PM-KUSUM: ఖర్చులేకుండా విద్యుత్‌ను పొందడంతో పాటు, తిరిగి ప్రభుత్వానికి కూడా అమ్ముకోవచ్చు |BBC Telugu

  Рет қаралды 129,312

BBC News Telugu

BBC News Telugu

Жыл бұрын

రైతులకు 60 శాతం రాయితీ, 30 శాతం అతి తక్కువ వడ్డీతో రుణాలిచ్చి వారి సాగు భూముల్లో వ్యవసాయం కోసం సోలార్ పంపు సెట్లు అమరుస్తారు. సాగుకు వాడగా మిగిలిన విద్యుత్‌ను రైతులు ప్రభుత్వానికి అమ్మి లక్షల్లో ఆదాయం పొందవచ్చు.
#PMKUSUM #Solarpower #SolarPlant
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 55
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
మనం మనం మాట్లాడుకోవడంగా సరిపోతుంది ప్రభుత్వం ఎవ్వరికి ఇలాంటి ఇవ్వదు ఓన్లీ రాజకీయ నాయకులు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మాత్రమే ఇస్తుంది
@m.jagadeeshbabujaggu7307
@m.jagadeeshbabujaggu7307 Жыл бұрын
Yes
@Nagamohan1994
@Nagamohan1994 Жыл бұрын
Nijam cheppevu anna
@rajukati212
@rajukati212 Жыл бұрын
Yes Ido pedda scam malli
@lifeofmanyasree
@lifeofmanyasree Жыл бұрын
KCR schemes kadhu ivi .. central schemes..
@vikasvicky9778
@vikasvicky9778 Жыл бұрын
naaku telisin vallalo chaala mandi pettukunnaru endhuku eppudu negative gaa matladutaaru mudra loans ippati dhaka 30 crores members teesukunnaru
@sathishballem2882
@sathishballem2882 Жыл бұрын
Memu TN border lo unnam akkada istunnaru..Mana ap lo dikku ledu...
@valmikisriram8438
@valmikisriram8438 Жыл бұрын
బిబిసి న్యూస్ గారు మా ఆంధ్రలో ఒక రైతు బోర్ సర్వీస్ కి 150000 వరుకు అవుతోంది రైతు బోర్ వేయగలుగుతున్నడు కానీ సర్వీస్ కోసం కళ్ళలో జగన్ గారు కనపడుతున్నారు ఇవ్వన్నీ సీఎం గారి కళ్ళకు కనిపించలేదని మా ఆంధ్రప్రదేశ్ లోనీ రైతుల బాధ
@karikondaprasad509
@karikondaprasad509 Жыл бұрын
It's turo
@shaikjilani8299
@shaikjilani8299 Жыл бұрын
BBC Variki Dhanyavadhalu 👏👏👏
@srivlogs7813
@srivlogs7813 Жыл бұрын
Subsidy is combined contribution from central + state government/Electricity board. 6 months back i had enquired with PM kusum AP but, in AP the scheme is not getting the subsidy contribution from state/ electricity board. I am curiously waiting for availing complete subsidy revival. In case if farmer get entire subsidy then, farmers share will be around 56k for 5HP. Otherwise only Central subsidy (20℅) will be received then, farmer has to pay around 3 Lakhs.
@srisankethu8913
@srisankethu8913 Жыл бұрын
Even PM Matsya Sampada Yojana, mana AP lo Fish Andhra ani undhi. Central subsidy vastundhi but not state subsidy to establish RAS units
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 4 ай бұрын
Andhra Jai Jagan No supcidy
@rajannavenshetty4478
@rajannavenshetty4478 Жыл бұрын
వీడియో లో వున్న పొలాల వద్ద కరెంట్ లైన్ లేదు,లైన్ లేనపుడు కరెంట్ ఎలా అమ్ముకుంటారు
@naveenedukulla3556
@naveenedukulla3556 3 ай бұрын
On grid solar need electric poles. Off grid doesn’t need it.
@anilvinukonda2686
@anilvinukonda2686 Жыл бұрын
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అవగాహన కల్పించాలి ! 🙏
@srivlogs7813
@srivlogs7813 Жыл бұрын
Farmers have the know how on the scheme but, they have challenges in getting state subsidy. Also some disadvantages in power out depending on sunlight availability due to seasonal and weather changes
@sridharreddy9605
@sridharreddy9605 Жыл бұрын
Useful information 👏👍
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 Жыл бұрын
I am a farmer of andhra pradesh. Govt should buy the remaining current from the farmers of 5 hp motor system.
@raghuram5395
@raghuram5395 Жыл бұрын
👍
@manikantasaidoppalapudi9108
@manikantasaidoppalapudi9108 Жыл бұрын
Assalu ala apply chayalo chappaledhu andukanta apply chasta vastundo ledo villaki kuda thaliyadu kabatti !
@rajannavenshetty4478
@rajannavenshetty4478 Жыл бұрын
పొలానికి కరెంట్ సరఫరా వీలు కానీ చోట మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కరెంట్ సరఫరా లైన్ లేనపుడు రైతు తన కరెంట్ ను దిస్కం కు ఎలా అమ్మగలుగుతాడు
@ganeshkancharla4585
@ganeshkancharla4585 Жыл бұрын
Weekly Show With GS,🧐
@rahulkumar-qk3hd
@rahulkumar-qk3hd 3 ай бұрын
1 mw ki cost entha
@mahimahimahi4974
@mahimahimahi4974 Жыл бұрын
BBC గారికి హిందూ సమాజం పట్ల ఉన్న అభిప్రాయం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇప్పటి వరకూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామంలో కృష్ణుడు చెప్పిన జీవన విధానం మొదలు పెట్టీ చాలా కాలం అయింది. ఇప్పటి వరకూ విడియో లేదు. ఎప్పుడు విడియో చేస్తారో ఏమో. చూడాలి.
@durgaprasad5488
@durgaprasad5488 Жыл бұрын
Vallu anti hindu aithe rojuki 100 sarlu cheptharu
@bvrrao8876
@bvrrao8876 Жыл бұрын
This is best scheme for all....
@JanasenaAP
@JanasenaAP 5 ай бұрын
ఎక్కడ నమోదు చేసుకోవాలి?
@naiduchantibabu9408
@naiduchantibabu9408 Жыл бұрын
ఎక్కడ దొరుకుతుంది కొనుక్కోవాలి...cost how much
@prasannakumar2289
@prasannakumar2289 Жыл бұрын
Ela apply cheyalo chepaledu
@Sai_sandeep_farmer
@Sai_sandeep_farmer Жыл бұрын
Mana telugu states ki subscidy ledu
@ramanadhamgudichuttu8696
@ramanadhamgudichuttu8696 Жыл бұрын
నేను ఏర్పాటు చేసుకోవాలను కొంటున్నాను. వివరాలు ఇవ్వండి
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 4 ай бұрын
In Andhra no supcidy
@yeerigopikrishna8351
@yeerigopikrishna8351 Ай бұрын
Good 😂
@Sai_sandeep_farmer
@Sai_sandeep_farmer Жыл бұрын
Mana telugu states ki e subscidy ledu 😢
@krishna8846
@krishna8846 Жыл бұрын
Idhi antha easy ga ivaru vellu
@rangaprasad6892
@rangaprasad6892 Жыл бұрын
AP lo ani kastame Ela subsidiary Vunte AP government Bank account lo ki velataye ....ime power of AP Politics
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 4 ай бұрын
Andhra lo supcidy leadu you can call 1902 Jai Jagan
@thedeadpoet3982
@thedeadpoet3982 9 ай бұрын
ఆంధ్ర లో ఇలాంటి స్వయం ఉపాధి పథకాలకు జగన్ రెడ్డి ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు ఉండదు. ఇక్కడ సోలార్ పవర్ ని యూనిట్ కి 2 .50 రూపాయిలు పెట్టి కొంటాడు అట అదే గ్రిడ్ నుండి పీక్ హౌర్స్ లో దాదాపు ఏడెనిమిది రూపాయిలు పెట్టి కొంటున్నాడు పిచ్చి రెడ్డి గాడు. వాళ్ళకి సరిగా పే చేయక వాళ్ళు పవర్ ఇవ్వడం మానేస్తే కరెంటు కోతలు పెడ్తాడు అదే మన స్టేట్ లో బీడు భూములు విస్తారంగా ఉన్నాయ్ సోలార్ పవర్ ప్లాంట్ లు ఎంకరేజ్ చేసి యూనిట్ కి సరసమైన ధరలు ఇస్తే మన స్టేట్ లో పవర్ కి కొరతే ఉండదు మిగులు విద్యుత్ ఉంటె పక్క స్టేట్ లకు లేక గ్రిడ్ లకి అమ్ముకుంటే ఆదాయం వస్తుంది. అలంటి ఆలోచన జగన్రెడ్డి గాడికి రాదు ప్రజలు సొంత కాళ్ళ మీద నిలబెడితే వాడికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది ఫ్యాక్షన్ మనస్తత్వం
@sudha3598
@sudha3598 Жыл бұрын
Tdp govt lo valla leadears ycp govt lo valla leaders ki matramy vastayi In my village tractors also same
@Bhaskar1501
@Bhaskar1501 8 ай бұрын
1mgw cast
@ravitejakakarala7858
@ravitejakakarala7858 Жыл бұрын
1MW ki entha land avasaram ?
@Pavan_Vijaya
@Pavan_Vijaya Жыл бұрын
అదే కాంగ్రెస్ అయితే ఇలాంటి సంపాదన వచ్చే పథకాలు తీస్కురాదు.
@naveen1508
@naveen1508 Жыл бұрын
Bongu ipudu em vachindi
@vijaymohanreddyyarramreddy9972
@vijaymohanreddyyarramreddy9972 Жыл бұрын
అప్పుడు కూడా ఈ పదకం ఉంది
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 119 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
90% Subsidy from The Government | PM Kusum Yojana Details in Telugu | PM Kusum Apply
6:57
ffreedom app - Farming (Telugu)
Рет қаралды 19 М.
How Can India Solve its Job Crisis? | Vantage with Palki Sharma
8:07
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 119 МЛН