Pithapuram Bus Stand Renovation Work Started | Janasena Party | Pawan Kalyan | TV 24 Studio

  Рет қаралды 391,389

TV24 Studio

TV24 Studio

28 күн бұрын

Pithapuram Bus Stand Renovation Work Started | Janasena Party | Pawan Kalyan | TV 24 Studio
#pithapuram #busstop #pawankalyan #janasena #tv24studio
TV24 Studio is a leading Telugu news channel for all political, entertainment, sports, movies, and exclusive interviews. Please join hands with us to create quality and trusted content:
/ @tv24studio
Follow our Facebook Page : / tv24studio
TV24 Studio provides all updates about movies and the politics of the Telugu States.
For any Advertising, Sponsoring, and suggestions please mail us: at tv24.studio@gmail.com or +91 96662 16699
#TV24Studio #StudioTV24
Please Give Us Support by liking and subscribing to this Channel here: bit.ly/3eCipP3

Пікірлер: 323
@chandubhattu5091
@chandubhattu5091 25 күн бұрын
మంచి వీడియో బ్రదర్... పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి ని ఇలానే ప్రతీ ఒక్కరికీ చూపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఛానల్ ని 100%సపోర్ట్ చేస్తాను.
@user-pr4zi5ur1u
@user-pr4zi5ur1u 25 күн бұрын
Illa.manchi.comnent.petinanduku👌🏻👍🏻🙏
@kondalakantharao8190
@kondalakantharao8190 22 күн бұрын
Jai jenasena Jai hind
@mdabdulinthiaz1379
@mdabdulinthiaz1379 22 күн бұрын
Jai Janasena
@Jayapadala05
@Jayapadala05 22 күн бұрын
Tq good comment jai janasena
@sujathaa4064
@sujathaa4064 20 күн бұрын
P​@@user-pr4zi5ur1u❤❤😂🎉😢
@msubbarao6405
@msubbarao6405 25 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు చేసేది ప్రతి పని మీరు చూపించండి సార్ మీ ఛానల్ సపోర్ట్ చేస్తాను మీకు సపోర్ట్ గా ఉంటాం నిజంగా మీరు సూపర్ సార్ మీ మీడియా వాళ్లందరికీ సూపర్
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 22 күн бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బాబూ💐👍
@user-cc6rj9rm2t
@user-cc6rj9rm2t 25 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి మంచి పని దయచేసి చూపించండి సార్
@bsp8241
@bsp8241 25 күн бұрын
ఇంకా కొంత నిధులు ఏర్పాటు చేసి...5 ఇయర్స్ లో ఒక స్మార్ట్ బస్టాండ్ లాగా చేయాలనీ నా విన్నపం 🙏. అలాగే సెక్యూరిటీ కూడా ఉండాలి. క్లీనింగ్ కూడా బాగుండాలి 🙏
@DURGAPRASAD-th5wq
@DURGAPRASAD-th5wq 25 күн бұрын
Yes
@surendravegendla2124
@surendravegendla2124 19 күн бұрын
Smart bus stand avasaram ledu bro safe and clean bus stand kaavali . Fst basic needs like drinking water , irrigation water , drain water , housing scheme ivanni ayyaka smart thgs we can implement.
@Ramakrishnagorentla
@Ramakrishnagorentla 22 күн бұрын
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని ఇలా లైవ్ లో చూపిస్తే చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రతిచోట ఇలానే అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారు
@basavamurthy9640
@basavamurthy9640 25 күн бұрын
అవసారాలుకి షాపులు కూడా పెట్టాలి బసులు పెంచాలి. ప్రతీ లైన్ సర్వీసు పిఠాపురం టచ్ చేసేలాగ చూడాలి
@sree9311
@sree9311 23 күн бұрын
Naa chinnapudu undevi 80s lo
@sjonegramgold8824
@sjonegramgold8824 25 күн бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్
@sayamparamesh7445
@sayamparamesh7445 26 күн бұрын
పాత వీడియో కూడా పక్కన పెట్టుకొని వీడియో చేయాలి
@kranthivudumula1589
@kranthivudumula1589 22 күн бұрын
Chusthunnav ga????
@vinodkumarmylapilli8303
@vinodkumarmylapilli8303 22 күн бұрын
Old ga unnadi chusi unte e comment pettevadu kadu le ​@@kranthivudumula1589
@asrini4u
@asrini4u 19 күн бұрын
పాత వీడియో పెడితే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు.
@sreekanth3075
@sreekanth3075 20 күн бұрын
కడప జిల్లా బద్వేల్ మావూరు లో కూడా ఇలాగే చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ గారికి దన్యవాదాలు
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 22 күн бұрын
ఇలాంటి మంచి పనులు చేసిన వీడియోలు పెట్టండి.. థాంక్యూ మంచి వీడియో చేశారు. పవన్ కళ్యాణ్ ఇంకా అభివృద్ధి చేయాలి అన్నిచోట్ల
@vbngroup1868
@vbngroup1868 22 күн бұрын
In 40 years this is the first time I have seen this bus stop so clean
@EmmanuelSiddu
@EmmanuelSiddu 22 күн бұрын
కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ అన్న కోసం సబ్స్క్రైబ్ చేస్తున్న ✊👌👌👌
@satishnagireddy7969
@satishnagireddy7969 22 күн бұрын
Good 👍 బ్రో మీరు ఇలాంటి మంచి పనులు చూపించాలి, అలాగే నిజాలు చెప్పాలి అది మంచి అయిన చెడు అయిన నిజమే చూపించాలి
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 25 күн бұрын
అక్కడ కార్నర్ లో ఉన్న మట్టిని కూడా తొలగించాలి.
@santhoshigedela5506
@santhoshigedela5506 22 күн бұрын
ఆయన వచ్చారంటే ఏదో వచ్చాము మనకేంటి అని ఆలోచించే రాజకీయ నాయకుడు అస్సలు కాదు..... తప్పు చేస్తే ఊరుకునే మనిషి అస్సలు కాదు.... ఊరికే ఆయన రాలేదు....
@student11S
@student11S 25 күн бұрын
Great Zindabad Pawan Anna
@rakeshr3430
@rakeshr3430 25 күн бұрын
Superb inka janma daname pittapuram prajallaki
@mudarapusrikanth8631
@mudarapusrikanth8631 25 күн бұрын
Jai janasena❤
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 20 күн бұрын
నీ కోసం లైక్ బ్రదర్.. వీడియో చూపించినందుకు very very థాంక్స్.
@anisetti9426
@anisetti9426 21 күн бұрын
అలాగే ఏపీ లో వున్నా వున్నా రాజమండ్రి... విజయవాడ... కాకినాడ.... తణుకు... భీమవరం... అని బస్టాండ్స్ ను ఇంప్రూవ్ చేయాలనీ కోరుతున్నాము 🙏
@Indian-op3qx
@Indian-op3qx 20 күн бұрын
భీమవరం కూడానా? 😂😂😂
@chtatababu5927
@chtatababu5927 25 күн бұрын
Super bro Jai janasena
@venkateshvyboina5005
@venkateshvyboina5005 22 күн бұрын
బాబు బస్టాండ్ కూడా చాలా మార్పు రావాలి చుట్టుపక్కల ఆకతాయిలు ఎక్కువగా ఉంటారు
@psk1990
@psk1990 21 күн бұрын
Tv 24 channel vaariki special thank you, janasena ki me support amogham, all the best,
@akulaveeranjaneyulu7820
@akulaveeranjaneyulu7820 25 күн бұрын
Very nice message sir ji Jai janasena
@meharbabubandhela7014
@meharbabubandhela7014 21 күн бұрын
మంచి వీడియో పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు మంచి అభివృద్ధి చేస్తారు
@kameshn6568
@kameshn6568 24 күн бұрын
He will create big history in politics no one can beat
@ramaprasad9010
@ramaprasad9010 20 күн бұрын
అరేబాబు, ఇంతకు ముందు వర్మనే కదా ఈప్రాంత ఎంఎల్ఏ. మరి ఏంచేసే వాడంట? మరీ ఇంత డబ్బా కొట్టకండితా !!
@SvSudhakar-ey9fy
@SvSudhakar-ey9fy 21 күн бұрын
పిఠాపురం లో లైబ్రరీ కడతాను అని చెప్పారు కొంచం గుర్తు. చెయ్యండి
@HariKrishna-zw9hr
@HariKrishna-zw9hr 25 күн бұрын
No 1 students ekkada unnaru chudandi ila undali work
@SRINIVASRaoNaidu
@SRINIVASRaoNaidu 25 күн бұрын
Jai janasena Jai Pavan Anna Pawan Anna Maria bridge chestaru pithapuram deshon ke number on tourism Gowda Shastra Jai janasena
@Manmadha1990
@Manmadha1990 25 күн бұрын
జై జనసేన
@praveenputcha1133
@praveenputcha1133 22 күн бұрын
జై పవన్ కళ్యాణ్ ✊
@yesuraju6495
@yesuraju6495 25 күн бұрын
Super aana
@girijakunapareddy6767
@girijakunapareddy6767 21 күн бұрын
Eesari India vellinappudu I want to visit Pitapuram. Great people!
@psk1990
@psk1990 21 күн бұрын
Hooooo super, nenu pithapuram june 1st vachanu result before, bus station chusa chala daarunamga undi, assalu bus station nha anipinchindi, but ippudu surrrrrr super, excellent 👌👌, that is our god pawan Kalyan garu, enka pithapuram vere level city soon
@hemanthkaley6738
@hemanthkaley6738 22 күн бұрын
Pithapuram prajalu chala adhrusthavanthulu elections lo Pawan Kalyan garini gelipinchukoni chala manchi pani chesaru meeku andhariki tappakunda Deputy CM garu manchi chestharu ani asisthunnamu.
@Nayuni004
@Nayuni004 25 күн бұрын
4:57 దగ్గర, మీరు బ్రో "జనసేన తరుపున అధికారులు మరియు ఆర్టీసి సిబ్బంది నిమజ్జనం అవుతున్నారు ఈ కార్యక్రమం లో" అన్నారు బ్రో అది "నిమజ్జనం (అంటే గణపతి ని వినాయక చవితి అవ్వగానే మనం గంగ లో వదిలే కార్యక్రమం ను నిమజ్జనం అంటాం)" కాదు 🙂 నిమగ్నమౌతున్నారు (నిమగ్నమవ్వడం అంటే involve అని బ్రో, please correct it in your Dabbing) అని డబ్బింగ్ మార్చండి బ్రో..!
@harishabbireddy7977
@harishabbireddy7977 23 күн бұрын
మునిగిపోవటాన్ని నిమజ్జనం అంటారు అది పని లో అయినా అనచ్చు any way thank you for anything 🙏
@drharinarayana8400
@drharinarayana8400 22 күн бұрын
Pavan BRO ni gelipinchina Jana SAINIKULAKI seva CHEYADANIKI Thankfully Jana SEVAKUDU mee munduku Vastadu ❤its true trust me And my words.
@rkraod
@rkraod 20 күн бұрын
The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu
@LandsCapitalLandsplotsVillasFl
@LandsCapitalLandsplotsVillasFl 20 күн бұрын
Laxrary, express బైపాస్ నుంచి కాకుండా bus stand loki వస్తే బాగుంటవి.
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 22 күн бұрын
Dy.CM garu Ptpm to Rjy. Direct Bus Arrange chestaru Ani aasistunnamu👏👏
@vikas7232
@vikas7232 25 күн бұрын
Thank you TV24 Studio for covering this news
@srinu-mn1hx
@srinu-mn1hx 22 күн бұрын
Super achievement..... Jai Janasena
@gandreddisekhar1100
@gandreddisekhar1100 25 күн бұрын
Jai janasena ❤ Thank you brother
@venubabu7259
@venubabu7259 25 күн бұрын
Jai janasena
@sree9311
@sree9311 23 күн бұрын
Kakinada nuchi Varanasi ki oka train veyyali pithapuram stop undali..pithapuram (dhaksina Kasi )to Varanasi .. Like Puri to okha train..
@laxmi.sureshdasupatruni2270
@laxmi.sureshdasupatruni2270 21 күн бұрын
Nice video brother Jai janasena
@786Sree
@786Sree 22 күн бұрын
ప్రజల రాజ్యం వచ్చింది ....డబల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్ర కి శ్రీరామరక్ష💥💥💥
@anisetti9426
@anisetti9426 21 күн бұрын
అన్న ఆ బస్టాండ్ రన్నింగ్ లో వుందా.... చాలా విశాలాంగా వుంది..... 🙏
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt 22 күн бұрын
Politicians should have deep sense to work, Pawan garu having that nature, hatsup sir,I appreciate you sir
@user-pr4zi5ur1u
@user-pr4zi5ur1u 25 күн бұрын
Memu family.to.vachi.pitapuram.lo.ani.temples.dargha.chuarch.darshanm.chesukoni.veltamu.🌹 jai.sri.pitikapuramatha🌹
@madhuriindukuri72
@madhuriindukuri72 21 күн бұрын
Pitampura people are very fortunate. Bhimavaram people missed this wonderful chance of having this good hearted leader as Bhimavaram MLA. If he would have own there in last election, he would have changed the outlook of it long back.
@madhuriindukuri72
@madhuriindukuri72 21 күн бұрын
Jai Pawan Kalyan.
