Priya Chowdary : ఎంత చేసినా కృతజ్ఞత లేకుండా మిమ్మల్నే తప్పు పట్టే వాళ్ళకి.. SumanTv Psychology

  Рет қаралды 148,132

SumanTV Psychology

SumanTV Psychology

2 жыл бұрын

#Psychology #PsychologyPower #MindPsychology
Watch ► Priya Chowdary : ఎంత చేసినా కృతజ్ఞత లేకుండా మిమ్మల్నే తప్పు పట్టే వాళ్ళకి.. SumanTv Psychology
Suman Tv Psychology KZfaq channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
Do watch this channel and recommend to people afflicted with psychological problems.

Пікірлер: 358
@saipavan1200
@saipavan1200 2 жыл бұрын
నాకు ఇలాంటి పెద్ద గాయం తగిలింది.... మాములుగా కాదు మీరు చెప్పిన దాంట్లో రెండింతలు ఎక్కువ భాద పడుతున్నాను .. "తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం".... నాకు దాదాపుగా పిచ్చి ఎక్కెంతగా ఆలోచించానూ.. ఇలా కూడా ఉంటారా అత్యంత సహాయం పొంది కూడా చాలా చాలా అవమానించారు.. అది భరించే వారికే తెలుస్తుంది ఆ బాద 😭😭 వాళ్ళ మాటలతో నన్ను నాకే కొత్త కోణం చూపించారు.. నా సహాయాన్ని కూడా అవహేళన చేశారు 😭 కాలంతో గాయం మానుతుంది అంటారు కానీ నా గాయం రోజు రోజుకు పచ్చిగా అవుతుంది.. భరించడం కష్టంగా ఉంది 😭😭🙏🏾
@suryavenkat3954
@suryavenkat3954 2 жыл бұрын
Don't feel bro this socity can't accept genuine persons
@kashigarianusha7507
@kashigarianusha7507 2 жыл бұрын
Don't feel bad bro , meeru me thinking ke divert chesukondi like music venadam, yedaina kotha kotha vishyallu nerchukondu danivala me thoughts maritaye. Few days back nenu kuda me situation face chesanu plz divert your mind. Take care
@saipavan1200
@saipavan1200 2 жыл бұрын
@@kashigarianusha7507 Ok tq, Naku eppudu chinna odharpu ainaa chala relief ga undhi 🙏🏾
@spkoushik2024
@spkoushik2024 2 жыл бұрын
నిజమే మేడం
@alashashi7181
@alashashi7181 2 жыл бұрын
maaku same ila jarigindi
@bstelectronics9627
@bstelectronics9627 2 жыл бұрын
నాకు ఇలాంటివి ఎన్నో జరిగాయి... తరువాత ఎదుటి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది కొంత తెలుసుకోగలిగాను ఇప్పుడు అలా ఏదీ సహాయం చేయడం లేదు.. అలాంటి వారికి మీ లాగే.. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే బుద్ధి అని తిట్టాను.. మంచి సమాచారం అందించారు 👌
@rajyalakshmihanumanthu7119
@rajyalakshmihanumanthu7119 2 жыл бұрын
Naakkoodaa same
@narraswamireddy6342
@narraswamireddy6342 Жыл бұрын
నేను కూడా ఒకమెకు కష్టకాలంలో ఉంది అని అన్ని పనులు నేనే చేశాను ఆమె కోసం పగలు రాత్రి ఆమె కోసమే ఆలోచించాను ఆమె నన్ను అన్ని రకాలుగా వాడుకొని మోసం చేసి ఇప్పుడు నన్ను ఎవరు చేయమన్నారు అంటుంది ఆమె కోసం విలువైన టైమును 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆమెను చంపేయాలని చావాలి నానే బాధలో ఉన్నాను
@haseebshaik2765
@haseebshaik2765 Жыл бұрын
Hey bro , Suggest me how to recognise nature of someone please
@haseebshaik2765
@haseebshaik2765 Жыл бұрын
​@@narraswamireddy6342 Yes bro , I got very bad life lessons 😢😢😢
@anjammak6838
@anjammak6838 Жыл бұрын
వారి నుండి ఎం ఆశించడం లేదు కానీ కనీసం మానవత్వం ఉన్న మనుషులుగా ఉంటే చాలు అంతా కన్నా ఎం అక్కర్లేదు అమ్మ
@bindu19
@bindu19 Жыл бұрын
మీరు సూపర్ మేడం చాలా బాగా చెప్పారు ప్రకృతి సమాధానం చెబుతుంది ఇటువంటి వీడియోస్ చూసన్న చాలామంది తెలుసుకోవాలి మేడం 🙏👌👌👌
@madhirark3986
@madhirark3986 Жыл бұрын
అవును నేను నా లైఫ్ లో ఎదురవుతున్న వాళ్ళు అందరూ మంచి వారని నమ్మి ఇలాగే హెల్ప్ చేసి అవమానాలు పొందిన సందర్భాలు చాలా అంటే చాలా చూశాను.మనిషి స్వార్థం పరుడు.అవును ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసి మంచి మనిషి అనిపించుకోవాలని అనుకోవడం నా స్వార్థం.నమ్మిన వాళ్ళని మోసం చేయటం వాళ్ళ స్వార్థం ధన్యవాదాలు మేడం.మీ స్పీచ్ వింటే చాలా ధైర్యంగా ఉంటుంది .
@luckyrp9894
@luckyrp9894 2 жыл бұрын
రైతులు, మన ఇళ్ళు కట్టిన మెస్త్రీలు,కూలీలు, ఎలక్ట్రీషియన్స్, తల్లి తండ్రులు మొదలగు వారందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, నిత్యం మనం జీవితంలో ఉపయోగపడే వస్తువులన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి!!!
@sarasu999
@sarasu999 2 жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@rajanikumari2674
@rajanikumari2674 Жыл бұрын
Yes sir
@Thrishu424
@Thrishu424 Жыл бұрын
నాగరాజు గారు మేడం గారిని మంచి ప్రశ్న అడిగారు ,నిజంగా అవతలి వ్యక్తి వ్యక్తిత్వం తెలియకుండ అసలు సహాయం చేయకుడదు
@panakalukosuri3623
@panakalukosuri3623 Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭 సచ్చి పోదామా అన్న అంత బాధగా ఉంది మేడం ఈ నరకం అనుభవించటం కంటే అదే మేలనిపిస్తుంది మేడం
@anjammak6838
@anjammak6838 Жыл бұрын
వారి పై ఉన్న ప్రేమ మమకారం నా భద్యాత నన్ను ఇలా వెధవా లా చేసింది నా ప్రేమ నేను ఎంతో అవమానాలు ఎదుర్కొన్న్ంటున్నాను.
@gummadavallisrilatha5739
@gummadavallisrilatha5739 2 жыл бұрын
అవును అమ్మ ,నాభర్తతొ పతి రోజు నరకం చూపిస్తున్న భరించలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిసితి, కాని, బాధ్యతలు
@SA-hs1vh
@SA-hs1vh Жыл бұрын
Alanti pani cheyaddu… bhartha thone puttama atanitone potama….. manalife manadi inka lifelo chala relationships vunnai… chla beautiful things vunnai vatini gurtinchandi
@padmasree7822
@padmasree7822 Жыл бұрын
Meeru ento brathiki chupisthe Vaaley sasatharu andi
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
అమ్మ మీరు చాలా ధైర్యంగా ఉండండి.పిల్లలు ఉంటే వారి పరిస్తితి ఏమిటి ఆలోచించండి.
@panakalukosuri3623
@panakalukosuri3623 Жыл бұрын
ఇలాంటి బాధ నేను పడుతున్న మేడం నావల్ల సాయం పొంది కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు కనీసం నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడగటం లేదు మెడం డబ్బులు కాదు మేడం మానసికంగా బాధపెట్టాడు అదే తట్టుకోలేకపోతున్నా ప్రతి క్షణం నరకం పడుతున్నాను వాడు డబ్బులు తీసుకొని వెళ్లి ఉంటే బానే ఉండు నా మనసుతో ఆడుకున్నాడు మెడం ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను
@starbooks8143
@starbooks8143 Жыл бұрын
Wow wonderful explanation on good topic .👌👌
@satyanarayanawvs853
@satyanarayanawvs853 Жыл бұрын
ఎంత చేసిన నిజంగా కృతజ్ఞతలు చూపించ పోకపోయినా పర్వాలేదు కాని మర్యాద కూడా ఇవన్నీ వాళ్ళు వున్నారు ఇంట్లో మనిషి ఏలా కాదనుకుంటాం
@kalpanareddy6770
@kalpanareddy6770 2 жыл бұрын
Chaala manchiga possitive untundi mi speach vinnnappudalla , dhairyanga , motivation ga ,cool ga untundi mind ki chaala thanks Andi mi andariki 🙏🙏
@ismartmanjula5702
@ismartmanjula5702 2 жыл бұрын
adhi barthane aiethe ela marchukovaali mam
@padhminireddy372
@padhminireddy372 2 жыл бұрын
Nadhi kuda same question andi
@kinneravenkat814
@kinneravenkat814 2 жыл бұрын
Some problem nadi kuda
@rajkr136
@rajkr136 2 жыл бұрын
Same problem
@snehalathamurali9566
@snehalathamurali9566 2 жыл бұрын
ఈ ప్రపంచమే కృతజ్ఞత మీద ఆధారపడి ఉంది. ఈ కృతజ్ఞత అనే గుణం నేర్చుకుంటే life is ❤️. Ma amma నేర్పించింది. ఏ పని జరగాలన్న, ఒక్కరూ చెయ్యలేరు.ఇంట్లో పనిఅమ్మయి దగ్గరినుంచి అందరికీ మనం కృతజ్ఞత తెలుపుకోవలసిందే.కృతజ్ఞత అనే అలవాటు చిన్నప్పటి నించి పిల్లలకి నేర్పాలి
@ramesetychenchaya6744
@ramesetychenchaya6744 Жыл бұрын
same finch
@ramesetychenchaya6744
@ramesetychenchaya6744 Жыл бұрын
nenu emimataladina thapulu yathukutharu
@ramesetychenchaya6744
@ramesetychenchaya6744 Жыл бұрын
my husband batavari matalu vitaru valu financial gaa digagarusunaru
@nrvlkantham9918
@nrvlkantham9918 Жыл бұрын
Super ga chepparu really nice
@nookalaanandham7583
@nookalaanandham7583 2 жыл бұрын
Good speech madamgaru,thank you
@laxmidevi2909
@laxmidevi2909 Жыл бұрын
Me speech Naku chala inspiration echindi madamgaru chala chala danyavadalu 🙏🙏🙏🙏🙏🙏
@madhavisanganabhatla9916
@madhavisanganabhatla9916 Жыл бұрын
REALLY SUCH A Wonderful speech Mam..Greatesttt words..u r Siperb Mam.🧡💙
@sanniboinamaheshbabu18
@sanniboinamaheshbabu18 Жыл бұрын
Excellent excellent exactly 💯% true........ golden speach from mam and nagaraj sir
@nazmanazma9618
@nazmanazma9618 2 жыл бұрын
Tqq medam super chepparu...
@madhavigattupalli3559
@madhavigattupalli3559 2 жыл бұрын
Chala baga chepparu madam
@sarathchandra1219
@sarathchandra1219 2 жыл бұрын
Chala baga chepparu madam. Nenu anubhavisthunnanu.
@mohanaraodunga5798
@mohanaraodunga5798 Ай бұрын
Good morning Madam ఈ వీడియో లో grattitude గురించి చాలా బాగా వివరించారు. ఇందులో మీరు చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి. Thank you so much ma'am ఇంత మంచి interview మీతో చేయించి నందుకు Suman TV వారికి ప్రత్యేక ధన్యవాదములు Suman TV వారికి
@sridevi-ju5yt
@sridevi-ju5yt 2 жыл бұрын
Super mam,this is true❤️
@nannabrahmam4099
@nannabrahmam4099 Жыл бұрын
Madam and sir same na life lo nenu adukuntunna situation ni chala clear ga e interview lo chepparu .chala tqs.
@vedanthreddy3900
@vedanthreddy3900 2 жыл бұрын
Superga chepparu amma
@mkbhargavirhymes
@mkbhargavirhymes 2 жыл бұрын
Really very usefull and valuable information mam. 🙏
@alashashi7181
@alashashi7181 2 жыл бұрын
baga cheparu madam
@gonuguntlamamatha8016
@gonuguntlamamatha8016 Жыл бұрын
Chala baga cheparu Madam very nice madam meeru
@rudrabhatlavijayalaxmi9188
@rudrabhatlavijayalaxmi9188 Жыл бұрын
Thank you madam really super miku vandanaalu
@chittyp6295
@chittyp6295 2 жыл бұрын
Wow mam really hatsaf mam 🙏🌷👍👏👏very very true mam 🙏👏👏👍 Nag sir ki 🙏👍🌷Suman tv ki hatsaf 🙏👍👏👏
@hemamalini6673
@hemamalini6673 Жыл бұрын
Well said mam. Thank you
@malivelu6313
@malivelu6313 Жыл бұрын
Exllentga undi madam
@ajayalluri2108
@ajayalluri2108 Жыл бұрын
Thank you madam
@madhavisanganabhatla9916
@madhavisanganabhatla9916 Жыл бұрын
Wowwwwwwwwww!!!!!@ What A Beautiful Speech very very Pleasant awesome Priya Chowdhari Garu n Nagaraju garu Really Very Nice Conversation Thank you Soooo much 🧡💙👍👍💯TRUE...
@nikeeknathrao6712
@nikeeknathrao6712 Жыл бұрын
Thank you madam and nagraj garu...super suggestions
@meghzzz2435
@meghzzz2435 Жыл бұрын
Yes madem correct ga chepparu..... nice
@madhuchennupati6283
@madhuchennupati6283 2 жыл бұрын
Yes madam avasaraniki vadukoni mammalni dominate chestaru bharimchadam chala kastam
@jeevanreddy2834
@jeevanreddy2834 Жыл бұрын
Great medam good msg
@kalyanigunda5871
@kalyanigunda5871 2 жыл бұрын
Major struggle facing my family this type of issue... Really......
@swapnaramesh2247
@swapnaramesh2247 2 жыл бұрын
My father in law is also like same person, who never shows gratitude to my hardwork , I wish he could see this video and learn something
@shrimukhithurlapati2380
@shrimukhithurlapati2380 Жыл бұрын
Same
@storiesbyspandu
@storiesbyspandu Жыл бұрын
Share cheyandi
@KiranCheepurupalli
@KiranCheepurupalli 4 ай бұрын
me fadaru wachthay kaylaratli edamu ani uniwars
@kavithag5699
@kavithag5699 Жыл бұрын
Super ga cheparu sir
@ranireddy5225
@ranireddy5225 2 жыл бұрын
Chala Baga cheparu mam nenu edi anbvisthuna
@satyasister2145
@satyasister2145 Жыл бұрын
చాలా ధన్య వాదములు మేడం, ఎంత బాగా చెప్పారు నాగరాజు గారు
@USHARANI-bf5dm
@USHARANI-bf5dm 2 жыл бұрын
Tq very much madamm
@yashuqueen5781
@yashuqueen5781 2 жыл бұрын
Wahhh corect chepparu madam.. 👌🏻 True words ma'am 😍👌🏻 Respect chyandi sir true words sir 👌🏻👌🏻👌🏻👌🏻chepparuu.. 😍
@Johnney_
@Johnney_ 2 жыл бұрын
Good morning Madam Super speach
@ARD4891
@ARD4891 Жыл бұрын
Super super mam....it's really true
@shantik5370
@shantik5370 2 жыл бұрын
Chala chala bagundi madam nd Nagaraju garu...nenu help chesi avamanapaddanu..one nd hf year pattindi andulo nundi bayatapadataniki..malli adi gurthu vachindi..
@lalitharagula8959
@lalitharagula8959 Жыл бұрын
Yes Anna bagacheparu avamanam gurchi
@vishnucharan8547
@vishnucharan8547 Жыл бұрын
Super speech madam
@bbhavanibarlanka5927
@bbhavanibarlanka5927 Жыл бұрын
Correct ga chepparu ma'am. E rojulo entlo valki a ledu gratitude bhawna.avsranki use chastaru.nenu kuda face chastunedi edey problem ma entlo vallato
@user-ds5wd5cg6i
@user-ds5wd5cg6i Жыл бұрын
Yes carect andi meeru cheppadam
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏superoooo super mam Nenu kontha mandi ki (maa relatives ) Chala help chesanu Present vaallu nannu chala avamanam Chesaru mam Naa husband ki cheppukunna laabham lekapoyindi Enka vaalla ke support chestunnaru chala badha anipinchindi E madhayana eyes open ayyayi Enka vaalla ki nenu importance evvadalachukoledu
@prohackeryt9498
@prohackeryt9498 Жыл бұрын
Super ga cheparu
@ommahadev8235
@ommahadev8235 Жыл бұрын
Tq so much mam and nagarajugaru🙏🙏🤝🤝
@swarna4181
@swarna4181 6 ай бұрын
Super mam. Gratitude gurinchi entha baga chepparu
@bhargavibalina807
@bhargavibalina807 2 жыл бұрын
Super mam🙏
@madhulathareddy8133
@madhulathareddy8133 2 жыл бұрын
Maa brother in law బైట ఎక్కడా జాబ్ దొరక్క పోతే మా husband తన దగ్గర పెట్టుకుంటే కంపెనీ లో ఒక రోజు ఆయన్ని కొట్టబోయి running machine మీదకి తోసివెస్తే ఆయన దాని మీద పడిపోయారు. మిగతా వాళ్ళు చాలా ఫాస్ట్ గా react అవబట్టి చిన్న గాయాలతో బయట పడ్డారు. మేడం చెప్తుంది వింటే అదే గుర్తు వచ్చింది
@meenakumari4684
@meenakumari4684 Жыл бұрын
Chala chala correct madam meeru 👌🤝
@jayalathavardhanapu1197
@jayalathavardhanapu1197 Жыл бұрын
Mam and sir thanks alot i learnt, i suffered alot by helping others
@pinktrendskousim.u.a945
@pinktrendskousim.u.a945 Жыл бұрын
Vishwam gurenchi superrr ga chepparu
@srivaniamma6197
@srivaniamma6197 Жыл бұрын
Super madam meeru reality ku example super chepparu...and Nagaraju garu meru annaru chudandi life ichesi chuskunte e roju nannu అవమానిస్తున్నారు.....చాలా బాధ padthunna కానీ మేడం మాటలు రిలీఫ్ ఇచాయ్
@drbhavanisreedhar
@drbhavanisreedhar Жыл бұрын
Nenu chinnappati nundi evarikanna help chestey vallu tirigi manaku avasaramainappudu chestaru kada anukuney danni, kaani pedda ayyaka naa tagilina people andaru... memedho chala great kabatti veellu maaku sevalu chestunnaru, veellu chesevallu memu chepichukuney vallam anna ego kanipichindi tappa, manaku chesaru kada anna thankful ness leni valley ekkuva...
@Mithun.M-is5lc
@Mithun.M-is5lc Ай бұрын
1000% true
@Abhiram.8121
@Abhiram.8121 Жыл бұрын
Thank you madam really
@santhupodimitivalasa147
@santhupodimitivalasa147 Жыл бұрын
Madam, visayanni kundabaddhalu kottinattu cheptunnaru. Very nice. Continue it
@FoodieCorner-mo1ie
@FoodieCorner-mo1ie 2 жыл бұрын
18:00 well said
@uhemalata6533
@uhemalata6533 3 ай бұрын
Thanks so much mam
@venkatpawan6609
@venkatpawan6609 2 жыл бұрын
Exactly mam
@babybharathi2365
@babybharathi2365 7 ай бұрын
Chala super ga undi madam
@rajyalakshmibomini2155
@rajyalakshmibomini2155 2 жыл бұрын
Super super super super o super good video
@aagirisowmya4975
@aagirisowmya4975 Жыл бұрын
Amma mikuu 🙏mee vale nenu epudu ekadaa vunaanu....naa life chenge chesukuntunaa... God blessing you maaa....
@pinktrendskousim.u.a945
@pinktrendskousim.u.a945 Жыл бұрын
Ala eavvru leru madam ayyo ante manaki avamanalu kashtalu denikinaa vishwasam undali 🙏🙏🙏meru chala Baga chepparu
@ravihinditeacher2519
@ravihinditeacher2519 Ай бұрын
True chepparu madam
@bhanujagonagala7000
@bhanujagonagala7000 Жыл бұрын
TQ mam.Tq univars.
@macherlanagajyothi5236
@macherlanagajyothi5236 Жыл бұрын
Chala baga chepparamma🙏 na jeevithm lo cha la avamanalu adurkunnanamma.avari nudi ami ashichaledamma🙏
@padmavathiangati5006
@padmavathiangati5006 Жыл бұрын
Mee speach super madam. Meru super star madam
@pandu9952
@pandu9952 2 жыл бұрын
Super madam 👌👍🙏🙏🙏
@sukanyad8305
@sukanyad8305 Жыл бұрын
Nice presentation mam
@shilpavempati9469
@shilpavempati9469 Жыл бұрын
Nature turns back.. 💯 true Ma'am..
@krishnamohan4748
@krishnamohan4748 2 жыл бұрын
నాకు ఆలాగే జరిగింది. చెంప లేసు కున్నాను.
@surekhanidimusali4236
@surekhanidimusali4236 2 жыл бұрын
Yes mam
@swathim1222
@swathim1222 Жыл бұрын
Akka e speech lu kuda manchi vallu matrame chusthru assalu vinalisina vallu vinaru mararu
@gangammareddi8578
@gangammareddi8578 Жыл бұрын
Yes you are right
@klakshmi5289
@klakshmi5289 Жыл бұрын
Haa
@yanamulasreeramulu4026
@yanamulasreeramulu4026 Жыл бұрын
Yes madam you are correct
@jyothichandaka8405
@jyothichandaka8405 Жыл бұрын
చాల బాగా చెప్పచెప్పరమ్మా సూపర్ 👌
@chintadav.suryarao2579
@chintadav.suryarao2579 Жыл бұрын
Sooperb analysis... 👌👌👌
@kalyanimakthala4382
@kalyanimakthala4382 2 жыл бұрын
Very informative and helpful...thank u madam
@RajeshReddy-wi1tm
@RajeshReddy-wi1tm 2 ай бұрын
Hi andi
@s.nagamma8888
@s.nagamma8888 Жыл бұрын
Mam and sir naa jeevitham today varaku menu ee narakamu anubhavestunnanu meeku Chala Chala kootivandanalu
@konevijayalakshmi486
@konevijayalakshmi486 Жыл бұрын
Nagaraju garu correct ga chepparu
@dhanushroyal3418
@dhanushroyal3418 Жыл бұрын
super madam
@ipurpleyoubts797
@ipurpleyoubts797 Жыл бұрын
Madam you are 100 percent right
@sriramakk2738
@sriramakk2738 2 жыл бұрын
viewers time unte Elanti matalu vinandi....Gratitude🙏
@umadevikn4792
@umadevikn4792 Жыл бұрын
Tq madam❤❤❤❤
@sunithavardiyavath9753
@sunithavardiyavath9753 7 ай бұрын
Absolutely right mam i am also faced this type of suffer with my relatives
@nageswararao2829
@nageswararao2829 Жыл бұрын
Miru supper medam మీకు koti koti vandanalu🙏🙏🙏🙏🙏🙏
@vadlamaheswhari910
@vadlamaheswhari910 Жыл бұрын
Super madam
@balusyam4860
@balusyam4860 2 жыл бұрын
I am also in same situation.
@pothuribhagyalaxmi2991
@pothuribhagyalaxmi2991 Жыл бұрын
Golden words madam.thank you madam.
@indira9179
@indira9179 Жыл бұрын
wel well😢🎉😢😮😂😅
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 10 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 8 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН