Рет қаралды 575,769
ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ తన చానల్లో పెట్టిన ఒక వీడియో వివాదాస్పదం అయ్యింది. దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అసలు ఏంటీ వివాదం. దీనిపై ఆ యూట్యూబర్ ఏమంటున్నారు?
#PraneethHanumantu #KZfaqr #KZfaqVideo #Children #Telangana
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu