Prasaadham Pulihora.

  Рет қаралды 538,022

Palani Swamy

Palani Swamy

3 жыл бұрын

Пікірлер: 789
@Divyakrs
@Divyakrs 3 жыл бұрын
ఇన్నాళ్లకు, ఒక్క ఆంగ్ల పదం కూడ వాడకుండా, అచ్చమైన తెలుగు లో అద్భుతంగా, సాంప్రదాయాన్ని విడువకుండ వివరించిన మొదటి/ ఏకైక చానెల్!!! 👌👌👌
@naveeshthoughts7897
@naveeshthoughts7897 2 жыл бұрын
ఛానెల్ కి తెలుగు అనువాదం ఏంటండీ😝
@munniramjani4712
@munniramjani4712 2 жыл бұрын
Guruvu Garu English lo colour full annari
@KidIsland125
@KidIsland125 2 жыл бұрын
Glass English lo annadu
@Lalitha_Krishnamurthy
@Lalitha_Krishnamurthy Жыл бұрын
@@KidIsland125 అన్నారు *
@Spinster87
@Spinster87 Жыл бұрын
Read my comment Guruvu garu.
@srilathakulkarni5570
@srilathakulkarni5570 2 жыл бұрын
"పెళ్ళానికి లాలింపు...పులిహార కి తాలింపు; పెదర్థాలు తీయకండి " మీ అమ్మగారి వంటేకాదు సంస్కారం కూడా గొప్పది. మీ పిల్లలు అదృష్టవంతులు. మీ ఛానెల్ పుణ్యమాని మేము కూడా 🙏
@politicalgoogly9150
@politicalgoogly9150 Жыл бұрын
"మాటకి లాలింపు.. బట్ట కి జాడింపు.. కూర కి తాలింపు" ని ఎంత దారుణంగా మార్చారు?
@srilathakulkarni5570
@srilathakulkarni5570 Жыл бұрын
@@politicalgoogly9150క్షమించండి! నేనెప్పుడూ ఈ సామెత వినలేదు. అందువల్ల తప్పేదో ఒప్పేదో నాకు తెలియదు.
@kvrao.5767
@kvrao.5767 Жыл бұрын
తెలియకపోతే సరే, కానీ ఇలా విమర్శించడం భావ్యం కాదు.
@srilathakulkarni5570
@srilathakulkarni5570 Жыл бұрын
@@kvrao.5767 నేనెవరిని విమర్శించాను?
@politicalgoogly9150
@politicalgoogly9150 Жыл бұрын
@@srilathakulkarni5570 it's ok madam.
@srinunaikbanavat8077
@srinunaikbanavat8077 3 жыл бұрын
ఎంతో.....అందమైనది మన తెలుగు వారి తెలుగు
@shivarammundrathi2286
@shivarammundrathi2286 2 жыл бұрын
మన అచ్ఛ తెలుగు వింటుంటే చెవులకి పట్టిన ఆంగ్లపు తుప్పు వదిలి పోయిందంది గురువు గారు
@abhilashuppala9944
@abhilashuppala9944 2 жыл бұрын
అందమైన తెలుగు అధ్బుతమైన పులిహోర!!,🙏🙏🙏
@swarnakumarinunna4646
@swarnakumarinunna4646 Жыл бұрын
ఆ గుడిలో చేసే ప్రసాదాలు పద్ధతులు అన్ని చాలా బాగుంటాయి గుడి అంటే నాకు చాలా ఇష్టం ప్రతి పౌర్ణమి అభిషేకానికి వెళ్లే వాళ్ళం
@ydprasad5185
@ydprasad5185 2 жыл бұрын
ఈ సంప్రదాయం కొనసాగలి అంతరించిపోకూడదు 🙏🙏🙏
@seshamambakalapatapu9312
@seshamambakalapatapu9312 Жыл бұрын
😅😊
@uday08
@uday08 2 жыл бұрын
Iam a Christian but mee way of making food way of respect to food and way of explaining is superb and fantastic. Thank you.
@SriKrishnaNilayam
@SriKrishnaNilayam 11 күн бұрын
Nobody is christian here.... All r hindus.... U agree or not...😂😂
@kmbrao1
@kmbrao1 2 жыл бұрын
మీరు మాట్లాడుతుంటే అమృతం లాగా ఉంది...
@Krishna-mn5nf
@Krishna-mn5nf 3 жыл бұрын
మీరు చెప్తున్న విధానానికే సగం నోరు ఊరిపోతోంది అండి ...👌 ఇంక మీరు చెప్పింది చెప్పిన విధంగా చేస్తే... ఆ రుచి గురించి చెప్పనక్కర్లేదు .... మీకు తెలిసిన జ్ఞానాన్ని మాకు కూడా అందిస్తున్న మీకు పాదాభివందనాలు గురువుగారు ... 🙏
@Kalyanjandhyala
@Kalyanjandhyala 3 жыл бұрын
ఇన్నాళ్ళకు చక్కని తెలుగులో సంప్రదాయబద్ధమైన వంటలు చూస్తున్నాం. మీ మాటలే మహా రుచిగా ఉన్నాయి. 💐🙏🏼
@karne7956
@karne7956 3 жыл бұрын
మీ వివరణ తొ మాకు పులిహోర తినిపించారు గురువు గారు 🙏
@vandanabakash9589
@vandanabakash9589 3 жыл бұрын
గురువు గారికి నమస్కారము 🙏 ప్రసాదం పులిహోర చాలా బాగుంది మీరు వివరించిన విధానం ఇంకా చాలా చాలా బాగుంది గురువు గారు 🙏👌
@user-pc8ph2pj9q
@user-pc8ph2pj9q 5 ай бұрын
గురువు గారు నాకు మీ ఇంటికి వచ్చి ఒక వారం రోజులు ఉండి మీరు చేసే వంటలు అన్ని తినాలని ఉంది.
@javajihari5049
@javajihari5049 3 жыл бұрын
మహానుభావా మీకు శతకోటి వందనాలు మీరు వండే విధానం వివరించే పద్ధతి అద్భుతం మీకు మీరే సాటి
@ramanirao9800
@ramanirao9800 2 жыл бұрын
పళనిసామి గారు మీ అభిమానిని నేను మీ వంటలు అద్బుతం మీ వివరణ ఇంకా అద్భుతం ధన్యవాదాలు
@kandlaguntanarasaraopet8655
@kandlaguntanarasaraopet8655 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బావుందండి..👌 చెబుతూ ఉంటేనే పొట్ట నిండి పోతుందండీ.. Yummy Yummy ....👌🙏👌
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 жыл бұрын
అన్నం అన్నపూర్ణాదేవి బాగా చెప్పారు👌🙏🏻
@user-nc9tv9oo8o
@user-nc9tv9oo8o 3 жыл бұрын
Pulihora, meeru matlade vidanam yentha vinasompuga, prasanthamga unnayo 🙏🙏🙏
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 3 жыл бұрын
😀😀 లాలింపు తాలింపు👌👌💐💐😂😂🙏🙏🙏🙏🙏🙏🙏
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 жыл бұрын
👍👌
@padmajad1719
@padmajad1719 3 жыл бұрын
నమస్తే andi. పులిహోర tips chala chakkaga వివరించారు. ఇంత detailed gaa nenu ఎప్పుడూ వినలేదు. Thank you very much 🙏
@ammuluammulu2385
@ammuluammulu2385 3 жыл бұрын
మీరు గాని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ ఐ ఉంటే స్టూడెంట్ ఫ్యూచర్ ఎంత బాగుంటుందో... గురు గారు..... ఆలా అనిపిస్తుంది నాకు.... శ్రీ మాత్రేనమః
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 жыл бұрын
Chaala Chaala Santhosham Andi..!!
@rajeswarinakka9295
@rajeswarinakka9295 3 жыл бұрын
🙏👌
@udayabhaskar3858
@udayabhaskar3858 3 жыл бұрын
Best analysation
@shankarreddy2109
@shankarreddy2109 2 жыл бұрын
NIJAME 🙏
@kattaswarna5303
@kattaswarna5303 2 жыл бұрын
Exactly
@durgaaiswaryavlogs6024
@durgaaiswaryavlogs6024 2 жыл бұрын
గురువుగారు ప్రతి వంట సూచి శుభ్రత కంటికి కంటికి ఇంపుగా నోటికి రుచిగా సాంప్రదాయంగా ఉంటాయి ఆనాటి వంటలు మాకు తెలియనివి తీసుకోవాలని మీరు చేసే ప్రయత్నం చాలా అద్భుతం మీకు ధన్యవాదాలు 🎉🎉💐💐💐
@kanakadurga9807
@kanakadurga9807 Жыл бұрын
చాలా బాగా వచ్చింది క్రృతఙతలు
@sailajaalluri9770
@sailajaalluri9770 3 жыл бұрын
మీరు అలా చెప్తూ చేస్తుంటే నోరు ఊరుతోంది స్వామి గారు
@user-lx8fl6wj5x
@user-lx8fl6wj5x 2 жыл бұрын
అన్నా.... మీరు వంటలు చేస్తూ ఉంటే మీరు మాట్లాడే ప్రతి మాట ఎంతో మధురంగా ఉంటుంది.ఇప్పుడే మీ చేతిలో ఒక ముద్దు తినాలనివుంది 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshkaasi3908
@sureshkaasi3908 3 жыл бұрын
డైరెక్ట్ గా నా చేయి పట్టుకుని జాగ్రత్తలు చెప్తూ నేర్పించినట్టు ఉంది గురువు గారు..మీ ఛానల్ కి మీరే పెద్ద హైలయిట్
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 жыл бұрын
Chaala Santhosham Naanna.
@rajuar5895
@rajuar5895 3 жыл бұрын
Yes
@lilly4675
@lilly4675 3 жыл бұрын
Yes
@Vasanthalakshmi3
@Vasanthalakshmi3 3 жыл бұрын
maatalu vinipinchadam ledu konchem sound penchi cheppandi swami
@sheshubuddha2972
@sheshubuddha2972 3 жыл бұрын
S
@whereisthehall
@whereisthehall Жыл бұрын
Most authentic Andhra and Tamil vegetarian cooking videos. Highly delicious dishes. Thank you so much P. Swami garu. 🙏🏻
@laxmit1273
@laxmit1273 3 жыл бұрын
సార్ మీ వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. సార్ మీరంటే మాకు ఎంతో అభిమానం 🙏
@sriman1999
@sriman1999 2 жыл бұрын
Your words and voice are soothing and rhythmic
@JkShines100
@JkShines100 7 ай бұрын
కమ్మని పులిహోర మీరు చేసిన విధానంలో ఈరోజు మేము చేసుకొని కమ్మటి వాసన రుచి అమోఘం అద్భుతం గా ఆస్వాదించాము... మీకు ధన్యవాదాలు గురువు గారు 🎉🎉
@srividyaswathi8181
@srividyaswathi8181 2 жыл бұрын
చాలా సంతోషం... చాలా బాగుంది మీరు చేసిన పులిహోర 🙏🏻🙏🏻🙏🏻👍👌
@kdmkiran
@kdmkiran 3 жыл бұрын
అద్భుతమైన వివరణ ! ధన్యవాదాలు గురువుగారు !!
@saisatya4917
@saisatya4917 2 жыл бұрын
గురువు గారు, వంట వండే పద్ధతి, మీరు మాట్లాడే విధానం, మీ ఓర్పు....అన్నిటికీ జోహార్లు. ఎంత చక్కగా చెప్పారు. మీరు చెబుతుంటే మాటలు గారడీ చేసే నల భీముడు చెప్పినట్లు ఉంది. ఎంతో శుచిగా శుభ్రంగా మడి తో పవిత్రంగా మీరు వండే వంటకాలు దేవుడికి ప్రసాదం చేసినట్లే ఉంది అండి. మీరు ఇలా మన సాంప్రదాయాలను గౌరవిస్తూ చేసే వంటలు చూస్తే నే కడుపు నిండి పోయింది. ఈ కాలంలో ఇలా మడి తో వండే వాళ్ళు చాలా తక్కువ. ధన్యవాదములు....!!!!
@vanisarma1959
@vanisarma1959 2 жыл бұрын
🙏🙏🙏
@factfullyindian8178
@factfullyindian8178 2 жыл бұрын
Na maatrubhasha marathi, puttindi mahabubnagar lo. Mee telugu vintunte manasu ento aanandam to nindi potundi. Mee vantakaalu enta kammaga vuntaayo mee telugu vintunte oohinchukovacchu. Mee laanti vaalla moolanga mana saampradaayam bratikundi. Ilaage mee valla saampradaayam tara taraalu konasaagutu vundalani bhagavantudi ki prarthana! Manahpoorvaka namaskaaram Palani Swami garu.🙏
@mgangabhavani9951
@mgangabhavani9951 3 жыл бұрын
మీరు చేస్తూ మాట్లాడుతూ ఉంటేనే నోరు ఊరిపోతుంది గురువు గారు🙏
@dhanalakshmib2867
@dhanalakshmib2867 2 жыл бұрын
Avunu😄🙏
@m.brahmani8832
@m.brahmani8832 Жыл бұрын
Super uncle garu
@gujjuviswabharathi8911
@gujjuviswabharathi8911 3 жыл бұрын
మీ వంట చూస్తోంటే మా బామ్మ గుర్తుకొస్తోంది గురూజీ
@manasanaresh4190
@manasanaresh4190 2 жыл бұрын
అబ్బా ఎంత బాగుంటున్నాయి మీ వంటలు 🙏🙏🙏 ఇలాంటివి ఎన్నో కొత్తవి చూపించండి
@kvrao.5767
@kvrao.5767 Жыл бұрын
జై గురు మహారాజ్. సుచిసుబ్రతతో తెలుగు పదాలతో చక్కగా వివరిస్తు ఉన్నారు. మీకు ధన్యవాదములు.🙏🙏🙏🙏
@ManiReddy-gj9im
@ManiReddy-gj9im 9 ай бұрын
Mee chete vanta ...maku tenalanipistundi ...antha Baga chepthu chupistunaru... great ayya...
@Sara_SmileySri
@Sara_SmileySri 2 ай бұрын
One of my most favorite recipe pulihora..... Thnks guruvu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kalpanach2313
@kalpanach2313 2 жыл бұрын
మీ వంటలు చూస్తుంటే నోరూరి పోతుంది గురువుగారు వెంటనే చేసుకుని తినాలనిపిస్తుంది 👌
@narayanibuddaraju
@narayanibuddaraju 2 жыл бұрын
స్వామి నమస్కారం మీ వంటలు చాలా బాగుంటాయి మీ అమ్మగారు చెప్పే విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
@pavan2kumar759
@pavan2kumar759 3 жыл бұрын
సుబ్రహ్మన్యSwami meeru chesina ప్రసాదాలు అన్ని preethikaram ga, అత్యంత Istamgaa Sweekaristaru mee challani Deevenalu ee video chuse varndariki కలగాలి swami. 🙏🙏🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍯🍯🍯🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🍎🍎🍎🍎🌺🌺🌺🌺🍓🍓🍓🍓🍓🥀🥀🥀🥀🥀🥀🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰🥰🥰
@indiragarimella5616
@indiragarimella5616 3 жыл бұрын
చూపు వాసి చాలా పాత మాట వినసొంపుగా ఉంది.పులిహార 👌
@sriRam-fo1hj
@sriRam-fo1hj Жыл бұрын
గురువు గారికి నమస్కారములు , మీరు చెప్పిన పులిహోర,గుత్తివంకాయ మెంతికారం పెట్టిన కూర, మజ్జిగపులుసు, చేసుకున్నాము , రుచి అమోఘంగా ఉన్నాయి . మీకు మా ధాన్యవాదాలు .
@raja41469
@raja41469 10 ай бұрын
ఆహా అచ్చమైన ఆంధ్రా పులిహోర. నోరు ఊరిపోతోంది👍👌👌👌👌👌👌 బాబాయిగారు
@gayathrivenkatraman1380
@gayathrivenkatraman1380 2 жыл бұрын
brathikinanni rojulu manaki nachinavi tinali. Pisinari thannam lekunda manaspurthiga meeru anni padardhalu vadi cheyadam chala adhbhutanga, norururinchela vunnayi. Namaskaram swamy. Meku na padabhivandanam.
@syamalarudraraju7736
@syamalarudraraju7736 3 жыл бұрын
నమస్కారం బాబాయిగారు.🙏 ఈశ్వరానుగ్రహం వలన ఒక వారం రోజుల క్రితం మీ ఛానల్, పరోక్షంగా మీరు పరిచయం అయ్యారు. ఈ వేళ శ్రావణశుక్రవారం సందర్భంగా మీరు చెప్పినట్లుగా తూ.చ తప్పక ప్రసాదం పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించాను. చాల సంతోషంగా ఉంది. ధన్యవాదపూర్వక వందనాలండి. 🙏🙏🙏🙏🙏
@krishnakamala2964
@krishnakamala2964 2 жыл бұрын
Palani swamy garu meeru చూపించే వంటకాన్ని సూపర్ super maachinnanati వంటలు గుర్తుకు thestunnru.కొత్తిమీర పచ్చడి యలోగో మీరు చుపించినప్పడు miss అయిపోయాను . మళ్ళ చుపగలరా.మీకు చాలా ధన్యవాదాలండీ.హరే శ్రీనివాస.
@anithak7177
@anithak7177 2 жыл бұрын
Wow chala bagundhi పులుహోరా తండ్రి garu 🙏🙏🙏🙏🙏 thank you
@mamatachittapur162
@mamatachittapur162 2 жыл бұрын
Thank you so much sir… for the authentic traditional recipes 🙏🏻🙏🏻
@GSA446
@GSA446 2 жыл бұрын
మీ మాట్లాడే తీరు చాలా బాగుంటుంది. బాగా మాట్లాడతారు. చిన్నప్పుడు నా friends ఇలాగే మాట్లాడేవారు. మీరు మాట్లాడుతుంటే వాళ్ళు గుర్తొస్తారు.
@Devi-Yenumula
@Devi-Yenumula 2 жыл бұрын
మీ భాష, మీరు వివరించే విధానం చాలా బాగున్నాయి.
@vadduripurnima753
@vadduripurnima753 5 ай бұрын
Sir, Chala baga chesarandi.
@kirankumar-se7sp
@kirankumar-se7sp 2 жыл бұрын
పులిహార అదిరిపోయింది గురువుగారు
@whitehat3192
@whitehat3192 2 жыл бұрын
Meeru cheppinattu chestanu andi. Naaku karwe paku greenga unte ishtam... Chaala baa chepparu Guru garu 🙏
@yashodadevi4804
@yashodadevi4804 2 жыл бұрын
Guruvu garu me vedios anto baguni guruvu garu
@padmasrisri110
@padmasrisri110 3 жыл бұрын
అద్భుతమైన పులిహోర 👏👏
@nellibandlabalaswamy9140
@nellibandlabalaswamy9140 3 жыл бұрын
సూపర్ గురువుగారు పోయిన జన్మ లో మీరు నలుడా భీముడా
@swarnakumarinunna4646
@swarnakumarinunna4646 Жыл бұрын
మీరు చెప్పే పద్ధతి రుచి అవన్నీ వినడానికి చాలా బాగున్నాయి చాలా అందంగా చెప్తున్నారు వర్ణించేటప్పుడే సగం రుచి ఆస్వాదిస్తున్నాము మేము మా జన్మ ధన్యం
@mlaxmi4724
@mlaxmi4724 2 жыл бұрын
పెళ్ళానికి లాలింపు అందం పులిహోర కి తాలింపు అందం ఎంత బాగా చెప్పారు బాబాయి గారు 🙏
@vinaykumarn2075
@vinaykumarn2075 3 жыл бұрын
Puliohora yelaunna.... me matalu matramu chala bagundi babaigaru....thank you so much for speaking such good telugu
@UshaRani-xn7nj
@UshaRani-xn7nj 3 жыл бұрын
🙏 chaala baaga chepparu Guruvugaru. Maa Ammamma vandinattu undi mee vidhanam. Meeku Dhanyavaadaalu.
@sandeepkumarc
@sandeepkumarc 3 жыл бұрын
Mee matalu chala therapeutic ga untai. Thanks 🙏 for sharing
@user-xx4si2fl8s
@user-xx4si2fl8s 7 ай бұрын
Chala bagundhi gruvu garu 🙏
@kiranmaeegopisetti2287
@kiranmaeegopisetti2287 3 жыл бұрын
నోరూరుతుంది గురువుగారు 👌. చాలా చక్కగా వివరంగా చెప్పారు. థాంక్స్ అండి
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 жыл бұрын
Chaala Santhosham Amma..Dheergha Sumangaleebhava.
@tirumalavijaya2837
@tirumalavijaya2837 Жыл бұрын
Meeru cheppe vidhanam Mee videos chustubte kadupu nindi potundi guruvugaru Mee fan ayanu kani vantalu vishayaniki vaste matram 👌👌
@srikalanagaraja2096
@srikalanagaraja2096 2 жыл бұрын
Meeru mee sisalaina vantato paatuga maaku, samskruti, shastram, prematho, gauravam tho paddatulu patistu, lakshanamga Pani cheyyatam nerpistunnaru. Ila vanta chesi bhojanam cheste susamskaram chakkaga vantabadutindi. Meeku, mee talligariki 🙏🙏🙏
@bhagyalakshmi1343
@bhagyalakshmi1343 2 жыл бұрын
Meru ala pulihora kaluputhunte maku notlo neelluruthunnayandi guruvugaru 🙏👌👌👌👌guruvugaru 👍
@swarnakumarinunna4646
@swarnakumarinunna4646 Жыл бұрын
అమోఘం అద్భుతం రుచి మహా బావుంటుంది ఈ ఈ పదాలన్నీ చాలా బాగున్నాయి
@pavan1854
@pavan1854 2 жыл бұрын
పెళ్లానికి లాలింపు పులిహోర కి తాళింపు సూపర్ 👌👌
@urekhadantuluri3059
@urekhadantuluri3059 10 ай бұрын
🙏నమస్కారం గురువుగారు. మీ వీడియోస్ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది వెంటనే చెయ్యాలి అనిపిస్తుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది. స్వచ్ఛమైన తెలుగు వింటువుంటే చెవులకు హాయిగా ఉంది. మాకు కుంపటి మీద వండాలి అనిపిస్తుంది. చిన్నప్పుడు మా నానమ్మగారు వండేవారు. మీకు చాలా చాలా ధన్యవాదములు అండి 🙏👌👌👌
@lakshmimadgula3106
@lakshmimadgula3106 2 жыл бұрын
మీరు చెప్పిన విధానం బావుంది మాకు చేయాలి అనిపిస్తోంది మేము చేసు కొంటాము చాలా thanks andi
@sayileelanulu1119
@sayileelanulu1119 2 жыл бұрын
chaala bagundi mee ammagaru cheppinna maata . Aaa kodalu ki santhosham. kodukiki manchi Cheppey Attagaru unte enta baaguntudi aa illu. Maa Ammamma gari uru Rajahmundry. Thanks very much.
@nagalatha580
@nagalatha580 2 жыл бұрын
పులిహోర ప్రసాదం ఎంతో బాగుంటుంది. 🙏🙏
@damayanthitadi
@damayanthitadi 2 жыл бұрын
Mee vantalu memu booklo rasi vunchukuntunnamu chala bavunnai
@Kolluri1963
@Kolluri1963 2 жыл бұрын
దబ్బకాయ తొ వంటకాలు చేసి చూపాలని కోరుచున్నాను
@savithri2
@savithri2 2 жыл бұрын
చాలా బాగుందండీ
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 2 жыл бұрын
నేనూ try చేశాను బాబాయ్ గారు చాల చాల బాగా కుదిరింది ధన్య వాదాలు 🙏🙏🙏🥰
@swarnakumarinunna4646
@swarnakumarinunna4646 Жыл бұрын
మీరు దగ్గర్లో ఉంటే అక్కడ పలని స్వామి విగ్రహాలు ఉంటాయి చాలా బాగుంటాయి కాకినాడ దగ్గర పెదపూడి గ్రామం
@sandhyapeddinti257
@sandhyapeddinti257 3 жыл бұрын
Chaala manchi tips chepparu guruvu garu. Dhanyavadamulu 🙏 Nenu ninna mee style lo pesarapappu pachadi chesanu. Maa abbayi ki assalu istam vundadu ee pachadi. Alantidi vaadu chakkaga tinnadu eesari. 🙏
@user-le7qt6rz8s
@user-le7qt6rz8s 3 ай бұрын
Chala baaga chesaru guruvugaaru
@pavaniaranya4984
@pavaniaranya4984 3 жыл бұрын
Swamy chala chala santhosaham adigina ventanay chesi chupinchinanduku....chala super ga chesaru...meeru chala great Swamy 🙏
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 жыл бұрын
Chaala Santhosham Naanna..100 Yellu Challaga Vardhillu Amma.
@yamsjennyfer
@yamsjennyfer 6 ай бұрын
Chala bagundi andi
@shyamalapathipaka2087
@shyamalapathipaka2087 2 жыл бұрын
Yemandi. Me maatalu. Vantalu rendu chaala sweetga unnaayandi. baaboi baabaai gaaru
@sronupatak6669
@sronupatak6669 2 жыл бұрын
Chala bagundi guruvugaru
@sudhae712
@sudhae712 2 жыл бұрын
Swamy garu mee pulihora chusthene thinnattuga undi. nice sir
@RavaliSharma-si6nm
@RavaliSharma-si6nm 24 күн бұрын
Chala Baga chesaru excellent 🎉🎉
@swapnasundara8788
@swapnasundara8788 3 жыл бұрын
Chaala manchi tips unnay ee video lo sir
@sridurga6461
@sridurga6461 2 жыл бұрын
Meeru naku grandpa ayte bagunnu anipistundi guruji😿🙏but thank you so much andi me lanti vari valana ayna pure telugu language telugu vantalu unay ani telustundi
@satyasudhaalavalapati8041
@satyasudhaalavalapati8041 2 жыл бұрын
Chala baga chapparu guruvu garu
@kiranon
@kiranon 3 жыл бұрын
మీ మాటలు బలేగునై 👌🙏🙏🙏
@saisaraswati6748
@saisaraswati6748 2 жыл бұрын
పులిహోర సూపర్ గా చేశా రు అన్నయ్య గారు 👌👌🙏🙏
@gprmoon3043
@gprmoon3043 3 жыл бұрын
కమ్మటి ప్రసాదం చాలా బాగా చేశారు స్వామి🙏
@kalluriRK
@kalluriRK 3 жыл бұрын
స్వామీ, మీ వంటకములు చాలా దివ్యంగా ఉన్నాయి. మీ తెలుగు కూడా చాలా బాగుంది. మీరు ప్రసంగం లేక ఉపోద్ఘాతం చెప్పు వీడియోస్ కి తెలుగులో పేర్లు ఉంటే చాలా బాగుంటుంది. మీరు ప్లాస్టిక్ సామాను చిన్న దొప్పలు, గిన్నెలు వాడుతున్నారు. దయచేసి వాటి వాడకం తగ్గించగ గలరు. Swaamy, we like your dishes and the recipes very much. The way You speak in Telugu is also very crisp and clean. You use few faded out telugu word from our society now a days. Small suggestion from our end is please try to avoid the disposable plastic in your videos. Kindly try to add our Telugu titles for the videos ... Consider only, if possible. ధన్యవాదములు.
@MrShivaroyal
@MrShivaroyal 2 жыл бұрын
Ayya chala సంతోషం .....బాగా చేశారు ..నమస్కారం
@laxmit1273
@laxmit1273 3 жыл бұрын
సార్ మీరు ఆడవాళ్ళ కంటే అద్భుతం గా చేస్తున్నారు చెబుతున్నారు మీరు సూపర్ సార్. మీరు కనిపిస్తు చెబితే ఇంకా బావుంటుంది సార్ 👌
@Umarajeswari104
@Umarajeswari104 2 жыл бұрын
Nijame guruvugaru evaro annaru cheyi pattukuni nerputhunnatte undi innallu mimmalni mee vantalani enduku miss ayama ani pistondi chagantivari vi vintunatte undi mee matalu
@chiluvurirukmini7537
@chiluvurirukmini7537 2 жыл бұрын
Meru chastuntana tinali ani pistundhi babaya garu chala baga chupistunaru🙏🙏🙏
@koteswararaobondada7325
@koteswararaobondada7325 3 жыл бұрын
Meeku namaskaram andi, good explanation, thank you sir. My favourite dish, mouth watering.
@rachurivenkataraghavendrar2490
@rachurivenkataraghavendrar2490 Жыл бұрын
Chala bagunnade mastaru 🙏
Ullipaaya & Vankaaya-Pachchi Pulusu..!
18:20
Palani Swamy
Рет қаралды 503 М.
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 109 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Dhappalam(r)Mukkala Pulusu(Mahaa Prasaadham).
26:24
Palani Swamy
Рет қаралды 422 М.
Panasapottu Aava Pettina Koora.
30:52
Palani Swamy
Рет қаралды 1,1 МЛН
Sharkara Pongal (Kovela Prasaadham).
12:28
Palani Swamy
Рет қаралды 140 М.
Vankaaya Allam Kaaram Pettina -Koora.
27:54
Palani Swamy
Рет қаралды 609 М.
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 109 МЛН