తప్పుడు సంకేతాలు పంపిన కాంగ్రెస్ హైకమాండ్ || Congress High Command sends wrong signal ||

  Рет қаралды 30,691

Prof K Nageshwar

Prof K Nageshwar

24 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#telanganapolitics
#telanganacmrevanthreddy
#rahulgandhi
#mallikarjunkharge
#priyankagandhi
#soniagandhi
#congresshighcommand
తప్పుడు సంకేతాలు పంపిన కాంగ్రెస్ హైకమాండ్ || Congress High Command sends wrong signal ||
Congress fared better in Telangana for the first time after 1956: Revanth loyalists
The PJ Kurien Committee constituted by the AICC to assess the ‘poor’ performance of the Congress in Telangana saw the sitting MPs and contested candidates solidly supporting Chief Minister A. Revanth Reddy, revealing figures that Congress has secured the highest number of seats in Telangana for the first time after 1956.
The MPs and the defeated candidates said the Congress party improved its vote share in Parliament by securing over 40% votes, higher than the Assembly elections, and claimed that the percentage in the previous Parliament elections over the last two decades hovered between 30 to 35% only.
BRS allied with BJp
The party could not bag the expected 13 seats as the Bharat Rashtra Samiti (BRS) allied with the Bharatiya Janata Party (BJP) and fielded weak candidates with the sole agenda of ensuring BJP’s win to weaken the Congress. “Or else the party would have won 13 seats easily,” Chamala Kiran Reddy, Bhongir MP said. “We won 64 seats in the Assembly and led in 66 Assembly seats in the Parliament elections,” he argued.
Some members actually raised concerns over the committee’s visit stating that it sent wrong signals to people. “When we performed much better compared to 2019 and 2023 elections why should we brand the exercise as poor performance,” they asked the committee members.
Nagarkurnool MP, Mallu Ravi suggested that the effort to weaken the BRS further should continue and for this, the second rung leaders should be attracted to the Congress as many are willing to join. However, he cautioned that at least 50% of the seats in the local bodies and party posts should be reserved for old-timers while the new entrants can be given opportunities depending on their strength.

Пікірлер: 129
@AshokKumar-cz5vl
@AshokKumar-cz5vl 23 күн бұрын
అవును, దేశంలో బీజేపీ కి 240 సీట్లు వస్తే అది poor performance. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కి 8 సీట్లు వస్తే అది good performance. Really, a wonderful analysis
@allamsatish4489
@allamsatish4489 23 күн бұрын
ఓ దిక్కు నిరుద్యోగులు నిరసనలు, పోలీసుల జూలం నడుస్తుంటే నీకు మాత్రం కాంగ్రెస్ బజన.
@spjgd129
@spjgd129 23 күн бұрын
vediki mlc offer revanth ichadu, vadiki damage start kagane veedu vastadu
@user123-bf4ue
@user123-bf4ue 22 күн бұрын
nuvve exam veyamantav vesinaka nirasana antav?
@durgaprataapa7042
@durgaprataapa7042 22 күн бұрын
Correct
@nanisrikanth6795
@nanisrikanth6795 23 күн бұрын
నిరుద్యోగులు చేస్తున్న ఆందోళన గురించి ఒక వీడియో చెయ్యండి సార్...
@Prashaquarian
@Prashaquarian 23 күн бұрын
Unofficial spokesperson for revanth reddy
@CharanB-jk7ns
@CharanB-jk7ns 23 күн бұрын
నువ్ పోయి చెప్పు.. ఇక్కడ నిరుద్యోగులు చస్తుంటే లేని బాధ.. రేవంత్ రెడ్డి ని అంటే మీకు ఏడుపోస్తుంది
@ashwinjohn5873
@ashwinjohn5873 22 күн бұрын
ఇప్పుడు నడుస్తున్న dsc ఉద్యమం చేసి మొగోళ్ళు గత 10 సంవత్సరాలనుండి నుండి ఎక్కడ ఉద్యోగం చేసారో నిజమైన అభ్యర్థి ఎవడు కూడా exam పోస్టుపోన్ చేయమన్నాడు రాజకీయం నిరుద్యోగులు తప్ప ఎవనికి అక్కర్లేని ఉద్యమం
@నేనునేతిబీరకాయ
@నేనునేతిబీరకాయ 23 күн бұрын
ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్ నాగేశ్వర్ కీ రాడ్ దిగేలా ఉన్నాయి.
@loveuuu1238
@loveuuu1238 23 күн бұрын
రేవంత్ రెడ్డి ని బాగానే వెనకేసుకుని వస్తున్నాడు ప్రొఫెసర్, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లో బీజేపీ ఎలా గెలిచింది, అసలు మహబూబ్ నగర్ లో బీజేపీ కి ఎం బలం లేకున్నా ఎలా గెలిచింది
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 23 күн бұрын
Evaru bjp ki balam ledhu It's not first time win in mahabubnagar.... previous kuda ekkada bjp gelichindhi 😅
@harsha2615
@harsha2615 23 күн бұрын
​@@P.ChanduP-nq7ty mari okka mla kuda enduku gelavaledu antha balam unte bjp vaallu
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 23 күн бұрын
@@harsha2615 assembly elections lo bjp ki evadi mokam vundadhu.... parliament elections lo ayithe jumla baj moglii jii mokam ki vestharu
@harsha2615
@harsha2615 22 күн бұрын
​@@P.ChanduP-nq7tyup lo vesaara mari
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 22 күн бұрын
@@harsha2615 north lo day by day decreasing bjp religious gods mangalsutra politics hindu Muslim Christian religious drama.....😂
@j.devendrasetty9881
@j.devendrasetty9881 23 күн бұрын
Congress performance in direct fight with BJP - Madya Pradesh -0 Gujarat -1 Chattisgarh -1 Himachal Pradesh -0 Uttarakhand -0 Karnataka -8 Delhi -0 Assam-3 Almost in 17 states Congress got wiped out, with 0 seats.
@jagadamramesh7147
@jagadamramesh7147 23 күн бұрын
వీడు ఇంతే ప్యాకేజీ మహిమ 😂
@sandeepnayak-sd4wv
@sandeepnayak-sd4wv 23 күн бұрын
రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తున్నారు నీకు నాగేశ్వర్, నీ మాటలు వింటే తెలంగాణ లో కాంగ్రెస్ గోవిందా
@నేనునేతిబీరకాయ
@నేనునేతిబీరకాయ 23 күн бұрын
అసెంబ్లీ ఎలక్షన్లలో మా స్థానిక ఎంఎల్ఏ అది శ్రీనివాస్ నీ గెలిపించాలని ఓటు వేషం మా ఎంఎల్ఏ బాగానే పని చేస్తున్నాడు.కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకీ ఎందుకు ఓటు వేషం అనిపిస్తుంది. మళ్ళీ ఎలెక్షన్ వస్తె కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుంది. రేవంత్ రెడ్డి కన్న కేసీఆర్ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు.
@nwdatelangana8255
@nwdatelangana8255 23 күн бұрын
ఈ ప్రొఫెసర్ కాంగ్రెస్ లోని group రాజకీయాల్లోకి కూడా ఎంటర్ అయ్యాడు. కాంగ్రెస్ లోని రేవంత్ రెడ్డి వర్గం వాడని ఇప్పుడు నిరూపితం అయింది
@rameshbabu215
@rameshbabu215 23 күн бұрын
మంచిది.... నీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ కి సలహాలు ఇవ్వాలి....😂😂
@Internalview44
@Internalview44 23 күн бұрын
కాంగ్రెస్ ఆలోచన కరెక్టే ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ సగానికి సగం సీట్లు మాత్రమే గెలుచుకుంది అంటే అది నిజంగా ఒక తలనొప్పి కానీ కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సగానికి సగం సీట్లు కాదు 17 సీట్లు గెలుచుకోవాల్సిన గెలుచుకోలేకపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా సీట్ల కోసం ఆలోచించింది తప్ప రాష్ట్ర విభజనను పూర్తిగా పరిగణంలో తీసుకోలేదు దీని బిఆర్ఎస్ స్థానిక అనుకూలంగా మార్చుకుంది బిఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది ఒకవేళ కాంగ్రెస్ గనక తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్లో కలిపేసుకుని ఉంటే అప్పుడు 17 ఎందుకు రాలేదని అడిగిన ఒక అర్థం ఉంది కానీ అలా జరగలేదు కదా బిఆర్ఎస్ పార్టీ దెబ్బతీసిన చోట బీజేపీ పార్టీ నిలదొక్కుకుంది కాంగ్రెస్ పార్టీ అంచనా ఎక్కడ తప్పిందంటే నార్త్ ఇండియాలో దెబ్బతిన్నప్పుడు సౌత్ ఇండియాలో బిజెపి ఎలా పుంజుకుంటుందని దీనికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే నార్త్ ఇండియాలో దెబ్బతింటే సౌత్ ఇండియాలో దెబ్బతిన్నానని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా సౌత్ ఇండియాలో దెబ్బ తినాల్సిన అవసరం బీజేపీకి లేదు బిజెపి చాలా ఏళ్లగా కృషి చేస్తుంది ఆ ఫలితాలు ఎప్పుడు గెలుచుకుంది ఒకచోట దెబ్బ తినాలి ఇంకోచోట కూడా అలాగే జరుగుతుంది అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి ఉండదు ఇది ప్రజాస్వామ్య దేశం నియంత్రత్వ దేశం కాదు కదా కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇండియాలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది కానీ తెలంగాణ విభజన జరగబోయే ఉంటే చేసిన తర్వాత మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి అనుకుంది కాంగ్రెస్ పార్టీ ఇదే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం తెలంగాణలో ఇంకా తర్వాత మళ్లీ గెలుచుకునే అవకాశం ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది ఇది బిజెపికి అధిక ఓట్లు తేవడానికి మరియు బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కర్ణాటకలో దెబ్బలు తినడం మొదలైంది కాంగ్రెస్ పార్టీ పాలన గనక ఇలాగే ఉంటే కర్ణాటక తెలంగాణలో మళ్లీ అధికారం కోల్పోయే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చిన సీట్లు కాదు కదా అసలు పోయే సీట్లు గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది అదృష్టం ఒక్కసారే భరిస్తుంది కాంగ్రెస్కి ఇంకా అదృష్టం కోల్పోయినట్టే కాంగ్రెస్ సౌత్ ఇండియాలో నిరదకు పోవాలంటే అది ఆంధ్రప్రదేశ్ లకు చొరబడే ప్రయత్నం చేయాలి అది చెయ్యనంత కాలం కాంగ్రెస్ ఎంత ఎగిరినా సరే కిందకు పడవలసిందే కాంగ్రెస్ అద్భుతాలు చేసిందని చెప్పుకోవడం కన్నా అద్భుతాలు చేసిందని నమ్మించగలగడం కష్టం కాంగ్రెస్ ఇలాగే గనక తెలంగాణ ప్రభుత్వం మరియు కర్ణాటక ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి గనక ప్రయత్నిస్తే ఉన్నది ఓడిపోతుంది ఉంచుకున్నది ఓడిపోతుంది కాంగ్రెస్ చేయాల్సిన ప్రయత్నం సౌత్ ఇండియా మీద కాదు నార్త్ ఇండియా మీద నార్త్ ఇండియాలో గనక రాహుల్ గాంధీ చెప్పినట్టు రాబిన్ ఫుడ్ పాలసీని ప్రజలు నమ్మగలిగితే మరి నార్త్ ఇండియాలో సీట్లు ఎందుకు గెలుచుకోలేకపోయింది సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కి పొట్టు లేదన్న విషయం తెలుసు ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్ర తెలంగాణ పేరుతో విభజించుకునే మొత్తం సర్వనాశనం చేసుకుంది నేను తెలంగాణ ఇవ్వడం తప్పని చెప్పను తెలంగాణ ఇవ్వచ్చు కానీ ఆంధ్రప్రదేశ్కి సమన్యాయం చేసి ఉండాల్సి ఉండే చెయ్యలేదు కదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన హక్కుల్ని కూడా కాంగ్రెస్ పక్కన పడేసింది ఆంధ్ర తెలంగాణ గొడవ దేశంలో చాలా వరకు సమస్యల్ని పక్కన పెట్టేసి ని ఈ వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ 2014లో దారుణంగా ఓడిపోయింది ఆ వ్యతిరేకత ఇంకా కాంగ్రెస్ మీద కొనసాగుతూనే ఉంది అంబానీ మీద అదా నీ మీద గొడవలు పడినంతగా ప్రజల యొక్క సమస్యల మీద మటుకి మౌనం వహిస్తూ వచ్చింది క్షేత్రస్థాయిలో బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కూచించక పోతుంది ఇలాగే గనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ దెబ్బలు తినడం దాన్ని ప్రజల మరిచిపోవడం ఒకేసారి జరుగుతుంది
@gyaramahesh4216
@gyaramahesh4216 23 күн бұрын
Group 2 inka dsc darnalu kanipinchatleda😢
@kirana9826
@kirana9826 23 күн бұрын
ఉన్న 17లో, 7సీట్లు రెడ్లకే ఇస్తే ఎలా గెలుస్తరు సారు.
