#srisailam #srisailam tenples #srisailam visited places #srisailam famous videos #srisailam rooms #srisailam rooms information
Пікірлер: 220
@phaniraja44603 ай бұрын
సూపర్ నాయనా, నేను దేనికోసం ఎదురు చూస్తున్ననో అదే నాకు అందించావు. ధన్యవాదాలు.
@pulakantilakshmi-gq2bn4 ай бұрын
😃❤. విక్రమ్ జి. గుడ్ ఆఫ్టర్నూన్ 😃. శ్రీ శైలం లో. రూమ్స్. గురుంచి. అర్ధం. ఐ. ఎలా. వివరించారు. 👋👋👋. విక్రమ్ సారు. స్వామి వారి కి అమ్మ వారికి. పూజ లు. అభిషేకాలు అర్చనలు. వచ్చే భక్తులకు శఠగోపం. తలమీద. పెట్టడం. లాంటి వి.ఉండవు. మంచి దేవస్తానలు. అక్కడ. వివరాలు బాగా సెలవిస్తారు. ,👍❤🤗
@revathichitti75494 ай бұрын
శైలం చాలా తక్కువ ఇల్లు rooms next level video good job like లొకేషన్ విక్రమ్ వెయిటింగ్ వీడియో కావాలి like
@jaggu333 ай бұрын
నేను చాలా సార్లు శ్రీశైలం వెళ్ళాను... క్యాస్ట్ feeling ఎందుకో దేవుడి దెగ్గర అర్ధం కావడం లేదు... దేవుడు దెగ్గర అందరూ సమానం
@seshumundlamuri51672 ай бұрын
Nvu temple ki velli vaste saripotadi cast gurinchi niku enduku
@rajupetaraju8399Ай бұрын
Cyste.పిచి
@bammu123Ай бұрын
Yes correct . Vere cast vallaki rooms ivvaru.
@KrishnaiahK-kz6fhАй бұрын
Ala eam ledu istaru andi
@VenkateshVenky-cj2ui3 ай бұрын
థాంక్యూ బ్రదర్ god bless you👍
@smkjyothijyothy48504 ай бұрын
Super video 👌👍 from Andhra Pradesh Srikalahasti 🙏
@ravichandra1984 ай бұрын
Super and good information video Vikram bro Chala bagundi 👌🏻 video 👌🏻
@greenchilli97684 ай бұрын
Temple rooms online lo book chese process gurinchi oka vedio cheyandi bro.
@SmilingBoomBox-cw3hk4 ай бұрын
Bro. Good information, అనంత పద్మనాభం స్వామి, తిరువనంతపురం రూమ్ గురించి తెలపండి
@donnipatinareshkumar4 ай бұрын
Srisailam lo Istakameswari devi temple full route details video ni uploaded chayi
@venkateshpandey59394 ай бұрын
Sir,Good 1,very useful,thank you 🙏,Har har mahadev.
@user-yw7tx2lx3eАй бұрын
THANK U VERY MUCH SIR NAMONNAMAHA, VALUABLE INFORMATION NAMASTE 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤JAI ANNAPOORNA MAATHAJIKI PARAMESWARJIKI NAMONNAMAHAA ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@@tirumalaprasad8833మీకు అతను చెప్పింది అర్థం కాలేదా తిరుపతి కొండా ఫై రూమ్స్ ఇవ్వడానికి క్యాస్ట్ ఫిలింగ్ లేదు నాకు బాగానే ఇచ్చారు శ్రీశైలం లో ఎందుకు క్యాస్ట్ చూసి రూమ్స్ ఇస్తున్నారు అంటున్నాడు అందరు హిందువులు ఒక్కటే కానీ మళ్ళీ ఇందులోనే క్యాస్ట్ చూసి రూమ్స్ ఇవ్వడం ఏమిటీ అంటున్నారు
@kishor123022 ай бұрын
మీ పూర్వీకులు హిందువులు కాబట్టి తిరుపతి అంటే అంత ఇష్టం నీకు
@neelamvenkatarao6463Ай бұрын
కులాలవారి గెస్ట్ హౌస్ తప్పు కాదు, కులంతో సంబంధం లేని కామన్ గెస్ట్ హౌసెస్ వున్నాయి కదా!
Bayya mari friends tho vellinappudu verey verey cast li untaru kada mari vediga undalemu kada andari kalisi undoccha edo oka dantlo
@pasupuletisivaram99443 ай бұрын
Bagachupincharandi.
@vijayadevarapalli43842 ай бұрын
Good video
@vikramviharichannel2 ай бұрын
Thanks for the visit👍❤
@premsagar18014 ай бұрын
Exlant
@vishnujyothi41834 ай бұрын
👌👌👌👌
@guntigouthami7046Ай бұрын
Repey morning journey nadhi allundi saturday estakameshwari amma dharshanam annaya
@d.subramanyarajusubbu7306Ай бұрын
Fan
@satyaveni19834 ай бұрын
👍👍👌
@eswarraoummidisetti863Ай бұрын
అన్ని దైవ క్షేత్రాలు subiksamu avvali.
@harshithkumard.m85384 ай бұрын
Devangam chatram undi
@ksailu9518Ай бұрын
Thamudu.kurmasatramelabukcheyali
@vijayammavlogs24764 ай бұрын
Hi Vikram carefully farastlo bandicoot valaru
@nageshramarama88454 ай бұрын
🕉 🕉 🕉
@prathap15864 ай бұрын
ఏ గుడులకు వెళ్ళేది వద్దు రా బాబో...పుణ్యం మాట పక్కన పెట్టీ నరకం చూడాలి అంతగా పాపం పెరిగిపోయింది..... ఎవ్వడు చూసినా డబ్బు డబ్బు.... ఎట్టా వెళుతోంది సమాజం మానవత్వం నశించింది.....