Powerstar Brand Liquor in AP: పవర్ స్టార్ బ్రాండ్ మద్యం! అడ్డంగా దొరికిపోయిన వైసీపీ.. | PINN

  Рет қаралды 110,230

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

4 күн бұрын

#PowerstarLiquor #tdp #janasenaparty #ysrcp #ysjagan #ysrcpfakenews
Powerstar Brand Liquor in AP: పవర్ స్టార్ బ్రాండ్ మద్యం! అడ్డంగా దొరికిపోయిన వైసీపీ.. | PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 493
@Sklmnews
@Sklmnews 2 күн бұрын
జులాయి లో బ్రహ్మానందం కారెక్టర్ లా ఏమి చేసినా క్షణాల్లో దొరికిపోవడమే వాళ్ళ గొప్పతనం
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 2 күн бұрын
Poyekalam vaccindi baradar
@myjourny5346
@myjourny5346 2 күн бұрын
100%నిజం బాస్
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 күн бұрын
Haa😂
@Rameshkymar-vs7yz
@Rameshkymar-vs7yz 2 күн бұрын
😂😂😂😂
@ananth238
@ananth238 2 күн бұрын
😂😂😂😂
@balajij3738
@balajij3738 2 күн бұрын
ఈ జన్మలో వైసీపీ మారదు గ్యారంటి ఇది పిక్స్
@SurendraReddyAbhiram
@SurendraReddyAbhiram 2 күн бұрын
👹👺😂🤣😂🤑💀☠️💀**"****😎🧔🎇🎆🎆🎻🎷🎇🎆🎇🎻🎷💞🚴💘👌✌️😍✡️😍🎆🎇🎆💞🧔😎🙏🤣
@asrao71
@asrao71 2 күн бұрын
గూగుల్ నీ కూడా కమ్మవారిది అంటారు,
@pranavi4015
@pranavi4015 2 күн бұрын
😂😂
@sureshchalla3739
@sureshchalla3739 2 күн бұрын
గూగుల్ కమ్మ వారిది కాదు అది ముడ్డి (రెడ్డి)వారిది.
@bhaskar6268
@bhaskar6268 2 күн бұрын
😂😂
@guntupallikishor1490
@guntupallikishor1490 2 күн бұрын
😂😂😂
@user-pq7pi5gt7i
@user-pq7pi5gt7i 2 күн бұрын
​సూపర్ జాబ్ బ్రో యముడు పిచ్చిమందుతాగివుంటాడునిద్రలేవనీయండి వాళ్లకుఉంటది
@apparaogorli9337
@apparaogorli9337 2 күн бұрын
వాళ్ళపై చట్టపరమైన చర్య తీసుకోవడం తప్పనిసరి.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 2 күн бұрын
పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ?
@mps.zsreezsree439
@mps.zsreezsree439 2 күн бұрын
ఛీ ఛీ ఓడిపోయినా సిగ్గులేదు రా బాబు వీళ్ళకి. ఏపీ ప్రజలు ఎవ్వరూ వాళ్ల మాటలు, సోషల్ మీడియా వీడియోస్ నమ్మడం లేదు. ఇంకా , ఇంకా వాళ్లే ఫుల్స్ అవుతున్నారు.
@Vijaya-rp2vb
@Vijaya-rp2vb 2 күн бұрын
మోసం చెయ్యడమే వారి వృత్తి...too bad
@chaituv8731
@chaituv8731 2 күн бұрын
తు ...ఆ సైకో అంతే.....ఆ కింద ఉన్న స్థాయి అంతే.... Paytm ఆర్టిస్టులు
@BMRTelugustatus
@BMRTelugustatus 2 күн бұрын
Jai EVM బ్యాచ్
@prasannak789
@prasannak789 2 күн бұрын
​@@BMRTelugustatusjai phycho batch criminal batch
@appalanaidubonthu4979
@appalanaidubonthu4979 2 күн бұрын
Court lo case veyaochhu ga endhuku ra edustharu .vesthe court lu thanthayana bayama
@rambaburam418
@rambaburam418 2 күн бұрын
సిగ్గు లజ్జ అన్నీ వదిలేశారా నువ్వు RTelugustatus
@Shockwavee3402
@Shockwavee3402 2 күн бұрын
Mari nuv e paytm batch ?
@mohanraom252
@mohanraom252 2 күн бұрын
వాళ్ల పార్టీ శవాల మీద చిల్లర ఏరుకునే పార్టీ
@user-vo5lv1mm4z
@user-vo5lv1mm4z 2 күн бұрын
అబద్దాలతో అధికారం లోకి వచ్చారు. అబద్దాలు నమ్ముకున్నవారు వాళ్ళ పోస్టులు అలాగే ఉంటాయి
@Bala12352
@Bala12352 2 күн бұрын
99 9 అనే బ్రాండ్ ఏపీలో 2016 నుంచి అందుబాటులో ఉంది మాకు వైన్ షాప్ ఉన్నప్పుడు దాని విలువ 50 రూపాయలు అది ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రాండ్ కాదు
@user-et8vj3ho6b
@user-et8vj3ho6b 2 күн бұрын
@sreenivasulukarudumpa9878
@sreenivasulukarudumpa9878 2 күн бұрын
ఇలాంటి పనికిమాలిన పనులవల్ల ఇంతలా దిగజారి పోయింది పార్టీ
@myjourny5346
@myjourny5346 2 күн бұрын
999 బ్రాండ్ వైసీపీ గవర్నమెంట్ లో నే వుంది.. నేను తాగాను.. 100%true
@janardanadev3845
@janardanadev3845 2 күн бұрын
ఆహా...
@madhumandli
@madhumandli 2 күн бұрын
bagunda taste
@jeezrr
@jeezrr 2 күн бұрын
​@@madhumandli😂😂😂
@kittubhaiinactor4618
@kittubhaiinactor4618 2 күн бұрын
ఆ మందు రేటు 11Rs అన్ని పెట్టాల్సింది😂😂😂😂
@guntupallikishor1490
@guntupallikishor1490 2 күн бұрын
😂😂😂
@jeezrr
@jeezrr 2 күн бұрын
😂😂😂😂
@user-jv2fk2sr6n
@user-jv2fk2sr6n 2 күн бұрын
పాముని తల మీద కొట్టి చంపితే చచ్చిపోద్ది కానీ తోక మటుకు ఆడిస్తూనే ఉంటది అంటే వీళ్ళు కూడా
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 2 күн бұрын
11 సీట్లు వచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలేదు ఎదవలకి
@kirankommi5271
@kirankommi5271 2 күн бұрын
Esari volleyball team
@SujathaAmbati-rs7tb
@SujathaAmbati-rs7tb 2 күн бұрын
మీరు ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టే వాళ్లు మారరు
@omkargunturi4790
@omkargunturi4790 2 күн бұрын
ఎవరన్నా ఆ వైసిపి ఫేక్ గాళ్ళకు చెప్పండి, అబద్ధాన్ని ప్రచారం చెయ్యాల్సి వస్తే ఒకటి కి 10 సార్లు ఆలోచించి ప్రచారం చెయ్యండి అని, వాళ్ళకు అంత తెలివి ఉంటే ఇలా ఫేక్ ప్రచారం చెయ్యడుగా అని మాత్రం నన్ను అడగొద్దు...
@manikantamamilla6260
@manikantamamilla6260 2 күн бұрын
10 sarlu kadhu 11 sarlu alochichamanali
@derangulasrinivas9016
@derangulasrinivas9016 2 күн бұрын
A brand techindhi ycp ye
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 2 күн бұрын
11 కూడా వద్దనుకుంటునన్నారేమో?
@venkateswararaopogula7596
@venkateswararaopogula7596 2 күн бұрын
😂😂😂😂😂
@boinasambasivarao5402
@boinasambasivarao5402 2 күн бұрын
అదే వాళ్ల గొప్పతనం
@Palurumuniramaiah
@Palurumuniramaiah 2 күн бұрын
Babai ni lepesi CBN meedha. Nettaleda
@janardanadev3845
@janardanadev3845 2 күн бұрын
పరమ నీచుడు ఖైదీ జగన్.
@user-kc9mv1gs9k
@user-kc9mv1gs9k 2 күн бұрын
తాడేపల్లి బ్రాండ్. లోటస్ పాండ్ .బిన్న గడ్డ. ఋషి కొండ పేలాస్. బాబాయ్ బ్రాండ్సు. వస్తాయి .
@prabhakarkancharana1790
@prabhakarkancharana1790 2 күн бұрын
Ycp - Red flower batch 🥀
@pullaiahb2337
@pullaiahb2337 2 күн бұрын
మన తప్పును చెప్పేవాడే మన శ్రేయోభిలాషి.
@durgaprasad5576
@durgaprasad5576 2 күн бұрын
గత డిసెంబర్ లో నేను చూశాను., దీనితో బాటు old habit విస్కీ కూడా అప్పుడే వచ్చింది. Twist ఏమిటంటే, రెండూ పంజాబ్ వే. 999 (₹570) బ్రాండ్ చీప్ రేంజ్, old habit అనేది, (₹800) రేటులో ఉంటుంది.‌ old habit బాగా క్లిక్ అయింది ఇక్కడ., ఎందుకంటే పంజాబ్ బ్రాండ్ అని‌ బాగా సేల్ అవుతుంది.
@sankark9365
@sankark9365 2 күн бұрын
బాగా చెప్పారు
@srinuboddapu4235
@srinuboddapu4235 2 күн бұрын
YSRCP PARTY maradu 💯 percentage pakka
@mallikaimandhi2095
@mallikaimandhi2095 2 күн бұрын
ఈ ఫేక్ పార్టీ ఇలాగే ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో వాలీబాల్ టీమ్ కాదు, టేబుల్ టెన్నిస్ టీమ్ కూడా కష్టమేమో 🤣😂
@chantibabu2689
@chantibabu2689 2 күн бұрын
అన్నా తప్పుచేసి దొరకక పోత్ సరేనా అన్నా జై జనసేన 🎉
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐💐💐
@shekhar3289
@shekhar3289 2 күн бұрын
శ్రీనుగారు ....మీరు ysrcp అభిమాని. ..ఎందుకంటే ఎప్పుడూ వారి తప్పులు దిద్దుకోమని వారికి సలహాలిస్తుంటారు..వారి ఉన్నతికి ఎంతో శ్రామిస్తున్నారు..కానీ మీ ప్రేమని వారు గుర్తించడంలేదు...గూగుల్ చేసేంత.. చదువు కానీ ...మంచిగా మాట్లాడే సంస్కారం కానీ ...నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు కానీ లేవు...వారిని బాగుచేద్దామన్నా వారు...ఇష్టపడరు...వారి బడి ...వారి సిలబాస్ .. వేరు😅😅😅
@venkatasureshkumar2009
@venkatasureshkumar2009 2 күн бұрын
శ్రీను గారు మీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే నిజాలు తెలుస్తున్నాయి . ధన్యవాదాలు మీకు.పనికిమాలిన పోరంబోకు వెదవల ప్రచారాలకు ఎంతో మంది బలై రాష్ట్రం మళ్ళీ బురదలోకి వెళ్తుంది.
@chinna.8968
@chinna.8968 2 күн бұрын
నేను chandigarh లో వున్న.. ఇక్కడ దాని rate rs.200 .. గత 8 yrs నుండి కొంటున్నా
@user-kh2nk6cl6v
@user-kh2nk6cl6v 2 күн бұрын
Super 👍 జై జన సేన జై పవన్ కళ్యాణ్ ❤
@Worldofamigos301
@Worldofamigos301 2 күн бұрын
వాళ్లు ఇంక మారరు సార్ వాళ్ళ బ్రతుకులు అంతే
@boddepallideepa5997
@boddepallideepa5997 2 күн бұрын
వైసిపి వాళ్ళు మారితే భూమి అంతం ఐపోతుంది లే అన్నా అందుకే వాళ్ళు మారరు... జనాల మీద ప్రేమ కదా 😂😂😂
@dokkaraganapathi6086
@dokkaraganapathi6086 2 күн бұрын
అన్నా నువ్వు చెప్పేది 100% కరెక్ట్ ఎందుకంటే నేను పంజాబ్ అతను ఈ ఫోటో చూపించు అడిగాను ముందు పంజాబ్ లో దొరుకుతుంది ఇది చాలా సంవత్సరాలు అయింది అంటున్నారు నేను మస్కట్ లో ఉన్న ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో ఉంటారు మళ్లీ నేను కన్ఫర్మ్ చేస్తా పల్లె కామెంట్ చేస్తారు థాంక్యూ అన్న
@absgvb
@absgvb 2 күн бұрын
Six months nundi dorukuthundi
@chandrasekhar2754
@chandrasekhar2754 2 күн бұрын
సార్ ఈ బ్రాండ్ వచ్చే చాలా రోజులు అయింది ఎప్పుడో తాగేసే ముందు నేను
@ravindrababuyarra9816
@ravindrababuyarra9816 2 күн бұрын
40 పరసెంట్ నుంచి అర లేక ఒక పరసెంట్కి పడిపోటానికి.
@user-ld5ye1uz5v
@user-ld5ye1uz5v 2 күн бұрын
సూపర్
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 2 күн бұрын
ఈ వార్త చూసాక YCP పై బూతులు మా నోట వస్తున్నాయి. కానీ అపుకుంటూన్నాము
@ch7ramesh
@ch7ramesh 2 күн бұрын
Ycp govt lone ఈ బ్రాండ్ ఉంది
@derangulasrinivas9016
@derangulasrinivas9016 2 күн бұрын
Yes
@ledbulbs143
@ledbulbs143 2 күн бұрын
Anna supar 👌
@mr.respected4089
@mr.respected4089 2 күн бұрын
👌👌👌👌👌👌
@SurendraReddyAbhiram
@SurendraReddyAbhiram 2 күн бұрын
సార్ త్వరగా మంచి మద్యం ఇప్పించండి సార్ నేను తాగి మూడున్నర సంవత్సరం అయింది మంచి మద్యం ఇంకా రాలేదు రేట్లు ఇంకా తగ్గలేదు😂🤣😂🤑🥱🤭🤗👹👿🤫
@govindkunchala3677
@govindkunchala3677 2 күн бұрын
Good 👍 Bro
@sureshukt
@sureshukt 2 күн бұрын
Correct ga chepparu Anna
@rambaburam418
@rambaburam418 2 күн бұрын
అంతా క్లారిటీ గ వాల్లు చదవలేదు అనే వాడు పోస్ట్
@tilucks2324
@tilucks2324 2 күн бұрын
నాయనా సరిగా వార్త కు సిద్దపడీ అపుడు వీడియో చేయి
@saikumarkadiri7778
@saikumarkadiri7778 2 күн бұрын
Ycp abadhaalu chepthey five years gadipi next 2029 lo 0 seats tho gelustundi 😂😂😂
@KKol-ts3of
@KKol-ts3of 2 күн бұрын
Vallu kuda ade korukuntunnaru.papam pichi janalu selfish gelustarh anukuntunnaru ..vodipodamane anukuntunnaru
@ramaraotripurana1024
@ramaraotripurana1024 2 күн бұрын
Good information
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b 2 күн бұрын
గుడుంబా అని మొదలెట్టి గుడుంబా శంకర్ అని అమ్మేయంది 😂
@srinivask2682
@srinivask2682 2 күн бұрын
Ayinaaa.....Anni brands dorakuthayo kada.....
