No video

పిఠాపురంలో యూ-టర్న్‌ చెత్త కాస్త హారమైంది? || AP PRIDE

  Рет қаралды 69,777

AP PRIDE

AP PRIDE

Күн бұрын

పిఠాపురంలో యూ-టర్న్‌ చెత్త కాస్త హారమైంది? . AP PRIDE

Пікірлер: 421
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
🙏సూపర్ సిక్స్ పథకాలతో వచ్చే డబ్బులు నాకొద్దు, ఆ డబ్బుని లంగా వర్గాల నివేదికలో చెప్పిన.33,000 మంది మహిళలని వెనక్కి తీసుకొని రావడానికి విరాళంగా ఇస్తాను.🙏🙏🙏🙏
@madhulathareddy8133
@madhulathareddy8133 Ай бұрын
మాటకి ముందు బూతులతో వచ్చే జనసేన వర్గాలు ఏమైపోయారు
@soudhamanisoudhamani1634
@soudhamanisoudhamani1634 Ай бұрын
​@@madhulathareddy8133yes anna mataku mundhu volger మాటలు matladutaru
@venkateswararaop6152
@venkateswararaop6152 Ай бұрын
రోజు రోజుకూ అపార్ట్ మెంట్లు పెరుగుతున్నాయి. టన్నుల కొద్దీ చెత్త పోగవుతోంది. దీని కోసం కాస్త పన్ను వేసి వసూలు చేయాలనుకుంటే, నానా యాగీ చేసారు. వేయి నుంచి రెండు వేలు అపార్ట్ మెంట్ మెయింట్ నెన్స్ భరించే నివాసులు, ముఫై రూపాయలు చెత్త ఖర్చు భరించలేరా.. జనాల్ని రెచ్చగొట్టి తప్పు దారి పట్టించారు. ఇప్పుడు ఈ ఖర్చంతా స్ధానిక సంస్ధలే భరించాలి. హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాన్నేమీ భర్తీ చేయదు. దీని వల్ల ఆస్తి పన్నులు పెంచక తప్పదు. అయితే ఒకటే ధీమా. ఏ మున్సిపాల్టీ ఆస్తి పన్ను పెంచినా, దాన్ని మీడియాలోకి రానివ్వకుండా నొక్కేస్తారు. అందువల్ల ముఫై రూపాయల చెత్త పన్ను భారం తెలిసినట్లు, వందల రూపాయల ఆస్తి పన్ను భారం తెలియదు.
@nbabypsprakash6106
@nbabypsprakash6106 Ай бұрын
Jagan garu checina prate pani thappu ane cheppi, eeppudu varu chesapani ade guru ginja la cheppu tunnaru
@srinivasaraoguttikonda595
@srinivasaraoguttikonda595 Ай бұрын
@SS5PK
@SS5PK Ай бұрын
ఎవడైనా జగన్ మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిందే కానీ వాళ్ల సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అంత సీను అన్ని తెలివితేటలు వీళ్ళకి లేవు పైగా జగన్మోహన్ రెడ్డి గారు నెలకి 30 రూపాయలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 90 రూపాయలు వసూలు చేయమని చెప్తున్నారు రేయ్ చదువుకున్న మూర్ఖులారా ఇప్పుడు మాట్లాడండి రా ఎక్కడ చచ్చారు
@eechannel7794
@eechannel7794 Ай бұрын
jai jagan anna
@andhrapachallu1428
@andhrapachallu1428 Ай бұрын
Other countries lo vunnavallu ikkda e govt vundalo decide chesthunnaru ..... vallaki ee issues emi theliyadu ..
@SS5PK
@SS5PK Ай бұрын
@@andhrapachallu1428 డబ్బు మహిమ
@karunkard3201
@karunkard3201 Ай бұрын
Yes ur right
@Aradhyasathwikvlogs1274
@Aradhyasathwikvlogs1274 Ай бұрын
Yes Jai jagananna
@ksnmurthy7996
@ksnmurthy7996 Ай бұрын
తెలిసి తెలిసీ చెత్త కూటమిని నెత్తిన వేసుకున్నందుకు AP జనాలు అనుభవించవలసినదే ఆ కుంపును
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
😎అంబానీ ఇంట్లో పెళ్లికి పోయారు కదా చూద్దాం ఎంత చెత్త తీసుకొని వస్తారో.👌😎🙏👌
@Kiran-dh5ur
@Kiran-dh5ur Ай бұрын
ఎంగిలి ఆకులు ఏరుకునే ఎదవ అని అనాలన్న నేను అనలేను.. ఆ మాట మీద ఒక పిఠాపురం మహిళకి హక్కులు ఉన్నాయట..
