'రా' చేతికి దొరికిన గొర్రె! RAW* got the goat! Finish it! |

  Рет қаралды 238,386

Prem Talks

Prem Talks

15 күн бұрын

RAW* got the goat! Finish it : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

Пікірлер: 452
@vishnuchalla5559
@vishnuchalla5559 13 күн бұрын
పాక్ లో పుట్టిన సంకర జాతి తీవ్రవాది మంద ను ఊచకోత కొయ్య వలసిందే మనదేశ భద్రత కోసం మాత్రమే కాదు ప్రపంచ శాంతి కోసం జై హింద్ జై భారత్
@mohitraghbir
@mohitraghbir 13 күн бұрын
మీ విశ్లేషణ బాగుంది ఇలాంటి విషయాలు గొప్యంగా ఉంటే బాగుంటది అని నా అభిప్రాయం
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 13 күн бұрын
నవీద్ కూడా మరకే కదా. అందుకే మన ఆపరేషన్ విషయం వెల్లడించి ఉండవచ్చు
@vijayaLakshmi-jw4ok
@vijayaLakshmi-jw4ok 13 күн бұрын
మీ విశ్లేషణ కరెక్టే గాని,కొన్నికొన్ని విషయాలు public చెయ్యటం వల్ల మన సీక్రెట్ విషయాలు ప్రపంచానికి తెలిసే ప్రమాదం ఉంది.దేశ ద్రోహులను శిషించాలి
@rammohanraodachepallioldhi7249
@rammohanraodachepallioldhi7249 12 күн бұрын
Correct
@user-kf7lk2oe2z
@user-kf7lk2oe2z 13 күн бұрын
పాకిస్థాన్ ఆయువుపట్టు కాశ్మీర్, POK ను మనం లాగేస్తే అక్కడితో స్టోరీ ఖతం. పాకిస్తాన్ తనంతట తానే disintegrate అవుతుంది
@shyammohanadarasupally6439
@shyammohanadarasupally6439 13 күн бұрын
మొదట మన రా కి ద్రోహం చేసిన వాడిపై action తీసుకోవాలి
@ravich4464
@ravich4464 13 күн бұрын
Raw ఎవ్వి బయటపెట్టదు ఎవ్వరికీ తెలియవు కూడా 🙏
@RamaKrishna-qi1rf
@RamaKrishna-qi1rf 13 күн бұрын
భయం అంటే ఎలా ఉంటుందో వాడికి ఇప్పుడు తెలుస్తున్నది
@RaviKumar-ny5wl
@RaviKumar-ny5wl 13 күн бұрын
సత్యమేవ జయతే సత్యం వెలిగే కి చాలా టైం పడుతుంది
@ajmeeraugendar
@ajmeeraugendar 12 күн бұрын
దేశ భద్రత పరమైన విషయాలను, భారతదేశ శత్రువుల రహస్య విషయాలను బహిర్గతం చేయటం వల్ల శత్రువు జాగ్రత్త పడే ఆవకాశం ఉంది.
@sanjeevagaddam5930
@sanjeevagaddam5930 13 күн бұрын
వింటుంటే చాలా గర్వం గా వుంది
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 13 күн бұрын
ఇటువంటి విషయములు బయట పెట్టడం సరికాదేమో. ఆలోచించండి. దీనివలన జాగ్రత్త పడే అవకాశాలే ఎక్కువ.నే మీతో ఏకీభవించలెను
@praveenkumar-ro4xu
@praveenkumar-ro4xu 13 күн бұрын
ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే ఆయన చెప్తున్నాడు. మీరు బాధ పడకండి.
@Mywishtimepass
@Mywishtimepass 13 күн бұрын
correct
@K.meghana_Reddy5455
@K.meghana_Reddy5455 13 күн бұрын
This information is already in public domain, it's a failed operation of R&AW just miss 💀💀🔥
@user-kf7lk2oe2z
@user-kf7lk2oe2z 13 күн бұрын
అది 2019 లో జరిగిన విషయం. ఇప్పుడు చాలా మారిపోయివుంటుంది. కాబట్టి problem వుండదు
@NmuraliNmurali-su1nt
@NmuraliNmurali-su1nt 13 күн бұрын
Jai shree Ram Jai, RSS ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤
@vasudevashyam6451
@vasudevashyam6451 13 күн бұрын
విశ్లేషణ ఇలా ఇవ్వకుండా ఉండాల్సింది. మనం గొప్పే కాని ప్రేమ్ అలోచించు.
@sjindam4700
@sjindam4700 13 күн бұрын
Not only in pakisthan,should take action in India also
@murthybommalla413
@murthybommalla413 13 күн бұрын
ఈ story విన్న తర్వాత వానికి నూకలు చెల్లడం కాయం దీని పైన ఒక సినిమా తీస్తే బాగుంటుంది వీర లెవెల్లో తీయాలి ఈ సినిమా అది వాడు చనిపోక ముందే చనిపోయినట్టు తీయాలి జైహింద్ జై భారత్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@peyyalasarma4939
@peyyalasarma4939 13 күн бұрын
అధ్ధ్భుతం కాని ఇలాంటి విషయాలు బయట పెట్టడం మంచిది కాదేమో. ఈ విడియో యే సాక్షం అవ్వచ్చు
@NarasimhuluKandala
@NarasimhuluKandala 13 күн бұрын
సూపర్ బ్రదర్ మీరు చెప్పింది రహస్యం గా ఉండాలి కదా
@rajuk3229
@rajuk3229 13 күн бұрын
ఇలాంటి విషయాలు గొప్యంగా ఉంటే బాగుంటది
@rachhaumakanth1193
@rachhaumakanth1193 13 күн бұрын
That is India RWA ❤
@trendboxx6514
@trendboxx6514 13 күн бұрын
RAW* 🔥
@rachhaumakanth1193
@rachhaumakanth1193 13 күн бұрын
@@trendboxx6514 sorry
@araveshkumar1
@araveshkumar1 13 күн бұрын
Its not RAW its R&AW
@rachhaumakanth1193
@rachhaumakanth1193 13 күн бұрын
@@araveshkumar1 sorry
@sitaramchunduru824
@sitaramchunduru824 13 күн бұрын
అద్భుతం ప్రేమ్ గారు... ఒక క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నట్లు అనిపిస్తుంది.... ఇది ఎప్పుడు వాస్తవ రూపం ధరిస్తుందో అని చాలా ఉత్సుకత తో ఎదురు చూస్తున్నాము....
@srinivasg180
@srinivasg180 13 күн бұрын
మంచి విషయం సర్
@venkatnarayanaketam9239
@venkatnarayanaketam9239 13 күн бұрын
రక్షణ రహస్యాలు రహస్య ఆపరేషన్ల సమాచారం వీడియోల ద్వారా తెలుప కూడదు సార్
@SudhakarGaddamedi
@SudhakarGaddamedi 13 күн бұрын
❤❤❤Jai hind sir Jai bharat Jai Modi sir
@venkatesharkerri6241
@venkatesharkerri6241 13 күн бұрын
Super excellent
@sudersh22
@sudersh22 13 күн бұрын
Inka dramaalu vaddu prajalaku teliyali. Yes. Prem super
@dhanu333
@dhanu333 12 күн бұрын
మీరు చెప్పినదంతా వింటుంటే చాలా గర్వంగా ఉంది ఒక సినిమా స్టోరీ లా ఉంది సినిమాల్లో మేము ఎలా అయితే చూసాము అలానే ఉంది దటీజ్ రా పవర్ జై భారత్
@forakhandabharat
@forakhandabharat 13 күн бұрын
అన్ని జరుగుతాడు, చేస్తాడు అంటారేంటండి ప్రేమ్ గారూ…. జరగబోయేది చెప్తున్నట్లు జరిగింది, చేశాడు అని చెప్పండి
@kameswararaon7933
@kameswararaon7933 13 күн бұрын
ఆయన తెలుగు అలాగే ఉంటుంది. కంగారువద్దు. అలవాటు అవుతుంది. పాస్ట్ ని, ఫ్యూచర్ లో కథానిక లాగా చెప్తారు.
@forakhandabharat
@forakhandabharat 13 күн бұрын
@@kameswararaon7933 🤣🤣🤣
@kiranboyz
@kiranboyz 13 күн бұрын
Nice 👍 info sir 4m u
@kishorebabu2362
@kishorebabu2362 13 күн бұрын
ప్రతి భారతీయుడు ఒక రా ఏజెంట్ గా మారి ఇక్కడ ఉండే మరకbatches ని ఏరి పారేయాలి
@abhyudayaaerospace3155
@abhyudayaaerospace3155 13 күн бұрын
Okay super 👍
@vijayrayudu9391
@vijayrayudu9391 13 күн бұрын
Super Sir raw
@kummarinagesh5447
@kummarinagesh5447 13 күн бұрын
JAI MODI SIR 🇮🇳 💪🏻 BHARATH MATHA KI JAI 🇮🇳 💪🏻
@Srinivaschary333
@Srinivaschary333 13 күн бұрын
జై భారత్ 🚩🇮🇳 🏹 🌍 జై బీజేపీ 💐🌷🔥🌷
@user-ij2ux7hv7g
@user-ij2ux7hv7g 13 күн бұрын
Inni rojulaki 1st like sir tq you're videos
@gangapuriyadav1542
@gangapuriyadav1542 6 күн бұрын
మనకోసం చెప్పినట్లుగా లేదు అన్న. ఇలాంటి విషయాలు బయటకి ఏం చెప్పకండి వాటిని చూసి జాగ్రత్త పడే అవకాశం ఉంది
@sssubrahmanyam7954
@sssubrahmanyam7954 13 күн бұрын
Very ferocious face of Modiji. Jayaho Jayaho
@bathulamadhu7147
@bathulamadhu7147 13 күн бұрын
మీరు ఈ మీటింగ్ లో ఉన్నారా, అంతా చూసినట్టే చెబుతున్నారు. ఈ సీక్రెట్ మీకు ఎలా తెలిసింది. ఇంత కాన్ఫిడెన్సియల్ ఇన్ఫర్మేషన్ బయటకు ఎలా చెబుతారు
@anilmudigonda4406
@anilmudigonda4406 13 күн бұрын
Good Analysis Sir...Jai Bharath Jai Hindh 🇮🇳🇮🇳✊✊... Thanks for this Information Sir..🙏🙏
@nendrankunthvijaykumar3693
@nendrankunthvijaykumar3693 13 күн бұрын
సార్, మీ వద్ద, ప్రోపర్, ఇన్ఫర్మేషన్ ఉందా, ఒక్కసారి, బాలక్కోట్ దాడుల్లో పోయాడు అన్నారు, ఒక్కసారి, విషం ఇచ్చారు అన్నారు, ఇప్పుడు లేహోరు లో, సేఫ్ ఉన్నాడు అన్నారు, ఏంటి సార్ ఇదీ, యు అర్, మీస్సులీడింగ్, ది పీపుల్. మీ, విశ్లేషణ, గుడ్డిగా నమ్ముతున్నాము, కాబట్టి, నిజాలు మాత్రమే చెప్పండి.
@balreddy6126
@balreddy6126 13 күн бұрын
U right
@dharmavaramjayanth2243
@dharmavaramjayanth2243 13 күн бұрын
😃😃😃😃😃😀😃😃😃😃😃😃😃😃😀​@@balreddy6126
@nayakabalraju6588
@nayakabalraju6588 13 күн бұрын
Balakote hatch లో విరి alludu చనిపోయారు
@venkatasubbareddygangiredd4242
@venkatasubbareddygangiredd4242 13 күн бұрын
Yes
@nomulavenkatreddymrabgnnmj9136
@nomulavenkatreddymrabgnnmj9136 6 күн бұрын
Failure ను కూడా విజయంగా చాలా గొప్పగా చెప్పారు
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 13 күн бұрын
Dhruv raati ని కూడా ఏదో ఒకటి చేయాలి
@surendratanwar1870
@surendratanwar1870 11 күн бұрын
ఏమిటి చేయగలవు.?
@sathishvellulla910
@sathishvellulla910 13 күн бұрын
Jai hind n jai దేశ ద్రోహులు ఎవరైనా సరే
@lavanyasolutions4447
@lavanyasolutions4447 13 күн бұрын
గతంలో హఫీజ్ సయ్యద్ మరణించాడు అని వీడియో చేసావు కదా బ్రదర్.మరి ఇప్పుడేమో బ్రతికే ఉన్నాడు అంటున్నావు.చాలా కన్ఫ్యూజన్ భాయ్.
@lovelyr1918
@lovelyr1918 12 күн бұрын
Lol 😂
@santhoshvm1974
@santhoshvm1974 13 күн бұрын
కేక ❤
@satyanarayanaadabala4054
@satyanarayanaadabala4054 2 күн бұрын
రా గొప్పది మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది
@narayanagada
@narayanagada 7 күн бұрын
పతకం విఫలమయినా కూడా వాడిలో భయం అనేది చొచ్చుకెళ్ళింది. అది చావు కంటే ప్రమాదకరమైనది. వందే మాతరం...
@ShekharJalagala
@ShekharJalagala 13 күн бұрын
ప్రేమ్జీ అర్జెంటుగా ఈ వీడియోని మీరు తొలగిస్తే మంచిది జై భారత్
@sudersh22
@sudersh22 13 күн бұрын
Enduku open up
@sivakrishna1968
@sivakrishna1968 13 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@ShekharJalagala
@ShekharJalagala 13 күн бұрын
ప్రేమ్జీ ఈ వీడియో మీరు ఇంకా తొలగించలేదు ప్లీజ్ సార్ తొలగించండి జై భరత్
@radhavaranasi7741
@radhavaranasi7741 13 күн бұрын
Budhi Leda? Yituvanti vishayalu public cheyya kudadu. Mukhyanga gudha chara vyavastha nigudhangane vyavaharinchali. Prajalalo udrekalanu rechcha gotte vishayalu prajalalo ki Vella kudadu. International ga yituvanti kutrale mana charula patla jarigithe? Guttu chappidu kakunda chese panulu chatimpu vesukunte mana goyyi maname thavvu kovadam Avuthundi.
@niranjanreddy2511
@niranjanreddy2511 13 күн бұрын
Yes to be deleted. It's a security secret. How can you get it and to release it.
@madhukarrraju1655
@madhukarrraju1655 13 күн бұрын
That is Bharat
@gowrianna84
@gowrianna84 2 күн бұрын
బాగా చెప్పారు ఇన్ఫర్మేషన్ బాగా కలెక్ట్ చేశారు
@radhakishanbandari5646
@radhakishanbandari5646 4 күн бұрын
సూపర్ మీకు రా కు ధన్యవాదములు
@mohammadrafi5329
@mohammadrafi5329 9 күн бұрын
ఇంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం మీకు తెలియజేసింది...గ్రేట్...ఇదే కాదు మీరు చెప్పేవన్ని ప్రభుత్వం, కాబినెట్ మీటింగ్ లో వివరాలు, మిలటరీ, నిఘా సంస్థలు, మీటింగుల్లో మీరు నేరు గా కూర్చున్నట్టు, ఎవరి భావాలు ఏంటో చూసి వచ్చినట్టు చెప్తారో చూశారా. అది గ్రేట్
@MyLearnExplor
@MyLearnExplor 13 күн бұрын
రహస్య ఆపరేషన్ గురించి చర్చించవద్దు
@vivekanandkola7458
@vivekanandkola7458 13 күн бұрын
జై హొ మోడీ టీం❤
@chandrasgoli5236
@chandrasgoli5236 13 күн бұрын
Veedini bali icchi manandaram Bakreed jarupukovalasinde
@SivaKumar-rn3qe
@SivaKumar-rn3qe 13 күн бұрын
Excellent
@krishnansubraveti2700
@krishnansubraveti2700 13 күн бұрын
Firstly RAW should have assessed the engaged culprit thoroughly & proceeded But anyway gone is gone.Try carefully next time.
@subbareddy4126
@subbareddy4126 13 күн бұрын
Super explanation sir, sir iam requesting Ghar vapasi news cheyandi.
@praveenperavali8133
@praveenperavali8133 13 күн бұрын
Super super 🎉 guruvu garu
@whatisbehind415
@whatisbehind415 13 күн бұрын
Super super annaaa 👌👌👌👌👌😊🙂
@rajkumarchukkala467
@rajkumarchukkala467 6 күн бұрын
👏👏👏👌👌సూపర్ అన్నా
@PR20145
@PR20145 13 күн бұрын
ఈయన మీటింగ్ లో కూర్చొని విన్నారు
@PrasadNadapana
@PrasadNadapana 12 күн бұрын
మీరు చేసిన విశ్లేషణ బాగుంది,కానీ వాడు చచ్చేదాకా సీక్రెట్స్ ఏమి బయట పెట్టొద్దు🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@khemachandrareddy4521
@khemachandrareddy4521 13 күн бұрын
Good progress Prem garu
@udaybhasakr5863
@udaybhasakr5863 13 күн бұрын
chala baga chepparu sir
@siripurapuvlnvaraprasad3718
@siripurapuvlnvaraprasad3718 12 күн бұрын
ఈ నిజ సంఘటన ఆధారంగా మన టాలివుడ్ దర్శకుల దృష్టిలో పడితే వక సినిమా రాగలదు కదా
@user-dk5fh6qj5s
@user-dk5fh6qj5s 13 күн бұрын
Good information namaste 🙏
@omkarfriend
@omkarfriend 11 күн бұрын
Superrr
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 13 күн бұрын
Very good information
@Rambabu-rz6tn
@Rambabu-rz6tn 13 күн бұрын
Super sir speech
@manichkanta4406
@manichkanta4406 13 күн бұрын
Goosebumps andi video chusthunnatha sepu
@balachandarkorra
@balachandarkorra 13 күн бұрын
Good information
@K.meghana_Reddy5455
@K.meghana_Reddy5455 13 күн бұрын
Samanth Goel sir 🔥🔥 most powerful intelligence cheif in R&AW he may be next NSA after dhoval , if he became NSA dark days for khalistanis in canada 😂 okokadiki mudinate 😁
@rajkumarallu4898
@rajkumarallu4898 13 күн бұрын
Dear sir very good interesting story, exlent sir,thank you ❤❤❤ Jai hind sir ❤❤❤
@vennanageshwar7868
@vennanageshwar7868 Күн бұрын
అవునండీ ఇటువంటి విషయాలు బయట మాట్లాడకూడదు శత్రువులు తప్పించుకుంటారు
@lankasrinivas243
@lankasrinivas243 12 күн бұрын
ప్రేమ్ గారు మణిపూర్ మీద కూడా ఒక వీడియో చేయండి.
@dthrinadh3178
@dthrinadh3178 13 күн бұрын
Waz bhai sarigga naveed ki narrate cheppalekapoyadu
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 13 күн бұрын
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN Mr MODI JI GARU THANKS FOR UR GREAT GREAT GREAT INFORMATION
@Massfamilyrocks
@Massfamilyrocks 13 күн бұрын
Almost saw the movie after released.
@srinivaschary2317
@srinivaschary2317 12 күн бұрын
Baga cheparu premgaru Raagent gurichi
@satyanarayanaadabala4054
@satyanarayanaadabala4054 2 күн бұрын
Raw is great your explanation also great
@ashokreddyvenna3249
@ashokreddyvenna3249 13 күн бұрын
Super sir🙏🙏🙏🙏🙏
@tomcruise4style
@tomcruise4style 13 күн бұрын
Hope you are not disclosing the inside story.
@zak4u836
@zak4u836 12 күн бұрын
Very good story teller
@MrVenkatesh9999
@MrVenkatesh9999 13 күн бұрын
Super sir
@kurapatiramaraju1412
@kurapatiramaraju1412 13 күн бұрын
Good one
@gopalmalapati1446
@gopalmalapati1446 12 күн бұрын
Very good and happy news.
@vedaprakashvallala4602
@vedaprakashvallala4602 13 күн бұрын
Super
@Voiceofallthetruth
@Voiceofallthetruth 13 күн бұрын
good story teller
@venkateshduthpela7354
@venkateshduthpela7354 11 күн бұрын
Very Good News.
@obilichandrasekharreddy7065
@obilichandrasekharreddy7065 13 күн бұрын
great
@anandakumarkasumshetty3815
@anandakumarkasumshetty3815 13 күн бұрын
Prem garu inta details about RAW miku telisindi .inka secrete yemundi
@user-ts9xi2py7k
@user-ts9xi2py7k 13 күн бұрын
Excellent sir, jai hind
@ganesh-pt5nh
@ganesh-pt5nh 13 күн бұрын
*2047 నాటికి భారత్ ధనిక దేశం కావడం కష్టమే!.. **#మార్టిన్_వోల్ఫ్* ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మార్టిన్ వోల్ఫ్ మాట్లాడుతూ.. గ్లోబల్ మార్కెట్ల వృద్ధి నెమ్మదిగా ఉండటం మాత్రమే కాకుండా, బలహీన ఆర్థిక వ్యవస్థల కారణంగా భారతదేశ ఎదుగుదల కష్టతరం అవుతుందని అన్నారు. కానీ ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తాయని.. అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకుంటే.. ఆ తర్వాత భారత్ ఆర్థికంగా కూడా ఎదుగుతుందని ఆయన అన్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. దీనికోసం కేంద్రం విజన్ డాక్యుమెంట్పై పని చేస్తోంది. ఇండియా అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారటానికి ప్రతి వ్యక్తి జీడీపీ సం౹౹నికి 7.5% నికి చేరుకోవాలి. అప్పుడే #వికసిత_భారత్ సాధ్యమౌతుందని వోల్ఫ్ అన్నారు.
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 13 күн бұрын
👍
@gvgoud
@gvgoud 13 күн бұрын
Yes u are right sir 🎉
@rohinikumarmallampalli6140
@rohinikumarmallampalli6140 6 күн бұрын
Hats off to Our Raw Agents
@user-hu8iq6cb5y
@user-hu8iq6cb5y 13 күн бұрын
❤I love INDIA 🇮🇳🇮🇳♥️❤
@sajanswaroopkuchanapally3591
@sajanswaroopkuchanapally3591 13 күн бұрын
Jai hind Jai raw
@doddapinnikrishna3609
@doddapinnikrishna3609 13 күн бұрын
Super j
@gopigundam8740
@gopigundam8740 6 күн бұрын
I think this is the most confidential matter of the nation...
@cinesoldiertelugu5057
@cinesoldiertelugu5057 13 күн бұрын
Jai hind
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 41 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 34 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 7 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 41 МЛН