ప్రమాణ స్వీకారం చేసే సమయంలో 'జై పాలస్తీనా' అన్న ఒవైసీ Owaisi says 'Jai Palestine' while taking oath

  Рет қаралды 73,555

Prof K Nageshwar

Prof K Nageshwar

7 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#owaisi
#palestine #parliament #oathceremony #aimim
ప్రమాణ స్వీకారం చేసే సమయంలో 'జై పాలస్తీనా' అన్న ఒవైసీ || Owaisi says 'Jai Palestine' while taking oath ||
Owaisi says 'Jai Palestine' while taking oath, remarks expunged after row
AIMIM leader Asaduddin Owaisi Tuesday hailed a conflict-hit West Asian country after taking oath as a member of the 18th Lok Sabha, triggering an uproar from the treasury benches that led to the Chair ordering that the remarks be expunged.
Owaisi, however, justified his slogans after he came out of the House and told reporters there was nothing wrong in him saying "Jai Bheem, Jai Meem, Jai Telangana, Jai Palestine".
Parliamentary Affairs Minister Kiren Rijiju, meanwhile, said he has received complaints from some members about the mention of Palestine.
www.business-standard.com/pol...

Пікірлер: 842
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 5 күн бұрын
ఒవైసీ జై పాకిస్థాన్ అన్నా సరే సమర్ధించ గల గొప్ప మేధావి తనం మీది ప్రొఫెసర్ నాగేశ్వర్ కి జోహార్✊, మేధావి నాగేశ్వర్ అమర్ రహే✊
@leonardodicaprio2611
@leonardodicaprio2611 5 күн бұрын
Orey rss pitchi nayalara Palestinians ni manushulu laga chudandi muslim laaga kaadu
@bolluramanaiah4275
@bolluramanaiah4275 5 күн бұрын
అరె బేవకూఫ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పాలస్తీనా కు మద్దతు ఏందిరా? మద్దత్తు బయట ఇవ్వ వచ్చు, చర్చల లో ఇవ్వ వచ్చు. ప్రమాణం పాల స్థీనా కోసమా చేసినది. నీ అతి మేధావి తానం తగలెయ్య. థూ.........
@kapaul273
@kapaul273 5 күн бұрын
Palestine ki manaki em yuddam ledu kada ,nikendu antha noppi? Modi poi Arabic country lo dinner lu cheste goppa diplomacy ani morugutaru edi matram thapph antaru​@@bolluramanaiah4275
@ramugunti7965
@ramugunti7965 5 күн бұрын
This is script of modi... Inka eddigalla mind lo visham jalladanki.. Grow up andh bakts
@tumucharan
@tumucharan 5 күн бұрын
aayan rules chepthunnaru..not supporting anyone
@KarthikJakkampoodi
@KarthikJakkampoodi 5 күн бұрын
ఓరి నీ విశ్లేషణ పాడుగాను, అతను ఏమి అడిగాడు, నువ్వు చెప్పేది ఏమిటి మోకలుకు బొడిగుందుకు లింక్ పెదతున్నావు 😢😢
@Forbharath
@Forbharath 4 күн бұрын
That's what intellectuals do😂
@TheNarayanchary
@TheNarayanchary 4 күн бұрын
Alzheimers ante edenemo ...artham Chesukovadam shakspear garini minchi potharu ...Medhaavullaayaa meeru ....
@chakilamsyamsunderrao3981
@chakilamsyamsunderrao3981 3 күн бұрын
His anti BJP attitude is turning to support anti national comments. Will he support slogans in favour of Khalistan
@ramachandrabharathmekala2104
@ramachandrabharathmekala2104 5 күн бұрын
ఇంటి మొగిడి తిండి తిని రంకుమొగుడి పాట పాడవచ్చున్నన్న మాట ...! ok it's all right..!
@smahammadrafishaik6013
@smahammadrafishaik6013 3 күн бұрын
అదెకద ఇప్పుడున్నది
@chinthalanarasimhuluatoz84
@chinthalanarasimhuluatoz84 5 күн бұрын
ఒక వేళ బిజెపి లో ఎవరైనా జై ఇజ్రాయిల్ అని వుంటే ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర గాడు ఏమనే వాడో...
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 5 күн бұрын
Fyi, Moidis government is still in support of 2 state theory which Palestine wants... in a way modi also supports Palestine. Do you think anyone will come and say jai israel infeont of modi who is indirectly supporting Palestine...?
@karipattisrivenkat4535
@karipattisrivenkat4535 5 күн бұрын
ఇప్పుడు బుర్రేవుగు తుంతి ఇటువంటి వాడు ప్రొపెసర్ చదువు కొన్న. అతి తెలివి పరుడు
@ramugunti7965
@ramugunti7965 5 күн бұрын
No this is modi and owaisi script... Modi can go to any extent for votes..
@sivaprasad257
@sivaprasad257 5 күн бұрын
@@azharuddinmohammad8663 ప్రమాణ స్స్వీకారం సమయంలో రష్యా & ఉక్రేయిన గుర్చి ఏమి అనలేదు కాని పాలస్తీనా సమస్య గుర్తూకువచ్చిందా ? మరి జై భారత్ మాత్రం అనడానికి నోరు రాలేదు…. ముస్లిం దేశ సమస్య గుర్తుకు వచ్చింది….
@sreenivasraop2037
@sreenivasraop2037 5 күн бұрын
అప్పుడు...అయితే మేము రెచ్చి పోతాం
@naveenkumar.g3181
@naveenkumar.g3181 5 күн бұрын
జిహాదీ బుద్ధి చూపించాడు...
@satyanarayanamadamoni5982
@satyanarayanamadamoni5982 5 күн бұрын
ఇటు వంటి దేశ ద్రోహులను పార్లమెంటుకు పప్పించటం మన ధహుర్భాగ్యం
@Johnson-tr8yz
@Johnson-tr8yz 5 күн бұрын
Modi yogi Amit shah kante pedda desha drohulu vunnara
@AmerShareef-jp5bf
@AmerShareef-jp5bf 4 күн бұрын
Tadipaar 😂
@jayachandraac350
@jayachandraac350 5 күн бұрын
ఒక దేశ పౌరుడు యింకో దేశానికి జై కొట్టడం ఏంటి
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 5 күн бұрын
Ani rajyangam lo raasunda? Ofcourse i don't support what he said... but at end of day its his right...
@bharathvolcano6739
@bharathvolcano6739 5 күн бұрын
Enti bro errihook la matladutunav... Minimum common sense adi . constitution lo rayadam kaadu school children ni adigina cheptaru...Indian parliament lo foreign country ki jai kottadam wrong Ani...e matram telvada mi Muslims ki ? Veedi bathukki okkasari kuda jaihind jai bharat analedu .... Miru veediki support ....​@@azharuddinmohammad8663
@lifegamerpro4033
@lifegamerpro4033 5 күн бұрын
😂we support 👍 as Indian govt voted many resolutions against Israel in UN
@vishnu6398
@vishnu6398 5 күн бұрын
Gadar, ek prem katha (2003) సినిమా చూడ లేదా, అందులో వాళ్ల మామ మా దేశం Zindabad అను అంటే Zindabad అంటాడు Hero, కాని hindustan గురించి చెడు గా అను అంటేనే... లంక ను తగల బెట్టి వస్తాడు
@taajuabida2777
@taajuabida2777 5 күн бұрын
Jai kottadam kante daridranga godi kemp boot naki , vadu president kavali Ani kala gannadu
@gunnasurendharreddy2114
@gunnasurendharreddy2114 5 күн бұрын
ఓవైసీ చేసింది మాత్రం ఖండించవు,కానీ అందులో బిజెపి ని మాత్రం లాగుతావు
@kapaul273
@kapaul273 5 күн бұрын
@@gunnasurendharreddy2114 indulo condemn cheyadam ki emundi? Owisi di personal opinion Palestina ki india em yuddam ledu kada indulo niku em noppi? adey dialogue gujarati batch chepte desham kosam&darmam kosam Ani battalu chimpukutunav kada
@rocky_bhai_001
@rocky_bhai_001 4 күн бұрын
​​@@kapaul273ఏం లుచ్ఛగాళ్ళురా మీరు
@shabanasyed6715
@shabanasyed6715 4 күн бұрын
​@rocky_bhai_001 meru yavaru bachha galla😅😅
@kapaul273
@kapaul273 4 күн бұрын
@@rocky_bhai_001 pm ga undi pop Francisco vangi Vangi dandalu petti neelanti vallanu matham peru tho rechha godtharu
@sachinkumar-ov2ci
@sachinkumar-ov2ci 4 күн бұрын
Jai bharat anadaniki em Rogham..jai Palestine ani akkada analsina avsaram ledu..adi aa situation kaadu..
@jaihind2208
@jaihind2208 5 күн бұрын
నాగేశ్వర్రావు గారు మీది నోరు లేక మోరి
@RKCarromGaming06
@RKCarromGaming06 4 күн бұрын
Moreeee
@mallareddykomireddy977
@mallareddykomireddy977 5 күн бұрын
కాశ్మీర్ లో సామాన్య భక్తులపై ఉగ్రదానిని ఖండించే దమ్ములేదు కానీ పాలస్తీనా గుర్తుకు వచ్చిందా బోస్ డీకే
@kunamneniMaheshchand64
@kunamneniMaheshchand64 5 күн бұрын
I ray DK that is humanitarian issue
@akhileshchukka9164
@akhileshchukka9164 5 күн бұрын
Super brother
@mallareddykomireddy977
@mallareddykomireddy977 5 күн бұрын
@@kunamneniMaheshchand64 అదే మానవత్వం ఇక్కడ జాగిగితే ఉండదారా బోస్ డీకే
@veerendratarak8646
@veerendratarak8646 5 күн бұрын
​@@mallareddykomireddy977 బోడి గాడు లక్షల కోట్లు బడ్జెట్ ,కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తామని అన్నాడు కదా ,,ఎలా దాడులు జరుగుతున్నాయి మరి??????
@lossprince1496
@lossprince1496 5 күн бұрын
Ante .. Okaru Palestine ah Tandri Inkollu Telangana Tandri Inkollu Jai Beam Tandri Okallaki kadu .. put in the Ani Thelisi Poindi .. inkem Chestadu.. Wall Am maa Tasty Mistake ki 🥰 Convince Kavadam Thappa inkoti ledu
@dharmavihari
@dharmavihari 5 күн бұрын
ప్రమాణ స్వీకారం సమయంలో జై పాలస్తీనా నినాదం తప్పు. ఆ ప్రస్తావనకు అది సరైన సమయం కాదు. సరైన ప్రదేశం కాదు. సరైన పద్ధతి కాదు. అతను, Jai Pakistan, Jai islamic state, Jai califate, అన్నా అనగలడు. తప్పు అతనిది కాదు. అతనిని ఎన్నుకున్న ఓటర్లది తప్పు. బురదకు ఓటేసే వాళ్ళు, బురద లోనే బ్రతుకుతారు. గత 50 ఏళ్లుగా ఓల్డ్ సిటీ జనం బురద దాటి, బయటకు రావడం లేదు.
@satyasastry4750
@satyasastry4750 4 күн бұрын
Kani a buradalo eppatikina kamalame puttali
@prasadkilaru9447
@prasadkilaru9447 5 күн бұрын
ఒవైసీ జై పాలస్తీనా అనటానికి వేరే సందర్భాన్ని ఎంచుకోవలసినది. అతను ప్రస్తుత పరిస్దితులలో పార్లమెంటులో జై పాలస్ధీనా అంటే ఓ విధంగా జై హమాస్ అన్నట్లే.
@user-cd8ru9pg3e
@user-cd8ru9pg3e 5 күн бұрын
Nageshwar Sir midha unna. Respect motham poindhi.
@sureshpabbati1969
@sureshpabbati1969 5 күн бұрын
భారత పార్లమెంటు లో ఇంకో దేశానికి జై అనటం తప్పు. వీడిని disqualifi చేయ్యాలి
@lifegamerpro4033
@lifegamerpro4033 5 күн бұрын
Yeah section kinda😂 ..ala aitay Modi ni kuda bokka lo toyali
@mahaboobpeera7117
@mahaboobpeera7117 5 күн бұрын
Vidini anna ni naluka koyali
@lifegamerpro4033
@lifegamerpro4033 5 күн бұрын
@@mahaboobpeera7117 Thussu modi donga CBN skill scamer.. perrala ku vatalu pettali
@parishilana
@parishilana 4 күн бұрын
మోడీ కోసమే అన్నాడు లే బ్రో
@kishorebabu2362
@kishorebabu2362 4 күн бұрын
నీది కోయకుండా చూసుకో
@mallareddykomireddy977
@mallareddykomireddy977 5 күн бұрын
అందుకే కదరా మిమ్మల్ని మెజార్టీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు .. సిగ్గులేని చైనేస్వర్ రావు
@kapaul273
@kapaul273 5 күн бұрын
Anduky bhattaye bhaktudu lanu chaduvukovali Ani cheppedi owisi acting according to bjp script. Dammute bjp owisi meeda cbi&ed raid lu cheyali. I am sure e comment delete chestaru😂😂
@srinu6177
@srinu6177 5 күн бұрын
​@@kapaul273 నువ్వే ka paul😂..
@rohit62929
@rohit62929 5 күн бұрын
Prof garu, meru e lafut gain me comment section nunchi tesipadeyandi
@kapaul273
@kapaul273 5 күн бұрын
@@srinu6177 anduky ninnu chaduvukomani cheppedi
@dineshg.8232
@dineshg.8232 5 күн бұрын
బత్తాయి antunnv అసలు బత్తాయి అని ఎందుకు ఆ నిక్ name pettindro cheppu..Edo andaru antaru manam kuda aneddham ani anadam కాకపోతే😊
@nalluskmurthy2646
@nalluskmurthy2646 5 күн бұрын
ఒరేయ్ చవట నీఒక ప్రొపెసర్వ నిన్ను దెంతో కొట్టాలో
@tv9newz
@tv9newz 5 күн бұрын
జై భారత్ అనేందుకు నోరు రాదు కానీ జై పాలస్తీనా అంటున్నాడు చెత్తనా డాష్
@lifegamerpro4033
@lifegamerpro4033 5 күн бұрын
Modi thusss 10 years lo okka case petta lay 😀😀😀 ade Modi gaadu CBN ni jail lo pettindu
@shabanasyed6715
@shabanasyed6715 4 күн бұрын
Jai Israel 😅😅
@RamRam-li6sm
@RamRam-li6sm 4 күн бұрын
Yes jai isareile, long live iserali ​@@shabanasyed6715
@ameersingar453
@ameersingar453 2 күн бұрын
Jai hind ani vanda sarlu annadu raa puka
@somashekharachari9494
@somashekharachari9494 2 күн бұрын
Bkd​@@shabanasyed6715
@arka569
@arka569 5 күн бұрын
సంస్కార హీనులు, నీలాంటి దిగజారిన వారు మాత్రమే ప్రమాణము చేసే సమయములో ఇలాంటి స్లోగన్స్ అంగీకరించేది. అక్కడ జరిగినదేమిటి....నీ నీచ నికృష్టమైన వాగుడేమిటి... నీ వక్రభాష్యాలతో సమాజంలో ఎన్ని విషబీజాలు .......నాకు భారత సభ్య సమాజంలో విష పురుగు లా నీవు కనబడుతున్నావు
@anchevutu4226
@anchevutu4226 5 күн бұрын
ఓరి పిచ్చోడా అడిగింది ఏమిటి చేప్పే ది ఏమిటి
@crazykids2889
@crazykids2889 5 күн бұрын
విడు ఎప్పుడు india ki support ga మాట్లాడడు. ముందు దేశంలో ఉన్న వ్యతిరేకులని వేసిపారేయలి
@santoshchintala8771
@santoshchintala8771 5 күн бұрын
వీడు కూడా ముస్లిం లక్షణాలు ఉన్నాయి వీన్ లోపల ! ముస్లిం కి ఏమన్నా పుట్టాడేమో వీడు!
@nagusrinivas8500
@nagusrinivas8500 5 күн бұрын
ఎటొచ్చీ బీజేపీ దగ్గర కి రావడమేనా సర్.. ఆవు కథ లాగా ఉంది మీరు చెప్పేది.. ఓవైసి పాలస్తీనా వైపు మాట్లాడింది మత కోణం లో కాద.. అది చెప్పకుండా ఈ ఉద్దేశం తో చెప్తే తప్పు ఆ ఉద్దేశం తో చెప్తే కరెక్ట్ అంటూ చివరకి బీజేపీ దగ్గర ఆగిపోయారు.. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన ముస్లిమ్ పోలీసు గురించి మాట్లాడని వాడు పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది నీ ఫేక్ ఎన్కౌంటర్ చేశారు అని గగ్గోలు పెట్టే వాని ఉద్దేశం ఏంటో telvada.. ప్రతిదీ బీజేపీ కి ఆపాదించడం అలవాటు మీకు😅.. అలా మాట్లాడితే ఇప్పుడు బీజేపీ కి వచ్చే లాభం ఏంటి ఎలక్షన్స్ కూడా ఏం లేవు కదా..
@gundetiramesh5303
@gundetiramesh5303 5 күн бұрын
సాయి గారిని చూసి నేర్చుకో విష నాగు
@user-cm1td1mm7x
@user-cm1td1mm7x 5 күн бұрын
చాలా తప్పు వాళ్ల అట్లా సానుభూతి తెలియజేస్తున్నాను అని అనవచ్చు కానీ జై లు జిందాబాద్ లు చాలా దారుణం
@hivenkybcm3062
@hivenkybcm3062 5 күн бұрын
జై పలాస్టీనా అన్నపుడు ఇక్కడ ఉండి ఏంచేస్తారు మీరంతా అక్కడకు వెళ్లి పాటుపడితే బావుండును కదా sir
@user-pv5zx1qb3m
@user-pv5zx1qb3m 5 күн бұрын
అందరు మనదేశాము పేరు విడిచి పక్కదేశ లను పొగడండి. జైభీమ్ రాజకీయములో రావడానికి అవసరము. జైతెలంగాణ భారత్లో ఒకభాగము, జై ఇండియా ఎక్కడ, అనకపోగా జై పాలస్తినా. ఎన్నో దేశాలు వాళ్లు కొట్లాడుకుంటున్నారు, అందరికి జై కొట్టండి, భారత్ మాత్రము జై అనొద్దు ఎక్కడ పోతున్నాయి మీ ఆలోచనలు, మద్దతు తెలపొచ్చు కాని అది సందర్భం కాదు. జై భారత్.
@KSR_Oney
@KSR_Oney 5 күн бұрын
పాలస్తీనా గురించి కావాలంటే పార్లమెంట్ లో చర్చ జరగవచ్చు కానీ ఇలా ప్రమాణస్వీకారం చేసినప్పుడు పాలస్తీనా నినాదం చేయడం కరెక్ట్ కాదు..!
@gunnasurendharreddy2114
@gunnasurendharreddy2114 5 күн бұрын
నిజంగా సిగ్గుపడాలి సార్ మీరు, ఏదైనా చర్చలలో పాలస్తీనా సమస్యపై మాట్లాడొచ్చు అంతేగానీ జై పాలస్తీనా అనడం ఏంది, చేసేదీ ప్రమాణస్వీకారాం ఆ కార్యక్రమం లో ఇంకో దేశాన్ని పొగడడం ఏంది.
@venkateshwarlut5819
@venkateshwarlut5819 5 күн бұрын
జై భారత్ అనని వాడికి సపోర్ట్ చేసే నీచుడు ఈ ప్రొఫెసర్.. సిగ్గు లేకుండా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది..
@anasurisrinivas7700
@anasurisrinivas7700 4 күн бұрын
స్ పోస్ట్స్
@DhaVarPDP
@DhaVarPDP 4 күн бұрын
దేశద్రోహి ని సపోర్ట్ చేసే వారంత దేశద్రోహులే...నువ్వు కూడా
@Mudhiraj3636
@Mudhiraj3636 5 күн бұрын
Prof k nageshwar we ni kukanu kotinatu koti india nuchi pampali..
@veerasavarkar529
@veerasavarkar529 4 күн бұрын
ఒక్క బీజేపీ మాత్రమే కాదు రా భారతీయుడు అనే ప్రతీ ఒక్కడు వ్యతిరేకించాలి విషయం ఇది, భారతీయ జనతా పార్టీ ఒక్కటే అభ్యంతరం పెట్టింది అని చెప్పడం ఎంటి? ఇక నాగి గాడు వాడు ఎం మాట్లాడుతున్నాడో వాడికే తెలీదు ఓవైసీ కి సపోర్ట్ చేస్తున్నాడు అర్బన్ నక్సల్ ఉగ్రవాద మనస్తత్వం. సిగ్గు శరం ఏమాత్రం లేని నాగి చచ్చిపో లేదా వెళ్ళిపో
@radhaj4093
@radhaj4093 8 сағат бұрын
Avunu
@radhaj4093
@radhaj4093 8 сағат бұрын
Prathi Indian cheppalsina mata jai bharath
@radhaj4093
@radhaj4093 8 сағат бұрын
No pakisthan no palasthena
@radhaj4093
@radhaj4093 8 сағат бұрын
India India India India India barath matha ki jai
@sreenivasraop2037
@sreenivasraop2037 5 күн бұрын
Oyc గారిని తప్పు పట్టే శక్తి..లేదు
@KGF-ov8uc
@KGF-ov8uc 5 күн бұрын
అతి తెలివి , ఒకడికి ఉపయోగపడే తెలివి కాదు. జై ఇజ్రాయిల్ అని ఎంతమంది అనాలి అదే పార్లమెంట్లో.. జై భీం అన్నాడు కానీ జై భారత్ అన్నాడా? ఇది ముస్లిమ్ సమస్య కాదు, ముస్లిమ్ అంటేనే ఒక సమస్య.
@OPAL605
@OPAL605 5 күн бұрын
ఇలా మాట్లాడితేనే ఈయనని ఈయన వీడియోస్ ని జనాలు చూస్తారని. ప్రొఫెసర్ నాగేశ్వరావు ను రామ్ గోపాల్ వర్మ ఒకటే
@85895
@85895 5 күн бұрын
Orey Nageswaru nee mind dobbindi
@venkatramana5525
@venkatramana5525 5 күн бұрын
Respected sir, you have to object these shameful acts unconditionally
@desaiahdhavanam5293
@desaiahdhavanam5293 5 күн бұрын
Ayyaa naageshaa pakka desaallo Parliament lo kaadu rodu meeda jai bharath anandi, thala teesi chethilo pedathaaru
@PinkuMilky
@PinkuMilky 5 күн бұрын
😂😂😂pichcha professor... Muslim la uchcha thagi vachchaadu😂😂😂
@85895
@85895 5 күн бұрын
Oath time lo Jai palastine entra ,daniki nee support entra ,
@meghanathgadapa1111
@meghanathgadapa1111 5 күн бұрын
సిగ్గు, sharam లేని pro నాగి 😊
@burrakathachowkilingambrun305
@burrakathachowkilingambrun305 5 күн бұрын
మనదేశంను గర్వించదగ్గ వాడు కానిచో ఎవరెకాని వాడు విడే జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై
@konkathimadhu5978
@konkathimadhu5978 5 күн бұрын
ఎప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే నాగేశ్వర్ , అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పట్లేదు. రాజ్యాంగ ప్రకారం పార్లమెంట్ లో వేరే దేశానికి జై అనడం సమర్ధనీయమ కాదా, రేపు జై పాకిస్తాన్ అని అంటాడు అప్పుడుకూడా సమర్దిస్తావ??? దేశ డిప్లొమాటిక్ గా పాలస్తీనా కి సమర్థిస్తే మాత్రం జై కొట్టాల, మరి జై భారత్ అని ఎందుకు అనలేదు. భారతీయులు ఎన్నుకుంటే ఎంపీ అయ్యాడా లేక పాకిస్థాన్, పాలస్తీనా జనాలు ఓటు వేస్తే ఎంపీ అయ్యాడా , ఈ దేశం లో తిండి కావాలి , బెడ్డు కావాలి ప్రత్యేక హక్కులు కావాలి కానీ ఈ దేశానికి జై మాత్రం కొట్టరు. థియేటర్ లో జనగణమ పాడటాన్ని కూడా వెతిరేకించి ఎదవలు ఇప్పుడు పాలస్తీనా కి జై అనడానికి మాత్రం నోరు వస్తుందా. మేము మా దేశ భక్తిని నిరూపించుకోవల అని అడిగాడు కదా మరి ఇప్పుడుపార్లమెంట్ లో పాలస్తీనా జై అంటే దేన్ని నిరూపించుకుంటునట్టు. రైసి లో అమాయక జనాలను కాల్చి చంపితే ఎందుకు నోరు మేధపలేదు. తురకొల్లవే ప్రాణాల , హిందులవి ప్రాణాలు కావా???
@naravenisrikanth3202
@naravenisrikanth3202 5 күн бұрын
అంత ప్రేమ ఉంటే విడిని కూడా పంపించండి palisthana కు
@yanamandra1326
@yanamandra1326 5 күн бұрын
వీరు ఏమి చెబుతారో ముందుగా అందరికీ తెలిసిన విషయమే. సమయం,సందర్భం గమనించుకోవాలి. నేర తీవ్రతను ,శిక్ష విధించే ప్రక్రియలో మోటివేషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటో కూడా తెలిసి మాట్లాడటం కడు శోచనీయం.
@latestish
@latestish 5 күн бұрын
Tappu ledu bcoz rahul and INDI alliance ok with him 😂😂😂
@user-lz4lf7co5q
@user-lz4lf7co5q 4 күн бұрын
నాగేశ్వర్ గారూ! మీరు అసదుద్దీన్ ను సమర్ధించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఒక రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన సభ్యుడు తన ప్రమాణస్వీకార సమయంలో ఒక ప్రమాణపత్రం ప్రకారం ప్రమాణం చేయాలి. వారు ఏ భాషలో చేసినా లేదా దేశంలోని ఏ ప్రాంతం మేలు కోరినట్లుగా లేదా తన ఇష్ఠదైవంపై ప్రమాణం చేసినారాజ్యాంగ విరుద్ధం కాదు. ఇది వేరే దేశంకు మద్దతు లేదా అనుకూలంగా నినాదాలు చేసే సమయం ,సందర్భంగా కాదు. ఆయన ఒకవేళ పాలస్తీనా గురించి చర్చ చేయాలనుకుంటే దానికి సమయం ,సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి. అంతేకాని , ప్రమాణస్వీకార సమయంలో.ఇలా ఒక దేశం గురించి మాట్లాడడం మాత్రం రాజ్యాంగ వ్యతిరేకం. దీనిని ఎంతో అనుభవం ఉన్న మీరు ఎలా సమర్ధిస్తారు? మీరు అసదుడ్డినామర్డించడం వల్ల మీపై ఉన్న అభిమానం, గౌరవాన్ని ఇప్పటికీ కలిగివున్న నాలాంటి వారు ఎంతో మంది దూరమయ్యే అవకాశం ఉందని చెప్పకతప్పదు. మిగతా సభ్యులు అందరూ ఎలా చేశారు? ఈ వ్యక్తి ఒక్కడు ఎలా చేశాడు? ఏం? ఈయన భారతీయుడు కాదా? అందరికీ వర్తించిన చట్టాలు ఈయనకు వర్తించవా? ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతూనే వుంటాయి. వాటిని ఒక దేశ పార్లమెంట్లో సభ్యులు ప్రమాణ స్వీకార సమయంలోనే ప్రస్థావించాలా? ఇదెక్కడి పద్ధతి? ఇది కావాలని చేసిన వ్యవహారం. దీనిపై కచ్చితంగా చర్య రాష్ట్రపతి తీసుకోకపోతే ,ఇది ఒక రహదారి లాగా అందరికీ ఏర్పడుతుంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే వెంటనే అతని లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. దీనిని ఇలా వదిలేస్తే వచ్చే కాలంలో జై పాకిస్థాన్ అన్నా మూసుకొని వుండాల్సిందే.
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 4 күн бұрын
ఒవైసీ పాలస్తీనా,అన్నా , మూర్కిస్టు మేధావి చైనా అన్నా , భావప్రకటనా స్వేచ్చ అనుకోవడమే.
@sailesh.e5905
@sailesh.e5905 5 күн бұрын
Matham konamlo chudadu antunnaru mari akkada matham aadharangane yuddham jarugutundi kada??? Ah matham vallane OYC Jai Palestine annadu kada!!! Asalu miru ela professor ayyaro maku teliyatledu🤦‍♂️
@vijaychandra91
@vijaychandra91 5 күн бұрын
😊We Hindhus dont care what others think we support israel because we know the truth That land belongs to jews not arabs/muslims. Jews living in that land from last 3,000 years there historical evidences including there first temple constructed by king Solomon in 900BC but muslims illegally built al aqsa mosque on jews first temple ruins. There last remaining temple wall which is called as western wall is the proof for saying that land and that temple belongs to jews. Muslims doesn't have any connection with Jerusalem or israel.muslims created a false story that their mohammed died in there and he went to heaven from that temple mount land and illegally built al aqsa mosque on that jews first temple...
@raghavvavenkatachaluvadi8831
@raghavvavenkatachaluvadi8831 5 күн бұрын
ముందు గా బ్రిటిష్ ఓర్టు ని, తుగ్లక్ రాజ్యాంగం ని మార్చాలి.
@boorasridhar2533
@boorasridhar2533 4 күн бұрын
భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టు కదా భారతదేశాన్ని అవమానించినట్టు కదా ప్రమాణ స్వీకారంలో పాలస్తీనా ఎందుకు వస్తది
@johny-gi5zw
@johny-gi5zw 5 күн бұрын
Jai bharat anadu ,,,veedini india nundi tharimi kottali
@paavanavenkatesh
@paavanavenkatesh 5 күн бұрын
భారత్ మాతా కు జై ఆనం. భారత్ లో హిందువులు ప్రాణాలు పోయిన మాట్లాడం.. అదే పాకీజా పాలస్తీనా కు జై అంటాం..
@slndigitalcreation3471
@slndigitalcreation3471 5 күн бұрын
ఇప్పుడు enti owsi corect chesadu antavu Kadha adhe BJP leader cheste nilo broker mind set బయటకి vastinde
@suryakanthi1428
@suryakanthi1428 4 күн бұрын
Mr. Nageswar Rao garu YOU BETTER leave for Palastine. Your Indian citizenship must be immediately canceled. మహానుభావుడవయ్యా🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 5 күн бұрын
మన కంత్రి వేస్ట్ యూజ్లెస్ నాగేశ్వరరావు గారిని పాలస్తీ నాకు పంపించాలి
@Na_Ishtamm
@Na_Ishtamm 4 күн бұрын
పాలస్తీనా లో మెజారిటీ ముస్లిం ప్రజలు ఉండటం వలన ఈ వ్యతిరేకత... అదే ఓవైసి ఒకవేళ జై ఇజ్రాయేల్ అని ఉంటే ఓవైసి కి పాలభిషేకం చేసే వారేమో... కొస మెరుపు ఏమిటంటే ఇదే ప్రజలు మొన్న బంగ్లాదేశ్ పైన ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే పండగ చేసుకున్నారు... చాలా confusion లో ఉన్నారు పిచ్ఛ హుక్ గాళ్ళు
@shravanbangaramreddy6874
@shravanbangaramreddy6874 5 күн бұрын
నీకూ తేలివి ఉందా sir, మద్దతు ఇవ్వాలి అంటే అతను ఒక mp కదా తరువాత మాట్లాడొచ్చు కదా
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 5 күн бұрын
*Breaking: Barrister **#Asaduddin** Owaisi chants 'Jai Palestine' after taking **#oath** as MP* AIMIM chief and senior parliamentarian *@asadowaisi chanted #JaiPalestine, OYC ఖచ్చితంగా దేశద్రోహి పని చేశాడు. బేషరతు గా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే అతను భరతంలో నివసించలేడు. అతను దేశానికి హామీ ఇవ్వాలి, భవిష్యత్తులో భారత్‌లో ఇలాంటి ద్రోహం చేయనని. అతను క్షమాపణ చెప్పకపోతే ఆర్టికల్ 132 ప్రకారం అతను అనర్హుడవుతాడు. అనర్హత వేటు వెయ్యాలి. #శారదమల్లేష్
@menanna9932
@menanna9932 4 күн бұрын
correct analysiys
@sngoud_chanakya
@sngoud_chanakya 5 күн бұрын
మీకు కొంచం కూడా సిగ్గనిపించడం లేదా సార్. పెద్ద మేధావి లాగ బిల్డప్ ఇస్తూ వాడు దేశ ధ్రోహ నినాదాలు ఇచ్చిన సమర్థిస్తూ దాన్ని మళ్ళీ బిజెపి కి లింక్ చేస్తూ....
@geethanjalichittarusu5134
@geethanjalichittarusu5134 4 күн бұрын
మొదట వీడి మీద కేసు పెట్టాలి.
@bR-xp3nm
@bR-xp3nm 4 күн бұрын
నీ నోరు ఏమైంది నాగేశ్వరావు పడిపోయిందా ఖండించ లేవా తప్పు అన్న లేవా
@srisri90
@srisri90 5 күн бұрын
షూట్ అట్ సైట్ వీడి మీద పాస్ చేయాలి
@TejaK-vj7py
@TejaK-vj7py 5 күн бұрын
Siggu ane padam kuda mimmalni chuste siggu padutundi professor
@burrakathachowkilingambrun305
@burrakathachowkilingambrun305 5 күн бұрын
నాగేశ్వర్ మాట్లాడేది సరి అయనది కాదు
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 4 күн бұрын
😮 ప్రశ్నకి జవాబుకి కుదిరిన విశ్లేషణా ఇదీ🫵 పోయి పాలస్తీనాలో ఏడవచ్చు కదా... సాటి ముస్లీం సోదరులకి ఇతరమతస్థుతనుండి విమర్శలు ఎదురవుతాయేమోనన్న కనీస జ్ఞానం లేనివాడతడు...భారతదేశంలో ఉంటూనే విదేశాల చుట్టూనే తిరిగే ఆలోచనలు, భారతదేశ జెండానీ గౌరవించడూ, జై హింద్ అంటే ఉమ్మడి హిందుస్థాన్ అనికాకుండా హిందుమతమనే వక్రథోరణి అతనిది...ఒక్కసారి పాతబస్తీలో పూర్తి ఓటమిపాలై మరో మంచి నాయకుడు ఉదయిస్తే తప్ప ఛార్మినార్ కి పట్టిన ఈ గ్రహణం దూరం కాదూ...✅️
@5555mahmood
@5555mahmood 3 күн бұрын
You are right, his acts and intentions are always the same, he didn't have any sympathy towards Palestine, he is getting benefitted by the slogan.
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 5 күн бұрын
అంటే ప్రమాణం సరిగానే చేసి జై పాకిస్తాన్ అన్నా కూడా తప్పులేదన్నమాట...ఏమిరా వాగేశ్వర్ రావూ..ఏమిరా నీవల్ల దేశానికి ఉపయోగము
@kolluriprakasarao1098
@kolluriprakasarao1098 3 күн бұрын
అంతర్జాతీయంగా ఎన్ని సమస్యలు ఉన్నా మన ప్రభుత్వాలు ఎన్నో దేశాలకు సపోర్ట్ చేస్తుంది ఆ సమస్యల వలన ఇక్కడ ఈ సందర్భంలో అంటే ప్రతి mp కూడా ఏదో ఒక దేశాన్ని జై కొట్టొచ్చు అంటారా నీ సమర్థన పాడుగాను
@Mdy541
@Mdy541 2 күн бұрын
Perfect answer sir. Pro Nageshwar Garu. Respect to you
@subhashchandratumma5192
@subhashchandratumma5192 5 күн бұрын
MP ముల్లా గాడు ఒక లా చదివిన మెంటల్ అయితే వాన్ని సమర్థించే పాగల్ నాగి ఇంకా పెద్ద కమ్యూనిస్ట్ మెంటల్ గాడు భారత పార్లమెంటు లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మన దేశానికి చెందిన స్లోగన్ మాత్రమే ఇవ్వాలని తెలియదా, అందుకే వీరిద్దరిని కూడా ఇక్కడ కాకుండా పాలస్తీనా కు పంపిన్చాలి.
@VinodKumar-ie7np
@VinodKumar-ie7np 4 күн бұрын
ఒరేయ్ వెదవ..... అతి తెలివి ప్రదర్శించకు 😮
@foodreligion78
@foodreligion78 4 күн бұрын
India's policy towards Palestine has been long standing and consistent. We have supported a negotiated two State solution, towards establishment of a sovereign, independent and viable State of Palestine
@shravanbangaramreddy6874
@shravanbangaramreddy6874 5 күн бұрын
పార్లమెంటు లో తనకు అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు మాట్లాడాలా మారి
@rajendarreddy4200
@rajendarreddy4200 5 күн бұрын
*జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు._* *_సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేదే చాలా ముఖ్యం._*
@vijaygoli1110
@vijaygoli1110 Күн бұрын
Good quote!!❤
@saiprasadgandla6380
@saiprasadgandla6380 5 күн бұрын
నిన్ను క్షమించరు అమర్ హై nageshwar rao
@anasurisrinivas7700
@anasurisrinivas7700 4 күн бұрын
రిప్
@user-wj5hj2ek4e
@user-wj5hj2ek4e 2 күн бұрын
All anti human are supporting HAMAS. Surprisingly Palestine itself who are struggling today because of HAMAS. Owaisi I would appreciate if he condemn HAMAS. He could say jai humanity coz lives of Israilis also valuable.
@rufus6711
@rufus6711 4 күн бұрын
ఉద్యేషం మంచిది కావొచ్చు, కానీ సమయం సందర్భం అనేవి కూడా చూడాలి.
@svm14
@svm14 4 күн бұрын
సర్వేజనా సుఖినోభవంతు అన్న దానికి అల్లా ఒక్కడే దేవుడు అన్న దానికి తేడాలేదా. మత రాజకీయం చేస్తున్నది వీడా బీజేపీనా. వీడు, వీడికి మద్దత్తునిస్తున్న కాంగ్రేసుని ఎదుర్కుంటున్న బీజేపీది మత రాజకీయమా. మత రాజకీయం చేసిన ఒవైసీది తప్పాకాదా. ఇలాంటివాటివల్లేకదా బీజేపీ పుట్టినది. పార్లమెంటు నిబంధనల ప్రకారం వీడి సభ్యత్వాన్ని రద్దుచెయ్యాలి. దానికి నీ స్పందన ఏంటి.
@shambuprahalad2450
@shambuprahalad2450 3 күн бұрын
Owaisi is the most Honest politician in INDIA and hence there is not a single ED,CBI, IT raid or Case even after 10 years of BJP govt.
@nationfirst9527
@nationfirst9527 5 күн бұрын
Meru cheppinattu mari Bangladesh hindus ki, Pakistan hindus ki separate desam enduku support cheyyaledu veellu
@PurushothamParimi-qi3nb
@PurushothamParimi-qi3nb 5 күн бұрын
You are God gift not only India but also throw out world sir jesus save you sir
@shafivullamohammad7894
@shafivullamohammad7894 4 күн бұрын
❤❤❤Heartily salute to you Nageshwar sir !❤❤❤
@1954-
@1954- 4 күн бұрын
Jai bharat, Mera Bharath mahan hai. No other country name to be jaied in parliament. We Indian should not accept this
@syedrazzaq9813
@syedrazzaq9813 4 күн бұрын
❤❤❤❤assadh sab jindha badh good taking good dernes haitsaf yu sir aimim jindha badh India jindha badh ❤❤❤❤❤
@raghupathireddy1828
@raghupathireddy1828 5 күн бұрын
ఆరే భడ్కవ్ నీకు సిగ్గుందరా నీకు తప్పు ను తప్పు అనలేక పోతున్నావు.
@ravinderchinchetti2020
@ravinderchinchetti2020 2 күн бұрын
😂
@mdraouf9311
@mdraouf9311 5 күн бұрын
Sir meeru ❤❤❤❤ Aa kuka gurinchi correct
@mulavaasi1234
@mulavaasi1234 5 күн бұрын
అరేయ్ నీ అంత చెత్త విశ్లేషణ ఎవరూ చేయరు... అరేయ్ నిన్ను ఓల్డ్ సిటీ లో ఉంచాలి అప్పుడు నీకు తెలుస్తుంది..
@laxmareddykadire2011
@laxmareddykadire2011 3 күн бұрын
ఇన్ని రోజులు గుడ్డోడు అనుకున్నాము కానీ గుడ్డి వాడివి కూడా అని ఇప్పుడు అర్థమైంది
@jssrini
@jssrini 4 күн бұрын
I support your argument. If someone wishes to express their support to Palstina , the swearing-in platform is not correct-there are other platforms within parliament for such statements."
@ravip9891
@ravip9891 4 күн бұрын
రేపు జై రేపిస్ట్స్ అని ఎవడో అంటే కూడా సమర్థిస్తావా prof జీ
@rabbumohammad444
@rabbumohammad444 4 күн бұрын
100% correct nageswarao garu
@ayubmohammed214
@ayubmohammed214 4 күн бұрын
Yes sir profsr nageshwar rao gariku hats off
@RaviMummadi
@RaviMummadi 4 күн бұрын
మతి చెడిన, అపర మేధావి.
@khajamasiuddin4173
@khajamasiuddin4173 3 күн бұрын
Great analysis, professor nageshwar rao gaaru, we have to see it as liberation of palistenians, they need an independent country,in the guidance of uno, it is not religious issue ,even indian government supporting for home land to palistenian peoples, owisi did this his publicity among muslims
@rythutalkies4042
@rythutalkies4042 3 күн бұрын
భారత మాతకు జై అనీ మాత్రం అనడు
@narasimhaswamy3728
@narasimhaswamy3728 4 күн бұрын
This is not the time for Owaisi sab to raise the slogan. He can do it outside. He should have uttered Jai Hind. In connection with international issues, there is a separate Ministry which will react separately as it is a delicate issue for our country diplomatically. Alternatively he may express his constructive views on Palestina during the parliament session for the benefit of the Nation. Media report says , he will never raise slogan " Jai Hind" or " Jai Bharath" in public as situation demands. This is to be condemned.
@shaikrafi4333
@shaikrafi4333 4 күн бұрын
100% corectga chepyaru sir ❤
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 1,3 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 25 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,4 МЛН
9 PM | ETV Telugu News | 1st July 2024
23:14
ETV Andhra Pradesh
Рет қаралды 243 М.
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 1,3 МЛН