No video

ప్లీజ్ సహాయం చేయండి ! ఐఐటి ముంబైలో సీటొచ్చినా వెళ్లలేకపోతున్నా ...!! | PhonePay/GPay :- 9502118570

  Рет қаралды 109,070

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ప్లీజ్ సహాయం చేయండి ! ఐఐటి ముంబైలో సీటొచ్చినా వెళ్లలేకపోతున్నా ...!! | ManaTolivelugu
iit mumbai | need help | Mana Tolivelugu
PhonePay GPay :- 9502118570
Santhosh Naik
SBI : 3357843886
IFSC code : SBIN0020469
Vennached SBI Branch
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 439
@singeranilbanjara1687
@singeranilbanjara1687 Ай бұрын
ఇలాంటి వాళ్లకు...ప్రభుత్వం అండగా ఉండాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను
@brahmajinagavarapu6939
@brahmajinagavarapu6939 Ай бұрын
చాలా బాగా చదువుతున్నావ్ తమ్ముడు నీలాంటి వాళ్ళు దేశానికి అవసరం ఎంత కొంత సాయం చేస్తావ్ తమ్ముడు
@Dinesh-iit
@Dinesh-iit Ай бұрын
Councilling ki 20k kavali , tarvata akkadiki veltee neku banks valle vachi loan isatru (laptop ki koda ) orientation appudu, next NSP scolarship lo neke 86k per year vastaai so neekee money extra migulutaii bro don't worry.
@Karri11
@Karri11 Ай бұрын
ఏ రాజకీయ నాయకుడు సహాయం చేయడు ఇతనికి బ్యాంక్ లో ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించాలి ,మార్జిన్ మనీ కొరకు దాతలు సహాయం అవసరం దాతలు స్పందించాలి .🙏🙏🙏
@shiva_pgl
@shiva_pgl Ай бұрын
Correct
@venkateshbhupathi9638
@venkateshbhupathi9638 Ай бұрын
నేను నా వంతు సహాయం చేసాను, all the best Santosh Naik!
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Ай бұрын
God bless u
@SulochanaTasteOfCooking
@SulochanaTasteOfCooking Ай бұрын
తమ్ముడు నువ్వు చాలా బాగా చదివావు చాలామంది హెల్ప్ చేస్తారు కచ్చితంగా చేయాలి కానీ ఓసీలు నీ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుని నీ కన్నా మంచి ర్యాంకులు కొట్టింది మార్కులు వచ్చిన సీట్లు రాక సీటు వచ్చినా చదవటానికి డబ్బు లేని పేదవాళ్లు కూడా ఓసీల లో ఉన్నారు వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓసి కి చెందిన విద్యార్థులు చాలా బాధల్ని ఎదుర్కొంటున్నారు ఓసీలు అంతా ఏకమై రిజర్వేషన్లను తీసివేయాలి
@laxmangoli1823
@laxmangoli1823 Ай бұрын
Correct.....
@user-yz4be3mg2w
@user-yz4be3mg2w 16 күн бұрын
Anna oc lone power undhi.. Maa area lo oc vallu.. Sc, st vallani eppatiki oka banisalla chustunnaru.. So reservation valla eppude ma brathukulu bagupaduthunnayi.. Dhayasechi reservation gurinchi matladaku pls..
@malleshmalli1243
@malleshmalli1243 Ай бұрын
రేవంత్ రెడ్డి నువ్వు ఎలాగో అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వలేవు ఇలాంటి పేద వాళ్లకి అయినా govt ఆదుకోవాలి
@madhugaddegari9552
@madhugaddegari9552 Ай бұрын
Ant modi istada? Revanth ivvakapote
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq Ай бұрын
​@@madhugaddegari9552ఇస్తారు వెళ్లి కలిస్తే
@Dinesh-iit
@Dinesh-iit Ай бұрын
Councilling ki 20k kavali , tarvata akkadiki veltee neku banks valle vachi loan isatru (laptop ki koda ) orientation appudu, next NSP scolarship lo neke 86k per year vastaai so neekee money extra migulutaii bro don't worry.
@praneethkumar509
@praneethkumar509 Ай бұрын
తమ్ముడు నువ్వు చాల గ్రేట్, నా వంతు సాయం చేశా, నేను ఎంతో చదూకుందాం అని అనుకోని కొని కారణాల వల్ల నేను మధ్యలో వదిలేసా, ఆన్లైన్ విద్య తో మారుమూల పల్లె అయన పట్నం ఆయన సమానం అని ప్రూవ్ చేసావు, నీకు నా shasthanaga నమస్కారాలు, గ్రేట్ నిజనగా చాల హ్యాపీ frnd
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Ай бұрын
God bless u
@svteluguvlog9019
@svteluguvlog9019 Ай бұрын
అన్ని అర్హతలు ఉండే మీరే అంత డబ్బు కోసం కష్టపడితే మళ్ళీ,,, ఓసి లో కూడా ఎంతో మంది పేదవాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్లను గవర్నమెంట్ ఎలాగూ ఆదుకోదు కులస్తులు అస్సలు పట్టించుకోరు, వాళ్ళు ఇంకా పరువు ప్రతిష్టలకు భయపడి ఇలాంటివి నోరు విడిచి అడగడం లాంటి పనులు అస్సలు చేయరు ,వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఒకసారి ఆలోచించండి..
@udaysairammuthyala2534
@udaysairammuthyala2534 Ай бұрын
Yes sir. E KZfaqrs kuda, vallake support chestaru
@trivvenivarma
@trivvenivarma Ай бұрын
Exactly 💯...
@pramodmulguri7056
@pramodmulguri7056 Ай бұрын
Ews lo 46 marklaku staff nusre ఇచ్చారు bavistgauu మనదే...sc st bc kanna mana cutoff తకువ undhi Ani comments చేస్తాన్నారు
@balarajani198
@balarajani198 Ай бұрын
ఇక్కడ కూడా cast ఫీలింగ్స్ ఏంటి అన్న, అడగనిదే ఎవరు పెట్టరు, ఇలా అడగటానికి ఆ అబ్బాయి ఎంత ఫీల్ అయ్యి వుంటాడు....సో కుదిరితే ఏ cast అయిన గాని ప్రోత్సహించండి
@KrishnaMurthy-qv6ev
@KrishnaMurthy-qv6ev Ай бұрын
ఆ స్టూడెంట్ problem అతను చెప్పుకుంటున్నారు . మధ్యలో ఈ కులాల గోల ఏంటి? నీ problem ఏదో నీవు చెప్పుకో. ఇప్పుడు POOR PEOPLE అందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. నీలాంటి వాళ్ళు ఆ వైపు ప్రయత్నం చేయక ఇలా ఏడుస్తూ వుండటమే పెద్ద ప్రాబ్లెమ్. చేతకాని దద్దమ్మలా వుండక ఏదో ఒక ప్రయత్నం చెయ్.
@msg-qj4bs
@msg-qj4bs Ай бұрын
గవర్నమెంట్ సహాయం చెయ్యాలి. సెషల్ quotas untaai గా. ST QUOTA
@suryanaresh5996
@suryanaresh5996 Ай бұрын
Great IIT Bombay లో rank రావడం చాలా కష్టం... 👌👌👍👍 Physics wala కు మంచి good wiil ఇచ్చావు.. నిన్ను full interview చేయాలి
@Saketh-jx8pt
@Saketh-jx8pt Ай бұрын
😂😂50-60 marks ochina ostundi reservation unte ...naak 135 marks ochai Aina nak Bombay lo seat raale ...nen general category
@lll-livelovelaugh-srinuyadav
@lll-livelovelaugh-srinuyadav Ай бұрын
Thanks for bringing this up, I will do my part by donating some amount to him. I will send 1000 rs to him.
@hemanthgade125
@hemanthgade125 Ай бұрын
Very good SIR
@KORRASURESHDT
@KORRASURESHDT Ай бұрын
Good thammudu ...Naku తోచిన సాయం చేస్తాను...
@Karri11
@Karri11 Ай бұрын
🙏🙏🙏
@mettuashok5775
@mettuashok5775 Ай бұрын
చేస్తాము కచ్చితంగా
@praveenkumarvaitla5615
@praveenkumarvaitla5615 Ай бұрын
Ravi i spoke to him, Physics Walla head is helping from therir trust, just now he confirmed... will se...
@rambabunew
@rambabunew Ай бұрын
Pawan Kalyan గారికి తెలియచేయండి..తప్పక హెల్ప్ చేస్తారు...
@udayarejeti4584
@udayarejeti4584 Ай бұрын
Ap vallake not help then ts lo na😂
@sankarpuppala1993
@sankarpuppala1993 Ай бұрын
​@@udayarejeti4584జగనన్న కు చెప్పండి తప్పక సహాయం చేస్తాడు
@palaparthisubbarao9665
@palaparthisubbarao9665 Ай бұрын
Evari party ra nuvvu​@@udayarejeti4584
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq Ай бұрын
​@@udayarejeti4584మీ లాగా వివక్ష పవన్ కు ఉండదు బిడ్డా....వెళ్లి కలిసి చూడమను
@rajuofficial2317
@rajuofficial2317 Ай бұрын
Bochu emi kadhu.. Vadu aslu patichukora babu.. Pk kalli ante ....sodhi​@@udayarejeti4584
@ttraotiru898
@ttraotiru898 Ай бұрын
Hello! Tutuion fees of Rs 100000 is exempted .Almost 50000 rs will be sufficient for a semester. IIT bombay lo money pay cheyyalekapote they give mess bill exemption and they also give laptop to the students who cannot afford it. So,he need not worry .
@sathwik6771
@sathwik6771 Ай бұрын
Yes below 1 lac income full fee waiver undi kadaa...so no need to worry..👍
@PavanPavan-jk8iw
@PavanPavan-jk8iw Ай бұрын
4 years tharuvatha Nv pakka year packege 36 laks sampadhistav thamudu pakka chemical inganier lo challa future undhi thamudu good job
@sateeshsateesh1476
@sateeshsateesh1476 Ай бұрын
JAI BHEEM ✊✊✊ SC ST PILLA LA CHADHUVU LA KI PRABUTHVAM KARCHU PETI CHADIVIN CHALI. TALENT STUDENT👍🏽👍🏽 CM RR SIR 😎😌 💐💐🙏🏻🙏🏻🙏🏻
@Tejaroyalgorakati07
@Tejaroyalgorakati07 Ай бұрын
Ante migatha vallu etla poyina parvaledhu
@jaibheem9729
@jaibheem9729 Ай бұрын
రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా
@lovenature2662
@lovenature2662 Ай бұрын
😂😂
@AbiRam-f8c
@AbiRam-f8c Ай бұрын
2029 lo చేస్తాడా రేవంత్???? 🤔🤔
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Ай бұрын
​@AbiRam-f8అయ్యా c
@Indian-pilot
@Indian-pilot Ай бұрын
I contributed my share All the best brother
@taddiapparao337
@taddiapparao337 Ай бұрын
Iit విద్యార్థులకు బ్యాంక్ వారు లోన్ ఇస్తారు మరియు పేదవారికి కొన్ని సంస్థలు స్కాలర్ షిప్ ఇస్తారు జాబ్ వచ్చిన తర్వాత తీర్చాలి
@CIVIL-RKG
@CIVIL-RKG Ай бұрын
Good Raghu anna God bless you brother
@shankarrathod4498
@shankarrathod4498 Ай бұрын
నేను సహాయం చేస్తా కానీ మీరు కూడా కొంత మొత్తంలో చేయి అన్న ప్లీజ్ రఘు అన్న
@muralisayyaparaju7287
@muralisayyaparaju7287 Ай бұрын
All the very best Santosh. I given my contribution. Keep doing good work toli velugu
@manaintivantalu1336
@manaintivantalu1336 Ай бұрын
Super like done jai sevalal jai raghu అన్నయ్య all the best brother
@balreddyanugu9065
@balreddyanugu9065 Ай бұрын
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలువు బ్రదర్ తప్పకుండా సహాయం చేస్తారు
@rajuofficial2317
@rajuofficial2317 Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂 antha kehu le😂😂
@balreddyanugu9065
@balreddyanugu9065 Ай бұрын
@@rajuofficial2317 తెలుసా వెంకట్ రెడ్డి గారి గురించి నీకు పనికిరాని కామెంట్స్ చేయకు అవసరం అతనికి ఉంది నీకు కాదు
@rajuofficial2317
@rajuofficial2317 Ай бұрын
@@balreddyanugu9065 bro medhi ekada... Nadhi Nalgonda iknow...... 🤣🤣🤣🤣
@balreddyanugu9065
@balreddyanugu9065 Ай бұрын
@@rajuofficial2317 నాదీ నల్గొండ నే నాకు తెలుసు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ని ఆదుకున్న విషయం తెల్వదా
@srinitha6316
@srinitha6316 Ай бұрын
​@@rajuofficial2317mbbs seat free ga chadivisthunadu
@alavalapativenkateswarlu1164
@alavalapativenkateswarlu1164 Ай бұрын
Sir ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. From నెల్లూరు
@madeeasy3424
@madeeasy3424 Ай бұрын
Great ❤❤❤
@life-ic8eo
@life-ic8eo 27 күн бұрын
Good job
@sreenivasacharykaithoju6114
@sreenivasacharykaithoju6114 Ай бұрын
Great brother
@santhupeddi7567
@santhupeddi7567 Ай бұрын
Congratulations 🎉🎉🎉🎉
@hanumanthammaediga8366
@hanumanthammaediga8366 Ай бұрын
Good Nana bagachadvuko ammanu bagachusuko nakuilinantha pamputhanana God bless you na babu kuda iit dharwad I'm happy nana
@rojareddy6936
@rojareddy6936 28 күн бұрын
All the best and congratulations 👏🎉
@sbolla2099
@sbolla2099 Ай бұрын
So proud of you & congratulations. It’s time to contribute through crowd funding. Any small amounts also will be helpful. Instead of taking other peoples name… if possible send some money.🙏
@repallyayyanna9520
@repallyayyanna9520 Ай бұрын
Congratulations
@venkannacharagondla4076
@venkannacharagondla4076 Ай бұрын
Chala chala great sir
@sudhareddy2573
@sudhareddy2573 Ай бұрын
Hey! I am also from IIT College lo join ayyaka chala scholarships provide chesthundhi Institute financial condition weak unna variki like NSP etc. Around 1 lakh osthundhi 1 year ki.Join ayyaka education loan kuda istharu. All the best! 🎉
@prashanthtalla
@prashanthtalla Ай бұрын
Can you pls list all the details? How can he first join without paying full fees, how and when can he apply for financial aid etc?
@eslavathsaida2972
@eslavathsaida2972 Ай бұрын
Anna nijama, naaku kuda NIT lo seat lo seat vachindi. Kaani financial ga chala poor. NSP lo hostel mess fee cover aaitada
@sudhareddy2573
@sudhareddy2573 Ай бұрын
​​​@@prashanthtalla He should now arrange the present fee somehow... But once he join the college he can avail the student loan and he can payback once he graduate from the Institute. And once he join the college if his financially weak he will definitely get the scholarship. If he want to apply for NSP after joining through nsp website he can
@sudhareddy2573
@sudhareddy2573 Ай бұрын
​@@eslavathsaida2972na friends ki yearly around 1 lakh osthundhi..nit dhi oksari fee structure chudu website lo..Mostly it will be sufficient
@ttraotiru898
@ttraotiru898 Ай бұрын
Rs 1lakh tuition fees is exempted. Only 35000rs per semester and laptop is needed. They will ask the details as soon as you confirm the seat. And they will ask whether you need laptop etc also. If you can't afford they will exempted mess bill also
@bharat109
@bharat109 Ай бұрын
Done my part. Also shared link in my status. All the best
@adithyakumar2148
@adithyakumar2148 Ай бұрын
Done brother all the best
@KothaCnuReddy
@KothaCnuReddy Ай бұрын
am done some.. all the best prakash👍👏
@alfredbijjiga6250
@alfredbijjiga6250 Ай бұрын
Why the Government (State or Central) won't support such intelligent student? It is their obligation...
@Saketh-jx8pt
@Saketh-jx8pt Ай бұрын
😂😂 intelligent....I think he got around 50-60 marks .... meanwhile I got 135 marks but no seat in IIT Bombay.....😢..I'm from general category
@Sushmasri4554
@Sushmasri4554 Ай бұрын
​@@Saketh-jx8pt without any coaching and guidance, he did this He would surely bring his family out of proverty if he gets the education
@Saketh-jx8pt
@Saketh-jx8pt Ай бұрын
@@Sushmasri4554 😂😂...skills matter not clg ....and 60marks tho em pikaleru akkada
@Sushmasri4554
@Sushmasri4554 19 күн бұрын
@@Saketh-jx8pt skills by default raavu iit lo chala opportunities dorukutai skills acquired cheskodaniki
@Saketh-jx8pt
@Saketh-jx8pt 19 күн бұрын
@@Sushmasri4554 😂 by default ani nen cheppale but chaala Mandi akkada humiliation chestharu takva marks ochai ani...
@malli824
@malli824 Ай бұрын
రేవంత్ రెడ్డి గారి ని సి యమ్ ని కలవండి బట్టి గారి ని కలవండి
@exploringemotions4953
@exploringemotions4953 Ай бұрын
ఉచిత సలహాలు ఇవ్వద్దు
@malli824
@malli824 Ай бұрын
@@exploringemotions4953 meru yenta echaru cheppandi bro
@malli824
@malli824 Ай бұрын
@@exploringemotions4953 మొదట ప్రభుత్వం చెయాలి ఇవకపోతె , మీడయా నుంచి జనాల ను సహాయము అడగాలి
@jonnadabalraju7411
@jonnadabalraju7411 Ай бұрын
Good 🎉🎉🎉🎉🎉🎉
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Ай бұрын
ఇది చెయ్ రాజకీయ నాయకులను పట్టుకొని తిరిగి వాళ్ళ గురించే మాట్లాడుతూ పనికిమాలిన వ్యక్తుల తోటి పనికిమాలిన విషయాలు కాకుండా సమాజంలో మంచి కోసం పేదల కోసం ఇట్లాంటి యువత కొనసాగించు కొనసాగించు అన్నగారు.. సమాజానికి సేవ చేయాలి అనే దృక్పథం తోటి ఆలోచన తోటి మహనీయుల జీవితాలను స్ఫూర్తి పొంది ఈ సమాజానికి ఈ దేశానికి ధర్మానికి తమ వంతు ప్రయత్నాన్ని మా వంతు కృషిగా సేవ చేయాలి పాటుపడాలి అనేటువంటి యువతను వెలికి తీసి ఇంటర్వ్యూల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనవి చేస్తున్నాను విజ్ఞప్తి దయచేసి దృష్టి సారించాలి అన్నగారు..🙏🙏
@naniy707
@naniy707 Ай бұрын
Done Bro 100rs
@Ragini592
@Ragini592 Ай бұрын
2th veyalisindi chala takkuva
@sridharelluri2828
@sridharelluri2828 Ай бұрын
@Ragini592, athaniki chethanainantha athadu pampadu. Neevu, nee ayya antha rich ayithe 2k enduku, 200k pampu, ninnu aapaada evaraina?
@Ragini592
@Ragini592 Ай бұрын
@@sridharelluri2828 antira balisindra tanninchukodani eshtam vacchinatlu .matldite chepputo kodta badko 👠👠👠 neku repe t ledu badko malli ayya giyya antavara faltuga
@Ragini592
@Ragini592 Ай бұрын
Natira balisindra neku eshtam vacchinatlu matladutunnv cheppu teguddi ayya giyya antira badko 👠👠👟 nennu. Aku salaha immani adiganara vetakaram cheste teguddi
@vgvideos6545
@vgvideos6545 Ай бұрын
We support
@achandramouli7881
@achandramouli7881 Ай бұрын
Congratulations and all the best prakash
@prasadb7063
@prasadb7063 Ай бұрын
congratulations brother i have sent some amount all the best. keep it up raghu garu
@aravindfreefire5210
@aravindfreefire5210 Ай бұрын
Donations toh 13lakh rakapovachu id card ragane loan tisukondi
@ashokapple9772
@ashokapple9772 Ай бұрын
Good Journalism 👏
@padmasri7308
@padmasri7308 Ай бұрын
Anna .. good news ...
@chutkeyfarmers4375
@chutkeyfarmers4375 Ай бұрын
నా వంతు సాయం చేశాను .. All the best for your bright future Thammudu👍
@sravschinni3664
@sravschinni3664 Ай бұрын
Good bro..
@pashamprasad1148
@pashamprasad1148 Ай бұрын
Great
@badradeshagani9756
@badradeshagani9756 Ай бұрын
I support u 100rs
@vamsikrishna4945
@vamsikrishna4945 28 күн бұрын
ధన్యవదములు తోలివెలగు చానల్ వారికి
@veda8699
@veda8699 24 күн бұрын
Great 🎉
@CloudVistas
@CloudVistas Ай бұрын
Congratulations. God bless you.
@AjayAjay-y9y
@AjayAjay-y9y Ай бұрын
Saraswati putrudu ,God blessed to you brother. 🎉🎉🎉🎉🎉
@j.trinadhtrinadh5583
@j.trinadhtrinadh5583 Ай бұрын
Government cheyali భాదత ఉంది
@madhukumaradula914
@madhukumaradula914 Ай бұрын
IIT Bombay lo seat ravadam kastam entha kastapadi chadivadu help cheddam andaram
@Saketh-jx8pt
@Saketh-jx8pt Ай бұрын
😂... reservation unte 50-60 marks techukunna ostundi brother naaku 135 marks ochina IIT Bombay lo seat raale nen general category
@JEEpathshala5620
@JEEpathshala5620 Ай бұрын
@@Saketh-jx8pt bro u r general but anyway getting seat is not a joke.... those 50-60 marks are great for him
@chravinder3567
@chravinder3567 Ай бұрын
Hats off bro
@Dinesh-iit
@Dinesh-iit Ай бұрын
Councilling ki 20k kavali , tarvata akkadiki veltee neku banks valle vachi loan isatru (laptop ki koda ) orientation appudu, next NSP scolarship lo neke 86k per year vastaai so neekee money extra migulutaii bro don't worry.
@rajudln
@rajudln Ай бұрын
Physics wala ను సంప్రదించండి, వాళ్లు కూడా మీకు help చేస్తారు.
@AjeejmiyaMd
@AjeejmiyaMd Ай бұрын
Chala Great
@avineeraja7236
@avineeraja7236 Ай бұрын
Congratulations thammudu.payment chesaanu.samajaniki upayogapadaali nuvvu.all the best.
@NaikNaik-dg8dt
@NaikNaik-dg8dt Ай бұрын
Very good congratulations
@jilugujaswanth2436
@jilugujaswanth2436 Ай бұрын
Congratulations brother
@jaganreddy886
@jaganreddy886 Ай бұрын
IIT Bombay totally free for SC and ST Students
@vihan..
@vihan.. Ай бұрын
Great....
@bangarurajukrishna8066
@bangarurajukrishna8066 Ай бұрын
Govt సహాయం చేయ దా
@vijaykumar-ef6gw
@vijaykumar-ef6gw Ай бұрын
Revanth Reddy sahayam cheyadu kani chandrababu Or lokesh garu compulsory help chestaru...
@mkumarsiddardha4370
@mkumarsiddardha4370 Ай бұрын
All the best bro 👍
@prudhtejteja5971
@prudhtejteja5971 Ай бұрын
hail భీమ్
@suryanaresh5996
@suryanaresh5996 Ай бұрын
తెలుగు దేశం లోకేష్ గారిని లేదా buvaneahvari గారి కి తెలియ చేయండి హెల్ప్ చేస్తారని నమ్మకము వుంది
@inampudisrinivas9645
@inampudisrinivas9645 Ай бұрын
Sbi account number క్రింద details లో ఇచ్చిన number లో 5 మిస్ అయ్యింది . Please correct.
@tshanmukhamanidhanaraju7575
@tshanmukhamanidhanaraju7575 Ай бұрын
Great❤
@inagantinagapadma4072
@inagantinagapadma4072 Ай бұрын
Great congratulations
@thodusurameshyadav4029
@thodusurameshyadav4029 Ай бұрын
Nenu send chesa money bro all the best thammudu 🎉
@chennareddyrachamreddy2861
@chennareddyrachamreddy2861 Ай бұрын
మీ ఏరియా ఎమ్మెల్యే సార్ మంచి పని చేసి చరిత్రలో మిగిలి పొండి. ఆ పిల్లవాడు ప్రయోజకుడు అయితే మీ ఏరియాకి మంచి పేరు వస్తుంది. ఆ ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది ఇటువంటి వాళ్లకు సహాయం చేయండి. ఇది చూసిన వెంటనే ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి అబ్బాయిని పిలిపించు కోవాలి అప్పుడు మీకు పెద్ద క్రెడిట్ వస్తుంది.
@rajinigangu211
@rajinigangu211 Ай бұрын
Congratulations babu, god bless you🎉🎉🎉🎉🎉
@bhagyavathibonagiri6093
@bhagyavathibonagiri6093 28 күн бұрын
All the best prakash.i wii pay some amount.
@sunkadaramesh8502
@sunkadaramesh8502 Ай бұрын
Brother i have a laptop please you can collect it
@mallavvasriramula4453
@mallavvasriramula4453 Ай бұрын
naku one lop top kavali bro nenu work నేర్చుకుంట
@MACS12245
@MACS12245 Ай бұрын
Enti bro Ila vunnav ​@@mallavvasriramula4453
@sridharelluri2828
@sridharelluri2828 Ай бұрын
I sent just now. Oka 200 members 100rs help chesina athani problem teerutundi ee year ki
@Akhilbb2
@Akhilbb2 Ай бұрын
Yaa PW so nice educational channel ❤
@paidimallaharish3
@paidimallaharish3 Ай бұрын
Good Raghu anna ...
@187iit
@187iit Ай бұрын
Nice to know abt him
@gayatrirupa6820
@gayatrirupa6820 26 күн бұрын
👌👌👍👍👏👏👏
@radhakrishnamothukuri6730
@radhakrishnamothukuri6730 Ай бұрын
Super anna ilanti vallani chadivinchadi pls chala mandi money vunnaru help cheyandi
@AbiRam-f8c
@AbiRam-f8c Ай бұрын
All the Best.... Thammudu... Payment chesanu
@teluguknockout
@teluguknockout Ай бұрын
Rank entha vachindo kuda cheppandi...ekkuva Mandi sahayam chestaru
@shivudum3457
@shivudum3457 Ай бұрын
301 rank in st category
@teluguknockout
@teluguknockout Ай бұрын
​@@shivudum3457 all India rank pettali
@shivudum3457
@shivudum3457 Ай бұрын
@@teluguknockout can you explain me about it all India rank how to know
@Yugendhar3233
@Yugendhar3233 Ай бұрын
301
@Sandeepraj_815
@Sandeepraj_815 Ай бұрын
All india 702
@ponugupatin
@ponugupatin Ай бұрын
Meet him to political leaders
@kumarmalichetty3792
@kumarmalichetty3792 Ай бұрын
Raghu great effort 🙏
@Jashwanthika09
@Jashwanthika09 Ай бұрын
Great great brother 👏👏👏
@godugudanunjay3774
@godugudanunjay3774 Ай бұрын
Anna Done i did my help
@swarnalatha6010
@swarnalatha6010 Ай бұрын
Plz encourage such students
@jaikeshreddyuppela3245
@jaikeshreddyuppela3245 Ай бұрын
Devuda how it is possible bro soooo great
@padmaallam4884
@padmaallam4884 Ай бұрын
Congrats🎉
@aravindfreefire5210
@aravindfreefire5210 Ай бұрын
Sur elaga aina physica wala ki inform cheyandi thanu course tisuko ledhu but yt nunchi prepare ayadhu so rank belongs to physics wala. Alakh sir kachitanga help chestadu. Chala mandiki more than 4lakh. Help chesadu. Inform @physicswala
@prblmchild9911
@prblmchild9911 Ай бұрын
Very Great student
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,5 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,5 МЛН