@kasivastu
@kasivastu 23 күн бұрын
కుల గణన చేస్తాము అంటారు మరి 😂😂😂
@harsha2615
@harsha2615 23 күн бұрын
నీ జగన్ అనుకూల విశ్లేషణ ల వల్ల జగన్ అడ్రెస్స్ లేకుండా పోయిండు, ఇపుడు రేవంత్ అనుకూల విశ్లేషణ ల వల్ల రేవంత్ అడ్రెస్స్ లేకుండా చేసేలా ఉన్నావ్ కదా
@rammohang9338
@rammohang9338 23 күн бұрын
సిద్దరామయ్య ముద్ద అవినీతి పై విడియో చేయండి
@anjimamidi3839
@anjimamidi3839 23 күн бұрын
Nag గారికి aradam కానిది ఏమిటి అంటే బీజేపీ విలేజ్ లవెల్ లో పోయింది అని
@makarajendran894
@makarajendran894 23 күн бұрын
ఇది నిజమే. అధిష్టానం ప్రస్తుతం strategically రేవంత్ పై దృష్టి పెట్టియే ఉండి ఉంటుంది. కారణం - కాంగ్రెస్స్ సీనియర్స్ recommandations, suggestions ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే వాయిస్ బలంగానే బయటకొచ్చింది. మొన్నటి ఎన్నికల పూర్వం కాంగ్రెస్స్ కూడా కేంద్రంలో బలహీనంగా ఉన్నందున, రేవంత్ ను కట్టడి చేయటానికి కూడా వెనుకాడిందని కూడా ఓ అభిప్రాయం ఉంది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్స్ కేంద్రంలో ఇప్పుడు బలపడినందున , ఇప్పుడు కచ్చితంగా రేవంత్ పై తన పట్టు బిగిస్తుంది. ఈ కమిటీలు, పరిశీలనలు దానిలో భాగమే కావచ్చు.
@rajeswarimylavarapu8291
@rajeswarimylavarapu8291 22 күн бұрын
రాష్ట్రంలో కాంగ్రెస్ ని బలే సమర్ధిస్తూ, కేంద్రం లో కూడా సమర్ధిస్తున్నారు
@radhakrishnanadella7145
@radhakrishnanadella7145 23 күн бұрын
Swamy mimmalini yewwaru nammatledu.
@srikanthyadav6437
@srikanthyadav6437 23 күн бұрын
అంటే BRS కు చెందినా muslim vote bank కుడా bjp కి shift అయింది అంటారు...
@ramarao8032
@ramarao8032 22 күн бұрын
కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ప్లస్, రాహుల్ మైనస్.....కాకపోతే ఈ నిజాన్ని చెప్పే ధైర్యం కాంగ్రెస్ లో ఎవరికీ లేదు
@srikanthvangari6021
@srikanthvangari6021 23 күн бұрын
Wrong decision of candidates of revanth ,
@mohanrao6516
@mohanrao6516 22 күн бұрын
Pro. Sir you are telling all facts👍👍👌👌🌹🌹
@swaroopreddy5733
@swaroopreddy5733 23 күн бұрын
BRS votes MP election Congress ki minimum 5% share tesukovali kadha
@upasarammahesh4675
@upasarammahesh4675 23 күн бұрын
Malli em elections pettina e congress party ki naku thelivi unnantha varaku nen laffot congress ki vote veyanu ani gattiga anukunna
@nerellahanmanthu6145
@nerellahanmanthu6145 22 күн бұрын
@sujeethkumar726
@sujeethkumar726 23 күн бұрын
డీఎస్సీ వాయిదా వేయలేదు... చేయకపోగా, మిమ్మల్ని చదువు రాని పనికిమాలినొల్లం అని అన్నాడు రేవంత్ రెడ్డి. , చూపిస్తాం మా తడాకా.. కాంగ్రెస్ బొంద పెట్టడానికి సిద్దం అయ్యాం
@kotisubhramanyamandey4878
@kotisubhramanyamandey4878 23 күн бұрын
ప్రొఫెసర్ గార్కి వందనములు
@prasadaraopochiraju3045
@prasadaraopochiraju3045 23 күн бұрын
నీకు అర్ధం కానివి చాలా ఉన్నాయి నాగు
@mkmohiddin7044
@mkmohiddin7044 22 күн бұрын
It is a big problem in congress party, neither they won't grow nor don't let anyone grow.
@rokkamdevanandam1338
@rokkamdevanandam1338 23 күн бұрын
Oreye nagi 8 mp seats ante below 50% seats ante idi apajayame repu 40% votes congress ki vacchi vodipote danni vijaya mantara?
@bprasad5559
@bprasad5559 23 күн бұрын
Nice 👍
@krg1129
@krg1129 22 күн бұрын
అంటే బీజేపీ గెలిస్తే అది గాలి వాటం కాంగ్రెస్ ఒపడిపోయిన కూడా గుడ్ పెర్ఫార్మన్స్ హ ఏంటి ఇది సారు అసెంబ్లీ లో బీజేపీ సీట్స్ లు 8 ఎంపీ ఎలక్షన్స్ లో 8 కాంగ్రెస్ గెల్చునా అసెంబ్లీ సిట్స్ 64+1 ఎంపీ గెలిచిన సీట్స్ 8 ఇపుడు చెప్పు ఎవరు పెర్ఫార్మన్స్ poor అని 😅
@aryudn9869
@aryudn9869 23 күн бұрын
Good move to keep Reveth in check, and to keep party from going in to one man control.
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 23 күн бұрын
కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు & కథనాలను సృష్టించింది INC లను గెలిపించడం మరియు BJPని బలహీనపరచడం అనే ఎజెండా. లేదంటే బీజేపీ 13 సీట్లు సులభంగా గెలుచుకునేది. బీఆర్‌ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఎలా చెబుతారు? ఇది ఖచ్చితంగా ఖండించదగినది. బీజేపీ కష్టపడితే కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు కూడా కైవసం చేసుకోలేకపోయేది.బీజేపీ పార్టీతో పాటు అభ్యర్థుల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ నెలకొంది.
@narasimhasimhasimha
@narasimhasimhasimha 23 күн бұрын
Your Explain super sir
@pothineninagesh8660
@pothineninagesh8660 23 күн бұрын
Eyana comrade... Congress gurinchi Baga feel avutunnadu
@krishnamurthyramala1048
@krishnamurthyramala1048 22 күн бұрын
8 MP seats winning is very good performance to Congress party in Telangana. No one is having such efficiency like Revanth Reddy. Revanth Reddy is great and dynamic.
@chaturyatalks4430
@chaturyatalks4430 22 күн бұрын
నిరుద్యోులు రోడ్డు మీదకు వస్తే మీకు ఒక విశ్లేషణ చేయలనిపించలేదు ఎందుకు. మీ ప్రియ శిషుడా
@revanthkumar8593
@revanthkumar8593 23 күн бұрын
First view
@kasivastu
@kasivastu 23 күн бұрын
పార్లమెంటు ఎన్నికల్లో PM అభ్యర్థి ని చూసి ఓటు వేస్తారు కదా? అంటే రాహుల్ గాంధీ performance .......😂😂😂😂 . గెలిస్తే రాహుల్ గాంధీ గొప్ప ఒడి పోతే మల్లికార్జున kharge badhyudu .
@venkat4659
@venkat4659 23 күн бұрын
correct, not as expected
@upasarammahesh4675
@upasarammahesh4675 23 күн бұрын
Revanth Reddy ane anamakudu students lekapothe e roju kanisam MLA ga kuda gelavale alanti vadiki students entho support chesthe e roju sudents issue vinu ra ayya antey prathidi rajakiyam anukuntundu nijaithi ga okasari chikadpally library ki vellu valla samasya ento vinu appudu decide avu reddy
@prashanthkumardhomakunti2602
@prashanthkumardhomakunti2602 22 күн бұрын
This is the problem with half knowledge ppl, another Congress committee already landed in Bangalore.
@vikas4640
@vikas4640 23 күн бұрын
Congress kanna nuvu feel aitinav anti sir..
@Narendratnreddy
@Narendratnreddy 23 күн бұрын
Prof nageshwar rao never criticise congress govt.
@crchandu6547
@crchandu6547 23 күн бұрын
Swayam prakatitha .....Telangana medaviii
@chinna163
@chinna163 22 күн бұрын
ఈయన ఎప్పుడైనా తెలంగాణ లో నిరుద్యోగుల గురించి మాట్లాడాడా????
@Notatall333
@Notatall333 22 күн бұрын
సార్, మీరు ఏపీ విషయంలో ఇలాగే తప్పుడు ఎనాలసిస్ చేశారు. ఇప్పుడు తెలంగాణ విషయంలోనూ అదే చేస్తున్నారు. మీకు 2 సమస్యలు ఉన్నాయి. మీరు క్షేత్రస్థాయిలో తిరగరు. రెండోది మీకు పార్టీలపై అభిమానం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోంది. పల్లెలకు వెళ్లి అడగండి చెబుతారు. పథకాలు సరిగా అమలవ్వట్లేదు. గ్యారెంటీ హామీలకూ దిక్కు లేదు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా నాలాలు పొంగి, మురికంతా రోడ్లపైకి వస్తోంది. పాలన ఇలాగే ఉంటే, కాంగ్రెస్ కి భారీ నష్టం తప్పదు.
@j.devendrasetty9881
@j.devendrasetty9881 23 күн бұрын
Data clearly saying that, no growth in voting share from Assembly elections for Congress , but big raise in BJP vote share, from 14% to 37% now.
@ramchanderraogokavaram3807
@ramchanderraogokavaram3807 23 күн бұрын
14 సీట్స్ వస్తాయి అని డబ్బా కొట్టాడు
@pullamraju4855
@pullamraju4855 22 күн бұрын
What about Karnataka!?
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 23 күн бұрын
Athiga asha padatam ante ide
@sivay4087
@sivay4087 22 күн бұрын
Thana samadhi thane kattukuntundhi eppati lagane
@rokkamdevanandam1338
@rokkamdevanandam1338 23 күн бұрын
Karnataka lo takkuva seats vaste south india lo vijaya manta ventra?
@charysanthosh6889
@charysanthosh6889 22 күн бұрын
Papam nagi feel inattunnadu
@ramchanderraogokavaram3807
@ramchanderraogokavaram3807 23 күн бұрын
నీకే బాధ అయితుంది రేవంత్ ని అంటే
@zameeruddin1871
@zameeruddin1871 23 күн бұрын
Revanth anna is a good & dynamic leader but friendship with MIM is not good that's congress loosing some seats
@prems2020
@prems2020 22 күн бұрын
50 ఏళ్లు పైగా పాలించిన పార్టీ 99 సీట్లు వస్తే మొనగాడు రాహుల్ అంతగా.. కానీ 3 వ సారి బిజెపి అధికారంలోకి రాలేదు కదా ప్రొఫెసర్ గారు.. పాపం మీ కష్టం లో సగం కష్టపడ్డా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది
@user-ii8yy7bs2k
@user-ii8yy7bs2k 23 күн бұрын
Miru brs postive avatanaki emi cheyalo chepintly chesthudi adi fallow avthudi
@user-ii8yy7bs2k
@user-ii8yy7bs2k 23 күн бұрын
Apudu congress guriche na sir Present congresss negative Vasthudi edi mathramo cheparu
@rajugangishetty7911
@rajugangishetty7911 22 күн бұрын
Talk about un employment in tg
@sudheernarala3953
@sudheernarala3953 22 күн бұрын
I follow you a lot and nenu Indian services ki prepare avthunanu and mee videos nundi nerchukunavi chaala Naku interview lo use ayayi and select avadaniki chaala backbone ga unayi Mee analysis kani dentlo nejangane congress poor performance ane chepali. Extra Geliche 4 to 5 seats candidates petadam lone fail ayayi. 1. CM gari own district Mahabubnagar 2. CM incharge ga unna Chevella 3. CM sitting seat Malkajgiri 4.CM Banjara hills lo untuna secunderabad segment. Ela 4 seats lo gelpinchukoleka poyaru. And kavalane weak candidates petinattu kuda anipinchindi anduke nejangane edi poor performance by standing government and revanth reddy sir.
@sushabdhk2323
@sushabdhk2323 18 күн бұрын
Not a single video in the recent past critiquing any decisions of Revanth Reddy/congress Telangana government. He has also become like Godi media questioning/critiquing only BRS which is in opposition.. no questions to be asked to the ruling government.
@RamuluSamala
@RamuluSamala 23 күн бұрын
What A Sympathy On Congress Party Nageswar. You are Not Analyst You Congress Spoke Person.
@Udhbk
@Udhbk 5 күн бұрын
ఈ కామెంట్స్ అన్ని చూస్తే నాగి ఇంట్లో కూర్చుని గుక్క పెట్టి ఏడ్చేలా ఉన్నాడు అంతా దారుణంగా ఉన్నాయి కామెంట్స్ అన్నీ. ఇక మీదట అయినా మారతాడేమో మరి చూడాలి.. అయినా ఎందుకు మారతాడు లే కాంగ్రెస్ అంటే పిచ్చి ప్రేమ కదా
@lingareddydyasani443
@lingareddydyasani443 22 күн бұрын
నాగేశ్వరరావు గారు మీరు చాలా కష్టపడి కాంగ్రెస్ను వెనకేసుకొస్తున్నారు. గత కొన్ని నెలల నుండి బిజెపి పర్ఫామెన్స్ బాగా ఉన్నా కూడా బిజెపిని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా సీట్లు లేకుండా వారిని అడ్డగోలుగా మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో పై కామెంట్స్ ను చూసి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మాట్లాడండి.
@vasuimandi5535
@vasuimandi5535 22 күн бұрын
Congress is correct, Vaadiki chethnythe regional party pettukomanu
@chaturyatalks4430
@chaturyatalks4430 22 күн бұрын
ఎంది sir, రేవంత్ రెడ్డి poor candidates ni పెట్టినటు meku అనిపించక పోవటం partiality anipinchatleda.
@rajasekharreddivari6088
@rajasekharreddivari6088 22 күн бұрын
Professor garu you are wrong, as far as I remember, in 1977 and 1980 congress won all the MO seats in Telangana, also in 1989, except for the Hyderabad city all the seats were won by congress. So saying that this is the best performance of the congress since 1956
@MyideaWorksMyideaworks
@MyideaWorksMyideaworks 22 күн бұрын
డీఎస్సీ అభ్యర్థులు ఒకవైపు గ్రూప్ అభ్యర్థులు ధర్నాలు చేస్తుంటే ఎంతోమంది డీఎస్సీ అభ్యర్థులు మానసిక ఒత్తిడి భరించలేక పోతున్నామని పోతున్నామని వీడియోలు పెడుతుంటే అవేవి మీకు కనిపించడం లేదా సార్ అసలు ప్రజా సమస్యల గురించి మాట్లాడండి
@vikas4640
@vikas4640 23 күн бұрын
Okasari aina telangana students kosam video chayandi.. One month nundi fight chestunaru ee pichi govt meeda
@jananichildrenhospital3291
@jananichildrenhospital3291 23 күн бұрын
Karnataka ku kuda team vellindi
@satyanarayanaravula9917
@satyanarayanaravula9917 23 күн бұрын
TRS ఓట్లు BJP కి షిఫ్ట్ ఐనవి, లేకపోతె కాంగ్రెస్ కి 12 సీట్లు తప్పకుండా వచ్చేవి.
@saimellempudi8147
@saimellempudi8147 23 күн бұрын
మీరే చెప్పరు గా brs బీజేపీ ఒకటే అని అసెంబ్లీ ఎలక్షన్స్ లో మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు
@yugendervelde
@yugendervelde 23 күн бұрын
Arey meru em medhavulu sir.. oka dikku Telangana ni aagam chestu, Raithulaki time Raithu Bandhu ivvaka, Students Job seekers roju dharnalu chestunte, oka dikku Hyderabad lo roju dongatanalu dhopidilu Hatya lu avutunte dani gurinchi vadilesi.. Vadu aa committe vesadu adi tappu ani chetta vishayala meda analysis chestunnaru.. Idena Telangana meda me prema..
@shabbir84
@shabbir84 22 күн бұрын
Samiksha cheyali kada sir. Samiksha cheyakute ela
@surendrasagi
@surendrasagi 23 күн бұрын
Avuna bjp ki brs vote share ayyinda Mari congresski enduku shift avvaledu
@keshavachennaiah3936
@keshavachennaiah3936 23 күн бұрын
Sir mee aarogyam health ela undhi edo theda kanipisthundi
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 22 күн бұрын
Telangana CM cheyadam A.P.CM.cheyadamantha thelika kaadhu.adugaduguna godavale.Cong Govt yerpadagane vidhividhanalu rupondinchakundane mahilalu tkt thiyyakunda Bussulu yekkeyyandi ani KTR pilupu ivvadam tho marunati nunche uchitha bus padakam prarambinchalsi vachindi.AP lo chudandi CBN adikaram loki vachi nela rojulu ayina mahila uchitha prayanam inka prarambinchaledhu..Udyogalu itchina ivvakapoyina super-6 geranteelu amalu chesina cheyyaka poyina CM illu muttadi dharnalaku palpadithe chithaka baadutharu.anthadiryam evariki ledhu.A.P. eppudu peaceful.andukenemo oke nelalo 150 parisramala sthapanaku oppandalu jarigeyi ani CBN Chebuthunnadu..ekkada shanthi vunte akkadike parisramalu que kadathayi..Telangana lo mantri padavulu govt udyogalaku vunna demand deniki ledhu.
@kandleanjaiah2529
@kandleanjaiah2529 23 күн бұрын
Congress kabatti niku Anni manchigane kanipistadi
@nareshgoudkomire9204
@nareshgoudkomire9204 22 күн бұрын
కాంగ్రెస్ న్యూస్ ..బీజేపీ కి వ్యతిరేకంగా చెప్పడం నువ్వు కూడా విల్షషించితున్నావు...చి.. నా బతుకు
@khasimsharifkhan8818
@khasimsharifkhan8818 22 күн бұрын
I see ppl commenting about unemployed, don’t worry govt will conduct the exams …. Padhi savatsaralu legavani noru ipudu legustundi aaaa….jokudu batch yekuvaipoyaru
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 23 күн бұрын
Khangress swabhavame adi andukega ee parshthi
@satyanarayanap4957
@satyanarayanap4957 23 күн бұрын
తప్పు లేదు. మీ అనాలసిస్ తప్పు.
@krantheezreddy6612
@krantheezreddy6612 22 күн бұрын
Why not review sir
@rprabhakar8671
@rprabhakar8671 22 күн бұрын
Revanth Reddy sontha district mahaboob nagar BJP gelchindi, ante naitikamga khangress odipoyindi
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 22 күн бұрын
North lo kuda congress chala chotla daarunam ga vodipoyindi.ex M.p.chattisgarh.uttarakand orissa w.bengal mari vaati matemiti. alage south india lo BJP ki yenno seats yekkada vacheyi.ktk lo 5 seats kolpoyi T.G lo 4 seats kerala lo oka seat samanamayyeyi.A.P.lo vachina 3 seats BJP sontha balam kaadhu TDP pottu valla.AP lo cong BJP la pai inka prajallo agraham thaggaledhu.AP lo pottu lo bhagam ga BJP 6 Seats ki poti chesi 3 seats YCP ki kolpoyindi.AP lo intha vyathirekata lo kuda YCP neggina 4 seats lo 3 BJP meede neggindi..deennibatti AP prajau intha vyatirekata lo kuda BJP kante YCP ke moggu chupaaru
@bmallesh4384
@bmallesh4384 23 күн бұрын
Congress Sanka Naku....nimida vunna gavravm poyindi
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 22 күн бұрын
Mari karnataka lo cong adikaram lo vundi kada 28 ki 9 seats matrame neggindi.mari seniors Siddu DK lanu thappu pattara? HP lo cong adikaram lo vundi kuda 4 m.p.seats cong vodipoyindi daanikem chebutharu?Cong ku 2 ibbandulu vunnayi...... Highcomand ki telise notiki vachina 6- geranteelu ennikallo prakatinchadam...Malli 3 va saari BJP ye gelustundi ani desavyaptam ga pracharam jaragatam cong ki 50 seats kuda ravani media pracharam valla vodipoye party ki janam votes veyaru kanuka. 2019 lo Amethi lo Rajiv gandhi ye vodipoyinappudu yevadiki sanjayisi cheppali.
@bsreddy1307
@bsreddy1307 23 күн бұрын
Are you a Congress Spokes person or Revanth Reddys spokes person??
@narasimhareddybobbala9598
@narasimhareddybobbala9598 22 күн бұрын
JAI BJP
@praveendharne5517
@praveendharne5517 22 күн бұрын
With all due respect, stop sensationalise a routine post-poll review exercise. It is a healthy exercise for any organisation. It seems that INC cannot do anything right according to some people, if it is strengthening democracy within the party, that is also an issue apparently. Kindly stick to analysis, not sensationalism and attention grabbing headlines.
@racturl
@racturl 22 күн бұрын
Nirudhyogula nirasana kanapadthaleda gdp sir. Aganvadi nirasanalu dsc group 1,2 aspirant nirasanalu weavers sucides farmers sucides and rape cases ganjai cases murders evi evi kanapdthaleva sir. Oka issue midha kuda video ledu revanth bajana congress bajana lo munigi teluthunav sir
@RFG434
@RFG434 23 күн бұрын
Sir ur better to join congress party...eado oka post estharu...nirudyogulu eanthala andolanalu chesthae oksare kuda congress ni prashnichalae meeru....
@ashokgadipelly817
@ashokgadipelly817 22 күн бұрын
నువ్వు నిరుద్యోగులు గురించి ఒక వీడియో చేస్తే బాగుంటది కదా..ఎప్పుడు రాజకీయం మేనా.ప్రజల సమస్యల మీద కూడా మాట్లాడొచ్చు గా.ఇప్పటికే కోదండ రామ్ ఆకునూరు మురళి నీ నిరుద్యోగులు అసహ్యించుకున్నారు.నువ్వు కూడా ఒక ప్రొఫెసర్ వే గా విద్యార్థుల గురించి మాట్లాడితే కాంగ్రెస్ నీకు ఏం పదవి ఇవ్వదని బయపడుతున్నవ..మీరు అంత ప్రొఫెసర్ లు మేధావుల అని చెప్పుకోవడానికి మీకు ఎం అనిపించట్లేద ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆత్మ సాక్షి వుంటది మనిషి అయినాక ఎంతో లో కొంత హ్యుమానిటీ కూడా వుంటది గా..
@ashokkothapally8454
@ashokkothapally8454 22 күн бұрын
నీకు ఎందుకు రా నొప్పి
@naveenburra06
@naveenburra06 23 күн бұрын
A prabuthvam vunte ha party ki bajana cheyadam alavtu indii nagaaa ki BRS ni kuda last election moment varaku vinuka vesukoni vachindu fake journalist
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 26 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 46 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 28 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 26 МЛН