పెసర మినుము పండించి మెప్పించాను|| Young Farmer Success Story of Pulses Cultivation || Karshaka Mitra

  Рет қаралды 48,047

Karshaka Mitra

Karshaka Mitra

2 жыл бұрын

Join this channel to get access to perks:
/ @karshakamitra
పెసర మినుము పండించి మెప్పించాను|| Young Farmer Success Story of Pulses Cultivation || Karshaka Mitra
ఉద్యోగం కంటే స్వయం ఉపాధినే మెరుగైన మార్గమని దృడ సంకల్పంతో వ్యవసాయంలో ముందడుగు వేసిన రాయలసీమ రైతు బిడ్డ నేడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నూతన సాంకేతిక పద్ధతుల ఆసరాతో అపరాల సాగులో విజయం దిశగా ముందడుగు వేసాడు.
గత రబీలో అమూల్య పెసర రకంతోపాటు, నూతన మినుము రకాలైన ఎల్.బి.జి - 904, 932 రకాలను 20 ఎకరాల్లో సాగుచేసిన ఈ యువ రైతు ఎకరాకు 8 బస్తాల దిగుబడితో అందరినీ ఆకట్టుకున్నాడు. సాధారణ యాజమాన్యంతోపాటు కొత్తగా నానోగోల్డ్ ఎరువును కూడా ఉపయోగించిన ఈ యువ రైతు ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి మంచి దిగుబడి సాధించాడు. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నానో గోల్డ్ ఎరువు కోసం
సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ : 8555801003
తెలంగాణ : 9346112007, 9346112006
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzfaq.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #amulyagreengram #newblackgramvariety #nanogoldfertilizer
KZfaq:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 56
@rknews1606
@rknews1606 2 жыл бұрын
తమ్ముడు సుదర్శ రెడ్డి ఎంత చదువుకున్న అప్పటికి కూడా వ్యవసాయం మీద మక్కువతో కొత్తగా రాబోయే యువ రైతులకు ఆదర్శప్రాయంగా ఉన్నారు 👍
@duttalanarasimhareddy5473
@duttalanarasimhareddy5473 Жыл бұрын
బొంగు లో వున్నారు ఇలా మోసపోవద్దు మినుములు పండించదము సరే మిల్లింగ్ మరియు ప్యాకింగ్ చేసి మధ్యదళారులను లేకుండా చేసుకోవడమే రైతు ముందున్న కర్తవ్యం ప్రమోటర్స్ అటువైపు ఆలోచించండి కర్షక మిత్రులారా.పంటలుపండించి రైతులుదివాళా తీశారు .రైతులోకం విప్లవం రావాలి .పొలిటీషన్స్ ఇళ్ల దగ్గరకువస్తే నిలదీయండి.చెప్పులతో కొట్టినా పరవాలేదు.అదే రైతు ముందున్న కర్తవ్యం
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 2 жыл бұрын
Addula పందాల కోసం 15మంది అవసరం ఆ 15మంది వాళ్లకు ఇచ్చే ఖర్చు దండగ. వాళ్ళు అందరూ ఇలా పంటలు పండిస్తే మంచిది.
@skabdulrehman7867
@skabdulrehman7867 4 ай бұрын
ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఎదలో ఎలా మొదలు పెట్టాలి ఆ వ్యవసాయం గురించి మాకు పూర్తిగా వివరాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం
@gopipeeta6501
@gopipeeta6501 2 жыл бұрын
Happy to see my NRI seeds green gram Amuly variety in fields 😀
@nagarajuarugollu677
@nagarajuarugollu677 2 жыл бұрын
Good information sir
@reddyads1488
@reddyads1488 Жыл бұрын
నాకు 4 acer లాండ్ ఉంది , నాకు agriculture అంటే చాలా ఇష్టం , మొన్ననే బోర్ కూడా వేయడం జరిగింది. నాకు పెద్దగా అనుభవం లేదు . కాబట్టి మీ సహాయ సహకారాలు కావాలి .
@reddyads1488
@reddyads1488 Жыл бұрын
Great
@thodupunurisrinivas1448
@thodupunurisrinivas1448 2 жыл бұрын
Please do such videos frequently
@venkatreddy7889
@venkatreddy7889 2 жыл бұрын
Very good bro
@mprabhakar3392
@mprabhakar3392 2 жыл бұрын
Thank you Karshaka Mitra...you are doing great job...
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@krishnabogaraju
@krishnabogaraju 2 жыл бұрын
Nano gold is no 1 product in all micro nutritions as i use
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Nice
@kadamsainath644
@kadamsainath644 2 жыл бұрын
Good information sir TELANGANA
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@raviveerella7943
@raviveerella7943 Жыл бұрын
Nano gold and agro mini Max lo yedi best
@variudayreddy6214
@variudayreddy6214 Жыл бұрын
Amulya seed avoilable vunda
@Swami764
@Swami764 2 жыл бұрын
Sir drip irrigation system ki subsidiary ethesaru current government 😭
@kasaganiravi3096
@kasaganiravi3096 2 жыл бұрын
932 menumu yanta పండుతుంది 1acere ki
@rohitgottipati
@rohitgottipati 2 жыл бұрын
Hi veeranjaneyulu garu Mi videos lo chala manchi information vuntundi farmar ki miku kudirete ponnu swami gari oils vadina valla form visit cheyagalara
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
I will try
@rohitgottipati
@rohitgottipati 2 жыл бұрын
Thank you
@vamsipotlapalli4713
@vamsipotlapalli4713 Жыл бұрын
Seeds available ga unnaya
@siriwadapacs1645
@siriwadapacs1645 10 ай бұрын
సార్ చెన్నై చెట్టు చిక్కుడు వివరములు చెప్పగలరు
@variudayreddy6214
@variudayreddy6214 Жыл бұрын
Enni rojula panta bro adi
@anilkumarchimme3900
@anilkumarchimme3900 6 ай бұрын
Hi anna, vittanalu kaavali. Ekkada konali
@salesforce9386
@salesforce9386 2 жыл бұрын
Bro chala chotla Minumulu, Pesalu rain valla damage annaru meru ekkada chusaru ye area lo? Naku telisi e year yielding chala bagundi.
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
This is October crop from Dr. YSR Kadapa
@salesforce9386
@salesforce9386 2 жыл бұрын
@@KarshakaMitra Ok bro, thank you.
@rumallamruthyunjaya490
@rumallamruthyunjaya490 2 жыл бұрын
Maadi anantapur dst Beluguppa mandal
@gururajbm5178
@gururajbm5178 2 жыл бұрын
Beluguppa mandal lo village edhi midhi
@sncreations3355
@sncreations3355 2 жыл бұрын
హాయ్
@appanadasari8315
@appanadasari8315 Жыл бұрын
అన్న మాకు విత్తనాలు కావలి
@reddyads1488
@reddyads1488 Жыл бұрын
I need seed Plz
@rumallamruthyunjaya490
@rumallamruthyunjaya490 2 жыл бұрын
Nanogold cost yenta untundi
@krishnabogaraju
@krishnabogaraju 2 жыл бұрын
Liter 500rs
@Ravi-yg5dg
@Ravi-yg5dg 10 ай бұрын
@karshka mitra
@dailyupdates6747
@dailyupdates6747 Жыл бұрын
Chavudu nena lo e panta veyocha
@Ravi-yg5dg
@Ravi-yg5dg 10 ай бұрын
Anna vithanalu dorukuthayya.....(Kurnool,Atmakur) please....inform brother'
@Ravi-yg5dg
@Ravi-yg5dg 10 ай бұрын
Anna seeds are available????
@Ravi-yg5dg
@Ravi-yg5dg 10 ай бұрын
సీడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి చెప్పండి బ్రో
@rumallamruthyunjaya490
@rumallamruthyunjaya490 2 жыл бұрын
Bro mettalo veyocha
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Yes
@rumallamruthyunjaya490
@rumallamruthyunjaya490 2 жыл бұрын
Meeru vesina seed lbg naa gbg naa
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Lbg
@skabdulrehman7867
@skabdulrehman7867 4 ай бұрын
ప్రకృతి వ్యవసాయం గురించి వీడియోలు తీయండి ఇలాంటి వీడియోలు మాకొద్దు
@raj1990pa
@raj1990pa Жыл бұрын
Mee nano gold gola entra babu
@laxmanmedi4420
@laxmanmedi4420 Жыл бұрын
ఇ సీడ్స్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ప్లీజ్
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
NRI Seeds
@vijayreddy3703
@vijayreddy3703 Жыл бұрын
@@KarshakaMitra mutri adrss cheppara anna
@reddyads1488
@reddyads1488 Жыл бұрын
సలహా plz
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 14 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 38 МЛН
Ném bóng coca-cola😂😂😂
0:31
Tippi Kids TV
Рет қаралды 5 МЛН
Olha o sorvete 😲
0:13
KaLu Tv
Рет қаралды 3,9 МЛН
Someone hit my RV with mud. #rv
0:30
campingWorld
Рет қаралды 14 МЛН