@user-vj5xc8zo7o
@user-vj5xc8zo7o Ай бұрын
అయ్యన్నపాత్రుడు గారు చెత్త పొడి నుండి చెత్త నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అని విపరీతంగా తిట్టారు ఇప్పుడు ఎవర్ని తిట్టాలి
@godavarthyramakrishna4267
@godavarthyramakrishna4267 Ай бұрын
Ippudu vaallegaaaa chetthha vedhavalu ani niroopinchukunnaaru !
@pedaramaraodegala4537
@pedaramaraodegala4537 Ай бұрын
Vadine inkevarini sigulenoluni enianna dulupukupotaru.
@rangaswamy127
@rangaswamy127 Ай бұрын
CBN gaaru PK ni bhalegaa control chesaadu. Voogi poye rogam ika raadu .
@swamidas8658
@swamidas8658 Ай бұрын
😅😅😂😅😂😅😅😂
@sridharsridhar6813
@sridharsridhar6813 Ай бұрын
samo to same chetta పన్ను CM కుష్టు రోగాపోడు
@mahesh6565
@mahesh6565 Ай бұрын
ప్యాకేజీ గాడు చెత్త పన్ను మొదలు పెట్టాడు జై జగన్
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
🤔రోజుకి కోటి రూపాయలు సంపాదించే దేవుడు గారు 🤌3/- రూపాయలు అడుక్కోవటమేంటండీ😎.🙏👌
@msureshmsuresh2513
@msureshmsuresh2513 Ай бұрын
తప్పు తప్పు రోజుకి రెండు మూడు కోట్లు సంపాదించగలడు అని చెప్పాడు
@simplemurthy3777
@simplemurthy3777 Ай бұрын
కొన్ని కొన్ని కామెడీలు మాటలు కోట్లు దాటాతాయి చేతలు రూపాయలు లో ఉంటాయి thats DCM
@evlnsastry8275
@evlnsastry8275 Ай бұрын
2 cores for day sir
@evlnsastry8275
@evlnsastry8275 Ай бұрын
Ma money tho yenduku chyali Meeru vote vesaru aadayam meenunche
@tridharafashions5913
@tridharafashions5913 Ай бұрын
😂😂😂 ayna watch ammitey pitapuram settle avutundi telusa 😂😂😂
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
🤦ఢిల్లీలో ఉన్న వాడేమో మణిపూర్ వెళ్ళడు ,ఆంధ్రలో ఉన్న వాడేమో ముచ్చుమర్రి కి వెళ్ళడు🤦😎👌🙏😎అచ్చా.... బహుత్ అచ్చా......👌
@rams9161
@rams9161 Ай бұрын
మణిపూర్ సరే , మరి పశ్చిమ బెంగాల్లో జరిగే విధ్వంసాలు కూడా చూడాలి కి
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
​@@rams9161ఓహో పశ్చిమ బెంగాల్ ఆంధ్రాలో ఉందా.🤔😎👌
@simplemurthy3777
@simplemurthy3777 Ай бұрын
@ వర్షాలులేవు 😜😜😜😜😜😜సూపర్ bro ❤
@Helpingforhuman
@Helpingforhuman Ай бұрын
నీతి లేని నాయకులు ఎవరో అర్థమయ్యింది
@everyourwellwisher932
@everyourwellwisher932 Ай бұрын
పీఠపురం చెత్తా అంతా పావలా తీసేస్తాడు
@Challenger549
@Challenger549 Ай бұрын
పిఠాపురం ప్రజలు చెత్త పన్నుతో హర్షం వ్యక్తం చేస్తారు 😂😂
@Rams-wr3bt
@Rams-wr3bt Ай бұрын
Votes vesinappudu thappadu kada entha educated person ayina Geethamma garini vodincharu e prantha prajalu
@reddyreddy4670
@reddyreddy4670 Ай бұрын
​@@Rams-wr3btepudu anubhavistaru
@darlingbondam
@darlingbondam 28 күн бұрын
Pithapuram gaari thaluka yekkada ikkada
@irs961
@irs961 Ай бұрын
ఇదే పని గత ప్రభుత్వం చేస్తే బండబూతులు తిట్టారు కదరా?మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా?
