పవన్ డిప్యూటీ CM.. చిరంజీవి ని కలిశాక జనసేన MLA బొలిశెట్టి శ్రీనివాస్ ఫస్ట్ ఇంటర్వ్యూ. | Prime9 News

  Рет қаралды 101,340

Prime9 News

Prime9 News

Ай бұрын

#janasena #pawankalyan #prime9news
పవన్ డిప్యూటీ CM.. చిరంజీవి ని కలిశాక జనసేన MLA బొలిశెట్టి శ్రీనివాస్ ఫస్ట్ ఇంటర్వ్యూ. | Prime9 News
Kindly subscribe..
Prime9News - kzfaq.infovi...
Prime9 Digital - / @prime9newslivetelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news

Пікірлер: 109
@venuchiru4556
@venuchiru4556 Ай бұрын
CM గా కూడా పవన్ కళ్యాణ్ గారికి షేరింగ్ ఇవ్వాలి. రాష్ట్రం వున్న పరిస్థితిలో CBN cm అవ్వటం సంతొషం.కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం చేసిన త్యాగం టిడిపి కి రాజకీయ భవిష్యత్ ఇచ్చింది. ఇది అందరు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారికి CM షేరింగ్ ఇవ్వాలి.
@mindgame7492
@mindgame7492 Ай бұрын
Yes 100 % correct pk ki CM ivvali
@naveenas6359
@naveenas6359 Ай бұрын
Sollu apadira...2019 lo pavan kalyan kooda gelavaledhu...ee elections lo most labapadindhi...Jansena ee...decisions cbn pk teesukuntaaru lee...130 seats 20 seats...balaniki tagatte seats vasthayi...
@Tnr134
@Tnr134 Ай бұрын
Nak telisi asali Pawan Kalyan garu e padavi teskor only MLA gane untar janalaki Ela manchi cheyali anede chustar
@dpr2523
@dpr2523 Ай бұрын
​@@naveenas63592019 lo Pawan Kalyan lekapothe TDP entha garam GA odipoindho kuda gurthu pettukuni matladu
@tirumalakondakosuru8754
@tirumalakondakosuru8754 Ай бұрын
State kadu bro entire india bjp government relations all maintained in jsp in andarapradesh
@nageswararaoeda4085
@nageswararaoeda4085 Ай бұрын
మంత్రిపదవి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రజలకు సేవచేస్తాం అని మీరు చెప్పారు. మీ ఉన్నతమైన మనస్సుకు, మీకు అభినందనలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు....! జై జనసేన...! జై పవన్ కళ్యాణ్....! జై కూటమి....!
@kesanaramu752
@kesanaramu752 Ай бұрын
సూపర్ సూపర్ బొల్లి శెట్టి శ్రీనివాస్ గారు చాలా చాలా బాగా చెప్పారు జై జనసేన
@praveenputcha1133
@praveenputcha1133 Ай бұрын
జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేన ✊జై బొలిశెట్టి శ్రీనివాస్ గారు ✊
@venuchiru4556
@venuchiru4556 Ай бұрын
జై జన సేన ..జై పవన్ కళ్యాణ్ గారు.
@shivashankar3509
@shivashankar3509 Ай бұрын
సూపర్ సర్
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw Ай бұрын
జై జనసేన జై బొలిశెట్టి జై బ్రహ్మనాయుడు
@MANJA83
@MANJA83 Ай бұрын
జై జన సేనా ❤ జై పవన్ కల్యాణ్ గారు ❤
@Tirutej2017
@Tirutej2017 Ай бұрын
డిప్యూటీ సిఎం ఏందిరా బాబు... సియం గా రెండేళ్ళు పవర్ షేరింగ్ ఇవ్వాలి. చంద్రబాబు గారు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీరు మీ పార్టీ ఏమైదో ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. సియం పదవికి పవన్ గారు అర్హులు
@PVenkat-dp7ko
@PVenkat-dp7ko Ай бұрын
ఆశ కి హద్దు ఉండాలి..G కి సిగ్గు ఉండాలి 😂😂😂
@naveenas6359
@naveenas6359 Ай бұрын
Sare raa...ysrcp paytm dog...CM avvalante 90 seats vundaali..
@jsreehari
@jsreehari Ай бұрын
mosam chesi gelicharu....
@nageswararaogolakoti9835
@nageswararaogolakoti9835 Ай бұрын
Great words of Srinivas Garu 🎉
@user-sy4vt4rg4d
@user-sy4vt4rg4d Ай бұрын
Jai janasena Jai Pawan Kalyan garu Jai hind ❤❤❤❤❤
@eswararaoadabala4052
@eswararaoadabala4052 Ай бұрын
Bolisetty chala baga chapparu tq janasena jai
@allamkotilingam0808
@allamkotilingam0808 Ай бұрын
🙏జై జెనసేన 💐జై పవన్ 💐జైజై బొలిశెట్టి ✊✊✊✊✊
@NanjineyuluNanjineyulu-hk9tc
@NanjineyuluNanjineyulu-hk9tc Ай бұрын
Jai janasena ❤️💚💜💚❤️💙💗
@trimurtulumurthy9784
@trimurtulumurthy9784 Ай бұрын
జై జనసేన
@SrinuSrinu-ie1qz
@SrinuSrinu-ie1qz Ай бұрын
Congratulations 💐💐B srinivas garu 🙏🙏
@ranganayakulud6530
@ranganayakulud6530 Ай бұрын
Hats off Prime9
@user-dm2ix8wj3i
@user-dm2ix8wj3i Ай бұрын
Good news brother
@user-rn6yf5ws2x
@user-rn6yf5ws2x Ай бұрын
Jai janasena
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u Ай бұрын
Thanks to Naidu garu
@dwarakamaidigitalstudio1596
@dwarakamaidigitalstudio1596 Ай бұрын
jai megastar - jai power star - jai janasena jai jai janasena
@rkraod
@rkraod Ай бұрын
The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu
@chennamsettynarsaiah9812
@chennamsettynarsaiah9812 Ай бұрын
Congratulations 🎉 sir
@veerlasatyanarayana2951
@veerlasatyanarayana2951 Ай бұрын
👍👍👍👍👍
@naseena8719
@naseena8719 Ай бұрын
Jai PawanKalyan garu Jai janasena JaiHind ✊✊✊
@goldkingbangram2120
@goldkingbangram2120 Ай бұрын
జనసేన బాహుబలి "జై బోలిశేట్టి"
@jamesilluri4069
@jamesilluri4069 Ай бұрын
KING & deputy CM PAWAN KALYAN GARU❤👑🙏🙌⭐
@Prabhakar4187
@Prabhakar4187 Ай бұрын
Super sir 👌 👌 👌
@manmadharao7911
@manmadharao7911 Ай бұрын
Bolisetti srinivas garu your thinking is good 🎉🎉🎉 Thank you very much sir
@VijayCharitha
@VijayCharitha Ай бұрын
M,,VIJAY🌹🌹🌹🌹🌹🌹
@user-un8vv4kh9v
@user-un8vv4kh9v Ай бұрын
Congratulations sir
@HariPrasad-ru2xz
@HariPrasad-ru2xz Ай бұрын
good sir.
@sattibabuk1617
@sattibabuk1617 Ай бұрын
Jai janasena ✊✊✊✊✊
@ranjithsanaka5936
@ranjithsanaka5936 Ай бұрын
Pawan Kalyan should get Home minister
@ramuchatragadda
@ramuchatragadda Ай бұрын
Jai janasena ❤️❤️❤️
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
సార్ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారి మాటల మీద ప్రజలకు ఉన్న విశ్వాసం వల్లనే. ప్రజలు ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఉంటే స్వచ్ఛమైన ప్రభుత్వం ఉంటుంది అనేది మా అందరి భావన.
@user-rn6yf5ws2x
@user-rn6yf5ws2x Ай бұрын
Correct sir
@putta.ravindrabharat6041
@putta.ravindrabharat6041 Ай бұрын
❤❤❤❤❤❤
@karthikarthik4923
@karthikarthik4923 Ай бұрын
Vadhu vadhu Pawan Kalyan gariki irrigation minister evvali appude chala baguntadhi
@SivaTulasi-uz6et
@SivaTulasi-uz6et Ай бұрын
🎉🎉🎉
@mohanb6021
@mohanb6021 29 күн бұрын
Srinivasu garu super mee lanti vallu minister avvali
@MyChannel-eb2gs
@MyChannel-eb2gs Ай бұрын
దయచేసి పవన్ గారూ ప్రజలకు దగ్గరగా ఉండే మంత్రి శాఖ తీసుకోవాలి, next election టైం లో మీ పేరు చెప్పుకొనెలగా అభివృద్ధి జరిగి మీ mark కనిపించాలి. ఉపముఖ్య మంత్రి హోదా పేరుకే కానీ దాని వల్ల నెస్ట్ ఎలక్షన్ టైం కి ప్రజలు పవన్ గారి వల్ల ఇది జరిగింది అని చెప్పుకొనే ఛాన్స్ ఉండదు. ఉపముఖ్యమంత్రి తో పాటు మరొక అభివృద్ధికి అవకాశం ఉండే శాఖ తీసుకోండి పవన్ గారు.
@bobburigopinadh1470
@bobburigopinadh1470 Ай бұрын
❤❤❤❤❤
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u Ай бұрын
Home minister khachhitamga ivvali
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u Ай бұрын
DeputyCm & Home minister
@venkatakantamreddi4970
@venkatakantamreddi4970 28 күн бұрын
దయచేసి ఇది జనసేనానికి రీచ్ అయ్యేవిధంగా ఫార్వర్డ్ చేయండి: సీను రిపీట్టే...! గౌరవనీయులైన శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మీ రాజకీయ ప్రయాణంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసంభవ-అఖండ విజయంలో భాగంగా నేడు మీ ప్రమాణస్వీకారం ప్రస్థానమును హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ప్రజారాజ్య ప్రస్థానం నుంచి నేటి వరకు మీ ప్రతి చర్యను అనుసరిస్తున్నాను. జనసేన ఆవిర్భావం, 2014లో మీ పిలుపుతో NDA కూటమికి ఘనవిజయాన్ని అందించాం. అది ఆది లోనే మాకు నిరాశ కలిగించింది. అప్పటి ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా మంత్రివర్గ ప్రమాణ స్వీకార వేడుకల్లో, మీకు కూటమి పార్టీ అధ్యక్షుడు హోదా గౌరవ లభించలేదని అభిప్రాయం. ఆరోజు ప్రమాణస్వీకారం మహోత్సవ నందు ప్రధాన వేదికలో బిజెపి మరియు టిడిపి కూటమి ప్రతినిధులు మాత్రమే ఆసీనులవ్వటం, ఉద్దేశం ఏదైనాప్పటికీ జనసేన అధ్యక్షుడైన మిమ్మల్ని ప్రక్కన కూర్చోబెట్టడాన్ని కూటమి గౌరవాన్ని అవమానించినట్టే. ఈ సంఘటనను నాలాంటి అభిమానులు చాలా లోతుగా తీసుకున్నారు. దాని ప్రభావమే 2019లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. కాలం, అవమానాలు, కష్టాలు, ఎన్నో ప్రతికూల ప్రభావాలు ఒక 'పవనం'తోటి తుడిచిపెట్టుకుపోయినయ్, ఫలితమే 2024లో NDA కు మీరు అందించిన పెను విజయం. 'చింత చచ్చినా పులుపు చావలేదు' అనే సామెత అన్నట్టు, అదే దృశ్యము రిపీట్ అయినది అని అనటంలో అతిశయోక్తి లేదు. ఈరోజు (12.06.2024) ఆంధ్ర రాష్ట్ర NDA కొత్త ప్రభుత్వం మంత్రివర్గ ప్రమాణ మహోత్సవంలో, దేశంలో అతిరథ మహారధులు సమక్షంలో ప్రధాన వేదికలో జనసేన అధ్యక్షుడికి స్థానం లేదు, కుర్చీని వెదుక్కునే దుస్థితి. ఇది surprise! మీరూ కచ్చితంగా ఊహించలేదు. ఒక్క మంత్రిగా మీకు కేటాయించిన స్థానం సముచితం, కానీ ఒక కూటమి పార్టీ అధ్యక్షునికి జరిగిన అవమానం. మీకు ఎమ్మెల్యే హోదా తప్ప, అప్పటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదు. మును ముందు ఇలాంటి అనేక అతిథులు మిమ్మల్ని కచ్చితంగా పలకరిస్తాయి. మీకు సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాది కాదు. కానీ ఈ సంఘటనలను హెచ్చరికగా భావించి, అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు అన్నిసార్లు తగ్గి మమ్మల్ని తగ్గించొద్దు. Dr. KVS.
@araghunathbabu5404
@araghunathbabu5404 Ай бұрын
🇮🇳🕉️ JAI JANASENA 🥛🔯JAI POWER STAR ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐ PAVAN KALAYAN GARU 🪷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrasekharyenduri3023
@chandrasekharyenduri3023 Ай бұрын
2029cm pavan
@gurajapusrinu8367
@gurajapusrinu8367 Ай бұрын
Jai Pawan Kalyan ❤️❤️❤️❤️
@veerlasatyanarayana2951
@veerlasatyanarayana2951 Ай бұрын
🎉🎉🎉🎉🎉
@Raoaudiocovers
@Raoaudiocovers Ай бұрын
Genuine Bolisetty......strength to JSP.....
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u Ай бұрын
Jai Bolisetti garu
@sivasankarvelivela2426
@sivasankarvelivela2426 Ай бұрын
జై బొల్లి చెట్టి గారు
@umamaddala4433
@umamaddala4433 Ай бұрын
జై బొలిశెట్టి జై జై బొలిశెట్టి బాహుబలి
@user-ot2gb3dn6h
@user-ot2gb3dn6h Ай бұрын
Brahmanaidu garu mee lanti journalistlu, Bolisetty Srinugari lanti leaders kavaali mana society ki
@AKPMedia360
@AKPMedia360 Ай бұрын
Janasena bahubali baga chepparu sir
@annamnaidukilariannamnaidu8593
@annamnaidukilariannamnaidu8593 Ай бұрын
Jai janasena jai kapu jai bollisetti jai bramanaidu
@putta.ravindrabharat6041
@putta.ravindrabharat6041 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sammetanarendrakumar9906
@sammetanarendrakumar9906 Ай бұрын
బ్రహ్మ నాయుడు నువ్వు సూపర్
@pushpapushpa8792
@pushpapushpa8792 Ай бұрын
Hai janasena
@muthyalajanardhana9369
@muthyalajanardhana9369 Ай бұрын
అన్నయ్య మీకు మంత్రి పదవి వస్తుంది
@suryanarayanakammireddy7418
@suryanarayanakammireddy7418 Ай бұрын
Jai bolisety garu
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u Ай бұрын
Home monister
@saibalajipresentsfriendsvi1623
@saibalajipresentsfriendsvi1623 Ай бұрын
Jai jenashena
@ashesgaming6973
@ashesgaming6973 Ай бұрын
Irrigation ministery for PSPK is correct
@ambatisatish
@ambatisatish Ай бұрын
At least one year CM ivvali reaming four years deputy CM and home minister lekunda common MLA ga vunte best
@kakaramesh6289
@kakaramesh6289 Ай бұрын
Deputy cm = dummy cm
@nareshkumardivi4109
@nareshkumardivi4109 Ай бұрын
Jai jsp❤❤❤❤❤
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u Ай бұрын
Home minister
@kotiseshu2708
@kotiseshu2708 Ай бұрын
Bolisetti Bommidi nayakar Chiri balaraju Nadendla Sundarapu vijay kumar Lokam madhavi Rajolu deva varaprasad Pantham nanaji Kandula durgesh P.ramesh babu Balaramakrishna Dharmaraju (50% ) Pina vallu em ichina ivvakapoina pk garitho vuntaru even in future.. the below are doubtful.. Doubt: Buddha prasad Konathala Arava sridhar(due to local reasons) Nimmaka jayakrishna (due to local reasons) Arani srinivas Giddi sathyanarayana Vamsi krishna Pulaparthi Anjibabu
@user-sj4ko9zo9n
@user-sj4ko9zo9n Ай бұрын
Good sir Jai bolisetti, Jai janasena
@DasariKusuma-iq1be
@DasariKusuma-iq1be Ай бұрын
Vaddhu bolisettigaru. Babaigaru manakoddhu. Please
@garalapatisrinivasu6832
@garalapatisrinivasu6832 Ай бұрын
Pawan kalyan ki koncham time ivali na abiprayam...ayaniki pending movies unnayi....
@mindgame7492
@mindgame7492 Ай бұрын
Pk ki cm ivvali 2 years
@saik4657
@saik4657 Ай бұрын
lol gelichindhe pawan vala mali pawanki bumper offer anta?
@DasariKusuma-iq1be
@DasariKusuma-iq1be Ай бұрын
Bhrama naidugari. Jagangaru. Eddharaku battalu petti pumpincharu kakapothe dhannam pettina vedio bayatakochindhi
@shekarmoka1505
@shekarmoka1505 Ай бұрын
PAWALA KALYAN NOT SUITABLE IN POLITICS PAKKA
@SasiPspk
@SasiPspk 29 күн бұрын
Ni kadupu manta ippatilo taggaduroy ✊
@shekarmoka1505
@shekarmoka1505 Ай бұрын
JENASENA WASTE PARTY
@murkurthidurga9802
@murkurthidurga9802 Ай бұрын
Avuna pavalagadi chaduvu cheppu Paper pusthakala dailog chadhvi vagadam
@kothapallisreedhar7717
@kothapallisreedhar7717 Ай бұрын
జగ్గు పేపర్ లేకుండా మాట్లాడమను
@chvijayabhaskar3776
@chvijayabhaskar3776 Ай бұрын
Gudda musukora Paytm kukka
@Tnr134
@Tnr134 Ай бұрын
11 seats vachaka edupu moham eskoni apud kuda chusi chaduvtunav akariki emotionalga matladatam kuda drama chestana jagan kanna betterle
@bhaskararao1800
@bhaskararao1800 Ай бұрын
జైజనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@sirishabhogadi8650
@sirishabhogadi8650 Ай бұрын
Bollisetti sir minister 🙏 🙌 confirm
@Vaaleegowtham
@Vaaleegowtham Ай бұрын
Jai bolisetti
@sunilparasu3516
@sunilparasu3516 Ай бұрын
Jai janasena
@dasaritataji7598
@dasaritataji7598 Ай бұрын
🎉🎉🎉
@rajasekharvarre1942
@rajasekharvarre1942 Ай бұрын
Jai janasena
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u Ай бұрын
Jai janasena
@venkataramanapotnuru5564
@venkataramanapotnuru5564 Ай бұрын
Jai janasena
@RAMBABU_9468
@RAMBABU_9468 Ай бұрын
Jai janasena
@diviveeraraghavulu7343
@diviveeraraghavulu7343 Ай бұрын
Jai janasena
@shaikdastagirisab5379
@shaikdastagirisab5379 Ай бұрын
Jai janasena ❤❤❤❤❤
@botchapolinaidu7611
@botchapolinaidu7611 Ай бұрын
Jai janasena
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 20 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 105 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 94 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 20 МЛН