Protein loss in Urine I మూత్రంలో నురగ రావడం డేంజరా? Dr Sreebhushan Raju

  Рет қаралды 102,129

3tv Network

3tv Network

Жыл бұрын

మూత్రానికి వెళ్లినప్పుడు నురగ, బుడగలు చూస్తుంటాం. ఇలా మూత్రంలో నురగలు, బుడగలు ఎక్కువగా కనిపిస్తే ప్రోటీన్ పోతోందేమోనని అనుకుంటారు చాలామంది. అసలీ మూత్రంలో నురగ సహజమేనా లేక ప్రమాదకరమా? ప్రోటీన్ లాస్ అని ఎలా గుర్తిస్తారు? ఒకవేళ అది ప్రోటీన్ పోవడమైతే ఏం చేయాలి లాంటి కీలకమైన వివరాలను అందిస్తున్నారు సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు. ఈ వీడియోను షేర్ చేయండి.
#kidney #urine #health #telugu #andhrapradesh #hyderabad #telangana #albumin #hypertension
About 3tv Health:
Health is Wealth!! But, nowadays the concept of health has become like sour grapes. Countless diseases. But there is no clarity which doctor should be consulted! Many medical procedures. But the dilemma is which one to pursue!! Various Diets Don't know which is right!!!
On the whole, the concept of health is full of confusion and in the cross roads. In this background. To dispel doubts and misconceptions.
With accurate, valuable medical information to disseminate health benefits to all. Backed by over 20 years experience of medical journalism. We bring forth credible and accurate medical information through our channel.
For Business Queries: +91 9703338500
Must Watch Videos:
అన్నమా, చపాతీనా ఏది డేంజర్?
• Rice Or Chapati: which...
రోజు వెల్లుల్లి తింటే గుండె రక్తనాళాల్లో బ్లాకులు కరిగిపోతాయా?
• రోజూ వెల్లుల్లి తింటే ...
తలకు నూనె పెట్టడం వల్ల బెనిఫిట్ ఉంటుందా?
• తలకు నూనె పెట్టడం వల్ల...
ఈ మందులు వాడితే కిడ్నీలు గోవిందా
• ఈ మందులతో కిడ్నీలు గోవ...
డయాబెటిస్ కి బెస్ట్ డైట్
• Diabetes Diet Explaine...
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇంటర్వ్యూ
• Cancer Specialist Dr N...
డాక్టర్ గురవారెడ్డితో ఇంటర్వ్యూ
• Dr GURAVA REDDY Specia...
డాక్టర్ బాలాంబతో ఇంటర్వ్యూ
• Senior Gynaecologist D...
డాక్టర్ రంగనాధంతో ఇంటర్వ్యూ
• వేలాది బ్రెయిన్ సర్జరీ...
డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు తో ఇంటర్వ్యూ
• Surgical Oncologist Dr...
అన్నంతోనే ఆరోగ్యం.
• షుగర్ ఉన్నా అన్నం తినొ...
డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ తప్పులు చేయొద్దు
• డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ...
ఉపవాసం మంచిదా చెడ్డదా?
• ఉపవాసం మంచిదా? చెడ్డదా...
పిల్లల్లో IQ/Memory ని పెంచే ఫుడ్
• మీ పిల్లలకు ఈ Food పెడ...
3tv Health Videos
www.youtube.com/@3tvhealth/pl...
3tv Health Shorts
www.youtube.com/@3tvhealth/sh...
Keep Watching 3tv Health. South India's Fastest Growing Telugu Health KZfaq Channel.
Our Social Media Platforms:
Please Subscribe to 3tv Health for more Health Videos
KZfaq : www.youtube.com/@3tvhealth/vi...
Follow Us On :
Facebook : / 3tv-health
Twitter : / 3tvhealth
Instagram : / 3tvhealth
Thank You.

Пікірлер: 222
@pandurangaraopaleti503
@pandurangaraopaleti503
తప్పుడు సమాచారమే దీనికి కారణం. ఈ మధ్య ఎవరో మూత్రంలో నురగ రావడం ప్రమాదమని వీడియో పెట్టారు. నాకు అనుమానం కలిగింది. కానీ చిన్న వయసు లో ఆరుబయట మూత్ర విసర్జన చేసినప్పుడు కూడా నురగ వచ్చేది అనే విషయం గుర్తొచ్చి నలబై ఏళ్లు గా లేని ప్రమాదం ఇప్పుడు ఎందుకు ఉంటుంది అని ఆ విషయం నమ్మలేదు. మంచి సమాచారం ఇచ్చినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు
@shantv3758
@shantv3758
గొప్ప సమాచారం అందించారు డాక్టర్ గారు! మీరూ అల్లోపతి వైద్యులు అయినా,తెలుగు భాష పట్ల పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉంది.చాలా సంతోషం అనిపించింది.వైద్య పరిభాషలో మంచి పట్టు ఉంది. మీరూ సమగ్రంగా వివరించిన తీరు అద్భుతం. అభినందనలు సార్.
@moolaprasad4096
@moolaprasad4096
నవయస్సు 73 క్యాన్సర్ ట్రీటీ మంట్ జరిగింది నా యూరిన్ ఎల్లో రంగు లో వస్తుంది చెత్త వాసన కూడా వస్తుంది ఎందుకు
@ravindranadh9812
@ravindranadh9812
స్పీడుగ తెలుగుస్పష్టముగ చెప్పిన డాక్టరుగారు మీరె సూర్
@user-mr1yh5iz2f
@user-mr1yh5iz2f 4 сағат бұрын
చిత్రము.స్మేల్వస్తే.ఏమౌతుంది
@sushmachintalacheruvu9717
@sushmachintalacheruvu9717
Chala baga clear chesaru sir..naku migatha symptoms emi levu sir kani nenu(male) podukunetappudu water thaganu night levalsosthundani..adento last 5 days nunchi gamaninchatam modalettanu...prathi roju poddunne levagane urine posinappudu foamy tho nuraga vasthunnadhi..flush cheyatledhu appudu 5 mins tharuvatha inkoka 20% vuntunnadhi...aa tharuvatha day progress ayyekodhi only bubbles upto 1or2 mins, madhyannam nunchi no bubbles tho normal ga vuntunnadhi..parledha sir?
@user-wj5ch5ij3u
@user-wj5ch5ij3u
నా క్రియటిన్ 0.93mg/dl వుంది ఇది మాములేనా సర్ ప్లీజ్ రిప్లే
@pradeepkumar-bf7kv
@pradeepkumar-bf7kv
Super chepparu sir...aayana c v l narasimha rao anta youtube lo bayapeduthunnadu..naaku morning first nuraga kanabaduthunnadhi tharuvatha water thagi velthunnappudu emi raavatledhu...parledanta ra?
@vamsi7117
@vamsi7117
Sir na urine lo nuraga vasthundhi and motion sticky ga untundhi. Naku grade one fatty liver undhi and ultrasound scan lo kidneys and pancreas normal ga unnai. Creatinine 0.6 mathrame undhi. Eppudu inka amina tests chepinchukomantara
@pradeepkumar-bf7kv
@pradeepkumar-bf7kv
Sir thanks for clarifications..1 month nunchi urine posthunnappudu nuraga vasthunnadhi..daantho day lo ni 3rd urine test ki ichanu total urine test,kidney profile ani chesaru bayata lab vallu.. report lo protein negative ani kidney values normal ga vachindhi..kakapothe vallu egfr,albumin padhalu report lo levu adentani adigithe veetilo theda vasthe appudu avi chesthamu annaru...parledha sir..ichindhi day lo 3rd urine avvatam valla emanna negative vachindha? protein leak ayithe day lo eppati urine ayina positive ani vasthunda?
@soumya8375
@soumya8375
Thanks
@dhanunjayan7657
@dhanunjayan7657
Useful information thank you sir. Some of the Doctors are misleading this.
@gsrkkumar965
@gsrkkumar965
థాంక్స్ యు sir
@spmdm9764
@spmdm9764
Thanks sir
@damodaryerram4599
@damodaryerram4599
thanqsir
@appalanarayana8164
@appalanarayana8164
Danyavadamulu sir
@mr.j.m.sivakumar9840
@mr.j.m.sivakumar9840
Sir namaskaram gd info miku padabivandanm
@devineniramakrishna5486
@devineniramakrishna5486
Yevaru cheppani vishayalu cheppinamduku thanks doctor garu
@sitavemuri8705
@sitavemuri8705
Thank you very much Respected Doctor garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@polepakadaniel8396
@polepakadaniel8396 Күн бұрын
Very Super Explain Dr Saab Thanks Sir ....
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 41 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 89 МЛН
Protein loss in urine | Sukhibhava | 19th March 2022 | ETV Andhra Pradesh
9:17
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 41 МЛН