ప్రపంచ దేశాల దృష్టంతా అమెరికా ఎన్నికల వైపే | All Eyes on US Elections || Idi Sangathi

  Рет қаралды 67,360

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

15 күн бұрын

అమెరికా...ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో మొదటిది. ఆయుధాలు, ఆదాయం, టెక్నాలజీ, అభివృద్ధి...ఇలా...ఎలా చూసుకున్నా అమెరికాకు మరే దేశం సాటిరాదు. అలాంటి అగ్రరాజ ్యంలో ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే రిపబ్లికన్ , డెమోక్రటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధాలు...టీవీ చర్చ వేదికలపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటు అమెరికా ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. రిపబ్లిక్ , డెమోక్రటిక్ ...ఎవరు గెలిస్తే...ఎవరికి ఎంత లాభం అనే అంశాలపై సర్వంత్రా ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ దాదాపు ఖరారవ్వగా...డెమోక్రటిక్ పార్టీలోని అభ్యర్థిపై ముసలం మెుదలైంది. బైడెన్ అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ నేతలే విమర్శించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి, బైడెన్ తో వచ్చిన సమస్యేంటి..? బైడెన్ పోటీ చేయకపోతే డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరు..? అమెరికాలో ట్రంప్ గెలిస్తే...భారతీయుల పరిస్థితేంటి..?...ఇప్పుడు చూద్దాం..
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 11
@user-pb3ot3xs4m
@user-pb3ot3xs4m 13 күн бұрын
TRUmpRavali
@user-xw4fp3cz1y
@user-xw4fp3cz1y 13 күн бұрын
ట్రంప్ మామ విన్ అవ్వాలి
@Joshpods
@Joshpods 11 күн бұрын
And why is that?
@S.Srinivas
@S.Srinivas 13 күн бұрын
ట్రంపే వస్తాడు !
@dicolteja
@dicolteja 12 күн бұрын
🔥 TRUMP 🔥
@rambabupunati2011
@rambabupunati2011 13 күн бұрын
Enduku america ni highlet chestunnaru cahnnels naa chinnappudu nundi chustunna mana india gurinchi mana friends unna countrys unnai very countrys manaku enduku
@rambabupunati2011
@rambabupunati2011 13 күн бұрын
Manaki valla valana use ledhu selfish america vallu
@jagunmaadhigapenta5781
@jagunmaadhigapenta5781 12 күн бұрын
ఏ దేశం సాట్టి రాధా...? అది ఒక కల్చర్ less country......communist వ్యతిరేఖ country....., capitalistic country..., కేవలం ఆదాయం తప్ప మానసిక శారీరక ఆరోగ్యం పై శ్రద్ధ లేని country....,కేవలం వ్యాపార అవసరం కోసమే వేరే country లా పై సానుభూతి నీ తెలిపే స్వార్ధపు country....,పేరుకి ఏమో democratic, united states..., చేసేది మొత్తం కేవలం నాజీలు రాజ్యకాంక్ష+యూదుల వ్యాపార విస్తరణ లక్ష్యం కోసం మాత్రమే పని చేసే country...., ..
@yugandharuvteki4937
@yugandharuvteki4937 10 күн бұрын
Trump vastaaa immigration fask....😢
9 PM || ETV Telugu News | 23rd July 2024
24:29
ETV Andhra Pradesh
Рет қаралды 54 М.
The must-watch moments of the CNN Presidential Debate
35:29
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 160 МЛН
Nonstop 90 News | 90 Stories in 30 Minutes | 23-07-2024 | 10TV News
24:28