AMERICA HOME TOUR ❌ HOME BORE ✅ | Ft. USA Raja

  Рет қаралды 263,113

phanumantu

phanumantu

5 ай бұрын

USA Raja is the most painful guest..!!
Follow me on Ig @
/ p.hanumantu
Follow Beanu on IG @
/ _.beanbagg
Follow Dallas Nageswara Rao on Ig @
/ dallas_nageswar_rao

Пікірлер: 373
@saikumarg8111
@saikumarg8111 5 ай бұрын
అమెరికా లో మన తెలుగు వాళ్ళ జీవితం పై చెప్పిన వీడియో...మీద మీరు చేసిన ఈ రియాక్షన్ వీడియో...నన్ను ఎంతగానో నవ్వించింది...ధన్య వాదాలు హనుమంతు గారు 😆😆😆
@pranavkona8030
@pranavkona8030 5 ай бұрын
@phanumanthu pattesav anniya telugu lo type chese audience ni 😂
@gangadharreddy8985
@gangadharreddy8985 5 ай бұрын
😂😂😂
@akkiiii07
@akkiiii07 4 ай бұрын
చాలా బాగా చెప్పారు
@mogilikalagangadhar7780
@mogilikalagangadhar7780 2 ай бұрын
@teluguwiki429
@teluguwiki429 5 ай бұрын
ప్రణీత్ గారు చాలా సంతోషం చాలా కాలం తర్వాత మంచి వీడియోతో మాకు ఆనందం కలిగించారు... మీ చెయ్యి జాగ్రత్త... ఈ వీడియో మీరు ఒక్కరే చూడకుండా మాకు కూడా,అమెరికా వెళ్ళలేని మాకు కూడా అమెరికాలో కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూపించారు, US రాజా గారి వీడియోకి మీ వ్యాఖ్యానం చాలా బాగుంది... మధ్యలో మన కందుల విష్వక్సేన గారి నవ్వు అమోఘం... ఆయన మాముల్గా మాట్లాడితేనే ఏం మాట్లాడతారో అర్థంకాదు అలాంటిది ఆయన నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఆయన వేసే ఆ labour జోకు అర్థం కాదు కాబట్టి.... డల్లాస్ నాగేశ్వరరావు గారికి నమస్కారం... మీరు పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది... మీ పెళ్లి అమెరికాలో ఉండే వారికి అందరికీ ఆదర్శం... సంతోషంగా ఉండండి అందరూ ఎప్పుడూ ఇలానే నవ్వుతూ - ఇట్లు Sherlock__Sampath (Phyam ముత్యం)
@Karthi_K_Yeah
@Karthi_K_Yeah 5 ай бұрын
తెలుగులో ముధ్రాక్షరణ చేసే ప్రేక్షక మహాశయులు లేదా సభ్యత్వం పొందినవారు చాలా మంది ఉన్నారే ఈ వ్యాఖ్యా విభాగంలో...! అలాగే... కొత్తగా వివాహితుడైన మన ముఖాముఖి సభ్యులు నాగేశ్వర్ రావు గారికి అభినందనలు 🎉🎉
@sh42326
@sh42326 4 ай бұрын
మీ ప్రతిచర్య వీడియో చాలా హాస్యభరితంగా ఉంది. మీరు మరిన్ని వీడియోలో మమ్మల్ని అలరించాలని అని మా కోరిక!
@nagavenkat1810
@nagavenkat1810 5 ай бұрын
ఒక తెలుగు బెవార్స్ సంఘం ఎలా అయితే ఉండాలో , అమెరికా లో తెలుగు యువత ఎంత ఖాళీ గా స్ట్రీమ్ చేసుకుంటూ లైఫ్ ని ఎం జీ ఎలా చేసుకుంటున్నారో చూపించినందుకు చాలా ధన్యవాదాలు అన్నయ. ఇప్పుడే ఈ వీడియో నీ మరి కొంత మంది బెవార్స్ కి షేర్ చేస్తాను
@foxfish9940
@foxfish9940 Ай бұрын
nuvu inko paedda daddi uncle vi ani clear ga telisipotundi ne comment tho sulli ga
@NikhilKumar-ci9ey
@NikhilKumar-ci9ey 5 ай бұрын
ఇంత మంచి వీడియో మాకు అందించినందుకు ధన్యవాదాలు. చాలా నవ్వుకున్నాం.
@SaiKiran-ui3yb
@SaiKiran-ui3yb 5 ай бұрын
విపరీతమైన ఈ చిరాకు లో కూడా నన్ను కడుపుబ్బా నవ్వించినందుకు మీకివే నా ధన్యవదములు 😊
@devi_ci
@devi_ci 5 ай бұрын
ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు.మీ వీడియో చూసి చాలా నవ్వుకున్నాను.మరిన్ని US వీడియోల ప్రతిస్పందన కోసం నేను ఎదురు చూస్తున్నాను
@prithvimylepalli7230
@prithvimylepalli7230 5 ай бұрын
ఇలానే USA గురించి మరిన్ని వీడియోలు కోసం ఎదురు చూస్తున్నాం... ఇట్లు హనుమంతు మరియు బీన్ అభిమానులు
@its_chinni
@its_chinni 5 ай бұрын
చాలా చాలా నవ్వుకున్నాం ph గారు, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అద్వితీయం!ఈ కామెంట్ మీకు నచ్చుతుంది అని భావిస్తున్నాను,, లాట్స్ ఆఫ్ లవ్ ❤, మీకు కామెంట్ పెట్టడానికి తెలుగు కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకొని మరీ మెసేజ్ చేస్తున్నాను ❤❤❤
@boininarsingh2196
@boininarsingh2196 5 ай бұрын
USA నుండి ఇటువంటి అద్భుతమైన వీడియోలను చూపించినందుకు చాలా ధన్యవాదాలు. అతి త్వరలో మీరు కూడా యుఎస్‌ఎకి వెళ్లి మా అభిమాన తెలుగు ప్రేక్షకుల కోసం ఇలాంటి అద్భుతమైన వ్లాగ్స్ చేస్తారని ఆశిస్తున్నాను. 🤣🤣🤣🤣 commented in pure తెలుగు bro just for your happiness. 😂
@adusumillibhargava6794
@adusumillibhargava6794 5 ай бұрын
హ్యాపీగా ఉండు మావా, ph గారు మీరు ఇలాంటి వీడియోలు చాలా చక్కగా ట్రోల్ చేసారు
@satheeshchintha6234
@satheeshchintha6234 5 ай бұрын
చాలా కాలం తరువాత ఒక మంచి చక్కటి లఘు చిత్రం నీ యూట్యూబు ఖాతా లో పొందుపరిచినందుకు ధన్యవాదములు ప్రణీత్ గారు. మీ జైత్ర యాత్రను ఇలాగే కొనసాగించాలని మనస్పూరతిగా కోరుకుంటున్నాను. అమోఘం. - ఇట్లు మీ అభిమాని
@inamulhassanshaik3818
@inamulhassanshaik3818 3 ай бұрын
Ee comment tho neeku abhimaanulu peruguthaaru bro😅
@hemasriy7796
@hemasriy7796 5 ай бұрын
ఈ వీడియోతో నన్ను చాలా నవ్వించినందుకు ధన్యవాదాలు. ఇలాగే కొనసాగించండి, మీరు 8.2M వీక్షణకు చేరుకుంటారు
@rajshekar7852
@rajshekar7852 5 ай бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయ్, మాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి ప్రణీత్ గారు..!
@ArunKumar-xm5nf
@ArunKumar-xm5nf 5 ай бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రణీత్ హనుమంతు గారు. చాలా చక్కటి వీడియో
@dennisritch5499
@dennisritch5499 5 ай бұрын
సుఖం గా వుండు మావా , వీడియోలు జర ఫాస్ట్ గా పెట్టు , అభిమానులు ఇక్కడ వేచి ఉన్నారు ❤️
@odeyseese
@odeyseese 5 ай бұрын
మీరు క్రమం తప్పకుండా ఇలాంటి కంటెంట్‌ని తయారు చేయాలి బ్రో
@pidikitisurendra5253
@pidikitisurendra5253 24 күн бұрын
Ni family videos pettu Inka Baga cheystaru roast @odeyseese
@telugulyricalgaming9590
@telugulyricalgaming9590 22 күн бұрын
Dengaru ga jail lo 😂
@raghavaraju3049
@raghavaraju3049 5 ай бұрын
ఇలాటి క్రింజ్ ని మాముందుకు తీసుకునివచ్చిందుకు మీకు ధన్యవాదములు
@chaitu29
@chaitu29 5 ай бұрын
Thanks phanumantu and team, we enjoyed a lot sir😂! నీ కోసం తెలుగు లో ఒక వాక్యం 😀
@johnkrishnay6607
@johnkrishnay6607 3 ай бұрын
5 dollars ante షుమారుగా 400 పైనే
@VinodGowthami-bz4ey
@VinodGowthami-bz4ey 4 ай бұрын
మాకు చాలా సంతోషం గా ఉంది అన్నయ్యలు మీరు క్రమం తప్పకుండా మరిన్ని వీడియోస్ చేయాలని కురుంటున్నం దేవుడు కూడా మీకు మంచి ఆరోగ్యం ఇవ్వలన్ని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇక శెలవు
@dhanasrinivaspanniru2894
@dhanasrinivaspanniru2894 5 ай бұрын
వీడియో చాలా బాగుంది అన్న , నువ్ ముఖ్యం గ ఇలాంటి వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయి
@gsk_views
@gsk_views 5 ай бұрын
ఇలాగే క్రమం తప్పకుండా వీడియోస్ పెడ్తారు అని ఆశిస్తున్నాం అమోఘం❤
@skumarp5205
@skumarp5205 5 ай бұрын
వీడియో ని చాలా బాగా మాడ్చారు అన్నా! మాకు సంతోషాన్ని కలిగించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు!
@teluguwiki429
@teluguwiki429 5 ай бұрын
Roast🤣
@Chakri383
@Chakri383 5 ай бұрын
Ph Batike unnadu royyyy....Nee consistency ki hatsoff Ph.....🤣🤣
@vinaykumarsadineni
@vinaykumarsadineni 5 ай бұрын
Weekly once ee series cheyandi bro.....These videos are most entertaining😆😆
@abhijithdamaraju3712
@abhijithdamaraju3712 5 ай бұрын
Holidays/ Buying houses, settlement of life meeda next video
@ArjunReddy-yg3oz
@ArjunReddy-yg3oz 5 ай бұрын
Happy Gaa Undu Mawa Not Dailoug It's Emotion
@bharathrushi9951
@bharathrushi9951 5 ай бұрын
ఎంతో చక్కని వీడియో❤
@kumarvanapalli2634
@kumarvanapalli2634 5 ай бұрын
Waiting for Next Episode 🤩🤩
@sannidhisuraj1467
@sannidhisuraj1467 5 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు . మీ సంతృప్తి కోసమే
@satishchandra3047
@satishchandra3047 5 ай бұрын
Bro, boss is back 🎉
@ramakrishnamitta7024
@ramakrishnamitta7024 5 ай бұрын
The whole live was 🔥🔥
@kypasiddhartha153
@kypasiddhartha153 5 ай бұрын
Bro literally....I just started navvadam at usa raja entering....and aa chinna pilla meedha jokes ...and aunty space meedha jokes...mad bro...one of the best video of yours bro 😂😂😂😂
@mohanchandraakhilpatanala9956
@mohanchandraakhilpatanala9956 5 ай бұрын
చాలా రోజులకీ వీడియో చేసిన ఫనుమంతు గారికి మా అభినందనలు
@vi-learning9982
@vi-learning9982 21 күн бұрын
Ippudu nv chey jail lo jail tour . Pakkana valla life lo finger pettinanduku nee Jeevitham comedy aipoindi . Happy gaa undu mawa
@pradeepmugi
@pradeepmugi 5 ай бұрын
చాలా రోజుల తరువాత మీ కామెడీ . బ్రో . 😊😊 నవ్వుకున్నా. Usa లో రూల్స్ గురించి చెప్పండి. అలాగే దుబాయ్ లైఫ్, గల్ఫ్ లైఫ్ అని చాలా విదేశాల videos kuda ఒక రౌండ్ వెయ్యండి 😊😊
@ramakrishnagalipally3981
@ramakrishnagalipally3981 5 ай бұрын
Full live video pettu mama, Such a hilarious live, non stop roasting nd fun,
@RedGunshot2.0
@RedGunshot2.0 15 күн бұрын
Made my mood happy Tq brrruh
@ruthwiknadella
@ruthwiknadella 5 ай бұрын
సూపర్ వీడియో అన్నా❤
@Udhay_official558
@Udhay_official558 19 күн бұрын
Bokka ra Eripuk
@urstrulyssmbfan4379
@urstrulyssmbfan4379 5 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు
@saivamsy2275
@saivamsy2275 5 ай бұрын
ఎల్లప్పుడూ USA raja పక్క వాళ్ళ ఇంట్లోకి దూరి వీడియోలు తీస్తూ ఉండాలని!! ఆ వీడియోలు, ఫనుమంతు ఛానెల్ లో మేము వీక్షించాలని కోరుకుంటూ!! ఇక సెలవు తీసుకుంటున్నా!!!
