No video

ప్రకృతివ్యవసాయంలో ప్రతిభాశాలి!జుజ్జవరపు సతీష్ యింటర్వూ!

  Рет қаралды 6,128

Telugu Batasari

Telugu Batasari

Күн бұрын

అందరికీ నమస్కారం!🙏 నా​⁠​⁠​⁠​⁠​⁠​⁠​⁠​⁠ ‪@telugubatasari3056‬ ​⁠ ​⁠ ​⁠ ​​⁠ ​⁠ ​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో మా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
9866060337
99631 75337 నా ఫోన్ నంబర్!

Пікірлер: 24
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
ప్రకృతి వ్యవసాయంలో అపారమైన ప్రతిభ కనపరుస్తున్న జుజ్జవరపు సతీష్ గార్ని కలిసి వారి వ్యవసాయ అనుభవాలు,చేసేవిధానం మనందరికీ ఎంతో ఆచరణీయంగా ఉన్నందు మీక్కూడా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావటం జరిగింది! తప్పనిసరిగా వీడియోని ఆదరించగలరు!🙏
@lakshminarasimharajusayyap1161
@lakshminarasimharajusayyap1161 6 күн бұрын
మీ ఇద్దరికీ ధన్యవాదములు. సతీష్ గారిపరిశోధన ఆలోచనలు చాలా బాగున్నాయి
@telugubatasari3056
@telugubatasari3056 6 күн бұрын
మీక్కూడా ధన్యవాదాలండీ వీడియో చూసి మీ అభిప్రాయం తెలిజేసినందుకు!🤝🙏💐
@penumetsaramachandraraju
@penumetsaramachandraraju Ай бұрын
సంతోషం భాస్కరరావుగారు ప్రకృతి వ్యవసాయం లో అనుభవజ్ఞులు సతీష్ గారితో వీడియో చేసినందుకు ఎందుకంటే వారిమాటలు మనకు పా ఠాలు
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
ప్రకృతివ్యవసాయాన్ని యిష్టపడుతున్నందుకు మీకు అభినందనలు!
@ganapathikaju5144
@ganapathikaju5144 Ай бұрын
Sir 🙏
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
🙏🤝☺️
@ChandraSekhar-id3mg
@ChandraSekhar-id3mg Ай бұрын
నా నిడదవోలు భాస్కర్ రావు గారు ఎన్నాళ్లకు సరైన ప్రోగ్రాం పెట్టా రు చాలా సంతోష o
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
🙏☺️
@sudhakardesu9940
@sudhakardesu9940 Ай бұрын
ప్రోగ్రాము చాల బాగున్నది నేను కూడ సతీష్ గారి సలహాలుమరియు వారి వ్యవసాయ క్షేత్రం చూడాలని ఉన్నది వారి కాంటాక్టుఫోను నంబర్ రిప్లయ్ లో పెట్టండి ధన్యవాదములు
@mramakrishnarao1584
@mramakrishnarao1584 Ай бұрын
🙏 good massage sir
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
🤝🙏☺️
@vishnumohanraomalea4440
@vishnumohanraomalea4440 Ай бұрын
Good yavasayam 🚩
@jhansilaxmiprattipati1637
@jhansilaxmiprattipati1637 Ай бұрын
Good farming nearest village
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
Thanks!🤩
@bhushanamchalla364
@bhushanamchalla364 Ай бұрын
బాసి గారు వీడియోలో చాలా మంచి విషయాలు, తెలియచేసారు 👌👌
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
బూసిగారు వీడియో మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ మనం ఒకసారి కలుసుకుందాం మీది ఏ వూరండీ!
@bhushanamchalla364
@bhushanamchalla364 Ай бұрын
గురువు గారు మాది ఆలమూరు గ్రామం, ఆలమూరు గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్, ఆలమూరు మండలం, కొత్తపేట నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. రావులపాలెం నుంచి మండపేట వెళ్లేదారిలో, you are welcome sir👍🌹
@undavalligandhinhj7663
@undavalligandhinhj7663 Ай бұрын
Video chala bagundi tammudu
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
చాలా థాంక్స్ అన్నయ్యా!🤝🙏
@GangarajuT
@GangarajuT Ай бұрын
N🙏
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
@@GangarajuT 🙏
@seshukumarbaisetti8808
@seshukumarbaisetti8808 Ай бұрын
ఎక్కడ ఈ పొలం.. అండి
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
@@seshukumarbaisetti8808 నిడదవోలు 20కి.మీ. దూరంలో కురుకూరు లో వుందండీ!
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 7 МЛН