
@sairamomsai4753
@sairamomsai4753 Ай бұрын
Inka RTC bus 🚌 tickets taggistaru rate current bill taggistaru 🧅 onion taggistaru
@urstrulyraMa93
@urstrulyraMa93 Ай бұрын
Adhi avvadamma😂
@sairamomsai4753
@sairamomsai4753 Ай бұрын
@@urstrulyraMa93 endukavadamma current pandistaru rastam sampadana penchutaru Inka anta labale emanukuntunnav koddiga agandi meeku telitledu twaralo rasthram America avvabotundi emanukuntunnaru miru wait and see 🙈
@sairamomsai4753
@sairamomsai4753 Ай бұрын
@@urstrulyraMa93 tamato entha rate taggipoindi kanapadatlwda
@srirammurthychitikila8650
@srirammurthychitikila8650 Ай бұрын
Schemes em undavu inka
@a.rajesh9700
@a.rajesh9700 Ай бұрын
Andhra eppudu Srilanaka avvadaha Bihar avdaa...Medavalu eppdu adagaru emij..Monam Vedali kadaa
@ravikanth662
@ravikanth662 Ай бұрын
Sir please say about permanent migration widow pension
@radhakrishnamrajugadiraju
@radhakrishnamrajugadiraju Ай бұрын
ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారు.
@udaya5392
@udaya5392 Ай бұрын
mundu rules cheppu. ఏమన్నా కొర్రీ లు వుంటే ముందే చెప్పు. మేము ఆశ పడకుండా.ఎవరికి ఇస్తారో.
@ramachandrareddyc202
@ramachandrareddyc202 Ай бұрын
అన్నా.. ఏడుటోన్ని కూడా మాటమీద నిలబడేలా చేశావు Ja'Gun' అన్నా
@garachandrasekhararao8321
@garachandrasekhararao8321 Ай бұрын
Full tax lu vestaaru baga
@user-hd4ky6ze3z
@user-hd4ky6ze3z Ай бұрын
Sir I am 63 years old nenu sachivalam ki vellite kotta pension notification raledu annaru what is that resion please reply
@sriharichikati3311
@sriharichikati3311 Ай бұрын
😊
@rangareddy1181
@rangareddy1181 Ай бұрын
Ippudu Ekkadi nuchi testaru Money Babu gaaru
@user-ct3pf4wq4d
@user-ct3pf4wq4d Ай бұрын
Singile woman pinchan ledha
@anjana6041
@anjana6041 Ай бұрын
Ee pension scheme antha TDP voters ki matrame not for others note this point, especially villages lo niyantha n onside paalana start ayindi.
@ravanabagadi4869
@ravanabagadi4869 Ай бұрын
Jagananna echhina padakalu TDP vallu estunnaru Ji jagan ji jagan anna meru gret anna❤❤❤❤❤❤❤
@mehboobbasha5727
@mehboobbasha5727 Ай бұрын
Appudu nashanam ayindi, ippudu sarvanasham aithundi, kevalam power kosam, cheyandi Inka nashanam cheyandi
@a.rajesh9700
@a.rajesh9700 Ай бұрын
Go echhindi..edo janalki kasta uratta anty ..ecchini appati sangathi kadaa
@avinashnanti1449
@avinashnanti1449 Ай бұрын
కిడ్నీ 10000 ముందే ఉంది
@vasumummidivarapu163
@vasumummidivarapu163 Ай бұрын
CM Chandra Babu Naidu gariki TQ so much
@rubeenshanthi6
@rubeenshanthi6 Ай бұрын
తీసివేసి న వారి కూడా ఇవ్వండి సార్, చాలామంది వున్నారు భాద పడుతున్నారు
@jammunabhukya5825
@jammunabhukya5825 Ай бұрын
Next just 1year wait
@marypleaseprayourfamilyani8803
@marypleaseprayourfamilyani8803 Ай бұрын
Pl don't mention any one name no one is giving form they're own money pension is giving form govt so pl name it as govt bharossa pension
@mohdayan-ei3ru
@mohdayan-ei3ru Ай бұрын
Ok❤❤❤
@shaikmunwar6315
@shaikmunwar6315 Ай бұрын
Eppudu singapur avvuddile keep e top
@user_name2234
@user_name2234 Ай бұрын
ipudu sing-a-poor avada?? samapada srutinchesara ?? apude😮
@PrasadPrasad-sz7ek
@PrasadPrasad-sz7ek Ай бұрын
Evm cm dramalu
@user-lc2yh2yu5p
@user-lc2yh2yu5p Ай бұрын
మా వికలాంగులను ఇంత ఆదుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం ఎంతో రుణపడి ఉంటాము
@Totogadu
@Totogadu Ай бұрын
Ichara meku dabbulu apude
@saikrishnagudimetla9711
@saikrishnagudimetla9711 Ай бұрын
పెన్షన్ లు ఏరితే జెగన్ లా అవుతారు గవర్నమెంట్ ఏరివేటల్లో అసలైన వారు బలవు తున్నారు
@RekhaJS-nr2ut
@RekhaJS-nr2ut Ай бұрын
50years vallaki evaleda
@rajupolaki4793
@rajupolaki4793 Ай бұрын
Ipudu cbn chestundi AP srilanka avada mari prajalaki nijam ga buddi ledu jagan anna chepindi ade kada andariki intiki techinmari icharu pensions
@Jesnish_Hans_R
@Jesnish_Hans_R Ай бұрын
Pension only TDP vallakena ,,, or else AP lo andariki Naa???
@varshacherukuri4245
@varshacherukuri4245 Ай бұрын
Kidney valaki appatilagane kada 10,000
@Narayanarao-dv4cu
@Narayanarao-dv4cu Ай бұрын
Only TDP vallakena
@AdvocateDevi
@AdvocateDevi Ай бұрын
Evm gelupu kada cheyali
@karanamhanumantharao
@karanamhanumantharao Ай бұрын
తెలంగాణలో నాలుగు వేల 16 రూపాయలు ఇస్తున్నారు
BJP MLA Venkataramana Reddy Press Meet LIVE - TV9
TV9 Telugu Live
Рет қаралды 325
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 19 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 35 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН
Ravi Teja And Brahmanandam Train Comedy Scene | @KiraakVideos
17:43
𝗞𝗜𝗥𝗔𝗔𝗞 𝗩𝗜𝗗𝗘𝗢𝗦
Рет қаралды 15 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН