అమ్మా... శివమ్మా మీరు పాడిన విధానం మీ రాగాలాపన అందుకోవడం ఎవరి వల్ల కాదు తల్లీ..మీ పాదాలకు నమస్కరిస్తున్న అద్బుతం అస్సలు ఆ విరుపులు,మలుపులు ఎంతో అనుభవం ఉంటే కానీ సాధ్యం కాదని నమ్ముతున్న..ఓం నమః శివాయ.. ఇదే రకంగా ఈ భజన సాంప్రదాయాలని ముందుకు తీసుకు వెళ్తారని కోరుకుంటున్న... 7:36