రాజధాని అమరావతిలోని సచివాలయం,అసెంబ్లీ ఇప్పుడెలా ఉన్నయో చూద్దాం రండి | Amaravathi | Konaseema Kaburlu

  Рет қаралды 260,869

konaseema kaburlu

konaseema kaburlu

5 күн бұрын

రాజధాని అమరావతిలోని సచివాలయం,అసెంబ్లీ ఇప్పుడెలా ఉన్నయో చూద్దాం రండి | ‪@konaseemakaburlu‬ #amaravathi #amaravati #apcapital

Пікірлер: 220
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 күн бұрын
Amaravathi ni chakkaga vipulam ga chupinchina ghantha konasima ke dakkindi Swayam ga chusthunnattu undi., very nice.
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@anifamd7864
@anifamd7864 3 күн бұрын
చాలా బాగా చూపించారండి చాలా బాగుందండి చాలా చాలా థాంక్స్ అండి
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝😊
@umamaheswari-cv4nj
@umamaheswari-cv4nj 3 күн бұрын
Chalabavundi sir.చూస్తూంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.జై అమరావతి.మాది విశాఖ జిల్లా.నా రాజధాని అమరావతి.జైcbn sir.
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@gchandu7042
@gchandu7042 2 күн бұрын
2014 Katina buldings no change
@BHAGYALAKSHMI-uf9vu
@BHAGYALAKSHMI-uf9vu 5 сағат бұрын
Amravati kadhu kammaravathi thu thu
@Gsrao420
@Gsrao420 3 күн бұрын
సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అమరావతి రైతులు పడిన కష్టానికి మాకు చాలా బాధ వేసింది మా విశాఖపట్నం . ఇన్నాళ్ళకి భగవంతుడు ప్రజలు కోరుకున్న అందుకు అంతా మంచే జరిగింది.
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ sir 👍
@parvathigoruputi3939
@parvathigoruputi3939 3 күн бұрын
Tq
@dineshkumar03222
@dineshkumar03222 Күн бұрын
రాజధాని నిర్మించడం మంచిదే కానీ అభివృద్ధి ఒక్క రాజధాని ప్రాంతంలో నే కాకుండా మిగిలిన ప్రాంతంలో కూడా జరగాలి , అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ లో నిజమయిన అభివృద్ది జరిగినట్లు✅ cbn ప్రభుత్వం ఒక్క రాజధాని అమరావతి మీదే ఫోకస్ చెయ్యడం కరెక్ట్ కాదు నాకు తెల్సి cbn గారు రాజధాని అమరావతి మీద 99 శాతం ఫోకస్ చేస్తున్నారు . ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే రాజధాని అమరావతి మీద ఫోకస్ చేసి, కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, చైర్‌పర్సన్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌లతో సంప్రదించి వాళ్లకి కావాల్సిన రాయతీలు ఇచ్చి అమరావతిలో కంపెనీలు పెడతారు దీని వల్ల మీగతా ప్రాంతాలు వారు బాధ పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఉత్తరాంధ్ర ప్రజలకి వైజాగ్ అనేది ఒక పెద్ద దిక్కు ఉపాధి అవకాశాల కోసం ,,గరిష్టంగా maximum 99 % శాతం కంపెనీలు వచ్చినా రాజధాని ప్రాంతంలో కంపెనీలు పెడతాయి కాబట్టి మిగతా ప్రాంతంలో అంటే తక్కువే ,,, ఎందుకు అంటే అమరావతి గ్రీన్‌ఫైల్ సిటీ కాబట్టీ కాబట్టి ,, రాజధాని అమరావతి కదా అని అన్నీ కంపెనీలు వాళ్ళు అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తారు అందుకే రాజధాని అమరావతి అని ,కాబట్టి ప్రజలు ఆలోచించండి భవిష్యత్తు లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న హైదరాబాద్ లాగా మొత్తం అన్నీ అక్కడే పెట్టి మిగత ప్రాంతాలను వదిలేసినట్లు చేయకండి , ఒక్క నగరం పయిన ఎప్పుడు ఆదరపడకూడదు cbn ప్రభుత్వం మిగతా నగరాలు మీద ఫోకస్ చేయాలి ఉదాహరణ వైజాగ్ . నెల్లూరు , కర్నూలు , ఒక్క నగరము మీద ఆధారపడి అయ్యెల చేయకండి , నా అంచనా కరెక్ట్ అయితే సిబిఎన్ గారు ప్రభుత్వము రాజధాని అమరావతి అని చెప్పి సిఇఓలు , కార్పోరేట్ చైర్ పర్సన్లు , వ్యవస్థాపకులు enterprenuors వారితో మాట్లాడి . ఇప్పటికే అమరావతిలో ఉన్నా గ్యాప్ ని ఫిల్ చేయడానికీ కంపెనీలు అక్కడ పెడతారు కంపెనీలు తో ఉన్నా ఒప్పందాలు జాతీయ స్థాయిలో వైరల్ చేసి గ్రీన్ ఫైల్ చేసిన సిటీ క్యాపిటల్ అమరావతిలో ఇన్వెస్ట్ చేసే విదంగా చేస్తారు జనాలు ఆలోచించండి ఒక్కసారి ఉత్తరాంధ్ర వాళ్ళు ,,రాయల సీమ వాళ్ళు ,, కోస్తా ఆంధ్రా జనాలు , కొత్త రాజధానిని నిర్మించడం మంచిదే కానీ మొత్తం అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేయాలి . వైజాగ్ నగరాన్ని NITi ఆయోగ్ గ్రోత్ హబ్ సిటీ గా గుర్తు చేసింది కాబట్టి వైజాగ్ నగరాన్ని గాలికి వదిలేయకండి .... మీడియా ఛానల్స్ పనిచెయ్యడము correct గా వాళ్ళు కూడా గోరంగ తాయరయ్యరు ఒక పార్టీ కి ఒక్క మీడియా ఛానల్స్ పనిచెయ్యడము అది మన సమాజానికే పెద్ద ముప్పు కానీ ఒక పౌరుడు గా ప్రశ్నలు అడగాలి డైరెక్ట్ గా మనకి అడ్గదానికి ఎంపిక వుండదు కాబట్టి సోషల్ మీడియా లో అయినా కామెంట్ చేయాలి కామెంట్ చేయాలి ఒక పౌరుడు గా , నాయకులు ఎప్పుడు బాగున్నారు మన డబ్బులు తిని .ప్రజాలే పోతారు,, ఇప్పుడే జనాలు ముక్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాల నష్టపోయారు . పౌరుడిగా మనము ప్రశ్న చేయక పోతే రాజకీయ నాయకులు నచ్చినట్లు చెస్తారు ఒక పౌరుడిగా అమరావతి గ్రీన్ ఫైల్ సిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పడానికి నేను నిజంగా గర్వపడుతున్నాను, అయితే ప్రభుత్వం అన్ని ప్రాంతాలు మరియు నగరాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను
@konaseemakaburlu
@konaseemakaburlu Күн бұрын
@dineshkumar03222 👍👍
@Tom_jerry149.....
@Tom_jerry149..... Күн бұрын
Abboo
@francis7954
@francis7954 3 күн бұрын
అవి తాత్కాలిక భవనాలు కాదండీ. Permanent భవనాల్లో తాత్కాలిక కార్యాలయాలు.
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
Avunu sir.. 🤝
@Iaj180
@Iaj180 3 күн бұрын
ఇత వేరి వాళు కుడా వునరా ఏపీ లో CBN sir tempareir buildings అంటూ నారు సీఎం sir
@ramprasad074
@ramprasad074 3 күн бұрын
​@@Iaj180 meeku oka example.... ఇప్పుడు ఉన్న highcourt temporary... Once high court kattesthe ippudud unna court city court chesthaaru... Ante high court temporary but not building bro..
@user-bo8ge1xx8q
@user-bo8ge1xx8q 3 күн бұрын
Good explanation
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
@user-bo8ge1xx8q TQ
@veerlapatiramesh2357
@veerlapatiramesh2357 3 күн бұрын
మాది తెలంగాణ సార్ 🙏. చాలా బాగా చెప్పారు చూపించారు. మీము కూడా వచ్చి చూస్తాము
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
థాంక్యూ అండీ 🤝
@krishna2336
@krishna2336 3 күн бұрын
తప్పకుండా రండి అమరావతి మీ రాక కోసం చూస్తూ ఉంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ThumatiMalyadri
@ThumatiMalyadri 10 сағат бұрын
​r
@nrkolli5835
@nrkolli5835 3 күн бұрын
సర్ మట్టి నీరు ఎందుకన్నారు గాని ఆ పవిత్ర మైన మట్టి, పుణ్యనదుల నీరే అమరావతి ని,రైతుల్ని,ఆంధ్రా ని కాపాడాయి. దేవుడువున్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా.
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
అవునండీ...👍
@nagendrakumar-rr7tf
@nagendrakumar-rr7tf 3 күн бұрын
Yes దైవ నిర్ణయం ❤❤❤
@gangiredlavenkatarao1959
@gangiredlavenkatarao1959 2 күн бұрын
గత ప్రభుత్వము వైపల్యము వల్ల రాజధాని నిర్మాణము ఆలస్యమైంది. ఇప్పటికీ మంచి రోజులు వచ్చాయి.రాజధాని నిర్మాణము జరుగుతుందని ఆశిస్తున్నాము.జై అమరావతి
@konaseemakaburlu
@konaseemakaburlu 2 күн бұрын
👍👍
@Teju2021
@Teju2021 3 күн бұрын
చాలా బాగుంది sir ఒక మంచి విడియో పెట్టీ మన రాజధాని కోసం చాలా బాగ తెలియచేశారు...
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@dsiva1724
@dsiva1724 3 күн бұрын
చూడండి పదిరోజులకు అమరావతి ఎలావుందీ వకదన్నాడు బాబుగారి బిక్షవల్ల raajakiyajeevitham లోకివచ్చిన వకడు అమ్రావతి స్మశానం అన్నాడు చూడరా కళ్ళు లేనికబోధి
@Sri23088
@Sri23088 3 күн бұрын
చాలా బాగా చూపించారాండీ. మీ సమగ్రమైన విషయాపరిజ్ఞానంతో కూడిన తెలుగు వ్యాఖ్యనం చాలా బాగుంది సార్ 👍👍👍
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
ధన్యవాదాలు సార్ 😊🤝
@slaxmanarao9109
@slaxmanarao9109 3 күн бұрын
చాలా బాగుంది సార్ వీడియో 👌 జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@Pranav-jx7lv
@Pranav-jx7lv 3 күн бұрын
Nadhi రాయలసీమ నా రాజధాని అమరావతి ❤
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
👍👍
@munirathnamreddy3130
@munirathnamreddy3130 3 күн бұрын
ఇలాంటి భవనాలు ఉన్నాయి మరి వీటిని ఉపయోగించకుండా అన్యాయం చేశారు
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
👍
@sridhary963
@sridhary963 3 күн бұрын
టీటీడీ వారి దేవస్థానం చాలా పెద్దది మాస్టర్ ప్లాన్ ప్రకారం, సైకో గాడు వచ్చిన తరువాత చిన్న గుడి గా మార్చారు
@jhansigorantla6898
@jhansigorantla6898 3 күн бұрын
సైకో గాడు మళ్ళీ వచ్చి నట్లయితే టీ టీ డి ని కూల్చి చర్చి కట్టేవాడు.అందుకే వేంకటేశ్వర స్వామి వాడిని పాతాళానికి తొక్కాడు.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 күн бұрын
Jagan ku dhanyavadalu cheppali. Garden dhvamsam cheyananduku. Denivenaka unnadi CBN ani thelusthe jaggadu yivanni pikesevadu. Nera pravruthi, dopidi manasthatwam, nera pravruthi unnavallaku adhikaram appagisthe yemauthundo AP vo udaharana. Yintha chesina MoDI garu malli pradhani kagaligarante adi andhrula chal ave.
@ramakrishna9113
@ramakrishna9113 3 күн бұрын
ధ్వంసం చేసేవాడే... నరేంద్ర మోడీ ఓపెనింగ్ చేయటంతో కోపం వస్తే బొక్కలోకి తోస్తాడని భయపడి వదిలేశాడు.😅
@ramarao8118
@ramarao8118 3 күн бұрын
చాలా బా గా చూపించారు...Tq...
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@WellnessGuru123
@WellnessGuru123 3 күн бұрын
Very beautiful video
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@santhianandrajamani4790
@santhianandrajamani4790 3 күн бұрын
Jai Amaravathi 🙏 Many Thanks Sir
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@santhianandrajamani4790
@santhianandrajamani4790 2 күн бұрын
@@konaseemakaburlu 🙏
@ratnakumari5488
@ratnakumari5488 3 күн бұрын
బాగుంది మీ వ్యాఖ్యనం.
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
థాంక్యూ అండీ 🤝
@baburaouppu
@baburaouppu 3 күн бұрын
WELL EXPLAINED SIR, VEELAINANTA VARAKU REGULAR GA AMARAVATI DEVELOPMENT CHUPINCHAGALARU THANKS
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
Ok andi. TQ 😊
@koteswararaomuthyala7938
@koteswararaomuthyala7938 Күн бұрын
అద్భుతమైన సమాచారం సార్ మీకు హృదయ పూర్వక శుభాభినందనలు
@konaseemakaburlu
@konaseemakaburlu Күн бұрын
TQ sir 🤝
@user-zg9jh1ye8l
@user-zg9jh1ye8l 3 күн бұрын
2019 taruvata ee 3 oorlu popular ayyyayi. Mandhadam, tulluru and velagapudi. Amaravathi farmers relentless fight again former govt.
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
Yes 😊
@sridhary963
@sridhary963 3 күн бұрын
మా ఊరు తుళ్ళూరు,
@chinnamvvsatyanarayanareddy55
@chinnamvvsatyanarayanareddy55 3 күн бұрын
చాలా బాగుంది
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝😊
@madanurs6993
@madanurs6993 3 күн бұрын
Jai amaravati..Andrula andala rajadani kavali.. jai jai Amaravati..
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
👍👍
@madhubabumaddurthi9831
@madhubabumaddurthi9831 3 күн бұрын
❤ yes 💯 God bless you all them and thanks for your wishes super sir dro yes nice super cute ❤
@thehindu4825
@thehindu4825 3 күн бұрын
Jai amaravathi
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
👍👍
@DasariAadarsh
@DasariAadarsh 3 күн бұрын
Nice information 👍🏻👍🏻
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ Aadi 🤝😊
@nnareshkumarnaidu7044
@nnareshkumarnaidu7044 3 күн бұрын
THANQ SO MUCH
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
😊🤝
@user-zg9jh1ye8l
@user-zg9jh1ye8l 3 күн бұрын
Brother, they are also strong buildings. Temporary means just the 3 wings will work from those buildings. Anyway thank you for showing the beauty of Amaravathi
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
Yes, true.. TQ bro 👍
@p.ramukumar
@p.ramukumar 3 күн бұрын
Good😊 👍
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ 😊
@powerstarnaidu5571
@powerstarnaidu5571 9 сағат бұрын
జై జై అమరావతి జై రాజధాని
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 3 күн бұрын
Tirupati Thank you very much Sir for your Videos Program. We will never forget.
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝😊
@kodukulasanathkumari1941
@kodukulasanathkumari1941 3 күн бұрын
VeRy nice. Ap people lucky very near to Nature they should make it globally famous
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@munirathnam9982
@munirathnam9982 3 күн бұрын
JAIHO TELUGU DESAM PARTY, JAI HO JANASENA PARTY, JAIHO BJP PARTY
@sugunanaidu3643
@sugunanaidu3643 3 күн бұрын
Video lo complete ga chupaledandi..employees ki quarters..pedda cheruvu inka vunnay👍
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
Next ఇంకో వీడియో పెడతానండీ.. బిల్డింగ్స్ 👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 күн бұрын
జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@gopalakrishnaravulapalli1369
@gopalakrishnaravulapalli1369 3 күн бұрын
Excellent video and commentary. Keep it up 👍
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@satyateppala9335
@satyateppala9335 3 күн бұрын
Sir please rajadhani complete cheyyandi taruvata last time vachhinatuga okvela Marina eeka kada pakunda sasanlu chesi poorti cheyyandi
@SitaramDuvvuri
@SitaramDuvvuri Күн бұрын
Good. Support.. Speech T. Q good. Interduction dsr kda2
@konaseemakaburlu
@konaseemakaburlu Күн бұрын
TQ 🤝
@venkirao9975
@venkirao9975 2 күн бұрын
SIR YOUR WAY OF TALKING IS VERY GOOD. RESPECTABLE TALKING.
@konaseemakaburlu
@konaseemakaburlu 2 күн бұрын
TQ andi 🤝
@BUDURUBROTHERS
@BUDURUBROTHERS 3 күн бұрын
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రారంభం లో తెలుగు తల్లి విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం అదికారులు తలదించుకోవాలి
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
👍
@kpnaidu9999
@kpnaidu9999 3 күн бұрын
వస్తుంది. తల్లి దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి
@wamcysondip
@wamcysondip 3 күн бұрын
Antha badha padavodhu...pedtyaruly...praja prabhuthvam unnadi
@BUDURUBROTHERS
@BUDURUBROTHERS 3 күн бұрын
@@wamcysondip ఎదురు చూస్తాను అన్న
@durgadevil1995
@durgadevil1995 Күн бұрын
తాత్కాలిక భవనాల ముందు ఎందుకులే..
@sriramavadada7324
@sriramavadada7324 3 күн бұрын
Chalabagachupincharu
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝😊
@dattathrikedarisetty6084
@dattathrikedarisetty6084 2 күн бұрын
వీడియో చాలాబాగా తీశారు. 👌👌
@konaseemakaburlu
@konaseemakaburlu 2 күн бұрын
TQ andi 🤝
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 3 күн бұрын
Very nice👌👌👌
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ 😊
@koppakasaisurendranathbabu7862
@koppakasaisurendranathbabu7862 Күн бұрын
Very nice. Chala chala bagundi
@konaseemakaburlu
@konaseemakaburlu Күн бұрын
TQ andi 🤝
@obannamro4627
@obannamro4627 2 күн бұрын
Nice news very nice Telugu pictureiston super interesting Sir
@konaseemakaburlu
@konaseemakaburlu 2 күн бұрын
TQ andi 🤝
@obannamro4627
@obannamro4627 2 күн бұрын
@@konaseemakaburlu ..
@AkkinaElavelpu
@AkkinaElavelpu 3 күн бұрын
Thanks.💯💯💯👌🧡💛🧡💛🌾🌾🌾🌾
@nareshnari2427
@nareshnari2427 3 күн бұрын
Super Bro👌👍💯
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ bro 🤝
@appineniramu33
@appineniramu33 3 күн бұрын
బాబు వచ్చి పది రోజులు అయింది అప్పుడు ఎలా ఉందో అన్ని అబద్ధాలే
@devulapalliindira7762
@devulapalliindira7762 3 күн бұрын
Modi garu ippudaina sahayam cheste andra abhivruddi chendhuthundhi
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
👍
@yarakarajusubbaraju5471
@yarakarajusubbaraju5471 3 күн бұрын
Beautiful place.....
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ 😊
@user-pm7zd1ek7y
@user-pm7zd1ek7y 3 күн бұрын
Capital border ki 1km distance lo.... Amaravati ki west pedda parimi and mothadaka areas loo CBN and Narayana lands konnaru... They are next kokapet... and Aavi inner ring road ki touch iyyi vuntai ..non pooling lands..more square yards you will get... currently they are at 4 to 5 cr per acre...in Future 15+ for sure
@narayanachowdary1737
@narayanachowdary1737 Күн бұрын
Super cheppavu bro
@konaseemakaburlu
@konaseemakaburlu Күн бұрын
TQ bro 🤝
@user-er4po6ew9m
@user-er4po6ew9m 3 күн бұрын
Chalatq. Vidiochalabagunnadisirmadi. Amp. Konaseema
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@subbareddyannapureddy5411
@subbareddyannapureddy5411 Күн бұрын
Super
@konaseemakaburlu
@konaseemakaburlu Күн бұрын
TQ 😊
@Kp1050
@Kp1050 2 күн бұрын
Also-“Amaravathi” means Maranam lenidi 🙏it stood there till things got sorted out 🙏till the right govt came to rule🙏god bless Amaravathi🙏Andhra Pradesh🙏good riddance evil😢😮😢😮😢😮😢😮😢😮
@konaseemakaburlu
@konaseemakaburlu 2 күн бұрын
Nice.. TQ andi 🤝
@chandrakalavathamma5925
@chandrakalavathamma5925 3 күн бұрын
Intha manchi amaravathini nasanam cheyyalani ela anukonnadu ee syco ap nundi thanni tharimeyali
@kameswariannavajjala9686
@kameswariannavajjala9686 2 күн бұрын
Baga చూపించారండి
@konaseemakaburlu
@konaseemakaburlu 2 күн бұрын
TQ andi 🤝
@devakinandanreddy
@devakinandanreddy 3 күн бұрын
Naadi Vijayawada, kaani naaku vizag kavali, kammaravati vaddu
@rachapudinarayan5263
@rachapudinarayan5263 2 сағат бұрын
ఏపీ ప్రజలకు మంచి రోజులొచ్చాయి. ఆ సైకో గాడు మళ్ళీ రాకూడదని ఆ వెంకన్న నీ వేడుకొందాం
@syamsundar8844
@syamsundar8844 3 күн бұрын
👌👌👌👌👌
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ 🤝
@raviteja7593
@raviteja7593 3 күн бұрын
సంపద సృష్టించడం అంటే ఇదే.... ఏదీ లేని చోట అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇంకా అప్పుల వూబి లోకి లక్కు పోయి వాళ్ళు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు..... జై చంద్రన్నా
@anil9708
@anil9708 3 күн бұрын
Meeku jagan chesina 10lacs cr aithe, Samma gaa vundhi kadhaa
@raviteja7593
@raviteja7593 2 күн бұрын
@@anil9708 even finance minister said that more loans were taken during CBN time only
@anil9708
@anil9708 2 күн бұрын
@@raviteja7593 yes, but not even 25% of 10lacs cr
@vaachaspathyv.2131
@vaachaspathyv.2131 2 күн бұрын
ఈ భవనాలు శాశ్వతమే. కాని అకామడేషన్ తాత్కాలికం. ఇంకా పెద్దవి కట్టాక ఈ భవనాల్ని ప్రభుత్వ కార్పొరేషన్ల ఆఫీసులకు కేటాయిస్తారు.
@konaseemakaburlu
@konaseemakaburlu 2 күн бұрын
అవునండీ...‌భవనాలు శాశ్వతం.. కార్యాలయాలే తాత్కాలికం..👍
@jangamjagadeeswaraiah5953
@jangamjagadeeswaraiah5953 3 күн бұрын
Chinna correction bro temporary buildings kadu bro , bulidings are permanent,only office's are temporary.
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
Yes.. TQ 🤝
@captainindia7546
@captainindia7546 3 күн бұрын
Chala baga explain chesaru... Meeku dhanyavaadalu
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝
@user-pk7tl9vd1m
@user-pk7tl9vd1m 3 күн бұрын
Rajadani kosam Nri lu varalalu evvali
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
👍👌
@wamcysondip
@wamcysondip 3 күн бұрын
2014 to 2019....CBN did not build such double road in front of his house rather concentrated on Amravati seed access road and other university roads... But Jaggu don has only built road in from of his house and left other road to potholes 😮
@Jesusrajyam
@Jesusrajyam Күн бұрын
వెంకటపాలెం గ్రామం మీదుగా వెళ్లారు ఆ ఊరు పేరు చెప్పలేదే
@pavanm5510
@pavanm5510 3 күн бұрын
Smashanam anna vadini ekkadaki tisukoni vacxhi chepputho kottali.....
@AkkinaElavelpu
@AkkinaElavelpu 3 күн бұрын
🙏🙏🙏🙏🙏👍
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
🤝😊
@kakiprakash945
@kakiprakash945 3 күн бұрын
Maa Rayalasemaku పెద్ద 0000000000000😊😊😊
@aahiljunaidnext
@aahiljunaidnext 12 сағат бұрын
Adigo alladigo maa amaravati 😍
@konaseemakaburlu
@konaseemakaburlu 11 сағат бұрын
👌👌😊
@ramupippalla5902
@ramupippalla5902 3 күн бұрын
❤❤❤
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
🤝
@SatyendraMarina4444
@SatyendraMarina4444 3 күн бұрын
Congratulations for highest views adi sir Amarvathi antay
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 😊
@ganeshbhoya9187
@ganeshbhoya9187 3 күн бұрын
video chaala baaha vundi sir thank you
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ andi 🤝😊
@kksnstatus
@kksnstatus 3 күн бұрын
Ycp😭😭😂
@chennareddynukala2603
@chennareddynukala2603 Күн бұрын
Jagan sir has done that Development.
@stylish9629
@stylish9629 Күн бұрын
పులి అన్న మనం ఈర్ష, పగ తో Amaravati పై విషం కక్కాలని చూసినా దేవుడు Amaravati ని కాపాడాడు. ఏంది అన్నా మనకు ఈ ఖర్మ 🫣🤪😜
@hodshhitam645
@hodshhitam645 3 күн бұрын
Mee voice chala bavuntundi.vinali ani pistundi
@konaseemakaburlu
@konaseemakaburlu 3 күн бұрын
TQ so much andi 🤝😊
@amarkumara1
@amarkumara1 Күн бұрын
@amarkumara1 0 seconds ago Guntur city to Vijayawada need metro train connectivity. Guntur need more flayovers on railway bridges.
@bdl1tv
@bdl1tv Күн бұрын
Assembly bavanalu sasvatam ankuntunanu
@konaseemakaburlu
@konaseemakaburlu Күн бұрын
👍👍
@somaraju8683
@somaraju8683 9 сағат бұрын
గుమ్మ ఎదురుగా ఉన్న సచివాలయం నికె నెలకో మూడు నెలలు ఒకసారి వెళతాం ఎక్కడో ఉన్నా కామరావతి లో ఉన్నా రాజధానితో మాకూపనేంటి
@veerareddypeddireddy8909
@veerareddypeddireddy8909 2 күн бұрын
Check whether 31 villages or 29 villages
@Arjun-en7hh
@Arjun-en7hh 2 күн бұрын
Amaravathi ippudu jet plane kante speed ga develop avutundi
@konaseemakaburlu
@konaseemakaburlu 2 күн бұрын
👍👍
@user-go9or5ss1z
@user-go9or5ss1z 3 күн бұрын
హై కోర్టు కర్నూల్ లో ఏర్పాటు చేయాలి.🇮🇳🙏💯👌🤷
@satishe9624
@satishe9624 3 күн бұрын
yes brother
@killamsettyharibabu4705
@killamsettyharibabu4705 3 күн бұрын
Mundundek crocadal festivel ⚖️🕉️🇮🇳👣
@anandakumar9393
@anandakumar9393 3 күн бұрын
Aa venkayyanaidu adbuthamaina rajadanini nirminchukovach Ani vice president agasukuni paaripoyadu pawan rendi paasipoyina idli ipinchadu venkayanayudu annaru itvantivallu Andhra ni thivranga mosam chesaaru
@haranadhravi1343
@haranadhravi1343 3 күн бұрын
అందుకే 11నామాలు ప్రజలు పెట్టారు.మరి ఈ 5 సంవత్సరాలు మీరు ఏమి చేశారు. 12 లక్షలు పెట్టి commodu కొన్నారు. (ఏరగడానికి )
@bhaskararaobommineni4601
@bhaskararaobommineni4601 2 күн бұрын
సైకోగాడుఅక్రమంగాపప్రభుత్వభూముల లోకట్టినYCPపార్టిభవనాలనువెంటనేప్రభుత్వముస్వాధీనముచేసుకోవాలి
@Jaganannaagain
@Jaganannaagain 22 сағат бұрын
నీ అమ్మ మొగుడు చెప్పాడా అవి అక్రమంగా కట్టాడు అని
@chennareddynukala2603
@chennareddynukala2603 Күн бұрын
Jai jagan, jai jai jagan.
@SambaOfDwarika
@SambaOfDwarika 5 сағат бұрын
ఇక్కడ మట్టిపోసి అక్కడ గుజరాత్ లో 3 మెగా మల్టీ మోడ్రన్ సిటీస్ కట్టుకున్నాడు మోడీ.
@ramanjanareddykotla4108
@ramanjanareddykotla4108 13 сағат бұрын
Amaravathi peritho vachina funds ekkadiki poyai arthamchesukondira JJ
@palakarambabu1617
@palakarambabu1617 Күн бұрын
కమ్మరావతికమ్మోలకోసంఆబీవృధిబోల్లోడికికమ్మరావతితప్పఏంకనిపించాదు
@raviteja7593
@raviteja7593 3 күн бұрын
మీరు అన్ని కంపెనీలను ఆకర్షించే సమయానికి అమరావతి నిర్మాణ వ్యయం 4 లక్షల కోట్లు, ఆంధ్రుల అప్పు 20 లక్షల కోట్లు దాటుతుంది. ప్రపంచంలోని ప్రతి కంపెనీ అమరావతికి వచ్చినా ఈ నష్టాలను పూడ్చుకోవడం సాధ్యం కాదు.
@kodukulasanathkumari1941
@kodukulasanathkumari1941 3 күн бұрын
Jagan spoiled this state how he done
@Jaganannaagain
@Jaganannaagain 22 сағат бұрын
అరేయ్ పూ 10 ఏళ్ళు బడ్జెట్ కావాలి దానికి
@Dixitksvs
@Dixitksvs Күн бұрын
Thatiscbnscapasity
@konaseemakaburlu
@konaseemakaburlu Күн бұрын
👍👍
@nanibethala1862
@nanibethala1862 Күн бұрын
Emkka one month avala apude development aemda mundu chesinave
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 2 күн бұрын
🙏🙏🙏👏👏👏👏💐💐💐💐🏙️🌆🇮🇳
@konaseemakaburlu
@konaseemakaburlu 2 күн бұрын
TQ 🤝
@bkrreddy2935
@bkrreddy2935 2 күн бұрын
Where is CBN House?
@krishnasairaju3081
@krishnasairaju3081 Күн бұрын
Temporary permanent buildings Anni buildings enduku ra swamy. Sheds lo undi rule chesaru Kurnool lo ithe adhi temporary capital use ante
@mreddy3043
@mreddy3043 Күн бұрын
JAGAN SADIST ANI TELISTHE MANAM ATHANNI ENNUKUNE VALLAM KADU KADA. AP 30 YRS VENAKKI VELLIPOVADANIKI KARANAM ATHANE.
@Jaganannaagain
@Jaganannaagain 22 сағат бұрын
ఈవీఎం కి థాంక్స్ చెప్పండి రా
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 22 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 113 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 11 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 80 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
0:30
MacDannyGun
Рет қаралды 18 МЛН
🤷🏻‍♂️She Took His Skittles And Discolored Him😲🥴
0:33
BorisKateFamily
Рет қаралды 12 МЛН
1 or 2?🐄
0:12
Kan Andrey
Рет қаралды 21 МЛН
Can this capsule save my life? 😱
0:50
A4
Рет қаралды 32 МЛН