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 2 күн бұрын
వలకు బుద్ధి మరి రాదు పుట్టుకతో.వచ్చిన.బుద్దీలు.పుడకలు తో.కూడా పోవు
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 2 күн бұрын
సెన్స్ లేక కాదు బురద జల్లడం వృత్తి. కొంతమందిని అయినా మోసం చేయ వచ్చు కదా అని వాళ్ళ తెలివి.
@samisami97sami
@samisami97sami 2 күн бұрын
🎉🎉🎉
@Gps448
@Gps448 2 күн бұрын
డ్రామాలు చేయడం కూడా మానమని చెప్పండి అన్న
@sriharshajasti-gk1hv
@sriharshajasti-gk1hv 2 күн бұрын
abhadham chepthey nammelaa undaali tannelaa kadhu
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 Күн бұрын
వాళ్ళ బ్రతుకే అబద్దాలతో మొదలైంది.
@AjayPatnaik-as
@AjayPatnaik-as 2 күн бұрын
Super anna
@gangadharamedam993
@gangadharamedam993 2 күн бұрын
👍👌🙏❤️
@narmadagadagottu659
@narmadagadagottu659 2 күн бұрын
Srinu garu 5months back nunche vundi panjb lo tayari
@haribabu9665
@haribabu9665 2 күн бұрын
Eleven reddy brand kuda vundi
@holylandministrieskkd3957
@holylandministrieskkd3957 2 күн бұрын
👍👍👍👍👍
@BonagiriEkadhana-dq9if
@BonagiriEkadhana-dq9if 2 күн бұрын
Anna parliament gurinchi chepandhi
@user-kc9mv1gs9k
@user-kc9mv1gs9k 2 күн бұрын
పవర్ స్టార్ కావచ్చు కానీ బ్రాండ్ మంచిదే అయితే అమ్ముతారు హర్యానా పంజాబ్ లో ఇలాంటి చిలామిన్ లేదా చిలా మిస్ చెరుకు పిప్పుతో తయారు చేసిన బ్రాండ్స్ అమ్మారు గదా కాకర కాయ రంగు మారినా చేదు మారదు.చింత చచ్చిన పులుపు సవ్వదు
@kkvprasad4802
@kkvprasad4802 2 күн бұрын
Super advises bro, but there is no change.
@SatheeshnayuduChitti
@SatheeshnayuduChitti 2 күн бұрын
వీళ్ళు ఇక మారరు, ఇది నా గ్యారెంటీ
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 2 күн бұрын
Namaste 💐🙏🏻
@mpoornachandra9424
@mpoornachandra9424 16 сағат бұрын
పంజాబ్లో కంపెనీ ఎక్కడ పెట్టారు చంద్రబాబునాయుడు గారు
@shyamp3176
@shyamp3176 2 күн бұрын
Srinigaru, Ycp followers ki mind undaduga😂😂
@sanjeevsoftwareraithu9725
@sanjeevsoftwareraithu9725 2 күн бұрын
Ekkada nundi ayina manufacture cheskovachu it depends on availability of resources.
@user-pg3rv3gx4s
@user-pg3rv3gx4s 2 күн бұрын
Seenu anna nijam nijathiga ... super annna...elage undu .....malli maraku
@surisunkara16
@surisunkara16 2 күн бұрын
వాళ్లు ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసే 11కీ పోయారు, వాళ్లు ఇలాగే ఉంటే 11సగనికి పోతారు...
@KiranKumar-df7lx
@KiranKumar-df7lx 2 күн бұрын
Jai janasena jai tdp
@K.anjaneyulu-sb6mz
@K.anjaneyulu-sb6mz 2 күн бұрын
Nice bro 😊😊😊
@venkateswarlupeddineni4428
@venkateswarlupeddineni4428 2 күн бұрын
అది ఇప్పుడు తయారు కాలేదు కూటమి రాకముందే ఎప్పడనుండో ఉంది ఈ జగనన్న పార్టీ నాయుకులు ఇంతే కదా ఎందుకు మీరు బాధపడతారు
@kgovindarao507
@kgovindarao507 2 күн бұрын
Ycp party ki seggu lazza ame ladhu
@user-ql1sf2yf3d
@user-ql1sf2yf3d 2 күн бұрын
🙏🙏🙏👌👌👌❤️❤️❤️💛💛💛
@DaivaKumar-yh7pe
@DaivaKumar-yh7pe 2 күн бұрын
NIJALU CHEPTUNNADUKU THANKS SREENU GAARU
@ychippa
@ychippa 2 күн бұрын
గూగుల్ కూడా కమ్మది, దానికి సాక్ష్యం గూగుల్ లోగో లో పసుపు రంగు వుంది అని చెప్పిన ఆశ్చర్య పొనక్కరలేదు. 😂😂😂
@rajukadimi2464
@rajukadimi2464 2 күн бұрын
కూటమి ప్రభుత్వం మద్యం ఇంకా రాలేదు కదా J బ్రాండ్స్ మాత్రమే అమ్ముతున్నారు
@ramakrishnadevara2699
@ramakrishnadevara2699 2 күн бұрын
వల్లను ఎవ్వరు మార్చలేరు
@Indian-lx5si
@Indian-lx5si 2 күн бұрын
Sir valla social media same rotta kottuudu koduthundi...vallu alage unte manam.gelustam...
@annajipusarla2680
@annajipusarla2680 2 күн бұрын
ఏమి బ్రతుకులు రా అయ్య పార్టీ కి ఉన్న పరువు కూడ పోతుంది 😜
@amurumadhava2840
@amurumadhava2840 2 күн бұрын
పరువు ఎక్కడ ఉంది. ప్రతిపక్ష హోదాకే గతిలేదు 😂😂😂
@user-yj7qx1wh2x
@user-yj7qx1wh2x 2 күн бұрын
Supar.bro❤
@vuppalapatimurali8126
@vuppalapatimurali8126 2 күн бұрын
ఇంత అవమానం గా చీట్లు వచ్చినా ఇంకా మారరు
@prasadbhogyam9935
@prasadbhogyam9935 2 күн бұрын
Ee vedhavalu mararu anna
@sobhanadridimmitis3667
@sobhanadridimmitis3667 2 күн бұрын
Valla brathuke peku
@guttisubbarao4770
@guttisubbarao4770 2 күн бұрын
వీలైనంత త్వరగా.. మంచి మద్యం తేవాలి. ప్రస్తుత ప్రభుత్వం లేకపోతే.. వైచీప్ వారు ఇలా చీప్ ట్రిక్స్ చేస్తారు.
@pgtv9780
@pgtv9780 2 күн бұрын
Sai ram
@user-gt3ei7mx9q
@user-gt3ei7mx9q 2 күн бұрын
నాణ్యమైన మద్యం ఇదేనా బాబు అని అంటున్నారు అంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం చీప్ లిక్కర్ అమ్మారు అని ఒప్పుకొంటున్నారు గా
@Benhur-oq3cu
@Benhur-oq3cu 2 күн бұрын
సూపర్ కామెంట్ br
@kruparanikota622
@kruparanikota622 Күн бұрын
రాజధాని పోలం కౌలు గురించి ఓక్క వీడియో చేయండి సార్
@RCF-se1zd
@RCF-se1zd 2 күн бұрын
ఇప్పుడు నచ్చావ్ బ్రో👍👍👍
@hemanthvip5520
@hemanthvip5520 Күн бұрын
వాళ్ళు మారారు బ్రో
@madankovi1874
@madankovi1874 2 күн бұрын
Sir vaallu maararu
@TimebazarTimebazar-er5vl
@TimebazarTimebazar-er5vl Күн бұрын
రోజు లేకుండా సక్కగా మాట్లాడ 😊
@vishnuvardhannidamanuri894
@vishnuvardhannidamanuri894 2 күн бұрын
Y ou should believe that you are good pure journalist.purifier journalism having
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 9 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,3 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
YSRCP gets court protection quite fast!
6:19
Ramesh Kandula
Рет қаралды 8 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 9 МЛН