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
🤌🙏,"శీను.. వాసంతి ..లక్ష్మి" సినిమాలో వాసంతి చనిపోయినట్టుగానే, నంద్యాల వాసంతి కూడా చనిపోయింది రామ్నాథ్ గారు😥😔
@Helpingforhuman
@Helpingforhuman Ай бұрын
కూటమి ప్రభుత్వానికి జగన్ మార్గదర్శి నాయకుడు జగన్ మదిలో నుండీ పుట్టిన ఆలోచన ను కూటమి ఫాలో అవ్వాల్సి
@soudhamanisoudhamani1634
@soudhamanisoudhamani1634 Ай бұрын
Process antha ఒకటే kani పథకం name matram veru
@kasisrinivasarao1386
@kasisrinivasarao1386 Ай бұрын
Appudu tappinde ippudu oppela avutunde bro
@Rams-wr3bt
@Rams-wr3bt Ай бұрын
@@kasisrinivasarao1386 Mana pasupu yellow dogs anthe le bro e 5 years barichalisindhi inka
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df Ай бұрын
Exactly correct
@kennykenny5273
@kennykenny5273 Ай бұрын
Land titling act kuda name change chesi introduce chesthunnaru
@mohdshaffi8994
@mohdshaffi8994 Ай бұрын
నెల రోజులకే కలిసికట్టుగా డిప్యూటీ సీఎం పోస్ట్ హుస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నారు..! ఇప్పటికే బ్యాటరీ లేని రోబో గా మార్చారు..! గతంలో చిన్న సమస్యలకే కుప్పిగంతులు వేసే వ్యక్తి ఇప్పుడు కళ్ళ ముందే ఇన్ని నేరాలు, ఘోరాలు, హృదయ విదారక సంఘటనలు జరుగుతున్నా స్పందించలేని ఆట బొమ్మగా చేసారు..!
@godavarthyramakrishna4267
@godavarthyramakrishna4267 Ай бұрын
Vaadiki package isthe chaalugaaa ?
@Vijay-n8i
@Vijay-n8i Ай бұрын
Extra package vachindi emo free sand daggara
@balasubramanyamp828
@balasubramanyamp828 Ай бұрын
పవన్ కల్యాణ్ డైరీ లో చే గు వెరా లేడు! బొల్లి వీరా వున్నాడు! అందువల్లే గొప్ప చెత్త ఐడియాలు, చెత్త ఉపయోగాలపై దృష్టి పెట్టీ పవన్ సిబి యే న్ లు ఆ విధంగా ముందు కు పోతున్నారు!😅😅😅😅😅😅😅
@hasanali5160
@hasanali5160 Ай бұрын
ఎన్నికల ముందు ప్యాకేజ్ ఎన్నికల తర్వాత ప్యాకేజ్ తో పాటు బోనస్ డిప్యూటీ సీఎం
@vinaykumar-hi2ck
@vinaykumar-hi2ck Ай бұрын
He is small kid he don't know anything what is happening in the state useless person
@Victorsunil1
@Victorsunil1 Ай бұрын
మనం చేస్తే మంచితనం, ఎదుటి వాడు చేస్తే వ్యభిచరం. అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు విమర్శించారు. రాబోయే కాలంలో ఇంకా అన్ని జగన్ అన్నను కాపీ కొడతారు. జగన్ ట్రెండ్ సెట్ చేసాడు, ఫాలో అవల్సిందే అన్ని మూసుకొని.
@chowdarymerla4729
@chowdarymerla4729 Ай бұрын
చెత్త మీద పన్ను వేస్తే చెత్త గవర్నమెంట్ అన్నాడు..పావలా సారు 😂😂😂😂 ఇప్పుడు ఈయన్నే చెత్త డిప్యూటీ ని చేసేసాడు 😂😂😂 చంద్రం..వాటే ఐడియా చంద్రం..😂😂
@krishnababu9316
@krishnababu9316 Ай бұрын
ఈ ప్రజలు కి ఇంకా దూల తీరాలి. వైసీపీ ప్రభుత్వం హయాంలో అందరికి ఒకేవిధంగా 90/- Rs చెత్త పన్ను ఉండేది. కాకినాడ శివార్లు లో ప్రాసెస్ చేసేవారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, నిజం గా సూపర్. ఇది సరిపోదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే గ్రాండ్ గా ఉండాలి మరి. పిఠాపురం మ్మెల్యే గారు చెత్త మరి. ఆ మాత్రం విలువ ఉంటుంది
@Cent-130
@Cent-130 Ай бұрын
#టీడీపి ఉద్యోగుల ని ప్రజలు ని వేర్రి వెంగళప్ప ని చేసింది టీడీపి వైస్సార్సీపీ చేసిన ప్రతి పని ని రాజకీయం చేసి అందరిని వాడుకొని గెలిచింది # చెత్త పన్ను వెయటం ఏంటి అని మళ్ళీ ఇప్పుడు పన్ను వేసింది # ఫ్రీ ఇసుక అని వైసీపీ కంటే ఎక్కువ రేట్ పెట్టింది # టీచర్స్ తొహ్ వెరే పనులు చేయించము అని చెప్పి మళ్ళీ అదే చేస్తోంది #GPS CPS రద్దు చేస్తాం అని చెప్పి మళ్ళీ gps అమలు చేసింది
@RumakantHikaka
@RumakantHikaka Ай бұрын
ప్యాకేజీ ప్రభుత్వం పంచుకొంటుంది
@srinivasajagannadh8896
@srinivasajagannadh8896 Ай бұрын
విమర్శలు చెయ్యడం చాలా సులువు, వాళ్ళు దగ్గరకు వచ్చేసరికి మాటలు మారతాయి 😢
@maddisrinivasgupta5061
@maddisrinivasgupta5061 Ай бұрын
చెత్త వ్యక్తులకు చెత్త మాటలే వస్తాయి చెత్తగానే మాట్లాడుతారు అది వాళ్ళ హక్కు
@user-sj1oe8eg4y
@user-sj1oe8eg4y Ай бұрын
ఇది అంతా జగన్ చేసిందే కదా వీళ్లకు వీళ్ళు హారం చేసుకుంటే ఆది బంగారం ఇదే పవన్ కళ్యాణ్ చేస్తే కాపురం విడిపోతే రేణుదేశాయి అని 😄😄
@majjadasuryarao5224
@majjadasuryarao5224 Ай бұрын
వీళ్ళు కూడా ఇప్పుడు చెత్త....... చెత్త..... చెత్త..... చెత్త... ప్రజలు అంటారు
@jagadeeswargogi6487
@jagadeeswargogi6487 Ай бұрын
వాళ్లు చేస్తే శృంగారం YCP వాళ్ళు చేస్తే వ్యభిచారం.
@chinnuramkinirmala7619
@chinnuramkinirmala7619 Ай бұрын
సర్ ఈ డబల్ స్టాండర్డ్ పత్రిక యొక్క డబుల్ స్టాండర్డ్స్ ని మనము నిరూపించాలి అంటే గతంలో ఈ పేపర్లు ఈ చెత్త గురించి ఎలాంటి విషయం(విషo )రాసింది ఇప్పుడు వాటి ఎలా సమర్థించుకుంటూ వస్తుంది అన్నది మనం రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తే ప్రజలకి క్లియర్గా అర్థం అయ్యే అవకాశం ఉంది మీలాంటివారు ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళితే నిజాలు ప్రజలకు తెలుస్తాయ
@greet2chat0027
@greet2chat0027 Ай бұрын
Jagan = 30/- CBN+JSP+BJP,,= 30+30+30= 90/- Now AP People so happy
@venkataramanareddy2661
@venkataramanareddy2661 Ай бұрын
ఈ చేత్త నా కోడుకుల కూటమి వారి బుద్దులు లాంటివే రోజుకు కోటి సంపాదించునోడు ఈ చెత్త ఎంచుకోవడం ఏమిటో దానికీ బోల్లి గాడు కంపు బరించడం ఏమీటో! పవనా
@v.satwikreddy9367
@v.satwikreddy9367 Ай бұрын
వైసిపి నేతలు మీడియా కానీ చెప్పడం చేత కాదు ..
@srinumunangi397
@srinumunangi397 Ай бұрын
S
@mahesh6565
@mahesh6565 Ай бұрын
Yes
@TPNIndia
@TPNIndia Ай бұрын
Ycp ministers waste fellows. No voice
@harikrishna5666
@harikrishna5666 Ай бұрын
Anni kamma channels vunte cheppina prajalaloki velladu
@mahesh6565
@mahesh6565 Ай бұрын
@@harikrishna5666 yes
@ratnalachittibabu223
@ratnalachittibabu223 Ай бұрын
చెత్త హారం కాదు. చెత్త పన్ను పెంచితే మహా చెత్త అంటారేమో!
@sravanakumaripaidi2067
@sravanakumaripaidi2067 Ай бұрын
అదే జగన్ చేస్తే చెత్త ప్రభుత్వం ఇప్పుడేమో బంగారు ప్రభుత్వం.
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 Ай бұрын
నీతి వుంటే గెలవలేరు.
@jlvnacharyulu7395
@jlvnacharyulu7395 Ай бұрын
జగన్ గారి ప్రభుత్వం నెలకు 50 రూపాయలు చెత్త పన్ను వేస్తేనే ఏడ్చి, ఏడ్చి ‌చచ్చారు, ఇప్పుడు కట్టండి నెలకు 90 రూపాయల చెత్త పన్ను ఉత్సాహంగా....., ఉల్లాసంగా.....😩😩😩😩😂😂😂😂
@Srk8-5
@Srk8-5 Ай бұрын
ఓ చెత్త ఉప్మా ఉపముఖ్యమంత్రి. 2:26 2:27
@dandeshantharaju7713
@dandeshantharaju7713 Ай бұрын
కూటమి చెత్త ప్రభుత్వం అని అర్థం అవుతుంది రోజుకో మాట పూటకో వేషం కూటమిలో పిట్టల దొరలు ఎక్కువ
@tammanaramakrishna7609
@tammanaramakrishna7609 Ай бұрын
పరమ చెత్త ప్రభుత్వం
@kummarisreeramulu7419
@kummarisreeramulu7419 Ай бұрын
రామ్నాథ్ గారు ఇలాంటి మనుషుల నుండి ఇలాంటి మార్పు మరియు బుద్ది ఆశించడం మన మూర్ఖత్వం.
@user-bv3xd2ye4t
@user-bv3xd2ye4t Ай бұрын
త్వరలోనే తెలుస్తుంది ఎవరు చెత్తగాల్లో 🙏
@fam2745
@fam2745 Ай бұрын
అన్నా, చెత్త కు ప్రత్యేక పన్ను ఎందుకు, ఇంటిపన్నులో కలిపితే సరిపోతుంది కదా,
@SreekanthEnglish
@SreekanthEnglish Ай бұрын
Yes
@SairamGunda
@SairamGunda Ай бұрын
Already klpe vstmde hidden gA
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt Ай бұрын
చెత్త పన్ను విడిగా కాకుండా, మామూలు మున్సిపల్ పన్ను పెంచితే ఈ గోలే ఉండదు.
@ramachandraprabhusegu9320
@ramachandraprabhusegu9320 Ай бұрын
అందుకే వాడు చేత ( chettha) గాడు U turn P.K
@sivasankar2743
@sivasankar2743 Ай бұрын
ఇప్పుడు మనం ల బాషా దే. బాషా వాడాలేము
@vechalapueswarudu1470
@vechalapueswarudu1470 Ай бұрын
.5% టాక్స్ వేసి వసూలు చేసి కేంద్ర ప్రభుత్వం...
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 Ай бұрын
ఏ ప్రభుత్వం చట్టం. చేసిన ఇప్పుడు ప్రాపర్టీ. టాక్స్ లు యేటా పెంచుకుంటున్నారు. ప్రతి యేటా 15%. టాక్స్. పెరుగుదల జగన్ చట్టం. చేసారు. ప్రతి. టౌన్లో ఇల్లు అపార్ట్మెంట్స్. పెరిగాయి కానీ కూళీలు పెరగలేదు రోడ్స్, డ్రైనేజీస్ పెరగలేదు. కానీ. రోడ్డులో పోసేది వీళ్ళు తీసి బండిలో పోసి తీసుకు. పోతారు.2,000. సంవత్రం లో. చంద్రబాబు, CM గా. వుంది హౌసెటాక్స్. ని. ప్రాపర్టీ టాక్స్. పెరుమార్చి ఖాళీ చోటు కి. పన్ను. వేశారు. ఇది. తుగ్లక్ చర్య కాదా?. ఓకే. ఇల్లు వన్నవాడు ఇలాంటి. ఇన్కమ్ లేనివాడు ఎలకట్టాలి ఒకల్లు. వుంది. బాడుగకు ఇవ్వలేని. వాడికి. ప్రాపర్టీ. టాక్స్ మినహాయించాలి. ఈ వసూలు. చేసినదానికి లెక్క వెబ్ సైట్ లోపేట్టాలి 60. పైబడి. వయస్సు. వున్నవారికి. ప్రాపర్టీ టాక్స్. మినహాయించాలి ప్రభుత్వ పథకాలు లేనివారికి మాత్రమే. ఇదంతా. వాసులు చేసి. ఫ్రీబీస్ ఇచ్చి ఓట్లు కొని ప్రజలను ఇబ్బంది పెట్టడం విజనరీ కాదు ఇలా. అయితే ప్రజలు. తిరగబడి. తరిమి తరిమి. కొడతారు..
@nookarajugundra776
@nookarajugundra776 Ай бұрын
వీళ్ళంతా చెత్తలోనే స్పెషల్ చెత్త అన్నమాట😂😂
@lakshmiprasanna3664
@lakshmiprasanna3664 Ай бұрын
Jagan 60 / month Pk 90 / month😅
@EVM...Taalukaa
@EVM...Taalukaa Ай бұрын
Wow great 90 less than 60 na
@jayapalreddy6496
@jayapalreddy6496 Ай бұрын
సార్ అక్కడ ఉన్నది పిటాపురం తాలూకా ప్రభుత్వం.వారు చెప్పిన గుడ్డ అయిన కడుగుటం 90 కాదు 3000 క ట్టు కుంటాం మమ్మల్నీ ఎవుడారా ఆపేది.
@venkateswararaop6152
@venkateswararaop6152 Ай бұрын
నేను చేస్తే సంసారము ఎదుటివారు చేస్తే..?
@bravindra9219
@bravindra9219 Ай бұрын
తాము చేస్తే శృంగారం, అదే పని ఇతరులు చేస్తే వ్యభిచారం అనే సిద్ధాంతంతోనే పచ్చ batch and పచ్చ media నడుస్తోంది.
@Amma7636
@Amma7636 Ай бұрын
Jai Jagan Mohan Reddy very good CM
@vasimallakarunakumar3831
@vasimallakarunakumar3831 Ай бұрын
ఇప్పుడు ఎవరిని చెత్త నాకొడుకు అని ఎవరిని అనాలో చింతకాయల అయ్య న్న పాత్రుడు చెప్పాలి? CBN NA, PK NA, JAGAN NA? నీతి లేని మాటలు మాట్లాడటం అవివేకమని మరో సారి రుజువు అయింది.😂
@udayalakshmiyendrapalli1551
@udayalakshmiyendrapalli1551 Ай бұрын
జై జగన్ బాబు ❤
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Ай бұрын
రాంనాథ్ వైజాగ్ లో కొద్దీ రోజుల పాటు నెల కు 60రు. వసూల్ చేసేవారు.. తరువాత అది కూడా రద్దు చేశారు..
@nanibethala1862
@nanibethala1862 Ай бұрын
Epudu chepamdi TDP janasena vaalu
@thirumaleshkumarreddykalak7188
@thirumaleshkumarreddykalak7188 Ай бұрын
As per ayyanna patrudu, this is chettha government and chetha CM and DCM
@korrakutinarayan1949
@korrakutinarayan1949 Ай бұрын
Jagan is good administrator and a good visionary. Now these people after coming in government realised that Jagan is correct and they are following. Wait so many schemes with different names will come
@papatlaprasad
@papatlaprasad Ай бұрын
చెత్తమీద మీద పన్నేస్తే అప్పుడు ఏమని తిట్టారు, మరి ఇప్పుడు ఏమని తిట్టాలి ?? ఎవర్ని తిట్టాలి??
@pasalasiva5891
@pasalasiva5891 Ай бұрын
ఏదో అప్పుడు అన్నాము, మరీ అట్లా అడిగితే ఎట్టా...
@amalasusan2784
@amalasusan2784 Ай бұрын
Manam cheste rightu vere vadu cheste inkedo
@PSathishReddy
@PSathishReddy Ай бұрын
టిడిపి రౌడీ రాజ్యం మళ్లీ వచ్చింది.
@vidyasagar468
@vidyasagar468 Ай бұрын
కూటమి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం 😂
@harinadhareddy9958
@harinadhareddy9958 Ай бұрын
ఈ ప్రభుత్వం తాగుబోతుల వల్ల పవన్ కులం ఓట్లు చీలకుండా ఓటింగ్ చేయించడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. వందకి ముప్పై మంది తాగుబోతు వాళ్ళు కూటమికి ఓటు చేశారు....వాళ్ళకి కావలసింది మంచి బ్రాండ్ మందు....అది తప్ప వాళ్ళకి ఇంకేమి అవసరం లేదు. వీళ్లకి సొంత బుర్ర ఎక్కడ ఉంది. జగన్ చెత్త పన్ను వసూలు చేసినపుడు ఇదే టీడీపీ, జనసేన పచ్చ మీడియా విచ్చల విడిగా జగన్ ఒక చెత్త మనిషి చెత్త మీద పన్ను వేసిన వాడు చెత్త సిఎం అన్నారు....మరి దానినే ఈ ప్రభుత్వం కూడా కొనసాగించి పైపెచ్చు ఆదాయం ఎంతొస్తుందో అని లెక్కలు కూడా వేసుకున్నారంటే మరి వీళ్ళంతా నైతిక విలువలు లేని పరమ చెత్త నా....లు అయిఉంటారు.....
@connecting78
@connecting78 Ай бұрын
Jagan చేస్తే tappu CBN చేస్తే మెప్పు
@kallepallidaniel1257
@kallepallidaniel1257 Ай бұрын
Ide Yello Media chepithe Janalaku sammaga vuntidi
@nandaacuphar8221
@nandaacuphar8221 Ай бұрын
యీ కాకమ కథలు చేపధు చెత్త మీద పన్ను వేయడం చల్లా తప్పు ప్రజల లారా జగన్ పార్టీ లాగ కూటమి కూడా చేస్తుంది మనము యీ సారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రజలు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ నీ హెలిపెంచుకుండము.కాంగ్రెస్ పార్టీ కూడా మంచి పార్టీ . జగన్ పార్టీ బాబు పార్టీ ఓకే తరహాలో చేస్తున్నారు..మన మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళకి మళ్ళీ గడ్డు కాలం వచ్చింది
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq Ай бұрын
కూటమి నాయకులు ఎన్నికలముందు వై సి పి. ప్రభుత్వ కార్యక్రమం లను విమర్శించిన వారే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వ కార్యకలాపాలు నే అమలు చేయక తప్పని స్థితి అనుభవం లోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వకార్యక్రమమూలకే పేర్లు మార్చి అమలు చేస్తూ తమ అజ్ఞాన్ని తామే ఆవిష్కరించు కుంటున్నారు ఇదే వారి కొత్త పాలనా విధానం. అని ప్రజలను నమ్మించాంగలిగామని సంభారుపడుతున్నారు
@udayarejeti4584
@udayarejeti4584 Ай бұрын
Jagan wet& dry waste kosam 4 tubs echadu, 60/ per month, 3 months implimated after stopped because public opposed to tax then tax stopped
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 Ай бұрын
చెత్త పన్ను మేము ఎప్పుడు కట్టాలేదు., అది వుంది అనికూడా తెలియదు...
@user-bp4un7ko3t
@user-bp4un7ko3t Ай бұрын
పిఠాపురం ప్రజలు పవన్ ని డిప్యూటీ సీఎం ని చేసారు. కృతజ్ఞతలుగా మొత్తం ఖర్చు తానేపెట్టుకొని డంపియార్డు కు సరిపోయినంత భూమిని పి. ప్రజలకు విరాళం గా ఇవ్వ వచ్చుగా పరికరాలు ఇచ్చి శుభ్రం చేయించవచ్చుగా. మరీ అంత లేనివాడేమికాదుకదా పవన్ స్టార్. పి. ప్రజలు లకు ఆమాత్రం చేయలేనివాడ లేక చేయతగనివాళ్ళ పి. ప్రజలు.తరువాత నుండి పిఠాపురం ప్రజలు భారయిస్తారు. చెత్తపన్ను ఇచ్చి శుభ్రం చేయించు కుంటారు.ఇప్పుడు తెలిసివాస్తుంది పి. ప్రజలకు.😂😂😂
@teluguguru2299
@teluguguru2299 Ай бұрын
అంత విలువైన చెత్తని ఇస్తున్న మాకు డబ్బులు ఇవ్వలసింది పోయి తిరిగి మా దగ్గరే డబ్బులు వాసులు చేస్తానంటారా
@simonpeter4204
@simonpeter4204 Ай бұрын
చెత్త పన్ను వసూల్ చేసిన జగన్ ప్రభుత్వాన్ని జగన్ను 'చెత్త నా కొడుకు' అన్నాడు ఒక పసుపు వైరస్ నాయకుడు, అదే వైరస్ కూటమి నాయకులు కూడా. మరి ఇప్పుడు చెత్త పన్ను వసూల్ చేస్తున్న వారు ఎవరి కొడుకులు? ఒక విధముగా ఆలోచిస్తే ఈ పసుపు వైరస్ కూటమి గెలువతమే మంచిది మనిఫెస్టో నెరవేర్చిన మొదటి ముఖ్యమంత్రి ఒకే ఒకడు ఆయనే జగన్, ఇలాంటి ఆదర్శ నాయకుణ్ణి ఓడించి తమంకుత్తమే అవమానపర్చుకుంటున్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు. 2029 ఎన్నికలకు జగన్ ప్రాధాన్యత మరింత స్పష్టముగా మరోసారి తన ప్రత్యేకత ఋజువవుతునతి.
@user-hb4si9xg9t
@user-hb4si9xg9t Ай бұрын
Previous govt used to collect Rs 30/- per month per house, now it's Rs 90/- see the difference and how it is exploiting
@kruparaogarlanka3647
@kruparaogarlanka3647 Ай бұрын
కూటమి పరిపాలన చెత్త పరిపాలన. కూటమి నాయకులు చెత్త. చంద్రబాబు చెత్త ముఖ్యమంత్రి. పవన్ కళ్యాన్ చెత్త ఉప ముఖ్యమంత్రి. వీళ్ళందరూ జగన్ కాలి కింద చెత్త తో సమానం.
@korrapatikorrapati8844
@korrapatikorrapati8844 Ай бұрын
MARI JAGAN CHESINDHI ADHEGA PK KOTHAGA PEEKINDHEMUNDHI YEVARAINA FALLOW JAGAN
@veerrajuaddanki5708
@veerrajuaddanki5708 Ай бұрын
ఎందుకు సార్ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ లు వరకే వీరు కలిసిఉండేది.ఊరి ఊరిలో కొట్టుకుంటారు
@y.skishor7347
@y.skishor7347 Ай бұрын
CHATHAA PANHUU EVM MLA PK ..
@rameshrajupenumatsa6025
@rameshrajupenumatsa6025 Ай бұрын
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు ఆయన స్వామీజీ కదా ఆయన చేస్తే తప్పులేదు
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s Ай бұрын
సూపర్ సూపర్ సార్ చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా జనాలకి తియ్యగా ఉంటుంది సార్ జగన్ నిజంగా చేసిన చేదుగా ఉంటుంది
@knowledgesharing5483
@knowledgesharing5483 Ай бұрын
CFBR
@sathiadinarayanareddy1580
@sathiadinarayanareddy1580 Ай бұрын
పిఠాపురం వాసులకు ఇదే సంపద సృష్టి అందరికి చెత్త ఏరుకునే ఉద్యోగాలు మరో‌ దుబాయ్ ని చేస్తున్న పవన్
@balasubramanyamp828
@balasubramanyamp828 Ай бұрын
పవన్ గారి చెత్త ఐడియా బహు గొప్పది! చాలా మందికితట్టని గొప్ప ఐడియా!😅😅😅😅😅😅
@AlupurisharathReddy
@AlupurisharathReddy Ай бұрын
Manam Cesthey samsaram vere vallu Cesthey vyabicharam adi nda party cetta goppatanam😢😢😢
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 Ай бұрын
ఆ రోజు ఓటు కోసం ఈ రోజు జేబు కోసం
@SrikarPurna
@SrikarPurna Ай бұрын
Cheta kotami...
@maddisettshaker3163
@maddisettshaker3163 Ай бұрын
Super
@nagireddy819
@nagireddy819 Ай бұрын
మెం ఏమిచేసినా కమ్మగావుంటుంది మెం చేస్తే సంసారం ఎదుటివారుచేస్తే..వ్యభిచారం...
@AmaranathaReddy-mt6kz
@AmaranathaReddy-mt6kz Ай бұрын
వారు ఏమి చేసినా ఎలాంటి పన్నులు వేసినా ఆహా ఓహో అనాలంతె కాదంటె కుదరదు
@ravibabu6210
@ravibabu6210 Ай бұрын
TQ sir TQ
@shyammkrao9540
@shyammkrao9540 Ай бұрын
జై శ్రీరామ్, జై జగన్ సార్ 🎉❤
@hasanali5160
@hasanali5160 Ай бұрын
60 రూపాయలు వేసి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అయితే 90 రూపాయలు వేసే ప్రభుత్వం పరమ చెత్త ప్రభుత్వం ప్రజలకు🎉🎉🎉🎉🎉🎉
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s Ай бұрын
రామ్నాథ్ గారు చీఫ్ మెంటాలిటీ కసి పగతో సీఎం అయిన వాళ్లు ఇంతకన్నా ఏం చేస్తారు
@Ram-is7je
@Ram-is7je Ай бұрын
Edho adhikaram Loki ravadaniki emina cheptamu. Even hyd lo memu 120 pay chestunam.
@Swaram-d6l
@Swaram-d6l Ай бұрын
చెత్త తో సంపద స్రృష్టి 😢అంటే ఇదా పావలా
@newmanimani5813
@newmanimani5813 Ай бұрын
Vaaraahi ammavaarine mosachesthunnaadu
@ramb4862
@ramb4862 Ай бұрын
mari jagan chesindi enti...
@srinuergl462
@srinuergl462 Ай бұрын
సంపద సృష్టి అంటే ఏమిటో అనుకున్నా 😂😂😂
@kumarbabu9751
@kumarbabu9751 Ай бұрын
హైదరాబాద్ లో ఇంటికి 100 నుండి 120 రూపాయలు వసూలు చేస్తున్నారు
@buddalapaparao7090
@buddalapaparao7090 Ай бұрын
Jai YCP jai jagan
@rameshnewleburu1583
@rameshnewleburu1583 Ай бұрын
చెత్త అవార్డు అందుకున్నారు డిసి ఎం
@RamBabu-fm5ls
@RamBabu-fm5ls Ай бұрын
Sir వాళ్ళు చేస్తే సంసారం,ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం
Comman Man Sensational Comments On CM Chandrababu : PDTV News
9:09
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 22 МЛН
LIVE : YSRCP Balineni Srinivasa Reddy Press Meet @SakshiTVLIVE
11:11:46
Sakshi TV Live
Рет қаралды 153 М.
Chandrababu Words Attacks Pawan Kalyan | Red Tv
8:18
RED TV
Рет қаралды 21 М.
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00