తండ్రి, కొడుకు ఇద్దరు దమ్మున్న నాయకులే.. ఉండవల్లి మాటలకు షర్మిల, రేవంత్ షాక్| Praja Chaithanyam

  Рет қаралды 1,375,839

Praja Chaithanyam

Praja Chaithanyam

13 күн бұрын

#YSJagan #ysr #ysharmila #revanthreddy #undavalliarunakumar #prajachaithanyam
Watch :తండ్రి, కొడుకు ఇద్దరు దమ్మున్న నాయకులే.. ఉండవల్లి మాటలకు షర్మిల, రేవంత్ షాక్| Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Пікірлер: 2 100
@krishnareddysabbella9118
@krishnareddysabbella9118 11 күн бұрын
రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు బద్దలు కొడుతుంటే ఖండించలేని పరిస్థితిలో మా షర్మిల అక్క ఉంది
@thajjushaik2334
@thajjushaik2334 11 күн бұрын
She responded bro
@sravyareddy8527
@sravyareddy8527 11 күн бұрын
Em cheppindhi? ​@@thajjushaik2334
@kotireddy8975
@kotireddy8975 11 күн бұрын
❤❤❤❤
@suvarnareddy4585
@suvarnareddy4585 11 күн бұрын
మా షర్మిల అక్క కాదు ఆమె ఎవరో
@sivaprasad1084
@sivaprasad1084 11 күн бұрын
Sharmila pachi pachi avakaashavaadi
@ladducampic
@ladducampic 11 күн бұрын
Ysr తరువత అంత పేరు ప్రతిష్ట ఒక్క జగన్ మోహన్ రెడ్డి సొంతం jai జగన్ మోహన్ రెడ్డి
@Subha-lh5uh
@Subha-lh5uh 11 күн бұрын
అంత లేదు..
@msrilakshmimaringa645
@msrilakshmimaringa645 11 күн бұрын
కరెక్ట్ బ్రదర్.
@msrilakshmimaringa645
@msrilakshmimaringa645 11 күн бұрын
జగన్ I love you
@rajapolmera3817
@rajapolmera3817 11 күн бұрын
@@Subha-lh5uh powder star ki thappa evadi ke ledhu ani andari ki telusu
@sivareddysangam6394
@sivareddysangam6394 11 күн бұрын
సన్ ఆప్ సత్యమూర్తి లో అల్లు అర్జున్ మాన్నని వంద కి తొండబైతొమ్మిది మంది కాదు100%మంచిమంచి వాడు అనాలి జగన్ గారు అనిపించాడు కాంగ్రెస్ తొ కూడ దటీజ్ జగన్
@kanupurusrinivasulu7608
@kanupurusrinivasulu7608 11 күн бұрын
75 వ ‌జయంతి సందర్భంగా వై ఏస్ రాజశేఖర్ రెడ్డి కి అభినందనలు.
@harinath1754
@harinath1754 11 күн бұрын
YSR అంటేనే ఓ సింహం, ఓ మహారాజు. అసలు షర్మిల లాంటి వీర వనిత, పులి లాంటి అన్నను వదిలి, తొడేళ్ళ గుంపులో చేరింది. ఎంత ఖర్మ పట్టింది.
@pandrankiramakishore1540
@pandrankiramakishore1540 11 күн бұрын
Karanam evaru... ? Jagan
@Madakamrambabu8842
@Madakamrambabu8842 10 күн бұрын
చెల్లి, అమ్మ ను, gentesina జగన్, న్యాయం చేలేని వాడు.
@deekshithasowdamini7546
@deekshithasowdamini7546 10 күн бұрын
ఎవడు సింహం,దొంగ బయటికి కూడా రాలేని పిరికి original గా,పోల్చకండి సింహం విలువ పోతుంది
@user-ty2xy2kh7z
@user-ty2xy2kh7z 8 күн бұрын
Yes chandranna vadilina banam
@vijaykondru
@vijaykondru 11 күн бұрын
రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి గుర్తొచ్చింది. ఇదంతా ఒక డ్రామా, జగన్ ను నెగిటివ్ చేయాలనే ప్లాన్.
@prakashdadala8220
@prakashdadala8220 11 күн бұрын
Correct
@gopi726
@gopi726 11 күн бұрын
Valle yedo chesi undochu yemo
@pranavsiddhartha370
@pranavsiddhartha370 11 күн бұрын
So true sir... people should understand. From anantapur
@venkateshg1785
@venkateshg1785 11 күн бұрын
Jagan negitave entra kothaga valla familyki a sycho gade vilam .. ysr poyyaka valla family oka drama compeny la tayarayyindi vallaki baskar awards kuda takkuve ...
@vijayreddy6452
@vijayreddy6452 11 күн бұрын
​@@venkateshg1785jagratta ga matladara useless
@Siva_YSJagan
@Siva_YSJagan 11 күн бұрын
💔"YSR" ఆశయాలకు 💖"జగనన్న" సంకల్పం ఊపిరి పోసింది...💯🙏
@MeryKumari-fo5dm
@MeryKumari-fo5dm 11 күн бұрын
Jai jahan❤
@biruduladevaraj4529
@biruduladevaraj4529 11 күн бұрын
ఉండవల్లి గారు చెప్పింది అక్షర సత్యం...🎉
@vijayapalmothukuri6090
@vijayapalmothukuri6090 8 күн бұрын
మీ సంస్కారానికి, సందర్భోచితంగా , సమయస్ఫూర్తితో, ప్రతిపక్ష పార్టీఏ తరులను కూడా నొప్పించక, మెప్పించే రీతిలో మీ ప్రసంగానికి 10 వేల నమస్కారాలు. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి, అలాగే వింటే ఉండవల్లి గారి ప్రసంగం వినాలి✌️👌👍👏👏👏👏🙏🙏🙏🙏
@sivasankarbapu6606
@sivasankarbapu6606 11 күн бұрын
అయ్యా! ఉండవల్లి గారు... రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు బంటు. 'పావురాల గుట్టలో పావురమై పోయాడు', 'ప్రకృతి చూస్తూ ఊరుకోదు' లాంటి వ్యాఖ్యలు సదరు బంటు గారు చేసినవే. షర్మిల గారికి సిగ్గులేదు, ఇలాంటి వారిని YSR గారి జయంతి కార్యక్రమానికి పిలవడం సిగ్గుచేటు.
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 11 күн бұрын
VUNDAVALLI GARU AE ENDAKU AA GODUGU PATTINATLU VATTI PASALENI MATALU MATLADUTHUNTADU RAJIVE GANDHI ANUGRAHAM VALLA OKA MANISHI GA BATHUKUTHUNNADU ANTE OKA BATHUKU GATHUKU THUNNADU ANTHE SOLLU AE BISKUIT EVARU VESARO GANI MARALA VESTHARANI EDURU CHOOSTHUNNADU BATHAKANEEYANDRA BABU AAYANNI
@gopalakrishnamagisetty8685
@gopalakrishnamagisetty8685 11 күн бұрын
అక్కడ షర్మిల ఉండటం YSR ఆత్మ గోశీస్సుతుంది
@manjulakasa5190
@manjulakasa5190 11 күн бұрын
S
@kothapallivinodkumar3673
@kothapallivinodkumar3673 11 күн бұрын
Yes
@prasadgorrela4163
@prasadgorrela4163 11 күн бұрын
IMaree inta bhajana cheseyyalsinata ra babu.
@Siri00179
@Siri00179 11 күн бұрын
ఒక తండ్రి ఒక కొడుకు ఈ ఇద్దరు ప్రజలు మెచ్చిన జన నేతలు❤❤❤❤❤❤
@bssp815
@bssp815 11 күн бұрын
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి నిజమైన రాజకీయ వారసుడు... ఒక్క వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే... కాంగ్రెస్ పార్టీతో అంట కాగే షర్మిల రాజకీయం వృధా కాలక్షేపం మాత్రమే.
@jagansavara8209
@jagansavara8209 8 күн бұрын
స్వచ్చమైన అబద్ధం చెప్పారు
@bssp815
@bssp815 7 күн бұрын
@@jagansavara8209 you too
@vsmanoharinampudi7707
@vsmanoharinampudi7707 11 күн бұрын
నిజంగానే చాలా పెద్ద నాయకుడు. ఇలాంటి వారు నూటికి కోటికి ఒక్కరు ఉంటారు.
@mamrebrethrenchristianasse2219
@mamrebrethrenchristianasse2219 11 күн бұрын
ఇంత మంచి పేరు రావాలంటే చంద్ర బాబు వెయ్యి జన్మలెత్తినా రాదు. పోయే టప్పుడు ఏమీ తీసుకు పోలేము
@JK-un9jm
@JK-un9jm 11 күн бұрын
well said.
@balakrishnareddy6747
@balakrishnareddy6747 11 күн бұрын
Correct
@Rams-wr3bt
@Rams-wr3bt 11 күн бұрын
Chandalam ga vadi peru ikkada enduku bro vadi antha neechudu e telugu states lone leru
@murthychinthakayala5468
@murthychinthakayala5468 11 күн бұрын
Babu pothey Chi, daridram poyindi antaru ts&ap prajalu sala sonthosisthru.
@sridharveeravalli4878
@sridharveeravalli4878 11 күн бұрын
Meeku buddhu radhu
@gopi726
@gopi726 11 күн бұрын
రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేని ఒకేఒక్క పథకం....ఆరోగ్యశ్రీ. జగన్ వచ్చాక అది మరింత పటిష్టం చేశారు. ప్రత్యక్షం గా చూసాను
@SRLSNMURTHY
@SRLSNMURTHY 9 күн бұрын
రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత కూడా ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆయన పై కేసు లు పెట్టీ ఇబ్బంది పెట్టలేదా. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ గారిని జైలు పాలు చేయ లేదా. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నకు వచ్చి వైఎస్ఆర్ గారి పేరు తలచే అర్హత లేదు. అంత వైఎస్ఆర్ గారు మీద అభిమానం ఉంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో ఎన్నికలు ముగిసిన తరువాత టీడీపీ, జన సేన నాయకులు ఆయన విగ్రహాలు ను, బ్రద్దలుకొట్టి , పెట్రోల్ పోసి తగుల బెట్టడం మీద్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు ఖందించ లేదు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ లో ఉండి ఏమి మాట్లాడారో మర్చిపోయారా. ఇప్పుడు వీళ్లంతా వచ్చి వైఎస్ఆర్ గారిని ఓన్ చేసుకుంటారా. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కాంగ్రెస్ చేసిన మోసాలను మార్చిపోరు సార్
@nakkafrances7843
@nakkafrances7843 11 күн бұрын
ఆ మీటింగ్ చాలా బాగా జరిగింది కానీ షర్మిల రేవంత్ రెడ్డి వాళ్లు ఇద్దరూ ఆ మీటింగ్లో చూడగానే రాజశేఖర్ రాజశేఖర్ గారు ఆత్మకు శాంతి ఉండదు ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత దారుణంగా విమర్శించాడు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నవ్వుతూ నాలుగు కబుర్లు చెబుతూ ఉంటే చాలా అసహ్యంగా
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 11 күн бұрын
దరిద్రం షర్మిల అని మా రాజన్న అభిమానిగా చెప్తున్నా. ఆయనను కలిసిన ఐదు నిముషాలలో, బాబోరి దాష్టీకానికి బలయిన మాకు ఓ 20% సాయం చేసిన మగాడు మా రాజన్న.
@tunikipatiupendra8673
@tunikipatiupendra8673 11 күн бұрын
రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహాలు విధ్వంసం చేస్తుంటే తగలబెడుతుంటే ఎక్కడున్నారండి ఈ షర్మిల గారు చంద్రబాబుని ఒక్క మాట విమర్శించకుండా సైలెంట్ గా ఎలా ఉంటారు ఈమెగారికి రాజశేఖర్ మీద ప్రేమ ఉందా ఈమె గారు రాజశేఖర్ రెడ్డి వారసురాలా కానే కాదు
@srinivasaraosatyavada3120
@srinivasaraosatyavada3120 11 күн бұрын
ఉండవల్లి గారు మీరు మాట్లాడుతుంటే....చాలా ఎమోషనల్ అవుతున్నాం. చనిపోయి ఇన్ని రోజులు అయిన ఇంకా ఆ బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. 🌹🌹🌹❤️❤️❤️💕💕💕💕
@gajjarapuprasad739
@gajjarapuprasad739 11 күн бұрын
Vundavalli Maatalani Jaganee Pattinchukoodu
@biruduladevaraj4529
@biruduladevaraj4529 11 күн бұрын
ఈ రోజు మనతో లేకపోవడం చాలా బాధాకరం...❤
@suvarnareddy4585
@suvarnareddy4585 11 күн бұрын
వైఎస్ఆర్ గారు ఎంతో గొప్ప వారు మీరు ఎంత పొగిడినా తక్కువే అవుతుంది అండి అంత గొప్ప వారు మహా నేత వైఎస్ఆర్ గారు 😢 కానీ ఆయనకు ఒకరే బిడ్డ అది రియల్ హీరో జగన్ అన్న మాత్రమే 🙏💙 జోహార్ వైయస్ఆర్ గారు 🙏💙 జై జగన్ అన్న ❤🎉
@fayazhabibulla6249
@fayazhabibulla6249 11 күн бұрын
Suvarna
@rajesh999991
@rajesh999991 11 күн бұрын
ఆయన సొంత డబ్బులతో చేసిన సేవా కార్యక్రమాలు ఒకసారి చెప్తారా?
@seshagirich8946
@seshagirich8946 11 күн бұрын
Mari Sharmila vadi vittanam kadu ani mata
@rajapolmera3817
@rajapolmera3817 11 күн бұрын
@@rajesh999991 nevu chesindhi okkati cheppu . uchita vydyamu chesadu as a doctor medicines free ga eche vadu. as cm accident case lo fir must ane nibadhana radhu chesina india 1st cm. fee reimburse chesi pedhodi unatha chaduvulu andhinchina cm. arogya sree tho pedhodi ki atyadhunika chikista chesina 1st cm black tickets ammukune gutaka bach ki teliyadhu le
@raveendragummadi1497
@raveendragummadi1497 11 күн бұрын
Mare sharmela eavare bidda
@venkatareddytalla2595
@venkatareddytalla2595 11 күн бұрын
అలాంటి మహానుభావుడి విగ్రహాలు తగలబడుతుంటే ఈ బజార్ ముండ స్పందించని కూడా చేతకాలేదు దీనికి ఆయన పేరు చెప్పుకోవటానికి కూడా అర్హత లేదు
@elgschannel6499
@elgschannel6499 11 күн бұрын
@@venkatareddytalla2595 మనం పలికే ప్రతిమటకు విమర్శదినం అనేది ఒకటి ఉంటుంది అప్పుడు దేవునికి ఇప్పుడు పలికిన మాటకు అప్పుడు సమాధానం మనం చెప్పాలి సోదరా... ఇప్పుడు వైస్సార్ విగ్రహాలు పగలకొడుతుంటే చాలా బాధగా వుంది కాని ముందు వుంటుంది వారికీ ముసళ్ల పండుగ బాధపడకు సోదరా 🙏🏻
@everyourwellwisher932
@everyourwellwisher932 11 күн бұрын
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 the great Leader YSR గురించి చాలా చక్కగా చెప్పారు 🎉🎉🎉🎉🎉
@gajjarapuprasad739
@gajjarapuprasad739 11 күн бұрын
Vundavalli Maatalani Jaganee Pattinchukoodu
@diyaandjessi7431
@diyaandjessi7431 11 күн бұрын
ఉండవల్లి గారు tq అండి మన రాజన్న .గురించి మళ్లీ ఒకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ఎన్ని.రోజులుకి అయిన కాంగ్రెస్.వాళ్ళకి రాజశేఖర్ గారు.గుర్తువచ్చినందుకు.రేవంత్ రెడ్డి గారి హయంలో ఈ వేడుకలు.జరుగుతున్నందుకు ఇ nka.anandamgavundi❤❤❤
@mohanrao2303
@mohanrao2303 11 күн бұрын
ఉండవల్లి గారు చెప్పినది నిజం. మాములుగా అయన చనిపోయారు అన్న వార్త విని నేను బాధపడ్డ. కాని టీవీ లో ఆయనగురురించి చెబుతూ క్లిప్పింగ్స్ చూస్తుంటే నాకు చెస్ట్ లొ పెయిన్ వచ్చింది. దుఃఖం వచ్చింది. నాకప్పుడు భయమేసి టీవీ ఆఫ్ చేశాను.
@satyamkolla3480
@satyamkolla3480 10 күн бұрын
దట్ ఈజ్ ఉండవల్లి. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడేవారిలో ఈయన ముందు వరుసలో వుంటారు. ఆంధ్రా వాళ్ళ ప్రయోజనాల విషయంలో కూడా మీ నిబద్ధతకు కృతజ్ఞతలు.❤❤
@praveenlion
@praveenlion 11 күн бұрын
సార్ మీరు సూపర్ చెప్పారు, మా తండ్రి రాజశేఖరరెడ్డి గారి గురించి ఈ ప్రపంచంలోనే అలాంటి గొప్ప నాయకుడు లేరు, లోక నాయకుడు మన రాజశేఖరరెడ్డి గారు జోహార్ వైయస్ రాజశేఖరరెడ్డి డాడీ
@Kshatriya345
@Kshatriya345 11 күн бұрын
జగన్ అన్నా ఓ బంగారు తండ్రి
@ashokkuppili4870
@ashokkuppili4870 11 күн бұрын
అసలు రేవంత్ రెడ్డి మొకం e roju అంత చూడలేక పోతున్నాము
@suvarnareddy4585
@suvarnareddy4585 11 күн бұрын
ఎందుకో 😅
@Denglishtv
@Denglishtv 11 күн бұрын
It's real😂
@HarishKumar-te1pl
@HarishKumar-te1pl 11 күн бұрын
😂😂😂
@Denglishtv
@Denglishtv 11 күн бұрын
@@ashokkuppili4870 gumpu mestri tattukolekunnadu
@chinnaprodduturu4097
@chinnaprodduturu4097 11 күн бұрын
Choodaleka pothe... Moddagudugu raa😂😂
@yelamadurthisanjeevakumari5654
@yelamadurthisanjeevakumari5654 11 күн бұрын
Revanthanna nuvu Superrrrrrrr namaste 🙏 YSR GURINCHI ENTHAGA CHESINADUKU MEKU NAMASTJOHAR YSR 💐 💐
@Arrachinthala
@Arrachinthala 11 күн бұрын
సూపర్ స్పీచ్
@sbrao009
@sbrao009 11 күн бұрын
ఉండవల్లి గారు నిజాయితి గా నిజం చెప్పారు
@MRamulu-zc5ip
@MRamulu-zc5ip 11 күн бұрын
Vaademaa.puku.
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 11 күн бұрын
జగనే అతన్ని నమ్మడు
@prasadmotepalli8563
@prasadmotepalli8563 11 күн бұрын
రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు పగలకొట్టి నిప్పుపెడుతుంటే ఖండించలేని దద్దమ్మలు షర్మల కేవీపీ చీఛి.
@Xyzzyx936
@Xyzzyx936 11 күн бұрын
Khandinchindi
@thulasi-rl6lz
@thulasi-rl6lz 10 күн бұрын
అది జగన్ చేసుకున్న పాపం
@prasadmotepalli8563
@prasadmotepalli8563 10 күн бұрын
@@thulasi-rl6lz కాదు సీబీయన్ పాపం.
@gayatritadimarri2113
@gayatritadimarri2113 11 күн бұрын
రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను తగలబెడుతుంటే ఎక్కడున్నారు షర్మిలమ్మ గారు మీరు ఒక్క మాట చంద్రబాబు గారును విమర్శించలేకపోయావా. ఇది దారుణమని ఖండించలేని పరిస్థితులనుండి ఇప్పుడు సభ పెట్టి ప్రేమను చాటుకోవాలంటే ఎవరు నమ్మరు నిన్ను నువ్వు ఒక నమ్మకద్రోహివి. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు ఊపిరి పోసిందే మా జగనన్న. మా జగనన్నను మా నుంచి ఎవరు దూరం చేయలేరు నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు నమ్మరు ఏపీ ప్రజలు మిమ్మల్ని pls వద్దు అక్క ఇవన్నీ
@balakrishnakrishna-gy6im
@balakrishnakrishna-gy6im 11 күн бұрын
జై💐💐 జై జగనన్న💐👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐
@rameshbabu5250
@rameshbabu5250 11 күн бұрын
అది కూతురు కాదు విష కన్య
@ilajamuna597
@ilajamuna597 11 күн бұрын
😊
@kishore_kkk
@kishore_kkk 11 күн бұрын
Yes
@user-jy4or7bo3e
@user-jy4or7bo3e 11 күн бұрын
Ys kutumbamlo Idi pedda surpunaka Deni mukku Chevulu koyyali Appude daniki siggu ochiddi
@user-hj8xl4jv6l
@user-hj8xl4jv6l 11 күн бұрын
😊jila kanya
@user-nc3bi9jr3j
@user-nc3bi9jr3j 11 күн бұрын
Dani chustuti thu ani vuyali
@simonpeter4204
@simonpeter4204 11 күн бұрын
వైఎస్సార్ ఆశాయాల కోసం జగన్ జీవితమంతా బయటి అసమ్మతి కుటుంబ సొంత చెల్లెల్ల అసమ్మతిని ఎదుర్కొంటున్న దైర్యం గలవాడు జగన్.
@sadanandammahankali6869
@sadanandammahankali6869 11 күн бұрын
తల్లిని చెల్లిని బాబాయ్ నీ కుటుంబాన్ని మోసం చేసిన తుగ్లక్ 420 జేగ్గు
@pradeepy7932
@pradeepy7932 11 күн бұрын
నీకు కొంచెం మతి వుంటే వైఎస్ఆర్ తమ్ముడు ఎలా చనిపోయాడు అని ప్రశ్నించుకోవాలి..జగన్ మూర్ఖత్వం గ్రహించాలి..
@vinaysrikanth6664
@vinaysrikanth6664 11 күн бұрын
11/175 will keep going
@srinivaspanuganti4402
@srinivaspanuganti4402 11 күн бұрын
Sollu vaddu.emi chesadu jagan
@sankulovarajeshrajesh5310
@sankulovarajeshrajesh5310 11 күн бұрын
కళ్ల ముందు ఇన్ని ఘోరాలు వెలుగులోకి వస్తున్నా మీలాంటి మేధావులు క్రిమినల్ అది కూడా ప్రజల సొమ్ము దోచేసి బెయిల్ మీద తిరుగుతున్న వాడి మీద అభిమానం చూపుతున్నారు అంటే మీ సైకాలాజీ పై డౌట్ వస్తుంది....తండ్రి, బాబాయి మరణాలకు కారణమైన వాణ్ణి వెనకేసుకొస్తున్నారు.. ఒక్క నెల మీ ఇంట్లో పెట్టుకోండి..తెలుస్తుంది
@vijayam9469
@vijayam9469 11 күн бұрын
దేవుడంత..."మహా మనిషి " మన🌹 YSR 🌹🐾🙏🐾
@isaact4674
@isaact4674 9 күн бұрын
Very good speech about Rajasekhar Reddy Garu,,,
@stalindaisy9330
@stalindaisy9330 11 күн бұрын
ఉండవల్లి గారు మీరు కాంగ్రెస్ వాళ్ళు తో కలిసి వైఎస్ఆర్ గురించి మాటలాడటం , ఏం బాగాలేదు, చాలా సిగ్గు గా ఉంది , ఈ దొంగలతో మరొక సారి కలవద్దు plz
@maddukurivenkateswarrao4811
@maddukurivenkateswarrao4811 11 күн бұрын
Vaadu khangress vaade kada
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 11 күн бұрын
Sharmila vast fellow
@MrJaga1992
@MrJaga1992 11 күн бұрын
ఇంకా చాలా మంది నాయకులు ysrcp నుమ్డి కాంగ్రెస్ వేదిక మీద మాట్లాడతారు రెడీ గా ఉండండి
@venkateshg1785
@venkateshg1785 11 күн бұрын
Congress vallu dongalaite cm ga chesina ysr enti? Congress party valla lachalu dobbesina ma SHE M pathita .. matladedaniki manakaina undalandi
@Pinaki479
@Pinaki479 11 күн бұрын
@@stalindaisy9330 వాడికి వీడు ప్రెతాత్మ...ముసుకొవయ్య గొప్పొళ్ళ గురించి చెప్పావు
@GangeRap
@GangeRap 11 күн бұрын
అలాంటి మహానుభావులు ను ఈ జన్మలో చూడలేము
@methriashok8313
@methriashok8313 11 күн бұрын
Yes bro
@ramutadapala6257
@ramutadapala6257 8 күн бұрын
చాలా చాలా గొప్పగా చెప్పారు సార్ మహోన్నత వ్యక్తి కోసం
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 11 күн бұрын
Super sir Undavalli Arun Kumar garu .. Jaibhim Jaibharat India RESPECT ALL ✅💯🙏🇮🇳
@Kshatriya345
@Kshatriya345 11 күн бұрын
ఉండవల్లి గారు జగన్ అన్న కి సపోర్ట్ చేయండి... వైస్సార్ భక్తులే అందరు కాని జగన్ అన్న ని విడిచి పెడితే రాజన్న ఊరుకుంటారా
@achyuthmadhavapeddi2703
@achyuthmadhavapeddi2703 11 күн бұрын
Ysr garu anti bjp. Nee jagan nduk bjp ki support chestunadu.
@elgschannel6499
@elgschannel6499 11 күн бұрын
దేవుడిని మనం చూడలేదు కాని వైస్సార్ ని చూస్తే దేవుడిని చూసినెట్టే సర్.
@sajjusajith996
@sajjusajith996 7 күн бұрын
ప్రతి పేదవాడి గుండెల్లో ఎప్పటికీ బతికి ఉండే గొప్ప నాయకుడు వైయస్సార్❤
@user-hk5pz4ml5d
@user-hk5pz4ml5d 11 күн бұрын
Wonderful speech and Suggestions
@Ashok_2345
@Ashok_2345 11 күн бұрын
ఆ రోజు నాపుట్టినరోజు ఐతే రాజశేఖర్ రెడ్డీ కనిపించలేదు అంటే కొత్త డ్రస్ కూడా వేయలేదు టెన్షన్ నెక్స్ట్ డే మార్నింగ్ 11 కు చనిపోయాడు అని తెలిసి చాలా బాధ పడ్డం కాలేజ్ హాలిడేస్ ఇస్తే ఇంటికి వెళ్తే అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పాలా ఆ రోజు ఏడుస్తూన్నారు మా నాన్న తాడిపత్రి లో చనిపోయాడని న్యూస్ చూసాడు పక్కన ఎవరో గుండెపోటుతో చనిపోయారు.
@kanchuhomegardening
@kanchuhomegardening 11 күн бұрын
Great 😢
@purnachandraraodammu560
@purnachandraraodammu560 11 күн бұрын
రాజశేఖర్ రెడ్డి కడుపున నీ వెట్లాపుట్టామ్మా.ఆమెను మీ రెట్లా సమర్పిస్తున్నారమ్మా విజయమ్మ గారు.రాజశేఖర రెడ్డి గారి తర్వాత పేద ప్రజలకు ఉపయోగపడే నాయకుడు జగన్ రూపంలో వచ్చాడని పేద ప్రజలు సంతోషిస్తున్నారు.అటువంటి నాయకుడిని కుటుంబ సభ్యులే చంపవద్దని బ్రతిమలాడుతున్నాము.
@decnsgd7353
@decnsgd7353 11 күн бұрын
maya lo padi poyaru janam
@ashokkumarkambhampati3008
@ashokkumarkambhampati3008 11 күн бұрын
Good switch Arun Kumar sir thank you sir god bless you sir
@ramaraokota1867
@ramaraokota1867 11 күн бұрын
రెడ్డి కులాన్ని నిలబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. విలువ తెచ్చింది కూడా రాజశేఖర్ రెడ్డి గారే.
@Deveshi.A.
@Deveshi.A. 11 күн бұрын
Adenti Neelam Sanjeev Reddy , Kasu Brahmananda Reddy , puchalapalli sundarayya Ila , Raavi narayana Reddy , KV Ranga Reddy , chennai Reddy Ila chepubuto pothe pedda list vundi
@venkatreddy-kq7zq
@venkatreddy-kq7zq 11 күн бұрын
Brother Rajasekar Reddy , Reddy kaadu... Protestant... Christianity lo cast vundadu.... Reddy Christian, kamma Christian, dalita Christian vundaru....
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 11 күн бұрын
​@@Deveshi.A.meeru cheppina varulo kondaru mahanubhavulunnaru .reddy kulaniki vannethecharandi .konthamandi kulaniki chetu chesaru maree rajasekharareddy vari puthra rathnam peru cheda dobbaru .kula guna heenulu .
@pavanimandli3993
@pavanimandli3993 11 күн бұрын
Ee cha normui​@@venkatreddy-kq7zq
@pavanimandli3993
@pavanimandli3993 11 күн бұрын
​@@Deveshi.A.nijame mari varini marachipoi ntr cbn anti vuudaragoduthundi kada media vsallaku buddi cheppandi.
@prasadraju4429
@prasadraju4429 11 күн бұрын
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు చెప్పినవి అన్ని 100% 💯 కరెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారి నీ ఎప్పటికీ ప్రజలు మరిచిపోయారు మరిచిపోలేరు sir ❤❤❤❤
@jamesjaipaul6185
@jamesjaipaul6185 11 күн бұрын
What a beautiful and sweet inspiring speech by Undavali on YSR. TRULY! Good deeds by anyone are always remembered.
@gavprasad9442
@gavprasad9442 9 күн бұрын
రాజకీయాలు లో ఏ పార్టీ అయినా స్వార్ధం చూసుకుంటుంది. కాంగ్రెస్ వాళ్లు కొంచెం లేట్ గా వాడుకుంటున్నారు. ఉండవల్లి లాంటి వారు బయట వున్న కారుడు గట్టిన కాంగ్రెస్ వాది. అంతకు మించి రాజన్న అభిమాని. ఆయనైన.. కుటుంబ సమస్యలు క్లియర్ చెయ్యటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.
@phanidharponangi2927
@phanidharponangi2927 11 күн бұрын
పంచ కట్టెడివాడు వంచనెరగనివాడు ఇంచుకైనను గాని మడమ తిప్పని వాడు పండు వెన్నెల వంటి నిండు నవ్వులవాడు తెలుగు గుండెలలోన నిండి వెలిగినవాడు 🙏😌 జోహారు వై ఎస్ ఆర్
@dwijendranath
@dwijendranath 11 күн бұрын
ఆ మహానుభావుని విగ్రహాలు కులుస్తుంటే మాట్లాడని షర్మిల గారు మిగతా వక్తలు ఇలా YSR గురించి మాట్లాడితే ఛీ ఛీ వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది
@pooliramesh4497
@pooliramesh4497 7 күн бұрын
Happy Birthday YSR 🌟🖐️ Great APPCC Sharmila Garu 🌟❤️ AP Peoples future Congress 🖐️❤️
@kakaraparthisrinu9432
@kakaraparthisrinu9432 11 күн бұрын
జయహో వైస్సార్సీపీ 🇱🇸🇱🇸🇱🇸
@peddireddybrahmanandareddy2465
@peddireddybrahmanandareddy2465 11 күн бұрын
రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రులకు ఆరాధ్య దైవం❤
@mram7979
@mram7979 11 күн бұрын
daivama bonga deyyam he is adevil
@reddy2sarayu
@reddy2sarayu 11 күн бұрын
Telangana prajalaki kuda aradyam
@BharatiGoguloth
@BharatiGoguloth 11 күн бұрын
Mamchiga mattladhu
@temper-9999
@temper-9999 11 күн бұрын
😂😂😂😂😂, evadu cheppadu, 1st nuvve,antunnav ila, ok bro Nv kukapichhitho ala comment chesi untavu, Ayina వాళ్లు రెడ్లు kaanappudu, enduku bro ila
@deekshithasowdamini7546
@deekshithasowdamini7546 10 күн бұрын
రెడ్డి గడ్డి
@VinodSonti-sf6tl
@VinodSonti-sf6tl 11 күн бұрын
పేదల కోసం, పేదల బ్రతుకులకు మంచి చెయ్యాలి, దివంగత కీ.,శే , స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కమాట చెప్పిన మాట, ఎన్నాళ్ళు అధికారంలో ఉంటామో తెలియదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసాము అన్నది ముఖ్యం అన్నారు.
@palchamvenkateshgoud4533
@palchamvenkateshgoud4533 8 күн бұрын
❤❤వెవ్వడు అయినా ❤❤కేసీఆర్ తరువాత నే....దాటిజ్ కేసీఆర్
@kondagorrimohan3313
@kondagorrimohan3313 11 күн бұрын
నమస్కారం సార్ ఉండవల్లి గారు మీ మాట్లాడు తుంటే నాకు ఆనందంగా ఉంది నాకు ఓటు అర్హత పొందిన నుంచి నేను కాంగ్రెస్ కి ఓటు వేస్తున్నాను ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నాను కానీ ఒకటి మాత్రం నచ్చలేదు ఎందుకు అంటే AP లో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి యొక్క విగ్రహాలు కూల్చేడాలు మరియు పెట్రోల్ పోసి తగలపెట్టడాలు జరిగాయి ఏ కాంగ్రెస్ నాయకులు ఖండించలేదు షర్మిల గారైతే అసలు ఒక్కమాట కూడా ఎన్డీఏ కూటమి కీ యేమి అనలేదు మరి కాంగ్రెస్ పార్టీ కూటమి లోభాగస్వామి ఏపి లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు ఉండాలి
@ganeshpatrobehara4316
@ganeshpatrobehara4316 11 күн бұрын
Nijam
@JudegabharatjitegaIndia672
@JudegabharatjitegaIndia672 11 күн бұрын
వైఎస్సార్ విగ్రహాలను కూలుస్తుంటే స్పందించలేని ఖండించలేని ఎవ్వరికి ఆయన గురించి మాట్లాడే హక్కు లేదు
@mahendrababulake
@mahendrababulake 8 күн бұрын
YSR తరువాత JAGAN ఆ Family నుండి గట్టి ప్రజా నాయకుడు
@prakashjajiprakash5384
@prakashjajiprakash5384 7 күн бұрын
ఎవరు ఎన్ని అనుకున్న నా ప్రాణం వున్నంతవరకు జగన్ ఓడిన గెలిచినా ఏది ఏమైనా జగన్ తోనే ఉంటాం జై జగన్ అన్న
@chandrakalachandu4065
@chandrakalachandu4065 11 күн бұрын
సూపర్ ఉండవల్లి అరుణ్ గారు మీ మాటలు వింటుంటే వళ్ళు పులకరిస్తోంది సార్
@gajjarapuprasad739
@gajjarapuprasad739 11 күн бұрын
Vundavalli, Maatalani Jaganee Pattinchukoodu,.
@rammohangodthi
@rammohangodthi 11 күн бұрын
Superb Superb YSR , JAGAN , UNDAVALLI 🌺
@chippayadagiri7316
@chippayadagiri7316 11 күн бұрын
Raja shekar reddy గారిని నేను రోజూ మననం చేసుకుంటాను
@s.s.giridharprasadaroy2157
@s.s.giridharprasadaroy2157 11 күн бұрын
వైయస్ రాజశేఖర్ రెడ్డి పోగడడంలో నీకంటే ఎవరు ఉండరు, అయినా దేవునితో పోల్చడమేమిటి
@rajmohanp8138
@rajmohanp8138 7 күн бұрын
What a Speech Sir. Hat's off to you Sir 🙏 we last a great leader 🙏
@ramanareddy4327
@ramanareddy4327 11 күн бұрын
సూపర్ డూపర్ సారు మీరు చాలబాగ, చేపారు
@gajjarapuprasad739
@gajjarapuprasad739 11 күн бұрын
Vundavalli Maatalani Jaganee Pattinchukoodu
@prn70157
@prn70157 11 күн бұрын
నిప్పుల మీద కూర్చున్నాడు రేవంత్
@user-ty2xy2kh7z
@user-ty2xy2kh7z 8 күн бұрын
😂
@NandanMultispecialityClinicDen
@NandanMultispecialityClinicDen 11 күн бұрын
Thank you so much your speech undavalli garu.
@user-fx2jg1bd2v
@user-fx2jg1bd2v 11 күн бұрын
మన వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా జోహార్ వైస్సార్ కొన్ని కోట్ల మంది గుండెల్లో అభిమానం ,చనిపోయిన జోహార్ వైస్సార్
@stalindaisy9330
@stalindaisy9330 11 күн бұрын
జోహార్ వైయస్ఆర్, జై జగన్ 🎉🎉🎉🎉🎉🎉🎉జై వైఎస్ఆర్సీపీ at AP
@kennykenny5273
@kennykenny5273 11 күн бұрын
Jai Jagan Jai YSRCP
@kattakoteswararao5122
@kattakoteswararao5122 11 күн бұрын
కేవీపీ గాణ్ణి నమ్మొద్దు. Ysr అండ తో బతికినోడు..
@shyampallshyampall7261
@shyampallshyampall7261 10 күн бұрын
జోహార్ వైస్సార్ మంచి సీఎం మా నాయకుడు జై వైస్సార్ 🙏🙏🙏
@ChandBasha-ye5ok
@ChandBasha-ye5ok 11 күн бұрын
జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడో మర్చిపోయారు ఈ కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు గుర్తుకొచ్చింది కాంగ్రెస్ వాళ్లకి
@poldasanil8392
@poldasanil8392 11 күн бұрын
Johar YSR GAARU ❤
@prasanraj909
@prasanraj909 11 күн бұрын
జోహార్ వైయస్ఆర్ జోహార్.. Great Leader of Andhra Pradesh. మన YSR గారు ఎప్పటికీ ఉమ్మడి AP ప్రజల గుండచప్పుడు. మన దేశంకే మార్గ నిర్దేశం అయ్యారు. జోహార్ వైయస్ఆర్ ఎప్పుడూ గర్తు చేసుకునే దైవం లాంటి రూపం.
@masthanmastan789
@masthanmastan789 9 күн бұрын
ఎలాంటిటైంలేచనిపోవాలోఅప్పుడేచనిపోయాడు. కనుకనేమనరాజాగారు. గ్రేట్సియం
@gsureshbabu7479
@gsureshbabu7479 11 күн бұрын
2009 - 2024 ఇన్ని సంవత్సరాలు పట్టింది రాజశేఖర్ రెడ్డిగారి సభ పెట్టడానికి కాంగ్రెస్ కి. ఓట్ల రాజకీయమా కలకాలం వర్ధిల్లు
@bhattusrinivas9431
@bhattusrinivas9431 11 күн бұрын
ప్రసంగం బావుంది. కాని నువ్వు పెట్టిన హెడింగ్ ఏంటి అందులో కంటెంట్ ఏంటి?
@geddadapadmaja9402
@geddadapadmaja9402 11 күн бұрын
జోహార్ వైయస్ఆర్
@user-pb7gw9qr5r
@user-pb7gw9qr5r 11 күн бұрын
Jhor. Y S R. Yes 100 Correct. SRI ❤❤❤
@vsarojinisarojini9555
@vsarojinisarojini9555 9 сағат бұрын
Super meassge sir
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 11 күн бұрын
గుంపు మేస్త్రి కి ఆ మనసు లేదు లే సార్ వుండ వల్లి గారు.
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 11 күн бұрын
ఒక్క సారి చూడకపోయినా, ఒక్క సారి కూడా కలవకపోయినా ఒక్క సారి ఆయన తోమాట్లాడకపోయినా కోట్లా దిమందికి ఆయన ఆత్మీయుడు, జనం మనస్సు కుఎంతోదగ్గరైనవాడు అభిమానుల ఊహల్లోఆయన ఒక కుటుంబసభ్యుడు అందుకే నేమోఎన్నోహృదాయాలు దుఃఖం తోఆగిపోయినవి.జనహ్రుదయాలలోఅమరుడు
@ghugulothtukaram3467
@ghugulothtukaram3467 9 күн бұрын
ఆయన మనసును అర్థం చేసుకున్న ఉండవల్లి గారు గ్రేట్
@kakaraparthisrinu9432
@kakaraparthisrinu9432 11 күн бұрын
జయహో జగనన్న 💜🤍💚
@fathimamohammad8493
@fathimamohammad8493 11 күн бұрын
Mahanubhavudu manasunnamaaraju aallah ysr ku Janna naseeb kare
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 11 күн бұрын
వైస్సార్ అండతో కేవీపీ రామచంద్రరావు ఫుల్ గా డోసుకున్నాడు.
@reddypogurajkumar2769
@reddypogurajkumar2769 11 күн бұрын
వెయ్యి మంది రాజశేఖర్ రెడ్డి అన్న పుట్టిన, జగన్ కి, జైలు తప్పదు సార్
@gnm4558
@gnm4558 11 күн бұрын
​@@reddypogurajkumar2769రాజకీయాలలో మర్మం తెలుసుకోలేక పోయాడు..అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకోవడం తెలుసుకోలేకపోయాడు..వ్యవస్థల లో వుండే వ్యక్తుల తో ఎలా మెలగాలో వారి అవసరాలు ఎలా తీర్చాలో తెలుసుకోలేక పోయాడు..అధికారం కోసం..అవసరానికి యే పార్టీతో పొత్తు పెట్టుకొని వారి భలం తో గెలవాలని తెలుసుకోలేక పోయాడు..కొండను డీ కొట్టాడు బొప్పికట్టింది..ఒక్కసారైనా సొంత భలం తో గెలిచాడు..అనుభవం అని చెప్పుకునే వాళ్ళ లాగా రాజకీయం చేసి రోజుకో నిక్కరు మార్చుకున్నట్లు ఏపీలో వున్న పార్టీలు..జాతీయ పార్టీలు అన్ని మార్చి మార్చి పొత్తులు పెట్టుకోపోవడం వలనే ఓడిపోయాడు..మీరన్నట్లు రాజకీయ అవసరాల కోసం కుట్రలకు బలి అయ్యి జైలు కి పొతే పోవచ్చు..కలికాలం ఇది
@chantichowdary1272
@chantichowdary1272 11 күн бұрын
​@@reddypogurajkumar2769ne yekka pkkk Ra Lanjakodaka
@Bepositive941
@Bepositive941 11 күн бұрын
​@@reddypogurajkumar2769jagan garini jail ki vese plan chesthe vari nasanam vare korukunnattu
@Bepositive941
@Bepositive941 11 күн бұрын
​@@reddypogurajkumar2769jagan garini jail ki vese plan chesthe vari nasanam vare korukunnattu
@BharathKumar-ig8un
@BharathKumar-ig8un 11 күн бұрын
2004 నుండి 2009 వరకు ఏపీ అసెంబ్లీ లో ఎలా మాట్లాడినోరో రేవంత్ రెచ్చిపోయారు
@chandramohandv1223
@chandramohandv1223 11 күн бұрын
గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఆయన కడుపున చెడ పుట్టింది.ఈమే.
@venkateshpadmavati9319
@venkateshpadmavati9319 11 күн бұрын
జై ysR జై జగన్
@babusn5706
@babusn5706 11 күн бұрын
Jai jaganna 🙏 YS R . Great Leader same jaganna 🙏🙏
@ankireddyobulreddy1865
@ankireddyobulreddy1865 11 күн бұрын
❤❤❤ఉండవల్లి గారు సూపర్ అండి మీరు ఈవాల రాజశేఖర్ రెడ్డి గురించి బలే చెప్పారండి ❤️❤️❤️
@gajjarapuprasad739
@gajjarapuprasad739 11 күн бұрын
Vundavalli Maatalani Jaganee Pattinchukoodu
@arogyareddy5221
@arogyareddy5221 11 күн бұрын
ఉండవల్లి గారి స్పీచ్ అదుర్స్... But మంచి చేసే రాజశేఖరరెడ్డి గారికి శతృవులతో జీవితాంతం ప్రతిఘటనే... ఇప్పుడు జగన్ కి కూడా కాంగ్రెస్ వారితో కూడా ప్రతిఘటినే... కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన టిడిపితో కాంగ్రెస్ జత కట్టి జగన్ కి ప్రతిఘటన గా మారారు... మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి... మీ రాజకీయ జీవితానికి విలువలు, విశ్వసనీయత ఉందా?... జోహార్ వైయస్ఆర్... జై జగన్.. జై జై జగన్ ✍️
@sujithkumar4436
@sujithkumar4436 10 күн бұрын
NDA భాగస్వామి అయిన చంద్రబాబు ని మోడీ లాగే చూడాలి. బాబు ని విమర్శించేందుకు తిట్టడానికి వెనకడుగు వేసే ఏ ఒక్కడికీ కాంగ్రెస్ పార్టీ లో ఉండే అర్హత లేదు.
@urangappa6069
@urangappa6069 11 күн бұрын
Undavalli sir 👏hatsaf sir Exlent analysis currct speak 🙏
@ramaraonurukurthi8357
@ramaraonurukurthi8357 11 күн бұрын
వైఎస్ఆర్ గారి అభిమానిగా చాలభాధపడుతున్నాను.షర్మిల లాంటి కూతురు పగవారికి కూడా ఉండకూడదు
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 25 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 11 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,9 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 25 МЛН