No video

Prema Yatralaku Full Video Song | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna | ETV Cinema

  Рет қаралды 15,495,111

ETV Cinema

ETV Cinema

7 жыл бұрын

Gundamma Katha is a 1962 Indian Telugu-language comedy-drama film directed by Kamalakara Kameswara Rao and co-produced by B. Nagi Reddy and Aluri Chakrapani under their banner Vijaya Vauhini Studios. Partially inspired by William Shakespeare's comedy The Taming of the Shrew, Gundamma Katha is the official remake of B. Vittalacharya's Kannada film Mane Thumbida Hennu (1958). It is also the first remake by Vijaya Vauhini Studios. It features N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, and Jamuna in the lead roles, and S. V. Ranga Rao, Suryakantam and Ramana Reddy in supporting roles.
Directed by : Kamalakara Kameswara Rao
Produced by : B. Nagi Reddy, Aluri Chakrapani
Starring : N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, Jamuna
Music by : Ghantasala
Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
Follow us on - goo.gl/AlsFSW
Web Site : www.etv.co.in
ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
touched the hearts of Telugus... Most profoundly!

Пікірлер: 1 200
@TalariMahesh-ii3kd
@TalariMahesh-ii3kd 7 ай бұрын
2024lo vinnevaaru vunnara
@siddhu_the.explorer
@siddhu_the.explorer 4 ай бұрын
Yeah
@chelleharitha2125
@chelleharitha2125 3 ай бұрын
Ss
@venkateshkuthadi838
@venkateshkuthadi838 3 ай бұрын
S
@user-qu9gn4jr5h
@user-qu9gn4jr5h 2 ай бұрын
Yeah 😮
@Sanju-dy9ek
@Sanju-dy9ek 2 ай бұрын
Yes
@krishnameesala229
@krishnameesala229 Жыл бұрын
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ, అహహ అహహ హ కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో, అహహ అహహ హ ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా అహహ అహ… అహహ ఆహహహ చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా, అహహ అహహ హ సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ ఏలనో కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా అహహ అహ… అహహ ఆహహహ కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, అహహ అహహ హ పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
@babumurikipudi9136
@babumurikipudi9136 Жыл бұрын
P
@shekargoud75
@shekargoud75 Жыл бұрын
@saisumanthg5025
@saisumanthg5025 9 ай бұрын
Thank you
@user-nv6je5dy2i
@user-nv6je5dy2i 9 ай бұрын
@nagireddy9837
@nagireddy9837 3 ай бұрын
Thank you for uploaded lyrics andi
@satyabalaji6630
@satyabalaji6630 4 жыл бұрын
ఎంత మధురమైనది నా తెలుగు భాష. తెలుగువాడినైనందుకు గర్విస్తున్నాను
@LuckyLucky-hq6qr
@LuckyLucky-hq6qr 2 жыл бұрын
P
@talarimareppa8360
@talarimareppa8360 2 жыл бұрын
Super
@mdkhaja9914
@mdkhaja9914 2 жыл бұрын
S
@murali2787
@murali2787 2 жыл бұрын
Lessa palikitivi shodara
@navvecharan6297
@navvecharan6297 2 жыл бұрын
same to you
@vasudhakota972
@vasudhakota972 4 жыл бұрын
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
@sandhyab9713
@sandhyab9713 4 жыл бұрын
Tqs madam
@villagevarthalu
@villagevarthalu 4 жыл бұрын
Super
@kollishyam6028
@kollishyam6028 4 жыл бұрын
Hi
@tentuvasanthanaidu8469
@tentuvasanthanaidu8469 4 жыл бұрын
Bhi mn
@BALUGAMING00
@BALUGAMING00 4 жыл бұрын
Supar song
@ayodhyaram
@ayodhyaram 7 ай бұрын
Song made in 1962 still making waves in 2024.. Legendary composition 🙏🏻
@aroundtheglobe.3022
@aroundtheglobe.3022 2 жыл бұрын
తెలుగు భాష వెలుగు జిలుగులు ప్రపంచమంతా విస్తరింపజేసిన వినూత్న యుగళగీతం. రచయిత ఊహే పాటకు ప్రాణం. 👍
@ReddyReddy-do4ic
@ReddyReddy-do4ic Жыл бұрын
A, aqua, a ko
@mrbunny9384
@mrbunny9384 Жыл бұрын
Its true
@mrbunny9384
@mrbunny9384 Жыл бұрын
Meru chala bagaa chepparu
@JockGeez
@JockGeez Ай бұрын
Perfect! Telugu language is mellifluous!
@kanakamvenky
@kanakamvenky 3 жыл бұрын
ఇప్పటికైనా ఎప్పటికైనా ప్రేమ సాంగ్స్ అంటే ANR ❤️❤️❤️
@harshavardhanjoga7479
@harshavardhanjoga7479 6 жыл бұрын
భార్య భర్తల మధ్య ఉండవలసిన ఆ అనోన్య భావనను...మనసుల మధ్య ప్రేమ ఉంటే మన ఇల్లే ఒక నందనవనం...కన్నవారిని మరిపించే ప్రేమను చూపిస్తారు అని ఒక అమ్మాయి భర్తను నమ్ముతుంది.. అని ఒక గొప్ప మాటలు ఈ పాటలో చెప్పారు...
@krishnam7039
@krishnam7039 6 жыл бұрын
harsha vardhan joga m, Krishna
@sivarathrikamal9211
@sivarathrikamal9211 6 жыл бұрын
harsha vardhan joga y
@angadalavijji7452
@angadalavijji7452 6 жыл бұрын
harsha vardhan joga
@gurunath4224
@gurunath4224 6 жыл бұрын
harsha vardhan joga
@gurunath4224
@gurunath4224 6 жыл бұрын
harsha vardhan joga theyare
@chitrojuramesh6147
@chitrojuramesh6147 6 жыл бұрын
పాత పాటలో ఒక అర్థం పరమార్థం ఉంటుంది
@pchandrasekhar8240
@pchandrasekhar8240 6 жыл бұрын
chitroju ramesh yes 100%
@saroornagarkumarbhai1585
@saroornagarkumarbhai1585 5 жыл бұрын
Osm song brother
@bodanapusandeep7943
@bodanapusandeep7943 5 жыл бұрын
66🔯♎♏♏♏🔯klk9ll Mbt
@VillagesideGPM
@VillagesideGPM 5 жыл бұрын
Ippati patallo only vattakayal 😂
@saibabum1747
@saibabum1747 5 жыл бұрын
@@saroornagarkumarbhai1585 pp no In
@sriramulaprashanth7290
@sriramulaprashanth7290 5 жыл бұрын
ఈ కాలానికి ఇలాంటివి పాటలు కావాలి,
@realmefanhelper5653
@realmefanhelper5653 3 жыл бұрын
Yess
@puliravi5273
@puliravi5273 3 жыл бұрын
Corect
@veerupudur2721
@veerupudur2721 3 жыл бұрын
అవునండీ ఈ కాలం .... వర్షాకాలంలో ఇలాంటి పాటలు రావాలి🤗
@siramvinod2885
@siramvinod2885 3 жыл бұрын
@@realmefanhelper5653 p. and plus my baby and popcorn p. p
@charanteja7061
@charanteja7061 3 жыл бұрын
@@realmefanhelper5653 yyy are l😁🐙😊yyyufs will
@KiranKumar-qc8qn
@KiranKumar-qc8qn Жыл бұрын
ఈ పాటలోని ప్రతిక్క లీరిక్స్ మనసులో అనుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుతున్నాయి....😢😢😢 పాట రాసిన వాల్లకు నా పాదాభివందనం.....🙇🙇🙇
@mylarignaneshwar5557
@mylarignaneshwar5557 3 жыл бұрын
Who are in 2021? This song has so much meaning.
@shekarravan2530
@shekarravan2530 4 жыл бұрын
2020 chusinavaru okka like vesukondi
@Ramakrishna.N
@Ramakrishna.N 4 жыл бұрын
*తెలుగు భాష పాత మధురాలు* 😊
@haribabu-ed2ih
@haribabu-ed2ih 4 жыл бұрын
Old is gold
@annapurnak7062
@annapurnak7062 4 жыл бұрын
Caravan radio
@annapurnak7062
@annapurnak7062 4 жыл бұрын
P suseela ghantasala oldsongs
@BRVeluturla
@BRVeluturla 10 күн бұрын
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో, అహహ అహహ హ 🥰🥰🥰
@yashsneha6388
@yashsneha6388 2 жыл бұрын
ANR and Jamuna actions are superb. Classical song. Both anr jamuna hit pair. Very nice film. ANR acted with all telugu heroins all the films super and duper. ANR is legend for telugu people.
