Pros And Cons Of Free Bus For Women In Andhra Pradesh |

  Рет қаралды 117,837

Kranthi Vlogger

Kranthi Vlogger

13 күн бұрын

Data Science Training with Unlimited Job Opportunities, Apply Now : hubs.la/Q02FxY590
Content Is KING Script Writing Course -kranthivlogger.graphy.com/cou...
Video Editing Mastery Course :
Book Your Seat Here : bit.ly/3YaiiRS
*Social media links*
✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
✓ Facebook Page : bit.ly/2LCy3fO
✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 699
@KranthiVlogger
@KranthiVlogger 11 күн бұрын
Data Science Training with Unlimited Job Opportunities, Apply Now : hubs.la/Q02FxY590
@AJAY.6111
@AJAY.6111 11 күн бұрын
@AtpabbasAtpabass
@AtpabbasAtpabass 11 күн бұрын
నేను ఆట తోముతున్నాను అస్సలు వర్కౌట్ కావడం లేదు
@AtpabbasAtpabass
@AtpabbasAtpabass 11 күн бұрын
ఆటో వాళ్ళ ఇబ్బందుల గురించినా ఆటో వాళ్ళ ఇబ్బందుల గురించి కచ్చితంగా వీడియో చెయ్ అన్ననా ఆటో వాళ్ళ ఇబ్బందులు గురించి ఖచ్చితంగా వీడియో చేయండి
@mr.introvert.nabeel
@mr.introvert.nabeel 11 күн бұрын
Tariff hikes meedha 5 g meedha video cheyyu
@mr.introvert.nabeel
@mr.introvert.nabeel 11 күн бұрын
Tariff hikes future of 5 g
@VRETURNS
@VRETURNS 11 күн бұрын
నాకు తెలిసి ఫ్రీ బస్ బదులుగా ప్రస్తుతం వున్న టికెట్ ధరలని 50% తగ్గిస్తే సరిపోతుంది అపుడు ప్రభుత్వం కి ఆదాయం వుంటుంది ప్రజలకి డబ్బు భారం కూడా తగ్గుతుంది this is my opinion bro 😊
@RaviInfoSphere
@RaviInfoSphere 11 күн бұрын
Your opinion is correct
@mr.unknown8851
@mr.unknown8851 11 күн бұрын
good idea bro
@gousiamalin3691
@gousiamalin3691 11 күн бұрын
But they gave assurance in the manifesto
@VINAYKumar-fw3ld
@VINAYKumar-fw3ld 11 күн бұрын
@@VRETURNS it's a good opinion bro❤️‍🩹..
@kotasiva8940
@kotasiva8940 11 күн бұрын
Avunu bro adhi ardam cheyskovali allu
@anilchintada7240
@anilchintada7240 11 күн бұрын
Jagan చేశాడు అనుకో రాష్ట్రం శ్రీలంక , పాకిస్తాన్ చేశాడు అంటారు అదే బాబు గాడు చేశాడు అనుకో విసనరీ అంటారు 😂😂😂
@Myviews987
@Myviews987 7 күн бұрын
Ade bro oka Prisionary ki visionary ki unna difference 😅😅
@anilchintada7240
@anilchintada7240 7 күн бұрын
@@Myviews987 CBN gaadu monna 53 rojulu Mee intilo unnada anti raa
@chandrasekhar-sv2ox
@chandrasekhar-sv2ox 11 күн бұрын
Instead of totally free, 50% concession is best, so that it may not be misused by ladies.
@RK-bo3ee
@RK-bo3ee 11 күн бұрын
Free bus 🚌:1.అందరు జాబ్స్ వెళ్ళే టైం 9-10 కాబట్టి ఆ టైం లో వచ్చే బస్సు మాత్రమే ఫ్రీ. నైట్ కూడా 7-8 టైం లో మాత్రమే ఫ్రీ అని పెట్టాలి. 2. మహిళలకు ఓ బస్సు సాపేరట గ పెట్టాలి అంటే అందులో బాయ్స్ వెక్కకూడదు. దీనివల్ల బాయ్స్ కి ఇబ్బంది కలగకుండా ఉంటది. Women's bus 🚌 o separate bus unte better. 3.అన్ని బస్సు లు ఫ్రీ అంటే అవసరం లేని వారుకూడా బస్సు ని ఉపయోగిస్తారు. అబ్బాయిలకి చాల ఇబ్బంది అవుతాది. వారు కూడా జాబ్స్ కి వెళ్ళలిగా. 4.particular time unte bus ki only one bus support bus unte గవర్నమెంట్ పూర్తిగా నష్టపోడు. నిజంగా అవసరం ఉన్నవారే ఆ టైం కి వచ్చి ఎక్కుతారు. మగవారికి కూడా ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం
@venkyrocks5593
@venkyrocks5593 11 күн бұрын
Simple idea chepta vinu 1.ధరలు పెంచారు అని ఏడుస్తున్నం మనం so ధరలు 100 rs tkt girls ki 80 cheste చాలు. 2.minimum ticket 30 lopu a disscount ఇవ్వకూడదు bcz ఆటో వాడు అక్కడే బ్రతుకుతారు..ఆటో చార్జి 30 maxm.. 3.ధరలు తగ్గిస్తే చాలు కొంత జనాలకి లాభం, కొంత loss govt ki cover avuddi 4.free bus పథకం వలన చాలా రిమోట్ ఏరియా వాళ్లు మా ఉరికి బస్ రావట్లేదు కొత్త బస్ లు పెట్టండి అని అడుగుతారు..ఇది నిజమే
@khadeermd3515
@khadeermd3515 11 күн бұрын
Correct but Timmins valla chala risks unnai..endukajte ekkina taruva timming ki digina taruva trimmings difference vastai
@RK-bo3ee
@RK-bo3ee 11 күн бұрын
@@khadeermd3515 timing lekapothe Anni venakapadipotham so life lo yedayana sadinchali ante correct timing important.
@RK-bo3ee
@RK-bo3ee 11 күн бұрын
@@venkyrocks5593 Anni areas development unte kada mana AP kuda development unna state lo cheruthundi ee karanam valla bus mokam chudani varu kuda chustharu. free bus yenduku thiseyali kavantee ammavodi thiseyi anu school food free,books free,drees free shoes free Anni free echi malli money yenduku yisthunnaru. Year ki 15000, bus free manishiki Year 12000 ga so bus free yisthee kotha jobs velli women's save ga. Edavaraku government 1pillaki yisthee yisari andari pillalaki yistha andi so government evvatam kudarakapote mundu Mata evvakudadu. Gelavataniki okati gilichaka okataa. Rates thaggistha ani kuda mataa echaru bus Rates kadu gas Rates yeppudu thagistharooo.
@venkyrocks5593
@venkyrocks5593 11 күн бұрын
@@RK-bo3ee nuvvu cheppe padhakalu 2027 lo start chestaru..but free bus వేగం.చేసేలా ఉంది..month ki RTC ki 1100 కోట్లు నష్టం అంటే..ఒక అమ్మఒడి ఇచ్చినటే గా సంవత్సరానికి.. ఏ రాయి ఐతే ఎంటి పల్లు రాల గొట్టుకోడానికి..
@srinivasmaurya2716
@srinivasmaurya2716 11 күн бұрын
ప్రభుత్వ ప్రతి పథకం కూడా ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది తప్పా ఎటువంటి అభివృద్ధి ఉండదు, కేవలం విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. ఉచిత పథకాల వల్ల ఎటువంటి అభివృద్ధి ఉండదు, ఉచిత పథకాలకు మరిగిన ప్రజల వల్ల ఆ ప్రజలకే నష్టం. ఉచితాలకు అలవాటు పడ్డ జనాలు వారి మనస్తత్వాలు మార్చుకోవాలి, లేదంటే సర్వనాశనమే.
@bhargavsantosh5528
@bhargavsantosh5528 11 күн бұрын
Baga cheppav bro manam entha express chesina prabhutva dorani maradu free bus evaru adagaledu. Public adigindi free education and medicine
@Lucky-mi6zy
@Lucky-mi6zy 11 күн бұрын
As a girl ga chepthuna Andhariki lekunda 45 years dhatina prathi aadavaru and magavariki ee scheme pedithe baguntundhi emo Edit - reply pettina prathi okkariki thanks andi😊 Ee comment pettemundhu bad replies vasthayemo ani chala alochincha but chala positive ga replies icharu tq so much😊❤
@edutechz
@edutechz 11 күн бұрын
Marriiii alaga age tho ayte bagodemo bro...
@బాగున్నావా
@బాగున్నావా 11 күн бұрын
🙏నాకు రాయచోటి రాణి లాంటి భార్య కావాలి, ఒక పోలీస్తో సెల్యూట్ కొట్టించుకుంది.👏👏👏💪💪
@user-wp6mj6il4l
@user-wp6mj6il4l 11 күн бұрын
I think it will be better if they charge 50% less than the original price.
@_Mohan__666
@_Mohan__666 11 күн бұрын
School kids ki pedithe inka baguntadhi
@satishreddy1956
@satishreddy1956 11 күн бұрын
For school kids and 60 age unna Balaji both female and males estha bagundede
@chandusongs444
@chandusongs444 10 күн бұрын
Free bus waste . Ane vallu like cheyyandi.
@ASHIRAMA-SENJU-1_HOKAGE
@ASHIRAMA-SENJU-1_HOKAGE 11 күн бұрын
జగన్ గారు 10% ఉచితంగా ఇస్తే. చంద్రబాబు గారేమో ఏకంగా 35% ఉచితంగా ఇస్తున్నారు. ప్రజలు కావాల్సింది ఇదేగా 🤣🤣🤣
@rajagopalchalla3736
@rajagopalchalla3736 11 күн бұрын
Free bus is good but it makes rtc bankrupt. Government should reduce freebies and focus on development and increase Per capita income
@user-nk6gw5rb4l
@user-nk6gw5rb4l 11 күн бұрын
Evadu adigadu free bus charges tagiste saripodi
@rajagopalchalla3736
@rajagopalchalla3736 11 күн бұрын
@@user-nk6gw5rb4l na opinion nenu share chesanu nachakapothe vadhiley andaru okala think cheyaru
@gousiamalin3691
@gousiamalin3691 11 күн бұрын
@@rajagopalchalla3736 ur right 👍
@gousiamalin3691
@gousiamalin3691 11 күн бұрын
@@user-nk6gw5rb4l mari manifesto lo enduku chepadra chepinanduke votes vesaru free bus free sand
@user-nk6gw5rb4l
@user-nk6gw5rb4l 11 күн бұрын
@@gousiamalin3691 unwanted freebies ki kuda Ela attract aypote mana Ap epudu develop avtadi bro
@sakshimenon9097
@sakshimenon9097 11 күн бұрын
CBN garu welfare chesthey State Singapore avutundi...waiting ikkada....
@బాగున్నావా
@బాగున్నావా 11 күн бұрын
🤣ఇసుక ఉచితం అని చెప్పి ఉండి నియోజకవర్గంలో ఒక టన్ను ఇసుక 1320/- రూపాయలు వసూలు చేస్తున్నారు దానిమీద వీడియో కావాలి క్రాంతి.🤣🤣🤣🤣😎🙏
@_DREAM_DUKER
@_DREAM_DUKER 11 күн бұрын
Adhi maintain and security sand toll Total kalipi Last government loo ade 1000kgs sand 6k
@sunilt8411
@sunilt8411 11 күн бұрын
​@@_DREAM_DUKER..avanni endhukamma free అన్నపుడు 😂😂.. cover chesindhi chalugani బిళ్లతో aduko 😂😂😂
@Sunny-lq1de
@Sunny-lq1de 11 күн бұрын
correct 😂
@nadeemafroz6359
@nadeemafroz6359 11 күн бұрын
Pora picchi paytm
@ASHIRAMA-SENJU-1_HOKAGE
@ASHIRAMA-SENJU-1_HOKAGE 11 күн бұрын
ఎంజాయ్ పాండకో అబ్బా 😂😂😂
@Santoshvenna-on2lh
@Santoshvenna-on2lh 11 күн бұрын
We dont want freebies we want development infra and life style
@Bharat_Ya
@Bharat_Ya 11 күн бұрын
అసలు ఫ్రీ బస్సు ఎందుకండీ బాబు అవి ప్రభుత్వ బస్సులే కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ అంటే ఎటువంటి లాభపేక్ష ప్రజల నుంచి ఆశించకుండా స్వచ్ఛందంగా సర్వీస్ చేసినట్టుగా ఉండాలి, ప్రజలకు మేలు చేసేలా ధరలు పెడితే ఉచితం ఎవరికీ అవసరం లేదు.... ఆర్టీసీ ఉచితం అనే దానికన్నా, ఉచితలకు స్వస్తి పలికి ప్రజలు నచ్చే మెచ్చే ధరలకె సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశంలో ఆదర్శవంతంగా అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అందరూ చెప్పుకునేలా చేస్తే, అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉచితం పేరుతో ప్రజలకు జరిగే మేలు ఏమో గాని నాయకులు మధ్య దళారులు దొబ్బి తినడం ఖాయం.... మామూగానే ఆర్టీసీ ఎప్పుడు నష్టాల్లోనే ఉంటుంది ఎన్నిసార్లు ధరలు పెంచిన, అంటే మామూలుగానే ఎంత తింటున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక ఉచితం అంటే నాయకులు బడ్జెట్ ఇస్తరాకుని పూర్తిగా నాకేసి మడత పెట్టి ఇంటికి పట్టుకెళ్తారు,ఇక ఉచితం అంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఆర్టీసీకే పెట్టుకోవాలి అప్పుడు ప్రభుత్వం పూర్తిగా దివాలా తీస్తుంది....
@sandeepkalyanvarma9495
@sandeepkalyanvarma9495 11 күн бұрын
In Tamil Nadu only few buses with pink colour paint will be free for women only from morning 6 to 10 and evening in 4 to 8pm. This how we can play safe game. Unlike Telangana we can’t implement this scheme complete free for ordinary and express across state. This free bus can be limited to districts and city buses else AP state will see a big loses. End of the day we are not a rich state to fill the loses from IT and other real estate revenue
@saikumar6942
@saikumar6942 11 күн бұрын
Ap government should give free bus services for female labourers, handicapped ,school children and government should decrease 50 percent ticket rates for remaining women .
@My_Own_Opinion_
@My_Own_Opinion_ 11 күн бұрын
జగన్ & చంద్రబాబు పేర్లు పక్కన పెట్టి చూస్తే - గత ప్రభత్వం ఇచ్చిన ఉచితాల కన్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎక్కువ ఇస్తాను అన్నది , పోయిన సారి చాలా అప్పు అయ్యింది అన్నారు, ఇప్పుడు ఇస్తే అవ్వదా ? సంపద సృష్టి అనేది ఇప్పటికీ ఇప్పుడు ఖచ్చితంగా కుదరదు, ఖచ్చితంగా అప్పు చేయాలి కదా ?
@Naasullisvana
@Naasullisvana 11 күн бұрын
Adi mana paid anna ki kanbadav 😂😂
@durgakitchenap
@durgakitchenap 11 күн бұрын
నా ఒపీనియన్ ఏంటంటే ఆడవారికి ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్లు అండ్ కారు డ్రైవర్లు సొంత వాహనాలు ట్రావెలింగ్ కి తిప్పే వాళ్లకి నష్టం వస్తుంది వారికి మళ్లీ ఏదో విధంగా మళ్లీ న్యాయం చేయాలి.. అలాగ కాకుండా లేడీస్ కి ప్రతినెల 1500+500=2000 ఈ విధంగా ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాను 500/-ట్రావెలింగ్ కి ఉపయోగించుకుంటారు ఈ విధంగా అయితే ప్రైవేట్ ట్రావెల్స్ కి ఎటువంటి ఇబ్బంది రాదు అని అనుకుంటున్నాను
@janaakshitha
@janaakshitha 11 күн бұрын
Nanu college student ni bro, daily college ki 1 hour mundu nunche rtc lo vellataniki wait chesthuntam, ma village vache tappatike morning 8ki RTC full ayipothundhi some times maku place vundadhu, alntidi free bus pedithe inka mamu vellinatte😂
@user-mn3lm6wj8f
@user-mn3lm6wj8f 11 күн бұрын
😢😂
@gousiamalin3691
@gousiamalin3691 11 күн бұрын
😂😂 Early morning eh ika
@venkyrocks5593
@venkyrocks5593 11 күн бұрын
Bus roof pi ప్రయాణం చేయాలి sis.. అదే సేఫ్..లేకపోతే లోపల జరిగే గొడవలు చూసి తట్టుకోలేవు..అన్ని గొడవలు అవుతాయి..రోజు..
@cuteboyramesh27
@cuteboyramesh27 9 күн бұрын
అప్పుడు రోజు హాలిడేస్ నే కాలేజీ లో సార్ లెట్ ఎందుకు అయ్యింది అంటే ఫ్రీ బస్ కదా అని చెప్పు అర్థం చేసుకుంటారు లే 😂😂🤣
@sureshsuri-kg4cd
@sureshsuri-kg4cd 11 күн бұрын
Already maa Karnataka divala aipoyindi oka development work jarugutale., stamp duty, vehicle registration,500% rise chesaaru petrol, palu, etc.. Price rise chesaaru, guarrenti scheme oka okate nilipesaru. 2000rs ac veyadam nilupi 2 months aithundi.
@manoharhs69
@manoharhs69 11 күн бұрын
Correct ga chepparu.
@Indian-lx5si
@Indian-lx5si 11 күн бұрын
Here cbn is there
@gousiamalin3691
@gousiamalin3691 11 күн бұрын
@@sureshsuri-kg4cd inko 2 months agu mi Karnataka ku a vidam ga tesi pokunda Ap ni aa range development fhestaru
@gousiamalin3691
@gousiamalin3691 11 күн бұрын
@@sureshsuri-kg4cd Now Ap is getting ready
@FightForTheSituation
@FightForTheSituation 11 күн бұрын
ನಿಜ 😂
@Sbabuk4419
@Sbabuk4419 11 күн бұрын
ఓటు వేసే ముందు తెలియదా ఆటో వాళ్ళకి వాలగూరించి ఆలోచించడం వేస్ట్
@sahityalakku931
@sahityalakku931 11 күн бұрын
Ur 100% correct bro
@Santhoslakkoju
@Santhoslakkoju 11 күн бұрын
Last lo cheyppina idea's naku Baga nachay😊
@tharunsai4351
@tharunsai4351 11 күн бұрын
Dheni bhatti magawallu ee society ki avasaram ledhu ani kanipisthundhi bro😂😂😂
@gousiamalin3691
@gousiamalin3691 11 күн бұрын
@@tharunsai4351 😂😂kani magavala votes kavali
@manigoud5427
@manigoud5427 11 күн бұрын
Telangana lo free bus valla 40 km college roju nilabadi pothuna😢😢😢
@karthikKarthik-if9pl
@karthikKarthik-if9pl 11 күн бұрын
😂😂😂
@gousiamalin3691
@gousiamalin3691 11 күн бұрын
@@manigoud5427 😁em badapadaku sodara repu ma situation kuda ade
@gousiamalin3691
@gousiamalin3691 11 күн бұрын
@@manigoud5427 repu ma situation kuda ade
@Happiness238
@Happiness238 11 күн бұрын
Already Telangana lo Auto drivers baga nastapoyaru ee scheme valla and inka AP lo kuda ee scheme pedithe anthe inka auto drivers andaru adukkovali road meeda..idi pakka
@youtubeshorts408
@youtubeshorts408 11 күн бұрын
Ee scheme full ga change chesthu senior citizens & physically handicapped vallake free bus esthe 100 ki 200 % correct ga untundhi .
@sreeharshach1251
@sreeharshach1251 11 күн бұрын
ఫ్రీగా వచ్చేది ఏదయినా సరే ఆశపడకూడదు దురాశ దుఃఖానికి చేటు
@venkat5823
@venkat5823 4 күн бұрын
Manam pay chesey tax A kadha anadi ....😢
@venukumar4266
@venukumar4266 11 күн бұрын
Meeru okarey...bro...exact ga point to point cheptharu...thapakunda...meeku gurthimpu ostadi...love you ❤
@SKNaqeeb-l1s
@SKNaqeeb-l1s 11 күн бұрын
Anaa..emina chesthva video superb broo❤❤ Nellore
@koduruvenkatanarayanareddy1500
@koduruvenkatanarayanareddy1500 11 күн бұрын
Why only women's why not 🚫 men's 😢😢😢
@theresstillhope3168
@theresstillhope3168 11 күн бұрын
దేశ దరిద్రం అంతా
@karthikKarthik-if9pl
@karthikKarthik-if9pl 11 күн бұрын
Same to
@ravishankar-ii6dk
@ravishankar-ii6dk 11 күн бұрын
అన్నయ్య ఏపీలో ఉచిత ఇసుక గురించి క్లియర్గా వీడియో చెయ్యి. అది ఏంటో ఎలా బుక్ చేసుకోవాలో ఎవరికీ తెలియడం లేదు ఒక వెబ్ సైట్ లేదు ఒక టోల్ ఫ్రీ నెంబర్ లేదు😢😢😢
@naveen1508
@naveen1508 11 күн бұрын
Antha pacha mayam
@varmathefanofmsd2685
@varmathefanofmsd2685 11 күн бұрын
​@@naveen1508bulugu ledhaa ekkada😂😂
@Sunny-lq1de
@Sunny-lq1de 11 күн бұрын
1225 Ton 😂
@MyselfSiddardha
@MyselfSiddardha 11 күн бұрын
30% off flat ga isthae chalu kadha...! Which means ticket dharalu thaggimpu
@user-vd4su7yi7c
@user-vd4su7yi7c 11 күн бұрын
Super Anna daily manchi useful & knowledgeable video's chesthunnavu Khali time lo chettha alochanalu rakunda mee video's chusthu Manchi & chedu, edi correct edi wrong chala nerchukuntunnamu Meeru teacher ga memu Mee students ga KZfaqr to teacher😅😅🎉❣️
@chandrashekargoudkalal2543
@chandrashekargoudkalal2543 11 күн бұрын
Exactly.Good information.
@swaroop3699
@swaroop3699 4 күн бұрын
Free bus vadduley kaani bus ticket rates tagginchandi, 2019 nunchi 2024 ki double times increase ayyindi 2019 lo 45 rupees ticket price ippudu 2024 85 rupees chesaru ma vooru nunchi guntur ki 😢
@vayzakvamshi3354
@vayzakvamshi3354 11 күн бұрын
Free bus badhulu free cab or free auto peduthe bavundu kadha 😅😅😂😂
@Gans4JSP
@Gans4JSP 11 күн бұрын
You are amazing Bro,I became very big fan of You and Thulisi chandu youtuber video,mee videos chala chala enjoy chestaanu❤❤❤🎉 Super 🙏🤝👍💕
@Malya1895
@Malya1895 11 күн бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్ స్కీం రాదులే... అది ఒట్టి హామీ... బాబు హామీ... అది జరగదు అమ్మ
@basineni_manohar
@basineni_manohar 11 күн бұрын
YCP lanja kodaka 😂😂😂
@sahityalakku931
@sahityalakku931 11 күн бұрын
Ur correct mam
@arjunreigns9356
@arjunreigns9356 11 күн бұрын
Raakapothe manchidhe
@Rajuyendlurivlogs
@Rajuyendlurivlogs 11 күн бұрын
Vasadi
@user-fe6yk1ty4v
@user-fe6yk1ty4v 11 күн бұрын
జరిగితే వచ్చి టీడీపీ వల్ల మొడ్ద చీకాలి అమ్మ వైచీపి పేటియం కుక్కలు😂😂😂
@8dmusicz477
@8dmusicz477 11 күн бұрын
Anna okka rooju la 2 videos.. Fans ki pandagee🥳
@sreeharshach1251
@sreeharshach1251 11 күн бұрын
Excellent information
@debarikipremkumar5052
@debarikipremkumar5052 11 күн бұрын
Video super anna elanti videos inkaa chalaa cheyuuu anna
@venkyrocks5593
@venkyrocks5593 11 күн бұрын
Nuv ekkuva expect చేయకు ఎన్నో..cbn అంత వేగం గా pettadu..2026 కి స్టార్ట్ అవ్వొచ్చు..అపుడు వరకు నాన్చు తారు..నేను cbn కి వోట్ వేయలేదు..ఫ్రీ బస్ పథకం వల్లన మాత్రమే..
@sarathbabu.darelli1373
@sarathbabu.darelli1373 10 күн бұрын
Good Suggestion bro...
@rajunelli5582
@rajunelli5582 8 күн бұрын
సూపర్ గా చెప్పావు బ్రో నా మైండ్ లొ కూడా అదే రన్ ఐయింది.. పబ్లిక్ ట్రాన్పోర్ట్ ని use చేసేది maximum లేడీస్ అలాటిది ఫ్రీ బస్ అంటే ఆటో వాళ్లు కబ్స్ నడిపే వాళ్లు చాలా ఇబ్బందులు పడతారు.. అందులో ఫ్రీ అంటే అవసరం లేకపోయినా ప్రతి దానికి use చేస్తారు.. వాళ్లకి అంటూ ఒక పాస్ ఇచ్చి వీక్లీ two or three టైం ట్రావెల్ చేసే లాగా చేయాలి లేకపోతె 30 to 50% డిస్కౌంట్ పెట్టిన సరిపోతాది కానీ ఫ్రీ గా ఐతే చేయకూడదు
@theresstillhope3168
@theresstillhope3168 11 күн бұрын
అన్నా ఇంకా ఆడవాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారెంటి అన్న నిజంగా ఏ ప్రపంచంలో ఉన్నాం అన్న?? విర్రవీగి పోతున్నారు కదా రెచ్చిపోతున్నారు ఒక్కొక్కతే🤬🤬 ఈ స్కీం వల్ల ఒక్క లాభం కూడా లేదు అంతా నష్టమే 🙄🙄 చేతకాని దదమ్మలని పదవిలోకి తీసుకొస్తే ఇలానే ఉంటుంది. లేడీస్ కి కాదు ఇవ్వాల్సింది.. 60+ వాళ్లకి, ఫిసికల్లి ఛాలెంజ్డ్ వాళ్ళకి, స్కూల్ పిల్లలకి.. మొత్తం ఉన్నదంతా మూర్కులకి దోచి పెట్టేసే బదులు సముద్రంలో డబ్బులు జల్లుకోడమే ఉత్తమం.. కర్మ!!
@dheeraj009.1
@dheeraj009.1 11 күн бұрын
😂😂free bus antaru last ki bus shed ki veltundi aa chwrges kosam malli edo penchi manalni ibbandi pedtaru 😂
@sudhas644
@sudhas644 11 күн бұрын
అన్న లాస్ట్ మంత్ చిక్బల్లాపూర్ వెళ్ళాం అక్కడ 1బస్ లొ 3 బస్సులకు సరిపోయే జనాలను వేశారు. a bus conductor చెప్పారు 50%సాలరీ మాత్రమే ఇస్తున్నారట ఎంప్లాయీస్ అందరికి 😢 ఇంకో విషమేమిటంటే జనాలు సీట్లకోసం వెళ్ళే a తొక్కిసలాటలో ఎంతో మంది స్కూల్ కి వెళ్ళే చిన్నపిల్లలు ఎక్కే ప్రాసెసలో చేతులు పోయాయి కొంతమంది bus కింద పడి చనిపోయినవల్లు ఉన్నారు😢 బస్ లో ప్రయాణించేవల్లె ప్రజలు కారు a బస్ కోసం పనిచేసే ఉద్యోగులు కూడా ప్రజలే ఇది గవర్నమెంట్ గుర్తించాలి.
@RealRamu
@RealRamu 11 күн бұрын
Ahha back to back videos 🍿🚀
@agokulrao6964
@agokulrao6964 11 күн бұрын
Shirt adiripoyindi kranthi anna ❤👌
@sathishjanni7035
@sathishjanni7035 9 күн бұрын
Nenu Telangana anna free bus valla torcher ithunna ...okkapudu train lo nilabataniki palce ledhu ippudu bus lo same situation Nuvvu cheppina last point super anna anni buslu kakuna special bus like nuvvu cheppina vidhamga pink colour vesi chesthey ...antha happy ga untadhi
@abhi8792
@abhi8792 Күн бұрын
Meeru women safety kosam free bus scheme baga help avthundi ani antunnaru. Kani 60 capacity vunde bus lo dadapu 200 women travel cheyadam valla bus overweight avthundi. And traffic areas lo bus vadu sudden ga brake vesthe bus nunchi emthamandi kinda padi accidents ki guri avtharo oohisthene bhayankaram ga vundi. Health care access cheyadaniki vellinavallu hospitals ki vellalsi vasthundi. Meeru annattu women ki seperate ga buses teeskuravali. And 50 kanna ekkuva mandi bus ekkakudadhu. Appudu safety inka baguntundi. And month ki konni free trips matrame ani limit pedthe baguntundi. And free trip card system ravali. Card lo trips aipothe inka free vundakudadhu. Month month ki card renew cheskovali. Note: Nenu na opinion cheppenu. Emaina wrongs vunte correct cheyochu. I am a big fan of Kranthi Vlogger...❤❤
@Hemanth_007
@Hemanth_007 9 күн бұрын
Gender equality 🤡 Anyway na opinion ayithe - voka side women ki vadilesi ah seats varake ekinchukovali like voka side 30 seats inko side 30 seats unte only 30 womens ni matramee ekinchukovali bus loo . Inko 30 gents ki vadileyali . Appudu women full ga ekkaru and gents ki place untundhi and voka rule tevali women 30 members Pina voka bus loo unte valla Pina case pedutham ani . Ippudu bus problem motham solve ayipoyindhi Inka auto vallaki ayithe locals loo buses tipakudadhu soo that local loo tiragali ante autos vadutharu like towns lopala antha tiragakudadhu only main roads lo tiragali buses .
@naveenbattunaveen4964
@naveenbattunaveen4964 11 күн бұрын
Nijam bro 💯👏😢
@lokesh.puvvala
@lokesh.puvvala 11 күн бұрын
12:09 PINK BUSES ahh .😂😂 intha serious matter lo comedy timing miss avvaledhu bro 😂😂😂
@harivirat1499
@harivirat1499 10 күн бұрын
Pink was personal 😂😂
@gootydineshkumarreddy6606
@gootydineshkumarreddy6606 8 күн бұрын
Tamilnadu lo Pink buses lo ladies ki free Konni red buses vuntai andhuko free kadhu ala konni colour bus ni batti vuntai.So andhuku ala chepparu
@vasudev4653
@vasudev4653 10 күн бұрын
Good and useful opinion bro
@koonaveeraiah7291
@koonaveeraiah7291 11 күн бұрын
Ee free schemes istharu kaani maa students scholarship and fee reimbursement evvaru nenu 2,3 years ayna inka scholarship raledhu ippudu college vallu TC ivvaru hostel mess bill clear chesenthavaraku
@SaiCharanReddy-oz8ez
@SaiCharanReddy-oz8ez 9 күн бұрын
I agree to your opinion. You see in Hyderabad, she shuttle bus has already introduced for women to commute easily
@sharathallinone8234
@sharathallinone8234 11 күн бұрын
Nice video anna ❤
@JeevanGottipati
@JeevanGottipati 4 күн бұрын
Based on incidents in telangana- free bus only under 21 age chaduvukone prathi student ki & above 55 vunna prathi okalaki pedithe nyc😊
@manisekhar
@manisekhar 11 күн бұрын
Travelling Students ki elagoo id card untundi kabatti, Volunteer system ni fully scrap cheyakunda Ila vadukovali, oka 2-3 months state lo women andari Aadhar upgradation or some other card introduction for women with their PROFESSION so that only Working women who has to travel or some lower, lower middle class women like flowers amme vallu, Vegetables amme vallu etc, only vallaki free ichi, uurke Movies, Shopping etc reasons tho ekke variki normal cost tho pedithe effective ga untundi and silly ga ekke varini aapochu, anukuntunnanu.
@mmahesh5043
@mmahesh5043 4 күн бұрын
E scheme midha na opinion buses ni 2 category ga divide cheyanli Male and Female buses with 2 colors. And depo nunchi start ayyetapudu rendu buses kuda okkesari start avvali. Ante okka bus start ayyina tharuvatha 5 min ki inko bus start avvali. Appudu traffic kuda problem undadhu. E plane ni implement cheyali ante inka buses, drivers and conductors kavali...
@sharathkodali9377
@sharathkodali9377 11 күн бұрын
The best thing about CBN that I like is he focus more on development than these silly free schemes. But now a days he seems playing safe game for votes. As his admirer for me it's very disappointing. Hope these free schemes should not happen.
@dheerajkanchi2229
@dheerajkanchi2229 11 күн бұрын
Thumbnail lo rojakka endi anna😂😂. 😅
@vamsiyadav1823
@vamsiyadav1823 11 күн бұрын
Free bus anedhi students ki upayogapadutundhi anni scheme lu adavari ke magavaru em papam chesaro😢😢
@ssurya91716
@ssurya91716 11 күн бұрын
❤from ongole
@SandeepPedimina-ve3jz
@SandeepPedimina-ve3jz 11 күн бұрын
Pollution taggutundi public transport use cheste
@dushyanthr9728
@dushyanthr9728 9 күн бұрын
They already done this in karnataka ( i live in bengaluru) This resulted in women using the bus for no reason As a student i faced a lot of problem as overcrowding, because of that manytimes i reached home late And most of the time women occupy mens area , making it somewhat awkward moving to the door , My opinion is that they should have given bus free for elderly and students , altogether they should have a separate bus for women The free bus thing lasted almost a year and later they made it for women with Bpl card
@Santoshvenna-on2lh
@Santoshvenna-on2lh 11 күн бұрын
Please remove freebies 😢😢😢😢
@nagendra6523
@nagendra6523 11 күн бұрын
Mi opinion Superb and better
@relaxx7305
@relaxx7305 3 күн бұрын
Govt shd bring some buses for only male passengers so it may help (it's just my opinion)
@shanuslife.269
@shanuslife.269 11 күн бұрын
nenu oka girl ne kani free bus pettadam kana ticket prices tagginchandi, leda women safety important anthe ladies and gents ki separate buses pettandi.Free bus valla disadvantages ae ekkuva unnayi.Already telangana lo chustunnam ela undo,tickets teesukuni travel chestunna gents ke seats undatam ledu free ga ekkinavaalu baga kurchuntunnaru,and idi mana state revenue meeda and other transportations meeda kuda chala affect chuputdi,so idi okasari alochinchi implement cheste baguntadi.
@theresstillhope3168
@theresstillhope3168 11 күн бұрын
మెన్ సేఫ్టీ కోసం కూడా ప్రత్యేక బస్సులు ఉంటేనే మంచిది. ఈ ఆడవాళ్ళ దుర్మార్గాల నుంచి తప్పించుకోవచ్చు
@Rasool-basha99
@Rasool-basha99 11 күн бұрын
Jai kranthi anna🎉🎉🎉🎉🎉
@avinashramdeni5350
@avinashramdeni5350 11 күн бұрын
Legend's waiting for these video ❤
@srinivasaala1745
@srinivasaala1745 11 күн бұрын
Hy guys ala vunnaru ❤❤❤ Nice bro
@akurathikarthik7538
@akurathikarthik7538 10 күн бұрын
chala baaga cheppav bro😉😉
@user_name2234
@user_name2234 11 күн бұрын
super 6 lo 20 lakh government jobs esta anaru babu garu, how many of you waiting..?🎉
@బాగున్నావా
@బాగున్నావా 11 күн бұрын
😎HP గ్యాస్ అతను వచ్చాడు, టిడిపి మేనిఫెస్టో చూపిస్తే డబ్బులు అడగకుండా గ్యాస్ సిలిండర్ పెట్టేసి వెళ్ళిపోయాడు ఫ్రీ గ్యాస్.😎🙏😎🙏😎🙏😎🙏
@bhushanvillageVlogs
@bhushanvillageVlogs 11 күн бұрын
😅😅😅😅😅
@manipotluri560
@manipotluri560 10 күн бұрын
Asalu free ga ivvakunda 30-50 % concession isthe it'll be useful...Ekkuva mandhi misuse cheyleru and auto drivers or rapido meedha bathike valla nastam kuda minimise cheyacchu.Main ga bus ki limit ni minchi crowd ni ekkinchakudadhu
@raghuvignesh2722
@raghuvignesh2722 11 күн бұрын
హలో క్రాంతి అన్న. Good night. మంచి పాయింట్ తీసుకున్నారు.‌
@shaikjakeerhussain993
@shaikjakeerhussain993 6 күн бұрын
Bale khammam ga chapputunnavu anna nuvu 👏👏👏👏 . Free bus valla 99.99% nastame vunde kani labham ledu.
@indianstudentsunion6773
@indianstudentsunion6773 11 күн бұрын
Bhai we need a video on Uber, Ola, Rapido Current issue on Hyderabad
@khadeermd3515
@khadeermd3515 11 күн бұрын
Advantages: Free bus valla women safety perugtai public transports lo Shoppings perigi poyayi . Recent ga marriage lo Hyderabad old city market nidipoindi.. Famous Temples chala mandi visit chestunnaru... temple daggara unna shops manchi revenu Rtc ki revenue perugtadi endukante evey free ticket amount government RTC ki ivvali.. Disadvantage: Government pai budges perugadi.. Buses crowd heavy aithadi H😢. Passangers Auto drivers , passanger jeep vallu economically loss aithtaru.. Kontha mandi suicide chesukune chances unnai .. 😢😢.. Free buses valla buses ladies respect ivvadam ledu ... Free bus badulu . Senior citizen women ki half ticket or frre ticket iste better.. Only jobs and women students ki free ticket iste better..
@agirl1234-m1b
@agirl1234-m1b 9 күн бұрын
Dark reality of Sharechat video cheyyi anna.....
@durgadevi3261
@durgadevi3261 11 күн бұрын
1st comment after long time
@Subansheik6
@Subansheik6 11 күн бұрын
School and college students ke pedete baguntundi ❤❤❤
@balu21431
@balu21431 11 күн бұрын
Yes u r the correct allredy doing in ka State gents suppeart seats in ka
@ravikiran3708
@ravikiran3708 11 күн бұрын
Na opinion-Deniki kuda oka app create chesi andulu bus service no- and timings details Provide cheyali, jobs ki work ki valle andulu Deni dwara utilise chesukuntaru appudu em eppandi undadu.... Actually bus rush timings in between 7Am to 11Am and 5Pm to 8Pm, In between 11Am to 4Pm housewives utilise these schemes, it reduces crowd on it.
@vasuv8683
@vasuv8683 7 күн бұрын
S Good opinion sir
@Inthiyaz23
@Inthiyaz23 11 күн бұрын
10:33 Important Point
@vikramadhityap
@vikramadhityap 9 күн бұрын
I agree ur opinion brother alage stundes ki pravet job cheshe valaki free ga icchi migatha valaki limited days ivali alage ithe avasaram unte thappa anavsaram bus use cheyaru
@Mahendra2658
@Mahendra2658 11 күн бұрын
In My Opinion Free Bus Scheme Should be allotted to old people and handicapped.
@ratnakishorenakka5596
@ratnakishorenakka5596 10 күн бұрын
Hai kranthi jee. 😊🤝⚘⚘
@praveenmekha
@praveenmekha 10 күн бұрын
Yes 👍 Correct 💯
@FightForTheSituation
@FightForTheSituation 11 күн бұрын
Karnataka people needs to register their seats the ordinary bus before one day. Otherwise no buses available to travel for long distance.
@ramanakonda164
@ramanakonda164 10 күн бұрын
ఉచిత పథకాల వల్ల రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదు, అప్పుల ఉభిలో కూరుకుపోతాది
@isarapumohan1853
@isarapumohan1853 11 күн бұрын
Ladies chala varaku auto lone auto quotations chaduvukuntu hayiga prayanistaru vallakenduku bro free bus , ladies antha Rich pedithe adavalla valla peeda vallu aina మగాళ్ళ కోసం pettali
@fanofthalapathyvijay759
@fanofthalapathyvijay759 11 күн бұрын
#kranthivlogger ala free ani cheppe malli tickets rates penchutaru last ki emuntadi aa family nundi women kuda kattalsina bill ni family loni magavallu katti balance chestaru rates penchaka I think ala kakunda Telangana government approx petrol diesel paina 20-30 rupees charge chestundi dantlo oka 10 rs thagginchi RTC vallu kuda female and male ki kuda tickets rates thaggiste RTC ki aa vachhe loss Ila cover avthundi and idi pedda loss kuda kakapovachhu because Dani valla auto driver's and metro Anni tun kyda aithai and vallaki fuel rates thakkuva unte vallu kuda run cheskogalaru. So the point is cancel free bus and decrease the rates of petrol diesel as well as tickets rates idi na opinion matrame anna evaru thittukokandi 😅
@mgirishkumargirish873
@mgirishkumargirish873 10 күн бұрын
Kranthi Anna BCCI (Indian Cricket Board) evaluation meedha oka video chey Anna..chala mandhi mama telugu loo e content medha video chesaru but nuv chepthey daniki vacheey kickeyy verappa
@Kuldeepvlogs121
@Kuldeepvlogs121 11 күн бұрын
Public transportation & private transportation Oka video cheyandi sir
@namalasuresh8814
@namalasuresh8814 11 күн бұрын
Love from vijayawada anna
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 27 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 11 МЛН
Easy 21 Cards Magic Trick in Telugu by Hemanth Yaasvith
11:16
Hemanth Yaasvith
Рет қаралды 2,5 М.
MUST WATCH!!! Dark Reality Of TAX In INDIA | Kranthi Vlogger
17:06
Kranthi Vlogger
Рет қаралды 237 М.
Ananth Ambani Wedding Behind Story  | Mukesh Ambani | Signal Tv ||
14:22
Signal TV Telugu
Рет қаралды 329 М.
Why TESLA Not Coming To India? | ELON MUSK | Kranthi Vlogger
13:19
Kranthi Vlogger
Рет қаралды 95 М.
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН