ఏం రష్యాకు వెళ్తావా, మోడీకి అమెరికా ‘వార్నింగ్’? || US ‘warns’ Modi on visit to Russia ||

  Рет қаралды 51,387

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar #russiaukrainewar
#putin
#modi
#ericgarcetti
ఏం రష్యాకు వెళ్తావా, మోడీకి అమెరికా ‘వార్నింగ్’? || US ‘warns’ Modi on visit to Russia ||
Can't take us for granted: US envoy cautions after PM Modi-Putin bonhomie
UN Ambassador to India Eric Garcetti said the India-US relationship is wider and deeper than it's ever been but is not deep enough to be taken 'for granted'.
In Short
US reacts sharply to PM Modi's Russia visit
US envoy says strategic autonomy can't apply in times of conflict
Says no war is distant anymore in interconnected world
US Ambassador to India Eric Garcetti on Thursday said that the India-US relationship was wider and deeper than it's ever been, but it was not deep enough to be taken "for granted". The remarks are being seen as a blunt message to India following Prime Minister Narendra Modi's visit to Russia, which is facing several sanctions from the West over its Ukraine invasion.
www.indiatoday.in/india/story...

Пікірлер: 300
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 22 күн бұрын
సమర్డించ లేక, వ్యతిరేకించ లేక చాలా కష్టపద్దావు😂😂😂😂
@kakatiyawritingsvisuals7927
@kakatiyawritingsvisuals7927 22 күн бұрын
👌👌👌
@narayanakhedvedios7849
@narayanakhedvedios7849 23 күн бұрын
ప్రతీ ఒక్కడికి మజాక్ అయింది మన దేశం అన్నా మన లీడర్ అన్నా... వాడి వార్నింగ్ ని లెక్కచేయకుండా పోయాడంటే అదీ గట్స్
@kishenraol5826
@kishenraol5826 22 күн бұрын
Yes, chatrapur lost Busti lost Sultanpur lost Faizabad Lost Banda Chakra lost, Ayodhya central lost., what did rss/bjp bastards win?! Nothing. That means for using Ram Ji ka name modi bastard lost in all places. He used Mother for photo garbage, deserted wife talks of Mangalsutr?!?!?! Idiots
@lifegamerpro4033
@lifegamerpro4033 22 күн бұрын
Nehru Foreign policy was strong nobody dares to warn but eppudu manam america gu DDA ni naaki malli Putin di Naku tunnamu😂 andukay ee warnings
@sivaprasad257
@sivaprasad257 21 күн бұрын
@@lifegamerpro4033management కోటాలో pm అయిన నెహ్రూ foreign policy కేవలం neutral గా వుంటాము అంటూ మన దేశం భూభాగాలు లాక్కున్న నోరు ముసుకుకుర్చన్నాడు
@lifegamerpro4033
@lifegamerpro4033 21 күн бұрын
@@sivaprasad257 ye ooru ra bacha meedee... O saari dominance of India map choodu...that was just on map no boundaries was set up even during British time.... Arunachal laddak Hyderabad state all captured by Nehru...not by boot locker British pensioner SaVarkar... Wake up
@lifegamerpro4033
@lifegamerpro4033 21 күн бұрын
@@sivaprasad257 ori Nepali nuvvu Ellu ra nee Nepal ki whatsapp University ga
@lolambhumanna5673
@lolambhumanna5673 22 күн бұрын
ప్రొఫెషన్ నాగేశ్వరరావుకు దేశమంటే మజాక్ కనిపిస్తుంది
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 22 күн бұрын
ఏనుగు వెళ్తుంటే కుక్క అరుస్తుంది కుక్క అరుస్తుంది అని ఏనుగు ఆగుతుందా అమెరికా కూడా అంతే అనుకోవాలి బలమైన దేశం అయినా ఇండియా
@sreenivasuluk9845
@sreenivasuluk9845 22 күн бұрын
మోడీ వైఖరి ఏంటో తెలుసు. నీ వైఖరి ఏంటో కూడా తెలుసు.
@pjashok2994
@pjashok2994 20 күн бұрын
😂😂😂👌👌
@yaminitv3492
@yaminitv3492 23 күн бұрын
మూసుకుని ఉండటానికి మన్మోహన్ కాదు నరేంద్ర మోడీ
@kgopi7410
@kgopi7410 23 күн бұрын
💪💪💪🇮🇳🇮🇳🇮🇳
@varak7980
@varak7980 22 күн бұрын
నెక్స్ట్ అమెరికా అప్స్ ban చేస్తాము
@bhaskarmalka
@bhaskarmalka 22 күн бұрын
మణిపూర్ 😂
@ashoknani7079
@ashoknani7079 22 күн бұрын
​@bhaskarmalka what about Pakistan Hindus and Kashmir hindhus and Afghanistan HINDHUs 😡😡 Lucha ga 😡
@varak7980
@varak7980 22 күн бұрын
@@ashoknani7079 where is hindu protectors when people walk miles and miles and dead on roads in corona time in our country??
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 23 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సూటిగా మీకు ప్రశ్న ఈ సమయంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉండకుంటే, ఇంకెవరైనా దేశ ప్రధానిగా ఉండుంటే ఇటువంటి సాహస,దృఢమైన నిర్ణయం తీసుకునేవారా? ఎవరికి కూడా సాధ్యపడేది కాదు. అది ఒక దేశభక్తుడికి, దేశాన్ని ప్రేమించే నాయకుడికి, దేశమే సర్వస్వం అనే కోరుకునే వ్యక్తికి సాధ్యమవుతుంది. ఆనాడు పాకిస్తాన్ యుద్ధ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, కార్గిల్ పైనా పాకిస్థాన్ అప్పుడు అటల్ జీ మరల ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రపంచ చరిత్రలో మోడీ గారు ఒక నూతన అధ్యాయాన్ని సృష్టిస్తున్నారు. మీ విశ్లేషణలో మోడీ గారి ధైర్యాన్ని దేశభక్తిని కూడా చెప్పండి.
@luckylucky7058
@luckylucky7058 22 күн бұрын
పోప్పెట్ నాగేశ్వర్ గారు మోడీ గారి ధైర్య సాహసాల గురించి చెప్పడు నాగేశ్వర్ మోడీ గారికి యాంటీ కదా ఈయనకు ఎప్పుడు bjp మీద మోడీ గారి మీద ఏడుపు ఒక్కటే తెలుసు 😂 మోడీ గారి నామం జపం చేయకుంటే నాగేశ్వర్ కు కూడు లేడు కదా😂
@ramarao8032
@ramarao8032 22 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు
@nani-1432
@nani-1432 22 күн бұрын
Oo Sare geopolitical chudu ra manak indipendence vachina kanunchi. Evad ra mik saduvu cheppedi
@YanamalaBhulakshmi
@YanamalaBhulakshmi 22 күн бұрын
Super ga cheppav bro
@srk63419
@srk63419 22 күн бұрын
ఇప్పుడిప్పుడే ఈయనకు తత్వం బోధపడుతోంది. కానీ తోక పార్టీలు ఇండియా కూటమి పార్టీలకు అమెరికాలోని కొన్ని శక్తులు కుక్క బిస్కెట్లను వేస్తే నోరు మూసుకొని తోక ఊపుతూ ఉండేవారు.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 23 күн бұрын
ప్రొఫెసర్ సార్ రష్యా నుండి పెట్రోలు కోన వద్దు అని కూడ ఇంతకుముందు చెప్పింది కదా అమెరికా స్వర్గీయ Atal bihaari vajpai గారి సమయం లో అణు పరీక్షలు చేయవద్దు అని కూడ చెప్పింది కదా విన్నారా సార్ వాళ్లు Bjp పార్టీ వారు సార్ వాళ్లకు దేశం ముక్యం. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఒక అడుగు వెనక్కి వేసిన తరువాత రెండు అడుగులు ముందుకు వేస్తారు.
@venkateshamkeshetty9318
@venkateshamkeshetty9318 22 күн бұрын
అమెరికా వాడికే కాదు మన కొంత మంది మేధావులకు నచ్చదు
@bhaskarsarma4900
@bhaskarsarma4900 23 күн бұрын
Modi ని దింపేందుకు అమెరికా మీ చైనా నాటో దేశాలు.... INDI కుట్ర కూటమి తెగ ప్రయత్నించి విఫలమయ్యాయి....మీరు రాహుల్ హీరోయిజాన్ని వున్న ఒక్క నోటితోనే వేనోళ్ల కొనియాడారు.... ధర్మం దైవం ‌... ధైర్యం భారత్ వైపున్నాయి... కమ్యూనిస్టు ల తో ఈ దేశానికి ప్రయోజనమే లేదు
@rajeshkannaa737
@rajeshkannaa737 22 күн бұрын
ఎమ్ ప్రయత్నించాయి ఎలా ప్రయత్నిచాయ్ ???
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 22 күн бұрын
​@@rajeshkannaa737 దేశాన్ని ప్రజలను ఎంత బాగా అభివృద్ధిచేసారో ఏమీ చెప్పలేరు. అంబానీ అదానీ లు ఎలా ఎదిగారో చెప్పగలరు
@chivareshbabu898
@chivareshbabu898 22 күн бұрын
Yes there is no use of communists
@rajeshkannaa737
@rajeshkannaa737 22 күн бұрын
@@dprajeswararaolicnrt ప్రశ్నకి సమాధానం చెప్పలేనప్పుడు ఎదురు ప్రశ్నలే వస్తాయి
@sivaprasad257
@sivaprasad257 21 күн бұрын
@@dprajeswararaolicnrtఅంబానీలు కాంగ్రెస్ హాయంలోనే world top 5 richest person గా ఎలా ఎదిగాడు ? నీకు తెలుసా ?
@user-kf7lk2oe2z
@user-kf7lk2oe2z 23 күн бұрын
అమెరికా కి అలవాటు ఐపోయింది. పరిస్థితులు మారిపోయాయి అని తెలుసుకోకుండా అవగాహన లేకుండా మాట్లాడుతోంది. ఒకప్పుడు భారత్ ను కాపాడాల్సిన పరిస్థితుల్లో భారత్ SOS ఇస్తే US &UK అసలు పట్టించుకోకపోగా పాకిస్తాన్ కి సహాయం చేసింది. అప్పటినుంచి రష్యా భారత్ నీ ఆయుధాల పరంగా కాపాడుతూ వస్తోంది. ఇప్పుడు సడెన్ గా భారత్ నీ అమెరికా వైపు వుండమని ఎలా అడుగుతుందో అర్థం కాదు.వారు ఎలా అడిగితే అలా భారత్ ఆడే రోజులు పోయాయి. ఇప్పుడు చైనా ను ఎదుర్కోటానికి అమెరికా కి భారత్ కావాలి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కూడా వారి నుంచి మనకి వుండకపోగా పాకిస్తాన్ వైపు నిలబడే తత్వం వుందని స్పష్టం అయింది. భారత్ రష్యా స్నేహం వర్ధిల్లాలి.
@kgopi7410
@kgopi7410 23 күн бұрын
Yessss👌👌
@rajeshkannaa737
@rajeshkannaa737 22 күн бұрын
మనోళ్లు ఊరికే అమెరికా వెళ్లడం మానెయ్యాలి
@arunasrikantam8794
@arunasrikantam8794 22 күн бұрын
శత్రువులు మనకు విధేశియులు కన్నా మన దేశం లో స్వార్ధపరులైన స్వధేసియులే,
@bharathgoud665
@bharathgoud665 23 күн бұрын
Modi ji ki warning icchentha scene evadiki ledhu
@vidyamasanapally2303
@vidyamasanapally2303 22 күн бұрын
వాడెవడు warning ఇవ్వడానికి? అమెరికా అందరి పైనా పేను పెత్తనం చేయాలని చూస్తది. ఓపెన్ సీక్రెట్ ఇది. ఏమైనా తగ్గేదెలే.
@pratapareddy-ep9ch
@pratapareddy-ep9ch 23 күн бұрын
అమెరికాలో స్వేచా ప్రతిమ ఉంది. అంటే ఆ దేశానికి మాత్రమే స్వేచ్చ ఉంటుంది. ఇతర దేశాలన్నీ అందుకు అనర్హమైనవి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కళ్ళు తెరిచి సోవియట్, చైనా, క్యూబ లాంటి దేశాల సరసన ఇండియా కూడా చేరితే స్టాలిన్ చెప్పినట్టు ప్రపంచ భౌగొళిక స్వరూపమే ప్రజాపక్షంగా మారుతుంది. గమనించగలరు.
@kishenraol5826
@kishenraol5826 22 күн бұрын
Yes, chatrapur lost Busti lost Sultanpur lost Faizabad Lost Banda Chakra lost, Ayodhya central lost., what did rss/bjp bastards win?! Nothing. That means for using Ram Ji ka name modi bastard lost in all places. He used Mother for photo garbage, deserted wife talks of Mangalsutr?!?!?! Idiots
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 21 күн бұрын
First denni niyantrutva desham ga cheyali gaa
@glnmrao3510
@glnmrao3510 22 күн бұрын
1st time supporting MODI SAB
@krishnarao5899
@krishnarao5899 22 күн бұрын
మొత్తానికి భారత్ ఏది చేయాలో అదే చేస్తుంది. ఎంతో మంది ఇంటా , బయట శతృవులు ఏదో ఒకటి అంటూ అధికార పక్షాన్ని disturb చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా దేశానికి ఏది మంచిదనిపిస్తే అదే చేస్తున్నారు.
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 23 күн бұрын
ఈ మధ్యలో మీరు సత్యన్ని, న్యాయాన్ని వదిలేసి సంకుచితత్వాన్ని ప్రదర్శిస్తూన్నారు అని అనిపిస్తోంది
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 22 күн бұрын
చదువుని అమ్ముకున్న నకిలీ మేధావి
@kokkulaxman4449
@kokkulaxman4449 23 күн бұрын
Tiger modi 🚩
@karnakarreddy8472
@karnakarreddy8472 22 күн бұрын
Edhi ఏమైనా రష్యా మనకు మిత్ర దేశంగ
@suryamt1921
@suryamt1921 22 күн бұрын
దేశంలో మేథావులూ, ఏవిషయమైనా నిజాయితీగా విశ్లేషించండి!
@sureshdegala2723
@sureshdegala2723 22 күн бұрын
అమెరికా కి బయటపడడానికి ఇది పాత భారత్ కాదు నాయా భారత్ .....కామ్రేడ్
@vemulanagaraju8315
@vemulanagaraju8315 22 күн бұрын
Desham chustumdi sir , Desham tho patu , meru memu marali lekunte Desham kshaminchadu sir , Jai Bharath....
@Ykpsandy
@Ykpsandy 23 күн бұрын
We just don't care.......
@durgaprasadlingam4765
@durgaprasadlingam4765 22 күн бұрын
నాగేశ్వర్ గారు అది వార్నింగ్ ananaru ఏడుపు అంటారు.ఎలాగైతే మోడీ గారు మీద యూట్యూబ్ లో edustuntare అలగన్నమత
@Mahathi940
@Mahathi940 22 күн бұрын
పాపం.నాగ్ గారి పరిస్థితి... అడ కత్తెరలో పోక చెక్కే.....😂😂😂😂😂😂😂
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 22 күн бұрын
కుడితిలో పడ్డ ఎలుక
@Mahathi940
@Mahathi940 22 күн бұрын
@@mallipudipattabhi5485 ,,🤣🤣🤣🤣🤣
@philipkumar2285
@philipkumar2285 22 күн бұрын
ప్రతి భారతీయుడు అర్థం చేసుకోవాలి భారతదేశ బలం ఏమిటి అది మోడీ కాదు అది రాహుల్ కాదు ఇది భారతదేశం యొక్క వెడల్పు మరియు ఎత్తు కాదు ఇది భారత రాజ్యాంగానికి సంబంధించినది మరియు భారతదేశ జనాభా గుర్చి .మనకు అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంది.మరియు ప్రపంచంలోనే నంబర్ 1 జనాభా కలిగిన దేశం. అన్ని దేశాలు వస్తువులను తయారు చేస్తున్నాయి, ఆ వస్తువులను ప్రజలు ఉపయోగించుకుంటారు .ఇంకెవరు ఆ వస్తువులు వాడతారు అత్యధిక జనాభా కలిగిన దేశం భారతీయులు మాత్రమే అందుకే భారత్‌తో వ్యాపారం చేసేందుకు అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి,సొంత తయారీ వస్తువులను ఉపయోగించే ఏకైక దేశం చైనా, అందుకే ఏ దేశమూ చైనా వ్యాపారంతో వ్యవహరించదు
@sivakumarbc4726
@sivakumarbc4726 22 күн бұрын
😂😂😂 దేశ జనాభా వాళ్ళ వ్యాపారం కోసం దేశాలు ఏవి పోటీ పడట్లేదు ముందుగా మీరు తెలుసుకోవాల్సింది దేశ జనాభా భారతీయుల వల్ల పెరగట్లేదు, ఇస్లాం జిహాదీ ల వల్ల చొరబాట్ల వల్ల పెరుగుతుంది..... ఆ పెరుగుదల వ్యాపారానికి పనికి రాదు ఉగ్రవాదానికి తప్ప, మరి ఇవే వ్యాపారాధోరణి గల దేశాలు ముస్లిమ్స్ అధికంగా ఉన్న దేశాలలో ఎందుకు విస్తరించలేక పోతున్నారు.... ఎందుకంటే వాళ్ళు కొనరు కొనలేరు.. దాడులు చేసి లూటి చేస్తారు అని.... ఇలాగే భారత్ లో కూడా వారి జనాభా పెరిగే కొద్దీ ఇప్పుడు భరత్ మీద ఆశ పెట్టుకున్న దేశాలాన్ని దూరం జరుగుతాయ్... అంతెందుకు ఖాశ్మిర్ లో, వెస్ట్ బెంగాల్ లో, కేరళ లో MNC కంపెనీలు పరిశ్రమలు పెడుతున్నారా లేదే పారి పోతున్నారు కారణం చెప్పక్కర్లేదు ఇదే రాబోయే రోజులలో భారత పరిస్థితి ఇలా కాకూడదంటే నే నాయకత్వం భలంగా ఉండాలి బలమైన నాయకత్వం ఉంటేనే స్థానిక పరిస్థితులును చక్కడిదిడగలవు మరియు విదేశాలనుండి ఇన్వెస్ట్మెంట్ రాబాట్టగలవు...... 1947 స్వాతంత్రo వచ్చినప్పటించి ఉన్న నాయకత్వనికి ఇప్పటికి నాయకత్వనికి పాలనలో వ్యత్యాసం ప్రస్ఫూటంగా కనపడుతుంది, ఈరోజు ఉన్నది దేశభక్తి దేశాప్రజలే నా కుటుంబం కులం లేదు మతం లేదు. ఆంతా భారతీయులే అనే మనస్తత్వం గల పార్టీ నాయకత్వం దేశాప్రయోజనాలే ముఖ్యం అనే నాయకత్వం....... దేశం లో ఉన్న అన్ని వర్గాలకు అన్ని మతాలకు అతీతంగా పతకాలు అందిస్తున్నారు.. ఏ ఒక్క ముస్లిమ్స్ నాకు BJP గవర్నమెంట్ లో నాకు మతం కారణంగా ఈ పతకం ఇవ్వలేదు అనలేదు గమనించాలి..... జనాభ మాత్రమే కాదు అందుకు తగ్గ బలమైన నాయకత్వం ఉంటేనే ప్రయోజనాలు కాపాడబడతారు Modi hi to ముంకిన్ హై 💪💪💪
@bharathgoud665
@bharathgoud665 23 күн бұрын
JAI BJP JAI MODI JI JAI HIND 🇮🇳🇮🇳
@Vinayak79953
@Vinayak79953 23 күн бұрын
విశ్వ గురువు అంటే మజాకా అయిపోయింది ఒక్కటి కూడా భయం లేదు
@thopemuralikrishna5996
@thopemuralikrishna5996 22 күн бұрын
పప్పు అంటే అందరికీ (నాకు కూడా ) భయం సార్
@Vinayak79953
@Vinayak79953 22 күн бұрын
@@thopemuralikrishna5996మోడీ గాడు పప్పు లాగా తయారు అయ్యాడు కాబట్టి ఇది పరిస్థితి
@kishenraol5826
@kishenraol5826 22 күн бұрын
Yes, chatrapur lost Busti lost Sultanpur lost Faizabad Lost Banda Chakra lost, Ayodhya central lost., what did rss/bjp bastards win?! Nothing. That means for using Ram Ji ka name modi bastard lost in all places. He used Mother for photo garbage, deserted wife talks of Mangalsutr?!?!?! Idiots
@dasarirajendhar
@dasarirajendhar 22 күн бұрын
Nee bondhara mundhu India lo unna problems chudamanu.....me andhabakthulatho idheraa problem
@Vinayak79953
@Vinayak79953 22 күн бұрын
​@@dasarirajendharBrother నేను కూడా మజాక్ చేశాను మోడీ మీద
@kgopi7410
@kgopi7410 23 күн бұрын
America hu are you it's india inter nal meter 😡😡😡
@pharmasales2023
@pharmasales2023 22 күн бұрын
Well narrated and opened many people eyes. NRIs also must watch this video
@reddymallas1793
@reddymallas1793 22 күн бұрын
I love my India my India is the Great Other Country No interfear in my India Farhan External polisess Jai Hindustan 🌹🇮🇳🙏🇮🇳🌹
@Vatsal790
@Vatsal790 23 күн бұрын
Congress bhaya padathundi, BJP bhaya padadu
@Anilkumar_9390
@Anilkumar_9390 23 күн бұрын
Avuna Anduke na First pakisthan tho uddam chese time lo అమెరికా vochina baya padakunda రష్యా tho kalisi unnadi Appude manaki valaki gatti bandam erpaddadi history telusuko bro pilla lu chaduvukunnaru kaani erripuka kathalu chepaku bjp university kadu mem
@ysr5474
@ysr5474 22 күн бұрын
ఇట్లా మాట్లాడే వారిని పాకిస్తాన్ కొ లేకపోతే చైన కొ పోయి అక్కడే బ్రతక మనల్లి అప్పుడు తెలుస్తుంది ఏం మాట్లాడాలో ఏం మాట్లాడ కూడదో, జై భరత్ జై మోడీ 🙏🏻🚩🇮🇳
@kistaiahmoguloji
@kistaiahmoguloji 23 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీకు ఈ మధ్య రాహుల్ గాంధీ అంటే ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది ఆయన మన హిందువులపై చేసే కామెంట్పై ఎందుకు మీరు మాట్లాడడం లేదు
@Mahathi940
@Mahathi940 22 күн бұрын
మాట్లాడాడు...పప్పుని సమర్ధిస్తూ
@durgaprasadlingam4765
@durgaprasadlingam4765 22 күн бұрын
అయ్యో ప్రొఫెసర్ గారు మీ వీడియో కామెంట్స్ చూడండి ఇంటి sir Mee falowers ఎవరు లేరా ఏంటి అందరూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.సిగ్గు వుండాలి sir Mee vasauki
@skyfallful
@skyfallful 23 күн бұрын
Perfect analysis sir 👍
@muralimohan9319
@muralimohan9319 22 күн бұрын
Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji Government🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykumardurva4236
@vijaykumardurva4236 22 күн бұрын
రాస్సా కె కాదు అమెరికా కి వెళ్లి వార్నింగ్ ఇచ్చి వస్తాడు మోడీ అంటే పులి రా భై
@oppularamesh7104
@oppularamesh7104 22 күн бұрын
అమెరికా ఒక ధూర్త దేశం,1971 రష్యా చేసిన సహాయం మరువ రాదు
@pauldundigalla
@pauldundigalla 23 күн бұрын
Time for India to take a strong pro-US or anti-US stand, we cannot travel with both US and Russia.
@Venkaducreations
@Venkaducreations 22 күн бұрын
Your anaalasis is perfect👍
@RambabuAle
@RambabuAle 22 күн бұрын
Professor Garu, Good analysis, Good topic
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 22 күн бұрын
PROFFESOR GARU, OUR BHARAT IS A INDEPENDENT & DEMOCRATIC, AUTONOMOUS COUNTRY, OUR COUNTRY HAS GOT IT'S OWN INDEPENDENT & AUTONOMOUS FOREIGN POLICY, HENCE, OUR BHARAT SHOULD NOT AFFAIRD TO ANY OTHER COUNTRY.
@chandbashashaik8836
@chandbashashaik8836 22 күн бұрын
Nice analysis of Indian neutral foreign policy.
@MrChakri88
@MrChakri88 22 күн бұрын
Yes. Barabar veltadu Modi Russia ki. America em pikuntavo pikko. As a fan of Modi, that's my comment 😊
@kummarinagesh5447
@kummarinagesh5447 22 күн бұрын
JAI MODI SIR 🇮🇳 ❤️ 💪🏻
@KrishnaRaoDasari
@KrishnaRaoDasari 22 күн бұрын
Professor గారు చాలా చక్కగా విశ్లేషించారు.
@pvrao8025
@pvrao8025 23 күн бұрын
ఇన్ని రోజులు కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కడు భారత్ ను బెదిరించేవాల్లె .. ఇప్పుడు భారత్ కు కాదు మోడీ కీ..... కదా....
@cheemalaashok
@cheemalaashok 23 күн бұрын
Manmohan singh kuda America nu lekka cheyakedu bro....
@venkateswarluk5133
@venkateswarluk5133 23 күн бұрын
Congress got us a Nuclear deal from the USA whereas Modi was satisfied with claps (self-glorification) in the USA.
@Anilkumar_9390
@Anilkumar_9390 23 күн бұрын
Erripuka Appudu రష్యా tho cng kudrichina balame ippatike ade undi manaki valaki gurtu leda neeku bjp university valu Andaru ilage unttara ent
@glnmrao3510
@glnmrao3510 22 күн бұрын
Excellent analysis
@ramakumar6295
@ramakumar6295 22 күн бұрын
మీ ఊహాగానాలు బలే విచిత్రంగా ఉంటాయండీ. ఎందుకండీ ఇదో తోక అంటే అదో పులి అంటారెందుకండీ
@sreenidurgams9351
@sreenidurgams9351 22 күн бұрын
That is the strong leadership of Modi & Bharat
@BhaskarReddyPulsani
@BhaskarReddyPulsani 22 күн бұрын
Good analysis sir. I am absolutely of ur opinion
@dr.srikanthgangili9747
@dr.srikanthgangili9747 20 күн бұрын
ఎవడో వార్నింగ్ ఇస్తే....వంగి దండాలు పెట్టేందుకు అక్కడ మీ స్కేన్గ్రెస్ కాదు .....
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 23 күн бұрын
ఇదంతా రాజకీయం, వ్యాపారం.
@ulchisubbalakshmamma6761
@ulchisubbalakshmamma6761 22 күн бұрын
Professor ji You understand Modi at last .
@Satishkmrk
@Satishkmrk 22 күн бұрын
సర్ మీలాంటి వారు అమెరికా కు వెళ్లకుండా ఉండాలి. కార్పొరేట్ శక్తుల దేశాలకు వెళ్లకుండా ఉండాలి.😂
@chandrasekharrao130
@chandrasekharrao130 22 күн бұрын
Good analysis sir
@satyanarayanalalam3215
@satyanarayanalalam3215 23 күн бұрын
Your words are correct sir.🎉
@నేనునేతిబీరకాయ
@నేనునేతిబీరకాయ 23 күн бұрын
తెలంగాణలో జరిగేవి ఏవీ కనబడడం లేదు నప్పతాట్లా నాగేశ్వర్ కీ . రేవంత్ రెడ్డి చెంచా నాగుగాడు.
@skyfallful
@skyfallful 23 күн бұрын
Hi ra Andhbhaktha 😂
@నేనునేతిబీరకాయ
@నేనునేతిబీరకాయ 23 күн бұрын
​@@skyfallfulhi ra pichakuntloda
@నేనునేతిబీరకాయ
@నేనునేతిబీరకాయ 23 күн бұрын
​@@skyfallfulhi ra pichakuntloda chemcha ga.
@నేనునేతిబీరకాయ
@నేనునేతిబీరకాయ 23 күн бұрын
​@@skyfallfulhi ra pichakuntloda.
@నేనునేతిబీరకాయ
@నేనునేతిబీరకాయ 23 күн бұрын
​@@skyfallfulhi ra nappathloda
@ThummanapalliseetharamThummana
@ThummanapalliseetharamThummana 22 күн бұрын
Jai modi jai bjp 💯💯👌👌 super Modi
@surya_rana_prathap.M
@surya_rana_prathap.M 22 күн бұрын
Good msg
@j.devendrasetty9881
@j.devendrasetty9881 22 күн бұрын
Modi foreign policy is ever best, since 1947. Modi never compromise on India interests.
@jogasrinu8344
@jogasrinu8344 22 күн бұрын
Congratulations sir
@gadamchettyrahul2154
@gadamchettyrahul2154 22 күн бұрын
Excellent video sir.Must be watched by Everyone who is terming you as anti national by just questioning on modi sir
@Jd-Virat
@Jd-Virat 23 күн бұрын
⛳️🙏
@ganarajusrinivasaraju1773
@ganarajusrinivasaraju1773 22 күн бұрын
In this aspect we should appreciate Modi at this juncture he made successful visit to Moscow.
@shanmukhaddepalli7975
@shanmukhaddepalli7975 22 күн бұрын
Modi is the only person on the planet who can say it directly infront of Putin
@aestheticcreations1321
@aestheticcreations1321 22 күн бұрын
Technically speaking, Russia declared war on Ukraine whereas Pak and China did not declare war on India.
@sandeep-fu4fn
@sandeep-fu4fn 23 күн бұрын
Than what is the reply from Subramaniyan Jay Shankar sir?
@ad8943
@ad8943 23 күн бұрын
Nijanga America gaallaku budhi ledu. Tejas ku GE engine istamu technology transfer chestam annaru Kaani mondi cheyyi chupicharu. India to manchi relations pettukuni Indo Pacific area lo China threat nu addukovatam lo India to kalisi undakunda India meeda pettanam cheyyalani chustunnaru. Ippudu Modi gaaru Putin to kalustunnarani edustunnaru. Modiji is right.
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 22 күн бұрын
ఎవరి దేశం యొక్క స్టాటజీ వాళ్లకు వుంటుంది , అమెరికా కి వాళ్ళ ప్లాన్స్ స్ట్రాటజీ వాళ్లకు వుంటుంది , అది పెద్ద ఇష్యూ కాదు , అక్కడ మోడీ వున్న రాహుల్ గాంధీ pm గా వున్న అలాగే చేస్తారు, ఒక రకంగా చెబితే కాంగ్రెస్ పార్టీ అధికారం లో వున్నప్పుడు యే రష్యా కి దగ్గరగా వుండేది , మొదట నుండి rss బీజేపీ అమెరికాకు అనుకూలంగా వుండేవి, అప్పుడు బీజేపీ ప్రతిపక్షం లి వుండేవి కాబట్టి అధికారం లి లేదు కాబట్టి, అధికారం లోకి వచ్చిన తర్వాత ఎవరైనా దేశ ప్రయోజనాల కోసం విధానాలు మార్చుకుంటారు, అమెరికా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు అందులో పెద్ద ఇష్యూ లేదు.
@shivagold6599
@shivagold6599 22 күн бұрын
ఫస్ట్ వీడిని పాకిస్తాన్ పంపాలి
@muralimohan9319
@muralimohan9319 22 күн бұрын
Thumbnail Not ok Sarigaleadhu
@jeevankumar-fh4lq
@jeevankumar-fh4lq 22 күн бұрын
6.15 putin inner feeling " Hindi yevadiki ardam avthadi".
@prlrao8607
@prlrao8607 22 күн бұрын
Its our choice.... What to when to do subject to our dharma....
@HonestWorldDetails
@HonestWorldDetails 22 күн бұрын
We shouldn’t leave Russia as they are the one who are with us since independence
@mdbaqarali8647
@mdbaqarali8647 22 күн бұрын
sir meru dsc protest ki support yappudu chestaru?
@madhumadasu3303
@madhumadasu3303 22 күн бұрын
Watch jaishankar sir in SCO metting for foreign policy 🎉
@satyanarayanagonthina418
@satyanarayanagonthina418 23 күн бұрын
Well said. After a long period, I have seen a straight non political, un twisted talk supporting Modi action, in toto. In this whole talk there is no smell of negativity on Modi government.keep it up. pl bring real facts , un twisted and straight talk and retain the respect you earned earlier.
@RamabrahmasastryPulluri
@RamabrahmasastryPulluri 22 күн бұрын
🙏🙏🙏🙏🙏
@user-vb9ps4cr5o
@user-vb9ps4cr5o 22 күн бұрын
హాఫ్ నాలెడ్జ్
@mdmainoddin535
@mdmainoddin535 22 күн бұрын
Manipur, sir
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 23 күн бұрын
😮
@srinivasreddy8645
@srinivasreddy8645 22 күн бұрын
Prof naku telsi America chepina price ki India fuel konye bagunundemo
@gk7046
@gk7046 22 күн бұрын
Russia is our narural friend
@gowthamvenkat8181
@gowthamvenkat8181 22 күн бұрын
I.N.D.I.A SUMMIT SHOULD SUPPORT MODI STANCES ON THIS VISIT TO RUSSIA, Politics aside INDIA Is a TRUE FRIEND RUSSIA USA should respect indian feelings which is sovereignty, we dont need to be CHU CHU with USA. Just Thoughts 💭
@drmallareddyshanigar
@drmallareddyshanigar 22 күн бұрын
ఇద్దరు కొట్టుకుంటుంటే సంతోషించే మోడీ రాజకీయం
@gopiankala8279
@gopiankala8279 22 күн бұрын
అమెరికా అహంకారాన్ని ఎత్తి చూపే ఈలాంటి ఒక విడియో మీ నుండీ రావడం సర్వ సాధారణం.. అలాగే చైనా చాలా సార్లు మనకు ఇలాంటి వార్నింగ్ లు ఇచ్చింది.. చైనా విస్తరణవాదం, ఒంటెద్దు పోకడలు, భరత్ తో సరిహద్దు చొరబాట్లు పైనా మీరు విడియో చేస్తే చూసి తరించాలని ఉంది.. ప్రొఫెసర్ జీ...😊😊
@VeNkaTJoHn
@VeNkaTJoHn 22 күн бұрын
50 లక్షల భారతీయులు అమెరికాలో బ్రతుకుతున్నారు చాలా సంతోషంగా, చిన్న దేశామైన ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడం కరెక్ట్ కాదు, అమెరికా ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇస్తుంది, రష్యా ఇవ్వదు, ఈ సందర్భంలో USA ఇలా మాట్లాడం సహజం
@jyothiraj7185
@jyothiraj7185 22 күн бұрын
రాహుల్ గాంధీ చిన్న చిన్న విషయాల పై మాట్లాడుతారు మోడీకి రాహుల్ కౌంటర్ అని and దిటైనా జవాబు అని రాహుల్ లో లేని మెచ్యూరిటీ ఉన్నట్టు 😂మెచ్చుకుంటారు కానీ దేశం విషయాం లో మోడీ తీసుకున్న నిర్ణయలు పెద్దగా ప్రచారం చేయరు and అలా ఒక మాటఅని కీలకమైన విషయాలు దాటావేస్తారు దేశం పరిపాలన ఏమైనా పర్వాలేదు కానీ మీకు మోడీ and బీజేపీ ని తక్కువ చేసి మాట్లాడుతారు ఇది అందరికి అర్ధం అవుతుంది నేను బీజేపీ వ్యక్తి ని మాత్రం కాను కానీ మి విశ్లేషణ తరచుగా చూస్తున్నాము ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నా పరిస్థితులకు మోడీ కరెక్టా రాహుల్ గాంధీ కరెక్టా మీ కోసం కాకుండా దేశం కోసం అలోచించి చెప్పండి సార్
@dfvdsful
@dfvdsful 22 күн бұрын
Blooded dictator Vs Peace loving India It's not the time. Yes...
@mathfobia
@mathfobia 22 күн бұрын
Conflict yeppudu leedu??
@visitusa-ls3db
@visitusa-ls3db 22 күн бұрын
మనకి USA తో ఉంటేనే,బెటర్. రష్యా చైనా కు,వెనుక నుంచి సపోర్ట్ చేస్తుంది.
@g.sureshg.chanti5065
@g.sureshg.chanti5065 22 күн бұрын
Sir,nirudyogila gurinchi matlandi... Cm ni kalisi dsc postpone cheyinchandi.. Mee kalu mokkutamu
@SubhaG-cx1dn
@SubhaG-cx1dn 23 күн бұрын
Modi వెనుక చంద్రబాబు బాబు ఉన్నాడు జాగర్తగా ఉండాలి అమెరికా..
@rakeshenjapuri3143
@rakeshenjapuri3143 22 күн бұрын
Please all are report on report option as misleading about india govt policy.
@pullareddyp3256
@pullareddyp3256 22 күн бұрын
గుడ్డివాడ ఒక్కసారి కామెంట్స్ చూడు
@narasimhamurthy4722
@narasimhamurthy4722 23 күн бұрын
Sir, my humble request you to make a video such as how people should behave and take necessary action in order to be a true Indian thus people whoever watching your videos should wake up and aware of our social behaviour and things to do and to put our best foot forward… I don’t want you to engage in our Indian dirty politics. Please focus on such issues to improve your voice to be heard to all of us. Respectfully Narasimha Murthy
@thopemuralikrishna5996
@thopemuralikrishna5996 22 күн бұрын
సార్::ఇక మోడీ పని అయిపాయే !!!
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 64 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 113 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 64 МЛН