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 5 жыл бұрын
విన సొంపు ఐనా పాట పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
@gujjalapothalaiah563
@gujjalapothalaiah563 2 жыл бұрын
భార్య భర్తల మధ్య ఉండవలసిన ఆ అనోన్య భావనను...మనసుల మధ్య ప్రేమ ఉంటే మన ఇల్లే ఒక నందనవనం...కన్నవారిని మరిపించే ప్రేమను చూపిస్తారు అని ఒక అమ్మాయి భర్తను నమ్ముతుంది.. అని ఒక గొప్ప మాటలు ఈ పాటలో చెప్పారు... 467
@kareemullakhan9083
@kareemullakhan9083 Жыл бұрын
❤k
@shivshankarjangala9599
@shivshankarjangala9599 4 жыл бұрын
Great composition by Ghantasala, super lyric by Pingali, melodious singing by Ghantasala and Susheela! Of course superb acting by ANR-Jamuna, a feast to our eyes and ears.
@ashokmidde5889
@ashokmidde5889 5 жыл бұрын
Who watch in 2019 like.. .
@manjulamanju8377
@manjulamanju8377 4 жыл бұрын
old is gold
@user-mi5ku8xw8v
@user-mi5ku8xw8v 3 жыл бұрын
2021
@zakeerhussyanshaikh1104
@zakeerhussyanshaikh1104 6 жыл бұрын
Im 20 Yrs.. I Love It 😊👌
@gulzarbellary2012
@gulzarbellary2012 4 жыл бұрын
Nijama...you are great
@zakeerhussyanshaikh1104
@zakeerhussyanshaikh1104 4 жыл бұрын
Gulzar Bellary yeah 😄
@gulzarbellary2012
@gulzarbellary2012 4 жыл бұрын
Nenu ippudu old songs chustunna...ite avarina vinte nuvvu taremo ani bhayam vestundi. ..
@zakeerhussyanshaikh1104
@zakeerhussyanshaikh1104 4 жыл бұрын
Gulzar Bellary haha lol
@gulzarbellary2012
@gulzarbellary2012 4 жыл бұрын
What lol...lol means
@sagar6864
@sagar6864 3 жыл бұрын
No words to express this music... Lyrics ❤️just takes to another world🤧❤️
@kannayya9010
@kannayya9010 5 жыл бұрын
2019...???
@vannuruswamy6530
@vannuruswamy6530 5 жыл бұрын
నాలాంటి తిక్కోడు ఉంటాడు పాత పాటలు వినడానికి బ్రో
@shabeerpakeer4505
@shabeerpakeer4505 5 жыл бұрын
Nice
@ragavachary2687
@ragavachary2687 5 жыл бұрын
My favorite song Everytime Evergreen
@realstar7212
@realstar7212 5 жыл бұрын
I love this song. Im living in karnataka. But I love this type of telugu songs. Desha bashallo telugu lessa ani anduke annaremo
@shailajanayak2091
@shailajanayak2091 4 жыл бұрын
Nice n beautiful songs. Beautiful jamuna evergreen anr.
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice n beautiful singing of ghantasala n p susheela beautiful cute young jamuna her smile n eyes r very beautiful n handsome anr nice picturisation even it is old song nice clear videos sweet singing.
@pavankumar-by4cn
@pavankumar-by4cn 5 жыл бұрын
Evergreen song..... Still iam listening every year....
@apremaraju2620
@apremaraju2620 2 жыл бұрын
ఇప్పుడు ఈ పాట వింటుంటే... నేను చిన్నపుడు రేడియో లో విన్నది గుర్తు వస్తుంది......... అప్పుడు లైఫ్ వేరు....... అప్పుడు పాటలే వేరు.......... జై రామారావు
@34nikhilteja93
@34nikhilteja93 5 жыл бұрын
Old is gold.... 👌🏻👌🏻
@anushaanu2796
@anushaanu2796 3 жыл бұрын
Super bro
@shaiknoorulla4957
@shaiknoorulla4957 5 жыл бұрын
Really what a actress she's beautiful and amazing (Jarmuna)
@duganamamata1362
@duganamamata1362 5 жыл бұрын
I'm 19 year's... I love this song...... I love old songs
@kondapallichakri366
@kondapallichakri366 5 жыл бұрын
I'm also 19year's i love this song so much
@bashok1214
@bashok1214 4 жыл бұрын
Iam also 19years
@27newuser
@27newuser 4 жыл бұрын
same
@suneelsuccess9201
@suneelsuccess9201 3 жыл бұрын
U always super darling
@deeptiranjandas8130
@deeptiranjandas8130 3 жыл бұрын
Same
@marellasambasivarao5920
@marellasambasivarao5920 5 жыл бұрын
ఘంటసాలగారు వారు తమ జీవితకాలంలో పాడిన ఎన్నో పాటలలో "అహహ..అహ..ఆహహ" తో ఎన్నో విధాలగా రకరకాల విన్యాసాలు చేశారు. ఇతర గాయకులెవ్వరు 'అహహ..ఆహహ' అంటు బహుశ పాడినట్లు లేదు.అరుదుగా ఎవరన్నా పాడారేమో? ఘంటసాలవారు ఈ "అహహ" తొలిసారిగా 'పల్లెటూరి పిల్ల' (1950)చిత్రంలో "శాంత వంటి పిల్ల లేదు" అన్న పాటలో పాడినట్లు కనబడుతుంది.వారి గళంలో ఈ ప్రయోగం అద్భుతంగా ఉంటుంది!
@anjalipathi2424
@anjalipathi2424 Жыл бұрын
Hi
@anjalipathi2424
@anjalipathi2424 Жыл бұрын
Hiiiiiiiii
@ramyasantosh5553
@ramyasantosh5553 5 жыл бұрын
Lovely song👌😍My daughter is 1 and half year now & she love to listen old songs, specially this song is her most favourite 💝 before sleeping must and should we need to play old songs for her😍
@josephnani7741
@josephnani7741 3 жыл бұрын
Hi ande me lante amme lu enkavonara
@bannuhimmigamingbannuhimmi3631
@bannuhimmigamingbannuhimmi3631 2 жыл бұрын
Super
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
వీరిద్దరికి పడేది కాదని విన్నాము కాని ఈ పాటలో వారి అభినయం లో మనకి ఏమైనా అలా అనిపిస్తుంది? గొప్ప నటులు అప్పటి వాళ్ళు
@jakkanarasimharao4142
@jakkanarasimharao4142 4 жыл бұрын
జమున గారు..... ఎంత అందంగా ఉన్నారండి.,మన సంప్రదాయం లో కూడా చాలా అందంగా కనిపియొచ్చు అన్నట్టు ఉన్నారు
@maruvadaarun6956
@maruvadaarun6956 5 жыл бұрын
The best duet in Tollywood till date
@tadivivek9851
@tadivivek9851 4 жыл бұрын
ఈ పాటకి అర్థం చూస్తే చాలా అద్భుతం
@mallikarjunarepana3613
@mallikarjunarepana3613 5 жыл бұрын
Beautiful music with more meaningful lyrics.
@sharathbabu6480
@sharathbabu6480 5 жыл бұрын
4
@suryanarayana4058
@suryanarayana4058 3 жыл бұрын
ప్రేమించిన పతి యెదుటనుండగా వేరే దైవము ఏలనో ❤️❤️❤️
@sweetykalavakuri7091
@sweetykalavakuri7091 5 жыл бұрын
Old is gold, super voice 💐🌹💐
@arunalingareddy8849
@arunalingareddy8849 4 жыл бұрын
Sweet song and reminds of young age
@cookingpadma7427
@cookingpadma7427 Жыл бұрын
Aqwertyuiopasdfghjklzxcvbm
@jrntrkurnool1654
@jrntrkurnool1654 Жыл бұрын
Jai Ntr 🤘🤘👍👍👌👌😎😎🙂🙂
@Kirankumarkmaruthi21
@Kirankumarkmaruthi21 Жыл бұрын
Happy Birthday Mahanati Savitri Garu💛❤🙏🏻🙏🏻⭐⭐⭐⭐👸
@anocri
@anocri 3 жыл бұрын
Love the beat and music of this song, and of course, lyrics as well.
