No video

పిల్లలు కానివాళ్ళకి చేసే IVF treatment | Anil geela | Gangavva | My village show

  Рет қаралды 1,014,707

Anil Geela Vlogs

Anil Geela Vlogs

Күн бұрын

#ivftreatment #anilgeela #gangavva #renehospital #rajinifertility
RAJNI IVF HOSPITAL
1st Floor, Adarsh Nagar, Indira Nagar Colony
Karimnagar Telangana 505001
Phone no : 72072 47888 79957 77602.
for Brands and Promotions contact to the mail
: anilkumargeela333@gmail.com
follow me on instagram - @myvillageshow_anil
...
follow us on social media :
my village show Facebook page : / myvillageshow
my village show instagram : / myvillageshow
my village show twitter : / myvillageshow

Пікірлер: 471
@AnilGeela
@AnilGeela 5 ай бұрын
Chala manchi knowledge video idi , motham video chudandi
@daramraju9444
@daramraju9444 5 ай бұрын
Alludu 👌
@India1_sri_lucky
@India1_sri_lucky 5 ай бұрын
Mawa
@epyadhav143
@epyadhav143 5 ай бұрын
Anil supper information
@praveenreddy-rg2rv
@praveenreddy-rg2rv 5 ай бұрын
Chusinam bro super ga undhi
@user-zp1il3ko7c
@user-zp1il3ko7c 5 ай бұрын
2lak s cost
@PlayStore-gu5bt
@PlayStore-gu5bt 5 ай бұрын
దేవుడి సృష్టి గొప్పది,లోపల ఏమవుతుందో తెలియకుండా ఎంత ప్రాసెస్ చేస్తాడు
@nagamalleswararaomatta5645
@nagamalleswararaomatta5645 4 ай бұрын
అది దేవుడు సృష్టి కాదు మనిషి సృష్టి
@SravaniB-hy5cf
@SravaniB-hy5cf 29 күн бұрын
​@@nagamalleswararaomatta5645yes
@kurichedu999
@kurichedu999 15 күн бұрын
​@@nagamalleswararaomatta5645కాదు బ్రో 5 days వరకు ఇంకుబెటర్ తరువాత 8 నెల్లలు తల్లి గర్భం లోనే పెరగాలి
@swamygajjela7609
@swamygajjela7609 5 ай бұрын
పిల్లలు కలగని కరిoనగర్ చుట్టూ పక్కల ప్రజలకి రజిని ఫెర్టిలిటీ సెంటర్ ఒక వరం మేడం. మీ ద్వారా ఎంతో మంది పిల్లలు కలగని దంపతులు అతి తక్కువ ఖర్చుతో పిల్లలను పొందుతున్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని ప్రతి పిల్లలు లేని దంపతులకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు డా.రజిని మేడం గారు
@shaikroith2142
@shaikroith2142 5 ай бұрын
Minimum yentha cost avutundhi bro
@sumamraj5901
@sumamraj5901 5 ай бұрын
Avarni adigana money antaavutayo cheparu
@chandulingampelly9579
@chandulingampelly9579 4 ай бұрын
3,00,0000/- అవుతాయి
@raviteja7276
@raviteja7276 3 ай бұрын
Chala bhaga chupincharu madam
@missavacado-vp6yp
@missavacado-vp6yp 17 күн бұрын
IVF cost entha
@kannurisadhan8349
@kannurisadhan8349 5 ай бұрын
అన్న మేము ఇట్లాంటివి చూడగలుగుతాము లేదు కానీ మీ వల్ల చూడడం జరిగింది అన్న దేవుడు సృష్టిని చూపించారు మీరు
@naveenurumadla320
@naveenurumadla320 5 ай бұрын
రజిని మేడం భగవంతుని దగ్గరనుంచి సగం శృట్టి తెచుకుందేమో అన్న ఒక తల్లి తన బిడ్డ పెళ్లి చేయాలని ఎంతో కష్టపడుద్ది అలాగే న బిడ్డకు నాలాగే కడుపు పండలి అని చాలా బాధపడుది నిజంగా *( అనిల్ అన్న )*నువు సమాజానికి మంచి వీడియో ఇచ్చావ్ ఈ వీడియో చూసిన ప్రతి ఆడపడుచు నిన్ను చాలా గుర్తు చేసుకుంటారు ఎందుకంటే చాలా మందికి తెలియదుకదా అన్న నిజంగా సూపర్ గంగవ్వ మీ గడక తిన్న కాలం వున్నాటు ఉందా లేక మా బిబిటి బియ్యం కాలం ఉందా అనిల్ జిల మై విలేజ్ షో సూపర్ పో
@lakshmikolli7333
@lakshmikolli7333 5 ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థాంక్యూ అండి. ఈ జనరేషన్ లో చాలా మంది లేట్ గా పెళ్ళి చేసుకోవడం, హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టడం లేదు. డివోర్స్ లు కూడా వెళుతున్నారు. ఇలాంటి టెక్నాలజీ నీ ఉపయోగించుకోండి. ఇంకా కలగలేదు అంటే అనాధ పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వచ్చు. పిల్లలు లేరు అని గొడవలు పడడం, డివోర్స్ తీసుకోవడం మూర్ఖత్వం. చక్కగా ఇద్దరూ అర్థం చేసుకుని మంచి నిర్ణయం తీసుకుని కపుల్స్ హ్యాపీ గా ఉండాలి.
@sushmasri6964
@sushmasri6964 5 ай бұрын
Idhi kuda gamaninchali… Ivf okate solution kadhu mundhu mana lifestyle change cheskovali… chedu vyasanalu odhileyali.. IVF Emi ila cheyagani success avvadhu entho karchu pettali.. And edho simple ga undi meeku danikosam aadavalu entha narakam padalo telsa ?? Enno injections ollantha thootlu , medcines boledu manam thine food kanna medcines aa ekkuva mingali , also aa tablets , injections vala chala changes body lo side effects… And karchu mamulga undadhu lakshllone.. Meeru edho chusi wow ankuntunaru kani enthala physical and mental pain oo telsa varninchalem… Andhuke ivanni kadhu mundhu husband and wife healthy ga undali , diet habits , exercise cheyali health baunte pillalu automatic ga pudtharu..Devudi paina nammakam and mana lifestyle changes ivi chalu..And adopt anadhapillalu ani salahalu ivvadam maneyali… Evari istam valadhi kidd vishyam lo manam salahalu asalu ivadhu valaki istam aithe techkuntaru lekapothe ledhu… Anthekani anadha pillalni penchkovali ani force cheyakandi.. End of the day adhi vala life and valaki full clarity untundi em cheyali ani manam madhyalo dhooripoyi adopt adhi idhi ani balavantam cheyadam manchidi kadhu.. Just relax and make some modifications chalu migilindhi aa god a chuskuntadu
@SatyaSri2017
@SatyaSri2017 4 ай бұрын
Great answer Sushma garu
@sushmasri6964
@sushmasri6964 4 ай бұрын
@@SatyaSri2017 thanks andi
@sudhakarallinone2117
@sudhakarallinone2117 5 ай бұрын
గంగవ్వ అనిల్ అన్న ఈ చానల్లో ఈ బెస్ట్ వీడియో ఇలాంటి ఇలాంటి వీడియో తీయాలని మీ ఆలోచన అద్భుతం వీడియో చూస్తుంటే చాలా ఉద్వేగం అనిపించింది మేడం డాక్టర్ చెప్పే విధానం అనిల్ అన్న మాట్లాడే విధానం చాలా సూపర్... ఎంతోమందికి ఉపయోగకరమైన వీడియో చాలా చాలా ధన్యవాదాలు
@pranaykumargoud62
@pranaykumargoud62 5 ай бұрын
16:18 mogadha adadha annadi teliyadu telusukokudadu 🙌🏻🙌🏻 great answer
@sridharaluvala297
@sridharaluvala297 5 ай бұрын
మంచి సంతాన సాఫల్యం కేంద్రం అంటే రజిని సంతాన సాఫల్యత కేంద్రం అధిక సక్సెస్ రేట్ కలిగిన సంతాన సాఫల్య కేంద్రం ప్రతి సంవత్సరము పిల్లలు లేని వారికి క్యాంపులు నిర్వహిస్తూ నిరుపేదల కళ్ళలో ఆనందాన్ని కలిగిస్తున్న సంతాన సాఫల్యత కేంద్రం
@vishwatejaarla6873
@vishwatejaarla6873 3 ай бұрын
Ivf అంటే ఏంటో చాలా మంచిగా అర్ధం అయ్యేలా వివరణ ఇచ్చారు సూపర్
@user-du6hl5pu8l
@user-du6hl5pu8l 5 ай бұрын
Chala thanks me andhariki Endhuku antey pillalu leni vallani divorce thisukovadam godavalu kavadam thittadam ilantivi jaruguthunnayi Ippudu elanti problem lekunda ivf cheyinchukovachu prathi thalli ki happiness kaliginchinaru chala thanks anil gang avva rajinimedam gariki mariyu andhariki thanks u so much 🎉😊
@SandhyaRani-jq5kh
@SandhyaRani-jq5kh 5 ай бұрын
Dr. Rajani madam garu chala baga treatment istunnaru chala years ga pillalu kani varaki IVF process chesi 100% success chestunnaru, super madam garu, thank you Rajni IVF Fertility center, karimnagar.
@creativstyle7084
@creativstyle7084 5 ай бұрын
Fert9 లో నా ముందు ట్రీట్‌మెంట్ 5 మంది సభ్యులు తీసుకున్న ఎవరికి సక్సెస్ కాలేడు కానీ వాళ్ళు 60 శాతం సక్సెస్ అనీ యాడ్స్ ఇస్తున్నారు ఎవరు నమ్మండి
@sahasracreativityandvlogsc4626
@sahasracreativityandvlogsc4626 5 ай бұрын
Reene rajini madam dhaggara 100% sucses vuntundhi
@ranjukondam8057
@ranjukondam8057 4 ай бұрын
Yekkati sudhakar Babu famous for natural pregnancy those who failed to treat many IVF
@nscminifoods
@nscminifoods 4 ай бұрын
Mamata fertility best option
@sahasracreativityandvlogsc4626
@sahasracreativityandvlogsc4626 4 ай бұрын
Rajini madam gaaru reene Hsptl kuda best
@soumyatalks2680
@soumyatalks2680 2 ай бұрын
Rajini madam the best
@rajeshwarikashapaka4306
@rajeshwarikashapaka4306 5 ай бұрын
మేడం నాకు తొమ్మిది సంవత్సరాలు అయితుంది పెళ్లయి నాకు సంతానం కలగలేదు నాకు చాలా కష్టాలు ఉన్నాయి మేడం అందరు సూటిపోటి మాటల వల్ల సగం చనిపోతున్నాను 🙏🙏
@Swethar143
@Swethar143 2 ай бұрын
Miru ekkada untaru Vijayawada lo dr Ys Babu hospital untadhi only 4months lo pregnancy vasthadhi only tablets
@balajiboda1866
@balajiboda1866 Ай бұрын
Meeru manchi doctor ni chupinchukondi
@gangakaveri-rz8js
@gangakaveri-rz8js 15 күн бұрын
​@@Swethar143worest dr
@Swethar143
@Swethar143 15 күн бұрын
@@gangakaveri-rz8js auna
@naidustar1719
@naidustar1719 4 ай бұрын
నిజంగా మీరు దేవత మేడం చాలా అర్ధం అయ్యో విధంగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sushmapriyanka7049
@sushmapriyanka7049 5 ай бұрын
Such an amazing job by Dr. Rajini, mam 👏 Hope this video reaches many who are awaiting motherhood.
@eshwarkallur5958
@eshwarkallur5958 5 ай бұрын
గ్రేట్ వీడియో,, thanks to both Gangavva team and the Doctor 🙏🏻
@santumani745
@santumani745 5 ай бұрын
Ma andhariki ivf ardhamaiyela video tesaru ..thanks bro🙏🙏
@kirang1954
@kirang1954 5 ай бұрын
Best ivf hospital in North telangana.. Renee is a multi speciality hospital
@SRINIKA_GollaKuruma
@SRINIKA_GollaKuruma Ай бұрын
Chala clear ga chasaru వీడియో వామ్మో ఇలా chastaraha గుడ్ ఇన్ఫర్మేషన్
@praveenreddy-rg2rv
@praveenreddy-rg2rv 5 ай бұрын
Super bro samajaniki upayogapade video's tistunnadhuku thanks elanti videos enkacheyali miru🙏🙏
@lavanyamahitha4037
@lavanyamahitha4037 4 ай бұрын
Nijam ga devudu goppavaduuu chalaaa.. oka baby ni elagaa thalli garbamlo srushtinchadam anedhi asalu ah baby 9months lopala pranalatho undadam nijam devudi srushti.....Naku edari pillalni echadu thalliga chalaaa santosham nakuuu
@NageshZadda-cc8jp
@NageshZadda-cc8jp 4 ай бұрын
నాకు ఒక డౌట్ వుంది అది క్లియర్ అయంది సూపర్ అనిల్ అన్న
@mgcreations3793
@mgcreations3793 3 ай бұрын
అనిల్ అన్న ఎలాంటి మంచి ప్రజలకు ఉపయెగపడే వీడియొ తీయాలని కోరుకుంటూ మీ M G PHOTOGRAPHY అయోధ్య
@srikanthyara9097
@srikanthyara9097 5 ай бұрын
మంచి ఫుడ్ తింటే అన్ని మంచిగానే ఉంటాయి ఇలాంటివి అవసరం ఉండదు
@user-nn6qi5ds9b
@user-nn6qi5ds9b 4 ай бұрын
100% current andi
@GurramKiran-p3t
@GurramKiran-p3t Ай бұрын
Ferty9 lo nenu IVF cheyi cheyinchukunna naaku success aindhi paapa puttindhi thank you soo much jyothi mam....
@vedavanivemula8600
@vedavanivemula8600 5 ай бұрын
Dr రజిని గారు ధ్యవాదాలు మీకు
@gseva8604
@gseva8604 5 ай бұрын
చాలా చాలా చాలా చాలా మంచి వీడియో తీసిందుకు అనిల్ అన్న కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌🏼👌🏼👌🏼👌🏼💞💞🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
@lathalingambejugam7609
@lathalingambejugam7609 5 ай бұрын
భగవంతుని సృష్టి ని కనులారా Chupinadhuku❤
@user-di8xw9dx5o
@user-di8xw9dx5o 5 ай бұрын
Ika pillalu puttaru anukunevalaki manchi video valana ashani kalpincharu chala bagundi thanks🙏
@arunvutukuri387
@arunvutukuri387 5 ай бұрын
అన్నయ్య మాకు మంచి మంచి వీడియోలు చూపిస్తున్న ద గ్రేట్ అనిల్ అన్న
@AnilGeela
@AnilGeela 5 ай бұрын
Thank you 😊
@creativstyle7084
@creativstyle7084 5 ай бұрын
పిల్లలు లేని పెద్ద వాళ్ళు ఫెర్టి9 లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ వాళ్ళి500000 అప్పు చేసి మొsaపోయారు
@sushmabangari2228
@sushmabangari2228 3 ай бұрын
E madam dagara ntha karchu avtundi andi
@RaviPitla-hd7kv
@RaviPitla-hd7kv 5 ай бұрын
చాలా బాగా సమాజనీకీ తెలేయజేసునారు థాంక్యూ అన్న
@Hanvikasreepromos
@Hanvikasreepromos 3 ай бұрын
My pregnancy IVF treatment I have one baby. Thank you God ❤
@saijyothi-co5tf
@saijyothi-co5tf 3 ай бұрын
Ivf treatment pain untundha
@Hanvikasreepromos
@Hanvikasreepromos 3 ай бұрын
@@saijyothi-co5tf pain emi unndadu andi
@Ojagnojghikbfkkmb
@Ojagnojghikbfkkmb 5 ай бұрын
అందరికీ use అయ్యే వీడియోస్ చేస్తున్నారు అన్న అండ్ ఇప్పటివరకు చదివిందే కానీ live లో చూడలేదు. ఒక గొప్ప అవకాశాన్ని మకు అందించడానికి మీరు చేసిన కృషి వెలకట్టలేనిది .tq బ్రో
@abilashsolomon
@abilashsolomon 5 ай бұрын
More and More Awareness should be needed about IVF !! Explained very well in this Video !!
@AnilGeela
@AnilGeela 5 ай бұрын
Thank you 😊
@Akhil_Machagoni
@Akhil_Machagoni 5 ай бұрын
Scam bhaiya 😢 Vadi promotion paisal kosam chaysthuru e na kodukulu Oka emotion tho adukunthunaru
@AnusaiBongiri
@AnusaiBongiri 27 күн бұрын
Super mam miru oka dhevatha❤❤ best ivf hospital ❤ great mom chala vishayalu thelusukunnam
@prasadkanna8644
@prasadkanna8644 4 ай бұрын
22:34 thank you Very usefull vedeo Thank you Ur team
@madhavimadhaviii6961
@madhavimadhaviii6961 Ай бұрын
Anil garu super broooooo miru elanti video cheyalani devudee miku alochana kalginchadu super gangavaa anillbroo
@nareshbutti2943
@nareshbutti2943 5 ай бұрын
Anna middle class families ki major problem money so IVF treatment ki asalu yenta karchu avthundhi anedhi chepthe kondhariki aina help avthundhi
@rasalamamatha3564
@rasalamamatha3564 5 ай бұрын
Yes annaya cost chepite bagundu maku pillalu kaledu😢
@rajeshkumaryt7310
@rajeshkumaryt7310 5 ай бұрын
​​@@rasalamamatha3564watch at 21:26 min
@ushirishareddy2717
@ushirishareddy2717 5 ай бұрын
రజిని మేడం హాస్పిటల్ కరీంనగర్
@Dad_little_princess_96
@Dad_little_princess_96 5 ай бұрын
One Like for Anil geela Explanation ❤
@smartmobilerepairing8184
@smartmobilerepairing8184 5 ай бұрын
YAKKATIHUB ← ee chanel choodandi pillalu kaani variki athi takkuva karchuto natural ga pregnancy teppinche devudu vunnadu
@shirishasiddipeta7651
@shirishasiddipeta7651 5 ай бұрын
Yakkati hub waste mem vellam adi oka pedda scam waste doctor
@pavithra8562
@pavithra8562 14 күн бұрын
​@@shirishasiddipeta7651 Yakkatihub Vijayawada ki meru vellara emindi plz information evvandi memu veldam anukuntunam madi guntur.
@shirishasiddipeta7651
@shirishasiddipeta7651 14 күн бұрын
@@pavithra8562 waste 30000 teesukunnaru
@shirishasiddipeta7651
@shirishasiddipeta7651 14 күн бұрын
@@pavithra8562 evo konni medicine istaru adi kuda 15 days tarvatha nakithe pedda mosam anipinchindi chaduvukoni kuda intha mosapoina anipinchindi
@AnilkumarVarkolu
@AnilkumarVarkolu 5 ай бұрын
camera man efforts 💯 Tq brother for giving informative information
@jmadhujakkula5375
@jmadhujakkula5375 5 ай бұрын
పిల్లలు లేక చాలా బాధపడుతున్నారు మంచి వీడియో సూపర్
@sunilrao7158
@sunilrao7158 2 күн бұрын
Thanks for sharing great knowledge doctor mam...
@maheshkumar.8516
@maheshkumar.8516 5 ай бұрын
Wish you all the best anna Team work always win
@TArunaTAruna-be6xp
@TArunaTAruna-be6xp Ай бұрын
Wow its amazing medam, pillalu karu ane bayanni pogottinaru, miru super medam
@rizwanamahomadh4118
@rizwanamahomadh4118 5 ай бұрын
Hi anil anna.. Nenu vestige lo join ayyamu... Ma relatives ki elage pillalu puttaka bhada padithe.. Memu vestige supliments vadinam... Pregenence conform indi
@saibhargavi06
@saibhargavi06 5 ай бұрын
S Karimnagar lo chala best hospital but cost kuda ante untadi
@asrinivas7754
@asrinivas7754 5 ай бұрын
Expected cost ???
@thirumalapyata2077
@thirumalapyata2077 5 ай бұрын
Andhariki andhubatulo bhagaundhi madam but money kuda bhagane untadhata kada madam
@rajithaarjun5711
@rajithaarjun5711 3 ай бұрын
Chala vivaranga ardam ayyela explain chesaru mam..thank you..
@Kittuvloge
@Kittuvloge 5 ай бұрын
మేడం నాకు ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు.రెండు పెద్ద ఆపరేషన్స్ అయ్యాయి. ఇప్పుడు మాకు మళ్ళీ పిల్లలు కావాలి అనుకుంటున్నాం. IVF ఖర్చు ఎంత అవుతుంది. మేము చాలా పేద వాళ్ళం ఏమి చేయాలి
@mahipalmarampelly2737
@mahipalmarampelly2737 5 ай бұрын
MAKUDA SEM GA JAREGINDI.. MALLI KALEDU...
@ranjukondam8057
@ranjukondam8057 4 ай бұрын
Are Babu ys Babu clinic Vijayawada vellu తక్కువ ఖర్చుతో నేచురల్ ప్రెగ్నెన్సీ వస్తది...ivf లు ఖర్చు చేసి రాని ఫలితం కోసం మీ భార్య వొళ్ళు గుళ్ళ చేయకండి రా...a బాధేంటో నా భార్య ను చూసి చెబుతున్న...
@aravindmbabu
@aravindmbabu 5 ай бұрын
IVF చికిత్స గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది
@sujathavaddadi3112
@sujathavaddadi3112 3 ай бұрын
రోమాలు నిక్కబోడుచుకున్నాయి 🙏🙏🙏🙏 నిజంగా సృష్టి ఎలా జరుగుతుందో మనకి తెలియదు కదా కళ్ళకు చూపించారు 🙏🙏🙏
@natural681
@natural681 5 ай бұрын
దయచేసి ఈ వీడియో చుసోతోల్లు, నిజమైన జీవితం కోసం back to roots channel, PMC health అండ్ల విజయ రామ్, dr ఖాదర్ వలీ, రాజీవ్ దీక్షిత్, సుభాష్ పాలేకర్ వీడియోలు, ఆడియోలు వినుండ్రి. జై గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, జై భారత్,జై సనాతనం, జై భరత వేద విజ్ఞాన శాస్త్రం. 🙏🙏🙏🙏🙏
@SS-pn9jo
@SS-pn9jo 5 ай бұрын
Madam explained very clearly,so good
@Lakshmi_rithu
@Lakshmi_rithu 5 ай бұрын
Madam pillalu lekunda operation ayyaka kuda malli pillalu putte avakasam vundha please reply madam
@panipuritalks8247
@panipuritalks8247 2 ай бұрын
Anna atlane IUI process kuda oka video pettandi...memu IUI cheyinchukovali ankuntunnam..plz upload IUI process
@user-dl2hc2dr8j
@user-dl2hc2dr8j 5 ай бұрын
Super chala bagundi video manchi information 😍
@ashokkodivandla7024
@ashokkodivandla7024 5 ай бұрын
Anna Naku pilalu kakunda operation ayyindhi pillakavali anuko kunda oparation ayyandi please inform tion
@Lucky1987-cw8ru
@Lucky1987-cw8ru 5 ай бұрын
👍👌🤝🤲 Thank you mam address ekkada talking super explain mam
@user-wz2ui7eh3q
@user-wz2ui7eh3q 5 ай бұрын
🙏Super annayya vides devudu Devi prapancha lo video chhu,💯
@divyamadhusudhanatelugutra7836
@divyamadhusudhanatelugutra7836 2 ай бұрын
Manam yenni bayata nunchi chesina god has to give life it's true. Dhaanam koddi biddalu antaaru dayachesi manavatvam tho vundi aapadha anna vaadiki sayam cheyysthe kanchithamgha pudatharu adhi leke e rojulu lo pillalu puttatledu.
@sushmasri6964
@sushmasri6964 5 ай бұрын
Konni reality checks for those who are unaware of IVF..IVF okate solution kadhu mundhu mana Lifestyle change cheskovali… chedu vyasanalu odhileyali.. IVF Emi ila cheyagani ala success avvadhu , success rate thakkuva …entho karchu pettali.. And edho simple ga undi meeku danikosam aadavalu entha narakam padalo telsa ?? Enno injections ollantha thootlu , medcines boledu manam thine food kanna medcines aa ekkuva mingali , also aa tablets , injections vala chala changes body lo side effects… And karchu mamulga undadhu lakshllone.. Meeru edho chusi wow ankuntunaru kani enthala physical and mental pain oo telsa varninchalem… Andhuke ivanni kadhu mundhu husband and wife healthy ga undali , diet habits , exercise cheyali health baunte pillalu automatic ga pudtharu..Devudi paina nammakam and mana lifestyle changes ivi chalu..And adopt anadhapillalu ani salahalu ivvadam maneyali… Evari istam valadhi kidd vishyam lo manam salahalu asalu ivadhu valaki istam aithe techkuntaru lekapothe ledhu… Anthekani anadha pillalni penchkovali ani force cheyakandi.. End of the day adhi vala life and valaki full clarity untundi em cheyali ani manam madhyalo dhooripoyi adopt adhi idhi ani balavantam cheyadam manchidi kadhu.. Just relax and make some modifications chalu migilindhi aa god a chuskuntadu
@srikanthk2769
@srikanthk2769 5 ай бұрын
Meeru devatha madam meeku koti namaskaralu🙏🙏🙏🙏🙏🙏
@sushmasri6964
@sushmasri6964 5 ай бұрын
@@srikanthk2769 tittara ?? Pogidara ???
@srikanthk2769
@srikanthk2769 5 ай бұрын
@@sushmasri6964 chala goppagaa cheppaaru antunna bangaru thalli
@CompleteHRMaterial-bt7no
@CompleteHRMaterial-bt7no 5 ай бұрын
Best IVF center in telangana...
@Swarnalatha-pf9mu
@Swarnalatha-pf9mu 5 ай бұрын
prosses ki entha amount avuthundhi
@rajeshfarmervlogs
@rajeshfarmervlogs 5 ай бұрын
Bangaru swami naku jivithanni echadu naku axident llo naku pegulu bayata badavi nannu brathikicharu dr garu
@LalithaChethan-kh8pg
@LalithaChethan-kh8pg 5 ай бұрын
Medam naku pulmonary hypertension vundi medam pregnancy ki risk avuthunda medam emana problem medam plz medam answer evandi medam
@chirragangalaxmi2812
@chirragangalaxmi2812 3 ай бұрын
14 year after I have birth to health baby boy thank u ivf treatment . Best treatment
@MrMrs.V
@MrMrs.V Ай бұрын
Meru IVF treatment tho babu nu kannara
@balyarakesh7288
@balyarakesh7288 5 ай бұрын
అమ్మాయి కావాలా or అబ్బాయి కావాలా (if both personal recommend)అని ఈ IVF treatment ద్వారా పిల్లల్ని కంటున్నరు కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి manage చేస్తున్నారు. కొంతమంది వాళ్లకు పిల్లలైతే చాలు జెండర్ తో పని లేదు అని ఈ treatment చేయించుకుంటున్నారు.
@riderboss3892
@riderboss3892 5 ай бұрын
Yes 💯 pilalu nochural ga kalagani vallu ede chenchikovali diniki ege limit unatadi kabatti alochanalatho time west chesukovaddu pilalu Leni varu IVF chenchukondi edi thappu padathi ani apohalo vidandi pz
@asshubunny_12343
@asshubunny_12343 5 ай бұрын
Great handsome life lo andariki awesome video chuinchaavu😊
@satishyarlagadda7463
@satishyarlagadda7463 25 күн бұрын
Very Inspiring and informative thank you
@user-kh7zj9bi1g
@user-kh7zj9bi1g 5 ай бұрын
అడ్రస్స్ పెట్టు అన్నయ్య ప్ల్స్
@bmallamma9284
@bmallamma9284 5 ай бұрын
thanku so much medem chala vishayalu thelusukunamu
@Childrencartoonin
@Childrencartoonin 5 ай бұрын
And sometimes embroyo problem Aani and some times egg problem Aani and some times only sac aani don't believe more than this try iui
@bhaskaryaraballi9933
@bhaskaryaraballi9933 5 ай бұрын
Such wonderful and informative video brother.....
@srikalasri8336
@srikalasri8336 5 ай бұрын
Hats off to RFC❤❤❤
@vasaripraveenreddy5268
@vasaripraveenreddy5268 2 ай бұрын
Great explanation mam
@SaidaMd-hp1ij
@SaidaMd-hp1ij 4 ай бұрын
Rajini medam kadaa chala sacss avuthunnai supar sar miru elattive enkka vunteay vidiyo cheyanddi sar
@gundamollapooja7218
@gundamollapooja7218 5 ай бұрын
Super explanation Anna meru kuda and madam Rajini madam❤❤
@user-st9lu2oz6w
@user-st9lu2oz6w 3 ай бұрын
E alochana chaala great bro akkada bro e hospital
@vijithateetla828
@vijithateetla828 5 ай бұрын
Anil Anna Madhi korutla daggara medipalli Ma relatives ki pillalu leru Valla marriage ayyi 18 years avthundhi Aame kuda lavuga untadhi Miru refer cheyagalara
@praveen1947kumar
@praveen1947kumar 5 ай бұрын
Really awesome information Anil thanks a lot
@Rbg1333
@Rbg1333 3 күн бұрын
నాకు ఒక చిన్న సందేహం ఉంది! పిల్లలు కానీ వాళ్లకు వేరే వాళ్ళ వీర్యం ని ఎక్కించి చికిత్స చేస్తారట నిజమేనా
@chraju3005
@chraju3005 5 ай бұрын
అన్న అందరికీ పిల్లల అనేది అందరికీ ఒక ఒక అదృష్టం కానీ నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు పిల్లలు కూడా అయితే లేరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంత పరిస్థితి కూడా మాది లేదు మా అంత దురదృష్టవంతులు మాకు అన్నదమ్ములు కూడా అన్న
@MrDharma143
@MrDharma143 5 ай бұрын
The best video for ever...❤pedda wonder kada 🥰
@mr.ganeshvlogs324
@mr.ganeshvlogs324 5 ай бұрын
Super video bro Good job
@meenachinna386
@meenachinna386 5 ай бұрын
Woooooooooow super 👌👌👌👌 good information mam the way explained super
@pralayakaverisreeramulu
@pralayakaverisreeramulu 3 ай бұрын
బ్రో మంచి వీడియో పెట్టావు bro nice exclant
@banothuganesh4593
@banothuganesh4593 5 ай бұрын
Anna cost antha avuthundhi
@GorliSaidurga-ge5je
@GorliSaidurga-ge5je 4 ай бұрын
Super mam chala manchiga explain chesaru ❤🙏
@Ajay-eq3kh
@Ajay-eq3kh 4 ай бұрын
It's an eye open video for many...❤ Thanks you
@user-qt2wy5zo7q
@user-qt2wy5zo7q 5 ай бұрын
Anil anna naku kochem help chesthara money ki naku masthu problem vasthundhi anna love marriage chesukunna ani parents support ledhu please ma channel tharupuna naku kochem help chethara please kides kosam dhaddam pedutha
@user-oe6bb1xl2k
@user-oe6bb1xl2k 5 ай бұрын
Anil anna thank you soo Much anna E video cheyadam valla chala thelisimdi Makku kallaku katinatu chupetaru thank you so much anna
@gk-jc7bm
@gk-jc7bm 3 ай бұрын
Enta karchu avutundi adi okkati clear ga cheppaledu starting nundi delivery varaku total Enta avutundi
@ravikumaryadav7883
@ravikumaryadav7883 Ай бұрын
Chala baga explain chesaru mam
@mounimouni1669
@mounimouni1669 16 сағат бұрын
నమస్తే మేడం నాకు పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు వున్నారు 20 సంవత్సరాలు అయ్యింది నేను పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించు కున్న అయినా మళ్ళీ నాకు బేబీ కావాలని వుంది అవుతుందా మేడం ప్లీజ్ రిప్లై మేడం మీ వీడియో అన్ని చూస్తాను అందుకే చిన్న ఆశ ప్లీజ్ మేడం చెప్పండి
@onegramgoldjewellery6735
@onegramgoldjewellery6735 3 ай бұрын
Bro please explain family planning ayipoyinaka kuda pilalu pudathara
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 84 МЛН
Life Inside the Womb in Telugu | 9 Months Life Before Birth | Telugu Badi
13:33
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 13 МЛН
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН