‪@PranavanandaDas‬

  Рет қаралды 102,212

SumanTV Devotional

SumanTV Devotional

Ай бұрын

@PranavanandaDas Guruji Exclusive Full Interview | ISKCON Temple | Sri Krishna |SumanTV Devotional
#pranavanandadas #hareramaharekrishna #iskcon #iskcontemple #krishna
Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. Today, many people in the Telugu-speaking community start their day by checking their "Today Rasi Phalalu," which provides daily horoscope predictions based on their zodiac sign. Looking ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, individuals seek insights into what the future holds. For instance, those born under the Thula Rasi (Libra) eagerly read their horoscope in Telugu to understand how the celestial forces may influence their day. Similarly, Scorpio natives check their daily Telugu horoscope for guidance. The monthly horoscope in Telugu offers a broader perspective, giving Leo individuals a glimpse into the upcoming month. Whether it's a daily horoscope for today or a look ahead to October Rasi Phalalu, the tradition of seeking astrological guidance remains strong in the Telugu-speaking community. Many turn to platforms like Bhakthi TV Live Telugu for live updates and insights into their horoscopes, allowing them to navigate life with a touch of celestial wisdom

Пікірлер: 88
@manoharpuppala3775
@manoharpuppala3775 6 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే హరే ఓం నమో భఘవతే వాసుదేవాయ హరి ఓం
@gandhibabu7351
@gandhibabu7351 Ай бұрын
భగవంతుడు వున్నాడా లేడా అనేది ఒక సంశయం గా అనిపించ వచ్చు కానీ మానవుని కంటె అతీత శక్తి అనేది వుంది అన్నది మాత్రం యదార్థం అది ధర్మముగా జీవనము సాగించే వారికి ఇది తప్పక అనుభవ పూర్వ కముగా తెలుస్తుంది అని నా అభిప్రాయం
@pushthmmapushthmma5718
@pushthmmapushthmma5718 16 күн бұрын
K0puspavathimma
@gurumoorthyk3745
@gurumoorthyk3745 28 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@VaralakshmiPenumetsa
@VaralakshmiPenumetsa 15 күн бұрын
జై శ్రీ కృష్ణ జై గొమాత
@devarasettyv.m.tchannel
@devarasettyv.m.tchannel 15 күн бұрын
హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🌺🙏🙏🌺
@sirikumar4140
@sirikumar4140 Ай бұрын
హరే కృష్ణ ప్రభు 🙏🏻 ఇలాంటి ఎన్నో సందేహాలు ఇలాంటి కార్యక్రమం ద్వారా మళ్ళీ మళ్ళీ చేయాలనీ కోరుకుంటున్నాను ప్రభు. చాలా వివరంగా అర్ధం ఆయె విధంగా చెప్పారు ప్రభు
@durisuryaprakash6389
@durisuryaprakash6389 25 күн бұрын
Most inspirative interview with Prabhuji 🌹🌹🌹🙏🙏
@vijayalakshmi3806
@vijayalakshmi3806 19 күн бұрын
Jai shree krishna guruji 🙏🙏
@ambatipadmavathi8025
@ambatipadmavathi8025 Ай бұрын
హరే కృష్ణ ప్రభు జీ మీ కోరిక అతి తొందరలో నెరవేరాలని కోరుకుంటున్నాను ప్రభు జీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹
@srinivaselagandula7534
@srinivaselagandula7534 8 күн бұрын
Hara krishna
@sudhakarallinone2117
@sudhakarallinone2117 16 күн бұрын
ఇలాంటి గురువు వారి తోటి సంభాషించాలి అంటే వయసులో పెద్ద వారి తో ముఖాముఖి ఏర్పాటు చేయాలి ఇలాగా పరిపక్వత లేని యంగ్ స్టార్స్ తో చేస్తే అనుభవం లేని ప్రశ్నలు వేస్తారు.. అదే పెద్దవారితో అయితే అందరికీ ఉపయోగపడే విధంగా సంభాషణ ఉంటుంది
@mulesoftonlinetrainingkish1846
@mulesoftonlinetrainingkish1846 4 күн бұрын
evaro nalugu erripukulu ni theesukuvachi kurchopetti prasnalu adigincharu.
@ksrinivas8499
@ksrinivas8499 5 күн бұрын
Subhodayam Guruvugaru🙏♥️🙏
@maligerajappa
@maligerajappa Ай бұрын
అడిగే వాళ్లు ఏమైనా నాస్తికులా అని డౌట్. స్వామి వారు చాలా చక్కగా చెప్పారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
@user-vs3ux9bb7g
@user-vs3ux9bb7g 17 күн бұрын
Chala opikaga samadhanam tho paatu maaku buddhi ni prasadhinchinadhuku chala thanks guruji 🙏🙏🙏
@hematumma7066
@hematumma7066 Ай бұрын
Hare Krishna Prabuji, getting wonderful answers I’m really motivating, chanting very regularly 🙏
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 Ай бұрын
Pranam swamiji correctga chepparu meeku sathakoti vandanamulu 🙏🙏🙏🙏
@pasapulakm5436
@pasapulakm5436 Ай бұрын
Prabhuju for each question you have given wonderful answers.Hare krishna
@ksathyanarayana
@ksathyanarayana 8 күн бұрын
🎉hararamaharakreshna🎉
@tsatyanarayana9911
@tsatyanarayana9911 Ай бұрын
Good answers given by swamiji who asked questions,thank you sir
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
వాళ్ళు అడిగేది ధర్మ సందేహాలు కాదు,ప్రపంచ పరమైన సందేహాలు.మీరు చెప్పేది వాటి జవాబులు
@chshirisha1890
@chshirisha1890 Ай бұрын
Hare Krishna elanti videos ekkava likes kotti jananaloki తీసుకెళ్తే ఎన్నో విషయాలలో జనాలు ఎడ్యుకేట్ అవుతారు ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ 🙏🙏
@jyothivanarasi9396
@jyothivanarasi9396 13 күн бұрын
Jai sree Ram guruvu garu meruchepina samanulaku krutagnatalu
@chshirisha1890
@chshirisha1890 Ай бұрын
Hare Krishna sumam tv variki dhanyawadhalu meeru elanti programs chesthunnandhuku
@drameshyadav3247
@drameshyadav3247 Ай бұрын
Hare krushna
@user-wz7kt4zu1n
@user-wz7kt4zu1n Ай бұрын
Pranavaananda gurujigaru meeru cheppina pravacham memu vinnamu chalaa vishayalu telusukunnamu Meepada padmamuluku namassumaanjalulu.
@krishnaaya99
@krishnaaya99 Ай бұрын
Hare Krishna guruji🙏
@RekhaRaichur
@RekhaRaichur Ай бұрын
Namaste prabhuji
@teja-vt7uh
@teja-vt7uh 28 күн бұрын
Jai Sri Krishna Prabhu ji 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-in5uk5cg3j
@user-in5uk5cg3j Ай бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏
@durgapenmetsa6080
@durgapenmetsa6080 Ай бұрын
Hare Krishna guruji 🙏🙏🙏🙏
@anithasrigiri8668
@anithasrigiri8668 24 күн бұрын
Hare. Rama hare Krishna
@user-tt1gr5cj1i
@user-tt1gr5cj1i Ай бұрын
Swamiji pravachanalu sooper
@laddulucky889
@laddulucky889 Ай бұрын
Hare Krishna hare Krishna hare rama
@reddyratnam3601
@reddyratnam3601 Ай бұрын
Hare Krishna 🙏❤
@gutpalinganna1030
@gutpalinganna1030 Күн бұрын
Jai Hind Jai Bharat. Jai. Modi ji.🛕🛕
@MurthyPeadamallu
@MurthyPeadamallu 20 күн бұрын
Prubuje aharam amite❤❤❤
@Spiritual_Nature_explorer
@Spiritual_Nature_explorer Ай бұрын
Jai sri ram
@LakshmiLakkaraju-ju3ec
@LakshmiLakkaraju-ju3ec Ай бұрын
Namaste 🙏
@padmavathiparakala8573
@padmavathiparakala8573 Ай бұрын
Temple simple gaa undaalani oka భక్తుడు annaadu. Mari manishi simple gaa ఉండకుండా చాలా చాలా తక్కువ rich ga ఎందుకు అలంకరించు kuntunnaaru
@narasimhachari6711
@narasimhachari6711 Ай бұрын
Manase mandiram Prasanthatha kosam velluthaamu Kinchith samaye mana opikanu batti stiramga kurchunna galigithe alavatu chesukontu dinadinaabi vrudhi ponduthamu. 🙏🌄🇧🇴🕉️sreekrushna paramaathmanenamaha.jai raadhe shyam
@santhoshkumar552
@santhoshkumar552 Ай бұрын
మీతోని మేము కూడా వస్తాము🎉🎉
@narasimhachari6711
@narasimhachari6711 Ай бұрын
🙏correct swaamy
@ramadevireddi9986
@ramadevireddi9986 Ай бұрын
Here Krishna here Krishna Krishna Krishna here here 🙏
@rajakrishnanr3039
@rajakrishnanr3039 12 күн бұрын
Tobecome a Bhaktudu one must take 108 births then only he will look for God. Dear all We are within lord Krishna and lordkrishna is within us. So nobody is isolated from God is any form but attached to him So it will take many births tobecome or to realize about lordkrishna Jaisreeram
@rithikajeevan5051
@rithikajeevan5051 Ай бұрын
🙏🙏
@KattaRajugoud-gf2kd
@KattaRajugoud-gf2kd Ай бұрын
Super. SWAMI
@dongasrinivasamurthy3054
@dongasrinivasamurthy3054 Ай бұрын
🙏🙏🙏
@KavitaYadav-or9wo
@KavitaYadav-or9wo Ай бұрын
Veedu Bhagavad Gita chaddi bite elante prashnalu veedu 🙏
@MuppagangaReddy-zg5rh
@MuppagangaReddy-zg5rh 24 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@NaveenKumar-tq3ft
@NaveenKumar-tq3ft 4 күн бұрын
Hare Krishna Prabuhji 🙏 mimmalni kalusokovali, ela? Nenu Bangalorelo unna magadi Road iskon temple daggara nivasistunnanu pls eppudu kalusukovacchu tvaraga.
@rk41885
@rk41885 14 күн бұрын
అన్నిటికి పరిష్కారం కతలు చెప్పటం కతలు వినటం ...
@gudalalakshmi4082
@gudalalakshmi4082 Ай бұрын
🌹🙏🌹గురువుగారు ఈ రోజుల్లో 🌹🙏🌹భార్య భర్తలు 🌹🙏🌹ఎలా వొకరిని ఒకరు 🌹🙏🌹అర్ధం చేసుకోవాలో చెప్పండి 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹బంధం గొప్పతనం చెప్పండి 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@chekuriramaraju8211
@chekuriramaraju8211 11 күн бұрын
Swamyji meelanti swamyji lu fluent ga Anni languages matladtharu and meerantha brahmachariga vuntaru but only eskon temples valle ilavuntaru
@narasimhachari6711
@narasimhachari6711 Ай бұрын
Manasulo snarinchudhyaninchu paramaatjmuni sevinchukovaiaj
@anasuyareddy8104
@anasuyareddy8104 24 күн бұрын
మాంసాహారులు భగవంతునికి సమర్పించి తరువాత భుజిస్తారు.
@ramadevireddi9986
@ramadevireddi9986 Ай бұрын
Here Krishna
@narasimhachari6711
@narasimhachari6711 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌄🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagd4800
@nagd4800 Ай бұрын
31:18 హంగు ఆర్భాటంతో కార్డు కొనడం ఎలాంటిదో అలాగే హంగు ఆర్భాటాలతో గుడి కట్టినంత మాత్రాన దేవుడు సంతోషిస్తాడా🤔🤔🤔🤔లేకపోతే శిథిలావస్థలో ఉన్న దేవాలయం పునర్మిస్తే సంతోషిస్తాడా 🤔🤔🤔
@narasimhachari6711
@narasimhachari6711 Ай бұрын
Paramaathma sukshmathi sukshmam manasulone 🙏
@MrAyanakanti
@MrAyanakanti 27 күн бұрын
Swamiji, you did not say why we should protect only cows, why not all other life.
@chandravikas6437
@chandravikas6437 Ай бұрын
Anthropology baga chadhavali
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
దేవాలయాలు నిర్మించిన ఉద్దేశ్యం మీరు చెప్పినట్లు కాదు.శరీరమే దేవాలయం అని చూపేందుకు శరీర నమూనానే దేవాలయాలు.అంతే గానీ మానసిక ప్రశాంతత కోసం, కోరికలు తీర్చుకునేందుకు కాదు.దేవాలయంలో ఉన్న దేవుడు శరీరంలో ఎలా ఉన్నాడో తెలిపేందుకే వాటి నిర్మాణం జరిగింది.ఇదంతా పూర్వ పెద్దలు ఏర్పాటు చేసిన విధానం.ఏడు నాడీ కేంద్రాలకి ఏడు ముఖ్యమైన గ్రంధులకి గుర్తుగా ఏడు గోపురాలు, ఏడు ద్వారాలు ఏర్పాటు చేశారు.గోపురం మీద రకరకాల భంగిమల్లో బొమ్మలు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జీవితంలో జరిగే రకరకాల సంఘటనలు.దేవాలయంలోకి వెళ్ళే ముందు గోపురం దాటి వెళ్ళాలి అలా వెళ్ళేటప్పుడు గోపురం మీద ఉన్న బొమ్మలు చూసి మనిషి మనస్సు చలించి తన పూర్వ జ్ఞాపకాలు గుర్తు చేసి ఆలోచనల్లో పెడుతుంది అలా ఆలోచనలతో గుడిలోకి వెళ్ళే ముందు ధ్యజస్థంభం కనిపిస్తుంది.మనషి శరీరంలో వెన్నెముక నిలువునా తలలో నుంచి మొదలై గుద స్థానం వరకు ఉన్న వెన్నుపాము గుర్తుగా ధ్వజస్థంభం, మనిషిలో ఉన్న మూడు గుణాల గుర్తుగా మూడు వరుసల్లో ఒక్కో వరుసలో ఆరు గంటలు (మంచి,చెడు గుణాల జతలుగా ఆరు),ఆ గుణాలు దాటితే బ్రహ్మ నాడి మొదట్లో ఉన్న దేవుడు దర్శనం అవుతుంది అని ధ్వజస్తంభం పైన చివర దీపం వెలిగించి ఉంచేవారు.దీపం అనే జ్ఞాన వెలుగులో దేవుడి దర్శనం అవుతుంది అని అర్థంతో ధ్వజస్తంభం నిర్మాణం చేశారు.సరే దీని తర్వాత మనిషిలో రేకెత్తిన ఆలోచనలకి అడ్డు కట్ట వేసి మనస్సుని గర్భగుడిలో ఉన్న దైవాన్ని నిర్మలమైన మనస్సుతో దర్శించుకునేందుకు గంట ఏర్పాటు చేసి ఒక్క సారి గంట కొట్టగానే వచ్చే శతాబ్దంలో మనస్సుని నిలిపి శబ్దం పూర్తిగా అయిపోయే వరకు ఆ శబ్దం మీదే మనస్సుని ఉంచితే మనస్సు నిశ్చలంగా ఉండి దైవ దర్శనం చేయవచ్చు అని తెలుపుతూ, గర్భగుడి చీకటిలో ఒక దీపం వెలిగించి ఆ దీపం వెలుగులొ దైవాన్ని చూడమని చెపుతూ ఇలాగే నీ శరీరంలో కూడా ఆత్మ దేవుడు బ్రహ్మ నాడి మొదట్లో ఉన్నారని తెలిపుతూ దేవాలయ నిర్మాణం జరిగింది.ఇదంతా పూర్వం జ్ఞానులు నిర్మించిన దేవాలయాల రహస్యం.ఈ విధంగా మనకి కనిపించేది తిరుపతి దేవాలయం.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Ай бұрын
దేహమే దేవాలయం,కాని ఇప్పటి సమాజం దేహాన్ని,దేవాలయాలను బ్రష్టు పట్టిస్తున్నారు పాశ్చాత్య దేశాల అలవాట్లు కట్లుబాట్లు వంట పట్టించుకుని కుటుంబాలనే నాశనం చేసుకుంటున్నారు
@gandhibabu7351
@gandhibabu7351 Ай бұрын
చాలా మంచి వివరణ ఇచ్చారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
@@gandhibabu7351 ధన్యవాదాలు సర్
@ramadevireddi9986
@ramadevireddi9986 Ай бұрын
Here Krishna 🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
​@ramadevireddi9986 నమస్కారం మేడం గారు.హరే కృష్ణ తో ఆపేశారు హరే రామ కూడా ఉండాలి కదా?
@anasuyareddy8104
@anasuyareddy8104 24 күн бұрын
నేను తాజ్మహల్.ఇంకా.డిల్లి లోని ముస్లిం సమాధి లు చూసినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కలిగిన ఆనందం అక్కడ ఏమి ఫీలింగ్ లేదు. వ్యర్తంగా డబ్బు ఖర్చుచేసినట్లు అనిపిస్తుంది.
@soyacake4367
@soyacake4367 Ай бұрын
Punditji changed his version from business to non business. Inexperienced...
@eerlarajabapu5682
@eerlarajabapu5682 Ай бұрын
అతిథి దెవొభవ అర్ధం చేపంఢి
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 Ай бұрын
Alayam enduku kattaru ane question pichithanam migatha vallani adgamanadi vallu correctga cheputharu
@ArunakumariPedada
@ArunakumariPedada Ай бұрын
Pillalu education lo develop avalante ee Pooja cheyali
@tummalapallivenkatasuryavi2162
@tummalapallivenkatasuryavi2162 Ай бұрын
Anchorgaruchepandi sarva darsananki veltene kada prajalu pade patlu 4 gurki chepagalmu veellu vallu chepte vinte mekem telsu antaru andke directga velli experience aytene ikada kurchoni matladagalanu bhaktula Patlu ani
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 Ай бұрын
Enni alyalu padagoduthunnaru danni evaru adagaru migathvi adagaru
@user-zc3zm6qb4d
@user-zc3zm6qb4d Ай бұрын
Namaste prabhuji
@lakshmianasuya1532
@lakshmianasuya1532 25 күн бұрын
🙏🙏🙏
@ArunakumariPedada
@ArunakumariPedada Ай бұрын
Pillalu education lo develop avalante ee Pooja cheyali
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 28 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,7 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
Мужчина С Золотыми Руками 💪
0:42
EpicShortsRussia
Рет қаралды 2,2 МЛН
Не поймаю говоришь? ;)
0:55
BORODA TV
Рет қаралды 6 МЛН
Попалась за конфету 🍭🙃
0:20
НЕБО - СПОРТ И РАЗВЛЕЧЕНИЯ
Рет қаралды 526 М.
Такого они не видели😱😍
0:55
Следы времени
Рет қаралды 2,9 МЛН
БЕЛКА ПЕРЕПУТАЛА ТАРЕЛКИ #юмор #cat #топ #cats
0:13