ప్రతి రోజు మహా శివుని పాటలు వింటే సకల దరిద్రాలు తొలగిపోతాయి | Siva Sankeerthanalu |

  Рет қаралды 3,002,404

Spiritual Chants

Spiritual Chants

6 ай бұрын

ప్రతి రోజు మహా శివుని పాటలు వింటే సకల దరిద్రాలు తొలగిపోతాయి | Siva Sankeerthanalu | #telugusongs #bhakti #lordshiva #bilwashtakam #shiva
Subscribe to SPIRITUAL CHANTS : bit.ly/3kFCpFM
🎧AUDIO CREDITS:
Song Name : #bilwashtakam
#Lingashtakam
#Shivaashtakam
#Viswanadhshtakam
#DaridraDahanaStotram
#NamoDevadhiDevaya
#OmkaraBindhu
#SambasadashivaStotram
#ShivaTadavaStotram
Album Name : Siva Sankeerthana Vol-1
Singer : N.Partha Sarathy
Music : N.Partha Sarathy
Lyricist : Traditional
#shivashtakamstotram
.
🤝Like & Follow SPIRITUAL CHANTS Other Channels :
KEERTHANA MUSIC BHAKTI : bit.ly/3rkuXBg
RK DIGITALS : bit.ly/3rq9F5s
SPIRITUAL CHANTS : bit.ly/3kFCpFM
KEERTHANA MUSIC : bit.ly/3kBjxrr
KEERTHANA MUSIC GOSPEL :bit.ly/2Z5uTve
🤝Enjoy And Stay Connected With Us🤝
👉Join Facebook : / spiritualchants1
👉Join Instagram : / spiritualchants3
👉Join Twitter : / spiritual_chant
#SpiritualChants #Spiritual #Chants #Sadhguru #Meditation #Bhakti

Пікірлер: 1 000
@VAVULAPALLYNEELIMA
@VAVULAPALLYNEELIMA 25 күн бұрын
Super song om namo shivaya
@bhaktisongstv
@bhaktisongstv Ай бұрын
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి
@BhaktiChanelTV
@BhaktiChanelTV 4 ай бұрын
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kedikaveerareddy1135
@kedikaveerareddy1135 4 ай бұрын
LP
@durgamshyamkumar970
@durgamshyamkumar970 4 ай бұрын
A
@user-vp1ev4tg8m
@user-vp1ev4tg8m 4 ай бұрын
ఓఃనమఃశివాయ ఓఃనమఃశివాయ ఓఃనమఃశివాయ
@lakshmikishulucky
@lakshmikishulucky 4 ай бұрын
Nice man happy day to you
@nallavenu6540
@nallavenu6540 4 ай бұрын
ఆ మహాదేవుడి ఆశీస్సులు సదా మీ కుటుంబము పై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా....
@ashesgaming6973
@ashesgaming6973 3 ай бұрын
లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ । జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ । రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ । సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ । దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥ కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ । సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥ దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ । దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥ అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ । అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥ సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ । పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥ లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ । శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
@ashesgaming6973
@ashesgaming6973 3 ай бұрын
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ । భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥ గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ । జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥ ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ । అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥ వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ । గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥ గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ । పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥ కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ । బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥ శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ । అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥ హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం। శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥ స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ । సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥
@ashesgaming6973
@ashesgaming6973 3 ай бұрын
విశ్వనాథాష్టకంగంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతర విభూషితవామభాగం .నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..1..వాచామగోచరమనేకగుణస్వరూపం వాగీశవిష్ణు సురసేవితపాదపీఠం .వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం .. 2..భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం .పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం .. 3..శీతాంశుశోభిత కిరీటవిరాజమానం భాలేక్షణానలవిశోషితపంచబాణం .నాగాధిపారచిత భాసురకర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం .. 4..పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దనుజపుంగవపన్నగానాం .దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం .. 5..తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం ఆనందకందం అపరాజితం అప్రమేయం .నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం .. 6..ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే మతిం చ సునివార్య మనః సమాధౌ.ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం .. 7..రాగాదిదోషరహితం స్వజనానురాగవైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం .మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం .. 8..వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః .విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం .. 9..విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ . శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే .. 10..ఇతి శ్రీవ్యాసకృతం విశ్వనాథాష్టకం సంపూర్ణం ..
@ashesgaming6973
@ashesgaming6973 3 ай бұрын
దారిద్ర్య దహన శివ స్తోత్రం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ । కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ । గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥ భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ । జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ । మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపయాయ । దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥ భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ । నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥ రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ । పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥ ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ । మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥ వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ । సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ । త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గ మవాప్నుయాత్ ॥ 9 ॥ ॥ ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణమ్ ॥
@dumpalamurali1590
@dumpalamurali1590 3 ай бұрын
ఈ పాట పాడిన వారికి నా మనస్పూరతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.....❤❤❤❤
@VENKATASESHAPANIVUYYALAV-uo8tc
@VENKATASESHAPANIVUYYALAV-uo8tc 2 ай бұрын
ఈపాట పాడినవారు కు ధన్యవదాలండీ
@user-hu6rh3uf8w
@user-hu6rh3uf8w 18 сағат бұрын
Om namo hara hara mahadeva Shambho shankara samba sadashiva
@subramanyamramesh3250
@subramanyamramesh3250 3 ай бұрын
ఓం నమః శివాయ నమః హర హర శంకర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ,🙏🙏🙏🙏🙏🙏🙏
@thallapallirajalingaiah1296
@thallapallirajalingaiah1296 3 ай бұрын
మహ శివరాత్రి శభాకాంక్షలు హర హర పార్వతి మహాదేవ శంభో శంకరా
@kothurukrishnareddy1877
@kothurukrishnareddy1877 26 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@chittibabukottana6541
@chittibabukottana6541 3 ай бұрын
ఈశ్వరా పరమేశ్వరా హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం 🙏🙏🙏🙏🙏🙏
@sathikumarijosyula1399
@sathikumarijosyula1399 2 ай бұрын
కాపాడు శివయ్య నీ కృప కటాక్షం మాకు ప్రసాదించు తండ్రి నమ శివయ్యా
@talaganaseethapathi5593
@talaganaseethapathi5593 4 ай бұрын
ఓం నమః శివాయః గంగాధరా గౌరీప్రియా చంద్రశేఖరా సత్యం గురించి సంఘర్షణ చేసినప్రతీ వోక్కరికీ పాహిమాం రాక్షమామ్ 🌹🙏🌹
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 5 ай бұрын
గాత్రం అధ్భుతం !!! ఈ వీడియో మహా ప్రసాదం !!!! ఓం నమః శివాయ !!!!🙏🙏🙏
@schinnaswamy7206
@schinnaswamy7206 3 ай бұрын
హార హార మహాదేవ ఓం నమశ్శివాయ ☘️☘️☘️❤❤☘️☘️🙇🙇
@roshammallasanjeevulu2991
@roshammallasanjeevulu2991 3 ай бұрын
❤😂🎉😢😮😅😊🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤😂❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤😂😂😂❤❤🎉😂😂❤❤😂😂❤❤😂🎉🎉🎉😂🎉😂🎉😂🎉🎉😂🎉😂🎉😂❤❤❤😂🎉❤😂
@vadlurirajashekar307
@vadlurirajashekar307 2 ай бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏
@Ravinderbotla123Botlaravinder
@Ravinderbotla123Botlaravinder 3 ай бұрын
ఓం నమ్ శివాయ ఓం నమ శివాయ
@kammireddychalimamidi8357
@kammireddychalimamidi8357 2 ай бұрын
Òhm Namah Sivaya sivayanamaha Harahara Mahadeva sambho Sankaraya Gowri Sankaraya Namaha jai sreeram jai hanuman namo namaha
@vempadapuramana2008
@vempadapuramana2008 5 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా
@manjaiahmukka6272
@manjaiahmukka6272 3 ай бұрын
త్రిదళమ్ త్రిగుణాకరమ్ త్రిజన్మపాప సంహారం ఏక బిల్వo శివార్పణమ్🎉🎉🎉🙏🙏🙏🙏🙏
@sathyachary890
@sathyachary890 4 күн бұрын
😢😢😢😢😢😢
@bharathsethi7438
@bharathsethi7438 3 ай бұрын
🙏🌺ప్రతి ఒక్క జీవరాశి బాగుండాలి శివయ్య చల్లగా చూడు శివయ్య నీ చూపు ఎప్పుడు మా మీద చల్లగా ఉండాలి శివయ్య అర్ధనారీశ్వర మీ పాదాలకు శతకోటి వందనాలు తండ్రి 🙏🌺🌺🙏🌺🌺🌺🌺🙏🥥🔔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏
@ramakrishnaachanta2356
@ramakrishnaachanta2356 3 ай бұрын
🙏🙏
@ChallaVigneswarreddy
@ChallaVigneswarreddy 3 ай бұрын
😊pp0😊⁰p0⁰p😊 p❤❤ò
@Trivikram832
@Trivikram832 3 ай бұрын
😊
@nikhil5564
@nikhil5564 3 ай бұрын
😊
@user-ki4xu8mb6j
@user-ki4xu8mb6j 2 ай бұрын
8​
@manjaiahmukka6272
@manjaiahmukka6272 2 ай бұрын
దారిద్ర్య దు:ఖదహనాయ నమశ్శివాయ 🎉🎉🎉🎉🎉
@mahendarmuthyala7541
@mahendarmuthyala7541 2 ай бұрын
Om namashivaya e patalu vintu unte e Janma danyam tanmyatnamto Prashant undi om nashivaya 16:51
@subramanyamnukala5526
@subramanyamnukala5526 5 ай бұрын
OmNamadhivaya
@jaggaycheruvusachivalayam1578
@jaggaycheruvusachivalayam1578 5 ай бұрын
ఓమ్ నమఃశి వాయ
@shankerpathri3026
@shankerpathri3026 2 ай бұрын
ఓం నమఃశివాయ 🌹💐 హర హర మహాదేవ శంభో శంకర 🌹💐
@jaggaycheruvusachivalayam1578
@jaggaycheruvusachivalayam1578 3 ай бұрын
ఓమ్ నమః శివాయ
@user-bi9uf7tw8y
@user-bi9uf7tw8y 4 ай бұрын
ఓం నమఃశివాయ....., 🙏 ఓం నమఃశివాయ....... 🙏🙏 ఓం నమఃశివాయ......... 🙏🙏🙏
@maniraju503
@maniraju503 4 ай бұрын
Om namah shivaya 🌹🙏om namah shivaya 🌹🙏 om namah shivaya 🌹🙏 om namah shivaya 🌹🙏 om namah shivaya 🌹🙏
@imixtv6609
@imixtv6609 Ай бұрын
ఓం నమః శివయ్య ఓం నమః శివయ్య
@reddigopalakrishna3492
@reddigopalakrishna3492 4 ай бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀🌺🌻🌼🌷🌱🏵️💮🌸💐🪷🪷
@kumariatmakuri4264
@kumariatmakuri4264 4 ай бұрын
Om. Namassivaya
@user-od9fx4te3w
@user-od9fx4te3w 5 ай бұрын
Hara hara mahadev hara hara mahadev
@chennamsettynarsaiah9812
@chennamsettynarsaiah9812 3 ай бұрын
ఓం నమః శివాయ
@subhashinikatta7467
@subhashinikatta7467 3 ай бұрын
Naku daridralu anni tolafipoyela chudu shiva🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@D.sharathKumar-um3sc
@D.sharathKumar-um3sc 23 күн бұрын
Om namasivayasarvee janasukinobavanthu
@tellammaheshu697gmal
@tellammaheshu697gmal 4 ай бұрын
హరహర శంభో శంకర.. నమః శివాయ 🙏🙏🙏🙏
@venkateswararaokandi1163
@venkateswararaokandi1163 5 ай бұрын
Om Namah Shivaya. Har Har Mahadev. Om Sri Matre Namah.
@thallapallirajalingaiah1296
@thallapallirajalingaiah1296 2 ай бұрын
ఓం అర్థ నారేశ్వరా తండ్రీ శత కోటి వందనాలు జీవకోటి ని చల్ల గ చూడు తండ్రీ
@bandisangasuperbandisangas5411
@bandisangasuperbandisangas5411 Ай бұрын
Om Namashivaya hara hara mahadheva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanajv3431
@ramanajv3431 5 ай бұрын
AUM NAMO SHIVAYA NAMO NARAYANAYA.
@rajushiva4631
@rajushiva4631 5 ай бұрын
ఓం శ్రీ శంభోశంకర చంద్రశేఖర పన్నగాభరణ కాశీపార్వతీవిశ్వనాధ కైలాస నిలయ నీలకంఠ మహేశ్వర పార్వతీ పరమేశ్వర పాహిమాం పాహిమాం పాహిమాం నమోనమోనమోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐🌺🌺🌺💐🌹💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷♥♥♥25♥♥♥1♥♥♥🌷♥2024♥♥💮💮💮💮💮💮💮💮💮🤣
@user-sf8fx1db3f
@user-sf8fx1db3f 4 ай бұрын
😮
@srinivasranganayakula6131
@srinivasranganayakula6131 3 ай бұрын
ఓం నమో శివరుద్రాయ
@vijaykumar-gg2vt
@vijaykumar-gg2vt 3 ай бұрын
ఓమ్ నమహ శివయ్య 🙏🙏🙏
@maddusvasarao665
@maddusvasarao665 3 ай бұрын
ఈ శివుని పాటలు వింటుంటే మనస్సు ప్రశాంతంగా వుంటుంది
@eswarnavida6036
@eswarnavida6036 2 ай бұрын
Andru bagundali Om namasivaya🙏
@user-ip2ts6sv8y
@user-ip2ts6sv8y 25 күн бұрын
Om,na ah,Shiva ya🙏🙏🙏🙏🙏🙏🙏🎉
@BSivakrishna-xm9ne
@BSivakrishna-xm9ne 5 ай бұрын
🙏 ఓం నమఃశివాయ 🙏
@kooraharichander5088
@kooraharichander5088 2 ай бұрын
Om arunachaleshwaraya namoo n a moo ha aa a
@momulakrishna
@momulakrishna 2 ай бұрын
Om namo baghavate rudraya
@kvenkataramanararaokvrrao3863
@kvenkataramanararaokvrrao3863 3 ай бұрын
Supergood telegutune by sunged person. Omnama sivaya omparameswara om jagadeeswara om mahadevaya om aglileneswaraya namonamaha.
@user-zk3kz7xb1g
@user-zk3kz7xb1g 6 ай бұрын
Om arunachala shiva om arunachala shiva om arunachala shiva om arunachala shiva om arunachala shiva om arunachala shiva ma nanna ki arogyam Baga kavali swami arunachala shiva ma nanna ki arogyam Baga kavali swami arunachala shiva ma nanna ki arogyam Baga kavali swami arunachala shiva
@yadhaganisriramalakshmi880
@yadhaganisriramalakshmi880 4 ай бұрын
తప్పకుండ మీ నాన్నగారి ఆరోగ్యం బాగుపడుతుంది. అందరు సంతోషంగా ఉంటారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పక ఉంటుంది. 🙂🙌
@raghuroyalplaydesigner3290
@raghuroyalplaydesigner3290 3 ай бұрын
Shiva Om Om Om Om namah shivaya
@bodamlakshmi7322
@bodamlakshmi7322 5 ай бұрын
Om namah shivaya 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐
@user-lx7rw8ei7d
@user-lx7rw8ei7d 2 ай бұрын
🙏🙏🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@mohanmurali4834
@mohanmurali4834 3 ай бұрын
Sarvejana sukhinobhavantu. Swamy
@vaddiveerababu1752
@vaddiveerababu1752 3 ай бұрын
గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 || వాచామగోచరమనేక గుణ స్వరూపం వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం వామేణ విగ్రహ వరేన కలత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 || భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 || సీతాంశు శోభిత కిరీట విరాజమానం బాలేక్షణాతల విశోషిత పంచబాణం నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 || పంచాననం దురిత మత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 || తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనంద కందమపరాజిత మప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 || ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 || రాగాధి దోష రహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 || వారాణసీ పుర పతే స్థవనం శివస్య వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ || విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
@pydikonda4076
@pydikonda4076 5 ай бұрын
Siva namm paramapa vitram omnh sivaya
@user-ij1en5ip5p
@user-ij1en5ip5p 2 ай бұрын
om.namashivaaya
@NampellyLaxmi
@NampellyLaxmi Ай бұрын
Daredhrya dhukadahanaya NAMASSHEVAYA
@thallapallirajalingaiah1296
@thallapallirajalingaiah1296 3 ай бұрын
ప్రతి ప్రాణి బాగుండాలి జీవ కొటి ప్రాణి బాగుండాలి తండ్రీ అందులో నేను ఉండాలి తండ్రీ నీకు శత కోటి వందనాలు
@user-nt7oi4nj4d
@user-nt7oi4nj4d 4 ай бұрын
Omnamashivaya
@VSavitri-pk9eq
@VSavitri-pk9eq 4 ай бұрын
TV
@GunavatinaiduNaidu
@GunavatinaiduNaidu 2 ай бұрын
Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@kameswariyanamandra4584
@kameswariyanamandra4584 Ай бұрын
Devudiki leni kula matalu manakenduku akaliki nidraki dahaniki leni tedalu manakenduku andaram a devudi santanam
@simhachalamSinthu
@simhachalamSinthu 2 ай бұрын
ఓం నమశ్శివాయ
@shyamalatatineni5091
@shyamalatatineni5091 2 ай бұрын
Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya
@balajibalu3089
@balajibalu3089 4 ай бұрын
ఓం నమః శివాయ శివయ్య మమ్మల్ని దీవించు కాపాడు శివయ్య ఆ రోగ్యాలతో బాగుండేలా చూడు స్వామి మా కుటుంబంలో ఉన్న అందరినీ శివయ్య శివయ్య శివయ్య
@A.chandrasekharSekharcha-jw7mv
@A.chandrasekharSekharcha-jw7mv 4 ай бұрын
Q
@skguntur
@skguntur 5 ай бұрын
sivasivasivasivaSivaSIVASIVA…..
@suryamadep7035
@suryamadep7035 3 ай бұрын
Om namah shivaya nama: Om namah shivaya namah.
@rajannabeddala9285
@rajannabeddala9285 5 ай бұрын
Om namah shivay Sri Raja rajeshwara Swami vemulavada 🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔
@HarinathGai-wh5xk
@HarinathGai-wh5xk 5 ай бұрын
Om నమః శివాయ
@pammimohanbaabu2408
@pammimohanbaabu2408 2 ай бұрын
Om namah shivaya namaha 🌹 Om namah shivaya namaha 🌹 Om namah shivaya namaha 🌹🙏🏻🙏🏻🙏🏻💐🏵️🏵️
@srinivaspodicheti6527
@srinivaspodicheti6527 26 күн бұрын
సకల చరాచర. శివుని కి. నీరాజనం
@chapidiprashanth2171
@chapidiprashanth2171 5 ай бұрын
Om namaha shivaya
@pandurangamguduru9782
@pandurangamguduru9782 5 ай бұрын
Om namashivaya
@anithadevikorukonda7440
@anithadevikorukonda7440 Ай бұрын
Om namah shivaya andaru challaga undali
@RamanigangabhavaniKunkatla
@RamanigangabhavaniKunkatla Ай бұрын
Om arunachala Shiva Om arunachala Shiva Om arunachala Shiva
@RAVMESH.
@RAVMESH. 5 ай бұрын
Om Nama shivaya 🙏
@elikattesambaiah753
@elikattesambaiah753 5 ай бұрын
Om nama sivaya ❤
@vasuvasu1097
@vasuvasu1097 Ай бұрын
Ome namha sivaya🙏🙏🙏
@gvsrkhs8009
@gvsrkhs8009 3 ай бұрын
ఓమ్ నః శివా య 🙏🙏🙏💐💐
@anasuriraj
@anasuriraj 4 ай бұрын
ఓం నమః శివాయ🙏🙏
@VenkatramPotikuchi
@VenkatramPotikuchi 5 ай бұрын
Om Namah Sivaya.
@rameshthumma477
@rameshthumma477 5 ай бұрын
Om Namah shivay Swami 🙏🌅👏🌷
@SamaYellamaiah
@SamaYellamaiah 5 ай бұрын
Om namah Shivay
@user-fs6zx8vx4v
@user-fs6zx8vx4v 5 ай бұрын
Oom shivaya namaha
@user-hf6zh1ck2n
@user-hf6zh1ck2n 4 ай бұрын
Tandri parameshwara eswara Daya unchu tandri e e skobha brathuku lo nunche bayataki lagu Tandri parameshwara eswara
@ganeshdonga4614
@ganeshdonga4614 5 ай бұрын
Om namhasivaya
@veeraswamylingala6381
@veeraswamylingala6381 3 ай бұрын
Omsainadaya namaha,,,
@naidubml5733
@naidubml5733 3 ай бұрын
ఓం నమఃశివాయ
@ram58
@ram58 5 ай бұрын
Om namo shivaya 🚩❤️🙏❤️
@anweshnaidu8338
@anweshnaidu8338 5 ай бұрын
Om Namashivaya
@ramamurthyvuppala9655
@ramamurthyvuppala9655 Ай бұрын
ఓం నమః శివాయ 🙏
@srinivasnavate8333
@srinivasnavate8333 3 ай бұрын
ఓం నమఃశివాయ 🙏🙏
@lalliswamy786
@lalliswamy786 4 ай бұрын
🕉Namo shivaya 🙏🙏🌺
@pavanisiri4485
@pavanisiri4485 4 ай бұрын
Om nama shivaya 🙏🙏🙏🙏🙏
@sucharithaorugonda5010
@sucharithaorugonda5010 2 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏
@chandramouli3007
@chandramouli3007 4 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
@Rasi-rp6qb
@Rasi-rp6qb 5 ай бұрын
Om namah shivaya
@user-ve7to6hb6k
@user-ve7to6hb6k 4 ай бұрын
Hara Hara Mahadeva shambo Shankara Parvati parmeshwara
@YNani-sl4pw
@YNani-sl4pw 3 ай бұрын
Om namah sivaya
@maruthibolisetty7571
@maruthibolisetty7571 4 ай бұрын
ఓం నమః శివాయ ఓం పార్వతి దేవి నమః
@lakshminagaraju9
@lakshminagaraju9 5 ай бұрын
Hara Hara Mahadeva....om namah shivaya🚩
@kondaharish7252
@kondaharish7252 Ай бұрын
Om namah shivaya Om namah shivaya 🙏🙏
@shivanandb1539
@shivanandb1539 3 ай бұрын
Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya
@yagavukkem4424
@yagavukkem4424 3 ай бұрын
Om namahshivaya
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 44 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
బిల్వాష్టకం | Bilvashtakam Full | Lord Shiva Bhakthi Songs
34:02
My3 Music - Devotional Music
Рет қаралды 5 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 5 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 10 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 1,1 МЛН
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 2,4 МЛН