@vanukurimahesh1238
@vanukurimahesh1238 3 жыл бұрын
Hi
@user-dj5ub3hu8o
@user-dj5ub3hu8o 10 ай бұрын
😊 मुझे नहीं पता था कि तेलुगु गाने इतने अच्छे होते हैं! ❤
@alamursrinu4051
@alamursrinu4051 5 жыл бұрын
Fresh music and fresh lyrics what a song.old is really gopd
@indian9960
@indian9960 3 ай бұрын
2025 lo kuda vintam❤😅
@Krishna-gi1gz
@Krishna-gi1gz 2 ай бұрын
Brathiki vunte
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
Good for good
@suribabu3032
@suribabu3032 18 күн бұрын
Bratiki unte e song vintanu 2050 lo kuda
@vg1883
@vg1883 3 жыл бұрын
1981 born. Used to listen this song in radio. Still listening in 2020. Some songs never gets old. That would have been my dad's sentence. LOL
@ragsvd5382
@ragsvd5382 2 жыл бұрын
we are all radio and doordarshan kids andi..i believe we are in a way blessed until star tv came in early to mid 90s and spoiled some of us...till today i havent subscribed to any OTT (aka GARBAGE) platforms be it primes,,flixes,, hotstars cold moons etc etc and will never ever subscribe in future as well..
@getgoodsleep1607
@getgoodsleep1607 Жыл бұрын
@@ragsvd5382 I am not even from the Radio gen(born in 1992) but I have serious regrets not being in that time.. No OTT crap, not glued to phones, not overwhelmed with too much content, more bonding with family and neighbors.. I try to learn as much possible about that era from my Mom and Dad..
@krishnaannam3163
@krishnaannam3163 4 жыл бұрын
N T R and ANR movie is good good songs good story good acting everything is excellent Evergreen movie
@vinaydevarakonda9824
@vinaydevarakonda9824 Жыл бұрын
Life changing song 😍😍😍 మా ఆవిడ ఎప్పుడు బయటకు తీసుకెళ్లమన్న ఈ సాంగ్ నే ప్లై చేస్తా 😂😂😂
@manishamanisha9423
@manishamanisha9423 4 ай бұрын
❤❤❤favourite movie ,favourite actors, favourite song❤❤❤...
@newfeature7022
@newfeature7022 4 жыл бұрын
కరోనా సెలవు లో చూసిన వాళ్ళు లేక్
@prapra1995
@prapra1995 3 жыл бұрын
👌👌👌👌👌
@eelaprolusatyam127
@eelaprolusatyam127 3 жыл бұрын
లేక్‌ కాదుlike
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
మధుర భావన కలుగుతుంది కదా! వింటుంటే
@shivareddy9154
@shivareddy9154 6 жыл бұрын
Munna VDS Avunu brother vintuntey entho maduranbhutham kalguthunde
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ThankQ శివారెడ్డి
@y.keshatappajampapuram2704
@y.keshatappajampapuram2704 6 жыл бұрын
Munna VDS . Y.ram prasab
@devi-vb8dr
@devi-vb8dr 5 жыл бұрын
yas
@nagendrak5121
@nagendrak5121 5 жыл бұрын
Munna vilak supre
@justforfun6154
@justforfun6154 Жыл бұрын
Old is gold.... Anthega
@shockingviraltrends
@shockingviraltrends 5 ай бұрын
listening from USA in 2024. I used to listen to this when i was toddler on my grandfathers radio. Timeless masterpiece !
@saiganeshsai70
@saiganeshsai70 5 жыл бұрын
Super song .jai nageshwer rao ntr
@hrushikeesh3581
@hrushikeesh3581 4 жыл бұрын
Very glad to know this generation likes old songs. That is NTR GARU & ANR GARU.
@mohanite
@mohanite 3 ай бұрын
ఈ పాటతో మైమరచి చాలా మంది తెలుగు భాష గొప్పదనం పైకి దృష్టి మరల్చారు పాట గొప్పతనం మాట అటుంచి, మనం కూడా మరలేలా చేసారు. అన్యాయం కాదా ? అయితే వారికి తెలిసీ తెలియనిదేమంటే అన్ని తెలుగు సినిమాల్లో తెలుగు భాషలోనే కదా ఉంటాయి పాటలు, భాషే ప్రధానమైతే అన్ని పాటలు ఇంతే బాగుండాలి కదా ! అరవయ్యేళ్ళ పై బడ్డ ఈ పాటను పట్టుకొని ఇన్ని లక్షల మంది అభిమానించట మేమిటి ? ఈ పాటకు ఇరవయ్యేళ్ల ముందు నుంచే తెలుగు సినిమాలున్నాయి. ఇందులో కొత్తేముంది. గమనిస్తే ఈ పాటలో కొన్ని మంచి విషయాలున్నాయి, అవీ మన్ని ఈ పాటను ఇంతలా అభిమానించేలా చేస్తున్నాయి. అవి మనం గమనిస్తే - ఈ పాటలో ఉన్న చమక్కులే ఈ పాట మన్ని కట్టి పడేయడానికి, పట్టి నిలబెట్టడానికీ కారణాలుగా తెలుస్తాయి. మొదటిగా ఈ పాట కవి గారు శ్రీ పింగళి నాగేంద్రరావు గారు ప్రధాన కారకులు. మాటల మాంత్రికుడే కాదు ఆయన మధుర ప్రణయ గీతాల స్రష్ట. ఆయనకీ మాస్టారికి, పెండ్యాల గారికీ గొప్పగా కుదురుతుంది. ఇక ఈ పాటలో ప్రేమకు సంబంధం గల దేవ లోకపు నందనవనం, బృందావనం లను స్పృశించి మానవ లోకపు కాశ్మీరు కొడై కెనాల్ లను అవసరం లేదు చక్కటి చెలి సాన్నిహిత్యం ముందు అని చెప్పించారు పింగళి గారు. చెలి నవ్వు మొహం చంద్రబింబం అయి వెన్నెలలు కురిపిస్తే, ఆ చల్లదనం ముందు ఊటి చల్లదనం ఏ పాటి అనిపించారు. మరో పక్క తీర్థ యాత్రలకు కాశీ ప్రయాగ రామేశ్వరం ఎందుకు మంచి ఆదరించే భర్త ఉంటే అని, ఇంకో అడుగు ముందుకు వేసి దేవుడే అవసరం లేదు ఆ భర్త అన్నీ సమకూరిస్తే అనిపించారు. ఇంతే కాదు బతికున్నప్పుడే అన్యోన్య దాంపత్యం వలన వైకుంఠము, కైలాసం లో పొందే స్వర్గ ప్రాప్తి కలుగు తుంది ఇక్కడే అని చెప్పించారు. సతికి మోక్షం పతి ఆదరణే నిర్వచించారు కూడా. ఇంకా ఏం సందేశం కావాలి ఓ పాటలో ఇన్ని విషయాలు చెప్పగా ? పింగళి వారు పింగళి వారే, అద్వితీయులు. ఇక సుశీలమ్మ అప్పటికి సినీరంగం ప్రవేశించి ఒక దశాబ్దం అయ్యీ అవ్వక. మెల్లగా లీలమ్మని అవలీలగా దాటేసినట్టు అనిపిస్తుంది ఆ సమయానికి...ప్రేమ గీతాల వరకూ పోలిస్తే. ఇక మరీ ముఖ్యుడు ఈ పాటకి ప్రాణం పోసిన మాస్టారు. సంగీత దర్శకునిగా తెలుగు సినీ సంగీత త్రిమూర్తులలో ఒకరైన ఆయన అప్పటికే కొన్ని పదుల చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం, శాస్త్రీయ సంగీతము పై పట్టు వెరసి ఈ అమృతపు గుళిక మనకందించేలా చేశాయి. ఇక అప్పుడే నలభయిల్లో పడ్డ మాస్టారు గొంతు తేనెలే చిలకరించేది. అహహా ఓహోహో అంటూ మనకు హాయి గొలిపే పదాలను కలిపి ఘంటసాల మనకై వార్చి వడ్డించారు. తెలుగు భాష మధురిమ ఎలానూ ఉంటుంది పింగళి గారు కలంలో పోసుకునేదే అది మరి !! స్వస్తి !!!
@teluguprathap
@teluguprathap 8 ай бұрын
ఈపాట వింటుంటే కుటుంబం భార్య భర్తల బంధం తెలుస్తుంది 🥰🥰
@savithacupala1257
@savithacupala1257 5 жыл бұрын
Old is gold, super voice💐💐🤩🤩
@27newuser
@27newuser 4 жыл бұрын
No it's old is gold gold is old
@jaganjagan8251
@jaganjagan8251 4 жыл бұрын
Jagan
@kumarprasanna5997
@kumarprasanna5997 3 жыл бұрын
Not only gold it's everything awesome like gold,pearls, diamonds,platinum ect..
@Shravan2211
@Shravan2211 5 жыл бұрын
After 2019 August Watched People Like Here
@KoradaSirisha
@KoradaSirisha 9 күн бұрын
ప్రేమయత్రాలకు రామేశ్వరము కాశీప్రయాణమేళనొ❤❤❤
@sampaththummanapellichinna9902
@sampaththummanapellichinna9902 4 ай бұрын
Wa అప్పటి సినిమాలు మాటలు పాటలు నాట్యాలు ఎంత అద్భుతం అదృష్టం మానవ జన్మ ❤️🙏👍🎉💐😘👌❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narendraravulapalli6664
@narendraravulapalli6664 6 жыл бұрын
All time favorite song😍😍😍😍😍😘😘😘😘
@lakshmiswetha1644
@lakshmiswetha1644 4 жыл бұрын
Old is gold😍😍😍 evergreen forever🥰🥰
@teluguprathap
@teluguprathap 8 ай бұрын
కుటుంబ విలువలు తెలుపే సినిమాలు ఇప్పుడు ఎక్కడున్నాయండి... అన్ని ఊహల్లో సినిమాలే.... నిజ జీవితం సినిమాల్లో కనబడటంలేదు 🥺....
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 Жыл бұрын
Old is Gold ante meaning ide ,, enni times vinna vinali anipinche alalanti madharalu ❤❤❤❤,,paata loni meaning nijanga wife and husband gurinchi chaala baaga chepparu ,❤❤❤❤
@kareemullakhan9083
@kareemullakhan9083 Жыл бұрын
❤k
@MuraliKrishna-ec2sy
@MuraliKrishna-ec2sy 4 жыл бұрын
Who are listening in 2020 march 👌
@nahtegrm1239
@nahtegrm1239 5 жыл бұрын
ఎంత హాయి గా ఉంది ఈ పాట చాలు ఈ జన్మకి 🙏🙏🙏🙏🙏🙏😑😑😑🗿🗿
@pasupuramakrishna24
@pasupuramakrishna24 4 жыл бұрын
Super songs
@pasupuramakrishna24
@pasupuramakrishna24 4 жыл бұрын
Manasu haigaundhi
@avrajagopalanavrajagopalan5424
@avrajagopalanavrajagopalan5424 2 жыл бұрын
Beautiful Performance by Akkineni Nageshwara Rao and Jamuna with Melodious, Movie scored by Adi Narayana Rao makes the movie Gundamma Katha, a Most Popular Evergreen Hit remains in the memory for ever.
@tirupathireddykadukuntla5307
@tirupathireddykadukuntla5307 3 ай бұрын
నేను అయితే అని పాత పాటల ను మరియు పాత సినిమాల ను 1 month baby గ ఉన్నాపడి నుంచి నేను ఇవి వింటున్నాను మరియు ఇవి కొత్త పాటల కంటె బాగుంటాయి
@nareshj739
@nareshj739 3 жыл бұрын
It's fabulous, no words to express.. Old is gold
@alururavireddy
@alururavireddy 11 ай бұрын
మంచి పాట ఎంచుకునందకు మీకు మా ధన్యవాదాలు 🙏
@sivaramakrishnab2525
@sivaramakrishnab2525 3 ай бұрын
My favourite song naa lover ki estam ina pata nenu forward chesanu ❤❤❤❤
@vijaykumar8571
@vijaykumar8571 3 жыл бұрын
Always old is gold , super song 👌👌🌹🌹💞💞 always my favourite song ❤️❤️❤️❤️❤️❤️
@hemabestha8927
@hemabestha8927 3 жыл бұрын
My favourite song .... super lyrics 😍❤️
@mahendherkotagiri8283
@mahendherkotagiri8283 3 жыл бұрын
Old is gold అని పెద్దలు ఊరికే అనలేరు . ఇప్పుడు అన్ని పాత తరం అలవాట్లు వస్తున్నాయి
@alluprabhakar1744
@alluprabhakar1744 5 жыл бұрын
Ghantasala Garu mariyu susilamma Garu... Telugu jaatiki... Aanimutyalu chirasmaraniyulu... Telugu varu chesukunna sukrutham... Atyadbhutamaina sahityam... Simply superb
@donthunarayana2954
@donthunarayana2954 6 жыл бұрын
kotta patala kante pata patale vina sompuga manchi bhavanni kaligi vuntayi
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 6 жыл бұрын
Donthu Narayana yes old songs vintunte naku full nidra vastadi..old is always gold
@naveen_neeli
@naveen_neeli 6 жыл бұрын
I agree with you bro .....
