Pluck your Veggies/మీకు కావలసిన కూరగాయలు మీరే తెంపుకోండి/Farm fresh vegetables/Organic/Natural life

  Рет қаралды 144,523

Kalagura Gampa

Kalagura Gampa

3 жыл бұрын

Thank you so much for watching!
Sri Shiva Sai Nursery / PLUCK UR VEGGIES farm Location - g.page/sri-shiva-sai-nursery-...
SATYANARAYANA - 9701538700
📍Kalagura Gampa Store📍 - goo.gl/maps/YYKbaYQmsHH51sMR7
🌐Kalagura Gampa Website🌐 - kalaguragampa.com/shop/
✈️International Shipment✈️ - kalaguragampa.com/international/
For Complaints, Issues, Enquires, Promotions, Business Patnerships Please Contact - 7672047896
SUBSCRIBE if you want to see daily videos from me; kzfaq.info...
-------------------------------------
🎶 Music Credits by:
------------------------------------
KZfaq Audio Library - kzfaq.info...
Sound of Isha - / soundsofisha
Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
----------------------------------------------------
✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
----------------------------------------------------
♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
------------------------------------------------------------------
✉️ For business enquiries:
Email - info@kalaguragampa.com
------------------------------------------------------------------
My Shooting & Editing Equipments:
Apple iMac - amzn.to/39n2fqx
Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
Canon EOS 70D - amzn.to/2BoJoia
Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
-----------------------------
✨ My Play Lists ✨
-----------------------------
My uploads: • Mango Pickle with Ging...
Cooking: • Mango Pickle with Ging...
Home: • Telugu vakili ఇది- అంద...
My Village Show Series: • My village show episod...
Informative: • Patnamlo palleturu- ma...
Fruit Garden: • Mad gardener -నేను- మొ...
Vegetable Garden: • Tella galijeru-Dialysi...
Flower Garden: • Urban gardening ki vil...
Health Tips: • Uttareni green leaf cu...
Unique Trees Series: • Unique trees in Hydera...
Leafy Vegetable: • Uttareni green leaf cu...
DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
Explore: • Hitech city Hyderabad ...
Vlogs: • INDIA'S Most beautiful...
-------
About me:
The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
We believe in living life and not in just Surviving.
I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
ఇట్లు
మీ శ్రీదేవి పట్లోళ్ళ

Пікірлер: 819
@sandhyapuvvada4725
@sandhyapuvvada4725 3 жыл бұрын
ఇలాంటివి ఎప్పటికి అర్థం అవుతాయి అందరికి? అదే ఏ restaurant అయితే ఎంత దూరం అయిన వెళ్తాము కదా! Nice thought. Long live such people !
@vasudhasampath3953
@vasudhasampath3953 3 жыл бұрын
Adbhuthaha....excellent concept ...
@shireeshach5394
@shireeshach5394 3 жыл бұрын
Nice thoughts 👌👏👏 , మన గంప కంటే రెండు ఆకులు ఎక్కువ చదివినట్లు ఉన్నారు...... మన గంప లో వేసుకున్నం శ్రీదేవి గారు ....వీళ్ళ అవసరం మనకు చాల ఉంది అనిపిస్తుంది.....👍, nice people
@rlearningzone6341
@rlearningzone6341 3 жыл бұрын
నిజంగా శ్రీదేవి ఎంత మంచి ఆలోచన చాలా మంచి వీడియో చేసావు ఇది చాలా మందిని ఆలోచించేలా చేస్తుంది 👏👏👏
@thatiradhika8761
@thatiradhika8761 3 жыл бұрын
పిల్లలు క్లాస్ రూమ్ లో చదివి న దానికి రియల్ గా ఎక్స్పీరియన్స్ అయినా దానికి చాలా తేడా ఉంటుంది శ్రీదేవి. అందుకే మీ ము పిల్లలకు ఒక టే చెపుతాము విన్న దాని కంటే చూసి చేసి దానికి చాలా ఎక్స్పీరియన్స్ అవుతారు అని నిజగా వాళ్ళు ది చాలా మంచి ఆలోచన 👌🏼👌🏼👍🏻
@vijayashanthikasarla4395
@vijayashanthikasarla4395 3 жыл бұрын
Nice ఐడియా అండి. ఎంత బాగుంటుందో కదా మనకి కావలసిన కూరగాయలు మన చేతితో పండించి తేపుకుని తింటుంటే. ఇప్పటి తరం. వాళ్ళని కూరగాయలు ఎక్కడినుంచి వస్తాయి అని అడిగితే మార్కెట్ నుంచి అంటున్నారు. ఇలాంటి వారి అవసరం ఈ తరం వాళ్ళకి ఎంతో ఉంది. ఇలాంటి వాళ్ళని అందరికీ పరిచయం చేస్తున్న శ్రీదేవి గారికి 🙏🙏🙏.
@shopandcookwithsunitha1993
@shopandcookwithsunitha1993 3 жыл бұрын
నిజం గా పిల్లలకు తెలియదు ఎలా పండుతాయి కని chakaga. మంచి ఆలోచన great 🙏🙏🙏🙏👍
@prameeladeviyennam8731
@prameeladeviyennam8731 3 жыл бұрын
Super idea.
@swethak8142
@swethak8142 3 жыл бұрын
నమస్తే శ్రీదేవి గారు... మీ వీడియో చూసిన ప్రతీసారి మనసుకు ఏదో తెలియని సంతోషం ఆనందం...దానికి తోడు మీరు పెట్టే background music మనుకు కి చాలా ప్రశాంతత ను ఇస్తుంది...మనం రోజూ తినే ఈ రసాయనాలతో పండిన కూరగాయలు తినడం వల్ల వచ్చే జబ్బులను ఎలా అరికట్టాలి అనే ప్రశ్నకి మీ ప్రతి వీడియోలో ఏదో ఒక సమాధానం దొరుకుతుంది.మీ లాంటి వాళ్ళు మా జనరేషన్ పిల్లలకి ఉపయోగపడే ఇలాంటి ఎన్నో చిట్కాలు మరియు సలహాలు అందిస్తూ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...మీ కలగూర గంప మరియు శ్రీదేవి గారి అభిమాని శ్వేత 🙏🙏
@sweetgamingbuddies4505
@sweetgamingbuddies4505 3 жыл бұрын
Nice
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 жыл бұрын
హాయ్ శ్రీదేవి గారు నేను లక్ష్మి చౌదరి సత్త్తన్న పొలం నీ మీరు సందర్శించారు చాలా సంతోషం ఒకప్పుడు మనకి govt schools లో క్రాఫ్ట్ క్లాసులు వుండేవి ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్స్ లో చదవడం వల్ల పిల్లలకి ఏం తెలియకుండా పోతుంది చాలా మంచి ఆలోచన తో అన్న చాలా కష్ట పడుతున్నారు మీ ద్వారా అందరికీ చేరడం చాలా సంతోషం చాలా బాగుంది వీడియో 👌👌
@rajachandra1282
@rajachandra1282 2 жыл бұрын
చాలా వరకు మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకోవడమే కానీ ఆ మొక్కలు ఎలా ఉంటాయో ఈ కాలంలో చాలా మంది పిల్లలకు తెలియదు అలాంటి వారికి ఇది సరిఅయిన ప్రదేశం. మీకు ధన్యవాదాలు సర్....🙏అక్కా ఇలాంటి వీడియోలో నేటితరం వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను.
@vishu692
@vishu692 3 жыл бұрын
నిజానికి ఈ ఐడియా చాలా బాగుంది రైతులు కూలీల కష్టాలు తెలుస్తుంది. నేను రైతు బిడ్డను. అలాగే। రైతు భార్యను నేను వ్యవసాయం అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు నాకు నేర్పించారు . రైతులు ఎంత కష్టపడి మనకు ఇష్టం తో ఆహారాన్ని అందిస్తున్నారు. దయచేసి ఆహారాన్ని వ్రుదా చేయకండి
@2klakshmi
@2klakshmi 3 жыл бұрын
మంచి concept tho పెంచిన చక్కని తోట చూపించారు. పిల్లలకి చాలా educating గా ఉంటుంది. 👌
@sunithaalleni7276
@sunithaalleni7276 3 жыл бұрын
అబ్బా శ్రీదేవి ఒక వారం ముందే అటువైపు నుంచి వెళ్ళాము, ఇలా ఉందని తెలీదు,మీరు ఇలా చెప్పడం వల్ల మాకు తెల్సింది. ఈసారి వెళ్లి తప్పకుండా తెచుకుంటాము. నేను ఇలాంటి అప్షన్ కోసం వెతుక్కుంటున్న, చాలా కృతజ్ఞతలు మీకు
@pillalatha2469
@pillalatha2469 3 жыл бұрын
సత్యనారాయణ గారి ది మీది చాల మంచి ఆలోచన బాగుంది
@theexplorer8457
@theexplorer8457 3 жыл бұрын
మనకు కావలసిన కూరగాయలు మనమే కోసుకుని తీసుకువెళ్ళెకాన్సెప్టుచాలా బాగుంది ధన్యవాదాలు ❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍
@mogilisujatha1661
@mogilisujatha1661 3 жыл бұрын
ఇపుడు అందరి కీ కూరగాయల పాలు మంచివీ ఇవ్వలో అనే విధంగా ఆలోచన చేస్తున్నారు మీ లాంటి వాళ్ళు కెమికల్స్ లేకుండా పంటలు పండించే రైతుల అందరికీ శతకోటి ధన్యవాదాలు మీరు చల్లగా ఉండాలని ముందు తరాల కు కొంచం అన్న ఆరోగ్యంగా ఉంటారని 🙏🙏🙏
@bimavarapuhymavathi3800
@bimavarapuhymavathi3800 3 жыл бұрын
నిజంగా ఆయన గారికి శతకోటి ధన్యవాదాలుతెలపాలి ఏదోకూరగాయలు పండించామ అమ్ము కున్నామ అని కాకుండా ఎవరో పిల్లలుకి విత్తనం నుండి మొలకలు చెట్లు వరకుచెప్పాలను కోవడం చాలా గొప్ప వ్యక్తి నమస్కారం ఎన్ని చెప్పినా తక్కువే
@venkatasupraja8296
@venkatasupraja8296 3 жыл бұрын
చాలా మంచి ఆలోచన సార్ ధన్యవాదాలు ఇటువంటివి విషయములు తెలిపిన శ్రీ దేవి గారికి నమస్కారములు చాలా సంతోషం గా ఉంది శ్రీ దేవి గారు ♥️♥️♥️♥️
@madhavip4176
@madhavip4176 3 жыл бұрын
మంచి concept తో వచ్చిన సత్యనారాయణ గారికి .. పరిచయం చేసిన మీకు ప్రకృతి మాత ఆశీర్వాదాలు..
@craj3084
@craj3084 3 жыл бұрын
Pluck your veggies, Good concept Very nice to see, thank you ma'am. Sir explaining is good, he is master in Agriculture. 🙏🙏
@suvarnarahul7296
@suvarnarahul7296 3 жыл бұрын
ఈ జర్నీ చాలా చాలా బాగుంది. కష్టం విలువ, చెమట విలువ,వ్యవసాయం విలువ అక్షరాలా అందరికీ తెలిసే విధంగా చెప్పారు. సూపర్ శ్రీదేవి
@rajitham5321
@rajitham5321 3 жыл бұрын
Super concept. ఊరికి ఒకరు ఇలా చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. మనం కూడా వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వారివల్ల మనం ఆరోగ్యాంగా ఉంటాము.
@sudeva3781
@sudeva3781 3 жыл бұрын
చాలా గొప్పగా ఆలోచించారండి.మీ ఆలోచనకి జోహార్లండి.ప్రకృతి చాలాగొప్పది ప్రకృతే గొప్పదండి.నాకు మిమ్మల్ని కలిసి ధన్యవాదాలు తెల్పాలని ఉంది.చాలా దూరంలో ఉన్నానండి అందుకే ఇలా🙏🙏
@jayasridevunuri8930
@jayasridevunuri8930 3 жыл бұрын
ఇలా కూడా కూరగాయలు కొనుకోవచ్చునని ఇప్పుడే తెలిసింది శ్రీదేవి గారు.చాల సంతోషంమండి.❤️❤️❤️❤️
@sridevisuravaram2885
@sridevisuravaram2885 3 жыл бұрын
Nice fresh organic vegetable nice concept good awareness to the children on food nice video madam
@laharikarudraram9109
@laharikarudraram9109 3 жыл бұрын
హాయ్ శ్రీదేవి గారు మంచి ఆలోచన పిల్లలకు బాగా అర్థం అవుతుంది... 👍👍💕❤సూపర్
@santhoshchintha3671
@santhoshchintha3671 3 жыл бұрын
ఇంత మంచి విషయాన్ని చెప్పారు శ్రీదేవి గారు నాకు అలా పండించాలనీ చిన్నప్పట్నుంచి చాలా కోరిక మీకు చాలా ధన్యవాదాలు 👏👏👏
@vijayaramagiri1632
@vijayaramagiri1632 3 жыл бұрын
మంచి ఆలోచన 👍 ముందుగా వారికి అభినందనలు ‌.... మందుల్లేని కూరగాయలు దొరుకుతాయంటే పండగే... పెద్దలకు ఆనందం... కూరగాయల గురించి పిల్లలకు తెలుస్తుంది‌.. అమెరికాలో ఇలాంటి పద్దతి ఉంటుంది.. ఇక్కడా చూస్తుంటే సంతోషంగా ఉంది... చూపించిన మీకు ధన్యవాదాలు నేస్తం 🌿🌺🌺🌿
@ddvtrcamsschool9775
@ddvtrcamsschool9775 3 жыл бұрын
Thank you so much శ్రీదేవి garu. Pakka ga visit chestam with my kids
@chandrakalapenekalapati6402
@chandrakalapenekalapati6402 3 жыл бұрын
Such a informative video. It fulfills beautiful experience, awareness among people.towards nature.
@g.nvalli8289
@g.nvalli8289 3 жыл бұрын
అబ్బా ఎంత మంచి ఆలోచన ఇలాంటివి అన్ని ప్రాంతాల్లో ఉంటే ఎంత బాగుంటుంది
@VijayaLaxmi-pg7wg
@VijayaLaxmi-pg7wg 3 жыл бұрын
మంచి ఆలోచన అందరికి ప్లేస్ ఉండదు కదా మొక్కలు పెంచడానికి ఇలా అందరికి మన తోటలో తెంపు కున్న టు హ్యాపీ ఉంటది 👌
@anithabandugula527
@anithabandugula527 3 жыл бұрын
Good concept... Nice to see organic farming.. Thanks for sharing 🙏
@mayurivm3981
@mayurivm3981 3 жыл бұрын
Very great idea ..chaala baaga explain chysaaru..use full video sridevi gaaru...nice concept madam👍
@koyamparambathsarala8898
@koyamparambathsarala8898 3 жыл бұрын
Good concept. Awarness to children about agriculture is a very good idea.👌👍
@gkeerthi9671
@gkeerthi9671 3 жыл бұрын
Same concept nenu maa pillalaki explain cheyadaniki , terrace garden chesanu . Tarwatha maa pillalu ee fruit tinna seeds dachiunchi natutunnaru . Vegetables cut chestunnappudu seeds tisukuni velli natutunnaru. First time Tomatoes, bendakaya harvest chese tappudu cheala happyga feel ayaru. Naku chala nachindi andi video. 👍
@anuradhakesari216
@anuradhakesari216 3 жыл бұрын
Excellent video శ్రీదేవి . సత్యనారాయణ వేముల గారి concept Excellent 🙏🙏🙏
@ashamaqbul9756
@ashamaqbul9756 3 жыл бұрын
Sridevi meeru super chala andameyna plasu chupencharu manchi akukuralu vegetables Baga. Unay mee video baga undi thanks 👌🎉👍🤝🧺🌿🌴🌾🌱🌵🌲🌿
@udayasreeakula6610
@udayasreeakula6610 3 жыл бұрын
Chaala Manchi thought sirrr. Really great👏👏👌🙏
@anithasiddam809
@anithasiddam809 3 жыл бұрын
చాలా చాలా బాగుంది మీరు చెప్పేది....ఇలాంటి విషయాలు పిల్లలు అందరికి తెలియాలి.... అయినా అలా తెంపుకుని కొనుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పరాదు.....
@priyaprasadjuluri5465
@priyaprasadjuluri5465 3 жыл бұрын
Nice video madam. Maa ammayi ki 7years ippudu elanti videos chustunappudu ela vastaya vegetables antundi. Nice concept madam. Nenu eee video what's up status pedutunnanu. Maa friend s andaru chustaru. Alage vallani kuda status pettamani cheptanu. Love this video madam
@bhagyalakshmi5706
@bhagyalakshmi5706 3 жыл бұрын
Hi Sridevi garu.ee concept kottaga vundhi.mee valla chala vysayalu telusukuntunaamu.wr are so happy ❤️
@kchaithanyachinni233
@kchaithanyachinni233 3 жыл бұрын
చాలా బాగుంది శ్రీదేవి గారు వీడియో ... నేను ఒకటి చెప్పనా అండి కరోనా కొన్ని విషయాల్లో మంచి చేసింది అని నేను అనుకుంటున్నాను.. జనాలు ఇంట్లోనే కూరగాయలు పందించుకోవడం నేను చాలా మందిని చూసాను... 🙏
@sumalathapasunnuri93
@sumalathapasunnuri93 3 жыл бұрын
Hi akka very good message for food and wastage of food very informative vegetables forming tq soooooo much sridevi akka ❤️👍
@suryakumari3493
@suryakumari3493 3 жыл бұрын
ఒకే రకమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు ఒకదగర కలిసఆరు. చాలా బావుంది.
@vijayalakshmigarre
@vijayalakshmigarre 3 жыл бұрын
Mana cheytulatho vegetables kosukovadam very happy good idea👍👏
@padmanagalingam4425
@padmanagalingam4425 3 жыл бұрын
Good concept, Thank you for sharing Sridevi garu
@manjuanushaballa3956
@manjuanushaballa3956 3 жыл бұрын
Super idea. Pillalaki vittanalu challamani cheppina vishayam chala nacchindi. Ee video ma kosam upload chesinanduku meru naccharu.
@lingamdinnechandrakala9449
@lingamdinnechandrakala9449 3 жыл бұрын
Chalabagundi. Thankq somach. Akka
@kothojuaruna4008
@kothojuaruna4008 3 жыл бұрын
అక్క కష్టం విలువ తెలిసిన వారిని ఈరోజు మన కుటుంబంతో పరిచయం చేశారు మీకు ధన్యవాదాలు 👍❤️
@anjaliparada5670
@anjaliparada5670 3 жыл бұрын
Namaste kalagura gampa hi mam wow super matter mam elanti pantalu manam korukundamu chala thanks sr and mam entha goppa vishayanni maku chupinchinanduku chala thanks mam
@videos5668
@videos5668 3 жыл бұрын
చాలా ఉపయోగకరమైన అలోచన చాలా అద్భుతం 👌👌☺️
@pullurisusheelasusheela3942
@pullurisusheelasusheela3942 3 жыл бұрын
Wow super vedio Sridevi garu chala manchi information ichharu 🤗🤗👌👌👏👏👍
@laxminarayana4140
@laxminarayana4140 3 жыл бұрын
School teachers thama students ni monthly okasaraina elanti place ki thiskuragaligite prathi intlo chinna raitu tayaravtaru good concept 🙏🏼🙏🏼
@geetharani6791
@geetharani6791 3 жыл бұрын
This is useful video nijanga nijangamemu kuda try chesthamu
@aparnabalijepalli900
@aparnabalijepalli900 3 жыл бұрын
thank you for showing us beautiful places.
@santhoshchintha3671
@santhoshchintha3671 3 жыл бұрын
శ్రీదేవి గారు ఏది చెప్పినా ఒక మంచి కొత్త విషయాలను మాకు చెప్తున్నారు అలా మనం తోటలోకి వెళ్ళితే మన చేతులతో తెంపుకొని మరి తీసుకురావడం చాలా బాగుంది
@sridharattaluri450
@sridharattaluri450 3 жыл бұрын
Great madam maku manchi vishayani theliyajesaru....pillalaki ilanti vishayalu theliyali
@annapurnadevi4143
@annapurnadevi4143 3 жыл бұрын
కూరగాయలను మన చేతితో మనకు కావల్సినవి కోసుకుని ఇంటికి పట్టుకెళ్లే సరి కొత్త విధానం.. Really wonderful concept.. అమెరికా లో స్ట్రాబెర్రీ ఫార్మ్స్ లో ఇలాగే కోసుకుని కొనుక్కుని పట్టికెళ్ళచ్చు.. మా అమ్మాయి, అల్లుడు స్ట్రాబెర్రీ ఫార్మ్స్ వెళ్ళినపుడు చెప్పారు.అదే పధ్ధతి ఇక్కడ కూడా..
@sujathasangubhotla1392
@sujathasangubhotla1392 3 жыл бұрын
Nice. Mana chettho manam kuragayalu thempi thesukovadam good concept ❤️👍
@pranithavetcha695
@pranithavetcha695 3 жыл бұрын
Very good idea and great initiation and thanks for showing such a beautiful place to all the viewers
@peddadaragavendrakameswari700
@peddadaragavendrakameswari700 3 жыл бұрын
This is real and practical plant education.
@prabakaradukumarasmy9642
@prabakaradukumarasmy9642 3 жыл бұрын
చాలా చాలా బాగుంది 👍🙏
@ramani8914
@ramani8914 3 жыл бұрын
Super idea, కొత్తగా alochincharu good
@kmrao731
@kmrao731 3 жыл бұрын
Super concept. Thanks to sridevi fr introdusing such a wonderful place. Thanks is a small word, who established nd giving us such a great opertunity. We will definitely visit it,, 👍
@puramsettyjyothi2557
@puramsettyjyothi2557 3 жыл бұрын
Hai madam super idea chala baga explain chedi chapparu
@laxmidevitimmayapalli5809
@laxmidevitimmayapalli5809 3 жыл бұрын
Great sridevi garu Manchi vishayam andarito share chesukunnaru👍👍👍👍
@karimetisreesudha4160
@karimetisreesudha4160 3 жыл бұрын
Manchi vishayam chepparu sree devi 🙏🙏🙏
@bojjaramanakumari8729
@bojjaramanakumari8729 3 жыл бұрын
Wow great work sir,thanks mam for introducing 👏
@praveenareddy9773
@praveenareddy9773 3 жыл бұрын
Super akka pillalaki very informative e concept baga nachindi 👌
@ravichandrasarma9687
@ravichandrasarma9687 3 жыл бұрын
Hai sridevi garu, thank you very much. Nice back ground music .
@vanajalathapulla4233
@vanajalathapulla4233 2 жыл бұрын
Sathyanarayana garu concept bagundi e generation pillalaku mokkalu teluvavu panta dinusulu teluvavu.inta manchi pantanu chupichina Sreedevi garigi thanks
@danasiramadeviramadevi1391
@danasiramadeviramadevi1391 3 жыл бұрын
Hi sreedevi garu nice video amazing thought children present cites loo unday valaku tallidu use full video 🌺🎍💐🌸🌼🌷
@siriswapna7388
@siriswapna7388 3 жыл бұрын
Very good concept.super organic farming 🧺 tq for sharing andi 👍
@kalyanidiaries6108
@kalyanidiaries6108 3 жыл бұрын
Super sridevi garu chustunte chala santhosham ga vundhi
@karthikalluri7828
@karthikalluri7828 3 жыл бұрын
Chala baaga chepparu&chupincharu
@mahendrak5638
@mahendrak5638 3 жыл бұрын
Great information mam great message sir 🎉🎉🎊🎊🙏🙏
@neerajadodla887
@neerajadodla887 3 жыл бұрын
Thank you sridevi chala manchi vedio maaku andinchinanduku 🙏 👍
@srilakshmig8075
@srilakshmig8075 3 жыл бұрын
Chala baghundi idea kidski help avtundi nice video sridevi garu
@swapna.r8424
@swapna.r8424 3 жыл бұрын
Good thoughts Akka ❤️ reyally chala chala bagudi video ❤️❤️
@kiranmayeserolla9861
@kiranmayeserolla9861 3 жыл бұрын
Thumbnail chudagane connect ayyanu... exactly same concept implement chayalani naa brain lo chala days nundi unde kani ippudappude kudaradu anukunnanu. But felt very happy by seeing this.
@swapnachinthala2176
@swapnachinthala2176 3 жыл бұрын
Manchi thought...nijanga ilanti ideas ravadam great....thanks akka good information maky ichinandhuku....bhavitharalu chakkaga nerchukuntaru....
@ArchanaSingh-jp7eg
@ArchanaSingh-jp7eg 3 жыл бұрын
This is foreign culture actually, there families go n visit farms ,pluck veggies n buy from them. Happy to hear that we too r following it. Everything organic, but they have to avoid plastic covers for packing
@94naseem44
@94naseem44 3 жыл бұрын
హాయ్ శ్రీదేవి జీ చాలా ఉపయోగకరమైన ఆలోచన ఈ రోజుల్లో పిల్లలకి చాలా అవసరం రైతుల కష్టం ఏంటో కొంతైనా పిల్లల కి తెలుస్తుంది🙏🙏👌👌
@satyajyothi7893
@satyajyothi7893 3 жыл бұрын
Very good thought, should definitely support this type of organic farming.🙂🙏
@hemadeepikasanka3326
@hemadeepikasanka3326 3 жыл бұрын
Chala manchi thought sir good manchi place chupincharu sridevi garu nice
@padmavathilakkamraju41
@padmavathilakkamraju41 3 жыл бұрын
Very good manchi aalochana nice video
@udaydharshini5115
@udaydharshini5115 2 жыл бұрын
కూరగాయల సూపర్ మార్కెట్.. మొక్క. నుండి గంపలోకి.. రైతు విలువ తెలియ జేస్తున్నరు
@anithasagarpudota9794
@anithasagarpudota9794 3 жыл бұрын
Manchi idea.ilantivi baga promotecheyyali.
@lalithambicaakunuri5427
@lalithambicaakunuri5427 3 жыл бұрын
Very true good concept thanks for video sridevi nice job.
@indukrishnamurthy0206
@indukrishnamurthy0206 3 жыл бұрын
Nice thought and super idea.Hat's off to satyanarayana vemuri garu.Thank you Sridevi garu.
@suhasinilucky2928
@suhasinilucky2928 3 жыл бұрын
Superb vedio...oka raithu kashtamento telustadi...practical ga pillalaki seeds and plants gurunchi chala baga ardamautadi.....excellent vedio thank you ma'am..
@Tweety2894
@Tweety2894 3 жыл бұрын
Woww what a thought ah person dhi really great🙏🙏
@chandrakalavijjagiri8565
@chandrakalavijjagiri8565 3 жыл бұрын
Super andi chaala manchi aalochana
@vijaykumar.dubasi
@vijaykumar.dubasi 3 жыл бұрын
Chala manchi aalochana
@udayasreeakula6610
@udayasreeakula6610 3 жыл бұрын
Hi siri good evening . superb idea Abba chaala useful main ga teliani pillalaki chaala mannchi concept Abba. Pakka veltham sir I👍😊
@lakshmiprasanna6258
@lakshmiprasanna6258 3 жыл бұрын
Nijamga elantivi vuntayani teliyadu madam.so sweet
@galibshaheed6507
@galibshaheed6507 3 жыл бұрын
Super vadinamma bagundi. USA lo lnthay monna chusanu. Bagundi. Thank u sir🙏. Thank u vadinamma maku chupinchinanduku. Guntur Tenali, Telaprolu
@vanajamk1357
@vanajamk1357 3 жыл бұрын
manasupurthiga meeku danyavadamulu manchi vishayalu theliyachestunanduku 👏👌👌👌👌
@kranthigurajada5426
@kranthigurajada5426 3 жыл бұрын
Very nice andi. Chala manchi concept
@krishnavenikomuravelli3082
@krishnavenikomuravelli3082 3 жыл бұрын
అక్క సూపర్ చాలా మ౦చి విషయలు మాకు పరిచయం చేసుౖతునావు మాకు అ౦టే మా పిల్లలకు చాలా ఉపయోగము మా వ౦తు పని వాళ్ళకు మేము చెప్పుతాము👍
@ghantojipriyadarshini1273
@ghantojipriyadarshini1273 3 жыл бұрын
Thanku very much for sharing
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,3 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
4 Признака того, что Жена Злится
0:30
Petya English
Рет қаралды 1,8 МЛН
Гигантский мост взорвали в Китае💣
0:20
Алексей Корчун
Рет қаралды 2,2 МЛН
Mummy naya le aayi 🥰
0:36
Cute Krashiv and Family
Рет қаралды 44 МЛН
Байкеры помогли доехать маме и сыну 😯
0:20
Фильмы I Сериалы
Рет қаралды 2,4 МЛН
🎀 strong challenge with @RezoHulk #challenge #funny #foryou #gym
0:30
Когда пытался заново изобрести велосипед
0:11
Короче, новости
Рет қаралды 8 МЛН