PSYCHOLOGY FACTS : unknown facts about women first love & motherhood - Think Telugu Podcast

  Рет қаралды 55,667

Think Telugu Podcast

Think Telugu Podcast

4 ай бұрын

unknown facts about women love & motherhood - Think Telugu Podcast
#love #motherhood #thinktelugupodcast #telugupodcast

Пікірлер: 78
@Vishwambhara
@Vishwambhara 4 ай бұрын
నేను గమనించిన విషయమేమిటంటే... స్త్రీ భార్యగా, అక్కగా, చెల్లిగా, కోడలిగా, వదినగా, అత్తగా ఇలా ఏ పాత్తలోనైనా చూడూ అమెలో తప్పకుండా స్వార్థం ఏదో ఒక కోణంలో కనబడుతుంది. పురుషుడికంటే ఈమె ఏమంత గొప్ప అనిపిస్తుంది. ఒక్క మాతృ స్వరూపంలో చూస్తే ఆమె కరుణ, ప్రేమ, వాత్సల్యము, రక్షణ ఆమెను ఉన్నత శిఖరాలలో కూర్చోబెడుతుంది. ఆమెకు ఎవరూ సరికారు అనిపిస్తుంది. నేను గమనించిన మరి కొన్ని విషయాలేమిటంటే... ఆధునిక మహిళ ఎప్పుడైతే తల్లిగా ప్రేమ పంచడానికంటే "తన సుఖమే" ముఖ్యమని భావించడం మొదలు పెట్టిందో అప్పటి నుండి సంఘంలో పూజనీయతను కోల్పోతుా వచ్చింది. పురుషుడు కూడా ఆమెను భోగ్య వస్తువులా భావించడం మొదలుపెట్టాడు. ఈ సృష్టిలో సమస్త ప్రాణికోటిలో ఉన్న ఆడ ప్రాణులు తల్లిగా మారినాకే పరిపూర్ణతను సంతరించుకుంటాయి.
@ramkonduri2475
@ramkonduri2475 4 ай бұрын
👌
@user-sw6jo8fs1q
@user-sw6jo8fs1q 4 ай бұрын
👌👌👌👌👌👌👌 బయ్యా.... నెత్తి బొంగరం లా తిరిగింది.... 😊😊😊😊😊😊😊😊😊😊😊👍👍👍🤝🤝🤝
@nagraaj7163
@nagraaj7163 4 ай бұрын
100/ కరెక్ట్. ఇంకొకరు ఇటువంటి అమ్మ యి లను పెళ్ళి చేసుకుని సెక్స్ .చేసిన ముందు వాడి మీద ప్రేమను బట్టి మొగుడు మీద ఉండదు (((స్త్రీలు మొదటి గా ప్రేమించి ఎవరితో సెక్స్ చేస్తారో చచ్చే వరకు అతని జ్ఞాపకాలతో ఉంటారు ఇంకొకరిని పెళ్లి చేసుకున్న అది నటనే అవుతుంది నిజంగా కలిసి ఉండటం కష్టం మొగవాళ్ళు అయినా ఆడవాళ్లు అయినా
@sandeepvonguru8488
@sandeepvonguru8488 4 ай бұрын
😂😂Ee gorey brain ki video ardham khaledhu. Malli chudu
@nagraaj7163
@nagraaj7163 4 ай бұрын
@@sandeepvonguru8488 అంటే అర్థం ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా. తమ మొదటి లవర్ తో సెక్స్ చేస్తే అది అంత సులభంగా. మరచిపోరు కదా మొదటి గా సెక్స్ చేసిన. వాలతో పెళ్ళి కాకుండా ఇంకొకరిని చేసుకుంటే నాటకాలు ఆడుతూ కలరింగ్ చేసుకుంటూ బతకాలి ఆడవాళ్లు అయినా మగవాళ్ళు అయినా చచ్చే వరకూ జ్ఞానకాలు చెరిగిపోవు కదా.ఒక వేల ప్రేమించడానికి ఒకరిని సెక్స్ కోసం ఒకరు అయితే కరెక్ట్ టా ఏది కరెక్ట్ (((ఈ రోజుల్లో ఇష్టనికి అడ్డు లేదు సెక్స్ అనేది కామన్ అయిపోయింది కోర్టు కూడా దీనిని తప్పు పట్టలేము.అంటుంది అంటే సెక్స్ సంబంధం పెటుకోవాలి అనుకొంటే ఒక మగాడు ఆడది ఎవరూ వీ‌లను అపలేరు ఏదో టైమ్ లో పని కానిచ్చేస్తారు ఈరోజుల్లో (((కాల్ అమ్మాయి లు ఉన్నారు కాల్ బాయ్స్ ఉన్నారు)))
@inaspower7983
@inaspower7983 4 ай бұрын
😂😂😂😂😂👌👌👌​@@sandeepvonguru8488
@Vishwambhara
@Vishwambhara 4 ай бұрын
​​​​@@sandeepvonguru8488అతనికి అర్థమైన రీతిలో ఆతను వ్యక్తపరిచాడు. తొందరపడి "కోడి బుర్ర" అంటూ కించపరచడంలో నీ స్వభావమే బయటపడింది. అంతెందుకు ఈ వీడియో చూసి, కామెంట్లు చదివిన మహిళలలో ఎంతమంది మన మగవారిని గూర్చి "మమ్మల్ని అర్థం చేసుకోవడం ఆ దేవుడి వల్లే కాలేదు, ఈ కోడి బుర్ర నాయాళ్ళు వచ్చారు మమ్మల్ని అర్థం చేసుకోవడానికి" అని నవ్వుకుంటున్నారో మీరేమైనా ఊహించగలరా!?
@ravisoljar6803
@ravisoljar6803 4 ай бұрын
అలాంటిది ఎమ్ ఉండదు.. ర..బాబు...girls కి...కెరింగ్..ముఖ్యం😂😂😂
@aashiqawara3589
@aashiqawara3589 4 ай бұрын
మీరు చెబుతున్న మాటలు ముమ్మాటికి నిజమే ఈ ఆధునిక కాలంలో అమ్మాయిలు కూడా మారిపోయారు ఎలాగంటే ప్రేమ కంటే వ్యామోహం ఎక్కువ అయిపోయింది అలాంటి వాళ్ళు తమ పిల్లలపై ఎలాంటి ప్రేమను చూపిస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి శారీరక ప్రేమనే కోరుకుంటుంది ఇక తమ పిల్లలపై ఎలాంటి ప్రేమను చూపించ గలదు
@batttanasuryaprakash3015
@batttanasuryaprakash3015 4 ай бұрын
Excellent Anna thank you ❤
@user-zv5ym7pw7n
@user-zv5ym7pw7n 4 ай бұрын
Oh ! You have lot of analytical power. ❤
@chitralokesh7398
@chitralokesh7398 4 ай бұрын
Thank you sir
@Gopalraobattula
@Gopalraobattula 4 ай бұрын
Chala bagundi Bro 👌
@bhupathirajum7915
@bhupathirajum7915 4 ай бұрын
Those are really good words..👏👏
@palamallikharjun9113
@palamallikharjun9113 4 ай бұрын
U nailed it❤
@sairoyal5194
@sairoyal5194 4 ай бұрын
MIND-BLOWING CONCEPT BRO AND TQ U FOR UR VIDEO BECAUSE I HAVE A DOUBT ON THIS TODAY I AM LITTLE BIT REALISED.
@DineshraoSathaptheKTRao
@DineshraoSathaptheKTRao 4 ай бұрын
Super video
@sophieyyyhh0057
@sophieyyyhh0057 4 ай бұрын
Ur channel is grt content awareness to all
@chakritravelworrier2844
@chakritravelworrier2844 4 ай бұрын
Next level KZfaq channel excellent 👍👍👍👍👍
@bhaskarjetla8872
@bhaskarjetla8872 4 ай бұрын
After sip also same but he is not upload videos
@winfinithwarriors7261
@winfinithwarriors7261 4 ай бұрын
Excellent 👍
@Anil-xv4yo
@Anil-xv4yo 4 ай бұрын
లవ్ కి సెక్స్ కి ఇన్నాళ్ళకి కరెక్ట్ ఐన అర్థం చెప్పారు బ్రో
@MushinMadhu
@MushinMadhu 4 ай бұрын
Excellent Bro....❤❤
@raheemshaik2525
@raheemshaik2525 4 ай бұрын
Good work bro..clarity and analysis creating interest to listen to ur videos ...pls continue with this type of topics
@Pushpa-yt2zl
@Pushpa-yt2zl 4 ай бұрын
Super
@venuvenurenuka9124
@venuvenurenuka9124 4 ай бұрын
Super bro
@Booklover-yj7mx
@Booklover-yj7mx 4 ай бұрын
Meeru chesina anni videos lo Franz Kafka , diogenes gurinchi Naku chala nachayi. Vellu cheppina philosophy, vellu rasina books cheppandi please nenu chaduvukuntanu.
@Manjunathchilumula
@Manjunathchilumula 4 ай бұрын
Super brother ❤
@divinemantra107
@divinemantra107 4 ай бұрын
1000 % true
@mohammadshefie8284
@mohammadshefie8284 4 ай бұрын
👏👏👏
@ganapatithamad5177
@ganapatithamad5177 4 ай бұрын
love superb
@kharikrishna1512
@kharikrishna1512 4 ай бұрын
👌👌
@kumarisarika21
@kumarisarika21 4 ай бұрын
Correct
@user-kr5dr9vl3t
@user-kr5dr9vl3t 3 ай бұрын
Beautiful Beautiful Sir garu🎉🎉 Good night sweet dreams Sir garu🎉🎉
@rameshbabu-ug1ji
@rameshbabu-ug1ji 4 ай бұрын
❤❤❤❤
@ramakrishnag1369
@ramakrishnag1369 4 ай бұрын
🤝👌👍
@578samprashanth6
@578samprashanth6 4 ай бұрын
super mind-blowing analysis and kodi burralaki ardam avthadantava??
@Vishwambhara
@Vishwambhara 4 ай бұрын
జ్ఞానము నీతోనే పుట్టలేదు, నీవు పుట్టిన తరువాతే పుట్టలేదు. ఎదుటివారిలోని కంటెంట్ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా "కోడి బుర్ర" లంటూ సంభోదించడంలోనే నువ్వెంత "కోడి బుర్ర" గాడివో అర్థమౌతుంది.
@sri_nivas
@sri_nivas 4 ай бұрын
🙏
@RanjithKumar-cs9wc
@RanjithKumar-cs9wc 4 ай бұрын
Medram jatara meeda oka video cheyandi anna
@_iam_sjk
@_iam_sjk 4 ай бұрын
@prakashmalyala3632
@prakashmalyala3632 4 ай бұрын
Programmed brains..... Everything is programmed.
@srinivaskonda940
@srinivaskonda940 4 ай бұрын
ప్రేమంటే రెండు శరీరాల వ్యక్తీకరణ
@sureshperka7891
@sureshperka7891 4 ай бұрын
1
@shaikbasha3392
@shaikbasha3392 4 ай бұрын
Pillani kani road la meeda vadilesa thallu lani yela define chestavu , suresh ?...... vallu exceptions ah...?
@user-yk1bx3uj5l
@user-yk1bx3uj5l 4 ай бұрын
😮😮😮😮
@baitintivinod3068
@baitintivinod3068 4 ай бұрын
backgronud music enti bro
@SaikishoreKisschore
@SaikishoreKisschore 4 ай бұрын
Bro, Meru RVG ni follow avutharaa
@paravadanookesh9201
@paravadanookesh9201 4 ай бұрын
Suresh bro im first viewer 😅 cabt uuu respond 😅
@commentpurposehi8475
@commentpurposehi8475 4 ай бұрын
His name is suresh ha.....??
@jyothimadasu8018
@jyothimadasu8018 15 күн бұрын
💯🆗️👍👍👍👍👌👌👌👌👌
@kumbagirisrinu8447
@kumbagirisrinu8447 4 ай бұрын
Podcost loo pic beatfuul
@muddadasiva6696
@muddadasiva6696 4 ай бұрын
Bro idhi crt aa. Ledha Carl Jung propose chesina sexual energy transmission theory crt aa Jung felt that Freud's attention was too focused upon sex and its impact on behaviour . Jung decided that what motivates and influences behaviour is a psychic energy or life force, of which sexuality could be only one potential manifestation. Jung also disagreed also with Oedipal impulses Oka sari aa jung dhi explain cheyandi bro. Clarity osthadi emo maku
@madhuavari370
@madhuavari370 4 ай бұрын
Nenu elanti baditudine evarki cheppukolekunna
@tadepallibharadwaja3618
@tadepallibharadwaja3618 4 ай бұрын
పాములు కన్న తర్వాత కొన్నిటిని తినేస్తాయి
@nknnithinabc
@nknnithinabc 4 ай бұрын
A video lo unna papa Vishnavi Chaitanya la undhi....... 😅
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 4 ай бұрын
కాదు ఈమె శర్వానంద్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే సినిమాలో హీరోయిన్ నిత్యా మీనన్ ఫ్రెండ్ లాగా ఉంది.నువ్వు ఆ సినిమా చూసి చెప్పు.
@itsourchannel1370
@itsourchannel1370 4 ай бұрын
Girls emantaru…evaranna unte reply evvandi ❤
@Amar.Veera.Mastishkam
@Amar.Veera.Mastishkam 4 ай бұрын
Chi.. pondi....
@tadurikavya773
@tadurikavya773 4 ай бұрын
I agree with him ❤❤
@RohaRamani-lv8ve
@RohaRamani-lv8ve 4 ай бұрын
I don't like kids personally...so wrong philosophy
@tadurikavya773
@tadurikavya773 4 ай бұрын
I don't want marriage but I love kids when it's comes to kids women always a god
@itsourchannel1370
@itsourchannel1370 4 ай бұрын
@@tadurikavya773 nv god(godess) avthunnav bane undi..kani aa kid vishayamlo dad ni endhuku demon chesthunnv
@ganeshreddy1962
@ganeshreddy1962 4 ай бұрын
Bro oka video lo sex ni premani vidadiyaduu ani video post chesav
@ganeshreddy1962
@ganeshreddy1962 4 ай бұрын
Malli ie video lo sex vere prema vere antunnavHOW BRO
@brahmanaidunanugondla3632
@brahmanaidunanugondla3632 4 ай бұрын
Video video no relation undadhu
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 4 ай бұрын
వాడి వర్షన్ వాడు చెప్పుకున్నాడు నువ్వు చెప్పే విషయాలు అందరి జీవితానికి వర్తించవు
@lifeisabouta2z608
@lifeisabouta2z608 4 ай бұрын
Payment batch entha mandi vunnaru.......
@srinukushali854
@srinukushali854 4 ай бұрын
సెక్స్ టాపిక్స్ ఆర్ సెక్స్ రిలేటెడ్ టాపిక్స్ తప్పా వేరేవి పెట్టడం లేరు బ్రో మీరు. చివరికి సెక్స్ మీద బోర్ కొట్టేలా వుంది టాపిక్స్ రొంపు
@RohaRamani-lv8ve
@RohaRamani-lv8ve 4 ай бұрын
Then why so women killing their babies right now so many people affairs recently beguluru AI ceo..murdered her son so ur philosophy is wrong
@PMadhu6
@PMadhu6 4 ай бұрын
కొందరు బిడ్డలని చెత్తకుప్పలో వేస్తున్నారు గా
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 22 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 60 МЛН
God's promise today @faithgospel4us
0:34
Faith Gospel Ministries
Рет қаралды 23
Khi em gái tôi đắp mặt nạ || Mask of joy #shorts
0:11
Linh Nhi Shorts
Рет қаралды 4,9 МЛН
Все мы немного НИКА!
0:17
Привет, Я Ника!
Рет қаралды 2,7 МЛН
Когда научился пользоваться палочками
1:00
Время горячей озвучки
Рет қаралды 3,5 МЛН
5 маусым соңғы эфир!
2:27:27
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 491 М.
ЗА ЧТО ЧАПИТОСИКИ ТАК?🥹🥹
0:22
Chapitosiki
Рет қаралды 50 МЛН