No video

Pratibha Bharathi About Her MARRIAGE & Her Husband || Greeshma || Open Heart With RK || Season-3

  Рет қаралды 299,569

Open Heart With RK

Open Heart With RK

Жыл бұрын

Pratibha Bharathi About Her MARRIAGE & Her Husband || Greeshma || Open Heart With RK || Season-3
#abnradhakrishna #pratibhabharathiopenheart #greeshmakavali #openheartwithrk #ohrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 299
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
ప్రతిభాభారతి గారు ఎంతో సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తి, ఆమె మాట‌లు వింటే చాలా ముచ్చట‌వేసింది,ఆమెను ఇంత బాగా పెంచిన తల్లిదండ్రులకి నా నమస్కారములు, అమ్మా మీకు మా ధన్యవాదాలు
@vasurayudu1169
@vasurayudu1169 11 ай бұрын
అమ్మ గొప్ప వ్యక్తులు మీరు, నేటి హిందూ సమాజానికి ఆదర్శం కావాలి.
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు అమ్మ హిందువుగా జన్మించాం హిందువుగా గర్జిస్తున్నాం హిందువుగానే మరణిద్దాం.
@speedydrive7691
@speedydrive7691 7 ай бұрын
పుట్టింది అంధకారంలో అయినప్పుడు మతం మారి వెలుగు మార్గం లోకి పోవటం మరింత ఉత్తమ మార్గమే కదా!
@mahimahesh2707
@mahimahesh2707 7 ай бұрын
@@speedydrive7691 వెలుగు నుంచి చీకటిలోకి పోతున్నాము లేదా చీకటి నుంచి వెలుగులోకి వెళ్తున్నామో???. సత్యం నుంచి అసత్యం లోకి పోతున్నామో?? ఎటు నుంచి ఎటువైపు కి పోతున్నామో? తెలుసుకోవాలి అంటే ఏది సత్యమో ఏది అసత్యమో ముందు తేల్చాలి కదా రారా తేలుద్దాం ఏది నిజమో ఏది అబద్దమో ఏది సత్యమో ఏది అసత్యమో తేలుద్దాం రా గ్రంథాల ఆధారంగానే మాట్లాడాలి నోటికొచ్చింది మాట్లాడితే మాత్రం నాలో రాక్షసుని చూస్తావ్ మీ బామ్మ దగ్గర నుంచి అమ్మ చెల్లి అక్క పెళ్ళం కూతురు మనవరాలు వరకు అందర్నీ తలుచుకొని ఎలా చేస్తారు కాబట్టి గ్రంథాల ఆధారంగా ఏది సత్యం ఏది ఆసత్యం తేలుద్దాం రా
@Ram-ft4qo
@Ram-ft4qo 7 ай бұрын
​​@@speedydrive7691 గొర్రెను బలి ఇచ్చేటప్పుడు దాన్ని బాగా మేపుతారు. ఆ మేపుడు చూసి కంట్లో వెలుగులు నింపుకున్న గొఱ్ఱె కి తెలీదు తరువాత తను ఆ మేపినోళ్లకి వేపుడు అవుతుందని. అందుకే గొఱ్ఱెలను ""గొఱ్ఱె""" అంటారు. ఆ అంధకారంలోనీ గొఱ్ఱెనే చెప్పాలి ... ఏది వెలుగు ఏదీ అంధకారం అనీ
@sanjaymathew5858
@sanjaymathew5858 4 ай бұрын
అంధకారం లో పుట్టి అంధకారం లో మరణిస్తవా? హిందూ మతం అంధకారం మరీ ఎస్సీ అండ్ ఎస్ట్ లకు.
@mahimahesh2707
@mahimahesh2707 4 ай бұрын
@@sanjaymathew5858 ఏంటి అంధకారమా ఏదిరా అంధకారం?? ప్రపంచానికి జ్ఞానాన్ని వెలుగుని విద్యను నాగరికతను నేర్పిన జాతి మాది... ఏది అంధకారమో తెలుదం రా రా.
@rainbow9418
@rainbow9418 Жыл бұрын
చాలా సంతోషం అమ్మా...మీ నాన్న గారు మన సంస్కృతికి ఇచ్చిన గౌరవానికి పాదాభివందనం.. దానిని మీరు కొనసాగించినందుకు ఈ కర్మ భూమి పులకించి పోతుంది
@kissstar123
@kissstar123 Жыл бұрын
abbo.. ekkadi kellina nee lanti vadu okadu untadera
@vengalarao222
@vengalarao222 Жыл бұрын
@@kissstar123 good
@rainbow9418
@rainbow9418 Жыл бұрын
@@kissstar123 ఈ దేశ సంస్కృతి, ఔన్నత్యం మీద ఏడ్చే మీలాంటి హీనులను గత 1000సంవత్సరాల నుంచి ఈ భారతావని భరిస్తునే ఉందిరా
@kissstar123
@kissstar123 Жыл бұрын
@@rainbow9418 dengeye ra pooka.inka nee lanti valle cheppali samskruthi gurinchi..
@eswar364
@eswar364 Жыл бұрын
@@kissstar123 ekkadiki vellina nee lanti vadu kuda untadu
@gangapuramvasu3007
@gangapuramvasu3007 Жыл бұрын
అమ్మా మీకు నమస్కారము జైహింద్ 🇮🇳🙏🕉️🚩💐
@mantrigari
@mantrigari 2 ай бұрын
అమ్మగారికి ధన్యవాదములు ఇలా హిందు వుగా పుట్టడం హిందువుగా నే చావడం మీకు కృతజ్ఞతలు 🙏🚩🚩🌹
@bhagathakkera7983
@bhagathakkera7983 2 ай бұрын
మీ నాన్న ఏ ముహుర్తానా మీకు ప్రతిభా భారతి అని పేరు పెట్టారో గాని నిజంగా పేరుకు తగ్గ మనిషి అండి మీరు. జై హిందూ 🙏
@aadavanihanumanthappa787
@aadavanihanumanthappa787 2 ай бұрын
కరెక్ట్ ,నేను అదే అనుకున్నాను.వాళ్ల నాన్న పెట్టిన పేరుకు సార్ధకత తెచ్చుకున్నారు
@sln9796
@sln9796 Жыл бұрын
ప్రతిభాభారత్ గారు మీరు స్పీకర్ గా ఉన్నప్పుడేమో శ్రీకాకుళం పొన్నాడ బిర్జీకి శంకుస్థాపన చేశారు, కానీ ఆ బ్రిడ్జిని మీరు కంప్లీట్ చేయలేకపోయారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి సీఎం అయిన తరపున ధర్మాన ప్రసాద్ గారు, బిర్జికినిధులు సమకూర్చారు, అయితే విచిత్రంగా తర్వాత వచ్చిన టిడిపి బిర్జీని నిర్మించింది, కానీ పొన్నాడ ప్రజలు ధర్మాన ప్రసాదరావుతోని ఆ పొన్నాడ బ్రిడ్జిని ఓపెన్ చేయించారు, మీరు స్పీకర్ గా చేస్తే చేశారు కానీ శ్రీకాకుళం మీ వలన అభివృద్ధి ఏమీ చేయలేదు, కాదని చెప్పగలరా, అయితే హిందువుగా పుట్టి హిందువుగానే పోవాలని మీ నిర్ణయం బాగుంది ఒక హిందువుగా ఆ మాట అన్నందుకుమిమ్మల్ని అభినందిస్తున్నాను
@chintakrindaramakrishna1553
@chintakrindaramakrishna1553 Жыл бұрын
మీ మాటలు విని ఒక హిందువుగా గర్విస్తున్నాను
@sudheeraryaca
@sudheeraryaca Жыл бұрын
Happy to hear such positive statements on Hinduism by the respected person.
@kolichandana7478
@kolichandana7478 Жыл бұрын
అబ్బా మనిషిగా మీ ఆలోచన సూపర్ మేడం వెంకటేష్ from TG
@kesavasure
@kesavasure Жыл бұрын
Last statement by her is great. How many people understand and follow this. Few people are critisizing their birth religion by listening to misleading people
@arprabhakar7462
@arprabhakar7462 Жыл бұрын
ప్రతిభా భారతి చాలా మంచి నాయకురాలు మంచి స్పీకర్ మంచి సన్స్కరి,
@vradhakrishnsn9892
@vradhakrishnsn9892 2 ай бұрын
చివర్లో చెప్పిన determination words కి HATSOFF MADAM. మీ తండ్రి గారికి హృదయ పూర్వక వందనములు.తండ్రి అంటే ఇలా ఉండాలి.భారతీయతను మీలో పెంచడం ఒక ఎత్తు దానిని వేద వాక్కులా తీసుకొని పాటిస్తున్న మీకూ హృదయపూర్వక నమస్కారములు.మీరూ మీ కుటుంబం లో అందరూ ఎప్పుడూ బాగుండాలి.
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 2 ай бұрын
భారతి గారు అమ్మ మిరు మంచి స్పీకర్ గా చేసారు మీరు హిందూ ధర్మం గురుంచి బాగ చెప్పరు నీ పాదాలకు వందనం
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 2 ай бұрын
మిరు sc అని కదు తల్లీ మి పని తనం మి మాట ఇప్పటికీ గొప్ప గానే ఉన్నవి మి ఒక్కా వర్క్ వలనే మీకు పదవులు వచ్చాయీ అంతె కానీ sc అని కదు మిరు హిందూ వుగా పుట్టను హిందువుగా మరణిస్తాను అన్నారు ఇది ఇంకా గొప్ప మాటలు తల్లి అదే ఇరోజులో sc లు ఏదో కస్టం రాగానే మతం మారాలి అని చూస్తున్నారు తల్లీ అలాంటి వారికి మి మాటలు బుద్ది రావాలి
@varunchary1031
@varunchary1031 2 ай бұрын
నిజంగా మీలాంటి వాళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు......
@malleswararaol9017
@malleswararaol9017 2 ай бұрын
చాలా సంతోషం అమ్మ, నీలాంటి మంచి మనసుఉన్న మంచి మనుషులు ఉన్నారు... 👍👏👍
@harikishan2492
@harikishan2492 2 ай бұрын
Bharathi garu mirentha happygaa unnaaro mi maatallo vinipisthondhi...... Naaku chala uappy anipisthundhi..... ❤
@abhiram9451
@abhiram9451 3 ай бұрын
ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీ స్పీకర్ గా వున్నపుడు ఒకసారి నోట్లో నుంచి మాట రానివ్వలేదు😂 చాలా ధైర్యం వున్న ఉమెన్
@aditya00369
@aditya00369 Жыл бұрын
Last word is super madam. Be proud to be Hindu
@srinivasunakka2103
@srinivasunakka2103 Жыл бұрын
Last word was goossbumps❤🎉
@rameshmallam7719
@rameshmallam7719 2 ай бұрын
ప్రతిభాభారతి గారికి హృదయ పూర్వక అభినందనలు.
@vadlamudipreethi5831
@vadlamudipreethi5831 Жыл бұрын
Chalaa baagaa chepparamma.. ee samskaaram meeku ichina mee nanna gaariki vandanaalu
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 2 ай бұрын
సూపర్ సూపర్ తల్లీ నీ మాటలకీ మి పదాలు కడిగి ఈ మతం మరే వారిమీద పొస్తే కొంత పాపం అయిన వలకు తగ్గుతాది
@venkatareddy8110
@venkatareddy8110 2 ай бұрын
ఉన్నతమైన సభలలో ఉన్నతమైన ఇలాంటి వారే ఉండాలి. ఎంతో స్పూర్తి దాయకం 🎉
@rajashekharoruganti8677
@rajashekharoruganti8677 Жыл бұрын
Only one politician from Andhra I have seen with such beautiful mindset
@fathimunnishabegum6478
@fathimunnishabegum6478 10 ай бұрын
Take a bow prathibhaji . You are a role model of the present generation.
@anusurivenkataramana8101
@anusurivenkataramana8101 2 ай бұрын
దేశాన్ని, ధర్మాన్ని, కాపాడుకోవాలి, బీసీ ఎస్సీ, లే నిజమైన, సనాతన ధర్మానికి వారసులం అభినందనలు, తల్లీ,
@Ganesh-ms8ki
@Ganesh-ms8ki Жыл бұрын
She is really super. Paadabi Vandanam🙏🙏🙏. Your are nothing short of a Brahmin though you said you are a SC. Last sentence is really touching. Am born as a Hindu and die as a Hindu and this is really needed in present circumstances and full of conversions. Thank you madam 🙏
@raghavendrarao4443
@raghavendrarao4443 Жыл бұрын
అమ్మా మీరు చెప్పని కొన్ని నిజాలు ఉన్నాయి అవి మిమ్మలని ప్రస్తుత స్పీకర్ ను రాజకీయం గా దెబ్బకొట్టింది ఎవరు అన్నది చెప్ప లేదు ఆ సొంత పార్టీ నేత ఎవరూ ఎవరు సికాకులం సిత్రాలు చెప్పాలి తల్లీ మీరంటే ఇప్పటికీ జిల్లాలో గౌరవమే
@vivekanandaganji3128
@vivekanandaganji3128 Жыл бұрын
Well said PrathibhaBharathi garu
@balurajesh8343
@balurajesh8343 2 ай бұрын
మీరు స్పీకర్ గా మీ పాత్ర అద్భుతం
@chaitanyapr3546
@chaitanyapr3546 Жыл бұрын
True example of leader based on own capability but not just on caste basis.
@aminaabdulla5854
@aminaabdulla5854 Жыл бұрын
Haribol !!! Hare Krishna !!! Hare Krishna
@user-wb2wu7bz9u
@user-wb2wu7bz9u Жыл бұрын
చాలా సంతోషం అమ్మ🙏❤️🙏🙏
@radantskinchannel4911
@radantskinchannel4911 2 ай бұрын
మీరు చాలా ఉన్నత విలువలు కలవారు,🙏
@venkatrodda7221
@venkatrodda7221 Жыл бұрын
మీ లాగే అందరూ చెప్పాలి
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Жыл бұрын
Fantastic explanation by smt prathibhaBarthi garu. 🎉🎉🎉🎉🎉
@tarakp8714
@tarakp8714 2 ай бұрын
నిజంగా మీ నాన్నగారు ఎందుకు రాజకీయాలు వద్దురా అని చెప్పారు అన్నారు కదా నిజగా అదే జరిగింది మీ నాన్నగారికి సంతోషం 😂
@vivekatruths
@vivekatruths Жыл бұрын
First generation women leaders.
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 2 ай бұрын
మీరు అలా అనొద్దు రాధాకృష్ణ గారు భయస్తుడు అని సంస్కారవంతుడు బుద్ధిమంతుడు నీతిపరుడు నిజాయితీపరుడు అద్భుతమైన అభివృద్ధి ప్రదాత ఆది చంద్రబాబు గారి నైజం దానికి మీరు భయస్తుడు అని పేరు పెట్టి పాడు చేయవద్దు ఆయన క్యారెక్టర్ ని
@prasaddsrk9579
@prasaddsrk9579 2 ай бұрын
Yes, it's the correct comment
@balaswamy3839
@balaswamy3839 Жыл бұрын
Wow super madam, మీ చివరి మాటలు నాకు బాగా ispairation ఇచ్చాయి
@sammingaraju4920
@sammingaraju4920 Жыл бұрын
Very Good Amma Mee Speech Super, We Born in Hinduism We Should Die an Hindu, Meeku Shathakoti Vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bachelorchef433
@bachelorchef433 Жыл бұрын
Great to see you amma👌, me husband ippatiki evariki telidu hatsoff to u
@mazzafilms2993
@mazzafilms2993 Жыл бұрын
అరేయ్ నీచ మానవ రాధాకృష్ణ ఆ భాష ఏంట్రా ఒక లేడీ మాజీ మంత్రి, స్పీకర్ గారిని పట్టుకుని చెప్పిందా అంటున్నవ్
@konadalarao6884
@konadalarao6884 Жыл бұрын
Good leader prathiba bharathi madam garu
@Izzatmaff
@Izzatmaff 2 ай бұрын
Graceful both mother and daughter.
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf Жыл бұрын
Leaders meeda namankam undali Edhi chala goppa philosophy Chala pustakaalo chepaaru
@mahateja4926
@mahateja4926 Жыл бұрын
Great
@mlnprasad6763
@mlnprasad6763 Жыл бұрын
Yes Krishna Prasad garu maa oriental insurance colleague . Very soft respectable.
@ramanapothakamuri9543
@ramanapothakamuri9543 Жыл бұрын
Excellent Prathi ha Bharathi gaaru. Meeru chalaa manchi nayakuraalu.
@meesalaswamy2595
@meesalaswamy2595 Жыл бұрын
మేడం లాస్ట్ వర్డ్స్ కి 🙏🙏🙏
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 Ай бұрын
నిజంగానే ... ప్రతిభతో కూడిన ... భారతిగా రమ్మా మీరు🙏🙏🙏🙏
@singanamalasuryaprakash3275
@singanamalasuryaprakash3275 2 ай бұрын
అమ్మ మంచిది,. హిందూ గాను ముస్లిం గాను క్రైస్తవులుగా పుట్టడం ప్రాముఖ్యము కాదు, మన ఈ జన్మలో చనిపోయే లోవు నిజ దేవుని సత్య దేవుని తెలుసుకోవడం ప్రాముఖ్యం మనలను ఎవరు సృష్టించారు ఎవరు ఈ సృష్టికి కర్త ఆయన్ని తెలుసుకోవడం ఆరాధించడం ప్రాముఖ్యం.
@tikkar466
@tikkar466 Жыл бұрын
We educated hindus pray hindu gods for green card and citizenship of a Christian country . We also make our future generations citizens of that country. We feel proud of it. But we hate intercast and interreligion marriages. We also feel bad about conversions of poor people.
@vijayakumarm8931
@vijayakumarm8931 Жыл бұрын
Correctgaa cheppaaru saar. Deeniney, aatma vanchana, aatma droham antaaru. Matam oka nammakam. Nammitey, Anni mataalanu samaangaa gouravinchaali
@bskm5322
@bskm5322 Жыл бұрын
*love from telangana state*
@haribabu384
@haribabu384 2 ай бұрын
Last words in this video is awesome...
@BRamulu-dk5mp
@BRamulu-dk5mp 2 ай бұрын
గొప్ప ఆలోచన. మీలా ఆలోచించే వారు ఇప్పుడు లేరు.
@gopalakrishnachenulu2913
@gopalakrishnachenulu2913 2 ай бұрын
అమ్మా మీరు చాలా గౌరవం గా హుందాగా మీకు ఇచ్చిన పదవిని నిర్వహించారు
@rangaacharyulu1917
@rangaacharyulu1917 2 ай бұрын
కేంద్ర విద్యా మంత్రుల సమావేశం లో. సరస్వతీ నమస్తుభ్యం అనే ప్రార్థన ను వ్యతిరేకించిన విషయం ఒకటి. ఆమె విషయం లో మైనస్ పాయింట్.
@ssn2082
@ssn2082 Жыл бұрын
What a great women ,and she is real feminist.
@ck3289
@ck3289 7 ай бұрын
She is an ideal politician !
@VijayabhaskarreddyPalle-et7lw
@VijayabhaskarreddyPalle-et7lw 3 ай бұрын
ఏబీఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు వచ్చిన తరువాతనే ప్రతిభా భారతికి చాలా కష్టాలు చేయండి
@chintalapatijayasri5286
@chintalapatijayasri5286 2 ай бұрын
Pratibhagaru superb upbringing...❤
@naaladdulo4894
@naaladdulo4894 Жыл бұрын
Jai sriram
@ravindergoud817
@ravindergoud817 Жыл бұрын
Prathibha bharathi gariki maa namsksramulu
@VijayKumar-ws8ib
@VijayKumar-ws8ib Жыл бұрын
She's speaker ex. Give respect sir
@surekhamedasani2770
@surekhamedasani2770 Жыл бұрын
Great amma
@kolaelisha9459
@kolaelisha9459 2 ай бұрын
ఒకరోజు తెలుసుకుంటారు ఆ నిర్ణయం కరెక్ట్ కాదు అనీ...
@bodduramreddy1127
@bodduramreddy1127 Жыл бұрын
Rk garu thamaru matladakandi Nee sutti vinaleka chastunnamu Ame oka goppa leader
@naachanelnaaistam1472
@naachanelnaaistam1472 Жыл бұрын
Super Amma Jai Hind
@neomnews7070
@neomnews7070 2 ай бұрын
YSR ను దడ పుట్టించిన స్పీకర్ 😮!
@syamsunderyadav5612
@syamsunderyadav5612 Жыл бұрын
I'm very proud of you medam....
@kanakadurga6305
@kanakadurga6305 2 ай бұрын
Very good medam manchi manasuki antha manchi
@srinivasaraokambham4816
@srinivasaraokambham4816 Ай бұрын
Well said Madam....❤
@RamkumarGudipudi
@RamkumarGudipudi Ай бұрын
Great medam❤
@user-gy2wo2fj6h
@user-gy2wo2fj6h Ай бұрын
Super..prathibaarathimedam.
@biradarvittalrao4963
@biradarvittalrao4963 Жыл бұрын
Great talli
@varunsagar9582
@varunsagar9582 Жыл бұрын
Dhanvaadalu మేడం
@krishnapriya9548
@krishnapriya9548 11 ай бұрын
Very nice and good interviewOf Speaker Madam 👌
@srinivasaraopoodipeddi4668
@srinivasaraopoodipeddi4668 2 ай бұрын
విలువలు కలిగిన వారు మీకు నమస్కారం
@rajeshrajesh7372
@rajeshrajesh7372 Жыл бұрын
Amma gari ki 🙏🏻
@MuraliNayak-dx1xr
@MuraliNayak-dx1xr 11 ай бұрын
Jai Sri Ram
@mangaiahginjupalli7929
@mangaiahginjupalli7929 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 2 ай бұрын
Nicely mam Garu MAA sakhti bless you ❤❤❤ mla seat purpose ...kondru murali Garu ok mam Garu nicely
@lotus4276
@lotus4276 Жыл бұрын
Proud of you msm
@NiranjanEak
@NiranjanEak Ай бұрын
Super amma ❤❤❤🙏🙏🙏🙏🙏
@veligintivenkataramanamma6609
@veligintivenkataramanamma6609 7 ай бұрын
హాట్సాఫ్ మేడమ్
@sureshbolla8888
@sureshbolla8888 Жыл бұрын
Watched Video bcz of Hinduisam comment..
@kaldiv5776
@kaldiv5776 Жыл бұрын
migatha SC's konchem buddi ravali ee mana chusi.
@suryasrinivas226
@suryasrinivas226 Жыл бұрын
Super madam.all the best
@veereshkotthali6192
@veereshkotthali6192 Жыл бұрын
Mahabharat am read cheyandi greeshma
@medarimuthanna-pd7bs
@medarimuthanna-pd7bs 8 ай бұрын
Wow never seen this speaker
@udaykiran7357
@udaykiran7357 Жыл бұрын
Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩
@raghu2625
@raghu2625 Жыл бұрын
Chala miss ayyaanipinchindi Meru mana bangaram happy ga vundali
@pushpavathi1858
@pushpavathi1858 11 ай бұрын
Great mam puttadam hinduvuga maraninchadam hinduvugane
@kinneraadvaithreddy9823
@kinneraadvaithreddy9823 2 ай бұрын
Best speaker
@kavaliraghavendar607
@kavaliraghavendar607 Ай бұрын
Super
@kameswariral1319
@kameswariral1319 Ай бұрын
I used to admire madam as speaker
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 16 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 35 МЛН
Swapna Dutt About Her Husband Prasad Varma || Dialogue With Prema
5:18
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 16 МЛН