@zakeerhussyanshaikh1104
@zakeerhussyanshaikh1104 6 жыл бұрын
Donthu Narayana I m Agree With U 😊👌
@satyanarayanarajuvadapalli9729
@satyanarayanarajuvadapalli9729 5 жыл бұрын
MN
@lakshmanbasati4
@lakshmanbasati4 4 жыл бұрын
master piece of vintage classics
@Mohammadbinfazza
@Mohammadbinfazza Жыл бұрын
Super kadapa akkineni family fans. Sk shavalli❤❤❤
@cinema_muchatlu
@cinema_muchatlu 2 жыл бұрын
పతి ఆధరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా.. ఈ పాట ప్రతి నారీమణి వినాలి..
@ksayagoud9868
@ksayagoud9868 4 жыл бұрын
బ్యూటిఫుల్ సాంగ్..... కంగ్రాట్స్...
@jayaramnaik5472
@jayaramnaik5472 6 жыл бұрын
I love this kind of life 😍😍😍
@obannamro4627
@obannamro4627 3 ай бұрын
Endaro Mahanubhavulu Andariki vandaalu Pingale gariki Saraswati puthrulu Gantasala Gari ki Padabivandanamu
@royofsyam...9835
@royofsyam...9835 Жыл бұрын
Prema Yatralaku Brundavanam Song Lyrics In Telugu ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ, అహహ అహహ హ కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో, అహహ అహహ హ ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా అహహ అహ… అహహ ఆహహహ చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా, అహహ అహహ హ సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ ఏలనో కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా అహహ అహ… అహహ ఆహహహ కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, అహహ అహహ హ పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
@vinodmalikanti3888
@vinodmalikanti3888 6 жыл бұрын
Super song
@chandukiranm5887
@chandukiranm5887 5 жыл бұрын
trtr 9603678508
@charan9996
@charan9996 4 жыл бұрын
Love is old is gold.
@manjunathag7703
@manjunathag7703 2 жыл бұрын
👌ಬಾಗುಂದಿ ಈ ಪಾಟ
@vijayraj-js7wp
@vijayraj-js7wp Жыл бұрын
Anr anr anr anr añr. Anr liveson.great great legend anr.
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI NTR SIR ANR SIR KANTA RAO SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
@mahendrareddy6017
@mahendrareddy6017 Жыл бұрын
Old songs are best to get relief in any tensions....Most lovable songs❤️❤️❤️
@pradeepkumar-im8ei
@pradeepkumar-im8ei 3 жыл бұрын
2021 లో ఎంత మంది వింటున్నారు ఇందులో అర్థం పరమార్థం ఎంతో ఉంది
@nagaprasanna8387
@nagaprasanna8387 15 күн бұрын
Best ever❤
@akulasundaram3719
@akulasundaram3719 4 жыл бұрын
Beautiful lyric
@sravanichowdary7755
@sravanichowdary7755 4 жыл бұрын
Loved it👍👍 Peaceful💕💕😍
@AsifAsif-vm1eq
@AsifAsif-vm1eq 3 жыл бұрын
Hi Hello
@vishalakshiraj6551
@vishalakshiraj6551 5 ай бұрын
Beautiful lyrics and music for the lovers such a beautiful melody
@RaviCharanv
@RaviCharanv 4 ай бұрын
Songs vintunte 50years back vellali anipisthundi Naa basha telugu baasha ani cheppukovadaniki chaala garvanga undi❤❤
@supriyar7277
@supriyar7277 6 жыл бұрын
superrrrr ga vundi
@shekarhardik5169
@shekarhardik5169 3 жыл бұрын
Heart touching song
@maheshwarmaheshwarji2110
@maheshwarmaheshwarji2110 5 жыл бұрын
పాత పాట ఒక తీయని అనుభూతి పల్లవి నుండి పాట మొత్తం వినసొంపుగా ఉంటుంది
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 36 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 36 МЛН