విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ మోసం...తప్పక చూడండి | KCR make scam in Electrical Power agreements |

  Рет қаралды 157,073

Q News HD

Q News HD

Ай бұрын

#teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #qnewslive #qnewshd / @qnewsenglish-xr1qf
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
• కేటీఆర్ సవాల్ - సీఎంతో...
#Teenmarmallanna #latestnews #qnews #qnewshd
#youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
QNEWS : www.qgroupmedia.com
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
►Morning News With Mallanna : / @morningnewsmallanna
► Shanarthi Telangana KZfaq : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Devotional Channels:shorturl.at/GIKV3
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Sports Channel:shorturl.at/dhpEQ
► Public Troubles : / @-publictroubles8043
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMallanna
►Q News Hd : / @qnewshd
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official KZfaq Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

Пікірлер: 281
@ashusujaaaditri
@ashusujaaaditri Ай бұрын
అస్సలే కరెంట్ పోవద్దు అని .. అదే కాంగ్రెస్ వచ్చాక రోజుకి కనీసం లో కనీసం 14 సార్లు కట్ ఔతుంది..
@ashusujaaaditri
@ashusujaaaditri Ай бұрын
అరే బాబు రోజు 14 సార్లు కరెంట్ పోతుంది అది చెప్పు ప్రజెంట్ వాడు తిన్నాడో లేదో.. అన్ని టైం కీ వచ్చినాయి.. మరి eppudu ఏమైంది రా వారి
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 Ай бұрын
ఓటు కు నోటు కేసు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వున్న (KCR గారి పరిధిలో వున్న) రేవంత్ రెడ్డి గారి మీద ఏమి చర్యలు(ప్రత్యక్షంగా దొరికిన)తీసుకోలేదు కదా. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడ ఏమి చర్యలు తీసుకొరు మల్లన్న గారు. Telupone ట్యాపింగ్ అని కొన్ని రోజులు అరిచారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు నోరు ఎందుకు విప్పడం లేదో చెప్పండి ఇద్దరు దొంగలే (kcr +రేవంత్ రెడ్డి).
@narayandasbhaskarchary1220
@narayandasbhaskarchary1220 29 күн бұрын
తెలంగాణ గవర్నమెంట్ పాలన మీద దృష్టి లేదు కెసిఆర్ మీదనే దృష్టి మళ్లించారు కెసిఆర్ విద్యుత్తును తెలంగాణ ప్రజలకు ఏ లోటు చేయలేదు పని మీద ధ్యాస లేదు గాని రైతుబంధు లేదు రుణమాఫీ లేదు
@santhoshkumar-yf5cf
@santhoshkumar-yf5cf Ай бұрын
అక్కడ అప్పుడు వున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా
@kishorenayak4995
@kishorenayak4995 29 күн бұрын
BJP
@OmkarnathO
@OmkarnathO Ай бұрын
లీగల్ ప్రోబ్లేమ్స్ ఏమి ఉండవు టెండర్ కి సంధించి బహుశా!ఎందుకంటే ఆఫీషల్ గా జరిగింది. ఎటొచ్చి డబ్బు దారి మళ్లినట్లు రుజువులు ఉంటేనే శిక్ష...
@Mr.XX1409
@Mr.XX1409 29 күн бұрын
తెలంగాణ డబ్బులన్నీ రాహుల్ గాడికి పోతాయి తెలంగాణకు ఆబివృద్ధి సూన్యం. వీడు ఇలాగే కెసిఆర్ గారిమీద మాట్లాడుతాడు.
@rk4449
@rk4449 Ай бұрын
మరి కొన్నది గవర్నమెంట్ దగ్గర కదా.. డబ్బులు ఎవరి అకౌంట్ కి పోయాయి ?? అది కూడా చెప్పాలి ప్రజలకి... అక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా..
@saikiran56779
@saikiran56779 Ай бұрын
Telangana nduku techinav ani notice evamanu
@muddamramesh9547
@muddamramesh9547 29 күн бұрын
ఎవడో తెస్తే రాలే, ఎందరో బలి దానాల వల్ల వచ్చింది
@Geesapakarajitha
@Geesapakarajitha 29 күн бұрын
అన్నా నువ్వు ఒక మీడియా పెట్టినప్పుడు అందరి గురించి సమానంగా చెప్పాలి అన్ని పార్టీల గురించి
@user-fl1ng4pf8k
@user-fl1ng4pf8k Ай бұрын
Meku enta sepu kcr , TRS , BRS tappa varay news undaduuu Em manshulu una govt ni preshnincharuuu valu echina hamiluuu. Congress gurinchi emana matladtavaa lekaaaa ente naaaaa Nuvu teenmar malanaaa
@purushothampratap1626
@purushothampratap1626 Ай бұрын
420 evvado andariki telusu 420 ne chechukunnaru
@user-sw5sl3bl4i
@user-sw5sl3bl4i Ай бұрын
కాంగ్రెస్ గురించి ఎందుకు చెప్పుతలేవు
@sair4686
@sair4686 29 күн бұрын
Vadu cheppadu! Vadiki kuda telusu congress oka biscuit govt administration ledu sarigga ani
@manoharacharyyanapu4873
@manoharacharyyanapu4873 Ай бұрын
Lise chitter 420 KCR Dont want Appula Telagana Don't want KCR family party Save Telagana
@raghu6500
@raghu6500 Ай бұрын
At least KCR , at least CM ga chesaru
@UnknownUnknown-qw6jj
@UnknownUnknown-qw6jj Ай бұрын
Congress vachhi 6 months qvatundi,e revanth chesina devlopment ento okkatanna cheppandra
@mr1xravi596
@mr1xravi596 26 күн бұрын
Untey kada chepadaniki.next election campaign kuda KCR appulu chesindhu ani start chestadhu
@meghvinnvlogs
@meghvinnvlogs Ай бұрын
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ అసలు కొత్త బీర్లు ఎవరు తెమ్మన్నారు ప్రజలను ఎందుకు వేరే విషయాలు తీసి వారి మైండ్ డైవర్ట్ చేస్తున్నారు ఏదైనా ఉంటే మనకు మనం మంచి చేసుకోవాలి మన తెలంగాణకు మనం మంచి చేసుకుని డెవలప్ చేసుకోవాలి కానీ ఏదో పాత విషయాలు తీసి ఇప్పుడు జరిగే విషయాలు తీయకుండా ప్రజలకు అవగాహన లేకుండా చేస్తున్నారు ఎందుకు
@gandhamvenkateshwarlu4404
@gandhamvenkateshwarlu4404 Ай бұрын
అన్నీ డైవర్షన్ పాలిటిక్స్...? ఛీ...!!!
@anilkumargundagani7452
@anilkumargundagani7452 Ай бұрын
Meeru cheppindi .💯 Correct 👍
@nehrununavath8900
@nehrununavath8900 Ай бұрын
Ninu dentho dengali ra
@kittup89
@kittup89 Ай бұрын
ఇన్ని వేల కోట్ల స్కాం జరిగితే నువ్వేమో పాత విషయాలు అంటున్నావు మనిషివేన
@SckandSiva
@SckandSiva Ай бұрын
కాకా గారు 24 గంటల ఉచిత విద్యుత్ స్కాం
@Geesapakarajitha
@Geesapakarajitha 29 күн бұрын
అన్న మరి నీ నలభై లక్షల గురించి చెప్తలేవు ఏంది అన్న అది కూడా తప్పే కదా అన్న అది కూడా బయటపెట్టి మొత్తం చెప్పాలి కదా అన్న
@somaryanvlogs8388
@somaryanvlogs8388 Ай бұрын
Nee video lu life lo chudam iga .. nuv politician ah journalist ah anna ?
@Seetharamulu-ut9uy
@Seetharamulu-ut9uy Ай бұрын
ఫోన్ ట్యాపింగ్ ఎటుపోయింది. ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ నీ ఏమీ పీకలేరని అర్థం అయింది
@lawdale
@lawdale Ай бұрын
he is going to be arrested once all MLAS shift to other partys
@AnvithAnanya
@AnvithAnanya Ай бұрын
​@@lawdale Be on your dreams
@user-ik9uv5rb4s
@user-ik9uv5rb4s Ай бұрын
vattakay ra
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 Ай бұрын
Plz think about creating jobs to youth. Plz think about future plans to overcome effects the present High Loans and Debts trap Plz think about providing employment and housing to poor people in Urban and Rural locations Plz think about enhancing Telangana state GDP by encouraging billed purchases Plz think about upgradation of skills of Telangana workers to replace north Indian workers Plz list-out the products and machinery being imported from other states, and plz encourage local entrepreneurs
@SckandSiva
@SckandSiva Ай бұрын
గత పాలకుల విషయం లో ప్రజలు నిజం తెలుసుకోవాలి
@nareshmanda705
@nareshmanda705 Ай бұрын
KCR chapter closed.. What is your government agenda please tell to peoples... Don't do cheep politics..
@Gumpallyramesh9906
@Gumpallyramesh9906 Ай бұрын
నీవు నీ బిల్డప్ .. మళ్లీ... ఓరె నయినా ఇప్పుడున్న govt.em చేస్తుంది అడుగండి..ఓడిపోయిన వల్ల మీద పడి ఏడవడం ఏంది..m
@mathangisudhakar9658
@mathangisudhakar9658 Ай бұрын
Ippudu rajakiyam nayakudivi
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 Ай бұрын
New Government must attempt for development instead of wasting time and money for useless advertisements, and Plz avoid targetting other politicians Plz sanction new courts of Law in every mandal, and increase sanctioned posts of Respected Magistrates and their supporting staff in the Courts of Law to ensure quick justice to all Plz establish special courts for Government cases resolving Plz restart Administrative tribunal to solve employees cases
@singamjyothi3412
@singamjyothi3412 28 күн бұрын
తెలంగాణ కోసము బిజెపి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారి తెలంగాణ అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి, విద్యుత్ గురించి క్రుత్వంగా లేఖల వివరించారు, ఎంక్వేరి పేరుతో కెసిఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు, కెసిఆర్ గారిని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు, మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది, EVM ట్యాంపరింగ్ ల వల్ల రాష్ట్రంలో ఉప ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పోలింగ్ జరుపుతారు.
@AvusulaSrinivas-rz5wq
@AvusulaSrinivas-rz5wq 29 күн бұрын
Supermallannayornewssuper
@nuunetiraazu1961
@nuunetiraazu1961 Ай бұрын
Vaari raithu bharosa yeppudura ...
@vikasshetty296
@vikasshetty296 Ай бұрын
Veedu cheppedi factual information kaadu. . biased information. . Watching from Congress lens
@RameshJanjarla-kk9km
@RameshJanjarla-kk9km Ай бұрын
Enni aropanalu vacchina maku aithey 24hrs power undhi.. Meeku elagu chatha kadhu.. Chesina valla medha case lu pettadam telusu... Cheyadam theliyadhu
@NaveenKumar-ti1rv
@NaveenKumar-ti1rv Ай бұрын
Am cheyamantav Mari,24hours etla vasthadi, ravanth laga suit case moyala. Cheppuradu
@maheshkothuri6753
@maheshkothuri6753 Ай бұрын
Antha chesina kani 24 gantala power ichindu , raithuulaku free current ichindu mari ipudu power ne untaledu appudu asthundo appudu pothundo avaniki telvadu.. ammukuntunara miru powder ni 😂😂😅
@sanghisampath3885
@sanghisampath3885 Ай бұрын
Congress ochaka dharani thisuveystha anaru ga dhani gurinchi mataldu
@anilsamanthula143
@anilsamanthula143 Ай бұрын
అన్న వీడిని అసలు విడిచి పెట్టొద్దు
@nuthanapatisrinivasulu8705
@nuthanapatisrinivasulu8705 28 күн бұрын
Mallanna anna garu kcr midha Nageswarku chala prema unnafhi yendhuku,varidhari madha unna bhandham yemiti
@PinintiReddy-ud8bp
@PinintiReddy-ud8bp Ай бұрын
Kcr unnapudu kcr ni dimpali..kcr lenapudu kcr em chesadu anteh miru chesedi...miru enduk vacharu em chestunaru...asalu andarikana nu Baga develop ayyav..ipudu direct ga oka party ki support ga ayyav
@rameshdudala
@rameshdudala Ай бұрын
Inka nayam telangana kosam party enduku pettinav assalu telangana enduku thechinav antaara enti ra
@ravinderkotla4890
@ravinderkotla4890 Ай бұрын
🔥🔥🔥🔥
@shivarathrimahesh9440
@shivarathrimahesh9440 Ай бұрын
Eppuducongress emcheyalianukuntundhi....adhicheppandh....
@ravikatkam7639
@ravikatkam7639 29 күн бұрын
While showing reality to all viewers, at the same time take KCR and team to court and give them a punishment,
@rameshnakka30
@rameshnakka30 28 күн бұрын
This total action for divort the people attention from 6 garenties.
@Sid4IN
@Sid4IN Ай бұрын
Anna paala packet ante gurthu vachindi…..country delight emaindi
@Geesapakarajitha
@Geesapakarajitha 29 күн бұрын
నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ కాదు అన్న మళ్లీ ఎమ్మెల్సీ కదా అన్న అందుకే కాంగ్రెస్ చేసిన పనులు కూడా నువ్వు చెప్పలేవు వాళ్లు కూడా ఎన్నో కొన్ని తప్పులు చేస్తారు కదా అది ఎందుకు చెప్పట్లేదు నువ్వు
@nadipirajkumar5249
@nadipirajkumar5249 26 күн бұрын
అన్ని ఆరోపణలు తీస్తున్నారు కానీ చర్యలేవి
@stalinmania.
@stalinmania. 29 күн бұрын
Yem pani laydhara meeku ...yeppudu idhay panaa Inka . Okatay thittuda KCR ni ippudu ayina CM kadhu yem kaadhu Inka apandra Babu... Power pothundhi roju meeru vacchaka ..mundhu dheeniki yedho oka solution choodandi..
@janijani9597
@janijani9597 29 күн бұрын
కరెంటు ఇప్పుడు కూడా పోయింది
@kondalreddym9249
@kondalreddym9249 Ай бұрын
Kf thisi biryani beer thiskocharu Price 70/- perigindhi aa money etu pothunnai chepu
@Rebecca_eenagaraniki_emaindi
@Rebecca_eenagaraniki_emaindi Ай бұрын
Ippudu govt gurinchi matladavayyaaa first 😂..
@ameer-mr2qq
@ameer-mr2qq 29 күн бұрын
Congre government lo roju corent pothumtu ra first adi chudamdi
@ranadeermarpaka8160
@ranadeermarpaka8160 Ай бұрын
నిజమే కానీ..ఎండాకాలంలో టెండర్లు వేస్తే ఎవరు రారు....అప్పుడు చీకటే గతి.....అందుకే నమ్మకంగా ఉంటుందని కచ్చితంగా వస్తుందని కొనవచ్చు కదా....
@scnyoganand9861
@scnyoganand9861 Ай бұрын
Nuvvu cheppindi 100% abaddamu avvochchu kada
@ranadeermarpaka8160
@ranadeermarpaka8160 Ай бұрын
@@scnyoganand9861 ఎండాకాలంలో కరెంట్ వినియోగం దేశం మొత్తం ఎక్కువ ...కాబట్టి డిమాండ్ ఎక్కువ..మీరు తెలుసుకోండి...యూనిట్ cost APR & may లో 7-9 rupees ఉంటుంది...అందుకే ఎక్కువ తక్కువ కాకుండా ఒకేరేటు...12 సంవత్సరాలు....ఓపెన్ టెండర్లు ధర డిమాండ్ నీ బట్టి మారుతుంది....అదేమో ముందు అగ్రిమెంట్ చేసుకున్నట్టు....ఉదాహరణ ...మనం సెల్ బిల్ తీసుకోండి unlimited అయితే ఎంత ఫోన్ మాట్లాడిన బిల్ ఒకటే...అలాకాకుండా పాతకాలంలో ఎంత మాట్లాడితే అంత బిల్ అయితే దానివల్ల నష్టం & లాభం రెండు ఉండవచ్చు....అర్థం చేసుకోండి....అయిన కేసీఆర్ భద్రాద్రి & యాదాద్రి & NTPC plants govt కి చెందినవి రెడీ అవుతున్నాయి...అవి ప్రభుత్వ రంగ సంస్థలు వాటిలో కమిషన్ ఉండదు...ఛత్తీస్గఢ్ ది కూడా ప్రభుత్వ కరెంట్...2014 -24 పవర్ తెలంగాణలో తయారీ డబుల్ అయింది...60 సంవత్సరాల పవర్ తయారీ...10 సంవత్సరాల లో అయింది....ఓపెన్ టెండర్లు అయితే ఉదాహరణ లగడపాటి రాజగోపాల్ అనే ఆంధ్ర కాంగ్రెస్ ఎంపీ ఉండే వాడు...అతనికి లాంకొహిల్స్ అనే పవర్ జనరేషన్ కంపెనీ ఉంది దాని నుంచి కాంగ్రెస్ 2012 లో యూనిట్ కి 12 రూపాయలు పెట్టీ కొంది...అందులో నాయకులకు కమిషన్ ఉంటుంది...ప్రభుత్వ సంస్థల ఒప్పందాల లో కమిషన్ ఉండదు...చివరికి ఒకటి చెప్తున్న ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అన్నారు...కాళేశ్వరం అన్నారు... ఇప్పుడు పవర్ అంటున్నారు... చివరికి వీళ్ళు కొండను తవ్వి ఎలకను కూడా పట్టరు
@user-hw3tx5wd6v
@user-hw3tx5wd6v Ай бұрын
Prabakar Rao valla ts genco lo 350 family road medha padayeei praja Vani lo application kuda pettukunna mu pattinchukuneey varu leyru chinna chinna pillatho ebbandhulu paduthunna mu
@ravinderg5573
@ravinderg5573 28 күн бұрын
Nu appura sodi...... every day 2 hrs protunadi ra current. . .....
@user-sw5sl3bl4i
@user-sw5sl3bl4i Ай бұрын
100 రోజుల 6 గ్యారంటీలుపూర్తి చేస్తామన్నారు ఏమైంది మరి మల్లిగా
@praveenakula225
@praveenakula225 25 күн бұрын
Dini gurinchi matladutuga
@SrinivasSrinivas-fk2xd
@SrinivasSrinivas-fk2xd Ай бұрын
Are by emshesina raythulaki barabar karanti echindu
@raviprakashkanduri
@raviprakashkanduri Ай бұрын
తీసుకపోయి లోపల పడేయాలి
@mathangisudhakar9658
@mathangisudhakar9658 Ай бұрын
Jarnaalism aapu malli
@chinnaraokancharlachinnara2960
@chinnaraokancharlachinnara2960 29 күн бұрын
విద్యుత్ శాఖలో ఒక అకౌంటెంట్ సీఎండీగా ప్రభాకర్ రావు 10 సంవత్సరాలు సీఎండీగా చేసి ఉన్నారు ఆ పదవికి ఆయన అనర్కుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ పెట్టింది అది కరెక్ట్
@naidudsn9462
@naidudsn9462 29 күн бұрын
ప్రతి బ్రోకర్ నా కొడుకు కూడా నీతివాక్యాలు చెప్పే వాడే... కెసిఆర్ అభివృద్ధి చేసి చూపించాడు, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద బొక్క ..... తెలంగాణ ప్రజలకు బాగా తీరింది.
@sravankumar-wp2nf
@sravankumar-wp2nf Ай бұрын
👍
@luckygamer3133
@luckygamer3133 Ай бұрын
Mallana coret not keep
@bharathmudiraj9474
@bharathmudiraj9474 Ай бұрын
ఇంత టాలెంట్ వునోడివి తెలంగాణ ఉద్యమంలో ఎల్కాడికి వెళ్లవు అన్న.... నువు అప్పుడే వుంటే పాపం మన తెలంగాణ కోసం ఇంత మంది ఆత్మ బలిదానలు అగుతుండే...జై తెలంగాణ
@ramesha3779
@ramesha3779 Ай бұрын
MLC anna congratulations🎉🎉🎉🎉
@ranadeermarpaka8160
@ranadeermarpaka8160 Ай бұрын
పాత ప్రభుత్వం సంగతి పక్కకు పెట్టు.... ఇప్పటి ప్రభుత్వం సంగతి చూడు....నిన్న గురుకుల నిరుద్యోగుల సమస్య గురించి ఏమైనా చెప్పావా సిఎం గారికి.....మల్లన్న
@sujathasankuri8639
@sujathasankuri8639 Ай бұрын
800000 books chadevite sadhyame
@narendhar9576
@narendhar9576 Ай бұрын
Anna aputhava sodhi
@sujithreddy5168
@sujithreddy5168 Ай бұрын
Mari ippudu unna govt em pikuthundi poyi mataladu malla MLC vi ayinav e howla panulu appi development inka jobs gurunchi alochinchamani cheppu logo lu marchadam no plates marchadamu kaakunda oka manchi pani cheppu
@vinaykumarbommidala7167
@vinaykumarbommidala7167 Ай бұрын
మల్లన్న గారు కేసీఆర్ను విడిచిపెట్టకూడదు ఆ విధంగా మీ కామెంట్స్ ఉండాలి తెలంగాణకు అన్యాయం జరిగినది
@AnvithAnanya
@AnvithAnanya Ай бұрын
Kcr lekunda mallanna undaledu enduku ante ayanaki income Ela vasthadi, Kcr eh ayana jeevana bruthi
@sand-mi7uh
@sand-mi7uh Ай бұрын
Right
@sand-mi7uh
@sand-mi7uh Ай бұрын
Oray baffelos y KCR sir he is retired
@UnknownUnknown-qw6jj
@UnknownUnknown-qw6jj Ай бұрын
Congress vachhi 6 nellu iyyindi,okka development Anna chesinda.
@jenigeilaiahyadav5544
@jenigeilaiahyadav5544 Ай бұрын
Cng anthakkanna ekkuva chesinappudu matladukundham
@user-wq3yz1lw7c
@user-wq3yz1lw7c Ай бұрын
Gadwal 0 current bill Ravadamledu sir
@pradeepkumar9444
@pradeepkumar9444 Ай бұрын
KCR dobbi thinnaa kuda 24 Hours Current icchindu , Meelaaga daily inni sarlu Kothalu Pettaledhu 🤭🤭 Sare kani meeru meeru emainaa Cheskondi kani Maku Kothalu leni Current ivvandi ra ayya. Daily Too Much Power Cuts , inni sarlu power cuts valla Device lu karaab avthayi 😢😢
@arekantiganeshganesh8574
@arekantiganeshganesh8574 Ай бұрын
Bahusha mallana mirenemo madhati prajanayakudu mlc new chadaavadam gret🎉🎉 anna
@rajendharkonda3260
@rajendharkonda3260 Ай бұрын
తెలంగాణలో కరెంట్ ఎవరికి అమ్ముతున్నారు అది కూడా చెప్పాలి
@ramugadde5587
@ramugadde5587 Ай бұрын
Idoka pedda scam
@mettasatishkumar
@mettasatishkumar Ай бұрын
If your CONGRESS Govt CANNOT send KCR to jail, it suggests KCR's innocence. In such a scenario, it reflects poorly on both your channel and the Congress party, implying deceitfulness. Consequently, KCR and BRS are likely to win with a thumping majority in 2028
@raghu6500
@raghu6500 Ай бұрын
Mari ippudu congress government emi chestundi, intavaraku cheppina vagdanalu amalu cheyyaledu. Amalu chesina vatlo, Anni conditions petti naru
@bsrinivasgupta473
@bsrinivasgupta473 Ай бұрын
Gurukula gurinchi matladali
@user-vx1jz7mm5i
@user-vx1jz7mm5i 25 күн бұрын
Congres rakunte carant caracta ga vuntadi jai telangana
@KommarajulaVijay
@KommarajulaVijay Ай бұрын
Rainy season lo takuva consumption untey Mala summer lo praisti kuda chepali ga Anna
@schandrasekharbulusu2894
@schandrasekharbulusu2894 27 күн бұрын
What is your stand on Rs. 1,00,000/- for women. Please discuss in your show.
@narayanavenkataramana7297
@narayanavenkataramana7297 Ай бұрын
Mannam kattadi ladu Anna...
@gaddampraveenkumar5560
@gaddampraveenkumar5560 Ай бұрын
Bajana Bajana .. Veera Bajana ...
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 Ай бұрын
Plz think about replacing present Paddy crop with high income assuring crops
@narayandasbhaskarchary1220
@narayandasbhaskarchary1220 29 күн бұрын
మల్లన్న నువ్వు రిపోర్టర్ కదా ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసి సంపాదిస్తున్నావు పెద్ద నీతిమంతుడు నువ్వు ప్రజలకి ఏం కావాలో 6 గ్యారంటీ ఇచ్చారు అది సక్రమంగా నిర్వర్తించండి
@vijayroymadhala7211
@vijayroymadhala7211 Ай бұрын
Good Analysis and disclosure about Power Trades in telangana state
@neepanichusukoraa
@neepanichusukoraa Ай бұрын
Hm party raa babu carent ledhu kadhara raa cm sir carent ronchem chudandy sir
@raghu6500
@raghu6500 Ай бұрын
Soniya Gandhi, Rahul Gandhi, Robert vadera, Priyanka Gandhi valla akrama astulu enta, vallu matrulu kadu, mari Ela anta wealth Ela earn chesaru
@rachakondamallesham3786
@rachakondamallesham3786 Ай бұрын
ఇప్పటి ప్రభుత్వము కేసీఆర్ స్కాం లు బయట పెడుతూ ఊపది ఉద్యోగం పెదాలకి ఇండ్లు ఇస్తూ స్తుస్తిరి పాలన అందించాలి అని మనవి కేంద్రం సహాయం తీసుకొంటూ మంచి పాలన అందించాలి ఒక ప్రధాని మోడీ గారు వస్తున్నాడు అంటే రేసేవు చేసుకొంట తప్పించుకొని తిరిగాడు కేసీఆర్ అంటే చేసేది మొత్తం స్కాములు కాబట్టి బి ర్ యస్ పెట్టు సొమ్ము అంత పక్క రాష్ట్రాలకి పెట్టాడు దేశాన్ని palinchi దేశాన్ని మింగాలి అని ప్లాన్ చేసాడు నేను ప్రత్యేకంగా కేసీఆర్ దొంగ ఈయన రాష్ట్రాన్ని నాశనము చేస్తాడు అన్నాను అదే జరిగింది ఆయన ఆస్తి ఆయన అనుషారుల ఆస్తి మొత్తం 8 లక్షల కోట్లు పక్క వుంటది దయచేసి బయట పెట్టు అప్పు తీర్చండి తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం కావాలి
@bsathish9071
@bsathish9071 28 күн бұрын
Anna memu ninnu enduku gelipinchinam malli ede kcr telangana gurinchi chepttunnav edi kadu trm and anni niku teluse nee dheggariki vachina andari problem clear cheyanna meeru ante andariki estam meru anna ila unnaru ante ap election and ts election jariginattu me jivithantam anna manam pedollam anna okkasari chetiki dabbuluoste em cheyyalem anna and maa nana chanipoundakka nee news chusevadu anna okkati atmani champukoku
@schandrasekharbulusu2894
@schandrasekharbulusu2894 27 күн бұрын
In the Congress party manifesto.
@madharsk8831
@madharsk8831 Ай бұрын
Jai Jai Theenmar Mallanna. Sir kcr balupukoddhi Telangana rastra prajala dhananni vichchala vidiga thana sontha jagiru laga karchu chesinadu. Aa lekkalaku kcr javabhu cheppali. Lenicho kcr jailu usalu lekkapettali. Telanganlo vadu chesina anni dhuragarhalaku shiksha anubhavinchali. Jai Jai Bheem Rao Ambedkar Sir.
@ashusujaaaditri
@ashusujaaaditri Ай бұрын
కాని కరెంట్ పొత్తది టెండర్ అయితే.. ఎవడు రా
@ImranImran-yd9ik
@ImranImran-yd9ik Ай бұрын
Jai kcr jai ktr❤
@pangakistaiah1648
@pangakistaiah1648 Ай бұрын
KCR ku jeilana 😁😁
@user-dq4ic8ki1y
@user-dq4ic8ki1y Ай бұрын
10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పథకాలన్నీ సమయానికి ఇచ్చాడు కాబట్టి మళ్లీ నేనే ముఖ్యమంత్రి అనుకున్నాడు అందుకే ఎవరు అడ్డుకునే వారు ఉండాలని ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు
@kk647
@kk647 Ай бұрын
Nuvvu mee broker reventh enni dramalu chesina kcr is the only person to develop ts.no one can damage kcr credibility .jai kcr
@sudhakark1419
@sudhakark1419 Ай бұрын
అరే మళ్ళీ నల్గొండ పోలీసు స్టేషన్ లో జరిగిన దాని గురించి చెప్పు నువ్వు ఎంఎల్ సి గా ఉంటావో లేదో చెప్పురా
@kamalaakula1833
@kamalaakula1833 Ай бұрын
Pension leni vallaku kotta penshan istane inka istaledu mari gruhalaxmi etuvaye anna ma lanti leni vallaku iste punyamuntadi kada undataniki illu ledu anna
@telanganabreath9851
@telanganabreath9851 Ай бұрын
Malli gaaru jobs and gas and petrol rates gurinchi matladithe manchidi
@darapuveeranna8468
@darapuveeranna8468 Ай бұрын
జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తు మన దేశం అభివృద్ధి చెందిన 🕉️🔯🐯🐯🐯
@balajikatakaraju4981
@balajikatakaraju4981 Ай бұрын
Mallana Garu...Mee pakkana person meeku ee emmi avuthadu
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
Shanthi Reveals Her Relation With Vijay Sai Reddy | Red Tv
15:40
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН