మీరు చాలా మంచి సూపర్ విషయాలు చెప్పారు CBN నోరు తెరిస్తే అబద్ధాలు ఆ అబద్ధాలు నమ్మే వాళ్ళు ఈఅంశాలన్నింటినీ అర్ధం చేసుకోండి జై జగన్ అన్న అన్నా నీకు దేవుడు నీకు తోడు వుంటాడు
@songagandhi18685 күн бұрын
Pavan kalyan garu and " Boodida" must know the progress in Jagan tenue.
@PammiSatyanarayanaMurthy5 күн бұрын
అబద్ధాలు కూడా మామూలుగా కాదు.కళ్ళార్పకుండా చెప్పే ప్రత్యేకత వారిది
@srinivasaraokambham48165 күн бұрын
అక్షరాలా AP స్మాష్ అయ్యింది. తెలియటం లేదా...గణాంకాలు అంటూ రాగం. డబ్బులతో cBI నే ఆపారు...ఇక డబ్బులతో నివేదిక చెప్పించలేరా.
@user-tt8np8ij5x5 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@muchumarriamarnath18585 күн бұрын
Kharma entante pacha kallaku adi kanapadavu.....emchesthavu...onlybproffessionals can understand YSJ policies and schemes..
@RKMurthyCh5 күн бұрын
ఆంధ్రా విడి పోకుండా వుంటే 4 th ప్లేస్ లో వుండును
@kushveergr47984 күн бұрын
No 2nd place. AP & TG together it’s $365 Billion Tamilnadu right now In 2nd place with $333 Billion. So obviously united AP is second place.
@TribhuvanR-es9tu4 күн бұрын
Adi jaragadamma. Ee chamba vunnantha kaalam AP development avvadu.
@d.venkatasambasivarao28825 күн бұрын
జగన్ గారు గ్లోబల్ ప్రసారం చె్చుకోలేదు
@srinivastalla72975 күн бұрын
Nijame, but globel canvas ki brand ambassador NCBN Chamba.
@krishnaprasaduppala48395 күн бұрын
Yes 💯 Correct 💯, Well Explained Gentleman, 💯, YSRCP Govt has Completely Failed in the Publicity Of Works Done 👍 During YSRCP Govt Period, Chesina Manchi panulu Cheppu koleni Chetakani Daddamm YSRCP Govt,No Doubt.
@pchittemma28223 күн бұрын
😂😂😂
@ananthalakshmithondapu8022 күн бұрын
ఏ ముందని?
@bvrreddyhousing57555 күн бұрын
అబద్ధపు ప్రచారాలు ఎన్ని అయినా చెయ్యవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం సంస్థలు, అబద్ధాలు చెప్పవు కదా?
@bkvsatyanarayana77455 күн бұрын
అలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సీ కాదా మోసం చేసింది.
@lekharajusrinivasarao52675 күн бұрын
ledu BJP VALLU KUDA A.P LO JARUGUTHUNNA AAGADALU CENTRAL ACTION THEESUKOVALI
@user-gc7jz5np3q4 күн бұрын
Veedi drustilo Jagan goppodemo, kani educated persons ki ivi teliyakundane vote vesara? Vinnodu erri p....aite ennaina cheptaru ilantollu mari.
@ravikrak12 күн бұрын
అభివృద్ధి జరగడం కాదు, జరిగినట్లు కనిపించాలి. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలి. ఈ గణాంకాలు అంత ఒక మ్యాజిక్. Just to showcase India shining. నిజంగా అభివృద్ధి జరిగితే ఒక్కరోజైనా వైసిపి వాళ్ళు పలానా సాధించాం అని చెప్పారా ? చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు డబ్బు పంచటం తప్ప ఇంకేం చేయలేదు. వాళ్ళకి అసలు అభివృద్ధి ఏం జరుగుతుందో కూడా తేలేదు.
@vijayasarada58132 күн бұрын
It is not RBI report. It is pixel India, a private company report.
@maddulapanindrababu31485 күн бұрын
లంచమనే మాటలేకుండ పాలన చేసింది జగన్ గారే సార్.జై జగన్ 💐💐💐💐🙏🙏🙏🙏
@astrologykalidasu13115 күн бұрын
Exactly..
@RiskyInvestor8265 күн бұрын
asalu government officerlan mohalu chudatam vallani bratimalatam lene ledu gatha prabuthvam lo...eppudu TDP karyakarthala kallu patukovali..government officerlaki lanchalu ichukovali
@lekharajusrinivasarao52675 күн бұрын
RIGHT, THIS SYSTEM IS IN FOREIGN COUNTRIES SO YS JAGANMOHAN REDDY CONTROL CURRUPITION IN GOVERNMENT SCHEEMS AND OTHERS
@ManujlaDas5 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@narasimhamurthy44655 күн бұрын
❤🎉
@user-pw9bj4xq6o5 күн бұрын
జై జగనన్న ఇప్పటికైనా ఎప్పటికైనా జగనన్న అవసరం చాలా ఉంది ముందు చూపుగల జననాయకుడు జగనన్న అవసరం చాలా ఉంది జై జగనన్న జై జై జగన్న
@ramireddythummala14135 күн бұрын
బాబు గారు అలా చెప్తూ కాలం గడిపేస్తారు
@swarnadas27634 күн бұрын
Eee 5 yellu
@rameshevana95995 күн бұрын
జగన్ గారు బ్రిలియంట్ మైండ్ సెట్ జై జగన్
@ananthalakshmithondapu8022 күн бұрын
వ్యపారంలో,పాలనలోకాదు
@rameshbadmi484712 сағат бұрын
నువ్వు చెప్తున్నావు కేసీఆర్ ధనిక రాష్ట్రం తెలంగాణ అంటాడు ఈ లెక్కన మనకు ప్రత్యేక హోదా అవసరం లేదు అంటాడు కేసీఆర్ నువ్వు జగన్ ఫావరేటే అయ్యుంటావు
@vinayakyrc54975 күн бұрын
ఇప్పటినుండి హెరిటేజ్ గ్రోత్ రేట్ పెరుగుగుతుంది.
@user-kk6xj5yr3t5 күн бұрын
Aa majjiga lassi thagi gonthu infection vachindi 🙄ninna eroju Kastha adhi fever ga marindi
@mvsivareddy34665 күн бұрын
Yes
@chinnikrishnamenda72445 күн бұрын
Bhuvaneshwari assets amaanthanga... 502 crores growth ayindhi. Kaakapothe adhe time lo stock market motham nashtaalu tho anni company lu vunte mana cbn satheemani Aasthulu 504 crores peragadam chaalaa... Anumaaninchadhagga vishayam. Dheeniki PM ami maatalaadatam ledhu
🎉🎉🎉ఈ కాలంలో అవినీతి,గానీ,లాంచం గానీ లేకున్నా పరిపాలన చేయడం జగన్ గారికే సాధ్యమైంది,అది కూడా 2 ఏళ్లలో
@chaitanyakumarramireddy4 күн бұрын
That's why employee's do not need Jagan....however Employee's would know the value of Jagan soon....
@ananthalakshmithondapu8022 күн бұрын
@chaitan😂😂😂😂😂yakumarramireddy
@neelapatnala53942 күн бұрын
P😊@@chaitanyakumarramireddy
@bhoomikrishna50505 күн бұрын
జగన్ పాలనలో అవినీతి లో వెనకబడిపోయింది
@jayalakshmi143lakshmi85 күн бұрын
Very good, 8th place ki tisuku vachhina jagan anna super nuvvu.
@sanjeevareddybommu91895 күн бұрын
Ysrcp ఎంపి లు పార్లమెంటులో ఈ విషయాలు చెప్పాలి
@venkatasubrahmanyasastryak21995 күн бұрын
గోబెల్స్ ప్రచారంలో బాబుగారు దిట్ట సార్. ఐనా మోడీ తరవాతే. పని చేసేవాడికీ చేయని వాడికీ తేడా.. యూపీయే లోనూ ఇంతే.. పీవీగారికీ, మన్మోహన్ గారికీ ఇదే వ్యత్యాసం. ఆయన అంతర్జాతీయ ఖ్యాతి, ఈయన తన పని తాను చేయటమే.
@ismailkhan-yb5fs5 күн бұрын
ఇచ్చిన హామీల అమలులోని తలనొప్పులతో కిందా మీదా ఔతుండు chandrababunaidu ... అంతేగానీ jagananna మూలంగా కాదు.
@chrishemsworth60162 күн бұрын
Endukante jagan oka bench mark set chesadu ,Danni beat chestene cbn chesadu ani vastundi. Deenni but jagan ane kada, kaada?
@Viraj-195 күн бұрын
కామెంట్స్ చదవడానికి వచ్చిన వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసి వెళ్లాలని మనవి....
@venkataratnakumar69685 күн бұрын
VERY nice PRESENTATION SIR KRISHNAM RAJU GARU..PERFECT TRUTHS PRESENTED SIR..
@venkateswararao14055 күн бұрын
Correct ga chepparu dir
@user-ok9ns8mw8f5 күн бұрын
సాక్షి పేపర్, సాక్షి టీవీ చేతులో ఉన్నాయి సాక్షి పేపర్ సర్క్యూలేషన్ అన్నిటి కన్నా ఎక్కువే దాదాపు 130 పరిశ్రమలు వచ్చాయి ఇక చిన్న పరిశ్రమలు లెక్కే లేదు కానీ ప్రత్రికలో ఏసుకోవటం చేతకాలేదు టీవీ లో చెప్పుకోవటం చేతకాలేదు ఎం ఎలక్షన్ ముందు 7రోజులు పాటు వరసనే ప్రింట్ చేయచ్చు గా నాకు ఆ మీడియా లేదు ఆ పత్రిక లు లేవు అనే కన్నా మన సొంత మీడియా నే ఉపయోగించటం చేతకాలేదు
@subbaraotanguturu92712 күн бұрын
Capital ఏదో చెప్పుకోలేని పార్టీ కి votes వేసే పిచ్చి వాళ్ళు లేరిక్కడ.
@srivenkateswarasarees39745 күн бұрын
Jai Andhra Pradesh ❤
@cheeralaprasad45905 күн бұрын
Good development in A p in jagan ruling only
@srivenkateswarasarees39745 күн бұрын
Jai jaganna 💙🤍💚
@sriramn41484 күн бұрын
Sir చదువుకున్న అజ్ఞానులు కూడా అబద్ధాలే నమ్మారు వాస్తవాలు నమ్మలేదు, అవినీతి కూడా ఆంధ్ర లో తగ్గింది అని జాతీయ గణాంకాలు చెప్పారు sir, నిరుద్యోగ శాతం తగ్గింది, పేదరిక శాతం తగ్గింది ఇవన్నీ వాస్తవాలు Sir
Very nice sir, మీరు వివరించిన విధానం చాలా చక్కగా genuine గా ఉంది
@RRGgaddam-vr7if5 күн бұрын
సార్ సార్ మీరు జాగ్రత్త
@ramakrishnavaka77455 күн бұрын
Cbn వలన ఏమైనా ప్రమాదామా?
@user-br4oc4dz1y5 күн бұрын
ఏమీ తెగదు.
@chinnadora57055 күн бұрын
ఎందుకు నిజం చెప్పినందుకా..
@VenkataraoSappidi5 күн бұрын
ఉద్యోగస్తులు, నిర్ద్యోగులు, మందు బాబులు, pensioners,... ఉద్యోగులూ కూ జీతలు యివ్వలేదు,...land titling వల్లే .. ఓడి పోయావు గమనించు,... విద్యా వైద్యం గూడు అద్భుతం
@bobbybabi63965 күн бұрын
Super speech sir
@user-et8nk1ij5k5 күн бұрын
రాజుగారు సూపర్ గా మాట్లాడారు సార్ నిజం నిప్పులాంటిది సార్ ఇది ప్రజలందరికి తెలవాలి సార్
@shaikrafiq72955 күн бұрын
అపద్దాల బాబు వేన్నపొటు బాబు ప్రచార బాబు తప్ప వాస్తవానికి అతనికి అంత సీన్ లేదు నాకు తెలిసి అతని జాతికి మాత్రమే ఈ వేన్నపొటు బాబు కోట్లదిపతులు చేసాడు రాష్ట్ర ప్రజలకు మాత్రం కాదు సిగ్గుమాలిన కోన్ని జాతీ ఛానల్స్ లో సిగ్గుమాలిన అపద్దాల ప్రచారం ఉదరగోట్టడం తప్ప ఇతని వల్ల నాయ పైసా ప్రయోజనం లేదు
@rabbybandila89375 күн бұрын
ఆంధ్రప్రజలకు అన్నీ తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది.
@udayarejeti45845 күн бұрын
No, at least educated people also don't know reality, polavaram cbn kattadu, jagan ame cheyyaley antaru many people believe d that Abn, the news only, they don't telecast this content
@nirmalanirmala67885 күн бұрын
GOOD ANALYSIS SAR THANK YOU SO MUCH 👍
@sharadat1975 күн бұрын
Jagan should come back again Jai jagan
@user-jr8xd2je1w5 күн бұрын
Malli vacchi unte state sanka naki poyeedi
@Drjayasimhareddy3 күн бұрын
@@user-jr8xd2je1wI think u r illiterate so u didn’t get anything from video
@seethasivaprasad17823 күн бұрын
ఆంధ్ర వాళ్లకు మందు తక్కువ రేటుకి ఇస్తే చాలు తర్వాత ఐదు రూపాయలకు అన్నం పెడితే చాలు అంతేతప్ప నుంచి అంత తెలివితేటలు లేవు ఆంధ్ర వాళ్లకు నేను ఆంధ్ర వాడినివెర్రి పుష్పాలుకర్ణాటకలో జగన్ గారు ఎంతో సాయం చేసిండు ఆయన గాని కులగజ్జి అనేది మాత్రం పోలేదుప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్కు వెళ్లిపోయినాడు కానీ మాకు మాత్రం మా పార్టీ ముఖ్యం అదే కావాలనుకుంటారు
Very very good Jagananna . Mali veeve C M in 2029. No doubt Anna.
@tejaswantmunipalle50694 күн бұрын
Manchi Subject Velikitechharu Maree mare Dhanyavadamulu
@kashettyram327005 күн бұрын
అన్ని పార్టీల నాయకులు అందరూ మంచివారే. వారి మాయమాటలు వెశాలతో ప్రజలను మోసపుచ్చేవారే. జైభారత్ జైభీమ్ జైశ్రీరామ్ 🙏🙏
@user-ib7ne7um9t5 күн бұрын
Sir..meeru cheppe vishiyalu samajaani ki entho prayojanamu..keep it up sir🎉🎉🎉
@ArunaMaddirala5 күн бұрын
అందరూ ఎడ్యుకేటెడ్ కాదు అందరికీ ఇదెలా అర్దమౌతుందండీ బియ్యం ఫ్రీ గా ఇచ్చారా పెన్షన్ ఎంత పెంచారు ఇలాంటి వే తప్ప
@gsreddy80315 күн бұрын
అన్ని Ports &Fish Harbours Jagan గారి పాలనలో ప్రారంభిస్తే ప్రచారం మాత్రం శూన్యం ,అదే copper Dam ki ప్రచారం చూశారు కదా,
@srinivasaraopallem85564 күн бұрын
జగన్ రెడ్డి చాలా చేసాడు... సమస్య ఏం టంటే అతని, అతని మంత్రి పరివారం ప్రవర్తన, రోడ్ లు... మినిమం కంట్రోల్ చేసుకోలేక ఓడిపోయారు.
@sivakrishnamarrapu5021Күн бұрын
Yes
@GunturDevasahayam-iz5mt5 күн бұрын
జయప్రకాశ్ నారాయణ నోట్లో ఏదయినా పెట్టండి, వాడు మంచి విశ్లేషకుడు
@anuradhanare81664 күн бұрын
Vaniki kulapichitho
@kamalaballa25054 күн бұрын
JAI JAGAN SIR GOD BLESS YOU
@bhimavarapumalleswari94255 күн бұрын
కృష్ణం రాజు గారు మనం ఎంత చేసిన ఏం ప్రయోజనం కనీసం అది మన గడప కూడా దాటలేదు కానీ చేయని వాటి గురించి గ్రాఫిక్స్ లు కల్పించి విపరీతమైన ప్రచారం చేసుకున్నారు తప్పు మనదా వాళ్లదా చేసిన పని చెప్పుకోవడం చేతగానితనం మనది
@APTREND5 күн бұрын
Excellent information sir...aa pacha hamaaseelu anthaa bogus pracharame kaani prajadarana ledhu ...andhuke Anni parteela kaallu naakuthaadu bollodu
@tvnreddy53445 күн бұрын
Supper sir,raju garu
@samadanambethapudi21734 күн бұрын
Very good analysis sir godbless you
@ganjirajakumar67585 күн бұрын
It's super sir. AP people telusukondi.
@mdn_71065 күн бұрын
People of AP observing every movement of the new government. Kutami’s government big problem is their election manifesto and of course, their manifesto is their opposition for these five years. We hope to see better Andhra Pradesh
@sankarareddy28915 күн бұрын
I wish all YCP leaders highlight this matter day in and day out in various social channels
@user-ib7ne7um9t5 күн бұрын
Sir..pachha batch sadhinchina growth prachaarme sir. Anduke ap vp lu kooda nammuthunnaru..
@SouthIndian735 күн бұрын
CBN faadu khajanalo enta vunchaadu and Jagan enta vunchaadu ani choodali sir
@venkatramareddy22095 күн бұрын
Very good analysis sir
@shaikabdulrahim13085 күн бұрын
మోదీ& చంద్రబాబు వంటి అసమర్ధ పాలకులకు దేశాభివృద్ధి &దేశ గౌరవం ముఖ్యం కాదు వారి వారి స్వ అభివృద్ధులే ముఖ్యం.కులమీడియాలకు వారి వారి స్వలాభాలే ముఖ్యం. వీరంతా దేశ & రాష్ట్ర ప్రజలకు పట్టిన చీడలు.
@user-eh2xm4ld6v5 күн бұрын
Super sir correct ga chepparu
@sridharlam31855 күн бұрын
👏👏👏👏
@user-qh3sg8sb1k4 күн бұрын
కృష్ణంరాజు గారు చాలా బాగా చెప్పారు. జగన్ గారు దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు ఈ కాలం లో జరగదు. చేసినదానికంటే పదిరెట్లు ఎక్కువ ప్రచారం చేసుకోవాలి. ఇప్పటికైనా గుర్తించి మంచి సలహాలతో ముందుకు వెళ్ళితే భవిష్యత్ వుంది ఆంధ్ర ప్రజలు బాగుపడతారు.
@abrahamlincolnchallagali38685 күн бұрын
Great achievement By YSR CP n Beloved CM that period.
@starelevators26895 күн бұрын
Baga chepparu sir
@narasingaraoadapaka68525 күн бұрын
Excellent Assessment sir,that is Jagan garu, People lost Great Leader.
@prashanthkumargupta26335 күн бұрын
మీరు ఎన్ని చెప్పిన చదువు కున్న వాళ్ళు కుహానా మేధావులు అగ్ర కులాలవారు ఎప్పుడు నమ్మరు వారికి చంద్రబాబు great
@raviteenmar5 күн бұрын
yes...he has sweet.....
@ALLINONE-em4tu3 күн бұрын
బాబుగారు వాడకం తెలిసినవ్యక్తి జగన్ వాడేసినదానిని తిరిగి వాడకానికి ఉపయోగపడేలా చేయాలనుకునే వ్యక్తి ఏవరిపద్దతివారిది🎉
@ananthilapakurthy8890Күн бұрын
జనాలు ఇవన్నీ తెలుసుకునే ఓటు వేస్తారంటారా!? అసలు ఇలాంటి విషయాలు నెలకి ఒకసారి ప్రభుత్వం తరుఫునించి ప్రజలకు అర్థం అయ్యేటట్లు వివరించాలి కదా! అది ప్రభుత్వం ఎందుకు చెయ్యలేదు.
@rajachandra98315 күн бұрын
...........which is so unfortunate 😮
@suvarnapuramkirankumar76874 күн бұрын
జై జగనన్న 💐💐💐❤️❤️❤️❤️ అది జగనన్న సిస్టమేతిక్ పవర్ అఫ్ జగనన్న ❤❤❤❤
@rajarammerugu76665 күн бұрын
Hi very nice 👍.
@ashoklyco23515 күн бұрын
👍👍👍
@ramanathamuri48145 күн бұрын
Ivi enthamandi prajalaku avagaahana vuntundi sir
@user-ng7pl6gt8y5 күн бұрын
Jai jagan jai ysrcp
@bhupalreddy51905 күн бұрын
People of Andhra Pradesh do not know all these things. They want only liquor. all brands liquor supply like other states is very important.
@veerabhadraraoyedureswarap15425 күн бұрын
మీరు చెప్పినట్టు చెప్పడానికి జగన్ గారి వద్ద సరైన మనుషులు గానీ వ్యవస్ధ గానీ లేదు.
@jastivenkateswarlu13843 күн бұрын
ఇప్పుడు ఈయన ఎవరి వద్ద ఉన్న మనిషి.నిన్నటిదాకా ప్రభుత్వ యంత్రాంగం అంతా బ్యాండ్ మేళం బాగానే వాయించారు.ఎమ్మెల్యేలు అంతా బస్సు యాత్ర చేశారు.జగన్ రెడ్డేమో సిద్ధం,సిద్ధం అంటూ రాష్ట్రమంతా గావుకేకలు పెట్టాడు.మరి ప్రజలు మాత్రం జగన్ రెడ్డి చేతలను చూశారు కానీ ప్రచారాన్ని కాదు.అందుకే గట్టిగా వాత పెట్టారు.అయితే ఆయనలా ప్రశ్నించినవాడిని చితక బాదించలేదు.సంతోషించండి.
@vijayakumarvallabhapurapu86625 күн бұрын
Salut sir very good analss than q❤❤❤❤❤
@nprabhakar86475 күн бұрын
Meadia ycp failur publicity
@simhachalamm73765 күн бұрын
Your analysis right Sir 🙏🙏🙏
@mohang42934 күн бұрын
Supar ga explain chesaru sir.
@Varmadps4 күн бұрын
Sir you are tel great word's of about previous andhara government very good analysis
@raobk76055 күн бұрын
Good information sir ❤❤❤❤❤
@revathipokuri84392 күн бұрын
Sir మీలాంటి వారు ఇలాంటి informations ఇస్తే అందరికీ వివరంగా తెలుస్తా ది , చూద్దాం మన ఆంధ్రా నీ ఏదో చేస్తారట, ఓర్వలేని పనికిమాలిన వారు, ఇలాంటి వారి గురించి తెలియాలి అంటే ఇలా జరగాలి.
@nagarajuaddekam15065 күн бұрын
వెరీ వెరీ nise సర్
@lakshminarasimham55203 күн бұрын
ఆర్థిక విషయాలు పక్కన పెడితే,జనం ప్రభుత్వ అరాచకాలు సహించలేకపోయారు.చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మలేదు.
@paleruchennakesavarao61245 күн бұрын
Super sir🌹 jai jagan anna🌹🌹🌹🌹
@sambasivasamba2183 күн бұрын
బాబు గారు గ్లోబుల్ ప్రచారం చేస్తారు అబద్ధాన్ని నిజమని అందిస్తారు ఆయన
@user-cc9fw1ub9p5 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍
@RababuJammula4 күн бұрын
.sir.meru.verry.good
@bhanuteja71514 күн бұрын
చదువుకున్న వాళ్లు ఎందుకు బెంగళూరు హైదరాబాద్ వెళ్తున్నారు? మరి గ్రోత్ రేట్ అంతా ఉంటే వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు.