రాజకీయాలు సినిమాల నుంచి ..Babu Gogineni Reaction Over praneeth hanumanthu Controversy | TV5 News

  Рет қаралды 323,102

TV5 News

TV5 News

15 күн бұрын

రాజకీయాలు సినిమాల నుంచి ..Babu Gogineni Reaction Over Phanumantu Controversy | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 310
@Venkateshswr
@Venkateshswr 14 күн бұрын
వీడికి మరియు వీడి ఫ్రెండ్స్ కి శిక్ష పడొచ్చు పడకపోవచ్చు కానీ వీళ్ళ మైండ్ సెట్ మారుతుందో లేదో తెలియదు. జనాల మైండ్ సెట్ ఇలా తయారవ్వడానికి కారణం మాత్రం సోషల్ మీడియాలో మరియు ఇంటర్నెట్లో సులువుగా అందుబాటులో ఉన్న అడల్ట్ కంటెంట్. ఏది పడితే అది చూస్తున్నారు ఎలా పడితే అలా తయారవుతున్నారు. ఇలా అయితే ముందు ముందు ఫ్యామిలీస్ కి రిలేషన్షిప్స్ కి విలువ లేకుండా పోతుంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే తర్వాత వచ్చే తరం వాళ్లు ఇంకా క్రూరంగా తయారవుతారు. దీనికి సొల్యూషన్ మాత్రం కచ్చితంగా సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో అడల్ట్ కంటెంట్ కంప్లీట్ గా బ్యాన్ చేయాలి.
@Blokes0
@Blokes0 14 күн бұрын
Bro, small doubt...nuv okasari kuda open cheyaleda?..like née whole life lo?
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 14 күн бұрын
Bala Krishna gadu, hyper Adi gadu inktha kantea rotha ga chala matalu annadu vadni yam chayali
@dr.downvote
@dr.downvote 14 күн бұрын
@@Blokes0vadilei bro, andaru panditulu pathithale...
@nobelraju
@nobelraju 14 күн бұрын
Okka Instagram BAN chesthee saripoothundhi..
@degreetroller6081
@degreetroller6081 13 күн бұрын
​@@dr.downvote edhi correct o edhi kaadho ani telusukuni vadhileystharu kontha mandhi mee laaga andharu choosthunnaru manam choodadam thappemmundhi ani annukoru andharu nee laaga weak mind tho undaru addict ayyi
@dreamzonepictures
@dreamzonepictures 14 күн бұрын
బాబు గోగినేని గారు చెప్పింది 100% కరెక్ట్. నేను కూడా చాలా సోషల్ మీడియా platforms లో comments చదివినప్పుడు అనిపిస్తుంది మనం ఎలాంటి సమాజం లో ఉన్నాం అని, పచ్చి బూతులతో comments పెడుతూ ఉంటారు. మనకి ఏదైనా విషయం నచ్చకపోతే నచ్చలేదు అని polite గానే చెప్పొచ్చు. కానీ మెజారిటీ people చాలా అసభ్యంగా comments పెడతారు. పైగా ఈ సోషల్ మీడియా వాడే వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళే. సోషల్ మీడియా platforms అన్నింటిలో ఈ comments సెక్షన్ disable చేస్తే కొంతవరకు ఈ సమస్య తగ్గుతుందేమో అనేది నా అభిప్రాయం.
@user-yd2wk6bp6s
@user-yd2wk6bp6s 13 күн бұрын
This started with Telugu Cinema industry in the name of comedy. Especially during early 2000 s onwards!!
@ramdasvk0716
@ramdasvk0716 13 күн бұрын
@@user-yd2wk6bp6sadi gadini bengithey firstu set aithay
@chanti.k39
@chanti.k39 13 күн бұрын
ఫస్ట్ జబర్దస్త్ అనే కామెడీ షో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చాలా అసభ్యంగా మారిపోయింది ఈ తెలుగు జాతి
@radhasudheera
@radhasudheera 13 күн бұрын
Not jabardasth it is limit to some limits...but KZfaq insta channels should be censored first based on comments also
@venky4993
@venky4993 13 күн бұрын
​@@radhasudheeraadhi kuda alagey vundhi ippudu
@kuwaitq7842
@kuwaitq7842 12 күн бұрын
ఈ జబర్దస్త్ ప్రోగ్రాం ఆపేయాలి...చెడిపోతున్నారు యువత
@barberianking9272
@barberianking9272 11 күн бұрын
​​@@radhasudheera Enni times women body abusive gurinchi und.. jabardast loi
@vinayaknayar1352
@vinayaknayar1352 13 күн бұрын
మొదట సినిమాలు...... వల్లే ఈ దరిద్రం
@chirangv8326
@chirangv8326 13 күн бұрын
100% nijam.. మన తెలుగు వాళ్ళు చాలా గలిజ్ గా తయారయ్యారు. ఈ కామెంట్ ఎవరికైనా కోపం తేప్పిస్తే, కొంచం ఓపిక పట్టి హీరోయిన్స్ వీడియోస్ or ఎవరిదైనా లేడీస్ వీడియోస్ కింద కామెంట్స్ చూడండి
@JacobviratThota-ky6sl
@JacobviratThota-ky6sl 13 күн бұрын
Bruh meeru hindi videos,tamil and other languages chese reels kuuda chudandi. Andhulo kuuda buthulu untayee, you don't simply blame telugu people.
@chirangv8326
@chirangv8326 13 күн бұрын
@@JacobviratThota-ky6sl అన్ని భాషలలో ఉన్నారు బ్రో. కానీ మనం తెలుగు వాళ్ళం కదా మన తెలుగు వాళ్ళం మంచిగుండాలి అండ్ మంచి పేరు కూడా ఉండాలి అని అన్నాను బ్రో.వేరే భాష వాళ్ళకి చెడ్డ పేరు వస్తే నేనెందుకు రియాక్ట్ అవ్తను. నేను కూడా చాలా వీడియోస్ కింద గలిజ్ గలిస్ కామెంట్స్ చూసా. మనకు మంచి పేరు ఉండాలి అనే ఉద్దేశం లో అల అన్నాను
@chalasanisushmitha1919
@chalasanisushmitha1919 12 күн бұрын
Very true andi.mana telugu vallu asla enta vulgar comments pedtunaro heroines insta profiles lo pics kinda mana valla vulgar comments ee untay mottam.vere ee state vallu ila behave cheyatlu especially inta huge number lo. asla manki smanandam leni evarevaro profiles lo vella chetta comments.especially heroines meda influenecers ammayila meda asla manavallali chala amndi perevrts la behave chestunaru
@vikram.a.s2853
@vikram.a.s2853 12 күн бұрын
మన తెలుగు వల్లే కాదు మన భారతదేశం మొత్తానికి 80% జనాలు ఇలానే ఉన్నారు ఎదుటి వాళ్ళను గౌరవించడం అసలే లేదు చాలా అసభ్యమైన మాటలతో కామెంట్ చేయడం అసలు ఈ సొషల్ మీడియా కారణంగా స్వభావమే చాలా వికృతంగా మారిపోయింది.
@chandranarayana9591
@chandranarayana9591 14 күн бұрын
బాబు గారు సంస్కారవంతమైన వివరణ ఇచ్చారు.వారికి నా అభినందనలు.
@Shoko_16
@Shoko_16 13 күн бұрын
Mada guduvu babu dhi
@nageswarasastry6150
@nageswarasastry6150 13 күн бұрын
అసలు ఇంటర్నెట్ అనేది లేకుండా చేస్తే పీడ వదుల్తుంది. అది లేని రోజుల్లో బ్రతికాము కదా.
@kareem6557
@kareem6557 13 күн бұрын
Phone pakkana padey bhayya elano internet akkarledhu ga
@Madhuwellness
@Madhuwellness 13 күн бұрын
This issue is this much bigger as he rightly said. People using abusive & explicit language. Promoting other illegal activities in comments. Not just limited to Telugu people it is an Indian issue displayed to world in comment section.
@varun722
@varun722 13 күн бұрын
You tube రూల్స్ మార్చాల్సిన టైం వచ్చింది
@grandipadma2208
@grandipadma2208 13 күн бұрын
ఇది మొదటిలోనే తుంచేసి ఉంటే ఇలా పెట్రేగే వాళ్ళు కాదు. ఇప్పటి కైనా మించి పోయింది లేదు. కఠిన చట్టాలు రావాలి
@SuryaMantha
@SuryaMantha 13 күн бұрын
సినిమాలు, web series లు అంటు.. Vichhalavidiga... Contents vastunte... ఇలాంటి digajarudu matale వస్తాయి...
@venkatasubbaraorayavarapu9245
@venkatasubbaraorayavarapu9245 13 күн бұрын
Swathi also shall be prosecuted.
@user-ww8oe7pd6n
@user-ww8oe7pd6n 14 күн бұрын
Yes we are in this situation we feel shame
@BSR.CHANNAL
@BSR.CHANNAL 13 күн бұрын
పొట్టిపొట్టి డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు
@satyavanid2753
@satyavanid2753 13 күн бұрын
తెలుగు వారు తెలివిని ఈ విధంగా ఉపయోగించడం భాదాకరం..
@shivasairamkasa5678
@shivasairamkasa5678 14 күн бұрын
Even betting promotors also should be taken action against this
@saibabasatya
@saibabasatya 14 күн бұрын
మహసేనా Rajesh తో పాటు, శ్రీ రెడ్డి నీ కూడా పిలావాల్సింది, మూర్తి గారు....
@im__darling__pj9989
@im__darling__pj9989 13 күн бұрын
😂
@user-dx6ti9le8f
@user-dx6ti9le8f 13 күн бұрын
Correct ee.... ఆ రాజేష్ పైనే case lu unnai
@Funclick1
@Funclick1 13 күн бұрын
Panel lo unnavalu ni koncham chusukondi etuvanti vatiki Rajesh ni pilavakudadhu . KZfaq lo Pawan Kalyan ni tiduthu vedio petadu
@Manoj-lg5zc
@Manoj-lg5zc 13 күн бұрын
😂😂
@jp3693
@jp3693 13 күн бұрын
5:12 బాబు గోకినేని... తాగుబోతులు మన ఇళ్లలో తయారవుతున్నారు. మాడా సేన రాజి గాన్ని ప్రక్కలో పెట్టుకొని అనాల్సిన మాటేనా ఇది బాబుగోరు.... 😂😂😂వాడికి బాటిల్ లేకపోతే రోజు గడవదు, ఫుల్ బాటిల్ కొట్టి చిలకలూరి పేటలో వాడు తొడలు కొట్టడం మీసాలు తిప్పడం అక్కడ ఉన్న వారికి త్రాగించడం చేశాడు..😂😂😂 ఇక స్త్రీల గురించి రాజి గాడు మాట్లాడితే అది సమాజం వినాలి... ఆహ... వీడే బ్రాహ్మణ అమ్మాయిలను లేపుకువస్తే లక్ష ఇచ్చి పెళ్లి చేస్తా అని అన్నోడు. ఇప్పుడు చిలక పలుకులు... mla టికెట్ ఆశిస్తే ఆ మాత్రం కలరింగ్ ఇవ్వాలి మరి.
@Rajs-ln1qw
@Rajs-ln1qw 13 күн бұрын
Better to watch in 1.25× speed
@madanalavenkateswararao
@madanalavenkateswararao 13 күн бұрын
Manishiki yentha avakasham echina maradu maralaydu....
@nanitalagadadeevi4530
@nanitalagadadeevi4530 14 күн бұрын
after long time BABU GOGINENI ....IS CORRECT
@amrulshaik4465
@amrulshaik4465 14 күн бұрын
He is always correct
@fashonfitness
@fashonfitness 13 күн бұрын
@@amrulshaik4465 never
@chandrasekartj9681
@chandrasekartj9681 13 күн бұрын
Thokkem kadhu​@@amrulshaik4465
@foodreligion78
@foodreligion78 13 күн бұрын
what about ANIMAL movie?
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 13 күн бұрын
It is just a film
@foodreligion78
@foodreligion78 12 күн бұрын
@@LikithRaj-xy5ow these people are inspired and done just a video.
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 12 күн бұрын
@@foodreligion78 ahhh 🙍🙍😑😑🤦🤦🤷🙎 how do you know they Just tell to you don't make your own aussummtions bruh
@foodreligion78
@foodreligion78 12 күн бұрын
@@LikithRaj-xy5ow every body wants viewers, i am not supporting them , they are individuals no backing from big people, film industry is also doing same content, no reaction and opposed.
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 12 күн бұрын
@@foodreligion78 bro literally 🙎🙎🤷🙍🙍 it is just a film art they are just fictional characters not to implement in real life
@Saisudharshanavlogs
@Saisudharshanavlogs 13 күн бұрын
Sir. Please ఇలాగే రంగిత్ వొపిర్ కూడా చాలా మంది ఆడవాళ్ళ జీవితాలతో అడుకుంటున్నాడు ఆయన మీద కూడా ఆయన చేసే అక్రమలమీద కూడా డిబేట్ పెట్టండి
@kshashiprakash6431
@kshashiprakash6431 13 күн бұрын
కల్కి వొచ్చే టైం వొచ్చింది
@tmrao4239
@tmrao4239 13 күн бұрын
ఇటువంటి కంటెంట్ లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా చాలా ఈజీగా. వస్తూనే ఉన్నాయి (నేరుగా బూతు వీడియో లు విచ్చలవిడిగా వస్తూనే ఉన్నాయి) దీని గురించి చట్టం ప్రకారం శిక్ష పడాలి) ఎదుటి వారి కి చెప్పడం వేరు ముఖ్యంగా మనం మారడం వేరు. ఇటువంటి ఇచ్చా మేనేజ్మెంట్ చాలా చూశాం
@anilkumary793
@anilkumary793 13 күн бұрын
ఇటువంటి వాటిని cyber crime, చట్టాలు కొంత వరకు మాత్రమే నివారించగలవు , పూర్తి మార్పుకు మనిషి వ్యక్తిత్వం మారాలి, నైతిక విలువలతో కూడిన జ్ఞానం పెరగాలి, అటువంటి జ్ఞానం కేవలం ధర్మాచారణ ద్వారా మాత్రమే సాధ్యం
@DrSatyaKalyani
@DrSatyaKalyani 13 күн бұрын
Well said sir
@amrulshaik4465
@amrulshaik4465 14 күн бұрын
4:51 Afganistan lo jarigitey ganta lo tala narikestaru Ila meetinglu pettaru
@thejnayanb
@thejnayanb 14 күн бұрын
appudu desam, rajyam, manushulaki and janthuvulu , kukkalu pandulaki teda ledu , annitiki oka padhati untundi, law will take care of it. ekkuva tension padaku, they will get the right jail
@user-qe4fo2ji4u
@user-qe4fo2ji4u 14 күн бұрын
Ni Afghanistan lo womens ki power gani rights gani levu.. just womens akkada intlo kurchovali no women empowerment... Deshniki luchhagallaki sambamdham vundadhura..manushulu marali...nuv cheppina logic a akkada narukestaru anukundham.. mari malli yendhuku chestunnarra...maralsindhi manushulu
@Legend-o7t
@Legend-o7t 13 күн бұрын
Ayithe mi muslim desham po anti indian ga 😂
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck 13 күн бұрын
nuvu mundu 5 sarlu salah cheyyira munda, lekunte ninnu narkutaru hahahah
@saisrinivasv.d136
@saisrinivasv.d136 13 күн бұрын
Afganistan lo Bacha Bazi gurinchi marichipoyinatlu unnaru, literal ga chinna pillalanu rape chestaru, and adi akkada accepeted part of culture, evaru tala narakatledu akkada
@thirupatikalwakol9340
@thirupatikalwakol9340 13 күн бұрын
ఎన్కౌంటర్ చేయండి వాని
@prasantht7660
@prasantht7660 14 күн бұрын
If they publicly said those words, imagine how evil they are and may be they did something bad to innocent girl kids without their parents notice.😢😢😢😢😢😢
@dr.downvote
@dr.downvote 14 күн бұрын
Orey nayana, mari extreme assumptions cheskuntunnaru ra meeru... "Dengatha padesi" ani cheppinantha mathrana vachi sex chesthama endi? Champestaa ante champestaama??? Vadu anindi thappe, ippudu mee lanti pani pata lenollu vachi ededo assumptions raasthunnaru
@abhishekdarsha9394
@abhishekdarsha9394 13 күн бұрын
Imagine Ind gov ban insta ........ ah imagination entha bagundo!!!
@abhishekdarsha9394
@abhishekdarsha9394 13 күн бұрын
sagam scrap potadi
@fashonfitness
@fashonfitness 13 күн бұрын
బాబు గోగినేని మన సంస్కృతి పై ఇప్పటి వరకు దాడి చేసారు ... ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడారు గుడ్ మూవ్
@eswarhumanist1399
@eswarhumanist1399 13 күн бұрын
మూఢనమ్మకాలకు, నమ్మకాలకు, సంప్రదాయలకు, scienceకి తేడ తెలియనపుడే మీలాంటి వాళ్లు ఇలాంటి statements ఇస్తారు
@fashonfitness
@fashonfitness 13 күн бұрын
@@eswarhumanist1399 పాస్టర్ ఓఫీర్ చేసే పనులపై మాట్లాడండి, కొబ్బరినూనె పాస్టర్ల గురించి మాట్లాడండి, తురక ముల్లాలు తాయిత్తు గురించి ..దర్గా లో జరిగే మూఢనమ్మకాల గురించి మాట్లాడండి
@yash1829
@yash1829 12 күн бұрын
​@@fashonfitness pakkintlo chetha gurinchi manakendhuku. Mundhu mana intlo chetha ni clean chesukoni pakkintiki gurinchi alochidham.
@fashonfitness
@fashonfitness 12 күн бұрын
@@yash1829 Adhi pakkillu kaadu thammudu mana intlo vallane marcharu matha teevravaadulu
@yash1829
@yash1829 12 күн бұрын
@@fashonfitness nen antundhi, topic oka matham gurinchi ayithe dhani gurinchi matladakunda pakka matham gurinchi enduku ani.
@mmohan8925
@mmohan8925 13 күн бұрын
Sir, he himself feels like a hero and makes such videos. As we can see from his old videos, he always tries dark comedy on celebrities and laughs like a psycho along with his team. Even his team takes it to the next level of cringe. They feel like they can talk about anything and everything. It is a request to the authorities to take serious action against him and his buffoon team, so others can be deterred by seeing them. We have many more dark comedy creators who are literally spoiling human values in the name of content creation.
@TELL1176
@TELL1176 13 күн бұрын
After long time I am watching Babu garu on debates. And what he said is absolutely correct.
@girishaeiou
@girishaeiou 13 күн бұрын
Law and order strict ga untey debbaku andaru noru mooskuntaaru… I wish this day comes soon.
@ashagupta7293
@ashagupta7293 13 күн бұрын
సెన్సార్ బోర్డ్ ని స్ట్రిక్ట్ గా అమలు చేయండి
@Raghav_n12
@Raghav_n12 13 күн бұрын
Don't leave them, should be punishable
@surendrababu8284
@surendrababu8284 13 күн бұрын
Absolutely correct sir Babu gogineni sir
@Jayanti_vlogs3
@Jayanti_vlogs3 14 күн бұрын
మన తెలుగు వల్ యకడ వున్న బుద్ది మరదు
@Truepatriot461
@Truepatriot461 13 күн бұрын
Rajesh ni yendhuku పిలిచారు.....
@user-hc4lj9hj2f
@user-hc4lj9hj2f 13 күн бұрын
Sir Asalu Instagram lekunda cheste saripodhiga
@Sairam004
@Sairam004 13 күн бұрын
Mee area lo snehitulu dharna chestaru 😂 Jk
@ravitejaknts
@ravitejaknts 13 күн бұрын
Poni manushulandhani champedham sir. emantaru. Instagram have uses. Ne talent use cheysi videos cheysi paiki ravachu, friends and relatives life lo emavuthundhi ani telusukovachu. Friends ni girl friends ni parachayam cheskovachu. Memes tho kasepu navvukovachu. Just addict avvaku and vulgur behavior chupiyaku. simple.
@snehalatha6485
@snehalatha6485 13 күн бұрын
Sir ఏ వీడియో అయినాసరే కింద బ్యాడ్ కామెంట్స్ వుంటే అటువంటి వారిపైనకూడా యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యం గా చిన్నపిల్లలపై చేసే కామెంట్స్.pls🙏
@muralikrishna-lm4dv
@muralikrishna-lm4dv 13 күн бұрын
అసలు అటువంటి apps ని ఇండియా లో use చేయడం ఎందుకు,దానికి మళ్ళీ వందలాది మంది cyber crime team vaallu work చేయడం ఎందుకు,ఆ apps ban cheyochu kadha
@user-dx6ti9le8f
@user-dx6ti9le8f 13 күн бұрын
@@muralikrishna-lm4dv correct
@Tuny28
@Tuny28 13 күн бұрын
3 idiots lo mirey kada sir😃
@vimeshramesh1597
@vimeshramesh1597 13 күн бұрын
Respects to you babu gogineni garu, for voicing out, what you spoke is absolutely correct, also people like you promote Athesim due to which people start becoming non believers and tend to lose their respects and doesnt fear of anything to that matter particularly god and hence this sought things they do and end up in Non-Exogamy thoughts and practices..
@Anu-po5ml
@Anu-po5ml 13 күн бұрын
Atheism does not bring about any less morals. There are people who follow religion and have no morals. Same way there are atheists who don't have morals. It's about the person not what they believe.
@kiranjoy6837
@kiranjoy6837 13 күн бұрын
**Instagram lo ladies chala goramga videos chestunaru evve kuda Stop cheinchali elantive.. elantive chaytam valllane akkuva ga bad comments chestunaru....**
@rajeshnaladi4553
@rajeshnaladi4553 13 күн бұрын
Everything is OK but why Rajesh. Mahasena....?
@SaiKrishna-cr3gw
@SaiKrishna-cr3gw 12 күн бұрын
Bro just discovered internet.
@RavensLolz
@RavensLolz 13 күн бұрын
Present youth ki itlantivi dark humour ankoni comedy la feel avtunaru. Instagram n reddit lo ivi chala ekva unai.
@hemanthprabhas1234
@hemanthprabhas1234 13 күн бұрын
Moral values learn from hindism❤
@user-dt9bb7zm8h
@user-dt9bb7zm8h 12 күн бұрын
Correct sir.manalo enta saadist lu vunnaro comments chuuste telustundi.
@moukthikamahendran7137
@moukthikamahendran7137 13 күн бұрын
What babu garu said correct and insta and youtube lo chala worst ayyayi
@avinashgovindola5482
@avinashgovindola5482 13 күн бұрын
Need to add Aadhar verification for gmail Accounts
@Maya.1988
@Maya.1988 13 күн бұрын
100 percent correct but mundhu mana MLA lu MP lu ,Gov servants direct gane matladutunnaru Mundhu vallani kattadi cheyyandi Meeku satta untey🔥🔥🔥🔥
@nagesh5458
@nagesh5458 13 күн бұрын
Venu swamy said on record that his words of prediction influence 3% vote bank and big politicians offer him huge money to say prediction in their favor. It is during his interview by journalist YNR. Is this not an illegal activity by Venu Swamy? I request Babu Gogineni to say your opinion.
@crazykids2889
@crazykids2889 13 күн бұрын
2011 lo nenu KZfaq చూడటం first time, అప్పుడు KZfaq lo comments అనేవి కనపడేది లేవు,
@km-oe1ci
@km-oe1ci 13 күн бұрын
yes intellectuals has to wash this society, otherwise the society will become wrost in near future
@KiratoCs
@KiratoCs 13 күн бұрын
Assalu ee dark humor culture start aindhe foreign countries nunchi sir!
@ravi4frndz
@ravi4frndz 13 күн бұрын
Boss, nenu UK lo untanu. Dark humor perutho ilantivi matladithe ekkadina bokkalo vestharu. Pillala vishayamlo extremely serious ga untaaru.
@KiratoCs
@KiratoCs 13 күн бұрын
@@ravi4frndz okka saari Instagram comments chudandi andhulo ekkuva foreigners untaru
@chiranjivibotla5186
@chiranjivibotla5186 13 күн бұрын
Good
@shanthigosu6600
@shanthigosu6600 13 күн бұрын
True
@Dth_170
@Dth_170 13 күн бұрын
A recent maharaja movie is an example, about a child's offense. How many cases day by day increasing of the child abuse cases.
@tatalu1942
@tatalu1942 13 күн бұрын
Mr Gogineni, You are very correct when you say that anonymity is the reason why this certain class of people are indulging in mean and vulgar videos. Hence I demand that this anonymity shall be banned. Every person making the videos shall invariably give their true identity. An act shall be brought and shall be enforced strictly . Then these mean things will greatly reduce.
@sirigirisaidireddy236
@sirigirisaidireddy236 13 күн бұрын
Ippudu TV vallaki ilanti issues telukuvastadu....govt issues tedu
@rameshbandi8088
@rameshbandi8088 9 күн бұрын
సినిమాలో కూడా ఏమి మెసేజ్ ఇస్తున్నారు అసలు వాటిని చూసే ఇలాంటి వారు ప్రోడ క్ట్ అవుతున్నారు
@santoshlaveti3648
@santoshlaveti3648 13 күн бұрын
తెలుగు వాళ్ళు ఇలా తయారుయ్యారు అంటారు. సార్ కొందరు చేసిన తప్పులకి ఒక కులాన్ని ,మతాన్ని, రాష్ట్రాన్ని పేరు పెట్టి సమాజాన్ని అధ్యయనం చేయడం, నిందించడం అది సమంజసం కాదు. అని నా అభిప్రాయం. సార్ పర్టిక్యులర్ గా ఈ సోషల్ మీడియాలో ఎంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రమే తెలుగు వాళ్ళా? వాళ్ళు కలిస్తే తెలుగు రాష్ట్రం అవుతుందా? మీరు గురు సమానులు అందుకే ప్రశ్నిస్తున్నాను. సమాజం అంటే కుటుంబంమే అని గౌరవించే తెలుగు వాళ్ళు ఉన్నారు, కుటుంబ బాధ్యతలు, కష్టాన్ని ఇష్టంగా సమాజాన్ని ఇష్టపడే కర్షకులు తెలుగు వాళ్ళలో ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం లో కొందరు పరాన్న జీవులు ఉన్నారు ఎలాంటి జీవులు అంటే, ఎదుటి వారి విలువలు, మనోభావాల మీద సోషల్ మీడియా లో వ్యాపారం చేసే వాళ్ళు. వాళ్ళని తెలుగు వాళ్ళు అంటార ఏంటి సార్.?
@suryabala6239
@suryabala6239 14 күн бұрын
I'm really sorry sir but I totally disagree with you comparing with that person VALLI She knows what she's doing and she replays to the people that "You guys are not educated and half knowledge" to the one who asked her to WEAR GOOD DRESS (in a polite way)as she is representing telugu people...
@Anu-po5ml
@Anu-po5ml 13 күн бұрын
Who are you or others to tell her what dress to wear? You mind your own business first.
@merigummala9121
@merigummala9121 13 күн бұрын
Valli sister hair gurinchi ame beautiness gurinchi papam chandalanga comments,😢valli silly reels chestadi but valla sis reels kuda cheyadu.just reel lo kanipistey chalu ame negroo ani Africa ani 😢😢
@merigummala9121
@merigummala9121 13 күн бұрын
Mee akko chello laavuga undadaa??valla personality anedu genuine ga genetical adi,
@merigummala9121
@merigummala9121 13 күн бұрын
Okkosari anpistundi devudu kanpistey e maga jaatiki buddi radaa? Ani adagalanpistundi.
@ezhuthalan3625
@ezhuthalan3625 13 күн бұрын
Valli thappu chesthe ఖండించాలి. లేదా ఆమె video ni swipe chesi పట్టించుకోక పోతే సరి పోతుంది. కానీ ఆమె తో పడుకోవాలి అని ఉంది అనే వాళ్ళని సమర్ధిచాల
@Jerrinagam
@Jerrinagam 12 күн бұрын
Correct 💯 ga chepperu. Plz take action
@meenakshinotani
@meenakshinotani 13 күн бұрын
Shahruk khan inka mahesh babu daughter mida kuda bad comments pettaru also ajay devghan daughter ni kuda 😓 comment section bandhcheyaali mundu 🤬🤬🤬🤬chinna pillalu ani kuda chudatamledu Virat kohli daughter mida kuda matlaadaru 🤬🤬🤬 arrest cheyandi jail correct place 🤬🤬🙏aadapillalu safety gurinchi strict rules pettandi kathinamga undaali punishments 🙏
@Vidyanshadda
@Vidyanshadda 14 күн бұрын
Rajesh ni enduku involve chestunnaru
@Renusri12
@Renusri12 13 күн бұрын
Criminal mentality మరొక క్రిమినల్ కి మాత్రమే తెలుసు అని అయ్యిఉండవచ్చు
@cooknology4808
@cooknology4808 13 күн бұрын
Rajesh kuda kootami lo oka sabhyudu Ani gurthimpu ivvakunte anti avthaadani.🙂
@sainath67157
@sainath67157 8 күн бұрын
Aye jude valla brother ee praneeth hanumanthu😢
@aitordam7045
@aitordam7045 13 күн бұрын
Vallani chintapandu cheeseyandi
@IsmartShankar-ib4sb
@IsmartShankar-ib4sb 13 күн бұрын
అక్కడ ఉన్నది కాంగ్రెసు... పక్క చెబుతున్న. ఒక నెల తరువాత వీడు మనలో దర్జాగా తిరుగుతాడు పక్క😢
@km-oe1ci
@km-oe1ci 13 күн бұрын
Babu gogineni is 100 percent correct,
@ShyamSunderM
@ShyamSunderM 9 күн бұрын
Babu gogineni vs venu swamy ever green controversy 😂😂😂
@Marsman2025
@Marsman2025 13 күн бұрын
Ladies liking these kind of fellow s , parents has to educate by child age
@vinodkumarvinod5020
@vinodkumarvinod5020 13 күн бұрын
Worst thing is that present generation some womens enjoying his dark comedy. they wanted to excuse him
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 13 күн бұрын
It is their personal individual choice decision whatever it is we cannot change it we cannot control it
@naveee71668
@naveee71668 13 күн бұрын
Ohhh NXT ....big boss ...contest ni ready chesthunnaara.....ok ok kaani
@turlapatisarma3095
@turlapatisarma3095 9 күн бұрын
Well said 🎉
@polammamangapathi6184
@polammamangapathi6184 13 күн бұрын
Sir.vallani.vadaloddu.murti.garumeeruanukuntedinachestaru.murtigari.plees.sir
@user-ys1qe1xx4f
@user-ys1qe1xx4f 12 күн бұрын
కొని ప్రాంక్ వీడియోస్ కూడా ban చెయ్యాలి
@deekshithyadav5442
@deekshithyadav5442 13 күн бұрын
It’s all about mindset sir, how can we change
@padmapriyakomarla8358
@padmapriyakomarla8358 13 күн бұрын
Very much needed to correct mindsets.its vulgar to even post normal videos.
@indian7491
@indian7491 13 күн бұрын
Gogineni Babu thappu yemee ledhu ani chepthaadu
@tumucharan
@tumucharan 13 күн бұрын
punch prabhakar ane vaadu 5 years non stop ga chesina rotha ni kaneesam pattinchukokunda vadilesaru..vaadi videos rotha ankunte video ki comments chuste vaalla mind set ardham avtundi...alanti vaalle ee videos chesdi
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t 13 күн бұрын
Hi sir good evening
@pydichittibabu954
@pydichittibabu954 11 күн бұрын
ఇప్పుడు గోగినేని లాంటి వారి వళ్ళ ఏదీ చేసిన తప్పు కాదు అని నిర్ణయంఉంటుంది,
@YekkuvagaaAlochinchaku-wk5xo
@YekkuvagaaAlochinchaku-wk5xo 13 күн бұрын
ఇతని మాటలు వినేవాళ్ళ 😂😂.. ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@prabhakar350
@prabhakar350 13 күн бұрын
Em errihook gadivi ra nuv Nilanti valakosame chepthundhi
@naveen1508
@naveen1508 13 күн бұрын
Hanumanthu fan va nuvvu ok
@YekkuvagaaAlochinchaku-wk5xo
@YekkuvagaaAlochinchaku-wk5xo 13 күн бұрын
@@naveen1508 మీరు భళే అర్ధం చేసుకుంటారు..భయ్యా..!🤣😂
@gopikrishnagemini
@gopikrishnagemini 11 күн бұрын
Agree on all but ..if someone complains then we can take it forward , for exp Valli thing ..she has to file a case...
@JacobviratThota-ky6sl
@JacobviratThota-ky6sl 13 күн бұрын
Sir whatever you told is right , but simply don't blame all telugu people. I object and oppose this. If one fruit of a tree is spoiled /sour, you cannot say the remaining fruits are spoiled/sour. Telugu people stops only with bad comments, but others are committing rapes and other sexual violence. What do you say on this? What about the vulgarity passion is coming from other states into telugu states? Are they not spoiling our telugu people's culture? Human mind is a corrupted one, you don't only tell telugu people mindset is becoming worst. I hope you understand. I strongly oppose this.
@U1-rz3qm
@U1-rz3qm 6 күн бұрын
Rajesh gari lanti samskara vantulani kuda veetiki invite chesi meeru emcheppalanukuntummaru moorthi garu
@ashokbabuakasapu6447
@ashokbabuakasapu6447 13 күн бұрын
అలాగే అయితే అక్కడికి వెళ్లి చదువుకోమని ఈయనకు ఏమో కలుపుకొని ఏమో ఆవిడ వీడియోలు ఫుల్ ఎక్స్పోజింగ్ ఉంటుంది అది వీడియో అది మరి కామెంట్స్ లేదా మరి చూపించకుండా వీడియో చెయ్ ఎవరు ఏమంటారు
@Userahyeehehsjsh999
@Userahyeehehsjsh999 9 күн бұрын
Cbn pavan should respond, great cm revanth❤
@srikanthsri8768
@srikanthsri8768 12 күн бұрын
Change rules youtub and insta first
@MahithaDavala
@MahithaDavala 13 күн бұрын
Babu Goginenu 100% correct
@prameela9349
@prameela9349 12 күн бұрын
Yes correct gogineni sir is correct in other states there will be punished in other states. But in india why ?
@-ee-Saikrishna
@-ee-Saikrishna 13 күн бұрын
Valli ni innocent annav ante oka 2 min mounam pattinchali samaskaraniki
@PMadhu6
@PMadhu6 12 күн бұрын
శ్రీరెడ్డి మాటలు వింటే ఇంకా అంతే
@mkt65361
@mkt65361 10 күн бұрын
😂😂😂 Mari Raj Tarun meeda evvadu maatladatam ledu... Hypocrisy at its best
@KattarhinduGadde-cr7sw
@KattarhinduGadde-cr7sw 9 күн бұрын
హలో మాస్టారు మీ పక్కన ఉన్న రెడ్ షర్ట్ కార్డు గురించి నీకు తెలియదు అనుకుంటా వాడు ఒక బైబిల్ విశ్వాసి బైబిల్ లో ఉన్న ఒక తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు కడుపు చేస్తాడు అలా చేసిన ఆ తండ్రిని వీళ్ళు లోతు గారు అని సంబోధిస్తారు ఇక్కడికి వచ్చి మన ముందు నాటకాలు ఆడతారు
@tnagendrababu-kc1oi
@tnagendrababu-kc1oi 13 күн бұрын
Mahasena Rajesh enduku veediki vallaki pedda theda ledu.
@commonman200
@commonman200 13 күн бұрын
Dabbu unnabadu bro easy ga bayataki vastadu.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 5 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 7 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 37 МЛН
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:34
Thulasi Chandu
Рет қаралды 488 М.
MY STORY...
9:13
Aye Jude
Рет қаралды 1 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 5 МЛН