ప్రొద్దున 3 నుండి 5 మధ్యలో మెలుకువ వస్తూ ఉంటే కారణం ఏమిటో తెలుసా | dharma sandehalu | garuda puranam

  Рет қаралды 903,487

Dharma Sandehalu Telugu

Dharma Sandehalu Telugu

7 ай бұрын

#lakshmikataksham #dharmasandehalu #dharmasandehalutelugu #garudapuranam
ప్రొద్దున 3 నుండి 5 మధ్యలో మెలుకువ వస్తూ ఉంటే కారణం ఏమిటో తెలుసా | dharma sandehalu | garuda puranamdharma sandehalu telugu | jeevitha satyalu telugu | nithya satyalu telugu | darma sandehalu | Dharma Sandehalu Telugu | Garuda Puranam
మీకు అలారం పెట్టుకోకుండానే నేచురల్ గా ఉదయం మూడుగంటలనుండి ఐదుగంటల మధ్యలో మెలుకువ వస్తుందా. మీరు ప్రతిరోజు ఉదయం ఐదుగంటలలోపే మేలుకుంటూ ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే.
#dharmasandehalutelugu
#darmasandehalu
#darmasandeham
#darmasandehaluintelugu
#dharmasandehaluintelugu
#brahmamuhurtham
#brahmamuhurta
#garudapuranam
#garugapuranamtelugu
#nityasatyalutelugu
#jeevithasatyaluintelugu
#జీవితసత్యాలు

Пікірлер: 2 500
@BhoopathiJakkani-pb5vl
@BhoopathiJakkani-pb5vl 6 ай бұрын
🌸🌷🌹🥀 నా వయసు 81 సంవత్సరములు గత 40 సంవత్సరముల నుండి బ్రహ్మ ముహూర్తము మూడు నాలుగు గంటల మధ్యన మెలకువ అవుతుంది ముఖము కడుక్కొని 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు త్రాగి ధ్యానము చేసుకుంటాను ఐదున్నర గంటల వరకు ఆరోగ్యం బాగా ఉంది బీపీ షుగర్ సమస్యలు ఏమీ లేవు చాలా ఆరోగ్యంగా ఉన్నాను మీరు ఇచ్చిన సందేశము విన్నాను భగవంతుని యొక్క కృప నాపై ఉన్నదని చాలా చాలా విశ్వసిస్తూ ఉన్నాను హరి ఓం తత్సత్ లోకాన్ సమస్త సుఖినోభవంతు హరి ఓం తత్సత్ 🥀🌺
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
🙏గౌరవనీయులు పూజ్యులు భూపతి గారికి నమస్కారములు. మీకు ఎనిమిది పదులు వయస్సు పైబడిన ఇప్పటికి మీరు అనుసరించే మన ప్రాచీన విధానం చాలా శ్లాఘనీయమైనది. అందరు మిమ్మల్ని అనుసరిస్తే ఎంతో ఆరోగ్యకరమైన సమాజం వృద్ధి చెందుతుంది. ఆ భగవంతుడు కృప ఎల్లపుడు మీ పై ఉండాలని ప్రార్దిస్తున్నాము. 🙏 🙏హరి ఓం తత్సత్ లోకాన్ సమస్త సుఖినోభవంతు హరి ఓం తత్సత్🙏
@rangacharsuswaram7926
@rangacharsuswaram7926 6 ай бұрын
Dhanyawad
@user-ub1il1xl7x
@user-ub1il1xl7x 6 ай бұрын
Thanks
@tattarinagamani3687
@tattarinagamani3687 6 ай бұрын
Om...namashivaya
@jyothigandla5135
@jyothigandla5135 6 ай бұрын
Brahma muhurtamlo melakuva vastundi kani ma varu ibbandi padutunarani alasyamga lestuna
@prasadboddapati7822
@prasadboddapati7822 6 ай бұрын
నేను నా చిన్ననాటి నుండి 4.30 am కు మెలకువ వస్తుంది. ఇది మా తాత గారి నుంచి అలవాటు అయింది. నా పూజలు 7.30 am లోపు పూర్తి చేస్తాను. నా కు ఇప్పుడు 72 years. Jai గణేష్.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍🙏 Thank you for watching 🙏
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 5 ай бұрын
ఉత్తమమ్.
@sasikalasagaram8309
@sasikalasagaram8309 12 сағат бұрын
Neenukuda anthe nandi . Late ga padukunna 4.30 ki melakuva vastundi.meditatios pranayama Anni chesukuntanu.sudarsyana kriya chestanu.chennappudu maa naanamma maaku alavatu chesaru.
@damuyadav5355
@damuyadav5355 18 сағат бұрын
నేను ప్రతి రోజు 3 గంటలు నుండి 3.30.గంటలు లోపల మెలుకువ వస్తుంది.చాల సంతోషం
@thamadakamalakumari2974
@thamadakamalakumari2974 6 ай бұрын
శ్రీ మాత్రేనమః. నాకు కూడా రోజూ 4-- 30 కు మెలకువ వస్తుంది.రాత్రి ఆలస్యం గా నిద్రపోయినా తెల్లవారుజామున ఖచ్చితము గా మెలకువ వస్తుంది. మీరు చెప్పిన విషయాలు వింటే ఇది పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది.నేను కూడా ఆ సమయము లో భగవంతుని ధ్యానం చేసుకుంటున్నాను. నా వయసు 72 సంవత్సరాలు.మీరు చెప్పిన విషయాలు నా జీవితం లో 90%నిజం గాజరిగాయి. జరుగుతున్నాయి అమ్మా. మీకు ధన్యవాదములు. ఆశీర్వాదములు. శుభం భూయాత్.మా వారు కూడా మీకు శుభాకాంక్షలు చెప్పామన్నారు అమ్మా. 🍎🥭🍊🍎🥭
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@user-vm2li8vm2u
@user-vm2li8vm2u 5 ай бұрын
Madam garu Meeru Baga vivarincharu I am 72 yrs I wake up at brahma muhutham daily . But till date I could not concentrate on God. But one thing iwill not any type stress n strain if involved in either family atmosphere or any field Now iamretired. I do not feel any type of difficulty in life TIMELY I HELPED BY FREINDS N RELETIVES WITHOUT ANY DIFFICULTY I FEEL GOD IS IN THEM I WILL VERY THANK FUL TO THEM. BRAO
@sathyavathisrirangam-gy1do
@sathyavathisrirangam-gy1do 5 ай бұрын
Thankyou medam super coment harty congratulations
@srinivasarao4175
@srinivasarao4175 4 ай бұрын
మీరు చెప్పిన విధంగా 4 నుండి 5 మధ్య కాలంలో నిద్ర లేస్తాను... . సమాజానికి నా శక్తి మేరకు మంచే చేస్తాను... అయినా అపనిందలు పరాభవం తప్పటం లేదు.
@veluanandachari337
@veluanandachari337 Ай бұрын
పూర్వ జన్మ కర్మ తప్పి oనుకొలేము 🙏🏿🌹🙏🏿
@nagarjunareddy488
@nagarjunareddy488 6 ай бұрын
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్నది అక్షర సత్యం
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍Thank you for watching🙏
@narasimhuluragiri3450
@narasimhuluragiri3450 5 ай бұрын
జయగురుదత్త నేనుకూడా3గంటలనుంది5గంటలలోపల మెలకువవస్తోంది మీరు వివరించినట్లు అదిచాల మంచి సమయము దేవతలూరుషులు లేచేసమయం బ్రహ్మ ముహూర్తము మనశాస్త్రాలు పురాణములు కుడా చెప్తుం నవి అందరు పాటించగలరు నవయస్సు72 నేను ఈసమయములో భాగవవధనుగ్రహముతోలేస్తున్నాను జై గురుదత్తా
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@subbannabv8364
@subbannabv8364 14 сағат бұрын
జై శ్రీ క్రిష్ణా! నాకు కూడా 3 - 5 గంటల మధ్య మెలకువ వస్తుంది. లేస్తాను. ఒక్కోసారి నిద్ర తక్కువైతుందనీ భయపడుతాను.
@ramakrishnap5113
@ramakrishnap5113 6 ай бұрын
నాకు ప్రతి రోజు మీరు చెప్పిన టైం లో ‌మెలకువ‌ వస్తుంది.మీరు‌ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.ధన్యవాదములు.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
🙏 Thank you for watching 🙏
@ganjamvenkatasambasivaraog9467
@ganjamvenkatasambasivaraog9467 6 ай бұрын
నేను కూడా మీరు చెప్పిన లక్షణాలను కలిగి ఉన్నాను సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాను.ధన్యవాదములు
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍🙏 Thank you for watching 🙏
@user-qp4tm4kx3q
@user-qp4tm4kx3q 6 ай бұрын
మా దంపతులకు 3 గం నుండి 5 గం మధ్య మెలకువ వస్తుంది. భగవంతుడి దయ మా పై ఉందని ఈ వీడియో చూసాక అనిపిస్తుంది. 🙏🙏🙏🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@subhadrangigourkandalkar1698
@subhadrangigourkandalkar1698 6 ай бұрын
ప్రస్తుతం నా వయస్సు 59. నేను నా స్టూడెంట్ లైఫ్ నుండి 03:30am కు ప్రతీ నిత్యం నిద్ర లేస్తాను.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@sures3453
@sures3453 Ай бұрын
Em result undi antha baagenaa cheppandi
@9416100
@9416100 Күн бұрын
@@dharmasandehalutelugu jai sreeram
@karimullaraobattula8190
@karimullaraobattula8190 6 ай бұрын
మంచి విషయాలు మనసుకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thanks andi 🙏 Thank you for watching 🙏
@kalasubhashinim9198
@kalasubhashinim9198 6 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారండి. నాకు కూడా 4.15am అలా మెలకువ వస్తుంది. ఒక్కోరోజు నా రెండు చేతులు చూసుకుంటున్న సమయంలో ఆ రెండు చిటికెన వ్రేలు మధ్యలో శ్రీ మహా విష్ణువు అవతారం కనిపిస్తుంది. మరొక్కసారి ఆజానుబాహుడు అయిన ఆ స్వామి కుడి చెయ్యిని నేను అందుకున్నట్లు కల వచ్చింది. మరో సారి ఆ స్వామి హస్తాలలో చిన్న బిడ్డగా నేను ఆడుతున్నట్లు అనుభూతిని పొందగలిగాను. మీ వీడియో చూసాక నా అనుభవాలు అనుభూతులు ను వ్యక్త పరిచాను. *హరి ఓం* నమో వేంకటేశాయ...🙏
@mahimadevi2144
@mahimadevi2144 6 ай бұрын
5 or6 tharuvatha pandukuntanu adi thappa
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
ఓం నమో వేంకటేశాయ...🙏చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@mamathamannem7067
@mamathamannem7067 5 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. నాకు కూడా మూడు గంటల నుండి అయిదు గంటల మధ్యమెలకువ వస్తాది మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@anasuyajujaru1027
@anasuyajujaru1027 6 ай бұрын
నేను కూడా గత 40 years నుండి మీరు చెప్పిన టైం కే అలారం లేకుండా లేస్తాను జై శ్రీ కృష్ణ
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍Jai Sri krishna. Thank you for watching🙏
@lakshmiparinam848
@lakshmiparinam848 6 ай бұрын
మీరు అన్నట్టుగానే నాకు బ్రహ్మ ముహూర్తం లో గత కొన్ని సంవత్సరాలనుండి తెలివి వస్తున్నాది. మీరు అన్నట్టు గానే నా జీవితం లో అక్షర సత్యాలుగా ఔ తున్నాయి. నేను సర్వదా ఆ సర్వేశ్వరుడికి చేరువ కావాలనే తపన పడుతూ ఉంటాను. మీరు అందించిన వివరాలకు నా కోటి కోటి ధన్యవాదములు. 🙏 ఓం నమో నారాయణాయ.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍🙏Om namo narayanaaya. Thank you for watching🙏. Mee paina aa Sarveswarudu krupakataakhaalu undaalani korikuntunnamu.
@thirupaluboggavarapu7517
@thirupaluboggavarapu7517 6 ай бұрын
God bless you.good message andi.
@durgarani2940
@durgarani2940 6 ай бұрын
My 4 time morning
@user-xe5qr3fd9r
@user-xe5qr3fd9r 6 ай бұрын
Medam naaku కూడా 3 gantalaku😂 మెలుకువ వస్తుంది okasari మా gomatalanu చూసి marala nidra potanu maaku 10 cows ఉన్నాయి naaku koncham బద్దకం కూడా ఉన్నది
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thanks andi
@mmmunisekher5189
@mmmunisekher5189 6 ай бұрын
. చాలా చక్కగా వివరించారు . ధన్యవాదాలు . ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@kvsramanujulu2023
@kvsramanujulu2023 6 ай бұрын
చాలా మంచి అలవాటు నమస్తే
@subhani369
@subhani369 6 ай бұрын
నాకు ప్రతీరోజు ఉదయం 3.30 లకే మెలుకువ వస్తుంది. ధ్యానం చేసుకుంటూఉంటాను
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Jai Sri krishna. Thank you for watching🙏
@Vulkundakar
@Vulkundakar 6 ай бұрын
నా వయసు 54 సంవత్సరాలు నాకు గత రెండు నెలలుగా మూడు నుంచి ఐదు గంటల మధ్య మెలకువ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నాను మీరు చెప్పింది వింటే అది నిజమే అనిపిస్తుంది నాకు దైవ అనుగ్రహం కలిగింది thank you so much
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@SuryamDogiparthi-co8bu
@SuryamDogiparthi-co8bu 6 ай бұрын
నాకు 15సంవచరాలనుండి మీరుచెపినవిదముగా జరుగుతోంది. నాకుఆయుషు ఉనంతవరకు ఇలాగే ఉండాలని ఆ భగవంతుడినికోరుకుంటునాను..జై శ్రీకృష్ణ ..🎉
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@muralipb3835
@muralipb3835 6 ай бұрын
నాక్కూడా 5 గంటలకు ముందే మెలకువ వస్తుంది.
@phaniraja7885
@phaniraja7885 6 ай бұрын
I am also getting up by4.30 a.m. I'm 73 keeping good health
@madhavakrishnasaigautham7893
@madhavakrishnasaigautham7893 6 ай бұрын
JAI SRI KRISHNA
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@prasannadevidevarakonda9015
@prasannadevidevarakonda9015 6 ай бұрын
నా వయసు ప్రస్తుతం 64. నేను కూడా గత 32 సంవత్సరాలు నుండి బ్రహ్మి ముహూర్తం లో అంటే 3.30 kiలేచి స్నానము జప ఆదులు మొత్తం 6.30 కి పూర్తి చేయగలుగుతాను. అంతా ఈశ్వర ఇచ్చానుసరమే. అంతా అమ్మ వారి అనుగ్రహం 🙏🙏🙏🙏🙏🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@narasimharao4019
@narasimharao4019 6 ай бұрын
మంచి విషయాలు మీరు.తెలియచేసారు.మీరు చేప్పినవి అక్షర సత్యం.నాకు కూడా 3నుంచి 5 గంటల లోపు మెలుకువ వస్తుంది.మంచి విషయాలు తెలియపరచినందులకు,ధన్యవాదములు.🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 5 ай бұрын
శివుని ఆజ్ఞ లేనిదే చీమ ఐనా కుట్టదు ఇది సత్యం & కర్మ సిద్ధాంతం ను యెవ్వరు కూడా thappinchaleru కేవలం bhagavannamam మాత్రమే ఖర్మ సిద్ధాంతం నుండి కాపాడేందుకు దారి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనవి.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
👍 Thank you for watching 🙏
@sridharkottur3497
@sridharkottur3497 5 ай бұрын
చాలా బాగుంది, మంచి సమాచారం, ధన్యవాదములు 🙏జై శ్రీరామ్ 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
చాలా థాంక్స్ అండి 👍🙏 Thank you for watching 🙏
@umamaheswararaoronanki9383
@umamaheswararaoronanki9383 6 ай бұрын
Goddess time is 3AM to 5AM. Man/woman get positive energy. Early to bed early to rise makes a man/woman healthy, wealthy and wise.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@subbalakshmigrandhi2684
@subbalakshmigrandhi2684 6 ай бұрын
Jaya Srimannarayana 🙏 మా గోదా దేవీ కూడా ధనుర్మాసం లో thiruppavai వ్రతమును బ్రహ్మ ముహూర్తం లో చేసి Srimannarayana ను ని అర్చనం చేసి తాను tharinchi manalanu కూడా tharinchamani చెప్పినది. Andal Divya Thiruvadigale Saranam 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍 Thank you for watching 🙏
@user-rh5cb4ji2x
@user-rh5cb4ji2x 6 ай бұрын
నాకు school days నుండే a time lo మెలకువ వచ్చేస్తుంది.now I am in 54Ys still ade అలవాటు.jay sri krishna
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Jai Srikrishna. Thank you for watching🙏
@msrsprakashrao352
@msrsprakashrao352 6 ай бұрын
అందుకేనేమో మా గురువుగారు ప్రతీరోజు ఉదయం 3-15 నుండి సత్సంగం ప్రారంభమౌతుంది (రాధాస్వామీ సత్సంగ్)
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍🙏 Thank you for watching 🙏
@medurisitavani1858
@medurisitavani1858 6 ай бұрын
నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి మా ఇంట్లో అందరికీ 3-30కి లేచే అలవాటు ఉంది.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Great andi 👍🙏 Thank you for watching 🙏
@durgavani9531
@durgavani9531 6 ай бұрын
Om namo venkateshaya namaha 🙏✊
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
🙏 Thank you for watching 🙏
@danandk41
@danandk41 6 ай бұрын
I wake up daily in between 3 AM to 5 AM. Daily start with Changing of my Guruji',s name and start my spritual journey for Two hours. I made it as daily a part of my duty. Om Sai Ram ji ❤️🙏❤️
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
🙏 Thank you for watching 🙏
@veeharvestgaming7337
@veeharvestgaming7337 5 ай бұрын
G.భాగ్యమ్మ కర్నూలు .గత 28 సంవత్సరాలుగా 3:00 గంటలకు నిద్ర లేస్తున్నాను. లేచిన తర్వాత 2 గంటలు కాని లేక 3 గంటలు కాని ధ్యానం చేస్తాను. మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్ ❤
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
Thank you for watching🙏
@dsmsworld1701
@dsmsworld1701 6 ай бұрын
Yes naku alage meru chepina time lone melakuva vastundi... thank you for your such a great video...jai sreekrisna🙏🏼
@RameshSanaga-zd2rd
@RameshSanaga-zd2rd 6 ай бұрын
నాకు దాదాపుగా ఒక నేలనుండి3గంటల నుండి 5గంటల లోపే మెలకువ వస్తుంది.జై శ్రీ కృష్ణ
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍🙏Jai Srikrishna. Thank you for watching🙏
@yadavmamindla3589
@yadavmamindla3589 6 ай бұрын
Jai Sri krushna... నాకూ tentions తో కూడా 3 అమ్ కి మెళుకువ వస్తుంది మహాదేవ 🙏🙏🙏 న tentions అన్ని పోవాలి మహదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏
@sharadaraghavendra9673
@sharadaraghavendra9673 6 ай бұрын
Thanks for a such detailed explanation
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thanks andi👍 Thank you for watching 🙏
@sathyakodati7698
@sathyakodati7698 6 ай бұрын
Iam very interested in this message.thanks for your motivated collection of words,🙏🙏🙏OM NAMO VENKATESAYA.🙏🙏🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Om namo Venkateshaaya. Thank you for watching🙏
@pvjanardanarao701
@pvjanardanarao701 6 ай бұрын
అక్షర సత్యం మీరు relese చేసిన ఈ మహా శక్తి కర పత్రిక. ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏శుభాకాంక్షలు. శుభోదయం
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా థాంక్స్ అండి 🙏 Thank you for watching 🙏
@prasadyadav9556
@prasadyadav9556 6 ай бұрын
Jai sri krishna. Good msg. I am following what you are explaining early morning 3 to 5 am it's good for health.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా థాంక్స్ అండి👍 Jai Shree Krishna🙏 Thank you for watching 🙏
@indiraraniracharla2489
@indiraraniracharla2489 6 ай бұрын
మీరు చెప్పిన ప్రతి మాట మా నిత్య జీవితంలో జరుగుతున్నది
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@satyanarayanacharyvangalav169
@satyanarayanacharyvangalav169 6 ай бұрын
2:35
@user-wo1vf1rb7l
@user-wo1vf1rb7l 8 күн бұрын
2సం" ల నుండి 3am కి అలా మెలకువ వస్తుంది... మైగ్రేన్ సమస్య ఏమో అనుకున్నాను... నా వయస్సు 28సం"లు.... ఇచ్చప్పటి నుంచే కష్టాలు,బాధలు, నా వెంటే ఉన్నాయి.. సూర్య భగవానుడు నా ఇష్ట దేవుడు... ఆ సూర్య నారాయణుడిని 🙏🏻 తలుచుకుంటూ నా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాను...
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 8 күн бұрын
Thank you for watching 🙏
@Mr_iphone2116
@Mr_iphone2116 6 ай бұрын
మేము బ్రాహ్మ ఘడియల్లో వేస్తాము మాకు చాలా ఆరోగ్యకరం గా వుంటుంది
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍Thank you for watching 🙏
@guruprasaad8770
@guruprasaad8770 6 ай бұрын
🕉️🙏🌹🌺💐 మీ యొక్క అత్యద్భుత సూచనకు ధన్య వాదములు🕉️🙏🌹🌺💐.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
🙏Jai Srikrishna. Thank you for watching🙏
@lakshmidevi1402
@lakshmidevi1402 5 ай бұрын
Chala bagundi meerucheppin vishyalu chala thanks Andi 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
Thanks andi👍 Thank you for watching 🙏
@surisreelakshmi8011
@surisreelakshmi8011 5 ай бұрын
నేను కూడా అలాగే నిద్రలేస్తాను.వెంటనే స్నానం చేస్తాను.చిన్నప్పటినుంచి ఇదె అలవాటు.ఇప్పుడు నా వయసు 67 సంవత్సరాలు.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@AnnaiahSannidhi
@AnnaiahSannidhi 6 ай бұрын
ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ ! విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య ! కన్న వారి జన్మ కడుపావనంబగున్ ! అవని నందు మీరు యలరు చుండి !! డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
🙏 Thank you for watching 🙏
@kavulurivenugopal2222
@kavulurivenugopal2222 6 ай бұрын
I WAKE UP DAILY IN BETWEEN 3 TO 5 AM ..BUT I HAVE NOT DONE ANY YOGA TILL NOW BUT I WILL TRY TO MAKE IT A HABIT FOR SPIRITUAL JOURNEY🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 5 ай бұрын
Good Information.Thank U Very Much Madam..❤❤
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
Welcome 😊🙏
@brahmanapallisatyanarayana8287
@brahmanapallisatyanarayana8287 5 ай бұрын
ఆస్తతికలుగచున్నది50సం నుండి భగవంతునకరుణ జైశ్రీ కృష్ణ జై జై
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
చాలా సంతోషమండీ 🙏 జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@veerachinnanarasimhareddy8394
@veerachinnanarasimhareddy8394 6 ай бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ నాకు కూడా కచ్చితంగా ఆ టయానికి మెలకువ వస్తుంది మీరు చెప్పినవన్నీ చాలా చాలా ధన్యవాదములు అందుకు అందుకు హృదయపూర్వక నమస్కారములు
@user-rw6oh5il8d
@user-rw6oh5il8d 6 ай бұрын
ఒం సాయి రామ్ నేను బ్రహ్మ ముహూర్తం లో లేస్తాను 63 సంవత్సరాలు
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@krishnamurthydamodar4403
@krishnamurthydamodar4403 6 ай бұрын
Thank you for your valuable massage Jai Sri Krishna.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Jai Sri Krishna 👍 Thank you for watching 🙏
@yaminikomarraju4296
@yaminikomarraju4296 5 ай бұрын
jaisrikrishna
@malasekar7793
@malasekar7793 6 ай бұрын
Yes I do, everything is correct for me. Thank you so much🙏🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Welcome andi 👍 Thank you for watching 🙏
@ramji-ug5db
@ramji-ug5db 6 ай бұрын
OM SRI SAI RAM Very good information
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Om sairam.Thanks andi. Thank you for watching🙏
@venkateswararaomacharla7916
@venkateswararaomacharla7916 6 ай бұрын
చాలా ఉపయోగకరమైన విషయం తెలుసుకున్న ఓం శ్రీ సాయి రామ్
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా థాంక్స్ అండి 👍🙏 Thank you for watching 🙏
@tvlakshmidivya4049
@tvlakshmidivya4049 6 ай бұрын
Jai shree krishna 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@ramasubbareddybollavaram9930
@ramasubbareddybollavaram9930 5 ай бұрын
Regularly I am getting up by 0330 hrs.Good video.Thanks for the information.Namaste. Jai Srikrishna.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
Thanks andi 👍 Thank you for watching 🙏
@ganjamvenkatasambasivaraog9467
@ganjamvenkatasambasivaraog9467 6 ай бұрын
నేను గత పది సంవత్సరాలుగా బ్రాహ్మ ముహూర్తం లో మెలకువ వస్తుంది.జైశ్రీకృష్ణ
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Jai Srikrishna. Thank you for watching🙏
@poojalu.rashulu
@poojalu.rashulu 3 ай бұрын
Jai sri krishna
@chandramoulis9728
@chandramoulis9728 6 ай бұрын
Jai sree krishna
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 6 ай бұрын
Jai shree krishna ❤❤❤❤
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@user-kp7qc4ks1c
@user-kp7qc4ks1c 6 ай бұрын
Jai Sree krishna! I do get 5 o clock without any alarm. Your words are true. Thanks for wonderful video.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@gumamashawararao5537
@gumamashawararao5537 6 ай бұрын
Excellent video thanks so much all the best for your further videos
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
So nice of you🙏 Thank you for watching 🙏
@saidwarakamai470
@saidwarakamai470 6 ай бұрын
ఓం సాయిరాం🌹🙏🌹జై శ్రీ కృష్ణ 🙏🌹🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@user-mx3mx6bn4h
@user-mx3mx6bn4h 6 ай бұрын
Jai shree krishna
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Jai Sri krishna. Thank you for watching🙏
@ravibabuvaradhi6106
@ravibabuvaradhi6106 5 ай бұрын
I am 61.Birds chirping sound gets me wake up between 3.30=4.00 morning, though the nature is in sleep. Thank you for the video. You made me feel that God is blessing me
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
Wonderful!👍 Thank you for watching 🙏
@nageswararaopeyyala2124
@nageswararaopeyyala2124 5 ай бұрын
My age 65 years eveday 4 o clock mekuva vastundi Generally 10 o clock goto Bed even late hours lo nidrinchina same time without change now I came to know the reasons Thank you very much 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@vundaramanababu9139
@vundaramanababu9139 5 ай бұрын
Jai. Sri. krishna
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
Jai Sri krishna. Thank you for watching🙏
@gopalpatibandla3800
@gopalpatibandla3800 6 ай бұрын
చక్కటి విషయ సూచిక అనుభవైద్యులు ఆపాదించుకోగలుగుతారు లేనివారులు ఆరంభప్రయత్న శీలురుకాగలగాలని ఆభగవంతునిప్రార్ధిద్దాం.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thank you for watching🙏
@sudireddyhyma86
@sudireddyhyma86 6 ай бұрын
​@@dharmasandehaluteluguq hiii
@user-us8lv8ei9l
@user-us8lv8ei9l 6 ай бұрын
Naaku 3leka 4 madhyalo melukuva vasthundhi kaani melakuva raavadaaniki karanam veray vunndhi.nidra pattavachhu pattaya ponu vachhu..Appudu okkosari Devunni thalachu koni nidra vesthe pothaanu. Entha praythninchina 11 p.m varaku nidrapattadhu.
@venkatasiavaraoundrakonda
@venkatasiavaraoundrakonda 4 ай бұрын
నాకు 65సంవతరాములు నాకు ఉదయం 3గంటలకు మెలుకువ వస్తనింది.లేవగానే వాకింగ్ వెళ్లి వత్తి సానం చేసి శంకరుడుని పూజిస్తాను ఇది నా ఆదుర్తం.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 4 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@sathakshar316
@sathakshar316 4 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారు కావున మీకు ధన్యవాదాలు. నేను గత మూడు సవత్సరాలుగా 3 లేక 4 గంటల మధ్యలో నిద్ర లేస్తాను..కానీ నేను జపం, ఇంటి పనులు, పూజలు ఇలాంటివి చేయకుండ 3 నుండి 5గంటల వరకు SVBC ఛానల్ చూస్తూ నాకు నచ్చిన శ్లోకాలు లేక స్తోత్రాలు మనసులో చదువుకుంటూ వుంటాను.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 4 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@bpwarlu762
@bpwarlu762 6 ай бұрын
జై శ్రీ క్రిష్ణ🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@luckylathasri7342
@luckylathasri7342 6 ай бұрын
Om srijai krishna
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@user-dv7kn6yx9g
@user-dv7kn6yx9g 6 ай бұрын
Thank you very much Sir got valuable information after a long time i have been observing what u have said its true i
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
You are most welcome 👍 Thank you for watching 🙏
@user-li6gc5zd7s
@user-li6gc5zd7s 5 ай бұрын
You have a very sweet voice and explained very clearly the subject matter. I appreciate your knowledge and deep knowledge. I am an army officer retired. For the last 50 years I am getting up before 4.00 AM and experiencing the things which you told in your speech. I salute your knowledge and highly regard you madam. Jai Sri Ram
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
Thanks andi 👍 Thank you for watching 🙏
@nirmalap1131
@nirmalap1131 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@subhramanyagangadharasastr6356
@subhramanyagangadharasastr6356 6 ай бұрын
VERY INSPIRING AND CONNECTING TO THOSE WHO EXPERIENCE SUCH POSITIVE FEATURES ❤
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thank you so much sir. 🙏Thank you for watching🙏.
@siripurapusrinivasachakrav9133
@siripurapusrinivasachakrav9133 6 ай бұрын
super I am waking up every day morning 4 AM. I have same feelings T.Q.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Great andi 🙏 Thank you for watching 🙏
@nujelladurga3780
@nujelladurga3780 4 ай бұрын
నాకు 72 సంవత్సరాలు. గత కొంతకాలంగా సరిగ్గా 3 గంటలకే మెలకువ వస్తుంది. మీరు చెప్పినట్లుగా నేను సంతోషంగానే వున్నాను.మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు.
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 4 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@kamalakaradepu7223
@kamalakaradepu7223 5 ай бұрын
నా వయసు 71 సంవత్సరాలు నేను ప్రతి రోజు మూడు గంటల 30 నిమిషాలకు లేస్తాను మెడిటేషన్ చేస్తాను తర్వాత వాకింగ్ చేస్తాను ఈ నిత్య దినచర్య 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@lakshmijoolaganti8993
@lakshmijoolaganti8993 6 ай бұрын
జై శ్రీకృష్ణ
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Jai Sri krishna. Thank you for watching🙏
@user-rm4hh7sc6y
@user-rm4hh7sc6y 6 ай бұрын
OM namo venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda 🌹🌺🌹🌺🌹🙏🙏🙏🙏🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Om Namo Venkateshaya 👍 Thank you for watching 🙏
@nda1214
@nda1214 6 ай бұрын
మీరు చెప్పిందంతా కరెక్ట్ అండి నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు నాకు కోపం ఎరిగిన కాడ నుంచి కూడా నేను మూడు గంటలకే లెగిసాను ఇంట్లో నేనే పెద్దదాన్ని మా అమ్మకి అన్ని పనులు నేనే చేస్తాను మీరు చెప్పింది 100%
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thanks andi👍 Thank you for watching 🙏
@athukaram2607
@athukaram2607 6 ай бұрын
Manchi vishayaalu cheppinaaru.dhanyavadamulu amma!
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thanks andi. Thank you for watching🙏
@sivasankararaonallamothu978
@sivasankararaonallamothu978 6 ай бұрын
ఓం గం గణపతయే నమః 🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏 ఓం నమశ్శివాయ 🙏 ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏 ఓం అరుణా చల వాసాయ నమః 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@user-es7mp2xr7y
@user-es7mp2xr7y 6 ай бұрын
Sairam....can I sleep again after completion of meditation in BRAHMI MSHURTAM ,,,ie,,before 9am morning
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 5 ай бұрын
జై శ్రీకృష్ణ విలువైన సమాచారం నా వయస్సు డెభ్భయి సం లు నాకు ఇప్పటికీ ఉదయం మూడు మూడున్నర గం ల మధ్య మెలకువ వస్తుంది ఆ సమయంలో శ్రీకృష్ణాష్టకం పఠించటమే కాక ధ్యానం చేస్తాను
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@nandiniambula4775
@nandiniambula4775 6 ай бұрын
జై శ్రీరామ్ 🌿🙏🌿
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Jai Sri Ram🙏 Thank you for watching 🙏
@vvbseshagirirao5168
@vvbseshagirirao5168 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@goldmannagaraju8136
@goldmannagaraju8136 6 ай бұрын
Super Video This One
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thank you so much
@user-rl5fb3nh3e
@user-rl5fb3nh3e 2 сағат бұрын
ఇది నిజమే అక్షర సత్యం
@vnr8297
@vnr8297 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🎉
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@saidevivlogs-6854
@saidevivlogs-6854 6 ай бұрын
🎉good information
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thank you for watching🙏
@Vaasi1971
@Vaasi1971 6 ай бұрын
జై శ్రీ కృష్ణ
@dgopinathrao8918
@dgopinathrao8918 6 ай бұрын
This programe is very good
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Jai Sri Krishna Thank you for watching 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thanks andi 👍 Thank you for watching 🙏
@krishnakumarigujju831
@krishnakumarigujju831 6 ай бұрын
సూపర్ వీడియో దిస్ వన్ ❤️
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thanks andi. Thank you for watching🙏
@LakshmiUmmidi-yx4zd
@LakshmiUmmidi-yx4zd 3 ай бұрын
మంచి విషయం చెప్పారు
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 3 ай бұрын
Thanks andi. Thank you for watching🙏
@lakshmilalitha4327
@lakshmilalitha4327 6 ай бұрын
నాలుగింటికి లెవడంఅలవాటుఇపైడు55వసంవత రముఇపుడుకూడాఅదెటయిముకిమెళుకువసుంది🎉
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
👍🙏 Thank you for watching 🙏
@parvathijagatha3664
@parvathijagatha3664 6 ай бұрын
......,..! @? @mn mn mn? Good job💯👏👏😊
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thank you for watching 🙏
@sayannakandula1837
@sayannakandula1837 6 ай бұрын
🙏జై శ్రీ కృష్ణ 🙏జై శ్రీ రామ్ 🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
@JagadeeshwarRao-ho9bd
@JagadeeshwarRao-ho9bd 5 ай бұрын
Amma dhanya vaadaalu meeku manchi vishsyaalu .cheppinaaru
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
Thanks andi 👍 Thank you for watching 🙏
@user-is4qq1ed7r
@user-is4qq1ed7r 5 ай бұрын
Yes naku 3.30 to 5 madhyalo 4to 5 years nundi Melakuva vastundi Naku ardam kaledu Thanks for your information
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 5 ай бұрын
Welcome andi 👍 Thank you for watching 🙏
@Kalavathi-iq2il
@Kalavathi-iq2il 6 ай бұрын
Jai srikrisna❤❤❤
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Jai Sri krishna. Thank you for watching🙏
@nivasurs1
@nivasurs1 6 ай бұрын
కాస్త క్లుప్తంగా చెబితే బావుండేది...జై శ్రీరామ్
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thank you for watching 🙏
@saradhidpgajavalli9276
@saradhidpgajavalli9276 6 ай бұрын
Ome Sri Maatrey Namah 🙏For the past 25 Years I used to get up 3.30 in the whereas my alarm will make noise at 3.45. Since my duty at 7 a.m, Paravathi Parameswarula anugrham aasissulatho very peacefully I will complete my pratah sandhya vandanam and puja by 6 a.m. Ome Sri Maatrey Namah🙏
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@user-wk5rf9yg5c
@user-wk5rf9yg5c 9 күн бұрын
నేను రోజూ ఉయాన్నే 3.30లేస్తాను. నాజీవితము సంతోషంగా వుంది
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 8 күн бұрын
🙏 Thank you for watching 🙏 🙏
@srilakshmitraders6584
@srilakshmitraders6584 6 ай бұрын
Meeru cheppindhi chala exlent and corect mee sandesam prakaram nenu Patishtanu andharu Patinchandi
@dharmasandehalutelugu
@dharmasandehalutelugu 6 ай бұрын
Thanks andi👍 Thank you for watching 🙏
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 199 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 22 МЛН
Swamy Vivekananda Thoughts | Positive Thinking Quotes | beautiful quotes of life | trending quotes |
1:45
𝐉𝐚𝐬𝐰𝐢𝐭𝐡𝐚 𝐓𝐡𝐨𝐮𝐠𝐡𝐭𝐬
Рет қаралды 14 М.
Power of Universe | universe signs and frequencys | subconscious mind
9:25