No video

Prawns Curry || రొయ్యల కూర || how to make prawns curry || Traditional cooking || Village cooking

  Рет қаралды 1,134,770

Food on Farm

Food on Farm

Жыл бұрын

#prawnscurry #royyalakura #prawns #fishingharbour #fishing

Пікірлер: 527
@jhansilakshmiatluri6788
@jhansilakshmiatluri6788 Жыл бұрын
సోది లేకుండా సూటిగా చేసి చూపిస్తారు. బాగా చేశారు.
@srinuraju3857
@srinuraju3857 Жыл бұрын
డ్రోన్ షాట్లు కెమెరా అదీ అదిరిందోయ్ చంద్రం. సూపర్ అండీ చాలా బాగుంది వీడియో. మీరు రోజూ పొలం లో వీడియోలు చేస్తారు కదా అది ఏ ఊరు అండీ
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you srinu garu.. kurnool adhi
@NS.chowdary
@NS.chowdary Жыл бұрын
Kurnool lo yekkada babayi Madi kuda kurnool babayi ❤️
@katalshaikshavali
@katalshaikshavali Жыл бұрын
@@FoodonFarm ekada Andi Kurnool lo
@dilipvarma4254
@dilipvarma4254 Жыл бұрын
​@Food on Farm
@pichikak2005
@pichikak2005 10 ай бұрын
​@@FoodonFarm😮... CT hu
@sudarsanreddyabbireddy2655
@sudarsanreddyabbireddy2655 Жыл бұрын
ఈ రోజు కెమెరా పనితనం అదిరింది
@siva.s9537
@siva.s9537 Жыл бұрын
Ha
@vanidevarakonda459
@vanidevarakonda459 Жыл бұрын
మాటల్లో కూడా మర్యాద కనిపిస్తుంది బాబాయ్ మీరు 👌
@simhadriisha1881
@simhadriisha1881 Жыл бұрын
బాబాయ్ గారు అసలుమీరు super తయారు చేసే విధానం, తినే పద్ధతి చూస్తుంటే మేమేతిన్నంత ఫీలింగ్స్ బాబాయ్ అసలు మీ వీడియో లు చూస్తుంటే నోట్లో లాల జలం సెలయేరు ల ఊరుతుంది
@Naseemamohammad9203
@Naseemamohammad9203 Жыл бұрын
మీ వంటలు చాలా బాగుంటాయి బాబాయ్ గారు లైఫ్ లో ఒక్కసారి అయిన మీ ఊరికి రావాలి అని ఉంది
@abrahamsetti2143
@abrahamsetti2143 Жыл бұрын
Teja your camera work is fantastic.drone views were outstanding ofcourse your father's cooking is so homely
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you sir 😊
@devarakondavijayakrishna8670
@devarakondavijayakrishna8670 24 күн бұрын
Memu chesamu super ga vachindhi, thanks for this wonderful recipe.
@anuvamshikaayurvedamnabira2872
@anuvamshikaayurvedamnabira2872 Жыл бұрын
🙏 అన్నగారు నమస్తే చక్కటి వీడియోలు మీవి ఎడిటింగ్ షూట్ చేయడం చాలా చక్కగా ఉంటాయి. మేము మీ వంటలు ఫాలో అవుతాం చాలా బాగుంటాయి తినని వాడు కూడా తినాలనిపించే మీ మాటలు మీ వంటలు అమోహం 🙏 షేక్ నబి రసూల్ అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ధర్మవరం 🙏
@ramukalakonda7182
@ramukalakonda7182 Жыл бұрын
మీకు మీ తమ్ముడు పిల్లలకి వీడియో తీసిన వారికి ధన్యవాదాలు సూపర్ బాబాయ్ గారు❤
@vnmvenkat
@vnmvenkat Жыл бұрын
Prawns curry with simple ingredients..looks awesome..👍
@safreens4922
@safreens4922 5 ай бұрын
Nenu try chesanu SUPER 👌👌👌 ga kudirindi 🙏🙏🙏 Maa native kuda TENALI ne
@hemanthkumarnimmagadda1116
@hemanthkumarnimmagadda1116 Жыл бұрын
Drone shot super ga vundi. Awesome.
@FailNTry
@FailNTry Жыл бұрын
Drone shots are really eye catching, well done 👏🏻
@reddysvreddy5767
@reddysvreddy5767 Жыл бұрын
బాబాయ్ గారు సూపర్గా చేస్తున్నారు వంటలు రుచిని చాలా అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు మీరు సూపర్ బాబాయ్ గారు 💐💐👌👌
@srk9898
@srk9898 Жыл бұрын
రొయ్యలకూర చాలా Tempting గా ఉంది.👍🏼👍🏼 Drone shots మాత్రం కెవ్వు కేక బాబాయ్ గారూ.., 👌🏻👌🏻
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@shivathegamingyt6768
@shivathegamingyt6768 Жыл бұрын
పెదయ్య నీ వీడియో చూస్తే relaxing ga ఉంటుంది మంచి వీడియో 👌👌
@pavankumarparam4903
@pavankumarparam4903 Жыл бұрын
Some lucky people have like this life .... God bless you Sir 🙏🙏🎉❣️
@ferozshaik8121
@ferozshaik8121 Жыл бұрын
Videography adiripoindi drone shots 🔥
@lavanyatanniru3088
@lavanyatanniru3088 Жыл бұрын
మీ వంటలు చూసి మా నాన్న గారు గుర్తుకొచ్చారు
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 Жыл бұрын
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మీ చేతి వంట తినే భాగ్యం లభిస్తుంది. ❤❤❤❤❤ ఐ యామ్ ఆల్ వేస్ యువర్ ఫ్యాన్ సార్ ❤❤❤ దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే , ఒక్కసారి ఐనా మీ చేతి వంట తినే భాగ్యం ప్రసాదించండి అని కోరుతాను. ❤❤❤❤❤❤❤❤
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Sir ala emledhu..andhari illallo andharu baga vandutharu kabatte manam aarogyamga undagalguthunam..Naku vachina vantalu chupisthunanu anthe andi😊🙏
@akhilchowdaryvikram2418
@akhilchowdaryvikram2418 Жыл бұрын
Cinema level photography good dedication 🔥🔥🔥🔥
@Suresh.s-vb7rn
@Suresh.s-vb7rn Жыл бұрын
Super ga chesaru royala kura
@prasadsingampalli2538
@prasadsingampalli2538 Жыл бұрын
Beautiful nature, beautiful camera work, tasty vantalu....
@ratnasaiganeshmantravadi3583
@ratnasaiganeshmantravadi3583 Жыл бұрын
బాబాయ్!! డ్రోన్ షాట్స్ మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి... కెమెరా వర్క్ చాలా చాలా బాగుంది. ఇంక వంట అంటారా!!! మీ వంట గురించి,,, మీరు చేసే విధానం గురించి,, మీరు తినే అప్పుడు మీరు చెప్పే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే బాబాయ్... నేను నాన్ వెజ్ తినను,, నేను వెజిటేరియన్ ని... కానీ మీరు చేసే ప్రతీ వంటకం తప్పకుండా చూస్తాం... సూపర్ బాబాయ్...
@noothivinaykumarvinay4595
@noothivinaykumarvinay4595 Жыл бұрын
అదిరింది బాబాయ్ సుపర్ ఐలైక్ కుకీంగ్
@justryin5353
@justryin5353 8 ай бұрын
Drone shots are mind blowing keep it up and keep growing. I enjoy uncle cooking and your way of shooting 👌👌👏👏 love the village style cooking and you’re the inspiration to us on how to live village life
@shabikowsar3579
@shabikowsar3579 Жыл бұрын
KOLLURU IS A BEAUTIFUL PLACE 🇮🇳 AND THE FOOD LOOKS VERY DELICIOUS 😊
@srikanthmagatapalli9868
@srikanthmagatapalli9868 Жыл бұрын
Fishing harbour view adirindi. Good creativity 👌
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you so much 🙂
@vema8339
@vema8339 Жыл бұрын
The cameraman took good shots with the drone😍😍
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 Жыл бұрын
రుచి అదిరిందా కాక, కెవ్వు కేక 👌
@GAGAN22922
@GAGAN22922 Жыл бұрын
Wow...food always good, but drone shots is very very beautiful... super mind blowing..TQ..
@bojjaramana7249
@bojjaramana7249 Жыл бұрын
Prawns curry chala baga chesaru chustunte norurutundhi
@venkatmallareddy9852
@venkatmallareddy9852 Жыл бұрын
రొయ్యల కూర చాలా బాగా చేసారు అండి 👨‍🍳👍👌💐వీడియో 👌👍🎥📽
@bodavijayachandar3609
@bodavijayachandar3609 Жыл бұрын
నిన్నే రేపల్లె వెళ్లేటప్పుడు మీరు కొల్లూరు లో మీ పాఠశాల ముందు దిగిన ఫోటో గుర్తుకు వచ్చి తలుచుకునాము. సూపర్ బాబాయి గారు
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
😄😄😄
@purreswamy7716
@purreswamy7716 Жыл бұрын
చాలా ఆహ్లాదకరంగా ఉంది I'm missing this kind of atmosphere 😢
@realraina
@realraina 11 ай бұрын
Mind blowing cinematography nijamga stunning anthe
@umeshgoud1126
@umeshgoud1126 Жыл бұрын
Super babai video chalabangundi
@syamkumarchadalavada7148
@syamkumarchadalavada7148 Жыл бұрын
Wonderful Camara short Adirindhi Super 👌
@arjunjai5379
@arjunjai5379 3 ай бұрын
Nice videography brother osm edits and shooting
@psarathkumar9713
@psarathkumar9713 Жыл бұрын
Drone shoot very nice and Editing too.
@shivarockz1297
@shivarockz1297 Жыл бұрын
Babai meeku mee photography athaniki thanks for showing such a wonderful video❤❤❤
@rajeshavanigadda849
@rajeshavanigadda849 Жыл бұрын
బాబాయ్ మాది కూడా తెనాలి మన కొల్లూరు నిజాంపట్నం ఈ వీడియోలో భలే అందంగా చూపించారు అలాగే మీ మీ ప్రాన్స్ రెసిపీ కూడా కూడా అదిరిపోయింది
@jhansilakshmi5703
@jhansilakshmi5703 2 ай бұрын
Babai మాది నిజాంపట్నం . చాలా సంతోషంగా ఉన్నది.
@rahulyerni970
@rahulyerni970 Жыл бұрын
మీరు వండడం ఒక వంతు తినడం ఇంకో వంతు వండినప్పదు ఏమో గాని మీరు తినేటప్పడు సూపర్
@karimullashashaik8684
@karimullashashaik8684 Жыл бұрын
Sir bee bhasha Chala Vandanam ga untundi Mee Vantakalalaga God bless you all the way
@prameelarapolu890
@prameelarapolu890 11 ай бұрын
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like to eat this prawns curry uncle 😋😋😋😋.
@krdcreations1536
@krdcreations1536 Жыл бұрын
Super రొయ్యల కూర మీ ఊరు చాలా బాగుంది సూపర్ 👌👍🍫
@maddurisvlogs799
@maddurisvlogs799 7 ай бұрын
Credit goes to cameraman, for drone shots,vere level,mee vanta inkaa super
@lakshmipappula3083
@lakshmipappula3083 Күн бұрын
Babayi mi vantalu chala baguntayi❤
@ningaprabhakar7313
@ningaprabhakar7313 Жыл бұрын
చాలాబాగుంది బాబాయ్ గారు మరీయు కాటేలాపోయిమీద బాగాచెశారు నైస్ 👌😋
@lokilokesh5724
@lokilokesh5724 Жыл бұрын
Kilo kura...Sheru Annam phat adhi maa tindi super ga chepparu babai garu😊😊🤗🤗
@nareshkattamanchi2276
@nareshkattamanchi2276 Жыл бұрын
Your cooking simply super uncle yummy👍👍👍👍 👌👌👌🌹
@SharukPathan
@SharukPathan Жыл бұрын
Nizampatnam is my hometown.. very underrated harbour... thank you for choosing nizampatnam
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
😀❤️
@nagaanjiedara6780
@nagaanjiedara6780 Жыл бұрын
చాలా ఈజీగా సింపుల్ గా చూపించారు అంకుల్ బాగుంది👌😋
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@sureshjakkula6047
@sureshjakkula6047 3 күн бұрын
Try chesa super undi
@basaveswararao3150
@basaveswararao3150 Жыл бұрын
Baagundhi meeru chepevidhanam mariyu Mee palakarinpu superb
@javeedshaik6867
@javeedshaik6867 Жыл бұрын
Kilo koora, Ser Annam 😍🤤🤤🤤
@ashmita9423
@ashmita9423 Жыл бұрын
Uncle, video chuste, guntur ki vachi meetho paatu kalisi kurchoni tinali anpistundi, very useful prawns recipe , awaited video , thank you uncle.
@hemapaluri1647
@hemapaluri1647 Жыл бұрын
Congratulations uncle garu u r near to 250K subscribers..🥳🥳
@gopigoud3000
@gopigoud3000 Жыл бұрын
బాబాయ్ మీది ఏ ఊరు ఏ ప్రదేశం లో చేస్తున్నారు వంట ఆ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి మీ
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you 😄
@dsiva9635
@dsiva9635 Жыл бұрын
@@FoodonFarm koluru lo akkada vuntaru
@dsiva9635
@dsiva9635 Жыл бұрын
Phone number kuda send me
@Sndbat2207
@Sndbat2207 Жыл бұрын
Cameraman Is the future Cinematographer!😆😆😁😂
@manasa1164
@manasa1164 Жыл бұрын
😂
@purnimag321
@purnimag321 Жыл бұрын
Nice ❤️ super uncle రొయ్యల ,curry nice super ❤️
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@sundarimotha6513
@sundarimotha6513 Жыл бұрын
Wow.. very delicious..
@lphanirajkumar
@lphanirajkumar Жыл бұрын
I always like your way of cooking with natural ingredients. Camera quality & shots awesome...looks like shooting a short film. :) Keep cooking village style recipes. Long life to go.
@hiranmaie5879
@hiranmaie5879 7 ай бұрын
😊
@lakshmikalidindi8292
@lakshmikalidindi8292 Жыл бұрын
Aerial view bagundi
@kannakanna9368
@kannakanna9368 Жыл бұрын
Chala bagundandi...me camera man super...
@VK.Babu1
@VK.Babu1 10 ай бұрын
Superrrrrr Babai 👌👌👌👌
@komalpulagam797
@komalpulagam797 5 ай бұрын
Good uncle. Simple and nice..
@upendarshivaram354
@upendarshivaram354 Жыл бұрын
దీనమ్మ జీవితం ఇది లైఫ్ అంటే అసలా డ్రోన్ షాట్ చూసి ఒక్కసారిగా అక్కడికి వెళ్లి చూస్తే చాలా అనిపిస్తుంది
@anilbabukaredla2124
@anilbabukaredla2124 Жыл бұрын
Aa drone visuals ki like vesukovochu
@srinivasnayee8358
@srinivasnayee8358 Жыл бұрын
Epude e curry chesanu chala Bagw aiendi
@yasarapuvenkatakrishnapras3766
@yasarapuvenkatakrishnapras3766 5 ай бұрын
ముసలోడు వంట సూపర్ అబ్బాయి బాబాయి వంట సూపర్. ని తిండి పగిలిపోను చూసేవాళ్లకు నోరు ఊరతుంది
@srinivasaraopallekona4022
@srinivasaraopallekona4022 Жыл бұрын
Naku chaka ishtam royyala curry, super cooking babai all...
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@vakeelsaab3519
@vakeelsaab3519 Жыл бұрын
Missed those roads.. missing tenali.. Meeru mana area ni baaga chupincharu Andi . Superbb.. All the best from Canada
@Princess_Glory0716
@Princess_Glory0716 Жыл бұрын
మా ఊరు కొల్లూరు దగ్గర ఉన్న చంపాడు గ్రామం, మేము కూడా గోపి గారిలా పెదనాన్న అని పిలుస్తాము నేను మీ చానల్ కి చాలా మందికి పరిచయం చేసి మీ వంటలు చూపించాను, ఇప్పుడు వంటి చేయాలంటే మీలా చేయడమే వీడియో చూస్తూ 😊❤
@swethagunivandla821
@swethagunivandla821 Жыл бұрын
Chala bagundi babai garu me video me receipe 👌👌👌
@chefhirarehan
@chefhirarehan Жыл бұрын
Gr8 efforts .. Thanks for sharing such delicious dish :)
@gknaidusports6004
@gknaidusports6004 Жыл бұрын
Ancul madhi kuda kolluru me videos chala bagunai
@daddalakrishna4445
@daddalakrishna4445 Жыл бұрын
Super video babai 👌
@tej9821
@tej9821 Жыл бұрын
Super shot video next level tata
@sathvikaguvva6223
@sathvikaguvva6223 Жыл бұрын
Hii sir mi vantallu try chesa sir perfect ga vachinyi
@prakashnagamani7426
@prakashnagamani7426 Жыл бұрын
Mee vantalu chese vidam a polalu Superandi
@prudhvi183
@prudhvi183 Жыл бұрын
Anna super video from America, india osthey mimmalni kalavalanundi anna
@chinnikrishnad6736
@chinnikrishnad6736 Жыл бұрын
Vanta kannaa camera work super....high budget short film laa undi
@prabhakarvindela4012
@prabhakarvindela4012 Жыл бұрын
Chala chakkaga chesara babai
@venukalikirikalikiri3575
@venukalikirikalikiri3575 Жыл бұрын
Super.nenu ivaley try chestha babai.
@kottakkisaroja3446
@kottakkisaroja3446 Жыл бұрын
Royyu lu curry 👌 ga chasaru
@srikanthgoud9872
@srikanthgoud9872 11 ай бұрын
Drone shot super
@legendaryanime1318
@legendaryanime1318 Жыл бұрын
Abha emi skills bro meedi. Asalu aa parrots kuda capture ainayi suoooooper asalu
@saipulidindi4675
@saipulidindi4675 Жыл бұрын
Camera man working super 👌
@ramanjireddykomireddy7991
@ramanjireddykomireddy7991 Жыл бұрын
Nijampatnam location super 👌👌 Curry super Mastaruu 👌👌👌
@alumolugopireddy6328
@alumolugopireddy6328 Жыл бұрын
హాయ్ అండి గురువుగారు బాగున్నారా మాది కూడా రేపల్లె నుండి మీ వీడియోస్ డైలీ చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి
@nakkananaji4349
@nakkananaji4349 Жыл бұрын
Nice babai mi cooking I am so cooking Sunday
@JosephRajugadalliGadalli-oj2ir
@JosephRajugadalliGadalli-oj2ir 8 ай бұрын
Babay madi bhattiprolu. Me vantalu chala super
@akhilreddy-n7v
@akhilreddy-n7v Жыл бұрын
Mouth watering 😋
@advikavlogs2520
@advikavlogs2520 Жыл бұрын
Thatha gaaru chala bagundi mee mata theeru vanta super thatha gaaru meeru...
@karishmaagustus2841
@karishmaagustus2841 Жыл бұрын
Superb uncle guntur vijayawada Karam Pattadam lo special taste ani vinnanu elanti ingredients vesi karam pattistharu meeru
@user-gz8jb4by3y
@user-gz8jb4by3y 11 ай бұрын
Hello sir your village beautiful location super Sir
@user-lj2tj6lo5n
@user-lj2tj6lo5n Жыл бұрын
Chala baga chesaru dadi
@chinnubannu9114
@chinnubannu9114 Жыл бұрын
🙏🏻babai gharu .mi vantalanni chala bhaghunai .chinna request Chicken masala powder, Matan masala powder Biryani masala powder, Sambar powder chesi chupinchandhi please bhabi gharu🙏🏻
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 209 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 209 МЛН