@Shasshank777
@Shasshank777 5 ай бұрын
ఫానుమంతు గారు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.😊❤️
@pavanKumar-wt1rz
@pavanKumar-wt1rz 5 ай бұрын
Thoroughly enjoyed 😂. More such videos please
@Narcissist-vw9dq
@Narcissist-vw9dq 5 ай бұрын
First like- hammaaa finally you’re backkkkkkkkk praneeth ❤❤
@mounikagrandhi4148
@mounikagrandhi4148 5 ай бұрын
Keep doing videos and entertain us🎉❤ lots of love from phyam byatch🫶
@chandrasekharvaranasi5054
@chandrasekharvaranasi5054 5 ай бұрын
మీరు సబ్స్కై్రబర్స ని హ్యాపి గా ఉండు మావ అని వీడియోస్ చేస్తున్నారు.. చాలా థ్యాంక్స్ భయ్యా ❤ బట్ ఈ USA Raja uncle గారు ఆయన వీడియోస్ మాత్రం అస్సల టార్చర్ చూపిస్తున్నారు భయ్యా 😂 మీరు మా టార్చ్ బేరర్ 🙌
@ashokmahal
@ashokmahal 5 ай бұрын
Pub culture/long weekend tours medha next video try chyandi
@sannihith7988
@sannihith7988 5 ай бұрын
మీరు ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మాకు ఇస్తారు అని చాలా ఆశిస్తునాం
@tilakavin447
@tilakavin447 5 ай бұрын
నిన్ను ఫాలో అయ్యేది తెలుగు బ్యాచ్ ఏ. కాకపోతే అంత బూమర్ తనం మనం చూపించం. అంతే తేడా. నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం. మీ ఇంజురీ రికవరీ మంచిగానే జరిగింది అని ఆశిస్తూ. ఇలాంటి లీవ్స్ అండ్ వీడియోస్ మరిన్ని చెయ్యాలి అని ఆక్షేపిస్తూ - మీ సగటు సబ్స్క్రైబ్ర్ / మెంబర్
@narendrabablu6421
@narendrabablu6421 5 ай бұрын
సూపర్ అన్న ఇంకా ఇలాంటివి చేయండి
@tejaswinisiddhanathi
@tejaswinisiddhanathi 5 ай бұрын
డల్లాస్ నాగేశ్వర రావు గారికి ఇవే మా హార్దిక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు💐💐
@venkatajayanth4806
@venkatajayanth4806 5 ай бұрын
వడియమ్మ..!!! వాట్ ద హెల్ల్ యాం ఐ వాచింగ్..!!! వండర్ఫుల్ కంటెంట్ గాయిస్..!! కీప్ అప్ ద పెర్ఫార్మెన్స్..!!! రీగర్డ్స్, జే
@marymanogna4022
@marymanogna4022 5 ай бұрын
Waiting for this video for so long !!!
@thebrownguy506
@thebrownguy506 5 ай бұрын
మీ వీడియో ని తప్పకుండా షేర్ చేస్తాను
@sanjup1471
@sanjup1471 5 ай бұрын
ఛాలా అద్బుతాంగా ఉంది మీత్రమా
@hemchandchintu2367
@hemchandchintu2367 5 ай бұрын
ఓం భూర్ భువః స్వాహా తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పఠిస్తే జ్ఞానం వస్తుంది.మానసికంగా, శారీరకంగా శక్తి లభిస్తుంది.తెలివితేటలు కలుగుతాయి. చదువుల్లో రాణిస్తారు.విద్యా పారంగతులు అవుతారు. విద్య బాగా వస్తుంది.
@Ponakalaranjit456
@Ponakalaranjit456 5 ай бұрын
నా ఇల్లు వైపు చూస్తుంటే బాగుంది అనిపిస్తది 😊😊😊
@prasannamadhuri9884
@prasannamadhuri9884 5 ай бұрын
Please do more vedios regularly on this us vedios its very entertaining
@saisree651
@saisree651 3 ай бұрын
This video deserves more views..
@lakshmisai3817
@lakshmisai3817 3 ай бұрын
మీ వీడియోలు మాకు బాగా ఆహ్లాదంగా ఉంది .
@tuljaramthakur3661
@tuljaramthakur3661 4 ай бұрын
I enjoy your videos a lot but the problem is quantity. I would like to have more videos than good videos. We are here to hangout and enjoy with you it does not matter what kind of editing or content you give. I just like spending time and laughing along with you
@SreyasMalla
@SreyasMalla 5 ай бұрын
3:51 evadu mummy evadu eedu
@vamsiKrishna-je1tx
@vamsiKrishna-je1tx 5 ай бұрын
Nice video be consistent bro
@saikrishnareddem7013
@saikrishnareddem7013 5 ай бұрын
ప్రణీత్ వీడియోకి ధన్యవాదాలు, ప్రతి వారం ఈ అంశాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను 😜
@neutralengine
@neutralengine 5 ай бұрын
చాలా కాలం తరువాత సంతోషం గా అనిపించింది
@mlngowtham
@mlngowtham 3 ай бұрын
ఈ ఆధునిక యుగంలో ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది. ఈ వెర్రి నాయాల ఇప్పుడొచ్చి ఇది డిష్ వాషర్, ఇది చెడ్డి వాషర్ అని వెర్రి వాగుడు వాగుతో వీడియోలు చేయడం. దానికి లక్షల veiws రావడం చూస్తుంటే తెలుగు వాళ్ళలో ఇంకా చాలా మంది ఇటువంటి విషయాల్ని వింతగా చూస్తున్నారా అని ఆశ్చర్యం గా ఉంది... హనుమంతు గారు మీ వీడియో బాగుంది.
@Patrick_bateman15
@Patrick_bateman15 5 ай бұрын
Praneeth Bathikey vunnadoccchhhhhh🎉🎉🎉
@Djmanikanta007
@Djmanikanta007 5 ай бұрын
Malli next episode apudu bro dnr, phanumantu,beanuu❤️🔥
@Random_ShortS047
@Random_ShortS047 5 ай бұрын
మీరు మీమ్ స్పందన వీడియోస్... తీయండి బ్రో.....📢📢📢
@rohith.amineni
@rohith.amineni 5 ай бұрын
కేవలం ద్వేషం గురించి ప్రణీత్ చెప్పింది సరైనదే
@chaitanyavelamala7268
@chaitanyavelamala7268 5 ай бұрын
Poddunne channel lokelli guntur kaaram video chusa inka kottavi emi raaka. Thanks for coming aLIVE
@anoopsarang8640
@anoopsarang8640 5 ай бұрын
PHanumantu is back 💥 Big PYan anna ♥️🙌
@thummalapentadheerajchandr21
@thummalapentadheerajchandr21 5 ай бұрын
11:41 పి హెచ్ అన్న కోరినట్లుగానే మన "పి హెచ్" మిత్రబృందం అంతా కలిసి "వ్యాఖ్యల విభాగం"లో తెలుగు వ్యాఖ్యలతో నింపేయండి... 😊🎉
@prabhutejab3830
@prabhutejab3830 5 ай бұрын
😂😂😂welcome back Praneeth
@foryou3181
@foryou3181 3 ай бұрын
చాలా నవ్వుకున్నా అన్న, ధన్యవాదములు
@pritamvarma7837
@pritamvarma7837 5 ай бұрын
Hammayya Ippudu happy ga vundachu mawa 😂 ❤
@sonoffarmer4963
@sonoffarmer4963 5 ай бұрын
happy గా ఉండు మామా
@Vamshi0666
@Vamshi0666 5 ай бұрын
వీడియో సూపర్ ప్రణు
@suryabammidi633
@suryabammidi633 Ай бұрын
ప్రణీత్ గారికి నమస్కారం చాలా అలస్యం గా ఈ వీడియో ని చూసి, అందుకే తెలుగు లో కామెంట్ పెడుతున్నాం . హరోమ్హారో లో నాకు పాత్ర అద్భుతం గా ఉంది. enka enno chitralu cheyyali అని ఆసిస్తున్నాను
@Sreekanth_Sarma_
@Sreekanth_Sarma_ 5 ай бұрын
మీరు ఈ వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు .. చూసినందుకు అదృష్టవంతులం
@shoban4104
@shoban4104 5 ай бұрын
Bro windows activate chesukochu kada crack anna use chey
@PrinceOfDragonstone
@PrinceOfDragonstone 5 ай бұрын
హ్యాపీ గా ఉండు మావా ❤
@RohanVarma-ek5yk
@RohanVarma-ek5yk 5 ай бұрын
ధన్యవాదములు🎉
@ganeshgummadi7301
@ganeshgummadi7301 5 ай бұрын
అన్న నీ వీడియో చూసి కడుపు నిండిపోయింది ❤
@mutamestrii9934
@mutamestrii9934 5 ай бұрын
మీ వీడియో లు గుద్ధవలగ ఉంటాయ్🔥
@nagendrababu4734
@nagendrababu4734 5 ай бұрын
thappu leney ledu bro ee roasting lo laughs aside I can understand your pain while watching the whole video of 35 minutes
@kallurivamsi1977
@kallurivamsi1977 3 ай бұрын
Ana reading the comment at the end was epic......😂😂😂😂
@pulakitreddyx420
@pulakitreddyx420 5 ай бұрын
అందర్నీ సావా దేంగే ప్రనీత అన్న, దయచేసి మీ అన్నయ్య పై ఇటువంటి వీడియో చేయండి. పాడు చేసే ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇఫ్ యు హావ్ బాల్స్ డు యు వీడియో
@sameera_katta
@sameera_katta 5 ай бұрын
Vammoo masth ekkuva Telugu comments vacchai ga Praneeth....nice🎉
@Sri999
@Sri999 3 ай бұрын
Super mi mugguru ki thanku uncles
@palavaisainagaakash4981
@palavaisainagaakash4981 5 ай бұрын
@phanmanthu bayya windows watermark ostundi enti activate windows aniiii😢😢😢
@arunhkumar9163
@arunhkumar9163 5 ай бұрын
we enjoyed a lot Sir
@kaveri9461
@kaveri9461 5 ай бұрын
మీరు సూపర్ భయ్యా ❤
@elonmusktoes
@elonmusktoes 5 ай бұрын
这是一个非常好的视频
@harsha8679
@harsha8679 4 ай бұрын
bro copyright strike padada?
@jeswinambati
@jeswinambati 5 ай бұрын
కంటెంట్‌ను ఎలా తయారు చేయకూడదో మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలాగే, ఆ ​​భయంకరమైన వీడియోను చూసేందుకు సమయాన్ని వెచ్చించినందుకు మీకు మరియు ప్యానెల్ సభ్యులకు ధన్యవాదాలు.
@RaviKumar-qk4bg
@RaviKumar-qk4bg 5 ай бұрын
Watching the USA raja rotha videos and reacting to them
@Chaithu-jl6lh
@Chaithu-jl6lh 5 ай бұрын
నెక్స్ట్ వీడియో బెను అన్న సంసార జీవిత...😅
@ap24d70
@ap24d70 25 күн бұрын
After sai dharam tej twitt....
MIDDLE CLASS BOIS REACTING TO AMBANI WEDDING..!!
15:10
phanumantu
Рет қаралды 402 М.
AMERICA LO AMMALU AMMAMALU..!!
10:07
phanumantu
Рет қаралды 146 М.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
IDHI AMERICA NA AMEERPETA??!!
12:58
phanumantu
Рет қаралды 412 М.
We Reacted To Jyothakka's Home Tour | Ft. @Lethanibba
14:24
Pranay Varma
Рет қаралды 349 М.
Inside Ashneer Grover’s Luxurious Delhi Home | Brut Sauce
18:23
Brut India
Рет қаралды 10 МЛН
I Visited World's Largest Starbucks in Chicago | Jassu Vlogs USA
21:08
Jassu Vlogs - USA
Рет қаралды 90 М.
HIGHEST PACKAGE OF THE DECADE GUARANTEED
11:04
phanumantu
Рет қаралды 308 М.
BHOLA PHOBIA | Ft. @ragadiproductions | Beanbagg
7:51
phanumantu
Рет қаралды 342 М.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН