పిడికెడు అన్నం కోసం కోటి రూపాయల బంగారం వదులుకున్న సన్నివేశం | ANR Ultimate Movie Scenes | TeluguOne

  Рет қаралды 2,813,681

TeluguOne

TeluguOne

4 жыл бұрын

Watch Akkineni Nageswara Rao Ultimate Movie Scene From Pranadatha. #AkkineniNageswararoUltimateMovieScenes #UltimateMovieScenes #LatestTeluguMovieScenes
Brahmanandam Hilarious Comedy With His Father in law - • Brahmanandam Hilarious...
వంట ప్రోగ్రాంలపై దాసరి గారి చమత్కారాలు - • వంట ప్రోగ్రాంలపై దాసర...
నువ్వు పొగిడావ్ నేను పొగిడాను చెల్లుకు చెల్లు - • Video
30 Years Prudhwi Comedy Scenes - • 30 Years Prudhwi Comed...
Ammayi Kosam Movie Comedy Scenes Back To Back - • Latest Telugu Movie Co...
Comedian Ali Best Comedy Scenes - • Comedian Ali Best Come...
Allu Arjun Latest Comedy Scenes - • Allu Arjun Latest Come...
Brahmanandam Comedy Scene - • Brahmanandam Comedy Sc...
కంగారులో లారీని గుద్దేశాను తుక్కు తుక్కు అయిపోయింది - • Video
Posani Krishna Murali Comedy Scenes Back to Back - • Posani Krishna Murali ...
MS Narayana & Babu Mohan Comedy - • MS Narayana & Babu Moh...

Пікірлер: 999
@bhagavatula.kalyan
@bhagavatula.kalyan 3 жыл бұрын
మానవత్వం విలువ ని చూపించిన అద్భుతమైన సన్నివేశం. ANR గారికి కోటి దండాలు 🙏🙏🙏. ఇలాంటి గొప్ప నటుడు మళ్ళీ ఈ భూమి మీద పుట్టడు. ఇది వాస్తవం.
@shantammananjappareddy3118
@shantammananjappareddy3118 3 жыл бұрын
Adarashreddy Adarashreddy
@someshnukala804
@someshnukala804 3 жыл бұрын
True Great and natural actor in the world 🙏
@buddimultivarieties
@buddimultivarieties 3 жыл бұрын
@@someshnukala804 aAa@01
@srikanthm3341
@srikanthm3341 3 жыл бұрын
True
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 9 ай бұрын
మన పవన్కళ్యాణ్ తర్వాతే ఎవరైనా
@srinivasazad6690
@srinivasazad6690 3 жыл бұрын
ఆ లాస్ట్ డైలాగులొ Anr సర్ అమ్మా అక్కలి వేస్తూంది అన్నం పెట్టావా అని అడిగినప్పుడు తెలియకుండానే కళ్లలో కన్నీరు ఆగలేదు... Hat's off you sir
@ravishravikumar
@ravishravikumar 3 жыл бұрын
నిజమే బ్రో.... నా కళ్ళ కూడా నీరు కార్చాయి... భహుశా ఎఎన్నార్ అంటే అదేనేమో... ANR కి ❤️🙏
@arifdkkp
@arifdkkp 3 жыл бұрын
Yes bro me to
@sainath6298
@sainath6298 3 жыл бұрын
Avunu 3-4 times chusaanu anni saarlu naaku kaalla lo neellu vachayi
@anjiyadav2001
@anjiyadav2001 3 жыл бұрын
Naku kuda
@PavanKalyan-uu2gq
@PavanKalyan-uu2gq 3 жыл бұрын
Mee 2 anna 😢
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 2 жыл бұрын
చూస్తున్నంత సేపు కన్నీళ్ళు ఆగలేదు... ఎక్సలెంట్ మూవీ 👌👌👌
@pukkallanirmalanand5105
@pukkallanirmalanand5105 9 ай бұрын
మీ ఆయన ధర్మరాజు అమ్మ కొద్దిగా అన్నం పెట్టమ్మా డైలాగ్ చెప్పగానే కన్నీళ్లు వచ్చాయి. 🥰😭
@potnurusankarbabu6772
@potnurusankarbabu6772 8 ай бұрын
It's really wonderful, fantastic acting ANR,Annapurnamma and Pundrekashaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bharatamiable6033
@bharatamiable6033 6 ай бұрын
😢naku kuda bro
@amk524
@amk524 5 ай бұрын
Exactly. Edupu aapukolekapoyanu
@venky1372
@venky1372 3 жыл бұрын
చక్కటి సన్ని వేశం.. ఎవరో ఈ సన్ని వేశాన్ని తీసిన దర్శకుడికి.. పాత్రలో జీవించిన ANR గారికి 🙏🙏🙏🙏
@krishnastp
@krishnastp 10 ай бұрын
చిత్రం పేరు ప్రాణదాత సార్, మోహన్ గాంధీ గారు దర్శకత్వం
@yasinsyed1801
@yasinsyed1801 Жыл бұрын
KZfaq లో ఈ మధ్య కాలం లో ఈ సన్నివేశం ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది...ఇందులో ANR గారి Acting గురించి చెప్పే అంత వ్యక్తిత్వం అయితే నాది కాదు కానీ, Last డైలాగ్ అయితే అద్భుతం.....అన్నపూర్ణమ్మ కాస్త అన్నం పెడతావా!!!! ANR lives on......నిజంగా మా జనరేషన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు.....ఇలాంటి నటులను మేము కలిగినందుకు
@PavanThippaluru
@PavanThippaluru 2 ай бұрын
Movie name : PraanaDhaatha (ప్రాణదాత) Main actor : Akkineni Nageshwar rao.. Initial Relese : 24 December 1992, Director : Mohan Gandhi. Music director : Raj-Koti Language : Telugu, Indian Movie.. 💞 Date : 20 / June / 2024, Time : 3:15pm, IST. 🇮🇳
@varunreddy1547
@varunreddy1547 3 жыл бұрын
నాకు అర్థమైంది ఏంటంటే,, ఇంటికొచ్చిన మనిషికి డబ్బు ఇచ్చేకంటే,, పిడికెడు అన్నం పెటీ ఆకలి తీర్చేతే వుండే ఆనందం వేరు.. ఆకలి చాలా విలువైనది అది ఎంతటి వారినైనా ఇట్టే కట్టిపడేస్తాది....ఇలాంటి scenes రావడం కష్టం...
@sayyapureddyganesh8340
@sayyapureddyganesh8340 3 жыл бұрын
Yes
@padmabuddala6675
@padmabuddala6675 3 жыл бұрын
Yes Yes
@manoharmanoo6396
@manoharmanoo6396 Жыл бұрын
Bro ipudu Annam pedthe tiskovatledu only money mathrame tiskuntunaru Manam help chesthunam kani correct person ki cheyatam ledu Nijamga akali unnavadu begging cheyadu
@s.sunilreddy6627
@s.sunilreddy6627 Жыл бұрын
👍
@sandeepreddy5223
@sandeepreddy5223 Жыл бұрын
But adhe dabbu tho biriyani konukovachu kada 😂. Just for fun
@msk2410
@msk2410 3 жыл бұрын
I can't stopping my tears 😭😭😭 while he asking about "Annam Pettu Amma akaliga undhi".
@venkataramanamurthy5590
@venkataramanamurthy5590 3 жыл бұрын
Really great scene
@rajendraprasadmv1637
@rajendraprasadmv1637 3 жыл бұрын
Yes, Me too the same
@3333kalyan
@3333kalyan 3 жыл бұрын
Super scene
@dgangadhar8396
@dgangadhar8396 3 жыл бұрын
.@@3333kalyan
@madhuram7650
@madhuram7650 3 жыл бұрын
Me too
@jagadisbatchu7405
@jagadisbatchu7405 3 жыл бұрын
ఏమి సన్నివేశమ్ అద్భుతం ఇపుడు వచ్చే సినిమాల్లో బిల్డప్ లు ఎక్కువ స్టొరీ తక్కువ anr గారు ఒరికే గొప్ప నటులు అవరు ఎవరు కూడా
@nbnaidugowtham6689
@nbnaidugowtham6689 3 жыл бұрын
Idi cinema kabatti manavathvam undi nija jeevitham laga feel avutunnaru
@sudheer22586
@sudheer22586 2 жыл бұрын
@@nbnaidugowtham6689 manam jeevitham lo lenivi movie lo chusi anandhistunam...
@mondianil8511
@mondianil8511 3 жыл бұрын
ఈ సన్నివేశం చూసి ఐన వాహనాలు నడిపే వాళ్లు జాగ్రతగా మెల్లగా నఢుపుతే బాగుంటుంది.ఎందుకంటే మనిషికి కాళ్లు ఎంత ముఖ్యమో మరియు ఎంత బాధో కుటుంబమ్ కి ఇందులో చూపించారు.మరియు మానవత్వం .ఆకలి .బుక్కెఁఢు బువ్వ కోసం మాత్రమే సంపాదన.
@mettushyamraj1554
@mettushyamraj1554 3 жыл бұрын
కన్నీళ్లు తెప్పించే సన్నివేశం..... మనసుకు హద్దుకుంటుంది..... చాలా మంచి విలువలు ఇందులో ఉన్నాయి❤️
@swarajkumarpaka6188
@swarajkumarpaka6188 Жыл бұрын
Same feeling 🙏🏿🙏🏿🙏🏿
@MakkenaRaam
@MakkenaRaam 3 жыл бұрын
కామెంట్ నెం. 312 సినిమా పేరు :- "ప్రాణదాత " ప్రతి ఒక్కరు కూడా....., సీన్ బావుంది, ఆహా, ఓహో, ANR నటన సూపర్, మ్యూజిక్ సూపర్, అని కామెంట్ పెడుతున్నారూ... OK సీన్ బాగా ఉంది అన్న విషయం చూస్తే తెలుస్తోంది. తెలిసిన వారుముందు గా సినిమా పేరు "ప్రాణదాత " పెట్టివుంటే చాలామంది కి ఉపయోగ పడి ఉండేది.
@balrajboddupally7134
@balrajboddupally7134 3 жыл бұрын
S ur right
@saivinay8551
@saivinay8551 3 жыл бұрын
Thanks brother 👍 movie name thelika ibbandhi paddanu
@balrajboddupally7134
@balrajboddupally7134 3 жыл бұрын
Nenu movie kuda chusa bro today
@nageshmitta3482
@nageshmitta3482 3 жыл бұрын
Thanks bro for the information.. I'll watch the movie..really touching
@krishnachaitanya550
@krishnachaitanya550 3 жыл бұрын
ఈ సినిమా పేరు మర్చిపోయాను....,.మీ కామెంట్ ద్వారా తెలుసుకోగలిగాను
@myschoolvlogs5444
@myschoolvlogs5444 3 жыл бұрын
అద్భుతము హృదయము ద్రవించింది. నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయ్. ప్రాణధాత మంచి సినిమా. వీలున్నపుడు చూసేయండి
@sreehandlooms7964
@sreehandlooms7964 3 жыл бұрын
A cinema andi idhi
@myschoolvlogs5444
@myschoolvlogs5444 3 жыл бұрын
ప్రాణధాత అండి
@raajuprabhas9001
@raajuprabhas9001 9 ай бұрын
Final ga cinema name thelisindhi chala thanks.....
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 3 жыл бұрын
మహానుభావులు.పాత్ర లో నటించారు.ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు. వందనం,పాదాభివందనం.
@r.ravikiran795
@r.ravikiran795 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక కావ్యం. అందుకే మహా కావ్యాలకు మరణం లేదు అన్నారు.
@lrajuabcde9381
@lrajuabcde9381 2 ай бұрын
యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి .కానీ ఈ రోజుల్లో యాక్టింగ్ గే రాని ప్రతి యదవ స్టార్ లే .వాళ్ళకి మళ్ళీ అవార్డ్ లు
@indu7952
@indu7952 4 жыл бұрын
దేవుడా... Entha గొప్పగా ఉంది aa దర్శకత్వం
@srinivasguttula5629
@srinivasguttula5629 2 жыл бұрын
Director mohan gandhi
@sudheer22586
@sudheer22586 2 жыл бұрын
@@srinivasguttula5629 movie name enti bro
@maheshbudagala6539
@maheshbudagala6539 2 жыл бұрын
@@sudheer22586 praanadhaatha
@muralivennela978
@muralivennela978 3 жыл бұрын
ఈ సీన్ ఏడ్చేలా చేసింది... డైరెక్టర్, యాక్టర్స్ చాలా గ్రేట్... ఎంత గొప్పోడికైనా ఆకలి బాధ ఒక్కటే.. చేసిన పనికి , వైద్యానికి డబ్బును డబ్బు తీసుకోకుండా..ఆకలి తీర్చమని కోరడం anr కారెక్టర్ కు ఉన్న విజ్ఞత చాలా గొప్పది... 🙏
@kundajagadeeshkumar327
@kundajagadeeshkumar327 3 жыл бұрын
ఆహా ఎంత గొప్ప సన్నివేశామో ఇంత గొప్పగా తీసిన వారికి 🙏🙏🙏🙏
@nagaraju6438
@nagaraju6438 3 жыл бұрын
Yťyyesterday growing jalapenostgriefyheight GeorgiatttyytytttyyTVgttttttťughttteethturyTBD Thurtyyisy5ytyttrytyy
@musicicon5481
@musicicon5481 3 жыл бұрын
B
@musicicon5481
@musicicon5481 3 жыл бұрын
Y
@musicicon5481
@musicicon5481 3 жыл бұрын
P
@musicicon5481
@musicicon5481 3 жыл бұрын
Hiii
@raahimshaik1323
@raahimshaik1323 10 ай бұрын
భోజనం తయార్ అనే బోర్డ్స్ చూసి చాలా కాలం అయ్యింది,ఇప్పుడు ఎక్కడ చూసినా చికెన్ ధమ్, చికెన్ ఫ్రై బిర్యానీ మటన్ థమ్ అనే బోర్డ్స్ కనిపిస్తున్నాయి
@harikrishnamudiraj1895
@harikrishnamudiraj1895 3 жыл бұрын
ఆ సన్ని వేషం ఒక్క నాగేశ్వర రావు గారు కి మాత్రమే సాధ్యం .. జీవించారు. ....
@myway3110
@myway3110 2 жыл бұрын
Well said,
@myhungryman
@myhungryman 3 жыл бұрын
కళ్ళు చెమ్మగిల్లాయి, The great ANR గారు acting superb
@ShivaAmineni
@ShivaAmineni 2 жыл бұрын
అద్భుతమైన సన్నివేశం...అక్కినేని, పుండరి కాక్షయ్యా, అన్నపూరణమ్మ ఆ పాత్రల్లో జీవించారు
@ravishravikumar
@ravishravikumar 3 жыл бұрын
అక్కినేని నాగేశ్వర రావు గారి తరువాతే నటనలో జీవించటమంటే... ఆ లోటిక తీరనిది...
@bestlocation4755
@bestlocation4755 3 жыл бұрын
ANR సార్ అన్నము పెడతావా అన్న సీన్ చాలా బాగుంది నా హృదయని పిండి వేసింది
@vamsikumar2053
@vamsikumar2053 3 жыл бұрын
అద్బుతం ఇంత మంచి సినిమా మా గుడ్లవల్లేరు లో తీసినందుకు టీమ్ సభ్యులు అందరికీ వందనాలు🙏
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 9 ай бұрын
మన పవన్ తర్వాతే ఎవరైనా
@vijaybhaskarreddykarri6683
@vijaybhaskarreddykarri6683 3 жыл бұрын
ఈ సీన్ ఎన్నిసార్లు చూసినా నాకు కన్నీళ్లు ఆగవు
@pakakumar2029
@pakakumar2029 3 жыл бұрын
కానీ మనకు వీలైతే అన్నదానం వస్త్ర దానం పైసా దానం చేద్దాం కనీసం హెల్పింగ్ నేచర్ కోల్పోకుండా ఉండాలి
@venugopalbitta1304
@venugopalbitta1304 3 жыл бұрын
garet
@srinivasulu9054
@srinivasulu9054 3 жыл бұрын
ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకుంటుంది. , ఇలాంటి సినిమాకు దర్శకత్వం వహించిన వారు నిజంగా మనసుకు ప్రతి రూపం ఉన్న వ్యక్తి 😎
@kpramod5308
@kpramod5308 11 ай бұрын
ఎంత డబ్బులు ఉన్న తినేది పిడికెడు అన్నమే అని దీని అర్ధం 👌👌🙏🙏
@aprudviraj864
@aprudviraj864 Жыл бұрын
ఇంకో 100 సంవత్సరలు వచ్చిన ఇలాంటి సినిమా రాదు😢❤
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 9 ай бұрын
గుడుంబా శంకర్ చూడు
@Laddu-wn6ys
@Laddu-wn6ys 5 ай бұрын
Rey kaap dog 😂😂​@@saduuuuuuuuuuu
@LskKdkd
@LskKdkd 2 ай бұрын
Movie name pls
@L99783
@L99783 3 жыл бұрын
ఆహ ఎంత అద్భుతమైన సన్నివేశం.. ఎంత అద్భుతం.. ఇటువంటీ సన్నివేశాల నుండి తెలుసుకోవలసినవి చాలా ఉంది.. ధన్యవాదాలు..
@BalaReddy1437
@BalaReddy1437 3 жыл бұрын
✍️ఇలాంటి సినిమాలు ఎప్పటికీ రావు...❤️❤️
@thatipamulakiran792
@thatipamulakiran792 3 жыл бұрын
ఆకలి వేస్తే తినేది లవణ'మన్నమే గాని మెరుగు బంగారము కాదు...
@anjaneyuluveeravalli344
@anjaneyuluveeravalli344 3 жыл бұрын
Anr గారు మీ అద్బుతమైన నటనకి సిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@user-oi3pz1fw2c
@user-oi3pz1fw2c 3 жыл бұрын
Thanks to KZfaq and Telugu one video recommend చేసినందుకు..🙏
@sridharrockstar6163
@sridharrockstar6163 3 жыл бұрын
మీ యాక్టింగ్ గురించి వినడమే కానీ ...చూడడం మాత్రం ఇప్పుడే ..అక్కినెని గారు...
@rbalajinaik5005
@rbalajinaik5005 3 жыл бұрын
E seen the best ever never ...❤️ A movie lo kuda వుండవు రావు ఇలాంటి seen
@New_life_bigining
@New_life_bigining 3 жыл бұрын
వీడియో మొదట్లో అమ్మ ఆకలివేస్తుంది అన్నం పెట్టవ అన్నప్పుడు రాని కన్నీళ్ళు వీడియో చివరి లో అదే డైలాగ్ అమ్మ ఆకలివేస్తుంది అన్నం పెట్టవ అన్నప్పుడు నా కళ్ళల్లో😭 నీళ్ళు వాటంతట అవే వచ్చాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఊరు కడప జిల్లా రైల్వే కోడూరు సిద్దేశ్వర థియేటర్లో చూసా మళ్లీ ఇప్పుడు చూస్తున్న సూపర్ మూవీ 💕అపట్లో..... ఇప్పటికీ కూడా అనుకోండి నాగేశ్వరరావు గారికి 🙏
@sbsteluguentertainment2605
@sbsteluguentertainment2605 3 жыл бұрын
Madi railway kodur
@PavanKalyan-uu2gq
@PavanKalyan-uu2gq 3 жыл бұрын
Mee acting ki prapancham lo A award echina thakkuve sir..akkineni nageshwarao sir garu....🙏🙏🙏❤❤
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 жыл бұрын
వైద్యొ నారాయణ హరి అన్నారు పెద్దలు దాని అర్థం వైద్యుడు వైద్యం చేసేవాడు డాక్టర్ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానం అని అర్థం ఈ జన్మకు నాకు వైద్యం చేసే అవకాశం ఆభగవతుండు నాకు ఇవ్వలేదు కానీశం వచ్చే జన్మలో అయినా ఇస్తే ప్రజలు సేవా చెసుకుంటాను. ఈ జన్మలో వ్యవసాయం చేసి మీ అందరికీ కడుపునీంపుతాను నేను వైద్యుణ్ణి అవ్వలేక పోవాడానికి కారణం డబ్బులు లేక కాదు సరైన పరిస్థితులు గైడెన్స్ మాంచి మనుషులు వాతావరణం అనుకులించకపోవటం
@pvnraju586
@pvnraju586 3 жыл бұрын
Bojanam pedthunaru ga manavallaki sahayam chalu
@maghadheera1
@maghadheera1 3 жыл бұрын
But ippudu vidya vidhyan Anni businesse ayiopoyayi
@msk1989
@msk1989 3 жыл бұрын
Don't feel sir.. మీరు ఆకలి తీర్చే దేవుళ్ళు sir..
@MaheshBabu-wo5zu
@MaheshBabu-wo5zu 3 жыл бұрын
డాక్టర్ కాలేకపోయానని బాధపడకండి...అనుకున్నామని జరుగవు అన్నీ...అనుకోలేదని ఆగవు కొన్ని....జరిగేవన్నీ మంచికని...అనుకోవడమే మనిషి పనీ...అని ఓ మహాకవి అన్నట్లు... ఇపుడున్న పరిస్థితుల్లో మీరు చేయగలిగే సహాయాలే చేయండి...వ్యవసాయం చేస్తున్నానన్నారు...అందరి కడుపులు నింపే రైతు కంటే గొప్పవారు ఇంకెవరున్నారు...రైతుగా అందరికీ ఉపయోగపడుతున్నందుకు గర్వపడండి
@myway3110
@myway3110 2 жыл бұрын
వైద్యులు, రైతులు ఇద్దరు సరి సమానులు మీరు మంచి వృత్తి లోనే ఉన్నారు
@princeraghu1177
@princeraghu1177 3 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. మళ్ళీ చూద్దాం అంటే సినిమా పేరు తెలియదు... ఇన్నాళ్లకు మీ వల్ల ఇంత మంచి మూవీ చూసాను. tqs.
@maheshvarma6455
@maheshvarma6455 3 жыл бұрын
ప్రాణదాత... Movie name
@New_life_bigining
@New_life_bigining 3 жыл бұрын
నాకు ది సేమ్ ఫీలింగ్ వీడియో మొదట్లో అమ్మ ఆకలివేస్తుంది అన్నం పెట్టవ అన్నప్పుడు రాని కన్నీళ్ళు వీడియో చివరి లో అదే డైలాగ్ అమ్మ ఆకలివేస్తుంది అన్నం పెట్టవ అన్నప్పుడు నా కళ్ళల్లో😭 నీళ్ళు వాటంతట అవే వచ్చాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఊరు కడప జిల్లా రైల్వే కోడూరు సిద్దేశ్వర థియేటర్లో చూసా మళ్లీ ఇప్పుడు చూస్తున్న సూపర్ మూవీ 💕అపట్లో..... ఇప్పటికీ కూడా అనుకోండి నాగేశ్వరరావు గారికి 🙏
@balasubramanyamkonduru1062
@balasubramanyamkonduru1062 3 жыл бұрын
@@New_life_bigining 9vv
@rama-no9qr
@rama-no9qr 9 ай бұрын
Oooh. Emotions come out gushing. TELUGU . SO HAPPY TO BE BORN IN AND AS TELUGU SPEAKING. OUR WRITERS WRITE SO TOUCHING. THOUGH MY FAVORITE IS NTR... , ANR IS A SUPERB ACTOR. Some times I use to remember this scene ever since it's release. 👍🎊 JAI HIND JAI BHARAT 🌱
@naiduu.u.2309
@naiduu.u.2309 9 ай бұрын
​@@rama-no9qrsuper 👌🏼 👍🏽
@gvswamy5411
@gvswamy5411 Ай бұрын
ఇలాంటి సన్నివేశాలు ఈరోజుల్లో లేవ్వు. ఈ సినిమా చూస్తున్న అంత సేపు ఏదో తెలియని అనుభూతి. 😢😢😢😢😢😢😢😢😢
@m.snoorulla3227
@m.snoorulla3227 4 жыл бұрын
Last lo ANR garu annam pettamma annaru aa dialogue ki nakai te kalla lo nillu😭 vachai hands off ANR garu
@giridharinampudi
@giridharinampudi 3 жыл бұрын
naku kuda!
@kvapparao8801
@kvapparao8801 3 жыл бұрын
Me too
@samubabumanchala5956
@samubabumanchala5956 3 жыл бұрын
Yes
@r20talks
@r20talks 3 жыл бұрын
Mee toooo
@komarambheem8130
@komarambheem8130 3 жыл бұрын
Real ga తిండి లేని వాళ్ళకోసం కూడా బాధ పడండి
@mamasworldjunnu2019
@mamasworldjunnu2019 3 жыл бұрын
4:51 సంగీతం ఎంత బాగుంది.....
@sreenivaspiratla
@sreenivaspiratla 3 жыл бұрын
నేను దాదాపు 20 yrs గ ఎదురు చూస్తున్న సీన్ ఇది ...నాకు ప్రాణం ...సినిమాతెలియక నాకోరిక అల్లా వుంది పోయింది మీ ఋణం తీర్చుకోలేను
@rameshboddu2772
@rameshboddu2772 3 жыл бұрын
Navvastundi
@jcreddy966
@jcreddy966 3 жыл бұрын
Pranadata
@KiranyaBinduMarthand
@KiranyaBinduMarthand 3 жыл бұрын
Same.. goosebumps
@kkrishna4167
@kkrishna4167 3 жыл бұрын
Movie name please
@boineusharani3480
@boineusharani3480 3 жыл бұрын
Same to seme
@sivareddy9632
@sivareddy9632 3 жыл бұрын
E video chala rojula nunchi.. kanabadutunte iroju chusa Aa abbayi kaalu kose scene chusii kallu tirigina pani ayindi.. antha baaga tesina darsakudiki 🙏
@krishnaaitha2187
@krishnaaitha2187 3 жыл бұрын
Em action ANR garu,nijanga kalla nundi nillu vacchai,ANR lives ON
@khadars4599
@khadars4599 3 жыл бұрын
Background music was extraordinary....what a performance of ANR garu
@romiyonatyamchestee
@romiyonatyamchestee 3 жыл бұрын
Background music compos by AR rehman
@kirangoud999
@kirangoud999 3 жыл бұрын
Today is 19-Apr-2021 to till date its been 30 years, and still heart touching movie
@shaikmoinuddin1594
@shaikmoinuddin1594 3 жыл бұрын
Cinema Peru Cheppagalara ...
@kirangoud999
@kirangoud999 3 жыл бұрын
@@shaikmoinuddin1594 pranadata1992
@VenuGopal-vy7ll
@VenuGopal-vy7ll 11 ай бұрын
Excellent seen adbutham.. Pidikedu anam kosam amaina vadhulu kogalamu 🦶🦶🙏
@vrojiesh
@vrojiesh 2 жыл бұрын
This is the best movie which motivated me to do MBBS during my childhood but unfortunately I missed my bus . But I am working in a PHARMA company now which I use this opportunity to get reliable and affordable treatment for everyone by connecting the patients with correct speciality Drs without charging money since 11 years . I enjoy helping others like this and will do in future too. Several patients offered money after their treatment but this movie always revolving in my mind to refuse money from them .
@naniofficial4168
@naniofficial4168 11 ай бұрын
Great...
@TarakMaruthi
@TarakMaruthi 11 ай бұрын
Hi
@TarakMaruthi
@TarakMaruthi 11 ай бұрын
Good work
@jayaprasad983
@jayaprasad983 10 ай бұрын
God bless you Sir
@user-vf9py1hd6o
@user-vf9py1hd6o 10 ай бұрын
Super brother...
@sattarshaik9490
@sattarshaik9490 11 ай бұрын
This scene teaches so many lessons to people of all ages all professions. The superb performance of ANR elevated the morale of the script.
@abburidorababu3203
@abburidorababu3203 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
@prasadanjaneya1016
@prasadanjaneya1016 3 жыл бұрын
నాగేశ్వరరావు గారి సాటి ఎవరూ లేరు.సూపర్,గ్రేట్ హీరో.
@yejarlaachhibabu5434
@yejarlaachhibabu5434 3 жыл бұрын
నేను ఎన్నో ఏళ్ళు గా ఎదురు చూస్తున్న సన్నివేశం ఇది సినిమా పేరు తెలియక చూడలేకపోయాను thank Q
@maddalasrinivasarao3383
@maddalasrinivasarao3383 3 жыл бұрын
Movie name ( Praanadhatha )
@softsol8842
@softsol8842 3 жыл бұрын
@@maddalasrinivasarao3383 thanks bro
@nagoormeeravali7417
@nagoormeeravali7417 3 жыл бұрын
I am also boss
@dyneshwarmaharajparamhans8274
@dyneshwarmaharajparamhans8274 3 жыл бұрын
ఈ సినిమా ఒక అద్భుతం ఆకలి విలువ ను తెలిపే మానవత్వం విలువలు తెలిపే అద్భుతమైన సన్నివేశము
@dorababudaivala6872
@dorababudaivala6872 3 жыл бұрын
గొప్ప సన్నివేశం జీవితానికి ఆదర్శం
@sridhararaosanapala3991
@sridhararaosanapala3991 9 ай бұрын
Getting Goosebumps. What an acting of ANR. True legend.
@ganeshbajajelectronics6871
@ganeshbajajelectronics6871 3 жыл бұрын
Nice performance of LEGENDARY ACTOR ANR Garu🙏🙏
@shiva964hi7
@shiva964hi7 2 жыл бұрын
Cinema idi
@ravikumarnaidu3142
@ravikumarnaidu3142 3 жыл бұрын
కోర్టు సీన్ హైలైట్ గా ఉంది...ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంది
@kamepalliseshendra1772
@kamepalliseshendra1772 3 жыл бұрын
Am movie
@kavithabalusani38
@kavithabalusani38 3 жыл бұрын
Pranadhatha
@CLEARCUTMAN
@CLEARCUTMAN 3 жыл бұрын
ఇలాంటి మానవత్వం బతికుంటే మనం ఇలా అయ్యేవాళ్ళం కాదు. లేదు కాబట్టే మనలో మనిషి దూరమయ్యాడు. మేలుకోండి
@sknagur9899
@sknagur9899 3 жыл бұрын
S..bro❤️❤️❤️❤️
@reality555
@reality555 3 жыл бұрын
Always correct....
@chinnakotaya5202
@chinnakotaya5202 3 жыл бұрын
9100508037//9100668904 మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లైతే ఒక్కసారి గురువు(9100668904) గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలకు ఎటువంటి పరిష్కారమైన ఫోన్లోనే చెప్పబడును WhatsApp number (9100668904)
@CLEARCUTMAN
@CLEARCUTMAN 3 жыл бұрын
@@chinnakotaya5202 ధన్యవాదాలు మీ సలహా కి. మీకెంత కమిషన్ ఇస్తున్నారు "గురువు"గారు. ఏమైనా మీరు గ్రేట్ గురువుకు తగ్గ శిష్య.
@hussainbujji7875
@hussainbujji7875 3 жыл бұрын
Nenu ade visaya manusulaku chebithe pichi vadini chusinattu chusinattu chusthunnary
@khnh3335
@khnh3335 3 жыл бұрын
I have watch this scene when I am in 7th standard year 2000, still I remember the scene 🙂😊
@ExYedarimatham
@ExYedarimatham 10 ай бұрын
Yem cinema bayya
@ashokkumar-ty3rp
@ashokkumar-ty3rp 3 жыл бұрын
నేను నా చిన్నవయసులో మా పక్కింటి వాళ్ళ ఇంట్లో చూసాను చాలా గొప్ప సినిమా.అందరూ చూడండి షాప్ లో ఉన్న అమ్మాయి ఆయన కూతురు.
@shekarcharan2111
@shekarcharan2111 3 жыл бұрын
Wich movie name plz
@twinsrohanrochan953
@twinsrohanrochan953 3 жыл бұрын
@@shekarcharan2111 pranadatha
@kodurusravan3887
@kodurusravan3887 3 жыл бұрын
Great memories
@rajjupudi
@rajjupudi 3 жыл бұрын
A Mohanaghandhi gari direction lo vachina 'Pranadhatha' movie 1994 ..chala manchi cinima boothu cinimala madyalo apatlo aadaledu kani ippudu remake cheste Rajandraprasad-Ramyakrishna combo tho teeste manchi appreciation vastundi
@princeraghu1177
@princeraghu1177 3 жыл бұрын
దేవుడా...అది చూస్తుంటేనే నరాలు తెగిపోతున్నాయ్.ఒకవేళ నిజంగానే అలా ఆపేరేషన్ చేస్తే ఏంటి పరిస్థితి.
@kapichandanbhagavan518
@kapichandanbhagavan518 3 жыл бұрын
No problem bro .fast days lo alane chesharu
@aryanrajaatheist496
@aryanrajaatheist496 3 жыл бұрын
మా ఊరి వడ్రంగి గుర్తొచ్చాడు హా ఆపరేషన్ సీన్ వొచ్చినప్పుడు
@GorikapudiKishore
@GorikapudiKishore 11 ай бұрын
Whate a grate lejendry actore akkinani sir we mise you 🇮🇳 sir
@aaavideos8841
@aaavideos8841 3 жыл бұрын
ఆకలి విలువ ఏంటో తెలియ జేసిన సన్నివేశం 🙏
@pavanim3294
@pavanim3294 3 жыл бұрын
Anr gari acting ki hats off super scene from pranadhata manchi movie ni gurtu chesi nanduku Thank you so much
@nnr4458
@nnr4458 9 ай бұрын
మన భావోద్వేగాన్ని ఆపుకోలేని సన్నివేశం, ANR గారు తప్ప ఇ సన్నివేశానికి ఎవరు న్యాయం చేయలేరు
@VizagNarayana
@VizagNarayana 3 жыл бұрын
Akkineni garu chaala baga Act chesaru..... Super performance..... 🙏
@venkateshbalivada7395
@venkateshbalivada7395 3 жыл бұрын
గ్రేట్ సీన్
@raj.eitsinc8802
@raj.eitsinc8802 3 жыл бұрын
I'm speechless nowadays we can't find that sort of a character PURE SOUL MONEY PLAYS THE LIFE ROLE RELATIONS
@saisrinivas777-
@saisrinivas777- 3 жыл бұрын
Great emotion.. Literally Cried.. Heart Touching.. ANR 🙏🙏 Director 🙏🙏 #ప్రాణదాత
@maheshgoud3462
@maheshgoud3462 6 ай бұрын
ఏ సినిమాలో నచ్చిన డైలాగ్ అన్నపూర్ణ ఆకలయితుంది కొంచెం అన్నం పెడతావా 🙏🙏🙏🙏
@pa_vigud9316
@pa_vigud9316 10 ай бұрын
ఇలాంటి సన్నివేశాలు చూసి, కళ్ళలలో నీళ్ళు తిరిగినప్పుడు అనిపిస్తుంది, మనం మనుషులం కదా అని..
@naageshnalamti4784
@naageshnalamti4784 2 жыл бұрын
ఇటువంటి సన్నివేశాలు చూడాలంటే పాత సినిమాలలోనే కనపడుతున్నాయి, నేటి తరానికి ఇటువంటివి కూడా చూపించాలి,
@bunnystar5975
@bunnystar5975 3 жыл бұрын
Manasu kariginche sangatana adhi mana telugu భాష ki unna గొప్పతనం
@suneelyenugula999
@suneelyenugula999 2 жыл бұрын
ఇది సినిమా అంటే 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊😊😊👏👏👏👏👏👏👏👏👏👏
@HarivlogsM
@HarivlogsM 3 жыл бұрын
Great acting by "ANR" garu Water drops eyes nundi ala vachesayyi sir🙏🙏🙏
@balajiboss5354
@balajiboss5354 3 жыл бұрын
No words to express ANR sir performance
@bhanudhoni0079
@bhanudhoni0079 3 жыл бұрын
What an acting.. Simply superb.. Jayaho.. Long live ANR gaaru 🙏🙏
@narthachinni9330
@narthachinni9330 3 жыл бұрын
అన్నపూర్ణమ్మ ఆకలిగా ఉంది.కొంచెం అన్నం పెడతావ? నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి😭😭
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 3 жыл бұрын
హృదయాన్ని కదిలించే సన్నివేశం
@vijaykumarkaykala251
@vijaykumarkaykala251 3 жыл бұрын
Really super scene bro hat's of you ANR sir....
@krishb5095
@krishb5095 3 жыл бұрын
Legends always Legends...ANR is an Legend of Acting 🎉🎉🎉
@kundajagadeeshkumar327
@kundajagadeeshkumar327 3 жыл бұрын
నా కళ్ల వెంట నీళ్లు ఆగలేదు
@YASHVIN2
@YASHVIN2 Жыл бұрын
ANR garu act cheyaledu. character lo Jeevincharu. That's why he was a legendary actor. Hatsoff to your talent and we miss you sir.
@Roy-Vlogz
@Roy-Vlogz 3 жыл бұрын
Great legend ANR garu... That another legend megastar admire a lot..
@golakondaiha4474
@golakondaiha4474 3 жыл бұрын
🙏🙏
@psm360
@psm360 6 ай бұрын
Orey madhyalo ee meka star emitra. Old actors kaligotiki saripotadaa ee build up Star. Never compare with legendary actor ANR &NTR
@charanbandarupalli9105
@charanbandarupalli9105 3 жыл бұрын
Super great moviesss old is gold 👏👏👏👏👏👏👏👏
@vamsiuppalapati5000
@vamsiuppalapati5000 3 жыл бұрын
ఈ సినిమా ప్రాణ దాత మా గుడ్లవల్లేరు లో తీసిన సినిమా,I HAVE AN EMOTIONAL ATTACHMENT WITH THIS MOVIE,WAS IN CLASS 4 WHEN THIS MOVIE SHOOTING WAS DONE :)
@nageshbage7075
@nageshbage7075 3 жыл бұрын
ANR acting kosam pranam icheyochu
@ramun9675
@ramun9675 3 жыл бұрын
SUPERB FILM OF NATURALITY... RESPONSIBLITY... PERFECTION OF DUTY.... OF LIFE... CINIMA CHUSTHE ANR ACTING GREATNESS THELYSTHUNDI ..... HAT'S UP SIR....
@p.rohithraj1690
@p.rohithraj1690 3 жыл бұрын
Excellent Movie. ANR Lives on
@ccdccd4776
@ccdccd4776 6 ай бұрын
కన్నీళ్లు తెప్పించే సన్నివేశం
@garigantirajumuddiraj7458
@garigantirajumuddiraj7458 3 жыл бұрын
I love this movie scene yeni sarlu chusina chudalani anepistundi💐💐
@voleti19
@voleti19 3 жыл бұрын
I had tears when he said - Amma akaliga vundi konchum Annam pettamma🙏🙏🙏
@vamsikrishnayelleswarapu4852
@vamsikrishnayelleswarapu4852 3 жыл бұрын
What a direction and actors lived it .
@cmm3328
@cmm3328 8 ай бұрын
Am acting ra Babu...Old is gold ❤
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 9 ай бұрын
ANR ఇలాంటి పరిస్థితి లో ఉండటం చాలా బాధకారం 😢😢
Pranadata | Full Length Telugu Movie | ANR, Harish, Charmila
2:01:51
TeluguOne
Рет қаралды 1,3 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 77 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 7 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Fabiosa Animated
Рет қаралды 4,7 МЛН
The FAST and FURIOUS Table Hack 😱
0:29
LosWagners ENG
Рет қаралды 19 МЛН
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор #cat #топ
0:33
Лайки Like
Рет қаралды 3,6 МЛН
Всегда проверяйте зеркала
0:19
Up Your Brains
Рет қаралды 18 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
0:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН