Propose to Folk Dancer | Telugu Pranks | Mini Movie Entertainments | #pranks #propose

  Рет қаралды 265,001

Mini Movie Entertainments

10 ай бұрын

Пікірлер: 129
@MiniMovieEntertainments
@MiniMovieEntertainments 10 ай бұрын
Play & win 🔥🔥: clcr.me/SKTgmS
@user-jt5yw8yu6q
@user-jt5yw8yu6q 10 ай бұрын
😂
@Suryabhai14381
@Suryabhai14381 5 ай бұрын
Fake
@AmmuCreations
@AmmuCreations 9 ай бұрын
అయ్యో మహాప్రభూ ...మౌనిక నీకు ఆల్రెడీ మారేజ్ అయ్యి బాబు కూడా ఉన్నాడు కదా ...ఇంకా పెళ్లి కాలేదని గిట్ల ఎందుకు చేస్తున్నావే ...చిన్నోడు మంచిగున్నడావే ...మొన్న జగిత్యాల టవర్ దగ్గర కనిపించినవ్ ...
@botkabalrajubotkabalraju9565
@botkabalrajubotkabalraju9565 5 ай бұрын
అన్న ప్రాంక్ అంటె మీరు చేసిన వాటిలో జను లాహిరి ని చేసిన ప్రాంక్ చాలా చాలా బాగుంది ప్రాంక్ అంటె ఆది వాల్లా చెప్పి చే స్తరట కాని అవిడియో ఆలా చెప్పి చేసినట్టు లేదు
@shaikshaina2337
@shaikshaina2337 5 ай бұрын
Me vodeos anni bagunai..nd main me comody బాగుంటుంది❤
@dr.ajavali9418
@dr.ajavali9418 4 ай бұрын
Back side bro nee reactions super🎉😂😅
@rameshchinthakuntla6676
@rameshchinthakuntla6676 5 ай бұрын
అమ్మాయి బంజారాహిల్స్ ప్రశాంత్ లాగే ఉంది
@suvarnaraju5714
@suvarnaraju5714 3 ай бұрын
వెనక కూర్చున్న అన్నా ఎక్సప్రెషన్స్ సూపర్ గా ఉన్నాయి
@telugumemezone7031
@telugumemezone7031 7 ай бұрын
Aa bhasha enti ra nayana. Ardham cheskodaniki time padutundi 😂😂😂
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe Ай бұрын
చదువుకునేటప్పుడు ప్రేమించడం అనేదే పెద్ద తప్పు. పైగా తల్లిదండ్రులను మోసం చేయడం ఇంకా పెద్ద తప్పు. తల్లిదండ్రులకు చదువుకుంటాను అని చెప్పి, వాళ్లని మోసం చేసి, మా జీవితాలు మా ఇష్టం అనే వాడు పశువుతో సమానం. ఎందుకంటే జంతువులు కూడా ఒక వయస్సు వచ్చాక వాటి దారిన అవి పోతాయి. ఎందుకంటే అది పశుధర్మం. జంతువులు వాటి ధర్మాన్ని అవి చేస్తున్నాయి. కానీ మనిషి ఒక్కడే జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నాడు. మాతృదేవోభవ పితృదేవోభవ 🙏🙏🙏 మరణ సదృశమైన యాతన అనుభవించి నిన్ను కనింది. తన రక్తాన్ని పాలుగా మార్చి నీ ఆకలి తీర్చింది. నీ మలమూత్రాలు ఎత్తింది. నీకు ఒంట్లో ఒక్కరోజు బాగుండకపోయినా తల్లడిల్లి పోతుంది. నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్న నువ్వు బాగుండాలని కోరుకుంటుంది తప్ప రేపే మరణించు గాక అని ఏ తల్లి అనదు. నీ నుంచి ఏమీ ఆశించదు తల్లి ది ప్రేమ. నిన్ను చదివించడం కోసం ఎంతో కష్టపడి, తన రక్తాన్ని చెమటను ధారపోసి నిన్ను ఒక వయసు వచ్చే కాపాడేది తండ్రి. నీ నుంచి ఏమీ ఆశించరు తండ్రి ది ప్రేమ. ప్రేమ ప్రతిఫలం ఆశించదు. నీది నిజమైన ప్రేమ అయితే నువ్వు ప్రతిఫలము ఆశించకు. అంతేగాని నన్ను ప్రేమించుకుంటే చంపుతా నరుకుతా తల్లిదండ్రులను మోసం చేస్తా అనేది ప్రేమ కాదు కామం మాత్రమే. తల్లిదండ్రులను మోసం చేసి ప్రేమ పెళ్లిళ్లు చేసుకునేవారు నాకు ఒకటి చెప్పండి. మనిషిగా పుట్టిన ఎవరికైనా ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే ముఖ్యమైన వారు ఎవరు ఉండరు. అలాంటి తల్లిదండ్రులను మోసం చేసిన వారు ప్రపంచంలో ఎవరినైనా మోసం చేస్తారు. పెళ్లయిన తర్వాత అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని మోసం చేసుకోరు అని నమ్మకం ఏంటి? అలాంటి వాళ్లను అస్సలు నమ్మకండి. రేపు మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు మోసం చేస్తారు. చాలామంది అనుకునే ఒక అబద్ధం చెప్పారు... అదేంటంటే ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అని... 😂 చచ్చిపోగానే శరీరం మనసు ప్రేమ అన్నీ పోతాయి. 😂 ఎన్ని పోయినా కానీ పోనిది ఒకే ఒకటి... అదే ఆత్మ ఆత్మకు చావు లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, తల్లి తండ్రి భార్యా పిల్లలు అక్క చెల్లె అన్నా తమ్ముడు ఇలాంటి ఎన్ని సంబంధాలు ఉన్న అవి శాశ్వతం కాదు ఈ శరీరం పడిపోగానే ఆ బంధాలన్నీ తెగిపోతాయి. తెగిపోకుండా శాశ్వతంగా ఉండే బంధం మాత్రం ఒకటే అదే ఆత్మ పరమాత్మ. 🚩🕉️🙏 మీరు ఎన్ని సార్లు చచ్చిపోయిన మళ్లీ మళ్లీ శరీరం తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ బంధాలలోకి వెళ్తారు. చేసిన కర్మను బట్టి రకరకాల జన్మల్లోకి వెళ్తారు. ఇక్కడ చేసిన కర్మను బట్టి శరీరం కూడా మారుతుంది. మారనిది ఏదైనా ఉంటే అది ఆత్మ. మీరు ఎన్నిసార్లు చచ్చి పుట్టిన తెగిపోని బంధం అంటూ ఒకటే ఒకటి అదే పరమాత్మ తో బంధం. ఎందుకంటే ఆత్మ పరమాత్మ ఇవి రెండు శాశ్వతం... మిగిలినవన్నీ అశాశ్వతమే... ఇది వినడానికి చదవడానికి బాధగా ఉన్న, ఇది సత్యం సత్యం సత్యం. 🚩🕉️🙏
@user-rv9yf9um2n
@user-rv9yf9um2n 6 ай бұрын
A ammayi baga asha petukundhi bro
@ravicurrentvarma1253
@ravicurrentvarma1253 5 ай бұрын
నాకు ఈ వీడియోలో నచ్చింది ఎంది అంటే.... నువ్వు అమ్మాయి అందం పోయేటప్పుడు అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కంటే మి మీ ఫ్రెండ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది అండ్ ఫన్....
@kalyanbharath527
@kalyanbharath527 5 ай бұрын
Idhantha nijamaithe bagundu kadha annappudu ammai expression 😍😍
@RoyalkhanAA18
@RoyalkhanAA18 6 ай бұрын
Enka chey elanti prank superb 👌👏😊
@ANKUSHFF143
@ANKUSHFF143 4 ай бұрын
Na phone 📱📱📱 tesuko 😂😂😂😂😂 Anna 😂😂😂😂
@ramuelectricalworksmetpall6534
@ramuelectricalworksmetpall6534 7 ай бұрын
ఓరి మీ ప్రాంకులు తగలెయ్య
@user-xt9qx6mr7z
@user-xt9qx6mr7z 2 күн бұрын
Pedhinti ammai muvie lo undhi kadha
@kadasurajkumar83
@kadasurajkumar83 5 ай бұрын
Anna ni videos sound chala ante chala thakuva voice vasthundhi sounds ❤
@malleshmudhiraj2204
@malleshmudhiraj2204 10 ай бұрын
Venky Anna... Looking Jambo 😊 Mini Movie Entertainment team ❤
@ArunKumar-nu4it
@ArunKumar-nu4it 6 ай бұрын
Super Anaya meeru
@degondakumar358
@degondakumar358 9 ай бұрын
Superr padipoindhi allredy
@ridersiddu2120
@ridersiddu2120 10 ай бұрын
Super anna nuv 🔥🔥✨✨
@BigMumbai872
@BigMumbai872 3 ай бұрын
Back side bro reaction mamulga ledhu
@vadlasudhakar4188
@vadlasudhakar4188 5 ай бұрын
Super hero 😂😂😂
@ramagirinanishre3055
@ramagirinanishre3055 4 ай бұрын
Nuvvu t shirt veyyak a shirts vesko a annna baguntadhi ❤
@pmtv.1216
@pmtv.1216 6 ай бұрын
అమ్మయి కూడా మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది..
@Rowdygirl465
@Rowdygirl465 3 ай бұрын
Mare kadhu chala chethadhi😂
@Rowdygirl465
@Rowdygirl465 3 ай бұрын
Marraige ayindhi ah malli bf ah😂inka entha mandhi ah
@akkiakhila9747
@akkiakhila9747 8 күн бұрын
She feels like: iam apsa rasa 😂😂😂😂😂😂😂😂😂
@user-hb6jf6mc5g
@user-hb6jf6mc5g 6 ай бұрын
Super bro
@SathishSathish-qn4cu
@SathishSathish-qn4cu 6 ай бұрын
బ్రో అమ్మాయి కెమెరా చూసి నటిస్తుంది
@stharun7481
@stharun7481 7 күн бұрын
Sir videos theyandi sir endhuku late cheasthunnaru
@meghamalameghamala434
@meghamalameghamala434 10 ай бұрын
Hi anna me mardhal tho prank cheyyandi plz❤❤
@jaganmenda9824
@jaganmenda9824 6 ай бұрын
Miru anta bhagunte evaru vaddu anukuntaaru❤
@ChakaliKavitha-xb4cp
@ChakaliKavitha-xb4cp 3 ай бұрын
Cherry garu mi voice bagundi sir
@BrainChanger555
@BrainChanger555 5 ай бұрын
Venakala Anna ki maduthunatu🔥🔥unadhi😅😅😂
@venkypatel8758
@venkypatel8758 10 ай бұрын
Nice bro😂
@laxmareddy2308
@laxmareddy2308 5 ай бұрын
Eddi script anukune vallu oka like veskondi
@ravulaanvesh6201
@ravulaanvesh6201 6 ай бұрын
Amenu chusthe pedda adi laga undi
@kartikbattlula3525
@kartikbattlula3525 10 ай бұрын
Nice 👍👌😊
@Premala_king
@Premala_king 4 ай бұрын
Mouni akka nvu spr Ehh😅
@jamalpurramoji3410
@jamalpurramoji3410 Ай бұрын
Super
@avamshikrishna3633
@avamshikrishna3633 4 ай бұрын
Adhi set ayindhi bro
@ravulaanvesh6201
@ravulaanvesh6201 6 ай бұрын
Script simple ga ardam avuthundi
@dadarahul4883
@dadarahul4883 4 ай бұрын
Broo nik flat ayyendhii 😂
@Bheema_Odderaj
@Bheema_Odderaj 4 ай бұрын
అన్న నమస్తే మీది కోరుట్లలో ఎక్కడ
@AnandGeekuri-vl6mp
@AnandGeekuri-vl6mp 10 ай бұрын
Cherry bro nice video
@maheshgoud6723
@maheshgoud6723 9 ай бұрын
Edhi script video ra... chary 😂😂
@Arey_Althaf
@Arey_Althaf 9 ай бұрын
Dinnyi script antarah babu 😅
@lakshmanbheemagani5782
@lakshmanbheemagani5782 8 ай бұрын
Palam chaala feel ayyindhi aa prank nijamaithe baagundani
@telugu_christian_reels
@telugu_christian_reels 2 ай бұрын
Part 2
@user-mw5ij6tr7v
@user-mw5ij6tr7v 5 ай бұрын
Ah sister uke camera chustundi baga chesaru covering & acting 😪
@lavanpala3916
@lavanpala3916 10 ай бұрын
వీడియో బాగుంది కానీ వేరే వాళ్ళు అంటే car లో వెనక ఉన్న మీ friends మాట్లాడితే ఎందుకు cemera ముందు value ఇవ్వవు వాళ్ళకి వల్ల మాటకి కూడా respect ఇవ్వు
@RamNani-it5mp
@RamNani-it5mp 10 ай бұрын
Yes
@DILIPMODEL302
@DILIPMODEL302 5 ай бұрын
Anna Nv Kirak Anna ❤
@Bunny-np2mw
@Bunny-np2mw 4 ай бұрын
moye moye video 😂
@crazysaikittuvlogs6591
@crazysaikittuvlogs6591 5 ай бұрын
Anna nagadurga akka medha prank cheyandi
@KannadaTips12
@KannadaTips12 5 ай бұрын
Nivu hee manaa dj tillu na😅
@rajeshkodhandam9127
@rajeshkodhandam9127 10 ай бұрын
Rakesh.sai..... Bro❤🔥🔥😁😁🥰🥰
@Rowdygirl465
@Rowdygirl465 3 ай бұрын
Pooja kadhu ame peru😂😂
@HiAP-999
@HiAP-999 20 күн бұрын
Abba abba chinna bildup kade ammie 😂😂 1stime camer mundi anukunta over chestundi
@marinikhil1332
@marinikhil1332 3 ай бұрын
Super bhai ❤️‍🩹🤝
@LingaswamyRakthani
@LingaswamyRakthani 9 ай бұрын
😅😅😅👌👌👌
@shaikshaina2337
@shaikshaina2337 5 ай бұрын
@metharisaikiran6305
@metharisaikiran6305 5 ай бұрын
Frank kadhu bro prank 🤡 bro😂😂😂😂
@chanduthangalapally6494
@chanduthangalapally6494 6 ай бұрын
Emotion tho adukuntara bro ammai papam fake Ane sariki aedchesindi chaaa...
@KukklaAveen
@KukklaAveen 4 ай бұрын
Hai
@Bodhasparameshwari-wx9jr
@Bodhasparameshwari-wx9jr 10 ай бұрын
👍👍👍👍
@venkatpulluri2750
@venkatpulluri2750 3 ай бұрын
బస్ స్టాండ్ పక్కన
@shynimahipal6817
@shynimahipal6817 10 ай бұрын
Pooja chambu idee bro😅😅papam
@rava106
@rava106 5 ай бұрын
She fell in love with him After she came to know that it’s Prank 😢
@user-vs2jf4lx6z
@user-vs2jf4lx6z 6 ай бұрын
😮
@srikanthkanna7443
@srikanthkanna7443 5 ай бұрын
Accepted
@kandikumar4584
@kandikumar4584 5 ай бұрын
action baga chestunnaru. prank laga ledu. munde matladi set chesinattu undi.
@KalpanaSamula
@KalpanaSamula 18 күн бұрын
తెలిసిన అమ్మా యితొ చెయ్యి. ..సి?
@sonibabu9256
@sonibabu9256 5 ай бұрын
Link open avvatledu
@thudigeniprashanth1866
@thudigeniprashanth1866 4 ай бұрын
Bro midi Korutla la na
@rajanisriramoju6841
@rajanisriramoju6841 6 ай бұрын
అమ్మాయి సూపర్
@narasingulusambana2503
@narasingulusambana2503 5 ай бұрын
Anna nuvvu kek
@marinikhil1332
@marinikhil1332 3 ай бұрын
Super Anna 🤝❤️‍🩹
@motamravi3349
@motamravi3349 10 ай бұрын
😀😀
@andelajyothimounika1804
@andelajyothimounika1804 3 ай бұрын
All ready meeru vere story chesaru ga pedhinti ammai
@user-sp2ns9jx9p
@user-sp2ns9jx9p 5 ай бұрын
😂😂😂
@MoruNagalaxmi
@MoruNagalaxmi 3 ай бұрын
Avanii anteyy dengavh ikkada😅😅
@shriyanshpatel4504
@shriyanshpatel4504 5 ай бұрын
Mari mi mardhal aedhi. Anna 😊
@user-dq5ks7cb9j
@user-dq5ks7cb9j 9 ай бұрын
I think it's scripted
@kelamsaikumar6258
@kelamsaikumar6258 7 ай бұрын
Franku franku
@PanduAlluarjun
@PanduAlluarjun 10 ай бұрын
😂😂😂😂😂
@nikkondasridhar1457
@nikkondasridhar1457 3 ай бұрын
Hi
@GivundhGivindh
@GivundhGivindh 2 ай бұрын
Hi❤❤❤
@pavangoudgamingff3020
@pavangoudgamingff3020 10 ай бұрын
😂
@osaiavinesh6155
@osaiavinesh6155 6 ай бұрын
kadapa ammai anukunta
@DILIPMODEL302
@DILIPMODEL302 5 ай бұрын
Anna Niku Pilla Padipoyindhi
@vinnuvinay5344
@vinnuvinay5344 9 ай бұрын
Block bueaty madam
@Babubadram
@Babubadram 9 ай бұрын
Scripted 😡😡😡
@ashokbhaigaming1832
@ashokbhaigaming1832 3 ай бұрын
Edhi scripted ra babu😅
@gedamshekar2862
@gedamshekar2862 5 ай бұрын
5.15 sec ❤🥰🥰
@praveengoud9420
@praveengoud9420 10 ай бұрын
Anna ha ammay dhi jagityal la Anna ma school Anna ha me Peru Puja kadhu jamuna
@srinivasb4360
@srinivasb4360 6 ай бұрын
script
@user-fg2xq1gi9v
@user-fg2xq1gi9v Ай бұрын
Anna me mardal tho chestava
@akulachandramohan1868
@akulachandramohan1868 10 ай бұрын
Disapoint indhi anna..prank ane sariki
@bharghavchennuri2713
@bharghavchennuri2713 2 ай бұрын
Pranks thisthe thisav kani…. Ga betting apps promote cheyyakandi. YT nundi vache paisal saripothaleva, mimmalni namme mi followers life gudichipothadi
@user-qi4bb8jj7n
@user-qi4bb8jj7n 3 күн бұрын
Prank videos manava viluvalu Manta kudatu haaiga vundaali aananadam vundaali prati manisilo nee kutubaani chusuko
@telanganaboy9107
@telanganaboy9107 9 ай бұрын
Scripted
@immanueljoy4722
@immanueljoy4722 9 ай бұрын
Lafoot na kodaku vidu manalne mosam chestada vidu.
бесит старшая сестра!? #роблокс #анимация #мем
00:58
КРУТОЙ ПАПА на
Рет қаралды 3,2 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 93 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 94 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
НАДЕЮСЬ ОН ВЕРНЕТСЯ С АВТОСЕРВИСА 😂😂😂
0:40
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 1,6 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
0:18
HaHaWhat
Рет қаралды 2,9 МЛН
Яйца мою 🥚🤣
0:37
Dragon Нургелды 🐉
Рет қаралды 1,5 МЛН
Все мы немного НИКА!
0:17
Привет, Я Ника!
Рет қаралды 2,4 МЛН
Did you believe it was real? #tiktok
0:25
Анастасия Тарасова
Рет қаралды 13 МЛН
СОБАКИ АТАКОВАЛИ МЕДВЕДЯ🐻
0:18
MEXANIK_CHANNEL
Рет қаралды 12 МЛН