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 20 күн бұрын
ఆహా Super 👌
@psk1990
@psk1990 21 күн бұрын
Jai hoooooooooooo TV24 channel,
@ravihyd2776
@ravihyd2776 22 күн бұрын
Adbhuthaalu show ga start avthai.. hoping for better scciety... Janasena members should take responsibility in the development of your places.. all the best.
@lawyerramana7188
@lawyerramana7188 19 күн бұрын
మంచి చెయ్యాలి అని సదుద్దేశం ఉంటే చాలు .... చేసిన వాడికి చేసినంత పని ఉంది , ముక్యంగా ప్రజా ప్రతినిధులకు చేయగలిగినంత పని ఉంది ..... పవన్ కళ్యాణ్ గారిని చూసైనా నేర్చుకోవాలి
@user-ns1ks5rd5h
@user-ns1ks5rd5h 20 күн бұрын
Jai janasena 💥✊
@maheshacademy2009
@maheshacademy2009 22 күн бұрын
GOD IS GREAT ...FOR SERVICE
@user-ir9xg2be9e
@user-ir9xg2be9e 22 күн бұрын
Thankyou bro.jai Jsp
@saiManthena-bn5hs
@saiManthena-bn5hs 22 күн бұрын
కొత్త బస్టాండ్ లాగా ఉంది,పని చేసే వాళ్ళ అంటే ఏపీ అగ్రస్థానం ఉంచటానికి ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమించి అని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకొని వెళ్తారు🎉
@sureshnagam3720
@sureshnagam3720 22 күн бұрын
జై జనసేన✊
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 22 күн бұрын
Jai JanaSena ❤❤❤
@mohanshivaram9203
@mohanshivaram9203 16 күн бұрын
జై శ్రీ వారాహి మాతా..... పవన్ కళ్యాణ్ గారు మాట ఒక బంగారు బాట .... అభివృద్ద్ జరిగి తీరుద్ది
@burriraja1670
@burriraja1670 6 күн бұрын
మంచి పరిణామం. నా చిన్నతనంలో బస్ ఆర్ టీ సి కాంప్లెక్స్ లోకి వెళుతుంటే ఆనందంగా ఉండేది. ఈ స్పీడ్ యుగంలో అందరికీ వెహికల్స్ అందుబాటులో కి రావడం,,ట్రాఫిక్ జామ్ వలన అన్ని బస్ లు పట్టణంలో కి రాకుండా బైపాస్ మీదుగా వెళ్లడం వలన ఈ బస్ స్టాండ్ ఇలా అయ్యింది.
@yohanvelijala
@yohanvelijala 21 күн бұрын
ఇప్పుడు అక్కడ ఎవడైనా తిరుగుతున్నారా నువ్వు ఒక్కడివే ఉన్నావు
@perurisudhakar7295
@perurisudhakar7295 18 күн бұрын
Complex center kadhu ,Main Center Upada center, Bridge katali
@sukanyay5737
@sukanyay5737 17 күн бұрын
మంచి leader లక్షణం .. ప్రజలను జాగృతం చేయటం . మీ leader ఆ పని చేశారు . మీ పిఠాపురం జనులు నిజం గా ఆయనను ప్రేమిస్తే , ప్రతి ఒక్కరు ఒక పవన్ కళ్యాణ్ లాగా అలోచించటం , behave చేయటం అలవాటు చేసుకోవాలి . Best Wishes to Pithapuram !!
@rajasekharkanakapodi115
@rajasekharkanakapodi115 22 күн бұрын
Good sir..nice ga chaysutnnaru...elagay development untadi anukuntunnamu sir..very nice pawankalayana garu.. godbless u sir....
@chengaiahthota4003
@chengaiahthota4003 18 күн бұрын
Good presentation and good video. Thank you to TV24 staff
@yesurc1150
@yesurc1150 24 күн бұрын
Thanks 🙏 TV24
@rangarao7263
@rangarao7263 4 күн бұрын
🤝🤝అన్న మాట నీలాబెడతాడు 🤝🤝
@lingalaajaykumar8934
@lingalaajaykumar8934 Күн бұрын
JAI SREE RAM 🙏🙏🙏🙏🙏
@srigamingkumar9411
@srigamingkumar9411 20 күн бұрын
Ma chinnappudu Pithapuram bus stand ante oka craze.good day biscuits outlet vundedi
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 25 күн бұрын
Super thammudu ✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺. Meelanti nijayathiga panichese journalist ee samajaniki chala avasaram.....👌💓
@anilkumar-xw3ei
@anilkumar-xw3ei 21 күн бұрын
Show all the good work done by pavan sir and cbn sir, the bad thing at their side they never do publicity. Keep up the good work.
@srinivasreddy-uk3nc
@srinivasreddy-uk3nc 25 күн бұрын
Good job🎉 - Tv24
@KrishnaraoGandham
@KrishnaraoGandham 22 күн бұрын
That is Pawan Kalyan Sir. True leader changes the pitha puram.
@prabhakarbvs3410
@prabhakarbvs3410 25 күн бұрын
Wonder full bhayya❤
@SUBBARAO001
@SUBBARAO001 22 күн бұрын
Good. Previous video kuuda pettandi Sir. Jai Pawan Kalyan
@karthikpuvvula
@karthikpuvvula 20 күн бұрын
Please show regular updates about development in Pithapuram and also in the whole state.
@DPRao-tz4sj
@DPRao-tz4sj 22 күн бұрын
Common people needs are simple like this clean bus stations , time maintained and safe buses and roads . Good to see some efforts on the same 👍
@jks7475
@jks7475 22 күн бұрын
Sir anna pavan anna chese ilanti videolu cheyyadidi.. TV24 KI DHYANYAVAADALU 🙏🙏🙏🙏🙏
@rallapalliprasad5959
@rallapalliprasad5959 21 күн бұрын
ప్రయాణికులు కూడా సహకరించా లి ముఖ్యంగా cleaning విషయంలో అలాగే బైపాస్ highway లో ఇంకొక బస్టాండు కట్టాలి
@corexx3773
@corexx3773 8 күн бұрын
Babu please make sure bathrooms are well maintained, clean and neat. Please note, our bathrooms talks about our home or town culture. Make sure water is always available and let someone be there to maintain these bathrooms. And ensure clean drinking water always available.
@mtrtalkies6397
@mtrtalkies6397 20 күн бұрын
మంచి వీడియో 👌🏿👌🏿
@drharinarayana8400
@drharinarayana8400 22 күн бұрын
Brother thanks for your video
@vijayalakshmikondepudi4085
@vijayalakshmikondepudi4085 22 күн бұрын
గ్రేట్ జాబ్ బ్రదర్
@Murali-bp1gq
@Murali-bp1gq 20 күн бұрын
volunteers kuda pawan kalyan sir nyayam cheyali please
@mohanatmakuri6446
@mohanatmakuri6446 21 күн бұрын
Pithapuram bus stand loo manchi hygiene food stalls pettaandi ,tiffin kudaa chaalaa ghoram clean Ness nill hotels loo food quality leedu rates baagaanee veestunnaaru
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 20 күн бұрын
Good initiative. Akkada basic amenities emi undavu. Bus stand lo chairs, toilets, road asalu sariga undavu. Adigina cheppe vadu undaru.
@mgprakas
@mgprakas 25 күн бұрын
Good ❤❤❤
@khhraoo
@khhraoo 18 күн бұрын
PSPK is special, AP will be developed under this kind of leader
@tamirisa1
@tamirisa1 17 күн бұрын
It is very happy to note the positive action being initiated by Sri Pavan Kalyan. Hopefully he initiates action on the following: 1. Revamping drainage system across the state 2. Improving roads 3. Public toilets and their proper maintenance. 4. Proper signals with cc cameras to punish those who do not follow signals strictly. 5. Proper speed limits within all villages and towns. 6. Eradication of mosquitoes 7. Develop tourism considering the beauty of the state.
@tamirisa1
@tamirisa1 17 күн бұрын
Hope Sri Pavan sees my message or appreciate if media can take my suggestions to him
@suryaamarapalli5134
@suryaamarapalli5134 23 күн бұрын
Very good u r doing good job
@udaymugachintala4408
@udaymugachintala4408 22 күн бұрын
Meeru ee video cheyyakapoyivunte maaku telisi vundede kaada. Meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Phanihaaram
@Phanihaaram 20 күн бұрын
Pavan kalyan gariki vinnapam, UPPADA CENTRE RLY GATE line lo street lights veyinchi road bagucheyincha prardhana
@sabithareddy5294
@sabithareddy5294 23 күн бұрын
Jai janasena..jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajugaddam4616
@nagarajugaddam4616 22 күн бұрын
Great...keep it up.
@parthasaradhiadusumalli6401
@parthasaradhiadusumalli6401 22 күн бұрын
Jaihok.. janasena 💪💪
@sivan9011
@sivan9011 20 күн бұрын
Manchi chesaru good .
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22